wow సూపర్ సుమ bussyy bee సుమా. ..😊🎉❤......సూపర్ busyyy nd క్వాలిటీ టైం తో ఎంజాయ్ చేస్తావ్ కదా సుమా. ...ఎంజాయ్ అంటే మన మనసుకు నచ్చినట్టు మనం మన పనులను చేసుకోడం satisfaction గచేసుకోడం అలా అని నా ఉద్దేశం... మంచి healthy వంటలు ....కరివెపకు పొడి..nd మునగాకు మూడువందల రోగాలకు మంచిది అని నానుడి. ....calciam రిచ్ మునగాకు.... నైస్ రొటీన్ ....healthy రొటీన్.....సాటిస్ఫెక్షన్ రొటీన్....అంటే సుమ రొటీన్ లైఫ్ 😊🎉❤.....నైస్ vlog. ....
నమస్తే సునీత గారు 🙏 ఎలా ఉన్నారండి బాగున్నారా 😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ మీ కామెంట్ వచ్చినప్పుడు అల్లా నాకు నా పాత వీడియోస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయండి 🫂🫂🫂❤️❤️❤️🤗 మీ ప్రోత్సాహం నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
Suma garu me jokes me voice chala baguntundi me videos content untundi kabatti andaru chustunaru like chastunaru ❤❤❤❤❤❤❤ take care God bless your family 🙌🙌🙌🙌🙌💕💕💕💕💕
MI Nani herola vuntadu shirt mochetulavaraku maduchukoni ,mana Nani vunna video pade pade chustuntanu baga chadavamani nanunchi cheppandi .siri kuda cute baby I love both your childrens❤🥰
Ok vasu 🤗 😃 ఇకనుంచి మీ పేరు చెప్పనవసరం లేదు నాకు గుర్తుంటుందిలే .....😍 ఈ అక్కను గుర్తుపెట్టుకుని ప్రతిసారి కామెంట్ పెట్టినప్పుడు నేను ఎలా మర్చిపోతాను చెప్పు తప్పకుండా ఈ సారి గుర్తుపెట్టుకుంటాను 👍👍
Super sister super vlog we too visited padagaya so many times as my mothers house is kakinada God bless u sister keep rocking always waiting for ur next vlog om nama shivayya namaha
నేను పిఠాపురం శివాలయం చూసాను. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి.నేను 8th class chaduvu kinna. నిన్ను చూస్తుంటే చాలా muchhatesuthudi.చక్కగా అన్ని పనులు చేసుకుంటూ యు ట్యూబ్ చేస్తున్నావు.నీ లాంటి కూతురు ఒక్కటి ఉంటే బాగుండు.సుమ.ఏమి చేస్తాం.నాకు ఇద్దరు అబ్బాయిలు.
Mobile screen chusetappudu special ga pettukune glasses vuntay, naku details teliyadu, spects showroom lo enquiry cheyandi, buradalo vesukovadaniki farming shoes vuntay online lo chudandi, meeku inti daggara Burada vuntundi kada varsham padithe, aa shoes water proof n snake bite proof kuda. Heroin maheswari kuda, thana pinni ayina sridevini, akka ani pilustundi. Sridevi pillalu kuda, thana pinni ayina maheswarini, akka ani pilustharu. Chellini peru petti pilavachu thappu ledu, iddaru chellellu vunte, chellemma ani pilisthe, adi iddariki confuse avutundi, evarini pilichara ani. Oka chelli vunte chellemma ani piluchukovachu. But ippudu ala piliche vallu thakkuva ayyaru, nenu kuda vunna andulo.
నమస్తే ప్రవళిక గారు 🙏🙏🤗 అవునండి మీరు చెప్పినట్టుగానే స్పెట్స్ తీసుకోవాలి కళ్ళు చాలా మంటగా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి సరిగా చూడలేకపోతున్నాను. ఒకవేళ దాని గురించి మీకు తెలిస్తే లింక్ ఏమైనా ఉంటే షేర్ చేయండి . నన్ను అర్థం చేసుకునీ నా ఆరోగ్యానికి సంబంధించిన మంచి మంచి సలహాలు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏😍♥️♥️♥️
Hi akka❤❤❤ 🫂 ela vunnavu chala panulu chestunnavu konchem one hour rest tesuko gold ki money save cheyyamani. Cheppanu gurthunda akka try cheyyavachu kada ne salary vachinappudu 1000 rupes ala pakkana petti chudu akka
Hii sister ❤️❤️❤️❤️❤️🤗 నేను కూడా అలానే అనుకున్నాను కానీ సేవ్ చేయలేకపోతున్నాను అటు వ్యవసాయం ఇటు ఇంట్లో ఖర్చులు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇకనుంచి అయినా ట్రై చేయాలి . Thank you so much for suggestion sister 🫂🫂🫂❤️❤️👍👍
Who wants to learn English and Hindi learning with Telugu translation
Useful content done by my side pls make more videos yvlmentor all the best
@@lakshmiramineni4925 yah sure tq so much for your support andi suma pls pin my comment if you don't have any problem
సుమా నీ వీడియో గురించి ఎదురుచూస్తూ ఉంటా టివి లో యుట్యూబ్ లో చూస్తాను కనపడగానే బలే సంతోషంగా ఉంటుంది మీ పొలం వీడియో లు నాకు చాలా ఇష్టం ❤❤
Thank you so much andi 🙏🙏🙏❤️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🤗
Daily aritaku lo thintara vadhina ledante Monday Nena vlog super 👌 👍 😍 🥰 😘
హాయ్ మరదల్ 😍♥️♥️♥️
మండే స్పెషల్ అని ఏమీ కాదులే కానీ వీలైనంతవరకు అరిటాకులోనే తింటాం.🌱🌱🌱🌱
అవి కొనవసరం లేదు కదా ఫ్రీ ఏ కదా 🤣🤣🤣🤣
@@SumaVillagewife memu konukkovali vadhina festival ke dorakatledu 😔
మీరు ఎప్పుడూ అరిటాకు లోనే తింటారా
Same doubt ....
అరిటాకులో తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి
అందుకే ఎక్కువగా అరిటాకులోనే తింటూ ఉంటాం.
హాయ్ అక్క విడియో చాలా బాగుంది మీ అత్తయ్య గారి కమ్మలు కూడా బగున్నయి
Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️🤗
🙏 సిస్టర్ మాది వైజాగ్ పిఠాపురం శివాలయం అంటే నాకు చాలా ఇష్టం నేను చాలా సార్లు వచ్చాను
wow సూపర్ సుమ bussyy bee సుమా. ..😊🎉❤......సూపర్ busyyy nd క్వాలిటీ టైం తో ఎంజాయ్ చేస్తావ్ కదా సుమా. ...ఎంజాయ్ అంటే మన మనసుకు నచ్చినట్టు మనం మన పనులను చేసుకోడం satisfaction గచేసుకోడం అలా అని నా ఉద్దేశం...
మంచి healthy వంటలు ....కరివెపకు పొడి..nd మునగాకు మూడువందల రోగాలకు మంచిది అని నానుడి. ....calciam రిచ్ మునగాకు....
నైస్ రొటీన్ ....healthy రొటీన్.....సాటిస్ఫెక్షన్ రొటీన్....అంటే సుమ రొటీన్ లైఫ్ 😊🎉❤.....నైస్ vlog. ....
నమస్తే సునీత గారు 🙏
ఎలా ఉన్నారండి బాగున్నారా 😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
మీ కామెంట్ వచ్చినప్పుడు అల్లా నాకు నా పాత వీడియోస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయండి 🫂🫂🫂❤️❤️❤️🤗
మీ ప్రోత్సాహం నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
మీ మాటలు చాలా బాగుంటాయి సుమ ❤ చాలా బాగా మాట్లాడతారు😊 మీ వీడియోస్ అన్ని చూస్తాను
Tq somuch andi 🙏🙏🙏🙏❤️
సుమ గారు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం
Hii Andi Tq somuch 🙏❤️
Super 👌👌👌👌👌👌
Suma garu me jokes me voice chala baguntundi me videos content untundi kabatti andaru chustunaru like chastunaru ❤❤❤❤❤❤❤ take care God bless your family 🙌🙌🙌🙌🙌💕💕💕💕💕
Tq somuch andi 🙏🙏🙏❤️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🤗
చాలా బాగుంది సుమా వీడియో ధన్యవాదాలు ❤❤❤
ట Tq somuch andi 🙏🙏🙏❤️❤️❤️❤️❤️🤗
OMNAMASIVAYA
Really good information 👍
Tq somuch andi 🙏
Vedio chala bagundi
Tq somuch andi 🙏🙏
Me videos chala bavuntai suma, kani oka chinna suggestion thappuga anukoku, Siri ki shorts vesthunnav kada, dayachesi legs 3/4th Aina cover ayyela vesthe better, ammailu eantha ninduga unte antha andham anedhi chinnapapti nundi pillalki teliyacheyali anedhi na opinion
Super 👌👌👌బంగారు తల్లీ❤❤❤
Tq somuch andi 🙏🙏🙏
🙏 సిస్టర్ మాది వైజాగ్ పిఠాపురం శివాలయం అంటే నాకు చాలా ఇష్టం నేను చాలా సార్లు వచ్చాను ఇంకోసారి రావాలని అనుకుంటున్నాను
Ok sister వీలు కుదిరినప్పుడు తప్పకుండా రండి🛕🛕👍👍😍❤️❤️❤️
Nice vedio suma..memaitea purtiga chudakundanea like chestanu.. Coment kuda nekutappa very evariki coment kudapettanu..
నమస్తే అండి 🙏🙏
మీలాంటివారు సపోర్ట్ వల్లనే
కష్టంగా ఉన్న ఇష్టంగా చేస్తున్నాను.
మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏😍🤗
Maro manchi videotho malli kalushanu anna mata Naku Baga nachindi
Tq somuch andi 🙏😍♥️😂🤣🤣
Ok nandi
Hii Andi 🙏
Mulakura pappu super. Suma
Emito suma naaku ardham kaani vishayam okkate inni saarlu tinadam lekapote manushulaki entha time vuntado ...entha money save cheyyacho ...jeevitamantha saripovatla ee panulatho .... same andariki alaane anuko..em chestam..adhe routine life❤
ఏం చేస్తాం అండి మరి తినడానికి బ్రతకకపోయినా బ్రతకడానికైనా తినాలి కదా అండి తప్పదు మరి 😜🤣🤣🤣
@@SumaVillagewife anthegaa
హాయ్ సుమ నువ్వు చెప్పినా చెప్పకపోయినా వీడియో చూడక ముందు ఫస్ట్ లైక్ చేసి చూస్తాను నేనయితే మళ్ళీ మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే
Thank you so much Roja Mani Garu 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️ కష్టంగా ఉన్నా సరే
మీరిచ్చే సపోర్ట్ వల్లే నాకు ఉత్సాహం వచ్చి వీడియోస్ చేయాలనిపిస్తుంది . 👍👍👍
MI Nani herola vuntadu shirt mochetulavaraku maduchukoni ,mana Nani vunna video pade pade chustuntanu baga chadavamani nanunchi cheppandi .siri kuda cute baby I love both your childrens❤🥰
Okay Andi Tq somuch 👍👍♥️♥️🤗
Supet
Super
Tq somuch andi 🙏🙏
Hi...suma....video..bagundhi
Hii Andi Tq somuch 🙏🙏❤️❤️🤗
Super sumavideo
Tq somuch andi 🙏🙏
Hi suma I'm suma good ofter noon😊 karipepaku podi try చేస్తాను
Hii Suma sister ❤️❤️❤️❤️🤗
Tq somuch 🙏🙏😍😃
Nenu prathi sari like chusthanu suma nenu Madhya tharagathi vallamu
Tq somuch andi 🙏🙏🙏🙏🙏❤️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🤗
Hi Suma garu me vidiolu chala bagutai
Hii Andi Tq somuch 🙏❤️
Hii akka nvu chesina rendu recipes try chestanu
Okay sister Tq somuch 👍 👍 ❤️♥️
Hai suma garu vedio chala bagundi 👌👌👌
Tq somuch andi 🙏🙏
Jk Nowshad vlogs Mellacheruvu UA-cam channel
🤔
You tube channel
Suma eliyanani emi anukoku meru melamine entha money save chestaru entha
Hi Summa garu video China bagundi
Hii Andi Tq somuch 🙏🙏
Hii suma nice vlog
Hii Andi ❤️❤️❤️🤗
Hi Suma 👋👋 nice video suma.
Hii Andi Tq somuch 🙏❤️❤️❤️❤️❤️🤗
Good suma, nenu 1 st like chesakane video chusta chala kadsapadi chestunnav good
నమస్తే అండి 🙏 నా వీడియోస్ చూస్తూ
నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్ అండి 🙏🙏🙏😍♥️♥️♥️🤗
Super akka
Tq sister 😍❤️♥️
Hi akka video chala bhagundhi earrings bhagunai akka miru chepakamundhe 👍chestamu akka nenu oka video lo munaku pappu chuyencha mani adigana chunchinamdhuku tq akka pappu nenu tye chestanu 🥰❤❤❤❤❤❤
Hii sister ❤️❤️❤️❤️🤗
Tq somuch 👍♥️
Ma papa name kuda sirispurthi akka vasu ni
Ok vasu 🤗 😃
ఇకనుంచి మీ పేరు చెప్పనవసరం లేదు
నాకు గుర్తుంటుందిలే .....😍
ఈ అక్కను గుర్తుపెట్టుకుని ప్రతిసారి కామెంట్ పెట్టినప్పుడు నేను ఎలా మర్చిపోతాను చెప్పు తప్పకుండా
ఈ సారి గుర్తుపెట్టుకుంటాను 👍👍
Thankyou akka
Hi suma ❤supeat supear videos ❤godbleasyou amma❤❤❤
Hii Andi Tq somuch 🙏❤️
Nice video
Hii Andi Tq somuch 🙏❤️♥️♥️
hi suma gold siriki niku me idharu konali vantalu chala bgunayi nenu try chesthanu ma varu naku help chesthadu sum
Okay Andi 👍👍♥️ మీ
Health మంచిగా చూసుకోండి.
మనం బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు ❤️❤️❤️❤️🤗
Chalayan bagundi🎉🎉
Tq somuch andi 🙏🙏❤️
Super amma summamma Nee video.Maro manchi video tho malli ravali.Namaste😂🎉🎉
Hii Andi 🙏♥️♥️♥️🤗
Tq somuch 😃😂😂😃🤣🤣
Hai suma née daily routine vlog bagundhi nice video
Tq somuch andi 🙏🙏
Akka epdu aritakulo thintaru kadha arogyaniki arogyam just joke plates clean chese pani kuda vundadhu😄😄😄😄😄
Avunu sister 😍♥️♥️🤣🤣🤣👍👍
Super suma gaaru 👌👌👌👌👌
Tq somuch andi 🙏😍❤️♥️
Super sister super vlog we too visited padagaya so many times as my mothers house is kakinada God bless u sister keep rocking always waiting for ur next vlog om nama shivayya namaha
Hii Andi ❤️❤️❤️🤗
అవునండి మీ అమ్మగారిది కాకినాడ నా....,👍
అయితే మీరు మాకు దగ్గరలోనే ఉన్నారన్నమాట 😍♥️♥️
Avunu andi na studies antha kakinada lonee
At present due to my husband job iam in hyderabad ma uru ankapalli amma garu kakinada naku edaru ammaialu unaru twins
They are at present studying tenth class
Akka me videos apudu estam ga chusuthanu
Tq somuch sister 😍♥️♥️♥️♥️♥️♥️♥️🤗
Mee atthagariki rest enni rojulu chepparandi?
2 month's Andi 👍♥️
Supper vedio sister❤
Tq somuch andi 🙏🙏❤️
Super vedio
Tq somuch andi 🙏
Fast like chesake video chustha
Tq somuch andi 🙏🙏
Meeru challaga undalani ah lalitha ammani korukuntunanu talli kastamepudukuda vrudagapodu talli
నమస్తే అండి 🙏
ఎంత చల్లని మాట చెప్పారు 😍
ఇంత మంచిగా మీరు ఆశీర్వదించినప్పుడు నా మనసు కి ఎంతో ఆనందం కలిగింది థాంక్యూ సో మచ్ అండీ 🙏🙏🙏🙏🙏
Gd🎉 video sister
Tq somuch andi 🙏🙏
Maa suma akka super❤❤❤❤❤
Tq somuch sister ❤️❤️❤️🤗
సూపర్ సుమ గారు
హాయ్ అండి థాంక్యూ సో మచ్ 😍♥️♥️♥️❤️🤗
Nee matalu super Suma 😊
Tq somuch andi 🙏🙏🙏
బాగుంది సుమ
Tq somuch andi 🙏🙏
Hi suma sister good morning 🌞99 like nadhi vlog chala baavundi ni opikaku na 🙏👏nenu same nelaage siri eppudu navvutu umtundi love you sister ❤👫🥰
Hii sister ❤️❤️❤️❤️❤️❤️🤗
Tq somuch 🙏🙏🙏🙏🙏🙏
HAI SUMA🎉
GOD BLESS YOU❤
Hii Andi 🤗
Tq somuch 🙏🙏🙏
Sumagaru aritaku bojanam👌👌👌👌
Thank you so much Sita Mahalaxmi Garu 🙏🙏❤️❤️❤️🤗
హాయ్ సుమ చాలా బాగుంది
Hii Andi ❤️❤️❤️❤️🤗
Tq somuch 🫂🫂😍♥️♥️
హాయ్ సుమ మీ పద్మక్క కామెంట్ పెట్టింది ఎవరు డిలీట్ చేశారు సుమా నేను పద్మ గారు సుమని మర్చిపోయారా అండి నేను కూడా కామెంట్ పెట్టాను సుమ
మీరు intro వీడియో ఎలా చేస్తారు చెప్పండి ప్లీజ్
వీడియోలో నుంచి చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని యాడ్ చేసుకోవడమేనండి 👍🙏
నేను పిఠాపురం శివాలయం చూసాను. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి.నేను 8th class chaduvu kinna. నిన్ను చూస్తుంటే చాలా muchhatesuthudi.చక్కగా అన్ని పనులు చేసుకుంటూ యు ట్యూబ్ చేస్తున్నావు.నీ లాంటి కూతురు ఒక్కటి ఉంటే బాగుండు.సుమ.ఏమి చేస్తాం.నాకు ఇద్దరు అబ్బాయిలు.
నమస్తే అండి 🙏🙏❤️
కూతుర్లు లేరని బాధపడకండి
రాబోయే కోడల్ని కూతుర్లుగా చూసుకోండి.
మిమ్మల్ని అమ్మకంటే బాగా వాళ్లు కూడా మిమ్మల్ని చూసుకుంటారు. ♥️♥️♥️♥️♥️♥️🤗👍👍
I'm also madanapalli.. where are you
Nice Video🎉
Tq somuch andi 🙏🙏❤️
Mobile screen chusetappudu special ga pettukune glasses vuntay, naku details teliyadu, spects showroom lo enquiry cheyandi, buradalo vesukovadaniki farming shoes vuntay online lo chudandi, meeku inti daggara Burada vuntundi kada varsham padithe, aa shoes water proof n snake bite proof kuda.
Heroin maheswari kuda, thana pinni ayina sridevini, akka ani pilustundi. Sridevi pillalu kuda, thana pinni ayina maheswarini, akka ani pilustharu. Chellini peru petti pilavachu thappu ledu, iddaru chellellu vunte, chellemma ani pilisthe, adi iddariki confuse avutundi, evarini pilichara ani. Oka chelli vunte chellemma ani piluchukovachu. But ippudu ala piliche vallu thakkuva ayyaru, nenu kuda vunna andulo.
నమస్తే ప్రవళిక గారు 🙏🙏🤗
అవునండి మీరు చెప్పినట్టుగానే స్పెట్స్ తీసుకోవాలి కళ్ళు చాలా మంటగా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి సరిగా చూడలేకపోతున్నాను. ఒకవేళ దాని గురించి మీకు తెలిస్తే లింక్ ఏమైనా ఉంటే షేర్ చేయండి . నన్ను
అర్థం చేసుకునీ నా ఆరోగ్యానికి సంబంధించిన మంచి మంచి సలహాలు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏😍♥️♥️♥️
@@SumaVillagewife link emi ledu andi, direct shop lo ammutharu ani telusu, nenu chusthanu online lo mee kosam
Hi andi
హాయ్ అండి 🙏♥️♥️🤗
👌👌👌👌🙌🙌🙌🙌🙌
Good morning సుమగారు 🤗
Hii Andi 🙏🤗
Daily aritakulo thinadam chal nachindi suma
Okay Andi Tq somuch 🙏🙏❤️
Good morning sima 🌞🌻 have a nice day 🌅
Hii Andi Tq somuch 🙏🙏🙏
Good morning suma
Hii Andi 🤗
Hi suma akka iam lalitha
Hii Lalitha sister 😍♥️♥️♥️🤗
Hi suma akka, good morning akka 🌞🌷🌺🌴🌳🌅🐓1 st like akka 😊
Hii sister ❤️❤️❤️❤️❤️❤️🤗
Tq somuch 🫂🫂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤎💜💙🩵💚💛💛🧡❤️❤️🧡💛💛💚🩵🩵💙💙💜💜💗💗💓💓💞💞💞💞💞💞💞💞💜💙💙🩵💚
Hii suma garu how are you
Hii Andi ❤️❤️🤗
Nenu chala happy unnanamdi miru Ela unnaru bagunnara 💐😍
🙏SUMA 👌👌👌👌🩷️❤❤❤❤❤🎉
Tq somuch andi 🙏🙏
Suprrrr❤❤❤❤👍👍👍👑👑🙌🙌🙌😘
Tq somuch andi 🙏🙏
🙏🙏🙏👌👌👌హాయ్
Hii Andi 🙏🙏🙏
Nice
Tq somuch andi 🙏🙏
Hi Suma Good morning 🌅
Hii Andi ❤️❤️❤️❤️❤️🤗
Hi sister❤🎉❤🎉❤🎉
హాయ్ సిస్టర్ 😍❤️❤️❤️
🎉🎉🎉
Tq somuch andi 🙏🙏
❤❤
Tq somuch andi ❤️❤️❤️🤗
Hi suma
Hii Andi 🙏🙏
Goodmoring suma
Hii Andi 🙏🤗
Nice video sinfi
Tq somuch andi 🙏🙏
Good morning suma 😊
Hii Andi ❤️❤️
Hi akka good morning
Hii Andi Tq somuch 🙏🙏
🎉🎉🎉🎉🎉
Hii Andi 🙏🙏💐💐
Good morning akka 🌅🌅🌅❤❤❤😊
Hii Andi 🙏
@@SumaVillagewife good night 🌃🌃 akka 😊
@@SumaVillagewife no anndi only sister and Ms akka 😊
Hi akka❤❤❤ 🫂 ela vunnavu chala panulu chestunnavu konchem one hour rest tesuko gold ki money save cheyyamani. Cheppanu gurthunda akka try cheyyavachu kada ne salary vachinappudu 1000 rupes ala pakkana petti chudu akka
Hii sister ❤️❤️❤️❤️❤️🤗
నేను కూడా అలానే అనుకున్నాను కానీ సేవ్ చేయలేకపోతున్నాను
అటు వ్యవసాయం ఇటు ఇంట్లో ఖర్చులు
కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇకనుంచి
అయినా ట్రై చేయాలి . Thank you so much for suggestion sister 🫂🫂🫂❤️❤️👍👍
Hisuma
హాయ్ అండి ♥️♥️♥️🤗
H
Hi Andi 🤗
Hi 👋 suma
Hii Andi ❤️❤️❤️🤗
, మీ అత్త ఎలాంటి కమ్మలు నాకు ఉన్నాయి సుమా bank lo pattamu ,2-1/2 గ్ర్మ్
Okay Andi 👍👍
Tq somuch 🙏❤️♥️💖
Hi ra Suma bagunava ra
హాయ్ అండి 🙏నేను చాలా బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా 😍❤️❤️❤️❤️