దూరం దూరం దూరం ఓ...తీరం లేని దూరం ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే ఒకే పడవలో కలిసినా.. ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ..ఓ..ఒకే నిజాన్ని..ఉరేసినారే ఓ. చెరో సగాన్ని.. ఓ..మరో జగాన్ని.. వరించినారే ఓ.. ఒకే పరీక్షే రాసినా..ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం.. ఓ ఓ ఓ తీరం లేని దూరం ఓ ఇంత దగ్గర అంతులేని దూరం.. ఎంత కాలమో దారిలేని దూరం.. జంట మధ్య చేరి వేరు చేసే .. దారే నాదే అన్నాదే ఓ స్నేహమంటు లేక ఒంటరైన దూరం చుట్టమంటు లేని మంటతోనే దూరం బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే ఎడబాటులోని చేదు తింటూ దూరం ఎదుగుతున్నదే... విరహాన చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే ...ఓ ఓ ఓ ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ ఓ ఓ తీరం లేని దూరం .... ఒక్క అడుగు వెయ్యలేని దూరం ఒక్క అంగుళం వెళ్లలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే.. మైలు రాయి కొక్క మాట మార్చు దూరం మలుపు మలుపుకొక్క దిక్కు మార్చుదూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే తుది లేని జ్ఞాపకాన్ని తుడిచివేసే దూరమన్నదే.. మొదలైన చోట మరచిపోతే కాదే.. పయణమన్నదే ..ఓ ఓ.ఓ ఓకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ..ఓ ఓ ఓ.. తీరం లేని దూరం ... మూవీ. : 100%లవ్ లిరిక్స్ : చంద్ర బోస్ Music : దేవి శ్రీ ప్రసాద్ సింగర్. : టిప్పు
From 4:29, the way he shows Mahalakshmi running after Ajith and Balu running after swapna and then cuts to the past where Balu runs after Mahalakshmi- Superb! Simply Sukumar's way of symbolic picturisation.
ఏమి తెలియని రెండు పసి హృదయాల మధ్య ప్రేమ పుట్టించేది పెద్ద వాళ్ళే.. మా కూతురిని పెళ్లి చేసుకుంటావా,నీకు నీ బావ కి పెళ్లి చేస్తాం అని చెప్తూ.. తరువాత వాళ్ళే విడదీస్తారు..
దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్నిఓ..ఓ.. ఒకే నిజాన్ని ఉరేసినారే ఓ..ఓ.. చెరో సగాన్ని ఓ..ఓ.. మరో జగాన్ని వరించినారే ఓ..ఓ.. ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం ఓ ఇంత దగ్గరా అంతులేని దూరం ఎంత కాలమో దారిలేని దూరం జంట మధ్య దూరి వేరు చేసే దారే నాదే అన్నాదే ఓ స్నేహమంటు లేక ఒంటరైన దూరం చుట్టమంటు లేని మంటతోనే దూరం బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నదే విరహాన చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే ఓ..ఓ.. ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం ఒక్క అడుగూ వెయ్యలేని దూరం ఒక్క అంగుళంకుడ వెళ్ళలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయికొక్క మాట మార్చు దూరం మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే తుది లేని ఙ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరమన్నదీ మొదలైన చోటు మరిచిపోతె కాదే పయనమన్నదీ ఓ..ఓ.. ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం
Elanti Love Story a bava maradhal ki vunna miru love chesina mi bava OR maradhal ni assalu miss cheskovaddhu malli kavali anukunna mana daggara ki thirigiraru so don't miss your love
@@sravanibuddha3090 avakasam undhi He's not crcet to me Naku thanante chala istam Entha negative ga think chesena sare okasare chusthe challu Malle modataki vastha
Ma bava anta naku Chala chala estam na love 9years but na bava ki inko ammai anta estam na bad luck nuvu akadavuna nuvu happy GA undali i love you so much bava. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
These lines: Bharya bartala bandham pelli thone mudi padutundi bava mardhali bandham puttagane modalavtundi I really miss you bava I hope and waiting for the day you will be mine
I miss you bava nuvu marichipoyi happy ga undochu kani nenau napranam poyantha varaku marichiponu bava naku na life lo anni happiness vachindi nevallany bava neku neanu avasaram leykapovachu bava naku neprema kavali bava 💗💗💗💗💗 i love you bangaram
వెరీ బ్యూటిఫుల్ సాంగ్ హర్ట్ టచింగ్ లిరిక్స్ "బావ మరదలి బంధం పుట్టగానే మొదలవుతుందీ బార్య భర్తల బంధం పెళ్లి తోనే మొదలవుతుందీ" సూపర్ లిరిక్స్ 👌👌
Aunu..madam....but andariki ala life set avadhu
Gjjjj
Yes andariki a adhrushtam dorakadhu
@@shashank3279 avunu
Akkada sir
దూరం దూరం దూరం ఓ...తీరం లేని దూరం
ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
ఒకే పడవలో కలిసినా.. ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్ని ..ఓ..ఒకే నిజాన్ని..ఉరేసినారే ఓ.
చెరో సగాన్ని.. ఓ..మరో జగాన్ని.. వరించినారే ఓ..
ఒకే పరీక్షే రాసినా..ఒకే జవాబై సాగినా..
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం.. ఓ ఓ ఓ
తీరం లేని దూరం
ఓ ఇంత దగ్గర అంతులేని దూరం..
ఎంత కాలమో దారిలేని దూరం..
జంట మధ్య చేరి వేరు చేసే ..
దారే నాదే అన్నాదే
ఓ స్నేహమంటు లేక ఒంటరైన దూరం
చుట్టమంటు లేని మంటతోనే దూరం
బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే
ఎడబాటులోని చేదు తింటూ
దూరం ఎదుగుతున్నదే...
విరహాన చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే ...ఓ ఓ ఓ
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ ఓ ఓ
తీరం లేని దూరం ....
ఒక్క అడుగు వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెళ్లలేని దూరం
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని
చాలా దూరం చేసిందే..
మైలు రాయి కొక్క మాట మార్చు దూరం
మలుపు మలుపుకొక్క దిక్కు మార్చుదూరం
మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే
తుది లేని జ్ఞాపకాన్ని తుడిచివేసే దూరమన్నదే..
మొదలైన చోట మరచిపోతే కాదే..
పయణమన్నదే ..ఓ ఓ.ఓ
ఓకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ..ఓ ఓ ఓ..
తీరం లేని దూరం ...
మూవీ. : 100%లవ్
లిరిక్స్ : చంద్ర బోస్
Music : దేవి శ్రీ ప్రసాద్
సింగర్. : టిప్పు
TQ for lyrics
From 4:29, the way he shows Mahalakshmi running after Ajith and Balu running after swapna and then cuts to the past where Balu runs after Mahalakshmi- Superb! Simply Sukumar's way of symbolic picturisation.
Yes
All the song resembles the same
Past with Balu mahalakshmi
And now with 2 other extraa..,.
Exactly ❤❤
What a situational song!! Many telugu families face this.... సీతారామ శాస్త్రి గారు nailed it!! Pelli tho life entha change ayipotado!!!!
Lyrics Chandra Bose Garu rasaru
Soo truee
Super super I love this song 👌👌
2024 vinevallu like vesukondi
Prathi samwastram nelantodu okadu untadu ee pataki
ఏమి తెలియని రెండు పసి హృదయాల మధ్య ప్రేమ పుట్టించేది పెద్ద వాళ్ళే.. మా కూతురిని పెళ్లి చేసుకుంటావా,నీకు నీ బావ కి పెళ్లి చేస్తాం అని చెప్తూ..
తరువాత వాళ్ళే విడదీస్తారు..
😊😊😊😊😊
Avunu....😢😢😢😢
Yes 💯
👍
2019 tarawata kuda e song eshta pade vallu entha mandi Friends
Nenu unna
Ante niku lekka petti cheppalaaaa
🤣😘
Iam in
Iam hear
Evaru e song ne 2020 lo kuda listen chestharoo .. like/ comment
మీ బ్రో 1feb
Feb3 bro
Feb 6
It's me bro March 26th 2020
March 28 2020
దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్నిఓ..ఓ.. ఒకే నిజాన్ని ఉరేసినారే ఓ..ఓ..
చెరో సగాన్ని ఓ..ఓ.. మరో జగాన్ని వరించినారే ఓ..ఓ..
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం
ఓ ఇంత దగ్గరా అంతులేని దూరం
ఎంత కాలమో దారిలేని దూరం
జంట మధ్య దూరి వేరు చేసే దారే నాదే అన్నాదే
ఓ స్నేహమంటు లేక ఒంటరైన దూరం
చుట్టమంటు లేని మంటతోనే దూరం
బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే
ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నదే
విరహాన చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే ఓ..ఓ..
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం
ఒక్క అడుగూ వెయ్యలేని దూరం
ఒక్క అంగుళంకుడ వెళ్ళలేని దూరం
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే
మైలు రాయికొక్క మాట మార్చు దూరం
మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం
మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే
తుది లేని ఙ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరమన్నదీ
మొదలైన చోటు మరిచిపోతె కాదే పయనమన్నదీ ఓ..ఓ..
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం
So super sir
Picha nikemaina
E song vinte maa BV gurthuku vasthadu miss uh dp
2021 lo vine vaalu oka like eskondi 😂👍
Ee song nenu 2013 lone vinnanu
@@kranthijawade same
@@kranthijawade 11a1aa
I love this movie 😘
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😂😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣😂😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Comments lo evaraina song rasara Ani chudadaniki vachina vallu oka like vesukondi please 🤣🤣😄😄😄😁😁😅😅
మీకు ఈ సాంగ్ లిరిక్స్ కావాలా
Ala Ela cheppagalaru meeru same nenu kuda anthe 😅😅🥰🥰
2022 still whenever listen to the song heart wants it one more tym😍
2024
Who else love this lyrics..?
Hit like if u feel the lyrics is heart touching... 😍😍
SEM naproblm Kuda edhee☹️
It's true
axgxxmphdgdjxj! BrjgakhhfjzAhsglkdghKffjejfjdjgjkdfjkfjkdgjmcnkfmsmfncemfmcngnkgkejgvjdk
Elanti Love Story a bava maradhal ki vunna miru love chesina mi bava OR maradhal ni assalu miss cheskovaddhu malli kavali anukunna mana daggara ki thirigiraru so don't miss your love
piLLAlu saKKaga puttaru raa baabu iTlaAnTivi pettukokandi
@@Anudeep9889 nnnn! Koo o
Avunu kani ma bava nato mataladam ladu
0
@@Anudeep9889 bava mardal ki prblm undadu mama ki akka kuturu ke
E film chuste...nanku na bavee gurutuku vastadu....love you bava😘😘
Hu vo yahoodiyon ward yh 5 un ink wwazxbj ou subchain
Hope ma mardhal ki nenu gurthosthanani 😣
very very heart touching sing I love this song e song vinte ma Bava gurthuku vasthadu💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
Bindhu Sandya
Achaaa
Naku na mardhalu guruthuku vastundi
Super comment
Bindhu Sandya hi ra bhagunava I am kranthi
Same story going to happen in my life 😨😨 miss you bava 💔 😔😔😢😢😢😥😥😥😥😥
All the best akkai 😅
Bava maradalu ♥️ it's a emotional bonding
2k20 lo vintunara evarainaa 😍
Huu
2020 lo kaadhu lover dhooramaina prathi vaadu vintaadu for ever
@@sripadmavathienterprises2505 yes avnuu 😭😭😭
Jm
@@anupriya7836 hello hi
E song lo chaala meaning vundhi friends...feelings champukoni brathakadam chaala kashtam friend...!!!
Good song..!!
2019.......still listening. Awesome song. Infact the movie itself awesome.
Iam watching in 2020 july
@@sridevi1355 paap
Listening in 2021
Bro it's 2021 still I am lisiting
Listening in 2021😊
I was lisened this song more than 100 times, always favorite😍💕 song lovt this 🎶song.
My heart bit song miss you my heart ❤️
Which version is best
Telugu or tamil
Telugu like tamil comment
Both are good
From Monisha
telugu
Telugu
Both
Telugu
Who are hearing this song in 2020? Hit a like😊
Me
Devisri always rockkkkks....
Nothing can matches 100% love telugu
Balu and mahalakshmi is love ❤️❤️💕💕
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏿👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏿👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
2022 lo kuda ee song vinvallu ....okka like veskondi amma 😪😪😪😪
Me
Who r hear this song in 2019 🎸🎸🎸↩️↩️🎷🎷🎷🔊🔊🔊📢📢📢📣📯📯
I am 😎
🎧😘🇦🇿
🎧😘😙🇦🇿
Beautiful song
I am
❤I love this movie alot.. And the original version is always best ❤
My favorite movie forever
@@akhilavallala7231 evad adigad ra nenuuu
Who r hear this song in 2019
How I wish I could see this movie in hindi..
Me
My favorite song Naa college days gurthuku vasthunai
I am
Priya
I'm a tamilian but I love this song sooooooo much...real love feel song..
Nanum ana Telugu theriyum
@@balamic3294
I've song
Feling the song miss u swapna
Sobeautyful
Sobeautyful
Luv u guys..no one can replaces u for this role😘
2023 lo ee song vinna vallu oka like eskondi ♥️
Nagachaithanya Thamanna Acting Awesome 😍😍 Jai Yuvasamrat 😘
Any body in 2019....?
Superb song any one favorite this song one like me
I like u
Super
Bava nu ante chala estam kani nik chepalante chala bhayam. akada nu no antav ani.
I never imagined another boy except u.
Luv u bava.
@@sravanibuddha3090
Now its too late
Chey jarepoyendhi paristithi
@@sravanibuddha3090 avakasam undhi
He's not crcet to me
Naku thanante chala istam
Entha negative ga think chesena sare
okasare chusthe challu
Malle modataki vastha
U wanna express the feelings bcs many people gone through this
Life lo prathi okkaru vallu istapadevari gurinche alochistharu.kani varini istapadevari gurinchi alochincharu.ala alochinchi manalni baga istapadevarini manam istapadithe life chaala baguntundhi
@@subikshasuhi8618
He's literally stone hearted guy.
But he's smile n eyes says everything
ఎవరికీ ఈ song ఇష్టం ❤❤
duram ga undatam duram ga brathakadatam chala kastam but iam alone 😢😢😢😢😢😢😢😢
Stay alone
E song 2021 lo Kuda venevalu okka like cheyendi
Ma bava anta naku Chala chala estam na love 9years but na bava ki inko ammai anta estam na bad luck nuvu akadavuna nuvu happy GA undali i love you so much bava. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
😮
😢 so sad I hope you also always happy
Tamana like
Nag chaitanya comment
😄😄😄
Chay
😂
World lo best relationship ship entho telusa bava maradla 💏relationships....... I love this movie and songs
Malayalikal ondo😍😍😍😍
പിന്നേം പിന്നേം മലയാളികൾ ഇതെന്താ മലയാള മാസമോ
Superb,mind blowing, fantastic,amazing there is no words to stay
Rose saree one looks sooo cute😘😘😘😘 I love her smile😍
kavali jai
Thamanna ha
@@akshubaby3647 no opposite one rose saree💟
@@kavalijai7014 Hoo ok 😆
@@kavalijai7014 ok
2019 any one??!
Edit- i never got these many likes omg tq😁
That's me
Meeeee
Call me
I am 😎
yes
Okapudu ma Deepak nenu elage unde vallam but break up aipothi 2years avthundhi e song vintunte edupu vasthadhi
Ee song vinte na Bava gurthuku vasthaadu💔💔💔💔💔💔 I miss u baava
One of my favorite song.by listening this song I went 5 yrs back I rememberd my old memories
These lines: Bharya bartala bandham pelli thone mudi padutundi bava mardhali bandham puttagane modalavtundi
I really miss you bava I hope and waiting for the day you will be mine
Luv u bhava missing u lot😘
Nenu choosthunnanu in 2019 from tamilnadu
Really heart touching song....and it will remember my past life
It's 1 of my favouritaaa when I want refreshing relax mood am go for this song😍💖
How many members saying this song evergreen song like this
I love this song 💞 e song vinte na lover swami guruthukuvastadu
When iam nervous, feel low I listen this song ...❤🙂
2020 dudes.. like here
Missing u a lottt ra feeling to meet u😐🤐😭
2012 College memories reloading ❤🎉
🎉🎉🎉🎉 good
2020.......still listening Awesome song.... And the movie is itself super... So that in this yr also watching such a nice picture 💜
Love fail ayye vintunnavaru like chyandi2021lo
I recall my B.Tech memories. Awesome song💓
Broken 💔soul.... Feel d lyrics...
Those who don't know 😂😂😂
I am Odisha , very heart touching song, loves this song...😘😘😘😘
Miss u old days..😟
very heart touching
remebering my old memories
Love felures entha mandi like vesukondi🌧🌌🏖🏝👍👍👍👍
I love u .........i miss u...... bava maradallu relationship baguntundi kada.......
Tru
Yes it's true 👍👍
2021 songs batch of 100% Love...❤
I miss you bava nuvu marichipoyi happy ga undochu kani nenau napranam poyantha varaku marichiponu bava naku na life lo anni happiness vachindi nevallany bava neku neanu avasaram leykapovachu bava naku neprema kavali bava 💗💗💗💗💗 i love you bangaram
Bava...Mardhal a Sweet Relation Ship Ever End ever
Naakuu Bava unnaduu kani vere varitho close unnadu chalaa badhagaaa undhiii😶😶😶😶😶😶😐😐💔💔💔💔💔😚😚😚😚😚😚😚😚😚
Who is listening this song in lockdown?❤️❤️
miss u my old feelings.....
avuna
anu anu Hi
anu anu hi
Really
anu anu same thing
Super duper song evaru evaru e song ne inka 2020 lo ventunnaru like comment
I miss you my old feelings 💜💚💟💕💕💕💕💕💖💖💖💖💖💖
I feel this sng very emotional....
Ee inko 40 years ayina kani vinali ane anipistadhi eppatiki boor kottadhu ❤😘😍
Very very heart 💔 touching song so sad😣😰😳😭
I am also support this song why my lover and also something.... super song..no boaring🥰
From Saudi Arabia but I love this song ❤😭
2021 lo vintunna vallu oka like eskondi. 💥
2022 but still love it.💓💓
I love this song because ma bavanu chusinatte untundi I missed him lot
Dhooram dhooram dhooram
ooo… Theeram leni dhooram
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare...
Oke padavalo kalisina oke prayanam chesina
chero prapancham cherinare...
Oke gathanni ooo… oke nijanni.. uresinare…ooo
ooo... ooo... ooo...
chero saganni
ooo… maro jaganni varinchinare… ooo…
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare...
Dhooram dhooram dhooram
ooo...Theeram leni dhooram Ooo..
Intha daggara anthuleni dhooram
intha kalamu dhaari leni dhooram
janta madya cheri veru chese daare
naade annadhe
Hoo...
Snehamantu leka ontaraina dhooram
chuttamantu leni manta thone dhooram
bandhanalu thenchuthu ila balega murise
edabatuloni chedu thintu dhooram eduguthunnade
virahala chimma cheekatintaa dhooram veluguthunnade…
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare...
Dhooram dhooram dhooram
ooo… Theeram leni dhooram
Okka adugu veyyaleni dhooram
okka angulam vellaleni dhooram
edu adugula chinni dhoranni
chaala dhooram chesinde
mailu raayi kokka mata marchu
dhooram... dhooram...
malupu malupu kokka dikku marchu
dhooram... dhooram...
mudu mulla muchate mulla bataga marche
thudi leni gnapakanni thudichi vese dhooramannadi
modalaina chotu marachipothe kade payana mannadi…
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare...
Dhooram dhooram dhooram
ooo… Theeram leni dhooram
Dooram Dooram Video Song
Thanks anna for the lyrics
DAS GUPTA wow super song thank u
super thinking
Very thanks
DAS GUPTA ..suprb sng broo
എത്ര കണ്ടാലും മടുക്കാത്ത filim.... 😍😍😍😍😍
e song ante naku chala istam
❤❤❤my favourite movie song really good so sad song 🥰 super 😎💯😭❣️💚🖤💘💝😥👍👏💕💞💓💖💗💛💚💙💜🤎🖤🤍🧡😔😘 love you too God bless you 🙂🌹 🙏✍️👌👌👌🚩💐🤝🤗😎
Who is watching after seeing this in tamil
I'm lucky to have a great mardhal ❣️❣️❣️e life ki edhi challu❤❤
2022 still listening 💗
Eee songnu vinepadu yemmo thela evaruno miss chesinate feel athathi .ani mano premichunavale ikoru kuda chustha manasu Chala feel avuthanthi .. School Lodi ipadu varuku fav song ka unthi inkanu undu
heart touching songs💜❤💜❤💜❤💜❤💜❤💜❤💜❤
Avaru e song ni 2021lo kuda vintunaru ani oka like please
Love ni MISS chesukokandi
After big boss promo vachina vallu oka like plz
2022 lo kuda we song vinali anukunee vallu 1 like vasukondi
Bava mardhal stories ante naku chala istam so andhuke naku ee movie chusinnapudalla chudalanipistundhi ee movie chuste naku maa bave gurthostadu
❤️❤️🖤🖤Harika 💙💙 best frind for life. Missing her a lot
Wt happened