Mogilicherla Dattatreya Swamy Charithra Final | Mogilicherla Avadutha Swamy Charithra

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 197

  • @chiruupendra7578
    @chiruupendra7578 2 роки тому +13

    ఓం శ్రీ సాయి రాం.. మీ ఉచ్చారణ చాలా స్పష్టంగా మా కన్నులకు ఒక సినిమా చూపిన అనుభూతి, స్వామి వారితో ఉన్నట్లు ఆహ్లాదకరంగా,వివరించారు మిమ్మల్ని ఆ స్వామే మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు కూడా పూర్వ జన్మ సుకృతులే మీ ఈ సేవ చాలా,చాలా గొప్పది మీకు ఆ స్వామి వారి ఆశీస్సులు సదా ఉండాలని కోరుతూ..మీ..సాయి సేవకుడు..

  • @VENUGOPALCH-vu3io
    @VENUGOPALCH-vu3io 2 роки тому +37

    Nenu చెన్నైలో ఉంట్టున్నను మవురు కంబలదిన్నే పక్కన అప్పందపురం విలేజ్ మోగిలిచర్లకు జెస్ట్ 20Km nenu kuda na జీవితంలో Swami వారి మహిమలను చాలా చూశాను చూస్తున్నాను

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому +6

      🙏🙏🙏🙏🙏🙏. ఆ మహిమలు మాకు తెలియజేస్తే మీ పేరు తోనే మా ఛానల్ లో వీడియో చేస్తాము నీకు ఇష్టమైతేనే. సర్వం శ్రీ దత్త కృప

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 роки тому +3

      అవికూడా వ్రాయండి ప్లీజ్

    • @venugopal1068
      @venugopal1068 Рік тому

      @@anandalakshmistudios pp

    • @venugopal1068
      @venugopal1068 Рік тому

      P

  • @Singh8900B
    @Singh8900B 2 роки тому +12

    కళ్ళు చెమర్చాయి మోగిలిచర్ల దత్తాత్రేస్వామి కి జై ఎంతటి మహానుభావులు గొప్ప వారు పుట్టారు

  • @JayaLakshmi-bg4oz
    @JayaLakshmi-bg4oz 2 роки тому +12

    చాలా వివరంగా చెప్పారు. వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది.మీకు కృతజ్ఞతలు. శ్రీధర్ గారు, ప్రభావతి గారు ధన్యులు 🙏 స్వామి వారు సాధన పరిసమాప్తి కై జన్మ తీసుకుని వచ్చారు ముగించుకుని జ్యోతి గా జగత్తులో లీనమైయ్యారు🙏🙏🙏

  • @sakuntalaveluri-te1he
    @sakuntalaveluri-te1he 3 місяці тому +1

    మీ వ్యాఖ్యానం అద్భుతం అది విన్న మా జన్మ ధన్యులం స్వామి🙏

  • @AvvssPrasad
    @AvvssPrasad 12 днів тому

    ఇలాంటి మహిమాన్వితమైన కార్యక్రమంలో మీరు చేయాలని మాలాంటి వారి మనుషుల్లో ఎంతోమందికి భక్తి భావం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబం చిరస్మరణీయ ఆ దత్తాత్రేయ స్వామి కృప ఎల్లప్పుడు ప్రతిక్షణం మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 2 роки тому +13

    మహా అద్భుతం ఈ మహనీయుడు చరిత్ర 🙏.అనేకమంది సాధకులకు వీరు మార్గదర్శకమయ్యారు వీరి భోదల ద్వారా...+ ఈ మీ ఛానల్ ద్వారా 🙏... Thanks

  • @krishnalord378
    @krishnalord378 Рік тому +3

    ❤గానుగాపుర నివాస శ్రీ దత్త శరణం మమ ॥ ❤

  • @satyanarayanakompella7459
    @satyanarayanakompella7459 Рік тому +2

    దీనిలో వస్తున్న పాట మధురంగా ఉన్నది కానీ పాడినవారికి సంస్కృతభాష రాకపోవుటచే స్మర్తృగామీ స మావతు అనడానికి బదులుగా స్మర్తృగామీ న మావతు అని గానము చేస్తున్నారు. స మావతు అంటే దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించుగాక అని అర్థము. న మావతు అంటే నన్ను రక్షించకూడదు అని. దీనిని ప్రసారం చేసేవారు గమనించిన అందరికీ మంచిది.

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 Рік тому +2

    చాలా బాగా చెప్పారు. మీకు దత్తస్వామి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆడియో,వీడియో చాలా బాగా చేశారు.అందరం చేయించబడుతున్నాము అనుకుంటా. రెండెండ్ల క్రితం స్క్రిప్ట్ చదివాను,ఇప్పుడు ఆడియో విన్నాను.ఈ ఆడియో ఇంకొంచెం వివరంగా ఉంది. కృతజ్ఞతలు.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  Рік тому

      అంత దత్త స్వామి కృప.. అందరికీ ఆ కృప ఉండాలనే ఆకాంక్షిస్తూ..

  • @parijatha4239
    @parijatha4239 Рік тому +5

    జై గురుదత్త శ్రీ పాద వల్లభ దిగంబర శరణు శరణు 🙏

  • @srigowri992
    @srigowri992 2 роки тому +6

    ఓం జై గురుదత్త 🌷🙏🙏🌷
    ఓం జై గురుదత్త 🌷🌷🙏🙏🌷🌷
    ఓం జై గురుదత్త 🌷🌷🙏🙏🌷🌷

  • @satyavolusubbarao6178
    @satyavolusubbarao6178 2 роки тому +6

    Thanks for the holy spirit of God

  • @srinivasvasu7101
    @srinivasvasu7101 2 роки тому +3

    Om daataa sri daataa jai gurudhvuo 🙏🙏🙏tqq sir meru chpayvidaanam bagudee 😊

  • @madhava5400
    @madhava5400 9 місяців тому +1

    Dathadreya swamii ❤❤❤❤❤❤

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 2 роки тому +5

    Swami e. Veediyo. Choosinawaanta. Dhanyulu. Dattatreyuni. Aasirwadamu. Meeku. Untundi. 🙏🙏🙏

  • @Katlapamu
    @Katlapamu 2 роки тому +1

    Mee vantimahaniyula valane emdharoo mahanu bhavula gurinchi mak thelusthunaii maku inthaga vevarana echinandhukuu meku danyavadhamulu🙏🙏

  • @saichaitanya1283
    @saichaitanya1283 Рік тому +1

    Thank you so much.wonder full devotional presentation.🌹🙏🙏

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 2 роки тому +7

    ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @kewalgoyal2093
    @kewalgoyal2093 2 роки тому +5

    Jai guru datta sri guru datta💐🌷🌹🌼🌸🌺🌺🌺🌺

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 роки тому +9

    అవ దూతలకు సిద్దులకు యోగులకు మునులకు ఋషులకు పాదములకు సర్వశ్య శరణాగతి 🙏🙏🙏

  • @nukalar
    @nukalar 2 роки тому +2

    Chala bagundi. Thank you very much for sharing.

  • @ssnarayana4450
    @ssnarayana4450 2 роки тому +2

    WONDERFUL SWAMI JI SACHARITHA SAI RAM....

  • @nmsfilms5739
    @nmsfilms5739 Рік тому +1

    "Om narayana dattanaraya" Sri dattatreya swami saranam 🙏........ Chaala mahima gala varu ayina....

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  Рік тому

      శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ ప్రాప్తిరస్తు..🙏🙏🙏

  • @parijatha4239
    @parijatha4239 Рік тому +1

    స్వామి నాకు మునుపటి లాగా కావాలి స్వామి veedhana అనుభవిస్తున్నాం swamy😭😭😭

  • @vijaykumarmcvyfo5012
    @vijaykumarmcvyfo5012 Рік тому

    కాస్త గంభీరమ్ తో కూడిన చక్కని మీ వ్యాఖానం నన్ను బాగా ఆకట్టుకుంది.శ్రీ స్వామి వారి చరిత్ర వింటుంటే అలౌకిక ఆనందం కలిగింది.
    నా ఇష్ట దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి. వారి అవధూత సంప్రదాయం లోనిదే శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి అవతారంగా నాకు రూఢీ అయినది. జై గురు దత్తాత్రేయ స్వామి 🌹🙏

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya7318 Рік тому +1

    Om dathagurave namaha om namah dathatreyaya namaha

  • @Xempire786
    @Xempire786 Рік тому +1

    Sri Guru Datta Jay Guru Datta 🙏🙏

  • @shirishachinthala5885
    @shirishachinthala5885 2 роки тому +3

    Thank you pada pra nama lu dathha ther ya swamey namo namaha

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 2 роки тому +4

    ఓం జై గురుదత్త 🙏🙏🙏🙏

  • @pcrayulu4275
    @pcrayulu4275 7 місяців тому

    మొగలిచెర్ల అవధూత శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి నమోస్తుతే

  • @thulasinaidu1433
    @thulasinaidu1433 2 роки тому +5

    I visit Dattatreya Mandiram.. Today I feel very happy 🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      🙏🙏🙏🙏🙏

    • @truthseeker835
      @truthseeker835 2 роки тому +2

      అయ్యా శ్రీనివాస్ గారు మీ జన్మ ధన్యం చక్కటి గొంతు అంతటి మహాత్ముని యొక్క చరిత్రను ఎంతో చక్కగా చెప్పారు మాకు దర్శించుకోవాలని ఆ స్వామి అనుగ్రహం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా జీవితం కూడా ధన్యము ఇంత గొప్ప చరిత్రను విన్నందుకు నమస్తే నమస్తే. 🙏🙏🚩🚩🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому +1

      ధన్యవాదములు🙏🙏🙏🙏🙏

    • @prabhavatiy8612
      @prabhavatiy8612 Рік тому

      ​@@anandalakshmistudios 🎉

  • @sharadhaboddu1406
    @sharadhaboddu1406 2 роки тому +5

    Sri datta sharanamam mama

  • @uzumakigamingyt8890
    @uzumakigamingyt8890 2 роки тому +5

    Sre datta sharanamam mama

  • @venkataraja8199
    @venkataraja8199 2 роки тому +3

    మీకు చాలా కృతజ్ఞతలు స్వామివారు శ్రీధర్రావు పద్మావతి దంపతులు వల్ల ముగింపు ఎలా జరిగింది కొన్ని వివరించగలరా స్కాం

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 роки тому +3

    జై గురు దేవ దత్త 🙏🙏🙏

  • @kurumoju-pj7xj
    @kurumoju-pj7xj 2 роки тому +2

    Sri. Avaduta. Guru. Datta. 🙏🙏

  • @nageswaraojalaparthi7637
    @nageswaraojalaparthi7637 Рік тому +1

    జై గురుదత్తా శ్రీగురుదత్తా

  • @Xempire786
    @Xempire786 Рік тому +1

    Sri guru data jaya guru datta 🙏🙏

  • @srigowri992
    @srigowri992 2 роки тому +2

    ధన్యవాదాలు 🌷🌷🙏🙏🌷

  • @kurumoju-pj7xj
    @kurumoju-pj7xj 2 роки тому +2

    Nekuda. Mogilicherla. Avaduta. Datta. Swaami. Ni. Nammi. Tana. Charitra. Vintunna. Kani. Namina. Aa. Swaamini. 🙏. Kuntunna. Kani. Eppudu. Karunistaro🙏😭

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 роки тому +2

    🙏🙏ఓం దత్తాత్రేయ స్వామి నమః

  • @sreesathyacreations888
    @sreesathyacreations888 2 роки тому +1

    Thank you sir

  • @kamal1983able
    @kamal1983able 2 роки тому +4

    Om namaha shivaya

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 роки тому +6

    శ్రీ గురు దత్త జై గురు దత్త 💐🙏

  • @padma9387
    @padma9387 Рік тому +1

    Jai guru Datta 🙏🙏🙏

  • @sreesathyacreations888
    @sreesathyacreations888 2 роки тому +1

    Thank you 🙏🙏

  • @umabitr8157
    @umabitr8157 11 місяців тому

    Sri guru deva datta sarvasya sarana ghathi

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 роки тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼జైశ్రీగురుదేవదత్త.

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Рік тому

    🙏🙏 ఓం దత్తాత్రేయ స్వామి నమః

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr 2 роки тому +1

    Super master 🙏🇳🇪☮️👍💕.

  • @malinithammisetty5247
    @malinithammisetty5247 Рік тому +1

    Om dattatraya namaha

  • @sunithareddypalla250
    @sunithareddypalla250 8 місяців тому

    Sarvam sri dathha krupa🙏🙏🙏

  • @leswareddy3358
    @leswareddy3358 Рік тому +1

    Jai Gurudatta

  • @vallimedapalli7682
    @vallimedapalli7682 2 роки тому +4

    Sri Dattatreya namah

  • @maaahomerecipes
    @maaahomerecipes 2 роки тому +3

    Neynu Facebook lo Prasad sir peyttina swamy mahimalu roju chadiveydani.last year December lo swamy sanidiki veylli pallaki pooja chainichu vachamu naku koduku puttalani korukunnanu.swamy asirvadam valla adi neraverindi .ippudu na koduku ki 12 va nela.
    🙏on dram datta treyaya namaha🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      సర్వం శ్రీ దత్త కృప . ఆ దత్తుడి ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.🙏🙏🙏🙏

  • @advitha7719
    @advitha7719 10 місяців тому

    Om nama datthathreyayana maha. Om sri sai nathayanamaha🙏🙏🙏🙏🙏😜

  • @prasadyarroju9595
    @prasadyarroju9595 2 роки тому

    స్వామీ నేను పనిలేక కష్టాల లోవున్నాను తక్షణం పని కావాలి 2 సం"రాల నుండి కాళీ గా వున్నాను కుటుంబం నరకం అనుభవిస్తున్నాం వెంతనేపని చూపించు స్వామీ

    • @prasadyarroju9595
      @prasadyarroju9595 2 роки тому

      కుటుంబం అంతా కలసి నీదర్శనానికివస్తాం వెంటనే పని కావాలి స్వామీ

  • @krishnakondaka9974
    @krishnakondaka9974 2 роки тому +1

    Srinivas garu namaste

  • @vanamsudharani68
    @vanamsudharani68 2 роки тому +1

    Om sri Jai gurudatta

  • @pavachu
    @pavachu 2 роки тому +4

    శ్రీ దత్తాత్రేయా నమో నమః 🙏

  • @yanamalamandalasyapriya4390
    @yanamalamandalasyapriya4390 Рік тому +1

    Temple God great

  • @sudhakarreddychintala1247
    @sudhakarreddychintala1247 2 роки тому +1

    Maha baghyanni prasadincharu

  • @madhaviborra1590
    @madhaviborra1590 9 місяців тому

    OM Dhatraya namah

  • @parijatha4239
    @parijatha4239 Рік тому +1

    స్వామి నాకు deaf vachindi మధ్యలో హాస్పిటల్ తిరిగిన నో use

  • @UshaRani-dv5sr
    @UshaRani-dv5sr 2 роки тому +2

    Sri venue dathatreyaya namah🙏🙏

  • @koteshwarimannam1746
    @koteshwarimannam1746 2 роки тому +2

    Na e samasyaki parishkaram hupinchandi swamy bhathaleni bharya bharyaleni bhartha paristhithi ala untundo miku bagatelusu kada swamy mi kallu pattukuntanu na samasyaki pariskaram chupinchandi swamy 🙏😭🙏😭😭😭😭🙏🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      +919154603117. ఈ నెంబర్ కి ఫోన్ చేయండి మీకు పరిష్కారం ఏమైనా దొరకవచ్చు

    • @koteshwarimannam1746
      @koteshwarimannam1746 2 роки тому

      @@anandalakshmistudios chala santhosham thalli na badhani ardam cheskunnanduku miku na kruthagnathalu repu udhayam call chestanu thalli 🙏🙏🙏🙏

    • @koteshwarimannam1746
      @koteshwarimannam1746 2 роки тому

      Amma andaru bhartha chanipoyaka Maro pelli chesukuntaru kaani nenu na bharthane korukuntunnanu avari bada varidi kaani Naku na bhartha rupame thirigi bharthaga kavalamma Naku pathi biksha pettu na thahathu prakaram na bharthatho kalisi nenu thappaka chestanu thalli 😭🙏😭😭😭😭🙏😭🙏🙏

    • @pennamadiharika6073
      @pennamadiharika6073 2 роки тому

      @@koteshwarimannam1746 swamy vari dhagariki veli vedukondi akada koni rojulu vundi ayanani kolavandi edho oka Margam ayina chupistaru.

  • @pennamadiharika6073
    @pennamadiharika6073 2 роки тому +1

    Memu Mona velivacham family motam akada chala Shakti vundhi tirigi ravali anipinchaledhu.me vedios chusi kuda vere valu akadiki vacharu andi valu cheparu ila vedios chusamu ani.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому +1

      అక్కడ శక్తి అందరికీ తెలియాలి అని .. అందరికీ మంచి జరగాలని.. ఆ దత్తాత్రేయ స్వామి మా చేత ఈ వీడియోలు చేయించారని అనుకుంటున్నాము... అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇదే మా కాన్సెప్ట్... జై గురుదేవ దత్త..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shareeshmaineni3450
    @shareeshmaineni3450 Рік тому +1

    🙏🌺🌺🌺🌺🏵🏵🏵🏵🙏

  • @tiger29ca
    @tiger29ca Рік тому

    Sir swami vari songs leva

  • @koteshwarimannam1746
    @koteshwarimannam1746 2 роки тому +2

    Swamy na bhartha 1/3/22 maha Shivaratri roju chanipoyaru ayushu teerakundane chanipoyaru maku pellai 2 samvathsaralu avtondi pillalu leru ayana chanipoinappati nundi na atha adabiddalu nannu vere pelli chesuko vayasulo unnav kada antu helana chesthu badhapedtunnaru vedistunnaru Naku na bhartha rupanne thirigi bharthaga ponde margam Pooja adaina unte cheppandi guruji na bhartha sthanam lo marokarini oohinchukolekapotunnanu nenante na bharthaki na bhartha ante Naku chala istam ayana lekunda nenu brathakalenu swamy na bhartha rupanne thirigi bharthaga prasadinchi pasupu kumkumala tho pathi biksha pettandi swamy 😭🙏😭🙏🙏🙏🙏🙏😭😭😭😭

    • @koteshwarimannam1746
      @koteshwarimannam1746 2 роки тому +1

      Aku kavalsindi love symbol kadamma na kastani na badaki oka Pooja oka margam na bharthanithirigi pondaniki

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      అమ్మ.. ఈ మెసేజ్ మీరు ఎక్కడి నుంచి పంపించారు మాకు తెలియదు.. కానీ మీరు పసుపు కుంకుమ తోనే ఉంటారు. మీ జాతక దోష ఫలితం వల్ల ఈ కర్మ జరిగి ఉంటుంది.. ఇది తాత్కాలికమే.. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మొగిలిచర్ల వెళ్లి స్వామిని దర్శించి ఒకరోజు అక్కడ అన్నదానానికి మీ స్తోమత బట్టి అన్నదానం చేయండి . సమస్య పరిష్కారం దొరుకుతుంది అని ఆశిస్తున్నాను.. అంతా ఆ దత్తుని కృప.. ఓం నమశ్శివాయ. మీ మెసేజ్ చూస్తే నాకు బాధ అనిపించింది. అభ్యంతరం లేకపోతే మా గురువు గారి ద్వారా మీ జాతకం చూసి పరిష్కార మార్గం చెప్పగలరు.

    • @koteshwarimannam1746
      @koteshwarimannam1746 2 роки тому

      @@anandalakshmistudios amma na bharthatho nenu samsaram chesindi 2 samvathsaralu matrame , antho prema antho gouravam ga chuskunnaru na bhartha nannu eppudu athagaru vallu nenu na bharthaku bharyani kadani police station la chuttu tirugutunnaru jeevitham lo na bhartha prema ayanatho noorella jeevitham korukunnane thappa maredi korukoledu , ayana reddy nenu sc mala kavadam chetha na athagaruvallu na bhartha chanipovadam tho nana matalatho vedistune unnaru na bhartha unnanni rojulu okka mata kadu kada kannetthaina chudaledu alantidi na bhartha chanipovadam tho nenu chachipoye matalu matladtunnaramma

    • @koteshwarimannam1746
      @koteshwarimannam1746 2 роки тому

      @@anandalakshmistudios na bhartha kosam nenu adi cheyyadaniki Aina ready Naku na bhartha rupame thirigi bharthaga kavalamma

    • @koteshwarimannam1746
      @koteshwarimannam1746 2 роки тому

      @@anandalakshmistudios pasupu kumkumala tho untavani deevincharu krutgnuralini thalli alage na pathine nenu thirigi pondela deevinchamma mutthaiduvalu miru ashivadisthe aa parameshwarey mi rupam lo vachi ashirvadinchinatluga santhosham ga undamma Naku mi vayasu antho Naku teliyadu ni biddaki pasupu kumkumala tho pathi biksha kaligela deevinchandamma 🙏🙏🙏🙏🙏

  • @nagalakshmiprasanna8433
    @nagalakshmiprasanna8433 2 роки тому +1

    Namaskarm Andi..

  • @vaddekondalrao3538
    @vaddekondalrao3538 6 місяців тому

    Dattatreya namah

  • @prasantipothapragada4298
    @prasantipothapragada4298 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @mychinthakayapulusu
    @mychinthakayapulusu 2 роки тому +1

    Yakkada vastundi adras cheppani swmi

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      ప్రకాశం జిల్లా కందుకూరు మండలం.. మొగిలిచర్ల గ్రామం. అక్కడ భోజన వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఒక్క శనివారం రోజు తప్ప మిగతా రోజులు ఈ గుడి తెరిచి ఉంటుంది. 🙏🙏🙏

  • @parvathivelagala8484
    @parvathivelagala8484 2 роки тому +1

    🙏💐

  • @dr.sailajareddy4411
    @dr.sailajareddy4411 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @gopisharma88
    @gopisharma88 2 роки тому +1

    Prastutha kalamlo alanti varu vunara ....

  • @kewalgoyal2093
    @kewalgoyal2093 2 роки тому +1

    🙏🙏

  • @dasariramu5174
    @dasariramu5174 2 роки тому +2

    Back ground music remove cheyyandi. Subject cheppe tappudu disturbance unda kudathu

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому +1

      తప్పకుండా నండి నెక్స్ట్ వీడియోలో జాగ్రత్త పడతాను. ధన్యవాదములు🙏🙏🙏🙏🙏

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 2 роки тому +1

      @@anandalakshmistudios ధన్యవాదములు సార్ ఇదే భావన నాది కూడా 🙏💐

  • @telkapalliseshan9920
    @telkapalliseshan9920 2 роки тому +1

    🙏🏻

  • @saravananbalakrishnan9832
    @saravananbalakrishnan9832 2 роки тому +2

    Sir ma papa down syndrome matalu sariga mataladu e charitra vinepiste bagu autunda please pariskaram cheppandi 🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      మీ ఫోన్ నెంబర్ మాకు ఇవ్వండి మా గురువు గారి ద్వారా మీకు సమస్య పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాను.

  • @vaddekondalrao3538
    @vaddekondalrao3538 6 місяців тому

    Swamy

  • @hrs4475
    @hrs4475 2 роки тому +1

    ఎక్కడ ఏ ఊరు సామి గారు ప్రదేశం

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      మొగలిచర్ల గ్రామం
      కందుకూరి మండలం
      ప్రకాశం జిల్లా

    • @hrs4475
      @hrs4475 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @hrs4475
      @hrs4475 2 роки тому

      @@anandalakshmistudios 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HariOm_154
    @HariOm_154 2 роки тому +1

    Everything Good but BGM not suitable

  • @pennamadiharika6073
    @pennamadiharika6073 2 роки тому +1

    Meru charitra chepetapudu pakana pics pedtunaru kadha avi ani nijaminava.

  • @boyamahender6188
    @boyamahender6188 2 роки тому +1

    A wife and husband unnara eppudu

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому +1

      లేరండి . ఇప్పుడు వారి అబ్బాయి శ్రీ పవనిప్రసాద్ గారు ఆలయ కార్యక్రమాల నిర్వహణ చేస్తూ ఉంటారు

  • @rameshd4231
    @rameshd4231 2 роки тому +2

    calabaktivaunndi
    jygurudtt.names

  • @Xempire786
    @Xempire786 Рік тому +1

    Sri Guru Datta Jay Guru Datta 🙏🙏

  • @Xempire786
    @Xempire786 Рік тому +1

    Sri guru data jaya guru datta 🙏🙏

  • @laxmijaganmohan1968
    @laxmijaganmohan1968 Рік тому +1

    Jai guru datta 🙏

  • @advitha7719
    @advitha7719 10 місяців тому

    🙏🙏om datthathreyayana maha

  • @mudragada8686
    @mudragada8686 2 роки тому +1

    Jaya guru datta

  • @leswareddy3358
    @leswareddy3358 Рік тому

    Jai gurudatta

  • @VENUGOPALCH-vu3io
    @VENUGOPALCH-vu3io 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @satyaananthapavankumarvalu5399
    @satyaananthapavankumarvalu5399 2 роки тому +3

    🙏

  • @saripallivenugopalarao8777
    @saripallivenugopalarao8777 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasantipothapragada4298
    @prasantipothapragada4298 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @Xempire786
    @Xempire786 Рік тому +1

    Sri Guru Datta Jay Guru Datta 🙏🙏

  • @Xempire786
    @Xempire786 Рік тому +1

    Sri guru data jaya guru datta 🙏🙏