ఆండాళ్ తిరుప్పావై పాశురం 3 | Andal Thiruppavai Pasuram 3 || HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025
  • హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    chat.whatsapp....
    #thiruppavaiintelugu ,#PranavanandaDas, #thiruppavai

КОМЕНТАРІ • 161

  • @PranavanandaDas
    @PranavanandaDas  Рік тому +17

    1.వామనమూర్తి ఆనందముతో ఎందుకు పెరిగి పోయారు?
    2.మన సాంప్రదాయం యొక్క విశిష్టత ఏమిటి?
    3.ధర్మాన్ని పాటిస్తున్నారు అనడానికి సూచన ఏమిటి?
    4.భక్తి జీవితంలో మనకి ఉండవలసిన మూడు ముఖ్యమైన లక్షణములు ఏమిటి?
    5.వామన మూర్తికి మరియు కృష్ణుడికి ఉన్న పోలిక ఏమిటి?
    1. Why did Vamana expand out of Happiness?
    2. What is the speciality of our Sampradaya?
    3. What is the symptom that we are following Dharma?
    4. What are 3 major qualities we should have in our spiritual life?
    5. What are the similarities between Lord Vamana and Lord Krishna?

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 Рік тому

      Hare Krishna prabhuji 🙏🙏
      Dandavat pranam🙇‍♀️
      1.since he got an opportunity to serve his devotees in that excitement he expanded
      2.Hari Nama sankirtana
      3.in a month if it rains 3 times..it is a sign of following dharma
      4.Ananya sheshatvam
      Ananya sharanatvam(gatitvam)
      Ananya bhogatvam
      5.as lord vamana gave mercy to all by touching with his lotus feet...Krishna also gives mercy to everyone with his nectarian pastimes and taste of his qualities.
      Hare Krishna 🙏 🙏

    • @lalithachitta9414
      @lalithachitta9414 Рік тому +2

      1. తన భక్తుల కు సేవ చేసుకునే అవకాశం వచ్చింది అని ఆనందం లో
      2. హరి నామ సంకీర్తన
      3. నెలకి 3వానలు పడటం
      4. శ్రీ కృష్ణ సేవలో ఉండటం
      శ్రీ కృష్ణ శరణం లో ఉండటం
      శ్రీ కృష్ణుడి ద్వారా నే ఆనందం పొందటం
      5. భగవాడుని కోరిన వారికీ కొరని వారికీ తన శ్రీ చరణ స్పర్శ ఇచ్చారు అలాగే శ్రీ కృష్ణుడు కూడా అందరికి తన గుణముల మరియు లీలల రుచి ఇస్తారు 🙏హరే కృష్ణ 🙏

    • @ksrsudha7698
      @ksrsudha7698 Рік тому

      hare Krishna pranamalu prabhuji garu
      1a.bhagavanthudu thana bhakthulaku seva chesukune avakasam vachindhi ani anadhamutho perigi poyadu
      2a.nama sankirtanamu
      3a.oka mashamulo 3 sarlu varsham paduthundhi
      4a.ananya sheshathvam,ananya gathithvam, ananya bhogathvam
      5a.vamana murthi ga ganga nadhi ni bhumi paiki thisukonivasthey,Sri Krishna bhagavanthudu vuti medha vunna kundaki randhram chesi pala dharanu bhumi paiki thisukuvahadu,vamana murthi thananu vadhu anukunna sare andhariki kuda thana padha sparshanu echado adhey vidhanga Sri Krishna bhagavanthudu thana gunalilalu ruchini andhariki esthadu

    • @nanivarma5137
      @nanivarma5137 Рік тому

      1. Thana devotees ki seva cheysukuni avakasam vachindi ani perigaru.
      2. Krishna nama sankeerthana.
      3. 3 times rain oka roju enda vastey.
      4 . Krishna seva. , Krishna sharanagatam., happiness through Krishna...
      5. Vamana Murty thana pada saprsha andariki echaro sri krishnudu kuda thana Krupa ela estaru.

    • @preetilakshanadevidasi4811
      @preetilakshanadevidasi4811 Рік тому

      1.Bhakthulaku seva cheyatam kosam. 2.Harinaama sankeerthana. 3.nelaku 3 varshalu padali. 4.Ananya sevathvam ,ananya sharanathvam,ananya bhogathvam. 5.vaamana murthi viraja nadiki chillu petti ganga nu techharu , Krishna kunda ku chillu petti venna thesukunnaru

  • @RamyapriyaNeraganti
    @RamyapriyaNeraganti Місяць тому

    Hare Krishna prabhuji 🙏
    1.Tana bhakthulaku seva chwsukune avakasam vachimdi ani anandamtho perigipothunnaru
    2.Hari Nama sankerthana cheyadam(Hare Krishna Hare Krishna Krishna krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare)
    3. Nelaku 3 rojulu varsham padutumdi
    4.Ananya sheshatwam,Ananya Saranatwam,Ananya bhogatwam antey Sri krishnudike seva cheyadam ,Sri krishnudu ne sharanu vedadam alane Sri krishnudi Chetana anamda padadam
    5.vamana Marthi prathi okkariki tana pada sparshanu kaligisthe ade vidamga Sri krishnudu prathi okkariki krupanu Kaligistaru.
    Hare Krishna prabhuji🙏

  • @chshirisha1890
    @chshirisha1890 Місяць тому +1

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    1. భక్తుల యొక్క సేవ చేసుకునే అదృష్టం వచ్చిందని సాక్షాత్తు ఆ భగవంతుడు (వామనమూర్తి)ఆనందంతో పెరిగిపోయారు
    2. మన సంప్రదాయ యొక్క విశిష్టత నామ సంకీర్తన ( హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే)
    3. ఒక మాసం లో మూడు సార్లు వర్షాలు పడితే ధర్మాన్ని పటిస్తున్నమని సూచన
    4. అనన్య శేషత్వం,అనన్య శర్ణత్వం,అనన్య భోగ్యత్వం అంటే శ్రీ కృష్ణుడి యొక్క సేవ మాత్రమే చెయ్యటం ,శ్రీ కృష్ణుడి చెంతనే శరణాగతి అవ్వడం,శ్రీ కృష్ణుడి చేత ద్వారానే ఆనంద పడడం
    5. వద్దన్న కావాలన్న అందరి పై కృపను చూపించడం వామనమూర్తికికి,కృష్ణుడికి ఉన్న పోలిక ఇదే మన ఆచార్యులు లో కూడా ఉంటుంది మనల్ని తరింపచేస్తారు వారి యొక్క కృప తో అటువంటి మన ఆచారులకు శత కోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏. హరే కృష్ణ 🙏

  • @MSV-mi5no
    @MSV-mi5no Місяць тому

    🙏🏻 హరే కృష్ణ1. భక్తుల యొక్క సేవ చేసుకోవడానికి ఆనందంతో పెరిగిపోయారు వామనమూర్తి 2.నామ సంకీర్తన3. ప్రతి మాసంలో మూడు వర్షాలు పడటం ధర్మాన్ని పాటిస్తున్నారు అనే సూచన 4. అనన్యశేషత్వం అనన్య శరణత్వం అనన్య భోగ్యత్వం అంటే శ్రీకృష్ణుని సేవ మాత్రమే చేయటం కృష్ణుని చెంతనే శరణాగతి చేయడం శ్రీకృష్ణుని చేత ద్వారానే ఆనందింప పడటం తప్ప ఇంకెవరికి కూడా మన భోగ్య వస్తువు అవ్వకపోవడం 5. వామనుడు గంగను తీసుకొస్తే కృష్ణుడు ఉట్టికి రాయి పెట్టి కొట్టి పాలధారను క్రిందికి తీసుకొచ్చాడంట అది వామనుడికి కృష్ణుడికి ఉండే ఒక పోలిక.హరే కృష్ణ🙏🏻🙏🏻

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Місяць тому +1

    Hare Krishna prabhuji 🙏🙇
    1. Vamana Deva bhaktlu ki seva chesukune avakasam vachianduku anadam tho perigipothunaru.
    2. Hari nama sankirtanam.
    3. Prathi masam lo 3 sarlu varshalu padathayi. 9 rojulu yenda 1 roju varsham.
    4.krishna seva, Krishna ki sarangati cheyadam, Krishna chetha anadam pondadam.
    5. Vamana murti thana yoka divya sri charanala sparsa tho Krupa icharo algae Krishna kuda mana vasana thana divya leela tho gunamulu tho Krupa kaligisthunaru.
    Thank you prji🙏🙇

  • @arunasri8061
    @arunasri8061 Місяць тому

    హరికృష్ణ ప్రభుజీ 🙏
    1.భక్తుల యెక్క సేవ చేసే ఆవకాశము వచ్చింది అనే ఆనందంతో పెరిగిపోయారు.
    2.నామసంకీరౖన మన సాంప్రదాయం యెక్క విలక్షణం
    3. నెలలో మూడు వర్షాలు పడటం

  • @KumariMedisetti-e9g
    @KumariMedisetti-e9g Місяць тому

    Harekrishna prabuji 🙏🙏 1. Bhakthulaki seva chesukune avakasam vachinanduku anandam tho perigupoyaru 2. Nama sankirtana 3. Month ki 3 times varsham padatam 4. Ananya sheshatwam Ananya sharanatwam Ananya bogyatwam sreekrishnudi sharanagathi cheyadam krishna bhakthi lo anandam pondadam 5. Krishnudu andaripyna vadhana kavalana krupani chupinchadam . Jay Shree Krishna ❤❤❤❤❤❤

  • @Siris_vlogs-v1x
    @Siris_vlogs-v1x Місяць тому

    Hare krishna Hare krishna, Krishna krishna hare hare🙏

  • @shabarinaresh8559
    @shabarinaresh8559 Місяць тому

    Hare Krishna prabhuji 🙏
    1)Tana bhaktulaki seva chesukune avakasham vachhinanduku
    2)Naama sankeerthanam
    3) Oka month lo 3 varshalu padithe paadi pantalatho pashu sampadatho andaru ba unnattu ithe manam dharmanni paatistinnam anadaniki suchana
    4) 1)Ananya sheshathvam
    2) Ananya Sharanthvam
    3) Ananya bhogyathvam
    5)vamana murthi yela ithe thana charanala sparsha ni andariki andinchali anukunnaro sri krishnudu kuda thana gunamula yokka ruchini andariki andinchali ani anukunnaru andarini tana Leela latho ranjimpajestaru .
    Hare Krishna 🙏

  • @LalithaValipe
    @LalithaValipe Місяць тому +1

    Hare Krishna prabhuji pranaamaalu 🙏🙏
    1.vaamana moorthy thana bhakthulaki seva chese avakasham vochindhi ani anandham tho perigi poyaru
    2.mana sampradaya yokka visistatha hari naama sankeerthana cheyadam
    3.dharmanni paatisthunnaru anadaniki soochanalu nela ki 3vaanalu padatam elagante 9 rojulu enda oka roju vaana
    4.bhakthi jeevitham lo undalsina lakshanalu 1.ananya sheshatwam2.ananya sharanathwam 3.ananya bhogathwam ante sri Krishnudiki matrame seva cheyadam ,sri Krishnudiki sharanagathi cheyadam ,sri Krishnudi dwara ne anandam pondhatam
    5.vaamana moorthy thana kripa tho thana sri charanala sparsha andhariki kaliginchado alage krishnudu kooda andhariki thana Krishna katha tho thana krupa ni andhariki andhisthunnaru
    Hare Krishna 🙏🙏

  • @raninallenki6375
    @raninallenki6375 Місяць тому

    హరే కృష్ణ ప్రభు ji🙏🙏🙌
    1. భక్తుల యొక్క సేవ చేసుకునే అదృష్టం వచ్చింది ని సాక్షాత్తు ఆ భగవంతుడు ఆనందం తో పెరిగిపోయారు.
    2.మన సంప్రదాయం యొక్క విశిష్ట త నామ సంకీర్త న ( హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే )
    3.ఒక మాసం లో మూడు సార్లు వర్షాలు పడడం
    4.అనన్య శేషత్వం, అనన్య శర్ణత్వం, అనన్య భోగ్యత్వం అంటే శ్రీ కృష్ణుడు యొక్క సేవ మాత్రమే చెయ్యటం, శ్రీ కృష్ణుడు చేత ద్వారానే ఆనందం పడడం.
    5. వద్దన్న కావాలన్నా అందరికి కృపను చూపించడం 🙏🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 Рік тому +5

    హరే కృష్ణ హరే రామ. సాక్షాత్తు శ్రీకృష్ణుని చెప్తే విన్నట్టుంది ప్రభుజి ధన్యవాదములు

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 Місяць тому

    హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం 🙏
    1. నా భక్తుల కు నేను సేవ చేసే అవకాశం వచ్చిందని ఆనందం
    2. నామ సంకీర్తన
    3. Month కి 3 టైమ్స్ రైన్ పడటం
    4. అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అన్నన్య భోగత్వం.
    5.వామన మూర్తి గంగ ను కిందకి తీసుకురావటం, కృష్ణ ఉట్టి లో ఉన్న పాల్లు కిందకి తీసుకురావటం 🙏

  • @sandhyarani1277
    @sandhyarani1277 Місяць тому

    Hare Krishna Pranamam prabhuji
    1. Vamana avatharam lo sri charana sparsanu anadariki andhinchadaniki
    2 nama sankirthana
    3. 3 sarlu varshalu padatam
    4. Ananya sheshathvam sri krishnuni seva cheyadam ananya saranathvam sri krishnuni chenthane sharana cheyadam ananya bhoghyathvam sri Krishna ni dwarane aaradhana chesukovadam
    5. Vamana avatharam lo sri charana sparsanu andariki andhinchadam Krishnayya kuda thana adhbhuthamaina gunala yokka ruchini estharu alage andarini thana lilalatho ranjimpa chestharu.
    Hare Krishna Pranamam prabhuji

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi Місяць тому

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    1, భక్తులకు సేవ చేసినందుకు
    2, నామ సంకీర్తన
    3, నెలలో మూడు వర్షాలు పడటం
    4,అనన్య శేషత్వం,అనన్య శేరణత్వం, అనన్య భోగ్యత్వం
    5, వామనమూర్తి గంగాను కిందికి తీసుకు వచ్చారు శ్రీ కృష్ణుడు ఉట్టి లో పాలను కిందికి తీసుకు వచ్చారు

  • @AbbarlaRamamurthy
    @AbbarlaRamamurthy Рік тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 Місяць тому

    Hare Krishna prabhuji padhabivandanalu 👣 🌹 🙏 chala happy prabhuji miru bhagavatam class chesthunnaru ghomata anugraham miku appudu undali prabhuji 🙏

  • @pavitramani6076
    @pavitramani6076 Рік тому +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 Місяць тому

    Hare Krishna dhandavath pranamalu prabhuji garu
    1a.bhagavanthudu thana seva chesukone adhurshtamu labishthundhi ane anandhamutho paiki perigipoyadu
    2a.Hari nama sankirthana
    3a.prathi nelalo 3 sarlu varsham kurusthundhi
    4a.1.ananya sheshathamvam,ananya charanathvam,anaya bhogathvam
    5a.vadhu anukunna,kavali anukunna,thelisina,theliyakapoina andharini tharinpa cheyali ane gunam,andhari paina Krupa chupinchadam vamanudu,sri krishnunilo vunna polika

  • @chilarigeetha4006
    @chilarigeetha4006 Місяць тому

    Hare Krishna prabhuji 🙏
    1. Bakthulaku seva chesukune avakasam vachindani perigipoyadu
    2. Namasankeerthana cheyatam hare Krishna Naman palakatam
    3. 9 rojulu enda 1roju varsham padatam ( nelalo 3 rojulu varsham padatam)
    4. Srikrishnudi seva cheyatam, srikrishnudi chenthane sharanagathi cheyatam, srikrishnudi chetha dwarane anandimpabadatam( ananya sheshatvam, ananya gathithvam,Anaya bhogyatvam)
    5. Bagavanthudu kavalani anukune varini vaddani anukunna variki sri charanamula sparsha echadu vamanudu ganganu tisukochadu Krishnudu vuttilo palanu tisukuvachadu

  • @ANUSHANVSA
    @ANUSHANVSA Рік тому

    1.నా భక్తుల సేవ చేసే అవకాశం వచ్చింది అని
    2. ప్రొద్దున్నే లేచి సంకీర్తన చేయడం.
    3. నేల లో 3 సార్లు వర్షం పడడం.
    4. అనన్య సేవ, అనన్య శరణం, అనన్య భోగత్వం.
    5. అందరికీ సమానంగా ఆయన కృప (పాద సర్శ) ఇవ్వడం. హరే కృష్ణ ప్రభూజి ధన్యవాదములు🙏

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi Рік тому +2

    హరే కృష్ణ ప్రభూజీ 🙏,1, భక్తులకు సెవచేసినందుకు 2,నామసంకీర్తన 3, నెలలో మూడు వర్షాలు పడటం 4,అనన్య శేషత్వం,అనన్య శేరణత్వం,అనన్య భోగ్యత్వం 5, వామనమూర్తి గంగానుకిందికి తీసుకువచ్చారు, శ్రీ కృష్ణుడు ఉట్టిలో పాలను కిందికి తీసుకువచ్చారు

  • @rohinipb1979
    @rohinipb1979 Місяць тому

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఓం శ్రీ గోదా దేవి నమః

  • @mekalapushpa4608
    @mekalapushpa4608 2 роки тому +3

    Harekrishna harekrishna Krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare thankyou 🙏🙏

  • @veenascreativeworld6220
    @veenascreativeworld6220 Місяць тому

    Hare Krishna prabhuji 🙏1, భక్తులకు సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు వామనమూర్తి ఆనందంతో పెరిగి పోయారు.2, నామ సంకీర్తన చేయడం ఎంతో ఉత్తమమైన సాంప్రదాయమని మన ఆచార్యులు చెబుతున్నారు(హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే).3, నెలకి మూడుసార్లు వర్షం పడటం వలన ధర్మం పాటిస్తున్నారని సూచన.4,i) శ్రీకృష్ణుడి యొక్క సేవ మాత్రమే చేయడం,ii) శ్రీకృష్ణుడి యొక్క చెంతన మాత్రమే శరణ వేడుకోవడం, iii)శ్రీకృష్ణుని చేత ద్వారానే ఆనందింప పడటం.5, వామనమూర్తికి మరియు శ్రీకృష్ణుడికి ఉన్న పోలిక ఏమిటంటే అందరిపైన సమానమైన కృప చూపించడం.

  • @nagakanyakapaidipalli5990
    @nagakanyakapaidipalli5990 Місяць тому +1

    హరే కృష్ణ ప్రభుజీ 🙏
    1. నా భక్తులకి సేవ చేసుకునే అవకాశము వచ్చింది అనే ఆనందం లో పెరిగి పోయారు.
    2.నామ సంకీర్తన హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అని చేయుట.
    3.నెల కి 3 వర్షాలు పడడం.
    4.అనన్య శేషత్వం , అనన్య శరణత్వం , అనన్య భొగ్యత్వం శ్రీ కృష్ణ యొక్క సేవ మాత్రమే చేయటం శ్రీ కృష్ణ యొక్క చెంతనే సేవ చేయటం శ్రీ కృష్ణ ద్వారానే ఆనందింప బడడం .
    5. వామనావతారం లో ఎవరు వద్దన్నా కవాలనుకున్న తన యొక్క దివ్య శ్రీ చరణముల స్పర్శ
    ఎలా కలిగించరో అదే విధంగా శ్రీ కృష్ణభగవాన్ కూడా ఎంత వద్దు అన్న వాళ్లకు అయిన తన యొక్క అద్భుతమైన గుణములు యొక్క రుచిని ఇస్తారట తన యొక్క లీలల తో రంజింప చేస్తారట.

  • @KonduruJyothirmai
    @KonduruJyothirmai Місяць тому

    హరే కృష్ణ ప్రబుజీ దండవ ప్రణామాలు 1, నా భక్తులకు సేవ చేసే అవకాశం వచ్చిందని ఆనందం 2, నామ సంకీర్తన 3, నెలకి మూడు వానలు పడటం 4, జపం చేయటం శ్రవణం చేయడం శ్రవణం చేసిన దానిని మననం చేయడం శ్రీకృష్ణ భగవానునికి సేవ చేయడం 5, వామనమూర్తి గంగాదేవిని భూలోకానికి పంపించాడు శ్రీకృష్ణ భగవానుడు పైన పెట్టిన పాలకుండను పగలగొట్టి భూలోకానికి పంపించాడు హరే కృష్ణ🙏🙇

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 Місяць тому

    ఆండాళ్ తల్లి తిరుప్పావై మూడో పాశురం విన్నాం తరించా ఫ్రబూజీ మీకు ఫ్రవ పాదుల వారికి ధన్యవాదాలు గురూజీ హరేకృష్ణ హరేకృష్ణ హరేరామ హరేరామ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @s.soraja3864
    @s.soraja3864 Місяць тому +1

    Jai sraa krisha Tiruppavai chala bagacheptunnaru guruvugaru

  • @sakemanjula9438
    @sakemanjula9438 Місяць тому

    హరే కృష్ణ ప్రభుజి
    1.తన భక్తుల చేస్తున్నారన ఆనందం లో
    2.నామ సంకీర్తన
    3.నెలకు మూడు వర్షాలు 9రోజులు ఎండ 1 రోజు వర్షం మళ్ళీ same 9 రోజులు ఎండ 1 రోజు వర్షం
    4. అనన్య శేషత్వం శ్రీ కృష్ణుని మాత్రమే సేవ చేయడం
    అనన్య శరణత్వం శ్రీ కృష్ణుని మాత్రమే శరణాగతి చేయడం
    అనన్య బొగ్యత్వం శ్రీ కృష్ణుని ద్వారానే ఆనందించడం
    5.వామన మూర్తి ఏ విధంగా అయితే ఎవరు అడిగిన అడగక పోయినా తన పాద స్పర్శ మొత్తం చరాచర జగత్తుకు ఇచ్చారో అలాగే శ్రీ కృష్ణుడు కూడా ఎంత వద్దు అన తన గుణముల యొక్క. రుచిని ఇస్తాడు తన లీలతో రంజింప చేస్తారు ఎలాగైతే ఒక తల్లి తన బిడ్డ నిద్రించే సమయంలో తన బిడ్డ అడగకపోయినా ప్రేమ తో హత్తుకొని నుదిటి మీద ముద్దు పడుకుంటుడో అలా

  • @rudeenkumar9504
    @rudeenkumar9504 Рік тому +2

    Maku bagavath Krupa valana manchi guruvu garu dhorikinaru ....hare krishna

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 Місяць тому +1

    హరేకృష్ణ ప్రభుజీ 🙏🙏1) భక్తుల సేవ చేయడానికి ఆనందంతో వాన మూర్తి పెరిగారు 2) నామ సంకీర్తన 3) నెలలో మూడు సార్లు వర్షాలు పడటం 4) అనన్య శేషం త్వం అనన్య శరణత్వం అనన్య భోగత్వం అంటే శ్రీకృష్ణుడి సేవ మాత్రమే చేయడం శ్రీకృష్ణుని చెంతని శరణాగతి చేయడం శ్రీకృష్ణుని ద్వారానే ఆనందింప పడడం 5) వామన మూర్తి గంగానది కిందికి తీసుకు వస్తారు శ్రీకృష్ణుడు ఉట్టిలో ఉన్న పాలను రాయి ఏసి కొట్టి కిందికి తీసుకొచ్చారుహరేకృష్ణ 🙏🙏

  • @LaxmiGanga-b6x
    @LaxmiGanga-b6x Рік тому

    Hare Krishna Prabhuji dandavath pranamamulu.
    1.Tana bakhtulaku seva chesukoney aavakasam vachindani anandamto perigipoyadu mana swami.
    2.Hare Krishna nama sankeertana.
    3.monthlo three times vanalu padatam antay dhramani patistunnaru aanadaniki snketam.
    4.aannanya shesathvam,aannanya gathithvam,bhogathvam.
    5.vamana swami korinvariki koranivariki thana divya sree charana sparusha eecharu aalagay sree Krishnudu kuda andareki thana aathbutamaina gunamulato,leela krupanu andistaru

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Рік тому

    Hare Krishna Prabhuji
    1. Bhaktlu ku seva chesukune avakasam vachindi ane anadam lo perigipoyaru bhagavanthudu.
    2. Nama sankirtanam.( Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare.)
    3. Oka masam lo 3 varshalu padathayi.
    4. Ananya sheshathavam, Ananya ghatithavam, Ananya bhogathavam.
    5. Vamana deva Ganga ni kindaki tisukoni vacharu algae mana Krishna utti lo paalu ni kinadaki tisukuvacharu ani andal thalli kirtinisthunaru.

  • @JyothiBaluguri-r2c
    @JyothiBaluguri-r2c Місяць тому

    Hare Krishna Hare Rama Gurujii🙏🙏Aandalthallini Pranamalu 🙏🙏 chaala chakkaga vivarinchindi KrishnaBhakthini meeru kuda baaga chepparu Gurujii Dhanyavadhali Gurudeva 🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. Рік тому

    Hare Krishna Prabhuji🙏
    Pranamalu🙏🙏
    1.Evidanganaina bhakthulaku seva chese avakasham vachindane santhosham lo perigi poyadu Vamana murthi.
    2.Nama sankeerthana
    3.Oka masam lo 3 sarlu varshalu kuristhe akkadi varu dharmanga unnatlu suchana.
    4.Ananya Sheshatvam,Ananya Gatheetvam,Ananya Bhogatvam.
    5. Krishnu: duUtti lo unde palani rayitho kotti akkada nundi pala dharanu kindhiki thisukasthadu.
    Vamana murthi:Viraja nadhi ki chillu chesi ganganu bhumi medha pravahinchela cheshadu.🙏🙏

  • @lalampadmavathi8664
    @lalampadmavathi8664 Рік тому +1

    Andal Divya Tiruvadi Gale Sharanam 💐🙏😍

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Рік тому

    1.bhakthulaku seva chesukone avakasamu vachindi ani perigipoyaru
    2.nama sankirthana
    3.prathi masum lo 3 sarlu varshalu padatamu
    4.ananya shesatwamu,ananya saranatwamu,ananya bhogyatwamu
    5.andharini tarimpa cheyadaniki valla krupa nu evadamu
    Hare Krishna prabhuji🙏🙏

  • @shabarinaresh8559
    @shabarinaresh8559 Рік тому

    Hare Krishna 🙏
    1)bhaktulaki seva chesukune avakasham vachhindani anandam tho perigipoyaru Swami
    2)naama sankerthanam
    3)oka masam lo 3 varshalu padatam
    4)ananya sheshatvam.anannya sharanatvam. Ananya bogyathvam.
    5)vamanudu krishna lo unna polika andaripatla Krupa kaligi undatam .
    Vamanudu tana charana sparshani andariki kaligincharu Krishna thana adbhutamaina gunamula Ruchi ni kaliginchadam
    Hare Krishna 🙏

  • @Shreshta379
    @Shreshta379 Місяць тому

    Andal divya tiruvadigale sharanam 🙏

  • @vishnu_5086
    @vishnu_5086 Місяць тому

    1.భక్తులకు సేవ చేసే అదృష్టం వచ్చింది అని వామనమూర్తి పెరిగి పోయాడట
    2. మన సంప్రదాయం యొక్క విశిష్టత నామ సంకీర్తన చేయడం
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    3. నెలలో మూడు వర్షాలు పడితే మనం ధర్మాన్ని పాటిస్తునట్టు తొమ్మిది రోజులు ఎండ కాచి ఒక్క రోజు వర్షం పడాలి అలా నెలలో మూడు వర్షాలు మిగితా రోజులు ఎండ కాయాలి.
    4. భగవత్ భక్తుల జీవితంలో మూడు గుణాలు వుండాలి 1. అనన్య శేషత్వం 2. అనన్య శరణత్వం 3. అనన్య భోగ
    త్వం
    5. వామన మూర్తి అంతగా పెరిగిపోయి విరాజనదిని చిల్లు చేసి దాని లోపలి నుంచి గంగా నదిని ఈ భూలోకంలో ప్రవహింప చేశాడు శ్రీ కృష్ణ భగవానుడు కూడా ఉట్టిలో వుండే పాలను రాయేసి కొట్టి అక్కడ నుంచి పాల ధారను క్రిందికి తీసుకువచ్చాడు అట ఈ విధంగా వామన మూర్తిని శ్రీ కృష్ణ భగవానుని పోలిక చెప్పడం జరిగింది

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Рік тому

    హరే కృష్ణ🙏
    1.జ) ఎంత ఉత్తముడు( శ్రీ కృష్ణమూర్తి)
    వామనమూర్తి అంటే భక్తులకు సేవ
    చేసే అవకాశం వచ్చిందని ఆనందంగా
    పెరిగిపోయారు.
    ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ
    లోకంలో కొంతమంది భగవంతుడు
    కావాలి అనుకునే వారు ఉన్నారు,
    అలాగే భగవంతుడు అవసరం లేదు
    అనేవారు ఉన్నారు. కానీ వామన-
    మూర్తి ఎటువంటి తేడా చూపకుండా
    ప్రతి ప్రాణికి తన దివ్య చరణాల
    స్పర్శను ఇవ్వాలని పెరిగిపోయారు.
    2.జ) "హరే కృష్ణ నామ సంకీర్తన" ఎందుకు
    విశిష్టత అంటే ఈ నామ సంకీర్తన ను
    చైతన్య మహాప్రభు కుల మత భేదం
    లేకుండా చేయవచ్చు అని తెలిపారు.
    3.జ) ప్రతి మాసంలో 3 వర్షాలు పడాలి.
    అప్పుడే పాడిపంటలతో,
    పశు సంపదలతో అందరూ
    బాగుంటారు. ఇదే ధర్మాన్ని పాటిస్తు-
    న్నారు అని సూచిస్తుంది.
    4.జ)1. అనన్య శేషత్వం:- శ్రీకృష్ణుడి యొక్క
    సేవ మాత్రమే
    చేయడం.
    2. అనన్య శరణత్వం:- శ్రీకృష్ణుడి
    యొక్క చెంతనే శరణాగతి
    చేయటం.
    3. అనన్య భోగ్యత్వం:- శ్రీకృష్ణుడి
    ద్వారానే ఆనందింప పడటం.
    5.జ) కృష్ణుడు ఉట్టి లో ఉండే పాలను
    రాయేసి కొట్టి అక్కడ నుండి
    పాలదారను క్రిందికి తీసుకువచ్చారు,
    వామనమూర్తి విరాజ నదిని చిల్లు చేసి
    గంగానదిని భూలోకంలోకి ప్రవహింప
    చేశారు.
    ఇదే వామన మూర్తి కి కృష్ణుడికి
    ఉన్న పోలిక.
    హరే కృష్ణ 🙏🙏

  • @venkatalakshminunna8419
    @venkatalakshminunna8419 6 місяців тому +1

    Harikrishna👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 Рік тому

    Hare krishna prabuji 🙏🙏mea sangathyam dorakadam porva janama sukrutham prabuji.🙏
    1.తన భక్తుల యెక్క సేవ చేసుకొనే అవకాశం వచ్చిందని ఆనందంతో పెరిగిపోయారు.
    2.నామ సంకీర్తన
    3.మాసంలో మూడు సార్లు వర్షాలు పడటం.
    4.అనన్య శేషత్వం,అనన్య గతిస్త్వం,అనన్య భోగ్యత్వం
    5.వామన మూర్తికి మరియు కృష్ణుడికి వున్న పోలిక అందరికి కృపని అందించడం.

  • @vijayabujji8886
    @vijayabujji8886 Рік тому

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare ramaa Hare ramaa ramaa ramaa Hare Hare

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 Місяць тому

    🙏🙏🙏

  • @Anithamirdoddi-r7v
    @Anithamirdoddi-r7v Місяць тому

    Anda divya tiruvadi gale sharanam🙏

  • @anitaachanti671
    @anitaachanti671 Місяць тому

    🙏🙏🙏రాధే రాధే 🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 Рік тому +3

    హరేకృష్ణ ప్రభుజి🙏💐

  • @savimothukuri6243
    @savimothukuri6243 Місяць тому

    1. భక్తులకు సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు.
    2. హరి నామ సంకీర్తనం చేయడం.
    3. 1 మాసం లో 3 వర్షాలు పడడం ( 9 రోజులు
    ఎండ, 1 రోజు వర్షం )
    4. a) అనన్య శేషత్వం ( శ్రీ కృష్ణుని సేవ మాత్రమే
    చేయడం )
    b) అనన్య గతిత్వం ( శ్రీ కృష్ణున్ని మాత్రమే
    శరణాగతి చేయడం )
    c) అనన్య భోగ్యత్వం ( శ్రీ కృష్ణుని ద్వారానే
    ఆనందం పొందటం ).
    5. వామనుడు పెరిగినపుడు ఎంత వద్దన్నా వాళ్ళకి
    కూడా తన దివ్య శ్రీ చరణ స్పర్శ కలిగించారు
    అట్లాగే శ్రీ కృష్ణుడు కూడా ఎంత వద్దన్న వాళ్ళకి
    అయినా సరే తన యొక్క దివ్య గుణముల
    రుచిని ఇస్తారు.

  • @lalampadmavathi8664
    @lalampadmavathi8664 Рік тому

    Andal Divya Tiruvadi Gale Sharanam 💐🙏😍*

  • @UdayaBhaskar-c2n
    @UdayaBhaskar-c2n Рік тому +1

    ఓం అండల్ అమ్మ

  • @lalithaa2557
    @lalithaa2557 Місяць тому

    Sri Goda Ranganathaswamy Govinda Govinda🙏🙏🙏🙏🙏

  • @santhoshiporeddy7079
    @santhoshiporeddy7079 2 роки тому +1

    Me pravchanam memu dayli vinntunam adhi na adhrustam ga bhavisthuna swami 🙏 thankqu so much jai Sri Krishna urs santhukrishna

  • @loganathanmloganathan6650
    @loganathanmloganathan6650 Місяць тому

    🙏Jay shri ram🙏
    🙏Jay shri krishna🙏
    🙏Jay shri jagannath🙏

  • @rajanikalagarla3064
    @rajanikalagarla3064 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 Рік тому

    హరే కృష్ణ ప్రభూజి ప్రణామాలు
    1, భక్తులకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది అని ఆనందం తో పెరిగిపోయారు
    2, నామ సంకీర్తన
    3,మాసంలో మూడు సారులు varshalu పడటం
    4,అనాన్యశేశత్వం,అనాన్యసరణత్వం, అనన్య భోగ్యత్వం.
    5శ్రీచరణ స్పర్శ

  • @padmayr7131
    @padmayr7131 Місяць тому

    🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @sivach4048
    @sivach4048 Рік тому

    హరేకృష్ణ గురుజీ 🙏
    .భక్తుల సేవ చేసుకోవాలి అని ఆనందం తో పెరిగి పో యారు
    2.నామ జపం, సంకీర్తనం
    3.ఒక నేలలో 3 వర్షాలు కురవడం
    4.అనన్య శేషత్వం,అనన్య గతిత్వం,అనన్య భోగత్వం
    5.వామన మరియు కృష్ణుడు ఉన్న పోలిక అందరి పట్లా కరుణ, కృప చూపించటం
    హరేకృష్ణ గురుజీ 🙏

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 Рік тому

    harekrishna prabhuji 🙏1 prashna answer bakthulaki seva chesthunanu.2 answer
    Namasankerthanam.3 answer
    Nelaku muudu varshalu padadam.4 answer vinayamtho vundadam.5 answer andhari paina thana krupani varshinchadam🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏

  • @medisettipushpita3317
    @medisettipushpita3317 3 місяці тому

    Hare krishna prabhuji
    Hare krishna hare krishna krishna krishna hare hare
    Hare Rama hare Rama Rama rama hare hare 😊😊😊

  • @niveditam3795
    @niveditam3795 Місяць тому

    1.ఈరోజు నా భక్తులు యొక్క సేవ చేసే అవకాశం వచ్చింది అని పెరిగిపోయారు.
    2. నామాసంకీర్తన
    3. వొకమాసములో మూడు వర్షాలు పడట ము
    5.కృష్ణుడు కృపను అందరికి ఎలా పంచుతాడో అదే పోలిక వామణమూర్తి కూడా మన ఆండాల్ తల్లి చూసారు

  • @jayanthikrishnan5294
    @jayanthikrishnan5294 2 роки тому +3

    Hare Krishna Prabhu,
    Thank you for sharing the teachings of Andal thalli. 🙇🙇

  • @saibavana5932
    @saibavana5932 Місяць тому

    🚩Hare krishna hare krishna
    Krishna krishna hare hare
    Hare rama hare rama
    Rama rama hare hare🚩

  • @jayalakshmikommineni9397
    @jayalakshmikommineni9397 Рік тому +1

    హరే కృష్ణ 🙏

  • @ntripura1322
    @ntripura1322 2 роки тому +2

    Harekrishna prabhuji 🙏🙏

  • @bhargavajyothibotta8796
    @bhargavajyothibotta8796 Рік тому

    1. Na bhaktula ki seva chese anadam. 2. Nama sankeerthana. 3.prathi masamlo mudu varshalu 4. Ananya seshatvam, ananya saranatvam,ananya bhogyatvam. 5. Sri charanalu,vatsalyam.

  • @laxmig5859
    @laxmig5859 Місяць тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare guruji

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Рік тому

    ఓం శ్రీ అండాళ్ తివుళ గళే శరణం

  • @rekhamaddukuri1894
    @rekhamaddukuri1894 Рік тому +1

    1)bhaktulaku sevachesukovachu ani ,Tedalekund andariki tana krupani echavadaniki
    2)Nama sankirtsna
    3)parti masam lo mudu varashalu
    4)Ananya shestatvam, Ananya shranatvam,Ananya bhagayatvam
    5) lotus feet, divya sri charanamula sprsha

  • @mnagendra7335
    @mnagendra7335 Місяць тому

    Harekrs

  • @SrilathaDevarakonda-p1e
    @SrilathaDevarakonda-p1e Місяць тому

    హరే కృష్ణ గురువుగారు 🙏🙏🙏

  • @Akellamurthy1951
    @Akellamurthy1951 Місяць тому

    Andal Divya tiruvadi gale saranam

  • @sruthispoorthiofficial1945
    @sruthispoorthiofficial1945 Місяць тому

    Hare krishna prabhuji garu

  • @GangaDevi-up7ow
    @GangaDevi-up7ow 2 місяці тому

    అమ్మ గోదాదేవి తిరుప్పావై 💐💐💐🙏🙏🙏👏

  • @jyothighanta592
    @jyothighanta592 Місяць тому

    Hare krishna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌷💐

  • @kumariskitchen691
    @kumariskitchen691 Рік тому +1

    Hare Krishna prabuji 🙏

  • @vamseemohan6594
    @vamseemohan6594 Місяць тому

    జై శ్రీ కృష్ణ

  • @govardhanamjanardhanachary8537
    @govardhanamjanardhanachary8537 Місяць тому

    Krishnam vande jagad gurum
    Naama sankeertana narahariki
    Estam namaskar Prabhu ji

  • @himavishnu6524
    @himavishnu6524 2 роки тому +3

    Hare Krishna Prabhuji 🙏🏻🙏🏻🙏🏻

  • @pandurangarao3510
    @pandurangarao3510 Рік тому

    Hare krishna prabhuji pranamalu

  • @saiprakashchinta
    @saiprakashchinta Рік тому

    1)భక్తులకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు పెరుగుతున్నారు.
    2)నామ సంకీర్తన,హరే కృష్ణ.హరే రామ్.
    3)నెలకి మూడు సార్లు వర్షాలు పడటం,సుఖం సంతోషాలు.
    4)అనన్య శేషత్వం,అనన్య శరణత్వం, అనన్య భోగత్వం.
    5)తెలిసిన తెలియక పోయినా కృప చేత అందరిని తరింప చేయాలి.అడగకపోయినా అన్ని ఇస్తారు.

  • @ramadevithamatam6244
    @ramadevithamatam6244 Рік тому

    Hare krishna prabhuji
    Thank you so much

  • @y.vijayadurga
    @y.vijayadurga Рік тому

    భక్తునికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంతో పెరిగి పోతారు
    2. నామసoకీర్తన
    3. ఒక మాసం లో మూడు వర్షాలు పడటం
    4.అనన్య శేషత్వం, అనన్య గతిత్వం, అనన్య భోగత్వం
    5. వదన్న, కావాలన్న అందరికి వామణమూర్తి ఎలా తన దివ్య శ్రీ చరణముల స్పర్శ కలిగించారో అలాగే శ్రీ కృష్ణభగవానుడు కూడా వద్దన్నవాళ్ళకి కూడా తన అద్భుత గుణముల రుచిని ఇస్తారు

  • @geethmekala4423
    @geethmekala4423 Місяць тому

    Prabhuji entha baga chepparu Tq

  • @pandurangarao3510
    @pandurangarao3510 Рік тому

    1. Tana Bhaktuniki tanu sahayam
    chese avakasam vachinanduku.
    2. Namasankeertana.
    3. Nine dayskokasari varshalupadatam.
    4. Ananya sevs, Ananya saranam.
    5. Andaripai samanamga krupachupinchatam.

  • @ManidvipikaTharuniTanshu
    @ManidvipikaTharuniTanshu Рік тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare❤🌹🌷🌹🌷🌹🌷🙏

  • @medurinageswararao3917
    @medurinageswararao3917 Рік тому

    Hare krishna🙏

  • @rambabukasarla3512
    @rambabukasarla3512 Рік тому

    🙏jai sri krishna 🙏🙏🙏🙏🙏

  • @palakodetivenkataramadevi4895

    Hare Krishna 🙏🙏🌺🌺

  • @chshirisha1890
    @chshirisha1890 Рік тому

    Hare Krishna prabhuji 🙏
    1. Bakthula ku seva chese avakasham vachhindi ani vamana murthi anandham tho perigipoyadu
    2. Nama sankeerthana
    3. Prathi masani ki 3 sarlu varsham padadam
    4. Ananaya sheshathvam, ananya gathithvam, ananya boghathvam
    5. Krishnudu andhariki (kavalanna,vadhanna,thalachina,thalapakapoina) thana Krupa chupinchadam 🙏🙏🙏

  • @sirishabadam1608
    @sirishabadam1608 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @harshireddy32
    @harshireddy32 Рік тому

    Hare Krishna

  • @Keshavimahalakshmi
    @Keshavimahalakshmi 2 роки тому +1

    Harekrishna prabhuji dandavat pranam excellent preaching. We all are blessed. Radhe krishna bless you always your cohosts also doing great job.

  • @chandrakalasomeshrao7954
    @chandrakalasomeshrao7954 Рік тому +1

    Wonderful! Hare Krishna Prabhuji 🙏🌹

  • @kalab8441
    @kalab8441 Місяць тому

    1జ) నా భక్తులకు సేవ చేసే ఆనందం ఒక అవకాశం వచ్చిందని.
    2జ) నామసంకీర్తనం
    3జ) ఒక మాసం లో 3సార్లు వర్షం పడడం.
    4జ) 1.శ్రీకృష్ణుడు యొక్క సేవ చేయడం
    2.శ్రీకృష్ణుని చెంతనే శరణాగతి
    చేయడం.
    3. శ్రీకృష్ణుని ద్వారానే
    అనందింపపడడం.
    5జ).శ్రీకృష్ణుడు ఉత్తిలో ఉన్న పాలను
    రాయి వేసి కొట్టి పాలధారను
    కిందికి తీసుకొచ్చాడు. అలాగే
    వామనుడు గంగను తీసుకొచ్చారు.
    ఇదే వీరిద్దరికీ పోలిక.

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 2 роки тому

    Hare krishana prabhji🙏🙏

    • @parvatisp3985
      @parvatisp3985 2 роки тому

      Jaikrishna Prabhu pada Maha Rajki Jai

  • @Ippesireeshadevi
    @Ippesireeshadevi Місяць тому

    1. Bakthulaki seva chese avakasam vachindhi ani
    2.nama samkeerthana
    3.masamlo 3 day varshalu padathai
    4.sri Krishna seva cheyadam
    Sri krishna ki saranagathi cheyyadam
    Sri krishna dwarane manam anandjimcha badatham
    5.andhariki thana krupatho tharimpa chesaru

  • @jayalakshmikommineni9397
    @jayalakshmikommineni9397 Рік тому

    Answer.
    1.భక్తులుకు సేవచేసుకోవచ్చు
    2. నామసంకీర్తన
    3. త్రి టైమ్స్ వర్షల్లు పార్టీమాసంలో
    4.అనన్య భక్తి, అనన్య శేస్తత్వం
    5. లోటస్ ఫీట్

  • @sudhavelagapudi8578
    @sudhavelagapudi8578 2 роки тому

    Hare Krishna Prabhu 🙏