Market లో soap లాగా ఇవి ఉండవు. వీటిలో Tallow ఉండదు కదా! కాకపోతే dry powders తో కొద్దిగా గట్టిగా ఉంటాయి. try చేయండి. Banana soap video shorts లో పెట్టాను చూడండి.
Vamsi Krishna chemicals.5kgs kits అమ్ముతారు.extra గా SIS powder 200gms అడిగి తీసుకొండి. kit లో Acid slurry 500gms చాలు అని చెప్పండి. List రాసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు .
Thank u mam, neeli mandu,comfort pettandi nenu chestha,maa area lo phenoil ekkuva mandi chestunnaru anduke adi inka start cheyyaledandi, mee vedio chudakaa munde memu 1st october lost year start chesamu, vedio chusaka meeru cheppinavi naaku baga help aiyyai,memu marketing kuda plan chesamu may ee week lo marketing avvudhi
@@JahnaviNHome hyderabad nundi raw material thechi chesamu mee vedio chusaka vijayawada lo meeku idea vuntadi ani adiga, 1 town reddy shop lo vamsi krishna kanna thakkuva price isthunnaru ,anthaku mundu meeku mag petta 1 town vere shop lo ani
ఒక్క 5 నిమిషాలకు ముందే మీరు పెట్టిన Messages చదివాను . 2 or 3 Kgs Raw material ఉన్నా కూడా try చేస్తాను అని అన్నారు . మీ mobile no. పెట్టారుగా contact చేయమని. నిజంగా మీకు అవసరం ఉంటుందేమోనని Screen shot తీశాను. Any way మీకు నిజంగా ఏమీ తెలియదు అనుకొని నేను కూడా Reply పెట్టాను. ఇంతకు ముందు చాలా మందిని అర్ధం చేసుకో గలిగాను. మీ విషయంలో నాకు అనుమానం రాలేదు. Any All the best to UR business . Happy for U.
నేను ఏ Shops వాళ్ళను కూడా Recommend చేయను. వంశీ కృష్ణ లేదా Reddy shop అనేది customer ఇష్టం. పైగా నేను ఎప్పుడూ Reddy shop లో ఇంత వరకూ తేలేదు. So నాకు ఆ Shop గురించి idea కూడా లేదు.
Thank u mam ,evaro cheppina danni batti try chesi samples icha,bagundi annaru kani cost ekkuva aindhi, a ingrediente deniko nijam ga theleedu mee vedios vinnaka clear ga thelisindhi,apudu confident vachindi aa dhyryam thone mimmalni doubts anni adiga, meeru chesina surf chesa bagundi kani customers rate thaggin chamannaru, apudu vere formula chesi ipudu isthunnamu, comfort n blue meru vedio pedithe avi kuda chestamu,meeraithe clear ga aani chebutu chestharu , naalanti startups ki boosting la vuntai mee vedios
Product videos చాలా upload చేసి ఉన్నాయి. చూడండి . try చేయండి. ఏదైనా Problem ఉంటే comment పెట్టండి. అప్పుడు అవసరమని నాకు అనిపిస్తే నేను Mobile no. ఇస్తాను
vijayawada లో 1town లో Chemical Shops ఉంటాయి. అక్కడ whole Shops ఉంటాయి. ఆ Shops లో అడగండి. Raw material తెచ్చుకొని surf కలుపుకొండి. ఒకసారి start చేసాక మీకే నిదానంగా అన్నీ విషయాలు తెలుస్తాయి.
Aunty Boost, Horlicks making process kuda video cheyande chala cost difference unde,my suggestion only.🙏
Nice amma chakkaga chepparu.
Thank you 😊
madam dish wash liquid Chala chala bagundhi.tq
😊😊👍
Plz tell address of the shops
Excellent.
Thank you anna
Super Amma 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank you 😊
వివరాలు చాలా బాగా తెలియజేశారు
మీ కాంటాక్ట్ నెంబర్
Msg చేయగలరు.
నేను విజయవాడలో ఉంటాను
Surf raw materials Ekadasi dorukuthundi Please answer me
Nenu Adigedhi Branded Bottles
Vijayawada shop address hokar cheppandi please
Medam Soap చేస్తుంటే Market లో అమ్మే వాటిలా గట్టిగా అవ్వట్లేదు Soap మంచి గట్టిగా అవ్వాలంటే ఏం కలపాలి చెప్పండి PLZ
Market లో soap లాగా ఇవి ఉండవు. వీటిలో Tallow ఉండదు కదా! కాకపోతే dry powders తో కొద్దిగా గట్టిగా ఉంటాయి. try చేయండి. Banana soap video shorts లో పెట్టాను చూడండి.
Liquid detergent metiral ekkada dorukuthundi hvd lo ji
Hyd లో Raw material ఎక్కడ దొరుకుతుంది అనే Separate video ఇదే Jahnavi n home channel లో ఉంది చూడండి.
Floor chinar harplc tayare vidahnam pettandi
Raw materials supply chestaraa
Aunty peral powder ekkada dhorikiddhi
Chemical shops లోనే అడగండి. or Amazon లో check చేయండి
Kit ni Amani adagali andi madhi eluru
Madem tro akkada dorukutundi. Chala chemical shops lo dorakatam leadu
లేకుంటే Phenol concentrate కొనుక్కోండి.
Penyle compound Vijayawada lo a shops dhorugu thunthi medham Garu plz
ఎక్కడ అని అడుగుతున్నారా?
Shop eddress chepandi
Medam Vijayawada one town lo shop name cheandi plz
Vamsi Krishna chemicals.5kgs kits అమ్ముతారు.extra గా SIS powder 200gms అడిగి తీసుకొండి. kit లో Acid slurry 500gms చాలు అని చెప్పండి. List రాసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు .
విజయవాడ లో హోల్సేల్ షాప్ లు చెప్పండి
Whole searate గా నాకు idea లేదు. 1town లోనే enquiry చేయండి.
Ongole ekkada dorukuthayo meeku aidea vunda andi
లేదండి.
సిస్టర్ షాప్స్ address ekkadandi
Amma edi chemicals kadapa lo doorukuthuda
Kadapa నాకు idea లేదండి .
👏👏👏🤝🙏
Thank u
Thank u mam, neeli mandu,comfort pettandi nenu chestha,maa area lo phenoil ekkuva mandi chestunnaru anduke adi inka start cheyyaledandi, mee vedio chudakaa munde memu 1st october lost year start chesamu, vedio chusaka meeru cheppinavi naaku baga help aiyyai,memu marketing kuda plan chesamu may ee week lo marketing avvudhi
మరి నన్ను ఎందుకు అన్నిసార్లు Shop address లు అడిగారు
@@JahnaviNHome hyderabad nundi raw material thechi chesamu mee vedio chusaka vijayawada lo meeku idea vuntadi ani adiga, 1 town reddy shop lo vamsi krishna kanna thakkuva price isthunnaru ,anthaku mundu meeku mag petta 1 town vere shop lo ani
ఒక్క 5 నిమిషాలకు ముందే మీరు పెట్టిన Messages చదివాను . 2 or 3 Kgs Raw material ఉన్నా కూడా try చేస్తాను అని అన్నారు . మీ mobile no. పెట్టారుగా contact చేయమని. నిజంగా మీకు అవసరం ఉంటుందేమోనని Screen shot తీశాను. Any way మీకు నిజంగా ఏమీ తెలియదు అనుకొని నేను కూడా Reply పెట్టాను. ఇంతకు ముందు చాలా మందిని అర్ధం చేసుకో గలిగాను. మీ విషయంలో నాకు అనుమానం రాలేదు. Any All the best to UR business . Happy for U.
నేను ఏ Shops వాళ్ళను కూడా Recommend చేయను. వంశీ కృష్ణ లేదా Reddy shop అనేది customer ఇష్టం. పైగా నేను ఎప్పుడూ Reddy shop లో ఇంత వరకూ తేలేదు. So నాకు ఆ Shop గురించి idea కూడా లేదు.
Thank u mam ,evaro cheppina danni batti try chesi samples icha,bagundi annaru kani cost ekkuva aindhi, a ingrediente deniko nijam ga theleedu mee vedios vinnaka clear ga thelisindhi,apudu confident vachindi aa dhyryam thone mimmalni doubts anni adiga, meeru chesina surf chesa bagundi kani customers rate thaggin chamannaru, apudu vere formula chesi ipudu isthunnamu, comfort n blue meru vedio pedithe avi kuda chestamu,meeraithe clear ga aani chebutu chestharu , naalanti startups ki boosting la vuntai mee vedios
మీరు scents Amazon లో order చేసామన్నారు కదా. ఆ product ఒకసారి చెప్తారా
essential oils .Rose Petal powder కాని Wheat grass soap లో కాని వీటిని గురించి చూపించాను . ఒక సారి చూడండి. అర్ధం కాకుంటే Link పెడతాను.
Neelimandu cheppaledandi
Inkoti meeru chala clear ga anni explain chesaru ika appati nundi mimmalni follow avutunna
Anni okka shopline unntaya mam
ఉంటాయి.
Super medam good business phone nom medam
Product videos చాలా upload చేసి ఉన్నాయి. చూడండి . try చేయండి. ఏదైనా Problem ఉంటే comment పెట్టండి. అప్పుడు అవసరమని నాకు అనిపిస్తే నేను Mobile no. ఇస్తాను
Aunty namasthe raw materials ye shops lo dorukuthai chepara plz ma
Medamgaru shop adress cheppandi
ఎక్కడ ? ఏ ఊరు?
Vizag
అమ్మ
ఇంట్లో చేసి అమ్మాలని ఉంది
మీరు సలహా ద్వారా సహాయ పడగలరా
మీది ఏ ఊరు?
@@JahnaviNHome
తెనాలి
ఎలా చేసుకోవాలి అసలు ఎలా మొదలు పెట్టాలో చెప్పండి అమ్మ
vijayawada లో 1town లో Chemical Shops ఉంటాయి. అక్కడ whole Shops ఉంటాయి. ఆ Shops లో అడగండి. Raw material తెచ్చుకొని surf కలుపుకొండి. ఒకసారి start చేసాక మీకే నిదానంగా అన్నీ విషయాలు తెలుస్తాయి.
Vijayawada lo shop address pettandi
1town లో చాలా Shops ఉంటాయి. మేము vamsi Krishna chemicals లో తెచ్చుకుంటాం.
Tq mam
Tqmadamgaru
Medam shop name chepandi medam plz
మీది ఏ ఊరు?
Autonagar medam
Vijayawada నా ?
Vijayawada అయితే Itown లో దొరుకుతాయి.
Chemical shop address plz
ekkada Address ?
Amma address cheppandamma one town lo
surf 5 Kg kits Sale చేస్తారు.Extra గా S LS (250 gms)అడిగి తీసుకొండి.
Vamsi Krishna chemicals
Plz replay amma
Kadapa తెలియదండి.
Madam
Dishwashsoape
Kuda chavandi
Dish wash liquid,dish powder రెండూ కూడా Already upload చేశాను.. చూడండి