Live

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 472

  • @RAMESHBABUMUKKARA
    @RAMESHBABUMUKKARA Місяць тому +7

    Praise the Lord Anna 🙏🙏నా పేరు రమేష్ బాబు మాది గుంటూరు నాకు రెండు బ్యాంకుల్లో లోనూలు ఉన్నాయి లోనులు నుండి విడుదల చేయాలని మాకుటుబముకొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏praise the Lord Anna 🙏🙏Amen Amen Amen Amen Amen Amen Amen 🙏

  • @SuperLifeSandhya
    @SuperLifeSandhya Місяць тому +7

    🙏 పాస్టర్ గారు రవి కుమార్ అనే అతను నా డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు. ప్రేయర్ చేయండి. ప్లీజ్ 🙏

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 Місяць тому +5

    Please prayer cheyyaddi ayyagaru na health kosam back pain taggalani tipead fever taggalani leg pain taggalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏🙏

  • @depangidharmateja5478
    @depangidharmateja5478 Місяць тому +4

    Ayyagariki vadhanalu 🙏🙏🙏🙏 na Peru suneetha Naku cheyie virigidhi cheyie thagali Ani prayer cheyadi ayyagaru alage manikattu tiragali Ani prayer cheyadi ayyagaru please please please please please please please please please please please

  • @radhakrishna3936
    @radhakrishna3936 Місяць тому +10

    వందనాలు అయ్యగారు కు చిన్న రీకివషి చేస్తున్నాను మా కొరకు పార్థన చేసి ఒక మాట చెప్పాండ నీ అప్పులు తీరలి అన్ని చెప్పుండి నాతండ్రి ఆస్తి వస్తుంది. అని పార్థన చేయండి మాకుటుంబముకొరకు పార్టన చేయండి అయ్యగారుకు వందనములు

  • @pavanparabathini5053
    @pavanparabathini5053 Місяць тому +9

    వందనాలు అయ్యగారు మాకు పెళ్ళి జరిగి 2సం6నెలలు అయ్యింది కాని ఇంకా పిల్లలు లేరు మాకు త్వరగా సంతానం కోసం నాకు త్వరగా గర్భ ఫలం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤰

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 Місяць тому +2

    అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు చాలా సమస్యలు ఉన్నాయి అయ్య నాకు సహాయం చేయండి అయ్య నా భారము మీ మీద మోపుచున్నాను అయ్య అయ్య మా ఆవిడ మనసు మార్చండి అయ్య నాదగ్గర కి వచేలా చేయండి అయ్య నేను చేసినది తప్పే అయ్య నాకు కిషమెంచండి అయ్య నా తప్పులు మందించండి మా ఆవిడ నను కిషమెంచేలా చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @mymarapinchisamba5406
      @mymarapinchisamba5406 Місяць тому +1

      అయ్య ఈరోజు మా ఆవిడ పుట్టినరోజు అయ్య మా ఆవిడ మంచి ఆరోగ్యం గా మంచి మనసుతో ఉండేలా పార్ధన చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @YBrijithaBrijitha-v9k
    @YBrijithaBrijitha-v9k Місяць тому +4

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామయ్యా ఏ దారి లేదు😭😭😭 దేవుడు మాకు ఒక మార్గం దయచేయాలని 🙏🙏🙏 నా భర్తకి తాగుడు నుండి విడుదల కలగాలని 🙏🙏😭 నాకు ఇద్దరు పిల్లలు మంచి జ్ఞానమును దేవుని దయలో ఎదగాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మీకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrideviPetta
    @SrideviPetta Місяць тому +4

    ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు శ్రీదేవి నాకు గర్భఫలము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻😂😂😂😂😂😂 రావాలని ప్రార్థన చేయండి

  • @KunchalaKoteswararao-ev2vg
    @KunchalaKoteswararao-ev2vg Місяць тому +7

    ప్రార్థన శక్తి నా వందనాలు అన్నయ్యకి వందనాలు ఇంట్లో ఆర్థిక సమస్య ఎక్కువైనాయి ప్రార్థన చేయండి స్థలం బేరం పెట్టాము అమ్ముడు పోవడానికి ప్రార్థన చేయండి అన్నయ్య కి వందనాలు

  • @ManishaAkepogu
    @ManishaAkepogu Місяць тому +5

    దేవుని నామములో అయ్యగారికి వందనాలు ఏడు సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడుతున్నా ప్రార్ధించండి అయ్యా పేరు రాజేష్ మనీషా

  • @VenkataPrudhvi-cn2ge
    @VenkataPrudhvi-cn2ge Місяць тому +4

    వాగుధానం మన జీవితం లో నెరవేరును గాక 🙏🙏🙏🙏🙏

  • @RaniRani-mp7ii
    @RaniRani-mp7ii Місяць тому +5

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

  • @ratanjiburgupalli5897
    @ratanjiburgupalli5897 Місяць тому +7

    ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు.....ఈ వాగ్దానము నా జీవితములో నెరవేర్చు దేవ...నా జీవితములో ఉన్న శ్రమలో శోధనలో నీవు నాకు తోడుగా ఉండి నన్ను రక్షించు యేసయ్యా....నా జీవితములో నేను అన్ని విషయాల్లో నేను ఆర్దికంగా నష్టపోయి పడిపోయి ఉన్నాను నాకు నీవి ఆధారము యేసయ్యా....నా జీవితములో నేను బ్రతకడానికి నాకు ఒక మంచి బ్రతుకు తెరువు నాకు చూపించు ఇవ్వు యేసయ్యా.. నా ఉన్న పరిస్థితుల్లో అన్నిటిలో నా చేయి పట్టుకొని నన్ను నడిపించు యేసయ్యా......నా జీవితములో నా కుటుంబములో నాకు సమాధానము ఇవ్వు యేసయ్యా....నా భార్యలో ఉన్న మూర్ఖపు మనసును తొలిగించి నీ మంచి మనసు నా భార్యకు ఇవ్వు యేసయ్యా.... ఆమె లో ఉన్న చీకటి నీ ....కోపమును చిరాకు ను ...తీసి వేయండి యేసయ్యా....నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు.....ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤

  • @ThalariJyothi-q1q
    @ThalariJyothi-q1q Місяць тому +4

    Vondanalu,ayyagaru,makoraku,preyar,cheyandi,ma,ato,repuru,vostune,undi,ado,okati,potundi,chepistune,unnam,monna,80,velu,pettu,chepinchukunam,malli,agipoindi,amaindi,artam,kavatledu,preyar,cheyandi,ayyagaru,andaru,ado,chepinchunaru,atoku,antunaru,devudu,unadu, mm akem,kadani,preyar,cheskuntunm

  • @kokilagalinki9742
    @kokilagalinki9742 Місяць тому +3

    Praise the lord Essaku ayyagaariki vadhanalu ayya makosam pradhana che yandayya ganni Raju Lalitha papa akhila Babu aswin Kumar ma family kosham pradhana che yandayya vandhanamulu ayya ❤❤❤

  • @kothiashok1540
    @kothiashok1540 Місяць тому +1

    ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏 9 సంవత్సరాలుగా ఉద్యోగం పోగొట్టుకొని ఎన్నో సమస్యల్లో అప్పుల్లో కోర్టు కేసుల్లో ఉన్నాను కోర్టు కేసులు విడుదల కలగాలని ప్రార్థన చేయండి అప్పులు విడుదల కలగాలని ప్రార్థన చేయండి చిట్ ఫండ్ అధికారులు మనసు మారాలని ప్రార్థన చేయండి వాటర్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @KommuMary-n8c
    @KommuMary-n8c Місяць тому +1

    మా ఆత్మీ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు నాకు పెళ్లయి 9 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు సికింద్రాబాద్తై తైలాభిషేకం ప్రార్థన శక్తికి ప్రతి ఆదివారం మేము భార్యాభర్తలు వస్తున్నాము మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు

  • @swarupa-7
    @swarupa-7 Місяць тому +3

    Praise the lord bro kumarthe Deepthi,alludu bala career,prayanakshematha,health& wealth,balasalvation,god's gift SAM ki sampurna aarogyam koraku pls do pryr bro.

  • @RajuArts456
    @RajuArts456 Місяць тому

    Praise the lord ayyagaru andharu kutumbhalalo santhosam samdhanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka Amen amen Amen Amen Amen Amen Amen Amen

  • @depangidharmateja5478
    @depangidharmateja5478 Місяць тому +3

    Ayyagariki Vandhanalu
    🙏🙏🙏🙏Na Pearu Suneetha 2017 lo Naku Babu Puttadu Naku Garba Falam Andhalani Prayer Cheyyandi Ayyandi Ayyagaru Chalamandhi Niku Okkadea Babu Okkadea Babu Antunnaru Ayyagaru Mirea Ealagaina Prayer Cheyyandi Miru Okka Mata Cheppandi Ayyagaru Adhi Nearavearidhi Plz Plz Plz Plz Plz Plz Ayyagaru Okka Mata Cheppandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaniPachigolla-fe3bv
    @RaniPachigolla-fe3bv Місяць тому +4

    ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ పంజాబ్ లో చదువుతున్నాడు పాప పేరు అక్షయ చదువుకుంటూంది ఇద్దరు పిల్లలు కి దేవుని విచ్ఛే గ్యనం కావాలి దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ఈ లోక ఆశలకు లోబడకుండ దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు కి పాప కి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు చదువులో ఇద్దరికీ గ్యనం కావాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkydasari6403
    @venkydasari6403 Місяць тому +3

    టెట్ ఎగ్జామ్ కోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు తమ్ముడు మరు మనసు పొందాలని చెడు ఆలా వాట్లు మానేసే లాగా ప్రేయర్ చేయండి ఆమెన్ ✝️✝️🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏

  • @Matcharenuka
    @Matcharenuka Місяць тому +4

    praise the lord brother naku pregnancy vachindi narmal delivery aavvali ani prayer cheyandi brother na barthaki manci arogyam marpu ravali athanu mandu maneyali ani prayer cheyandi brother

  • @sireeshakoppadasireesha
    @sireeshakoppadasireesha Місяць тому

    వందనాలు అయ్యగారు మ కొరకు ప్రార్థన చేయమని కోరుచున్నాము స్థలము కొనుకున్నాము గృహము కట్తడానికి ధనము ఇఛాము కానీ అతను కట్టడము లేదు అతను గృహము కట్టులగున మ కొరకు ప్రేయర్ చేయమని కోరుచున్నాము

  • @bujjirakesh7216
    @bujjirakesh7216 Місяць тому +1

    వందనాలు అయ్యగారు పిల్లల కోసం ప్రార్ధన చేయండి అయ్యగారు

  • @myakobu6513
    @myakobu6513 Місяць тому +4

    ఆత్మీయ తండ్రిగారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయ పూర్వక వందనాలు అయ్యగారు దేవుడు ఈ దిన వాగ్దానం మనందరిజివితంలో నెరవేర్చాలని కోరుకుంటూ యేసయ్య కే మహిమ ఘనత ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సేవా పరిచర్య ను దీవించునుగాక ఆమేన్

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 Місяць тому +2

    Priase the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru plece 🥺🙏 na korika thirchu yessayya plece 🥺🙏 today Naku vachina badani thirchu yessayya plece 🙏🥺 my marriage kosam prayer cheyandi ayagaru plece 🙏🥺 Naku happiness kaliginchu yessayya plece 🥺🙏 ma cheruvulo reyipilla vesukone amount maku dayicheyi yessayya plece 🙏🥺 love you yessayya ❤❤❤❤❤❤❤❤❤

  • @garugubillimahalakshmi
    @garugubillimahalakshmi Місяць тому +2

    Naa tammudiki echhina falabharithamy na garbhafallalu batti vandanaalu yessaya

  • @BhavaniNukapeyi-cv2ro
    @BhavaniNukapeyi-cv2ro Місяць тому +1

    అయ్యగారికి వందనాలు మేము స్థలం కొనుక్కోవాలని ఆశపడుతున్నాను మేము స్థలం కొనుక్కునే లాగున ప్రార్థన సహాయం కోరుచున్నాను

  • @ShamakkaThimappa
    @ShamakkaThimappa Місяць тому +3

    😊 Aman l received this word of god thanku Jesus praise the lord brother 😊

  • @gurugurabalaswamy
    @gurugurabalaswamy Місяць тому +1

    అయ్యగారికి వందనాలు మాకుటుంబములో కుమార్తె సమతకి గర్భఫలం కొరకు మరియు కోడలు సాహెరా గర్భఫలంకొరకు ప్రార్థన చేయండి ప్రశాంత్ చదువు కొరకు ప్రార్థన చేయండి

  • @KumariSanamandra
    @KumariSanamandra Місяць тому +1

    అయ్యగారు మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు నా హృదయపూర్వకమైన వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి శ్రేష్టమైన బహుమానం కొరకు నా కుటుంబంలో ఉన్న శోధనలు అన్ని తొలగిపోయి దేవుడు ఆయన చేయి పట్టుకుని మమ్ములను నడిపించాలని ప్రార్థన చేయండి

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 Місяць тому +2

    Please prayer cheyyaddi ayyagaru ma sister satya family kosam varimi unna appulu anni yesu namumulo tiriovalani prayer cheyyaddi ayyagaru 🙏🙏🙏

  • @jnavarathanam1977
    @jnavarathanam1977 Місяць тому +4

    Praise the Lord brother🙏🙏🙏

    • @jnavarathanam1977
      @jnavarathanam1977 Місяць тому

      Tq u brother ma kutubham kosam prayer cheyadi brother🙏🙏 plzzzzzzz

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr Місяць тому +5

    అయ్యగారికి వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్యకు ఐదో నెల ఈనెల హాస్పిటల్ వెళ్తున్న 20 తారీకు స్కానింగ్ రిపోర్ట్ డాక్టర్ గారు చూసి నీకు కుమారుడు పుడతారని చెప్పాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు కావాలని ఆశపడి కోరుతుంది అయ్యగారి మా పాప తమ్ముడు కావాలని ఆశపడి కోరుతుంది అయ్యగారి నా భార్య కుమారుడు పుట్టాలని రిపోర్టులో 9 నెలలు పది రోజులు డెలివరీ డేట్ నార్మల్ డెలివరీ కావాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @jaswanthk3398
    @jaswanthk3398 Місяць тому +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @GonaRani-h1e
    @GonaRani-h1e Місяць тому

    Pristhe lord anaya nakosam nakutumbham koraku priyarchiyandi ma ama arogyam koraku priyarchiyandi ma akka garbhafalam koraku priyarchiyandi naku gavarnament job ravalani na edhari bidala arogyam koraku chadhuvulakoraku priyar chiyandi na bartha arogyam koraku arthika sahayam koraku apula nundi vedudhalakoraku nuthana grugham katukovatani sahayam koraku shanti samadanam koraku nemadi koraku santhosam koraku priyar chiyandi marana bandhakalanundi vedudhalakoraku chekati shakthulanundi vedudhalakoraku priyar chiyandi amen

  • @VenkataPrudhvi-cn2ge
    @VenkataPrudhvi-cn2ge Місяць тому +2

    దేవునినికి మహిమ కలుగును గాక అయ్యగారు కి నావందాన ములు 🙏🙏🙏🙏🙏

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 Місяць тому +2

    Na marriage kosam prayer cheyyaddi ayyagaru🙏🙏🙏 manchhi match ravalani manchhi husband ravalani devuni nammukunna husband ravalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏 e year lo jargalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏🙏

  • @nageswararaoaddepalli5164
    @nageswararaoaddepalli5164 Місяць тому +4

    అయ్య దేవుని నామములో వందనాలు అయ్య కృప ఘనత మహిమ దేవునికే చెల్లునయ్య' హల్లెలూయ .హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ.

  • @swarnalathavalluri8673
    @swarnalathavalluri8673 Місяць тому +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఉద్యోగం కోసం ప్రతి రోజు ప్రార్థిస్తున్నాను ప్రతి ప్రవచనాన్ని స్వీకరిస్తున్నాను నా కోసం ప్రార్థన చేయండి చక్కటి ఉద్యోగం దేవుడు వచ్చి లాగున దేవుని సాక్షిగా నిలబడి లాగానే కోసం ప్రార్థన చేయండి

  • @marimamarima1682
    @marimamarima1682 Місяць тому +2

    దేవునికిమహిమకలుగునుగాక ఆమెన్ 🙏🏼🙏🏼అయ్యగారివందనలు🙏🏻🙏🏻దేవా నాబిడ్లలుకు దేవునిసన్నిధికృప కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ ,దేవా చిన్నపాపకు దేవునిఅగ్నికంచె కాపుదల కృప తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా సియోనులో నుండి నాకుటుంబ నిశ్చయముగా ఆశీర్వదించి అభివృద్ధి చేసి దివించునుగాక ఆమెన్🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @darellimeriya5474
    @darellimeriya5474 Місяць тому +2

    అయ్యగారికి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా జీవితంలో మన అందరి జీవితాలు నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😢😢🙏

  • @seethaiahkama7081
    @seethaiahkama7081 Місяць тому +1

    వందనాలు అయ్యగారు మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయేలా ప్రార్థించమని మా బిడ్డల చదువులలో తోడుగా ఉండమని మంచి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని దయచేయమని మా భార్యకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @sukanyatodeti2210
    @sukanyatodeti2210 Місяць тому +2

    Essaku ayyagariki vandhanalu na Peru sukanya naku pcod vundhi nagurinchi pradhinchandi nenu ellu kattukovalani pradhinchandi naku vudhyogam ravalani pradhinchandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kudupudisrinivasarao3440
    @kudupudisrinivasarao3440 Місяць тому

    Praise the Lord my family kosam prayer sir my son Sairam my daughter Rani govt job kosam prayer sir na health kosam prayer sir 🤲🎄🤲🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🤲🎄🤲

  • @Sreedurga.kasani
    @Sreedurga.kasani Місяць тому +1

    Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏

  • @rajeshsaggurthi9729
    @rajeshsaggurthi9729 Місяць тому

    Praise the lord 🙏🙏 ayyagaru na husband thagudu manali plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru house 🏘️ ledu na Babu ki nadavadam ledu nadaka vachulaguna prayer 🤲🤲 cheyandi ayyagaru papa ki chaduvu ravali plz prayer 🙏🙏 cheyandi ayyagaru na husband ki peyalsi ravali plz prayer 🤲🤲🙏🙏 cheyandi ayyagaru amen

  • @ashadarshi5466
    @ashadarshi5466 Місяць тому

    AMEN 🙏🏻 HALLELUAH
    PRAISE THE LORD ANNA 🙏🏻
    I RECEIVE THIS PROMISE IN THE NAME OF JESUS CHRIST AMEN 🙇🏻‍♀️🛐✝️
    THANK YOU YESAYYA 🙏🏻
    PLEASE GOVERNMENT JOB RAVALI ANNI PRAYER CHEIYANDI ANNA PLEASE 🛐🛐🛐 FINANCIAL PROBLEMS VADDILU KATTHUNNA DAICHESI PRAYER CHEIYANDI ANNA PLZZZZZZZZ 😭 MAMMY KI BP SUGAR NUNDI SWASTHATHA KALUGU LAGUNA PRAYER CHEIYANDI ANNA PLEASE 🛐

  • @Suraj.sujeeth
    @Suraj.sujeeth Місяць тому

    Devudu e goppa Vandana andari jevitamlo,na jevitamlo neraverunugaka amen 🙏 🙌 👏

  • @TalariSanthi-o4w
    @TalariSanthi-o4w Місяць тому

    Praise the lord amen hallelujah yessayya namanike vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Issaku ayyagariki vandhanalu 🙏🙏🙏🙏🙏 Issaku ayyagariki vandhanalu ayya na kutumba paristhithi baledu appulu twaraga teralani pradhana cheyyandi please na husband ki sampurna arogyamga undalani appulu twaraga teralani pradhana cheyyandi please brother 😭😭😭😭😭😭

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 Місяць тому

    Good morning issaku ayyagaru thank you lord ayyagaru bless me and my family's lord ayyagaru bless me good health glory holy spirit of God bless me for me lord ayyagaru bless me job and money's and help me lord ayyagaru bless me I have to much problems ayyagaru Jesus save me lord ayyagaru bless me job lord for me lord ayyagaru bless me please pray for me lord ayyagaru bless me touch me lord ayyagaru make it good position for me lord ayyagaru thank you lord 🙏🙏 bless me and I finished my interview and passport and PCC ayyagaru thank you lord 🙏 because of issaku ayyagaru thank you lord for me lord ayyagaru bless me please pray for my visa ayyagaru when we Visa come after medical test ayyagaru gum medical test ayyagaru make it successful for me lord ayyagaru make it pass ayyagaru thank you lord 🙏 please arrange for me money also lord I want to pay constantly office ayyagaru make it successful for me lord for job purpose ayyagaru please bless me and pray for me lord ayyagaru my name is Babu ambedkar issaku ayyagaru thank you lord 🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amadaguntla1kodumur93
    @amadaguntla1kodumur93 Місяць тому +4

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ అయ్యగారికి వందనాలయ్య మాకుటుంబంకొరకు అలాగే మాఅప్పులు తీరెల ప్రార్దన చేయ్యండియ్య మీకు నానిండు వందనాలయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻👏👏👏👏👏👏👏🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻

  • @nagarajualluri676
    @nagarajualluri676 Місяць тому

    Praise the lord brother amen hallelujah 🙏
    Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother
    Please prayer in the name of Jesus brother
    Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother
    Please bless my job brother

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu Місяць тому

    యేసయ్య కు స్తోత్రం ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు

  • @MadduriMadhavi
    @MadduriMadhavi Місяць тому

    Deva maa jivithamulo krayam jariginchandi thandri divinchandi yesayya Naku job vachelaguna divinchandi yesayya ameen

  • @someshsakile1899
    @someshsakile1899 Місяць тому +1

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం నా కోరకు ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము

  • @jayalaxmiragunam5793
    @jayalaxmiragunam5793 Місяць тому

    Praise the lord 🙏 Anna na bartha entiki ravadam ledu ph cheyadam ledu na ph block list lo pedadu plz prayer cheayande Anna na bartha pat Nayak entiki vacheatatulu naku ph cheayali plz prayer cheayande Anna na rent penchakunda curent bill adagakunda plz prayer cheayande Anna owners nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo principal nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo lkg tr nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna naku sonta elllu Gov job kavali pls prayer cheayande Anna ma Akkavala babu NEET Exam pass ayadu Mali re Exam petakunda Hyderabad lo seet ravali plz prayer cheayande Anna ma Akkavala papa Inter 2yr first class lo pass avalani NEET Exam pass avali manchi rank ravali Gandhi hospital lo ma papa ku seet ravali plz prayer cheayande Anna first floor valu nanu chala badapedunaru bad words mataladutunaru valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna first floor valu nameeda bad words cheputunaru andariki cheputunaru valu ellu tondaraga ee week lo valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna first floor valu ellu tondaraga ee week lo valu ellu kalicheayali valaku gatiga owners owners kuturu Aabid Bai valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna manchi valu rent ku ravali plz prayer cheayande Anna

  • @KoujuLakshmi
    @KoujuLakshmi Місяць тому +1

    Praise the lord brother నా ప్రతి అవసరం తిరేలా అప్పులు కోసం బంగారం విడిపించుకొనేలా చిన్న ఇల్లు కలిగి ఉండేలా నా కొడుకు చెడు స్నేహలలో పడి బాగా చెడి పోయాడు దేవుని కృప లో వాడు మారేలా ఆరోగ్యం చదువు భవిష్యత్ కోసం నా మాట వినేలా ప్రార్ధన చేయండి 🙏🙏

  • @SudhaYatham
    @SudhaYatham Місяць тому

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏 మా అమ్మాయి పేరు చరిష్మా ఇంటర్ first year MPC group IIT acadmy లో జాయిన్ చేశాము అన్నయ్య దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండాలని బాగా చదవాలి అని మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి మార్కులు రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య మా బాబు పేరు lehan 9th class hostel లో జాయిన్ చేశాము చదువు విషయంలో చాలా వెనబడి వున్నాడు జ్ఞాపకశక్తి వుండటం లేదు దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండి బాగా చదవాలి అని మంచి మార్కులు రావాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్దన చేయండి అన్నయ్య

  • @sangeetharani9321
    @sangeetharani9321 Місяць тому

    అయ్యగారి కి వందనాలు.
    మాగురించి ప్రార్దన చేయండి.

  • @sumalathasuma6331
    @sumalathasuma6331 Місяць тому +1

    Praize the lord
    అయ్యగారికి నా వందనాలు
    అనుదిన వాగ్ధానం మా అందరి జెవితాలలో నెరవేరును గాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nvprasad7607
    @nvprasad7607 Місяць тому +1

    Vandanalu ayyagaru Naa kutabahmu korku peryer cyahande Naa cort case gurachiparyer chaide Naa ardheka eabadulu uanave challa eabadulu uanave challa eabadulu uanave Naa kumarulu korku peryer cyahande ayya vetanati koraku paryer chayade ayya e vagadhanam Naa yadu naravatunu gaka Amen Maranata 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 Місяць тому +3

    Praise the Lord ayyagaru🙏🙏🙏🙏

  • @padmasai4695
    @padmasai4695 Місяць тому

    Saiki tyroid nundi BP nundi cough nundi vidudala kalagalani devudu mutti sampurna swasta kalegela yesuraktamulo kadigi mutti sampurna swasta kalegela prayer cheyyandi brother please pray

  • @laxmikopuri3441
    @laxmikopuri3441 Місяць тому

    వందనాలయ్యా గారు మేము పెట్టుకున్న వ్యాపారం సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేయండి సేల్స్ అవ్వట్లేదు భయంగా ఉంది అయ్యగారు ప్లీజ్ ప్రార్థన చేయండి 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏

  • @KoujuLakshmi
    @KoujuLakshmi Місяць тому

    నా ఉద్యోగం లో ఏ ఆటంకాలు రాకుండా మంచి ఆరోగ్యం తో చక్కగా వర్క్ చేసుకోనేల మా మేడం అందరు నాతో సమాధానం గా ఉండేలా నా కొడుకు భవిష్యత్ కోసం చెడు అలవాట్లు కు బానిస గా ఉన్నాడు మారేలా ప్రార్ధన చేయండి 🙏🙏

  • @padmasai4695
    @padmasai4695 Місяць тому

    Kiranki rakapokalyandu devuni hastamu toduga vundi devadutala sahayam vundela yetuvanti kidu yetuvanti accidents avvakunda devuni hastamu toduga vundi devadutala sahayam yellapudu vundela prayer cheyyandi brother please pray

  • @LaxmiLaxmi-o6d
    @LaxmiLaxmi-o6d Місяць тому +2

    Praise the Lord ayagaru 🙏🙏🙏

  • @VenkatSayila
    @VenkatSayila Місяць тому

    Vandanalu ayya garu ma Anna vadinala Rambabu sudharani velliddari madhya samadanam undela preyar cheyyandi Anna vadinani purthiga maralani preyar cheyyandi maa kutumbamlo andaru bagundalani preyar cheyyandi amen 7

  • @LikhithaG-ot8dz
    @LikhithaG-ot8dz Місяць тому +1

    Praise the Lord ayyagaruu... Nakosam prayer cheyandiii... P. Rani ki thondaraloo garbapalam dayacheyaali ani yesu namamuloo adgythunnaa thandri

  • @venkyvikky5790
    @venkyvikky5790 Місяць тому

    Thundre e vakyam dwaraga natho matladavu prabhuva e matala prakaram na jivitani nilapettu prabhuva tattukoleni parestitulo vunnanu thundre atu ammani rapinchysav ekkda chala Mandi nanu pikku tintunaru prabhuva dayachysi e bayamkaramina paresetelo vunanu thundre nannu kapadu thundre amen amen amen amen

  • @venkattriveni7738
    @venkattriveni7738 Місяць тому

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen amen amen

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 Місяць тому +1

    Praise the lord 🙌🙏 issaku ayyagaru thank you lord ayyagaru for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LikhithaG-ot8dz
    @LikhithaG-ot8dz Місяць тому

    Ayyagaruu p. Rani ki garbapalam thondaraloo dayacheyaali yesu namamuloo adgythunnaa thandri

  • @saibabu8999
    @saibabu8999 Місяць тому

    Ayyagariki vandhanalu
    Na appulu thiralani preyar cheyandi ayyagaru na bhartha thragudu nundi vidipinchabadali thandri

  • @ballasatyaveni
    @ballasatyaveni Місяць тому +1

    అయ్యాగారికి 🙏🙏🙏అయ్యగారికి ఆరోగ్యం అద్దరికి బోదేచ్చిసక్తి బలము అయ్యగారు కి వివ్వాలని అద్దరు ప్రయర్ చేయండి అలాగే నా కుటుభం కొరకు ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲

  • @KavithaJ-zo9ku
    @KavithaJ-zo9ku Місяць тому

    TQ Jesus love you lord amen amen amen amen amen amen amen 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @radhavatsavayi
    @radhavatsavayi Місяць тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @KoujuLakshmi
    @KoujuLakshmi Місяць тому +1

    నా తల్లి తండ్రి ఆరోగ్యం కోసం అప్పులు తిరి సమాధానం గా జీవించేలా చెల్లి తమ్ముడు ఆరోగ్యం ఉద్యోగం చేస్తున్నా పనులు దీవించి ఆరోగ్యం కోసం ఫ్యామిలీ స్ ప్రార్ధన చేయండి

  • @andugulavasanth4432
    @andugulavasanth4432 Місяць тому +2

    వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 11 నెలల 21 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @YadavalliSandeep
      @YadavalliSandeep Місяць тому

      Isha ayya gariki vadhannalu ma daddy ki pani ledhu machi pani dhurekelaga predhana cheyyandi, ma ammaki kuda machi pani dhurekelaga predhana cheyyandi, maku kutha money ravalasi undhi adhi vachelaga predhana cheyyandi ayyaga garu Amen

  • @sagayarani-gc8tr
    @sagayarani-gc8tr Місяць тому

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 thank you my Lord 🙏 Glory to your mighty name my Lord Amen 🙏 praise the Lord Brother Garu 🙏

  • @NakarikantiSwathi
    @NakarikantiSwathi Місяць тому +2

    Ayyagariki vadhanalu 🙏🙏🙏🙏 na Peru Swathi Na kutubam kosam prayer cheyadi ayyagaru alage na bartha marali Ani prayer cheyadi ayyagaru please please please please please please please please please please please please please

  • @jnavarathanam1977
    @jnavarathanam1977 Місяць тому +3

    Praise the Lord brother na husband maralani prayer cheyadi brother na pillalu kosam prayer cheyadi brother vandanalu brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ThagirisaVenkateswarlu-o4f
    @ThagirisaVenkateswarlu-o4f Місяць тому

    Praise tha loard ayyagar e vaguthdanam na jivitham lo e roju neraverali ప్రభువ

  • @SanthiD-vl7lj
    @SanthiD-vl7lj Місяць тому

    Devuniki🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ayyagariki vandanalu naaperu santhi naa bharthaperu ramarao maaku illu ledu maakosam.preyar cheyyandi

  • @Kumari-wd2se
    @Kumari-wd2se Місяць тому

    Amen 🙏 praise the lord 🙏 thank you Jesus 🙏 🙏🙏🙏🙏

  • @Akumarthilaxman
    @Akumarthilaxman Місяць тому +1

    Praise the lord ayyagaru na barta pillala koraku pradana cheyandi ayyagaru amen 🙏

  • @malldisivakrisha9872
    @malldisivakrisha9872 Місяць тому +1

    Praise the lord amen

  • @PulagamSuryaabhi
    @PulagamSuryaabhi Місяць тому

    Atmiya thandri gariki vandanalu na Peru rani Naku operation garigindi aa gayalu Pedda viayyni vate valla chala bada padutuna..meru oka mata palakandi Naku arogy kalagalani.. vandanulu ayyagari🙏🙏🙏🙏🙏🙏

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 Місяць тому +2

    Yeseyya Neevu Unnavu Okkasari Sahayamu Cheyyava Please

  • @hareshreddy2563
    @hareshreddy2563 Місяць тому +2

    ❤️❤️❤️❤️praise the lord❤️❤️❤️

  • @ChinnaSunkanna-g3i
    @ChinnaSunkanna-g3i Місяць тому +5

    అయ్యగారికి వందనాలు నా పేరు మోషే నాకు వ్యాపారం జరిగేటట్లు ప్రార్థన వ్యాపారం లేదయ్యా వ్యాపారం జరిగేటట్టు ప్రార్థన ప్లీజ్

  • @yenikalakrishna6663
    @yenikalakrishna6663 Місяць тому

    Praise the lord ayyagaru vandanaalu 🙏🙏 maa biddaku daggu jalubu kallu kalakalu kadupulo noppitho badhapaduthunnadu preu Stephen Paul bidda 5month baabu kosam preyer cheyyandi please 🙏 🙏🙏🙏🙏✝️✝️✝️✝️

  • @DhanaLakshmi-wt9oe
    @DhanaLakshmi-wt9oe Місяць тому

    ఇస్సాకు అయ్యగారికి వందనాలు అయ్యా ప్రయాణం విషయంలో ఆటంకంగా ఉంది ప్రార్థన చేయండి అయ్యా

  • @AdhiyyaJ
    @AdhiyyaJ Місяць тому

    Prabhu Deva na bidda neet coaching thisukuntundi aamenu gelipinchumu thandri Yesu naamamulo aduguchunnamu thandri Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @NandhipamPaparao
    @NandhipamPaparao Місяць тому

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈరోజు వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేయండి నాకు ఇద్దరు బిడ్డలు జయదేవ్ భాను ప్రకాష్ వారికి మంచి మాటలు రావాలని ప్రార్థన నా చేతి పనిని బలపరచండి నాకు మంచి ఇల్లు దయచేయండి

  • @rajeswarigalimutti6800
    @rajeswarigalimutti6800 Місяць тому

    Nenu bed chesanu naku tet exam undi 19-10-2024 nenu chala times exam rasanu eppudu rasenaa 63 marks vastunnai 120 marks vachela prayer cheyandi nenu chadevi guruthunnela pry cheyandi exam bagaa rasela please prayer cheyandi😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tarungummadi-cx2gv
    @tarungummadi-cx2gv Місяць тому +1

    Praise the lord issaku paster gaaru.amen amen amen amen amen amen amen ❤😊