మొగన్ని మార్చిన పటేల్||MOGANNI MARCHINA PATEL EMOTIONAL SHORT FILM||KANAKAREDDY VIDEO||NEW EMOTIONAL

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 12

  • @mamidinarsimha4327
    @mamidinarsimha4327 Місяць тому +1

    Super Chala Bagaundi
    👌👍💐💐💐💐💐💐💐💐

  • @laxmanmarku7667
    @laxmanmarku7667 Місяць тому

    కనక రెడ్డి సార్ సూపర్ సినిమా బాగుంది

  • @sundaragrilavanya1625
    @sundaragrilavanya1625 Місяць тому +1

    Cinema super undi.manjula mm, sandya .sai.rajesh. chiranjeevareddy sir super action chesindru

  • @sumakaluvakolanu2608
    @sumakaluvakolanu2608 Місяць тому

    Kanaka Reddy uncle i like your performance

  • @keerthimanjula6542
    @keerthimanjula6542 Місяць тому +1

    రాజేష్, సాయి పూసల, సంధ్య.. ఆక్టింగ్ కూడా చాలా బాగుంది 👌👌👌🎉🎉

  • @keerthimanjula6542
    @keerthimanjula6542 Місяць тому +1

    Kanakareddy sir స్టోరీ చాలా బాగుంది 👌👌

  • @RAJKUMARKUNTA
    @RAJKUMARKUNTA Місяць тому +1

    కనక రెడ్డి సార్ స్టోరీ చాలా చాలా బాగుంది . సాయి రాజేషు సంధ్య చిరంజీవి సారు చాలా చాలా బాగా నటించారు.రాజేష్ ఎప్పుడు తాగుడు స్టార్ట్ చేశాడు.సాయి ఈ జన్మకు తాగుడు బంద్ చేస్తాడా. సినిమాలో నిజంగా పెళ్లి చేసి చూపించావు సార్. నిజ జీవితంలో పెళ్లయితే మొదటిగా ఆనందపడేది నేనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రి శాపనార్థాలు పెడితే కొడుకుకు తప్పకుండా తాగుతాయి. కోడలుకు మామ బాగా గారాబం చేసాడు. లేకపోతే మామ పక్కపడ్డొచ్చి కోడలు కూకొని మాట్లాడుతదా. సినిమా నాకు చాలా చాలా బాగా నచ్చింది . కానీ నిజజీవితంలో తిట్టినట్టు కుక్క బతుకు ఎందుకు బతుకుతున్నావ్ అని బలే తిట్టారు సార్ కాంకర్ రెడ్డి సార్ డైరెక్షన్ సూపర్ ❤❤❤❤❤

    • @suddalarajesh
      @suddalarajesh Місяць тому

      రాజ్ కుమార్ బ్రో రాజేష్ అనే వాడు తాగుడు స్టార్ట్ చేయలేదు రాజేష్ తాగడు అది ఈ జన్మలో జరగదు మళ్లీ జన్మంటూ ఉంటే పక్కా తాగుబోతు నై పుడతాను కానీ రాజేష్ అనే వాడు తాగడు ఆ దేవునిపై ఒట్టు వేసి చెప్తున్నా తాగను❤

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao Місяць тому +1

    సాయి బాగా బక్కచిక్కిపోయిండు...?

  • @kirankumarvallabhaneni6338
    @kirankumarvallabhaneni6338 Місяць тому

    Story emo kani naluguru manchi vallani padu chesthunaru andhuku subscribe chesukovatam ledhu