US Elections : అంతరిక్షం నుంచి వ్యోమగాములు అమెరికా ఎన్నికల్లో ఎలా ఓటేస్తారంటే..

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు అంతరిక్షం నుంచి ఓటేయడం.. అవి అక్కడి నుంచి భూమిని చేరుకోవడం, లెక్కించే ఓట్లలోకి వారి ఓట్లు చేరడం వెనుక పెద్ద ప్రక్రియ ఉంది.
    #Space #SunitaWilliams #ButchWilmore #uselections
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 3

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 День тому +1

    ఏంటమ్మా ఈ వార్తలు వస్తున్నాయి పరిశోధనల కోసం అంతరిక్షంలో ఉన్న వాళ్ళు ఓటు హక్కు అవసరమా ఇలాంటి సిల్లీ వార్తలు ప్రచారం చేయకండి

    • @rajasekhar5741
      @rajasekhar5741 День тому

      ఓటు విలువ తెలియని వాళ్లే ఇలా మాట్లాడుతారు.ఒక్క పరుగు మ్యాచ్ ను ఎలా తలక్రిందులు చేస్తుందో అలానే, ఒక్క ఓటు దేశ భవిష్యత్తును మార్చేయగలదు.
      దేశ పౌరునిగా ఓటు వినియోగించుకోవడం ఒక భాద్యత.