పిల్లల విషయంలో ఎవరు ఏం చెప్పినా వినకుండా పిచ్చోళ్ళలా చేస్తున్నాం twins babies

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • #twinsbabies

КОМЕНТАРІ • 1,1 тис.

  • @rc8680
    @rc8680 3 місяці тому +109

    దయచేసి పాపని కూర్చోబెట్టవద్దు, లత పాపని వళ్ళో కూర్చోబెట్టుకుంది, అది తప్పు, ఎందుకంటే ముందు ముందు పాపకు నడుం నొప్పి వస్తుంది, జాగ్రత్త

  • @annapoornarameshpampanboin9880
    @annapoornarameshpampanboin9880 3 місяці тому +206

    పిల్లలికి అలా అలా పట్టకండి పాలు ఎలా పట్టాలో ఏంటి youtube లో ఉంటాయి కదా చూడండి

  • @ashwiniashwini3726
    @ashwiniashwini3726 3 місяці тому +74

    బయట నుంచి ఇంట్లో కి వెళ్ళేటప్పుడు కాళ్లు కడుక్కుని వెళ్ళాలి చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి

  • @maninagamani7763
    @maninagamani7763 3 місяці тому +43

    మికు పిల్లలు ఎలా చూచు కొవలని తెలియడం లేదు ఎమిటి ఎలా కూర్చుని పెట్టరు పాపను మికు ఎవరు పెద్ద వాళ్లు ఉంటే నెల రొజులు ఉండి చెపమనండి

  • @bhagyamadhavreddy9397
    @bhagyamadhavreddy9397 3 місяці тому +248

    అయ్యో అప్పుడే కూర్చో పెట్టారా పాపని అలా కూర్చో పెట్టకూడదు ఇంకా బయట నుంచి వచ్చినప్పుడు కాళ్లు చేతులు కడుక్కొని పిల్లలు వస్తువులను గాని పిల్లలను కానీ ముట్టుకోవాలి

  • @RajeswariMule
    @RajeswariMule 3 місяці тому +149

    పిల్లల్ని అప్పుడే కూర్చో పెట్టకూడదా అయ్యయ్యో అది కూడా తెలియదా లేకపోతే

    • @ThanusriBangaram
      @ThanusriBangaram 3 місяці тому +2

      SS ala patakydadhu .. chala prbm avthadi... 6 months varku kurchupetadhu. And milk patinaka bujana vedukovali 15 min compulsory. don't neglect... Bro and babi

  • @siripuramlatha3583
    @siripuramlatha3583 3 місяці тому +107

    పాలు పట్టాక భుజం పైన వేసుకొని వీపు నిమురాలి కానీ అలా కుర్చోబెట్టాకొడదు

  • @thallapellymounika7088
    @thallapellymounika7088 3 місяці тому +58

    మీరు ఎవరు లేరు చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు అన్ని అలా పిల్లల్ని కేర్ లెస్ చేస్తే ఏళ్ళ అన్న నీ సబ్స్క్రైబర్లు ఎంత మంది చెపుతున్నారు కదా వినండి... Take care bro...

  • @annapoornarameshpampanboin9880
    @annapoornarameshpampanboin9880 3 місяці тому +231

    అప్పుడే అలా కూర్చో పెట్టకూడదు

    • @sameena07mohd26
      @sameena07mohd26 3 місяці тому +1

      Kurcho pettakandi bujam meeda vesukondi bro

    • @durgapriyanka3450
      @durgapriyanka3450 2 місяці тому +1

      Kurcho petochu dane burping antaru pillalaki digestion baga jarugutundi

  • @Siva-ht4wg
    @Siva-ht4wg 3 місяці тому +118

    అవునన్నా మూడు నెలలు వచ్చేవరకు లతా అలా కూర్చుంది కదా కాళ్ళ కింద దిండి పెట్టుకుంటే అప్పుడు బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుంది పాలు ఇచ్చిన వెంటనే భుజం మీద వేసుకొని వెన్నుపూస మీద సవర దీయాలి అప్పుడు బేబీకి తేనుపొచ్చాక అప్పుడు పడుకో పెట్టాలి కనీసం పాలు ఇచ్చాక ఒక పావుగంట అరగంట సేపు తిప్పాలి మరిచిపోకండి అన్నా జాగ్రత్త పిల్లలు

  • @naimavathichitti6112
    @naimavathichitti6112 3 місяці тому +31

    అన్న పిల్లలలు milk తాగక బుజం paina వేసుకొని చిన్నగా తట్టండి వాళ్ళకి డేగు vasthadi milk ఆరుగుతాయి oknaa ఇలా చేయండి okna

  • @sugnaa619
    @sugnaa619 3 місяці тому +5

    అందరు మీ మంచి కోసమే బ్రో మీరు ఎల్లప్పుడు హ్యాపీ గా ఉండాలి అని ఆడవాళ్లు లేకపోయిన చాలా దైర్యం గా ఇద్దారి చిన్న పిల్లలతో ఉన్నారు చాల గ్రేట్ మిరు ❤❤❤❤

  • @chelimelamanjula8505
    @chelimelamanjula8505 3 місяці тому +126

    బయట నుండి వచ్చి కాళ్లు కడిగి లోపలికి వెళ్ళాలి and లత ని గోడకి pillow వేసుకుని గోడకి ఆనిచ్చి నిటారుగా కూర్చోవాలి లేదంటే నడుము నొప్పి లేస్తుంది అంట

    • @suprajagaddam
      @suprajagaddam 3 місяці тому +1

      Bottle Milk ichetapudu kurchopetali lekapothe baby ki choke avthadhi

  • @pedhaagollachandrashekar9324
    @pedhaagollachandrashekar9324 3 місяці тому +467

    అన్నా అప్పుడే పాపని అలా కూర్చో పెట్టకూడదు

    • @SaniaG-my8jv
      @SaniaG-my8jv 3 місяці тому +8

      Burping cheyinchali antae alane cheyali

    • @MenakaReddy145
      @MenakaReddy145 3 місяці тому +23

      Shoulder Pina slow ga vaskoni burping tappinchali

    • @User20285
      @User20285 3 місяці тому +16

      Bhujam meeda vesukovali.

    • @Priyadarshi9342
      @Priyadarshi9342 3 місяці тому +17

      అన్న ఎంచేస్తున్నారు ఒక పాపని మంచం కింద పెట్టి రిస్క్ చేస్తున్నారు ఇంకో పాపని వెంటనే కుర్చోపెట్టేస్తున్నారు అలా చేయకూడదు చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి

    • @SaniaG-my8jv
      @SaniaG-my8jv 3 місяці тому

      @@User20285 bhujam midha veskovachu ila kurchopetti kuda cheyachu

  • @geraneelima6345
    @geraneelima6345 3 місяці тому +53

    ఫస్ట్ బయటికి వెళ్లి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడం మంచిది అన్న.

  • @gradhika8059
    @gradhika8059 3 місяці тому +25

    మేము అందరం మీ మంచి కోసమే చెబుతున్న ము

  • @ashaparasapogu2321
    @ashaparasapogu2321 3 місяці тому +96

    పిల్లల్ని అలా కూర్చోబెట్టి పాలు ఇవ్వవద్దని చెప్పండి లతకి

  • @kondetisumalatha7956
    @kondetisumalatha7956 3 місяці тому +66

    హాయ్ అన్న ఎలా ఉన్నారు అప్పుడే పిల్లల్ని ఎలా కూర్చోబెట్ట కూడదు పడుకోబెట్టి పాలు పట్టించాలి పిల్లల్ని జాగ్రత్తగా చూడండి

    • @dakarapusyamala911
      @dakarapusyamala911 3 місяці тому +2

      Alaney pattali andi lekapotey lungs Loki velley chance unttundhi and hospital trying kuda alney chestaru

  • @Mounikayelasiri
    @Mounikayelasiri 3 місяці тому +18

    పాలు పట్టిన తరువాత భుజం పై బేబీ నీ పెట్టుకొని వీపు పై తత్తంది త్రెంపు వస్తుంది పాలు వాంతి చేసుకోరు

  • @sainishanthreddy4004
    @sainishanthreddy4004 3 місяці тому +8

    Pillalani అల kurchopettakudadhu endhukante. వాళ్ళ bones chala deliketega untay. So ఎప్పుడు కూర్చో పెడితే back side bones strong ga kakunda koncham weakga avthay. Inka palu పడుకోపెట్టి పట్టాలి వొళ్ళో కూడా straight ga padukopettukovali. Paalu pattaka bujam paina vesukoni vepupaina thattandi ..... Paalu aragataniki....
    Ma ఇంట్లో పిల్లలు అనుకొని చెప్తున్నాం

  • @Fire-on-Gamerz28
    @Fire-on-Gamerz28 3 місяці тому +14

    Feeding taruvata bujana vesukuni tattandi slowly. అప్పుడు tenpulu vastai.milk easy ga daisation avutundi

  • @sindhureddy6518
    @sindhureddy6518 3 місяці тому +33

    Pillalani kurchopetakudadhu ipudu 3 months varaku kada please 🙏

  • @user-dc1xz5vc5b
    @user-dc1xz5vc5b 3 місяці тому +10

    పాపని అలా కూర్చుపెట్టకూడదు అలా చేయకుడదు

  • @brk.1974
    @brk.1974 3 місяці тому +7

    పాలు echhina వేంటనే భుజం మీద padukopettukomma. పిల్లలకు పాలు బాగ అరుగు thi amma. God bless you. 🙏🙏👏👏👏👍👍👌👌👌

  • @VanamKusuma
    @VanamKusuma 3 місяці тому +5

    Anna pillalni dhaggara nunchi chupinchandi...
    Latha akka vedi neellu 3months varaku thaagandi..
    Chicken thinadhu...konnallu
    Pallilu thinakandi paalu aragavu
    Anna paalu kakkadam maamule ...Naa koduku 5months varaku vanthulu chesukunnadu...malli thaggayi
    Kakara,bendakaya,yekkuvavaga ,,vellulli ni curries lo add cheyandi paalu baaga paduthayi...
    Okk Anna pillalni baaga chusukuntunnaru..lathani kuda 3months varaku ibbandhigaa vuntundhi.. tharvatha thaggadhi vallu manalni gurthistharu yethukokuntey yedustharu...maamulugaa vundadu Mari...

  • @Honeypanduvideos
    @Honeypanduvideos 3 місяці тому +12

    అన్న పాపని అలా కూర్చోబెట్టకూడదు 😮😢

  • @Veerabheemaofficial
    @Veerabheemaofficial 3 місяці тому +5

    నీ వాగుడు నీదే అయింది ఎంత మంది మీ మంచి కోరి ప్రతి ఒక్కమాట ఎంత చక్కగా చెబుతున్నారు మీ ఇంటిలో వాళ్ళు అయినా ఇలా చెబుతారా ఒక్కసారి కామెంట్స్ చదివి మీ పిల్లలను జాగ్రత్త గా చూసుకోండి ఈ 2 3 months పిల్లలని చాలా కేర్ చెయ్యాలి anthey గానీ నివు ఎప్పుడూ మీ సపోర్ట్ మాకు ఉండాలి మీరే దేవుళ్ళు అంటావు గా మారి ఇప్పుడు పాటించు

  • @sirilucky-pv4bz
    @sirilucky-pv4bz 3 місяці тому +2

    Baby ni appude kurchopettakudadhu Latha Bujam meedha padukopetti veepuni thattali god bless u❤❤❤❤❤

  • @chandana930
    @chandana930 3 місяці тому +36

    Latha ala kurchoni pettakudadhi 1 month kuda kaledhu kids ki 3 months varaku chala jagratta ga vndali

  • @user-yh2dn1dn2j
    @user-yh2dn1dn2j 3 місяці тому +35

    తమ్ముడు తక్కువ రేటులో ఏసి తీసుకొం డి పిల్లలకు మంచిది మా పాప ఇలాగే పు టిం ది ఒక్కసారి డా క్ట రు గారుని అడగండి

  • @vinojakarlapudi4041
    @vinojakarlapudi4041 3 місяці тому

    Heavy ga sanitizer kuda use cheyakandi lite ga use cheyandi....baby ki power konchem lite ga veyali....garbhasanchi infection vansthundhi future lo....mukku dhaggara powder lite ga veyali lung injection vadthundhi....take care

  • @rajugraju3445
    @rajugraju3445 3 місяці тому +31

    అన్నా లత గారికి పాలు బాగా రావాలంటే మటన్ బాగా పెట్టండి డబ్బా పాలు మాత్రం పిల్లలకు తాగవద్దు ఎందుకంటే పిల్లలకు తల్లిపాలు శ్రేష్టం మీకు చెప్పే వాళ్ళు లేకపోతే ఎవరినైనా పెద్దవాళ్ళను అడగండి

    • @Cheeku1356
      @Cheeku1356 3 місяці тому +2

      Twins ki mother' milk saripoyavuuu kadhaa

    • @hmrangolies
      @hmrangolies 2 місяці тому

      ​@@Cheeku1356food baga thinte saripothayi

  • @pamisettymaneesha3
    @pamisettymaneesha3 3 місяці тому +10

    Red napkin use cheyandi endhukante lips red ga vuntai ledhante paalu thagadam valla black ga avuthai anna ❤

  • @Aashu_kitchen
    @Aashu_kitchen 3 місяці тому +5

    Hii andi Mee videos daily chustunnam Chala bagunnai and oka Chinna dought Latha parents enduku rava tam ledu andi please reply Mee meku okay aite

  • @pattusarees-by-sharanya
    @pattusarees-by-sharanya 3 місяці тому +1

    Hlo Krishna garu pillalu ala Asalu kurcho pettodhu. Valla nadumu vangipothadi alane. And palu taginaka shoulder Pina vesukondi Anty Kani ala kurcho pettodhu. Latha ku kuda back support pillow undali future lo back pain vasthadi. And pillow Pina baby ni padukobetti milk evamani chepandi. Height lo

  • @Saisrinidhi2023
    @Saisrinidhi2023 3 місяці тому +2

    Balanta kada 3 bottles vastai tuskondi Latha ki manchidii it is good for recovery.
    Babies are cute stay blessed u all.

  • @annapoornarameshpampanboin9880
    @annapoornarameshpampanboin9880 3 місяці тому +28

    మీకు ఏమీ తెలియకపోయినా youtube లో ఉంటాయి

  • @PrasannasaiUppala
    @PrasannasaiUppala 3 місяці тому +22

    Bayata tirigi intloki velletappudu kallu kadukkovali

  • @Raghunaidu-gw7oz
    @Raghunaidu-gw7oz 3 місяці тому

    Hi Anna Naku koda twins oka paapa Babu latha ni chosthunte thanu pillalanu chosukuntunte nannu nenu chosukunnatundi.main lathanu food Baga theesukomani cheppandi endukante valliddarini chosukovalante chala enarji Kali.

  • @user-uo8zb2fn6s
    @user-uo8zb2fn6s 3 місяці тому

    Mamaearth products vaadandi anni kuda milk relatable good for baby health

  • @sudhasrangolidesigns
    @sudhasrangolidesigns 3 місяці тому +6

    Pillalni appude kurchopeta kudadu.care full

  • @praveenajhade3427
    @praveenajhade3427 3 місяці тому +5

    ఒక కూలర్ తీసుకోండి అది బయట పెట్టండి రూమ్ అంతా చల్లగా ఉంటుంది

  • @manusaimanusree5320
    @manusaimanusree5320 2 місяці тому +1

    Latha ni chusthunte nanu nenu chusukunatundi same situation I also faced don't worry 3 months lo ne cute avutharu mi kids edaru na kids la manchiga healthy ga untaru ❤️

  • @MercyMR
    @MercyMR 3 місяці тому +1

    Hi brother...pillalaki kurchobetti paalu pattakandi 3 months complete ayyevaraku... Ala kurchobedithe backbone bend avthundi tarvata ibbandi padathaaru letha shareeraalu kada...paalu thaapaaka bujam paina vesukuni veepu ni nemmadiga nimarandi tenupulu vachevaraku...paalu pattetapudu kaasta side ki padukobetti paalu pattandi pora podu... Bottles kuda eppatikapudu vedi neellatho kadagandi...ma babu ki nenu teesukunna caring meeku kuda chestunanu...and latha mufflar kattukovaalsina pani ledu summer kabatti but cotton matram cheviloki gaali pokunda pettukovaali ledante headache vastundi. Pillalani jagrathaga chusukondi brother..

  • @MailaBhagyalaxmi
    @MailaBhagyalaxmi 3 місяці тому +3

    కృష్ణ నీవు కాళ్ళు కడుకోలేదు పిల్లల దగ్గరకు వొచ్చావు పిల్లలు చికాకు చేసుకుంటారు కృష్ణ

  • @gradhika8059
    @gradhika8059 3 місяці тому +10

    లత కూడ అలా కూర్చో కూడదు.గోడకు ఆనుకొని బ్యాక్ సపోట్ తీసుకొని కూర్చో వాలి.తలకు కూడ గుడ్డ కట్టుకోని ఉండాలి.లేక పోతే ఫ్యూచర్ లో చెవులకు వినికిడి ప్రాబ్లెమ్ స్ వస్తాయి.

  • @geethasivanandham4710
    @geethasivanandham4710 2 місяці тому

    Hi anna first time nenu comment pedutuna..naku baby girl puttindhi 4 months back..na baby low birth weight 1.3 kgs only..memu Chennai hospital lo 25 days unam..baby 15 days NICU lo unindhi..8 days KMC ward lo unam nenu na husband..baby ni ela handle cheyali, feeding ela evali everything nerpincharu..baby ni complete ga kurchopettakudadhu..konchem support echi back ki lite ga bend chesi milk pattinchali..bujam pai vesukuni thattadaniki babies akkuvaga weight leru so ala ey baby ni frent ki lite bend chesi ,neck dhagara support petti back veepu pai mellaga rub cheyandi..nenu na papa ni chala jagratha ga handle chesanu.. andharu ala kurchopettakandi papa ni ani cheptunaru kadha..kurchopettavachu but me wife correct ga position kurchopettatledhu..konchem back support echi baby ni back konchem padukopettinatlu taaginchali..me babies weight entha unaro chepandi..nenu naku telisina vishayaalu share chesthanu baby weight peragadaniki..ma papa ki 2 months no bathing..baby weight vachaka matramey bath chepinchali ..daily 2 times cloth tho baby ni tudavandi baby apudu hygienic ga undali

  • @hepsibatalari115
    @hepsibatalari115 3 місяці тому

    Sanitizer kante soap tho hands wash cheskovadam better anna. Baby ni ala kurchopettodhu. Shoulder pyna pettukoni back vennu meedha nimarandi. Baby ni carry cheydam proper ga ledhu anna.

  • @kalyankumar6465
    @kalyankumar6465 3 місяці тому +6

    Anna oka cooler techukondi

  • @sindhureddy6518
    @sindhureddy6518 3 місяці тому +4

    Please palu Ala thapakandi
    Padukopetti thapali Please anna vinadi chesedhi 🙏🙏

  • @keerthikankanala3033
    @keerthikankanala3033 2 місяці тому

    Anna pillani chusukovadaniki evaru lenapudu (oldage home ) pedda vallu techukuni pilani 6 six months varaku baga jagarthga chusukovali Anna... Elq padithy ala chykudu anna.. Chala jargthga ga undali anna... Take care your babies🥰🥰🥰🥰

  • @mounikanagilla9530
    @mounikanagilla9530 3 місяці тому +1

    Kulla kattukovali, 3 andaru ,fruits tinoddu
    cheppulu vesukoni Nadavali latha

  • @sravanisravs9610
    @sravanisravs9610 3 місяці тому +8

    మేతని తువల్ గుండ్రటి మడత చేసి పిల్లలకి పెట్టండి. వైద్యులు అలానే చెప్పారు. కాని అందరు చెప్పింది వినండి. అర్ధం చేసుకోండి.

    • @neelisreelakshmi6042
      @neelisreelakshmi6042 3 місяці тому

      తల వెనక రౌండ్ గా వస్తుంది క్లాత్ వేయడం లేదా ఆవాలు దిండి వేస్తారు

  • @gradhika8059
    @gradhika8059 3 місяці тому +17

    కూర్చో బెట్టి పాలు తాగించ కూడదు.

  • @priyadarshinirambabu8622
    @priyadarshinirambabu8622 3 місяці тому

    Parikadupuna vaamu vesukunte pillalaki palu arugudala baguntundhi lathani morning vaamu vesukomanandi brother

  • @ASowjanya-dv9xk
    @ASowjanya-dv9xk 2 місяці тому

    Hi anna makuda twins anna oka babu oka papa vallatho vegadam ante ento maku baga experience ayindhi ippudu valla ki 20 month ippudu ayithe inka chukkalu chuthunam anna endhuku ante koncham thelivi vachindhi kadha okka vasthuvu kosam iddharu godava padatharu twins antaru kani valla tho mamuluga udadhu adhi anubhavinche vallake thelusthundhi any way congrats anna feeding ichetappudu koncham jagrathaga ippinchandi inka main ga cheppali ante pillala ni 3 months varaku bayata vallu evarikaina touch cheyanivvakandi endhuku ante vallu ippudu chala sensitive ga untaru thondaraga infection vachethadi ivvanni memu experience chesamu kabatte ippudu vallu antha heldi ga unnaru so koncham jagrathaga undandi anna take care anna.....

  • @saraswathisaru3069
    @saraswathisaru3069 3 місяці тому +6

    Oka video cheyandi bro clarity ga e video lo Pedananna కూచి పాప, Latha కూచి Babu antunnav baby boy, baby girl na twins cheppandi clarity ga

  • @annapoornarameshpampanboin9880
    @annapoornarameshpampanboin9880 3 місяці тому +32

    ఒడిలో వేసుకొని పట్టాలి

  • @prashanthioruganti894
    @prashanthioruganti894 3 місяці тому

    Meru chala great anna e time lo akka ke ladies help vundali but meru akka ne jagratha ga chudukuntunaru

  • @AmulyaprardhanaToniyati
    @AmulyaprardhanaToniyati 3 місяці тому

    Firstcry lo offers untai daipers chudandi....chinna pillalavi anni....coupon code apply cheyali....

  • @asaikrishna2217
    @asaikrishna2217 3 місяці тому +3

    Lathani godaku anukoni krchomanade

  • @Sangeetha-wu2rf
    @Sangeetha-wu2rf 3 місяці тому +7

    లతా బాలింతరాలు పిల్లలు చంటి పిల్లలు కదా డోర్ కు ఎదురుంగా ఉండకూడదు అల్మరి సామాను తీసేసి గోడకు మంచము అని ఇచ్చి పడుకోపెట్టండి తలుపుకు ఎదురుగా ఉండకూడదు మెయిన్ డోర్ దగ్గర స్క్రూ డ్రైవరు చీపురు పెట్టండి కింద

  • @craft8572
    @craft8572 2 місяці тому

    Brother cooler vesi kasepu pedithe room cool ayyaka off cheyyandi. Small window cooler dhorukuthundhi... Thisukondi

  • @eshwarlasyasri
    @eshwarlasyasri 3 місяці тому +1

    అన్నా ప్లీజ్ అలా పాపనీ ఒడిలో లో కూర్చో పెట్టుకోకూడదు అన్నా లతకి చెప్పండి భుజం మీద వేసుకోమని చెప్పండి పాలు కూడా ఆలా కూర్చోబెట్టి పట్టకూడదు పాపకి ప్లీజ్ ఒడిలో పడుకోబెట్టుకుని తల కొంచెం పైకి ఉండేలా పడుకోబెట్టి పాలు పట్టాలి

  • @snehag7184
    @snehag7184 3 місяці тому +6

    Bujala medha veskoni tatandi ala kurchu petti Joo kurte valaki back support vundadu kada comfort ga feel avaru please tappu ga anukokandi🙂🙂

    • @snehag7184
      @snehag7184 3 місяці тому

      Latha ni kuda wall ki back support tiskoni pallu patali lekunte future loo severe back pain vastadi .

  • @hanshitha1818
    @hanshitha1818 3 місяці тому +3

    Papa ki ala kurchopeti paalu patodhu. Vadilo veskoni patali. Paalu pataaka bujam paina veskovali .

    • @Anjalig429
      @Anjalig429 3 місяці тому

      Kurchopetti cheyisthane digestion baga avtundhi

  • @vijayalakshmiyandra1006
    @vijayalakshmiyandra1006 3 місяці тому +1

    Sontti and one spoon 🥄 ghee kalipi Stowe pyna 5 nemisall udaka petti tinnu .ne stitches thoraga aari pothay . Ne body motham ne peggullu Anni pachega unntay so aduke sontti and ghee kalipi tinnu every day morning yemi tinnaka mundu u have to eat

  • @gudlapavani
    @gudlapavani 2 місяці тому +1

    Papa melaga vute bagunu annaya meru hero laga vutaru god bless you children

  • @chaturyagummadi3683
    @chaturyagummadi3683 3 місяці тому +5

    Bayatha nuchi vachinapudu kallu kadukuni vellalli papa dhgeraku

    • @bhagyalaxmi8057
      @bhagyalaxmi8057 3 місяці тому

      Baytha nuchi vachenaka kallu kadukuni vellalli pap dhgeraku

  • @ravichandra9407
    @ravichandra9407 3 місяці тому +35

    మీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారా మగ పిల్లలు పుట్టారాచెప్పండి

  • @vasthalyavasthalya8881
    @vasthalyavasthalya8881 2 місяці тому

    Luv lap diapers pettukondi Amazon lo quality chaala baguntai + soft ga untai

  • @abhishikthdln
    @abhishikthdln 3 місяці тому +2

    Oka papa oka babu ani clear ga ardham ayindi

  • @shaikkarimulla9667
    @shaikkarimulla9667 3 місяці тому +5

    పాపని అలా పాలు తాపకూడదు వల్లో పడుకోబెట్టుకుని తల కొంచెం పైకి ఎత్తి పాలు పట్టాలి

  • @Roshini389
    @Roshini389 3 місяці тому +9

    Valaki papa Babu puttaru

    • @luckycharm960
      @luckycharm960 3 місяці тому

      Antha clear ga video lo chinna papa,pedda papa ani chepthunnadu ...papa,babu kadandi...iddaru papalu

    • @sripatnaik9385
      @sripatnaik9385 3 місяці тому +1

      No.....one papa one babu

  • @karneswapna8026
    @karneswapna8026 3 місяці тому

    Mamaearth products vadandi pillalaku avi natural products Himalaya products kondari pillala skins ki suit avvavu

  • @surekhakoppula987
    @surekhakoppula987 3 місяці тому

    Latha sis thallaki dugaa kaukokapoyinaa dhudii pidethaa saripothudii
    Pillani apudaa kurucho pettakadiii gunuu vasthadii pallu echetapuduu padukonii echiii pallu echinakaa bujam medhaa vesukonii thattadiii pallu aruguthayii anna

  • @annapoornarameshpampanboin9880
    @annapoornarameshpampanboin9880 3 місяці тому +37

    ఎంత వేడైన తలకు టోపీ పెట్టాలి

    • @user-vn2ey1ce7x
      @user-vn2ey1ce7x 3 місяці тому +2

      Nuv pettuko niku ardhamvathundhi entha vedi ga vundhi anega vallu anthaganam chepparu😏😡😡😠

    • @suprajagaddam
      @suprajagaddam 3 місяці тому +2

      Erojulo kuda intha murkulu vunara..thalaki cap endhuku pedtharu coolness baby ears Loki velli dhani valla cold avthadhi Ani pedhtharu but summer lo caps pedthe a heat ekuva ayyi body lo suffocation avthadhi koncham thelivi vupayoginchandi.

    • @reetuneeharika2139
      @reetuneeharika2139 3 місяці тому

      Meru mothers ah andi idharu?

    • @user-vn2ey1ce7x
      @user-vn2ey1ce7x 3 місяці тому

      ​@@reetuneeharika2139 yes im also new mom

    • @suprajagaddam
      @suprajagaddam 3 місяці тому

      Yes I have 2kids

  • @user-su5ml1zm7y
    @user-su5ml1zm7y 3 місяці тому +12

    5:59 ikkada cheppadu ga babu ani 😂

    • @pavithrareddy3266
      @pavithrareddy3266 3 місяці тому +3

      Aunu sister vallaki oka babu oka papa kani vallu cheppatam ledu battalu kuda chudandi babu ki papa ki different ga vesthunnaru

    • @pranithasowji6592
      @pranithasowji6592 2 місяці тому +1

      Ipudu chyppakapoyina taruvatha teledenti

    • @pavithrareddy3266
      @pavithrareddy3266 2 місяці тому

      @@pranithasowji6592 telisina emuntundi sister negitive comments pedatharu vallu assalu pattinchukoru anthe kada

  • @chamundeswarikavati2301
    @chamundeswarikavati2301 2 місяці тому

    Anna mammypoko pants use cheyyandi avi pillalaki skin frendly mana budget lone vasthai
    Inka anni soap powder himalaya ne use cheyyandi manchindi

  • @mercy143
    @mercy143 3 місяці тому

    Mutton Keema garlic vesi fry chesi pettande.... milk makkuva vastayi....

  • @ManidangManimani
    @ManidangManimani 3 місяці тому +4

    Soodhi soodhi

  • @akbaraashiqui6462
    @akbaraashiqui6462 2 місяці тому

    Congrats anna ,pillalu chemata vasanaku kakku kuntaru palu tapinche tappudu tudichi tapinchamani cheppeandi mother feeding good for baby

  • @bankavenkatesh7309
    @bankavenkatesh7309 3 місяці тому +1

    Annaya entlo ke vachaynapudu kallu kadukovalli chinna pellalu payche paydataru , Latha amma patayam chaystunda

  • @padmadwarampudi6755
    @padmadwarampudi6755 3 місяці тому

    Vadilo vesukovali .and bujam paina vaskovali..bujam paina veskunnappudu head pai oka chethini vesi pattukovali..pillalni vechaga head kappi unchali..

  • @sudharaja6379
    @sudharaja6379 2 місяці тому

    Powder appude rayakudadhu babys ki only lotion apply cheyyali

  • @user-ge7tw9tw8p
    @user-ge7tw9tw8p 3 місяці тому

    Palu pattinchi bujam meda vesukondi ala kurchobettavaddu please

  • @binkupinku2720
    @binkupinku2720 3 місяці тому

    Shower midha chesukovali pallu echina ventana bujam midha vesukoni unta challa manchidhi

  • @sriraja7550
    @sriraja7550 3 місяці тому +1

    Ayyo latha garu chinna baby ni ala pattukokudadhu bhujam medha vesukuni mellaga nadavali atu itu ayyo ala kurcho pettakandi babys ni

  • @srilakshmimamidi5526
    @srilakshmimamidi5526 3 місяці тому

    Meku chinna pilalanu Ela chusukovalo theliyadam jagrathaga chusukovali

  • @ThanusriBangaram
    @ThanusriBangaram 3 місяці тому

    5 months varku milk patagane 15to ,20 min bujana vedukovali.. vomtings chesukoru.. pillalu..ala side ki ethukokydadhu vipu pina nimarali konchem..

  • @swethagatakar3320
    @swethagatakar3320 2 місяці тому

    Rest ledu ani chepadam goppa kadhu first rest undali e time lo ayina adhi thelusukondi tharvatha future lo badha padalisi vasthundi bro artham chesko koncham papa ni antha sepu alla kuchopetakudadhu

  • @bavandlamahender8164
    @bavandlamahender8164 3 місяці тому

    Summer ga but cap pedithe pillala head anedhi correct ga round ga untadhi pettakapothe pedhaga akaram lekunda untadhi

  • @santhipriya6928
    @santhipriya6928 3 місяці тому

    Latha ki paalu ichetapudu normal chair lo kurchuni paalu pattamanandi, back pain vastai, future lo, back support tho kurchovali 6,,months varaku

  • @vijayalakshmiyandra1006
    @vijayalakshmiyandra1006 3 місяці тому

    Latha God bless you all the best be safe and take care you and your children's ❤❤❤ God bless 🙏 your children's also 💓💓🙏

  • @anilnalli9923
    @anilnalli9923 3 місяці тому

    Yekanga kuvollo kuchepettukoni chesthunarwnti thagesaka bujanavesukoni vipu nimirithe thsnupu vasthadi apudu padukopettali

  • @sirivlogs007
    @sirivlogs007 3 місяці тому

    anna baby ni ala kurchopettadu hand and pillow support tiskovili and bujjam pai veskoni jokkottali

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 2 місяці тому

    మొదటి రెండు కాన్పులు తల్లిగారింట్లో వుండడం ఉత్తమం
    వారి కి కావాల్సిన సామాను మీరు తెచ్చి యివ్వండి
    మీకు తెలిసీ తెలియక చేసే పనులకు పిల్లల జీవితం యిబ్బందుల పాలవవచ్చు
    ఐదవ నెలలో మీరు తెచ్చుకోండి

  • @padmavathitadikonda9287
    @padmavathitadikonda9287 3 місяці тому +2

    Padukobetti ivvamanandi delicate vuntaaru kadaa inkaa

  • @divyagouddivyagoud5999
    @divyagouddivyagoud5999 3 місяці тому

    Mysore sandal soap vadandi anna babys kuda white ga vostharu😊

  • @saishannu474
    @saishannu474 3 місяці тому

    100 percent correct bro chuskune vallu avaru leka pothey mana pani manamey cheyskovali naku unna kaani chuskiledhu ma attayya vallu naku mummy ledhu naku C section delivery morning ayithey evening ki normal ga nadichi na work nenu chuskunna lopala antha badha unna kaani mana pani manam cheyskovali ani leachi nadustham