AV Murli Yog Commentary (Telugu) 30-06-24 | Original Date : 30-03-2000

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • అవ్యక్త మురళి, జ్ఞాన రత్నాల ఖజాన. అందులో చాలా లోతు ఉంటుంది. దీని ఆధారంగా యోగం చేయడం మరియు దాని లోతును అనుభవించడం ఆత్మకు చాలా తృప్తిని ఇస్తుంది. ఈ యోగ కామెంట్రి , అవ్యక్త మురళిని రివైజ్ చెయ్యడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని మురళి తర్వాత క్లాస్ లో వినిపించవచ్చు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, రోజంతటిలో కూడా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు వినవచ్చు. BK పరివారంలోని ఇతర సభ్యులందరితో కూడా ఈ కామెంట్రీని షేర్ చెయ్యగలరు.
    బి.కె.కులదీప్ దీది మరియు
    బ్రహ్మ కుమారీస్ - శాంతిసరోవరం, మన్మోహిని డివైన్ స్టూడియో బృందం
    హైదరాబాద్
    #yogcommentary #avyakthmurli #bkvasantha #dailymurli #shantisarovar #brahmakumaris #avyaktmurlirevision #avyaktmurlitoday #rajyoga
    www.shantisarovar.org

КОМЕНТАРІ •