Swiggy Delivery Boy to Businessman || Swiggy Boy Suresh Exclusive Interview || Money Coach

Поділитися
Вставка
  • Опубліковано 18 кві 2022
  • #MoneyManagement #MoneyCoach
    Watch ►Swiggy Delivery Boy to Businessman || Swiggy Boy Suresh Exclusive Interview || Money Coach
    Money Coach is the UA-cam Channel from Suman TV Network that offers simple, practical money making tips and Money earning methods both online and offline through an array of analytical videos presented by experts in various domains. The content of this programme is helpful to Home business owners, Young entrepreneurs and Home makers who want to earn a part time income to supplement their main profession. We offer incisive topics on which you can make extra income by practicing the methods told by the experts. We however caution you against any aggressive investment on the tips suggested by the experts. So try to be conservative in your investment approach.
    Do Subscribe to our channel.

КОМЕНТАРІ • 289

  • @polisetty100
    @polisetty100 2 роки тому +60

    కష్టంతో సహవాసం చేసినవాళ్లు కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు

  • @manneshivakumar3925
    @manneshivakumar3925 2 роки тому +29

    బ్రో మీరు మాటల మధ్యలో బ్రోకర్ అని సంభోధిచూన్నరు కానీ మీరు చేసే పని అది కాదు
    రాలేని (NRI)వారికి భూమి కొనిస్తున్నరు వాళ్ళను సంతోష పెట్టడానికి ముందు వరుసలో ఉన్నారు!
    కోనిచి మోసం చేసేవాళ్ళు ఉన్న ఈరోజుల్లో
    మీరు మళ్ళీ మళ్ళీ వాళ్లకు ఫొటోస్ పంపిస్తున్న అన్నర్ అది సూపర్ బ్రో,
    మీరు భాగుండ్డలి కోరుకుంటున్నాను.

  • @sirupangigiri3028
    @sirupangigiri3028 2 роки тому +37

    కష్ట పడిన వాడు ఎప్పుడైనా win అవుతాడు బ్రో ఆల్ ది బెస్ట్

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 2 роки тому +105

    All the best Suresh.నీలాంటి young businessman ఎంతో మంది యువతకు స్ఫూర్తి గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍

    • @robustrockster3241
      @robustrockster3241 2 роки тому

      Broker bosidi vadu, business man kaadhu

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY Рік тому +1

      అగ్రికల్చర్ ల్యాండ్ ని ఫామ్ హౌస్ చేసేస్తే నెక్స్ట్ జెనరేషన్ వాళ్ళు ఏమి తింటారు 💩💩💩💩💩

  • @venkatbathula5326
    @venkatbathula5326 2 роки тому +4

    Very good suresh, మీ ఆటిట్యూడ్ is fentastic మి మాటల్లో confidence awesome బ్రదర్, మీరు ఇలాగే చాలా మంది youth కి ఇన్స్పిరేషన్ అవ్వాలి బ్రదర్ 👌👍

  • @ranjithreddymokilla4207
    @ranjithreddymokilla4207 2 роки тому +20

    Hardwork Never fails anna daniki nevu spoorthI bro...👍

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 2 роки тому +23

    బాగుంది సోదరా......
    మీ ఐడియా సూపర్.

  • @badrinathgupta7226
    @badrinathgupta7226 2 роки тому +11

    Thanks to Suman TV for providing these type of motivation and inspirational videos.

  • @sathyasreesreenivasan7908
    @sathyasreesreenivasan7908 2 роки тому +127

    Hopeless anchor questions, wants more drama. Ask entrepreneur right questions about vision investments and growth to inspire others. Not how he struggled for 60% of conversation, like movie interview

  • @nakkaravi2137
    @nakkaravi2137 2 роки тому +20

    Super bro I am very proud to see this , all the best, keep it up

  • @gnreddy3714
    @gnreddy3714 2 роки тому +18

    You are very good innovative, unique and inspirational guy

  • @srikanthsri-ev6uq
    @srikanthsri-ev6uq 2 роки тому +6

    Bro nenu kuda foodpanda zomato lo delivery boy ga chesanu nenu kuda chala problm face chesanu present nenu bank sector lo unanu maximum nenu kuda own business petalani undi bro thank you

  • @dsvestigeproductknoledge865
    @dsvestigeproductknoledge865 2 роки тому +8

    Very very wonderfull nd beautiful information...
    Thank u so much సురేష్ bro...
    Very all the best 👍....

  • @gaddamhimanreddy7327
    @gaddamhimanreddy7327 2 роки тому +5

    Thank you so much sir thank you so much universe thank you Suman TV thank you thank you thank you

  • @ashoknathari38
    @ashoknathari38 Рік тому +1

    Anna supper!
    Me thinking to identify and resolve problems concept and job kante business cheydam... Anni maatalu bagunnayi... Nenu ela ne think chestunnah... From years....
    Very recently started ny own business...

  • @pjrajchannel1760
    @pjrajchannel1760 2 роки тому +3

    Suresh Im Rajasekhar Same Problem lo nenu epudu Journey chesthunaa But nenu Zomota ki valludhama vadha anukuna ni message vinaka nenu velluthanu Suresh Tq Your life is Very Motivation

  • @sainathnangavarapu1769
    @sainathnangavarapu1769 2 роки тому +1

    Akka... Mee anchoring bavuntadhi... Respectable 👌👌

  • @sateeshtarak2448
    @sateeshtarak2448 2 роки тому +6

    Great brother all the best for your feature

  • @manjunathy4469
    @manjunathy4469 2 роки тому +5

    suprb video, As per situations we have to learn so many things

  • @venkat5629
    @venkat5629 2 роки тому +6

    మంచి బిజినెస్ థాట్ స్ ఉన్నవి ఇంకా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న.

  • @GRaju123
    @GRaju123 2 роки тому +6

    super excellent motivational speech brother

  • @mondruravikumar4726
    @mondruravikumar4726 2 роки тому +45

    Powerful people coming from powerful places. Thanks bro for your information and suggestions. All the very best ❤️

    • @vams_hiii9029
      @vams_hiii9029 2 роки тому +4

      Powerful people make places powerful

    • @thimmaraju4444
      @thimmaraju4444 2 роки тому

      Power People Makes PowerFul Place...@

  • @livecomdies4050
    @livecomdies4050 2 роки тому +1

    Chala happy bro nv pedda ga enko video attla vundali anta suma TV kuda nv appointment dorakakudadhu god bless u 🙏

    • @bkart9687
      @bkart9687 2 роки тому

      😀😀😀 papam Suman tv but really bro keep it up

  • @amurikrishnamurthy9445
    @amurikrishnamurthy9445 2 роки тому +1

    Thanks to Suman TV, good job

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 2 роки тому +4

    Good information bro 👌🙏
    Thank you so much bro 🙏

  • @challurisaikumar1406
    @challurisaikumar1406 2 роки тому

    All the best bro... nilanti vallu inka chala yettu yedagalani korukontunnam...

  • @tgaminglimbo4098
    @tgaminglimbo4098 2 роки тому +3

    Suman tv...... Good job.
    Keep it up.

  • @mj-realestateagentproporti1846
    @mj-realestateagentproporti1846 2 роки тому

    Hi...iam very happy to with your intervew suman tv good job..ihave do realstate same to same possistion...

  • @nagarajbabu32
    @nagarajbabu32 2 роки тому +3

    Congratulations brother keep it up 👍

  • @harishreddy325
    @harishreddy325 2 роки тому +19

    Agree land convert into commercial 😭
    You are successful that's good but one day we suffer for food

  • @moral812
    @moral812 10 місяців тому +1

    Excellent Knowledge brother 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeranjaneyulib4597
    @veeranjaneyulib4597 2 роки тому +53

    అన్నా మీ దగ్గర ఇంత తెలివి ఉంది కదా భూమిని నమ్ముకొని ఎంతోమంది రైతులకు పండించే పంట ఎవ్వరికీ అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయని ఎవరికో ఒకరికి అమ్ముతారు దానివల్ల మధ్యలో ఉన్న వ్యాపారస్తులు బతుకుతున్నారు రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు అందుకు మీ నుంచి ఒక సలహా ఇవ్వండి రైతు నుంచి కస్టమర్ చేరేవరకు ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేయండి భూమిని నమ్ముకున్న రైతు భరోసా వుంటుంది

    • @mamidimahesh2429
      @mamidimahesh2429 2 роки тому +3

      కార్పొరట్ ఎలా రేట్ డిసైడ్ చేస్తుంది రైతు కూడా వారు పంట కు వారే ధర నిర్ణయంచే అధికారం ఉండాలి

    • @bloodz4933
      @bloodz4933 2 роки тому +2

      @@mamidimahesh2429 adhi jaragadhu bro chala mandhi try chesaru kani champestharu

    • @guru-hm1dz
      @guru-hm1dz 2 роки тому +1

      am ina business ideas chypandi

    • @tip24360
      @tip24360 2 роки тому

      రైతులకు న్యాయమైన గిట్టబాటు ధర లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని నీరు గార్చటం ద్వారా భారతీయ రైతులు శాశ్వతం గా నష్టపోయారు.తమ్మకుడు.

  • @mdkhasimkhasim678
    @mdkhasimkhasim678 2 роки тому +4

    Very. Nice. Bro. God. Bless you

  • @ramuramesh7091
    @ramuramesh7091 Рік тому

    సూపర్ సురేష్ good thought all the best

  • @ravibale8908
    @ravibale8908 Рік тому

    Congratulations bro.iam inspiring your interview. Best of luck

  • @arkmedia9105
    @arkmedia9105 2 роки тому +2

    Ninnu chuste nanna nen chuskunnatu undhi brother
    All best brother

  • @imworldwidetopbillionaire5201
    @imworldwidetopbillionaire5201 2 роки тому +5

    Chala baga matladairu annaiah

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 2 роки тому +2

    super bro..god bless u

  • @sarathkanna7968
    @sarathkanna7968 2 роки тому +6

    Problem 🧐convert into opportunity 👍

  • @no12allinone56
    @no12allinone56 2 роки тому

    First time like Kottina mee channel ki

  • @balukrishna3564
    @balukrishna3564 2 роки тому +3

    all the best brother ..

  • @tpn1979
    @tpn1979 2 роки тому +4

    All the best💯

  • @sambashivarao.chelikani5399
    @sambashivarao.chelikani5399 2 роки тому +1

    👌🏿👍🏿 wish you good luck bro

  • @chandrasekharyeddala1554
    @chandrasekharyeddala1554 2 роки тому

    Super bro chala baga chepparu tips gurinchi

  • @chanty_creatives
    @chanty_creatives 2 роки тому +1

    Anna madi vikarabad,pargi ye anna naku chala happy ga undi maa pargi vadivi ayinandhuku inthala successful avuthunanduku garvapaduthuna....

  • @interestingvideos4810
    @interestingvideos4810 2 роки тому +3

    22:46 నా ఆలోచన
    నా వయస్సు కూడా same బ్రదర్

  • @NSRI123
    @NSRI123 2 роки тому +6

    హాయ్ ఫ్రెండ్స్...
    మనం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీలు,పీజీలు చదువుకుంటాం...
    జాబ్ కోసం బానిసలుగా 15, 20 వేలకు వేరే కంపెనీలో జాయినయి వారి సంపాదన పెంచడం కోసం కష్టపడతాం.
    మరి మనకోసం, మన సంపాదన పెంచుకోవడానికి ఎంత కష్టపడాలి.
    చిన్న కథ చెబుతా...
    ఒక పెట్టుబడి దారుడు 5 లక్షలు పెట్టి హోటలు స్థాపించాడు. వర్కర్లు కావాలి కదా. ప్రకటనల ద్వారా నియమించుకున్నాడు.
    వంట మాష్టారు : 20 వేలు
    టీ మాష్టారు : 15 వేలు
    సర్వరు : 10 వేలు
    క్లీనర్లు(3*8వేలు): 24 వేలు
    ఆ పెట్టుబడి దారుడు తనకు లాభం లేకుండా వారికి అంత శాలరీలు ఇవ్వగలడా?
    తను మాత్రం కౌంటర్లో కూర్చుంటాడు పెట్టుబడి పెట్టాడు కాబట్టి. ఆ వర్కర్లు లేకపోతే తన హోటల్ నడపలేడు.
    అందరికీ అర్ధం అయ్యింది అనుకుంటున్నా...
    నేనేంచెప్పాలనుకుంటున్నానంటే...
    ఆ 6 గురు నైపుణ్యం గల వర్కర్లు ఒక్కొక్కరూ 50 వేలు చొప్పున జమ చేసుకుని మిగతా డబ్బులు కోసం లోను పెట్టుకుని హోటల్ నడుపుకోవచ్చు.
    మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు...
    అదేమిటంటే...
    ఒకరు ఎక్కువ నైపుణ్యం గలవారు, ఒకరు తక్కువ నైపుణ్యం గలవారు అనేగా మీ డౌట్...
    నా సొల్యూషన్...
    1. పాత హోటల్ లో పని చేసినప్పుడు ఎలాగైతే జీతాలు తీసుకుని పని చేశారో ఇక్కడా అలాగే తీసుకోవాలి...
    2. వారి సాలరీలు పోగా మిగిలిన డబ్బును షేర్ల రూపంలో అందరూ సమానంగా పంచుకోవాలి.
    3. అందరూ సమానంగా EMI పే చేయాలి. (వారి షేరు నుండి)
    ********************************
    నేనూ ఇలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాను...
    నాకు అన్ని జిల్లాల నుండి అభ్యర్థులు/పార్టనర్లు కావాలి.
    నిరుద్యోగం ఏ రూపంలో ఉన్నా రూపుమాపటానికి నా వంతు కృషి చేస్తాను...
    తెలుగు రాష్ర్టాల గవర్నర్లుకు, అన్ని జిల్లాల కలెక్టర్లు కు నా విన్నపం.....
    మా నిరుద్యోగులకు సహకరించండి
    శాశ్విత ఉద్యోగం కావాలనుకొనే వారు సంప్రదించండి.
    N. శ్రీ మన్నారాయణ
    7981868345
    జై హింద్.

    • @saibabu6527
      @saibabu6527 2 роки тому

      U 👍 Boss

    • @vsanthosh1391
      @vsanthosh1391 2 роки тому

      Andaru hotel petkunte nadipinchedi evru..it's not practical..okaritho nadvali multiple owner ship unte flop itadi

    • @NSRI123
      @NSRI123 2 роки тому

      @@vsanthosh1391 బ్రదర్ ఈ వీడియో చూడండి...

  • @sureshsunku4641
    @sureshsunku4641 2 роки тому +1

    You will reach your goal bro

  • @venkateshyalamakanti9947
    @venkateshyalamakanti9947 2 роки тому +2

    Super bro good motivation

  • @AGRGardenvlog
    @AGRGardenvlog 2 роки тому +2

    Nyc bro congratulations 💐

  • @netibharathamnews
    @netibharathamnews 2 роки тому

    ☺️Lovely Interview 💐

  • @daddyreturns9249
    @daddyreturns9249 2 роки тому +4

    Salute to u bro

  • @thirureddyk2895
    @thirureddyk2895 Рік тому +1

    Suresh Anna God bless you.....👍💐👍

  • @jayaramreddy661
    @jayaramreddy661 2 роки тому +1

    Great job brother my life also same

  • @jagaambatiom4741
    @jagaambatiom4741 2 роки тому +2

    All the best bro.

  • @imworldwidetopbillionaire5201
    @imworldwidetopbillionaire5201 2 роки тому +3

    Super annaiah

  • @siripuramsrilatha4333
    @siripuramsrilatha4333 2 роки тому +1

    Great andi

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 роки тому +11

    Degree & B tech Students Anthomandhi Swiggy, Zomoto lo Chestunnaaru Vizag lo. , Party Time & Full Time

    • @Rajahmundry-timepass
      @Rajahmundry-timepass 2 роки тому +1

      Food serving by bsrb coaching guys, packers and movers by degree guys.. so great. If u r not cheating someone, anything is good. I thought to start small business but worried about family . ..whatever u want do it bro.u will get success

    • @swapnasrirudraksh3683
      @swapnasrirudraksh3683 Рік тому

      Q

  • @Team-fp1lt
    @Team-fp1lt 2 роки тому +3

    మీకు సమస్యలు ఉంటే, మీరు పని చేయాలి, డబ్బు సంపాదించిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించవద్దు, ప్రజలు మూర్ఖులు కాదు

  • @sanjeevsanju3738
    @sanjeevsanju3738 2 роки тому +1

    Nice speech akka..

  • @rajanandamfwj2660
    @rajanandamfwj2660 2 роки тому +2

    God bless you

  • @kiranpragathikerthisri1608
    @kiranpragathikerthisri1608 2 роки тому +4

    Great bro

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 2 роки тому

    Good interview 👍

  • @naganarasimha1562
    @naganarasimha1562 2 роки тому +1

    Super Anna ni problems nenukuda face cheshanu

  • @rvcreations5495
    @rvcreations5495 6 місяців тому

    All the very best sureshgaru

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156 2 роки тому +1

    Thank you univers....
    I love you money... money love's to me.... I am unacceped to getting money one CR.... thank you thank you thank you univers...

  • @kayalasrinivasarao9956
    @kayalasrinivasarao9956 2 роки тому +5

    Real hero

  • @lucky138
    @lucky138 2 роки тому +2

    Bro nenu kuda chese business edhe
    Ninnu chustunte nannu nenu chusukunnatundi

  • @allrowenderboys6443
    @allrowenderboys6443 2 роки тому +1

    Me also like that i have sucess but i reach more and more
    Naynu ooka business man aavala lanukunna but sadincha, but inka sucess aavali, naynu ookadi kinda work cheayadam yanti aanu kunna, but present na kinda 20 members uunaru but inka yakuva mandiki job eevalai it's my goal

  • @madhukarreddykarra5192
    @madhukarreddykarra5192 2 роки тому +5

    Very genuine person

  • @niceandtestyfood4687
    @niceandtestyfood4687 2 роки тому

    Supper exillent spich spicey bussenes trickks loook you bussenes magent good interview loose of my life soom bussines tips thank you very much sir very great ful sucess life story

  • @rameshmarati6546
    @rameshmarati6546 2 роки тому +1

    Brother same మీరు అచ్చం నాలాగే ఉన్నారనిపిస్తుంది.

  • @jodunaveen2106
    @jodunaveen2106 4 місяці тому

    Excellent

  • @daringchin2850
    @daringchin2850 Рік тому +1

    Babu 3years back niku catering ki 150 ichara nenu 2015 lo catering chesina Naku only part time ki 300rs icharu 😂😂😂😂

  • @RajKumar-gz1qb
    @RajKumar-gz1qb 2 роки тому +1

    Very good anna 😊

  • @vijayveda7943
    @vijayveda7943 2 роки тому +2

    Hatsoff bro....

  • @prashanthdosala2274
    @prashanthdosala2274 2 роки тому +1

    All the best bro

  • @ramujalli7948
    @ramujalli7948 2 роки тому +2

    Super inspirational and intersting life story super all the best

  • @bsrinivasrao4505
    @bsrinivasrao4505 2 роки тому +1

    Very nice bro super 👌

  • @jagadeeshdonthula3481
    @jagadeeshdonthula3481 2 роки тому +1

    U are great

  • @kummethanareshkumarreddy4226
    @kummethanareshkumarreddy4226 2 роки тому +1

    Good thammudu 👌👌👌

  • @sagar-rc2ut
    @sagar-rc2ut 2 роки тому +1

    All the best

  • @gsankararaosamanthula3289
    @gsankararaosamanthula3289 2 роки тому +1

    Superb bro...

  • @naganarasimha1562
    @naganarasimha1562 2 роки тому +1

    Baaga interview chesharu madam

  • @itsmevijayofficial9860
    @itsmevijayofficial9860 2 роки тому +2

    We are also vikaarabaad 🤞

  • @amurikrishnamurthy9445
    @amurikrishnamurthy9445 2 роки тому

    All the best Suresh

  • @madhuuppu527
    @madhuuppu527 2 роки тому +1

    All the best brother 👍👍👍

  • @laxminarayana3093
    @laxminarayana3093 2 роки тому +6

    Graet bro..... God bless you.

  • @mallikarjund9509
    @mallikarjund9509 2 роки тому +4

    Super bro

  • @chidhu31
    @chidhu31 Рік тому

    Really superb

  • @harisekharnadimimti1417
    @harisekharnadimimti1417 2 роки тому +9

    Really hat's of you sir u r inspiration so... many peopl ❤️🙏

  • @devargv7365
    @devargv7365 Рік тому

    Excellent bro 💓

  • @arjunsinghtandra9905
    @arjunsinghtandra9905 2 роки тому

    Great bro 💐

  • @chandramouli8953
    @chandramouli8953 2 роки тому +1

    Super bro💛

  • @sreesai5059
    @sreesai5059 Рік тому

    All tha best bro

  • @kittugaadu123
    @kittugaadu123 2 роки тому +6

    Your thinking good bro.....👌

  • @yuva2009
    @yuva2009 2 роки тому +1

    Yes

  • @maseniva
    @maseniva 2 роки тому +4

    👏👏👏👏👏👏👏👏

  • @trending6598
    @trending6598 2 роки тому

    What your website addresses where to see the lands available for sale, in which site

  • @eruguveerannaveera3286
    @eruguveerannaveera3286 2 роки тому +1

    Super anna