ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ- స్పీకర్‌కు జగన్ లేఖ | YS Jagan Letter to AP Assembly Speaker

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • మాట ఇవ్వడం మడమ తిప్పడమే కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారం పోయినప్పుడు మరొక మాట మాట్లడంలో సిద్ధహస్తులు జగన్. వైనాట్ 175 అంటూ విర్రవీగి కేవలం 11 సీట్లకే పరిమితమై చతికలపడ్డ జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాపై కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రతిపక్ష హోదాకు పదిశాతం సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదంటూ .తమకు ఆ హోదా ఇవ్వాలంటూ సభాపతికి జగన్ లేఖ రాశారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 480

  • @veerabonthu1664
    @veerabonthu1664 16 днів тому +365

    సింహం సింగిల్ అడుక్కోవడం ఏంట్రా అసహ్యం గా

    • @globaldynamicshub99
      @globaldynamicshub99 16 днів тому +19

      😂😂😂😂😂

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy 16 днів тому +11

      Arey oh evm dogs 🐕

    • @dandusreekanth123
      @dandusreekanth123 16 днів тому +27

      ​@@Rajesh-gk9zyarey Babu enduku ra Penta chestav andarikk telusu manam 2019 lo evm hack chesi gelichamu Ani adi malli andariki cheppaalaa maname mana paruvu pogottukokudadu

    • @VenuKatragadda
      @VenuKatragadda 16 днів тому

      ​@@dandusreekanth123 సోదరా ని బ్రైన్ లో 0.000001% బ్రైన్ వాడు .. evm లు హక్ చేసే పని అయితే k a పాల్ పార్టీ నుండి బిజేపి దాకా అందరూ మంచి hacker ను పెట్టించుకొని అందరూ win అయ్యే వారు .. దీనిని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది
      ఇప్పటికీ 60% గ్రామీణ ప్రజలు నమ్ముతారు చేతబడి చేసి చంపవచ్చు ఏవేరిని అయినా అని
      కానీ నిజంగా చేతబడి ఉంటే రౌడీ లు గుండా లు అవసరం లేదు చేతబడి చేసే వాడిని తెచ్చి trump , ను బాబు ను మోడి ని, జగన్ ను ఇలా అందరినీ చంపి ఉండే వాళ్ళు .. ఇక ఆ చేతబడి అనేది ఒక పెద్ద బిజినెస్ అయి ఉండేది .. ఈ పాటికి భారత జనాభా 100 కోట్ల నుండి 10 వేల మందికి తగ్గి మానవ జనాభా అంతరించేది అవునా కాదా ..
      కానీ చేతబడి అనేది అని శాస్త్రీయంగా నిరూపించ బడలేదు అందుకే ఎవ్వరూ నమ్మరు
      అలాగే ఉండి మీరు చెప్పేది
      evm హాకింగ్ అనేది కూడా అలాగే .. 60% మంది చదువుకున్న మూర్ఖులు ప్రతిదీ హక్ చేయవచ్చు అనుకుంటారు (చేతబడి లాగా ) కానీ అన్నీ చేయలేవు .. evm కూడా అలాంటిదే evm హక్ చేసే అవకాశం ఉంటే 99 % అందరూ ఉపయోగించుకొని తాలిబాన్ వాళ్ళు గెలిచి వారు ఈ ఇండియా ను కూడా ఆక్రమించే వారు .. ఇలాంటి అబడ్డాలు చెప్పి నువ్వు నెగెటివ్ గా వెళ్లకు .. ఒకపని చేయి నువ్వు నిరూపించు నీకు నేను నోబెల్ prize ఇప్పిస్తా కనీసం భారత రత్న అయిన ఇప్పిస్తా అలాగే పదివేల కోట్లు నెలకు వచ్చేలా చేస్తా నీకు all the best

    • @sureshnaidu3519
      @sureshnaidu3519 16 днів тому

      urakane jai jagan antunnaru konthamandi amayakulu..enduku antunnaro kuda theliyadhu..appu thechi button nokkedhaniki CM enduku ra babu, nuvu nenu kuda cheyachu

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 16 днів тому +131

    ప్రధాన ప్రతిపక్ష హోదా అడగడానికి కారణం ఉంది,
    ఒక సాధారణ ఎంఎల్ఏను ఏ కేసులో అయిన ఎపుడైనా అరెస్ట్ చేయవచ్చు,
    ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ముందుగా రాష్ట్ర గవర్నర్ అనుమతి తప్పనిసరి...
    గత 5ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అవకతవకలకు ఎపుడు ఏం అవుతుందో అని కంగారు మొదలైంది,ఆయన భయానికి అదే అసలు కారణం..

    • @indrakumar1415
      @indrakumar1415 16 днів тому +6

      Pedda planning

    • @Indur3048
      @Indur3048 16 днів тому

      Ammo nijama chala plan lo unnadu jaggu gadu

    • @baburaonatra6446
      @baburaonatra6446 14 днів тому +7

      అటువంటి సీన్ ఏమీ లేదు 24 షీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా రాజ్యాంగ పరంగా ఇచ్చిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గార్ని అర్థరాత్రి వెళ్లి అరెస్టు చేశారు కదా. అందులో సగం షీట్స్ కూడా రాలేదు అరెస్టు చేయాలి అంటే అర్ధ రాత్రి అవసరం లేదు పబ్లిక్ గా అరెస్టు చేసి తీసుకొని వెళ్ళ వచ్చు.

    • @gopikanuganti1919
      @gopikanuganti1919 14 днів тому

      @@baburaonatra6446
      లేదు,
      ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటె కచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి,
      చంద్రబాబు గారు కూడా హైకోర్టు, సుప్రీం కోర్టులో ఇదే ముఖ్యంగా వాదించారు & అది నిబంధనలకు విరుద్ధం అని ఆర్గ్యుమెంట్ నడిచింది అప్పట్లో,
      ఆ కేసు వివరాలు ఇంకా సుప్రీం కోర్టులో ఉంది ఈలోగా ఆయనకు బెయిలు మంజూరు అయింది..

    • @raghavendravadla9694
      @raghavendravadla9694 13 днів тому

      😮😮😮. ఇలా ఎలా రా బాబు

  • @Saimp960
    @Saimp960 16 днів тому +151

    ఆ ఉగ్రవాదికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, ఇస్తే అసెంబ్లీ సజావుగా సాగినట్టే.... వాడొక పొలిటికల్ లీడర్ అనే ముసుగులో ఉన్న ఉగ్రవాది... వాడి ముసుగుని లాగేయ్యండి.
    ప్రతిపక్ష హోదా ఇస్తే మాజిముఖ్యమంత్రి అనే ట్యాగ్ వేసుకుని కేటగిరి హోదాతో అచ్చోసిన ఆంబోతులా తిరగోచ్చని వాడి ప్లాన్.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 16 днів тому +133

    💥ప్రతిపక్షం అంటే నీకు చులకన కదా రెడ్డప్ప‼️🤠
    🤩⚡🤣⚡🤩

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 16 днів тому +9

      ఏసప్పా అనాలి.
      వాడు, క్రైస్తవ దేవుని బిడ్డ.
      హిందూ " రెడ్డి కులం " కానే కాదు,
      మన జగ్గడు.

    • @LucJess658
      @LucJess658 15 днів тому +3

      ​@@bharaniravuri1316Hindu ante dayyam bidda🤔

    • @LucJess658
      @LucJess658 15 днів тому

      CHACHETAPPUDU EDANNA PATTUKUPOTHARA HINDUVULU?? 🤔

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 15 днів тому

      @@LucJess658
      LUCIFER the DEVIL.
      రెడ్డి కులం, క్రైస్తవంలో వుండదు.
      నీతి నిజాయితీ లేని YS FACTION పాలెగాళ్ల వంశం.

    • @saisiddharthagullepelly5220
      @saisiddharthagullepelly5220 14 днів тому

      @@LucJess658memu mammalni gorre bidda anukonu mee laga. Andhariki ahh durgamma ney thalli

  • @akhilyella7411
    @akhilyella7411 15 днів тому +21

    Nadu - special status Kosam fighting
    Nedu - opposition status Kosam fighting 😂😂

    • @sivalavu1525
      @sivalavu1525 15 днів тому

      😂

    • @tejarockz1815
      @tejarockz1815 11 днів тому

      11aaaa nuvvvii pratipaksham manodi notlo nunchi vachina matle ga 18 seats unnaa prati paksham ledani 😂😂 poni manuruki raaani iddam prathi paksham 🎉🎉 wirth bokas padhti telsina rajkiyanayakudu NCBN dammuntaa matltho kaaadu abivrudhi chupinchi matldamnu naadi tenali na vuriki roadle levvu e rojuna nadndla manohar gaaru vachi bagu chestanaru ippati daka pattichukunna nadude ledu 10 lakshala kotlaaaa Inka chala matladali kani kudardu kabatii jai TDP

    • @tejarockz1815
      @tejarockz1815 11 днів тому

      Jai nadendlaa

  • @sivalavu1525
    @sivalavu1525 15 днів тому +8

    శభాష్ నీకు నువ్వే సాటి! నీకు లేరెవ్వరు పోటీ..!
    ఈ భూమి మొత్తం మీదా..! అన్న మాట మీద నిలబడని వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అది మన జలగన్న ఒక్కడే..!🙏🙏😂😂😂

  • @user-hg9hb3uj7b
    @user-hg9hb3uj7b 16 днів тому +83

    ఎవరికి అతి తక్కువ సీట్లు వస్తే వారినే ముఖ్యమంత్రి చెయ్యాలి అని చట్టం తీసుకుని రావాలి అధ్యక్షా..

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy 16 днів тому +1

      Arey oh evm dogs 🐕

    • @myopinionmybelieve
      @myopinionmybelieve 16 днів тому +12

      You were dogs btw 2019-2024 ?

    • @keerthipamula8886
      @keerthipamula8886 16 днів тому

      ​@@Rajesh-gk9zyI think u r big dog street dog sorry I can't compare with dog ..dog is better than u .....

    • @rowdyboyindia5109
      @rowdyboyindia5109 16 днів тому

      Entra 11 puka​@@Rajesh-gk9zy

    • @sivalavu1525
      @sivalavu1525 15 днів тому

      🤔🤔🤔😱😱

  • @namaste7151
    @namaste7151 16 днів тому +70

    దేవుని script.. ను accept... చెయ్యి.. జగన్.. అసెంబ్లీ కి vellu
    40 %otarla... తరఫున.. Matladaaniki....
    నీ లాగా అక్కడ.. ఎవరూ
    Pravarthincharu...
    నిన్ను గౌరవం గానే చూస్తారు...
    MLA గా నువ్వు ఎంత సభ్యత.. గా ఉంటా vo. చూడాలని ఉంది

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy 16 днів тому +2

      Arey oh evm dogs 🐕

    • @namaste7151
      @namaste7151 16 днів тому

      @@Rajesh-gk9zy last five years....
      అసెంబ్లీ లో ఏక ధాటిగా moruguthuu నే..
      ఉండేవి dogs...

    • @challajagadeesh6925
      @challajagadeesh6925 16 днів тому +1

      ​@@Rajesh-gk9zyJagan inka 5rs paytm cheyyaledha ra annichotla idhe comment peduthunnav

    • @namaste7151
      @namaste7151 16 днів тому +3

      @@Rajesh-gk9zy క్షమించండి.. మీరు ఆవేశం తో EVM dogs అనగానే
      నేను అంతే ఆవేశం తో.. ఏదో anesaa..
      రాష్ట్ర విభజన అనంతరం..
      2014.. Cbn..
      2019... జగన్
      2024...cbn..
      2029... జగన్..
      ఇలా.. అలా
      ... మార్చే అలవాటు..
      AP ప్రజలకు ఉంది
      Wait and see..
      కుటుంబానికి..
      సమాజానికి...
      Cheyagaliginanth... చేసి
      పై కి.. Vellipovadame..
      మానవ ధర్మం....
      Dogs... Dogs..
      అనుకోవడం.. కాదు

    • @sivalavu1525
      @sivalavu1525 15 днів тому

      Abba... Adi mana atyaase...

  • @csrao6639
    @csrao6639 16 днів тому +50

    కాపురం చెయ్యలేకున్నా నాకు పెళ్లి చెయ్యాల్సిందే

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 16 днів тому +33

    ప్రజలే యివ్వలేదు ప్రతి పక్ష హోదా మీరు ఏల యిస్తారు యిస్తే ప్రజలను అవమానించి నట్టే

  • @Jagadeeshram01
    @Jagadeeshram01 16 днів тому +7

    అధి అవ్వదమ్మా, నువ్వు రాసిన ఉత్తరం చిత్తు కాగితంతో సమానం

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 16 днів тому +32

    23 లో 5 తీసివేస్తే ఎంత వస్తుంది కూడా తెలియదు. 10th first, inter first, degree first. నిన్ను కాదు cbn ని అనాలి. సంప్రదాయాన్ని పాటించకుండా , నిన్ను, నీ కార్ తో సహా అసెంబ్లీ ఆవరణలోనికి రానిచ్చినందుకు. ఇంకో విషయం cbn ఇమ్మన్న, అయ్యన్న పాత్రుడు నీకు హోదా ఇవ్వడు.

  • @doddakachiranjeevi7143
    @doddakachiranjeevi7143 16 днів тому +12

    మనం చేస్తే సంసారం పక్క వాడు చేస్తే వ్యబిచారం అన్న సమేతగా ఉంది జగనన్న వ్యవహరం

  • @gangadharg2001
    @gangadharg2001 13 днів тому +12

    ఒక్క స్థానం వచ్చుంటే బాగుండేది ఎందుకంటే వాళ్లు సింహం అని చెప్పుకుంటారు కదా అసెంబ్లీలో సింహం గర్జిస్తుందా లేదా మానవ్రతం పాటిస్తుందా మరి చూడాలి...😂🤣😅

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 13 днів тому +3

    సింహం అడుక్కుంటుంది ఏమిటి

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 16 днів тому +7

    అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే ప్లాన్ చేసాడు జగన్, గతం మరిచిపోయి అడ్డంగా దొరికిపోయాడు. ప్రతిపక్ష పార్టి హొదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తానని స్పీకర్ గారికి Letter వ్రాసాడు.
    2019లో చంద్రబాబుని ఉద్దేశించి అసెంబ్లీలో ఏమన్నాడు? 23 నుండి 5 మందిని లాగేస్తే, ప్రతిపక్ష పార్టి హోదా పోతుంది అన్నాడు. (23 - 5 =18) 18 అయిన ప్రతిపక్ష పార్టి హొదాకి సరిపోతుంది. 6 మందిని లాగివేస్తే ప్రతిపక్ష పార్టి హొదా (23 - 6=17) పోతుంది. ఇంత తెలిసిన వాడు అసలు 10 శాతం సభ్యులు ఉండాలని చట్టంలొ లేదు అంటాడు. తనకైతే Rules వర్తించవు, ఇతరులకైతే, ఓంటికాలి మీద లేస్తాడు. Assembly Rule Book లొ స్పష్టంగా ఉంది.
    Assembly Rule Book Para-56(i)(c)="Shall have atleast a strength equal to the quorum fixed to constitute a sitting of the House, that is one tenth of the total number of members of the House".
    తన దగ్గరికి వచ్చేసరికి Rules వర్తించవు, అలానే జిల్లాకి ఒకటి చొప్పున పార్టీ కార్యాలయాలు కట్టించాడు. నీ పాలన అంతా ఇలానే సాగింది కాబట్టే ప్రతిపక్ష పార్టి హొదా కూడా దక్కకుండ ప్రజలు తీర్పు ఇచ్చారు.
    ఇదంతా అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే ప్లాన్ కాకపోతే, Rules తెలియవా తుగ్లక్ గారు?
    Why not 175 పోయె, ప్రతిపక్ష పార్టి హోదా పోయె, సాధారణ MLA మాత్రమే. ఇది జీర్ణించుకో లేక వేసే ఎత్తులు కాకపోతే ఏమిటి రాజధాని లేని తుగ్గక్ గారు?
    ఎవరి సలహల వలన బొక్క బోర్ అయిందో తెలుసుకునే అవగాహన లేని వ్యక్తి జగన్. MLAs కి appointment కూడ ఇవ్వకుండ, తాను 4 గోడల మధ్యనుండే పాలించాడు, 4 గోడలకే పరిమితమైనాడు.😂😂😂

    • @sivalavu1525
      @sivalavu1525 15 днів тому

      Sooooooooooper bro..👌👌👏👍
      Bokka bore ayyindi inkaa super...

    • @sivalavu1525
      @sivalavu1525 15 днів тому

      Meeru rule number clause to sahaa cheppaaru

  • @koteswararao726
    @koteswararao726 16 днів тому +21

    తాటి మట్ట , చాలా better

  • @rams6635
    @rams6635 16 днів тому +56

    మరి ఎన్ని సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచేయొచ్చు అనేది చట్టంలో ఉందా😂😂

    • @Bimbisara-xc4gw
      @Bimbisara-xc4gw 16 днів тому

      చట్టంలో ఉంది రా ఎర్రి పప్పా మినిమం 10% రావాలి

    • @sivalavu1525
      @sivalavu1525 15 днів тому

      Peeta burralaki ardham kaadu

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 11 годин тому +1

    ప్రత్యేక హోదా తీసుకొని రావడం రాదు కానీ ప్రతి పక్ష హోదా కావాలా 🤦🤦🤦🤦

  • @baluraju9340
    @baluraju9340 13 днів тому +3

    ఎందుకు రా మీ పరువు మీరే తిసుకుంటరు

  • @myjourny5346
    @myjourny5346 16 днів тому +8

    అసలు ప్రతి పక్షం అంటే తెలుసా ఈ అక్కు పక్షి.. Jalagadaki

  • @Shaik.NayabRasool
    @Shaik.NayabRasool 14 днів тому +2

    అంతా తొండి అన్న అంతా రివర్స్ కదా ఎవడు అర్థం చేసుకో డు 😅😅

  • @bhatraju2513
    @bhatraju2513 16 днів тому +3

    ఏమి పరువు తక్కువ పనులు, ఉంటే మాత్రం అది ఏమైనా ఉద్దరిస్తుందా, అల్లరి చేయాలి అనుకుంటే నాడు బాబు ని హోదా ఉన్న ఎలా చూసారు,, ఇప్పుడు అంతే

  • @psatheesh6601
    @psatheesh6601 16 днів тому +3

    What comes from earning is called opposition, what comes from someone who gives is not opposition

  • @seemashaik4388
    @seemashaik4388 16 днів тому +2

    జగన్ బ్రో.. నువ్ తగ్గకు.. ఇలాగే అడుక్కోవాలి. గతం గుర్తు లేదా బ్రో...

  • @VenuKatragadda
    @VenuKatragadda 16 днів тому +8

    ఇదేమిటో ప్రత్యేక హోదా తెమ్మని 11 మంది mla లను 18 రాజ్యసభ 4 లోక్సభ నాయకులను ఎన్నుకుంటే ప్రతిపక్ష హోదా తేవటానికి ఫైట్ చేస్తున్నారు

  • @annimucchatlu9336
    @annimucchatlu9336 12 днів тому +1

    ఎనకటికెవడో తుపాకీ లేక పోయినా లపాకి కావాలి అన్నాడంట

  • @user-pg8ih8tw7y
    @user-pg8ih8tw7y 14 днів тому +3

    దేవుడే లాగేసాడు సీట్లను గర్వవం తో విర్రవీగు నందుకు

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 16 днів тому +2

    DEMAND,ORDER, REQUESTING, SUGGESTION, BEGGING, WHICH IS THE BEST 👍

  • @Devasingarapu
    @Devasingarapu 16 днів тому +3

    ప్రతి పక్ష హోదా ఇస్తే జగన్ చెప్పినట్టు 18 చీట్లు వస్తేనే ఇవ్వాలి.మరి రాలేనపుడు ప్రతి పక్ష హోదా ఇవ్వకూడదు.గెలిచినప్పుడు విర్రవీ గా డు. ఓడినాక ప్రతి పక్ష హోదా కావాలా,పెలేశలు కట్టుకోవడానిక

    • @sivalavu1525
      @sivalavu1525 15 днів тому

      Teru daataka mundu aadu mallannaa... Daataaka bodi mallannaa annattu... Idi jalagakkaki maamule😂😂

  • @sivagangadharpalivela5273
    @sivagangadharpalivela5273 16 днів тому +31

    Bye bye ycp

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 13 днів тому +1

    యశ్... యశ్...ఎందుకివ్వరు. చట్టం మాకు షుట్టం. ఇష్యేసై పోలా!

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h 13 днів тому +1

    Tqetv andhra🎉

  • @mirzasardarali655
    @mirzasardarali655 12 днів тому +1

    Yem bhayama ?
    Jagan opposition lo unte

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 16 днів тому +12

    ప్రతి పక్ష నాయకుడు హోదా ఇస్తే కేబినెట్ మి నిస్టర్ ర్యాంక్ అన్ని facilities వస్తాయని. తరువాత ఏదో ఒక సాకు తో సభ కి రాకుండా తప్పించు కోవడానికి ఎత్తు

  • @SB-gk9gf
    @SB-gk9gf 16 днів тому +1

    Thanu chesthe samsaaram, verevallu chesthe vyabichaaram..Andithe thala lekapothe kaallu..😂

  • @dnrdreammovievideos5053
    @dnrdreammovievideos5053 13 днів тому +1

    రాజ్యాంగం గురించి తేలిక

  • @chantidarling6421
    @chantidarling6421 16 днів тому +35

    why not 11 jai jalaga

  • @user-dv7fi4uj5j
    @user-dv7fi4uj5j 15 днів тому +2

    Jaganki 11 vachsariki maind dobbi natt undi

  • @phanindrakumarnallagachu6471
    @phanindrakumarnallagachu6471 13 днів тому +1

    Vediki enduku pratipaksham Hodha ivvala.

  • @bharatiyasampraday7015
    @bharatiyasampraday7015 16 днів тому +3

    Avanni enduku le....
    CM ga prakatinchandi annanu

  • @maheshbabutadepalli1024
    @maheshbabutadepalli1024 16 днів тому +2

    పులివెందుల పులి అడుకుంటున్నాధి ఇదేనా పులులు సిమహాలు పాటించేది
    అడవిలో సింహం అన్ని జంతువులని అడిగివేటకు వస్తుందా మా అన్నా సింహం సింగిల్గా వస్తుంది అన్నారు ఇదేనా సింహం పద్ధతి. సిగల్గా కూడా వద్దు ఇంకా పదిమంది వున్నారు కదా.
    పులులు సింహాలు మనం అనుకుంటే అవ్వం

  • @user-ei3bi4ye8b
    @user-ei3bi4ye8b 10 днів тому

    ప్రతి పక్ష హోదా వుంటే అరెస్టు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు

  • @Notyoutrust
    @Notyoutrust 16 днів тому +3

    Era simham annav? Single ga handle cheyyagalanu annav? 😂

    • @sivalavu1525
      @sivalavu1525 15 днів тому

      Grama simham... Ardham kaalaa

  • @aravindSatya
    @aravindSatya 16 днів тому +2

    Jagan mamayya enka nv AP ki CM anukunava 😂😂

  • @kumarsatteti7253
    @kumarsatteti7253 13 днів тому +1

    Rule correct ga cheyakapothe evadikaina chippe

  • @kumarrajach5309
    @kumarrajach5309 11 днів тому

    అడగటానికి సిగ్గు వున్నవాళ్లు ఐతే ఇలా అడగరు

  • @TaxatPro
    @TaxatPro 13 днів тому +1

    Prajalu 18 kooda ivvaledu.It Indicates that Corrupted YSRCP is unfit even for opposition

  • @kumarrajach5309
    @kumarrajach5309 11 днів тому

    సింహం సింగిల్ గానే ఉండాలి

  • @doddalaprakash6615
    @doddalaprakash6615 16 днів тому +1

    Raja REDDY Rajyangamlo Undhemooo.....
    Assembly lo Adigithe Ela ..😂

  • @bhaskarvanama4932
    @bhaskarvanama4932 11 днів тому

    ఆ పదకొండు మంది సభ్యులో పది మంది తలా ఒక పార్టీ లోకి నచ్చిన పార్టీ లోకి వెళ్లితే ఇక ప్రతి పక్షం అనే మాట రాదు

  • @madhusudhan4438
    @madhusudhan4438 16 днів тому +13

    ప్రతిపక్ష హోద ఇస్తే టీడీపీ పని కాలి. ప్రతిపక్షం ఇస్తే సభ జరగదు , ఏ సభ కూడా జరగనివ్వరు.

  • @charanrao5910
    @charanrao5910 16 днів тому +1

    Prathipaksham hodha kadhu cm seat adugu lekapothe

  • @rajaraopilla1050
    @rajaraopilla1050 13 днів тому +1

    Hoda Ante neeku telusaa Don't come to assembly

  • @moulichilukuri987
    @moulichilukuri987 14 днів тому +1

    అసలు ఆయనకి అసెంబ్లీ కి వచ్చే ఉద్దేశ్యం లేదు, ఇప్పుడు హోదా లేదు కాబట్టి నేను రాను అంటాడు, మీ బిడ్డని అందరూ కలిసి అవమానించారు అంటాడు పాపం ప్యాలెస్ పేదవాడు

  • @KiranKumar-kk2xb
    @KiranKumar-kk2xb 16 днів тому +1

    Karma returns

  • @surendratummala1593
    @surendratummala1593 14 днів тому +1

    Ycp out 6093

  • @user-mr7sc8gn3f
    @user-mr7sc8gn3f 12 днів тому

    Avunu evvali

  • @sree4266
    @sree4266 9 днів тому

    ప్రతి పక్ష హోదాలో కూడా ఉండటానికి ప్రజలు ఇష్టపడపోతుంటే నువ్వు ఏందిరా ఏడుస్తూ అడుక్కుంటున్నావు.

  • @ramp8878
    @ramp8878 12 днів тому

    Shame on

  • @Kalyan_Realtor
    @Kalyan_Realtor 12 днів тому

    ఈ అడుక్కోవటం ఏంటి జగన్ అన్న

  • @dayakardaya3031
    @dayakardaya3031 12 днів тому

    సూపర్ సూపర్

  • @ramabodduboddu5693
    @ramabodduboddu5693 16 днів тому +6

    Mruganiki assembly ki ranivvakandi.

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 12 днів тому

    జగన్ కు అధికారం పోయిన డిప్యూటీ సిఎం పదవి ఇవ్వాలి

  • @rambabugannina7784
    @rambabugannina7784 10 днів тому

    ప్రతి పక్షం ఉండకూడదు, అనే, వాదన కు, జగన్ మోహన్ రెడ్డి గారు, ఇన్ని, సిట్లు, ఉంటేనే, ప్రతి పక్ష హోదా, ఉంటుంది. అని, నాకు, మీ శాసన సభ్యులు, చాలా, మంది,
    ట చ్చులో, 5గురు, శాసన సభ్యులు, ను, నేను, తలుచుకుంటే,బయట, కు, వచ్చేసాతారు. చంద్రబాబు, గారు, మీకు, అప్పుడు, ప్రతి పక్ష హోదా, కూడా, ఉండదు. అని, రూల్, చెప్పారు. అందువలన, మీరు, చెప్పిన, ప్రకారం, ప్రతి, పక్ష, హోదా, ఉండదు. అసలు, మిరే, అడగ, కూడదు.

  • @lalithadevi6122
    @lalithadevi6122 12 днів тому

    Evvaliga Mari state ki compulsory prathipaksham evvali

  • @SHEIKSUBHAHANBHASHA
    @SHEIKSUBHAHANBHASHA 16 днів тому +3

    అసలు ఒక సారి పోనీ అని CM సీటు ఇస్తే ఇక ఈడే పెద్ద మహారాజు అనేలా ఫీల్ అయిపోతున్నాడు, అసలు ఒక మాజీ CM అయ్యుండి, ఇలా పరిస్థితి ని బట్టి మాట మార్చకూడదు.

  • @mirzasardarali655
    @mirzasardarali655 12 днів тому

    Opposition Leader Taluka
    Yours AP People Voters

  • @TeluguTollywoodDance
    @TeluguTollywoodDance 13 днів тому

    Return punch yala undi jagan

  • @srinivasraojakkampudi7232
    @srinivasraojakkampudi7232 15 днів тому

    Kodali nani dialogue gurthu cheako

  • @PhaniVarma-uw1qw
    @PhaniVarma-uw1qw 11 днів тому

    Vadiki daily attendance pettandi daily vaste istam hodha ani cheppandi

  • @user-cm8uo6oq8s
    @user-cm8uo6oq8s 11 днів тому

    జగన్ బ్రిటిష్ వాడి పాలన చేసినాడు AP లో జగన్ పెద్ద ఆర్థిక నేరస్థుడు

  • @lakshmansabar9721
    @lakshmansabar9721 16 днів тому

    Yes,, medium,,

  • @killibalakrishna9037
    @killibalakrishna9037 16 днів тому

    ప్రతిపక్ష వాద ఇవ్వాలి లేకపోతే మీరు చేసిన అన్యాయం అక్రమాలు చేసినప్పుడు ఆ తప్పు మీకు తెలియాలి కదా అలా అయితే ప్రతిపక్షం హోదా ఉండాలిగా

  • @vnrao511
    @vnrao511 16 днів тому

    Only speaker decission

  • @nitinlakkoju2418
    @nitinlakkoju2418 16 днів тому +15

    Andhuku aduku thindanikka worst CM in Andhra Pradesh CM'S history.

  • @munnaseedi86
    @munnaseedi86 13 днів тому

    ఇవ్వాలి

  • @RBM-rs2ee
    @RBM-rs2ee 14 днів тому

    Veedu o political joker authunnadu😂😂😂

  • @RamuluKanagolla
    @RamuluKanagolla 11 днів тому

    Jagan Best ledar

  • @user-ej5he1vb8u
    @user-ej5he1vb8u 11 днів тому

    Psysco gaadi duula teerindhi😂😂😂

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 9 днів тому

    ప్రతిపక్షం హోదా ఉంటే అసెంబ్లీ లో మళ్ళీ రచ్చ రచ్చ చేసి బూతులు మాట్లాడొచ్చు.

  • @satyanarayana734
    @satyanarayana734 16 днів тому +9

    ముఖ్యమంత్రి post icheyyandi .....ఎందుకు ప్రతిపక్ష హోదా...sir అడుగుతున్నారు.......ఇక ఎందుకు constitution, చట్టాలు....cm గా ఉన్నప్పుడు వాడి కోసం అన్ని maarchesaaru...ఇప్పుడు

  • @venkateshbommalla5575
    @venkateshbommalla5575 10 днів тому

    Love you jagan anna

  • @madhusudanreddy7786
    @madhusudanreddy7786 16 днів тому

    Pulivendula cat akkada

  • @PG-il4wx
    @PG-il4wx 12 днів тому

    🦁 Jai Jagan 👑 Always King of AP 💚

  • @ccdccd4776
    @ccdccd4776 13 днів тому +4

    సింహం లాంటి పిల్లి కి సిగ్గులేకుండా బుద్ది లేకుండా లేఖ వ్రాస్తాడు 😂😂😂

  • @SumitRai-ye6xr
    @SumitRai-ye6xr 12 днів тому

    జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పోయేది కూటమే కదా ఒక సినిమా కి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం విలను లేకపోతే కూటమికి హీరో పొజిషన్ రాదు జయహో ఆంధ్ర ప్రదేశ్

  • @user-xq7ft9xw4p
    @user-xq7ft9xw4p 12 днів тому

    NAAYAKUNEKE VUNDAVALASENA........?

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 16 днів тому

    Chaduvu radu & chebite ardham kadu.

  • @lasaaravind18
    @lasaaravind18 11 днів тому

    Assalu ivvakudadhu isthey nasanameyyyy.....

  • @korukondahimesh4684
    @korukondahimesh4684 16 днів тому

    Anna Anna Thangi Ekkada koda

  • @rajendranaik7317
    @rajendranaik7317 16 днів тому

    Looking like a child, Jaggu is crying to give him a position 😅

  • @fowziabhanu5470
    @fowziabhanu5470 14 днів тому

    😂😂😂. Chintha Sachina pulupu saavaledanta😂😂😂😂😂

  • @jvsrao8899
    @jvsrao8899 9 днів тому

    That is PSYCHO AT HIS BEST

  • @ganapathirao6288
    @ganapathirao6288 12 днів тому

    Eenadu meku Pani ladha chapu

  • @kittushortfilms1741
    @kittushortfilms1741 16 днів тому +1

    Meru YOLO bache chanell ga

  • @mirzasardarali655
    @mirzasardarali655 12 днів тому +1

    Rajyasabha lo neeku cbn musalodiki
    0 seatlu unnai
    Yem cheymantavu

  • @Rockey-Mickey
    @Rockey-Mickey 13 днів тому

    Papam jagan annayaki mind purthiga poinattundi

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz 10 днів тому

    సింహం బిక్షం అడుగుతూంది
    ప్రతిపక్ష హోదా ఇవ్వమని
    వైనాట్ 175 అంటివే
    రాలేదే మరి

  • @SmilingMicroscope-rm8pd
    @SmilingMicroscope-rm8pd 16 днів тому

    తొక్క ఎస్తారు