ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు మంచిసందేశంతో కూడిన పాట. ఈ పాట ద్వారా అనేకుల హ్రుదయాలు యేసు నామమలో పశ్చాత్తాపం తో ప్రభు సన్నిధిలోకి త్రిప్పబడును గాక. ఆమెన్.
పల్లవి: వెంటపడకురా ఈలోకం వెంట పరుగులెత్తకురా లోకాశల వెంట//2// పాపం చేస్తే పడతావు నరకంలో//2// పరిశుద్ధతతో ఉంటే పొందుతావు పరలోకము//2// //వెంటపడకురా// 1. చీకటి బ్రతుకు నీవు బ్రతికినా లోకాశలలో నీవు మునిగిపోయినా నీ యవ్వనాన్ని లోకానికి ఇచ్చినా యవ్వనేచ్చలలో నీవు మునిగి తేలినా //2// తీర్పురోజు ఒకటుందని తెలుసుకొ దుర్ధినములు రాకముందే మేలుకో//2// // వెంటపడకురా// 2. ఈలోకమంత మూడునాళ్ల ముచ్చటే నీ మరణమెప్పుడో నీకు తెలియదు విడిచిపెట్టు ఈలోక స్నేహము నీ పాపానికి శిక్ష ఇక మరణమే//2// తీర్పురోజు ఒకటుందని తెలుసుకొ దుర్ధినములు రాకముందే మేలుకో//2// //వెంటపడకురా//
Amen....🙏🙏🙏 Praise the lord God bless you pastor கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக உங்கள் சபையும் ஆசீர்வதிப்பாராக இது பாக்கரா எல்லாரிவும் எல்லா குடும்பங்களையும் கர்த்தர் ஆசீர்வதிப்பாராக ...... ஆமென் அல்லேலூயா 🙏🙏🙏🙏
ప్రస్తుతం యవ్వనస్థుల జీవితాల కోసం చాలా చక్కగా వివరించారు ఈ పాట ద్వారా తప్పకుండా అనేకమంది మార్పుచెందాలని కోరుకుంటున్నాను అన్నయ్య ఇలాంటి సువార్త గీతాలను మీరు ఇంకా పాడాలని మేము ప్రేయర్ చేస్తాము అన్నయ్య
అన్నయ్య..మీరు ,,, ఏ పాట చేసిన...అది చాలా బాగుంటుంది, ఈ పాట ఇంకా చాలా చాలా బాగుంది అన్నయ్య,సూపర్ సాంగ్,లాస్ట్,నాకు కన్నీళ్లు వచ్చాయి.....నాకు .. నా..మొదటి స్థితిని...జ్ఞాపకం చేసావు,ఇప్పుడున్న, ఈ లోక పరిస్థితిని చూస్తుంటే,చాలా,బాధ అనిపిస్తుంది, దేవుని కృపను బట్టి నేను రక్షించ బడ్డాను,,,,,చాలా మంచి పాట చేశారు చాలా మంది రక్షించ బడాలి అన్నయ్య,,చాలా బాగుంది 🤝సమాజానికి ఎంతో ఉపయోగ పడుతుంది ,పాటలో పాల్గొన్న అందరికి,యేసయ్య నామంలో వందనాలు 🙏
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు పాట అద్భుతంగా పాడారు ప్రతి ఒక్క యవ్వనులు పాట వింటూ ఉండగానే వారి జీవితాల్లో మార్పు కలగాలని దేవాది దేవుని ప్రార్థిస్తున్నాము ప్రైస్ ది లార్డ్ అన్నా
లోకం వెంటపడి జీవితాన్ని చీకటి బ్రతుకులు గా మారిపోతున్న,లోకం చేత కాటి వేయబడుతున్న నేటి యవ్వనులకు మెల్కోపుగా చక్కటి పాట సోదరా ,ప్రభువు నందు నా మనసారా కృతజ్ఞతలు
అన్న మీ Songs అన్ని వింటాను... చాల అద్భుతంగా ఈ సాంగ్ వుంది చాల ప్రత్యేకముగా వుంది... మీరు పాడే విధానం చాల ఇష్టం.. అలాగే మీరు వీడియో చేసే విధానం అయితే చాల అద్భుతం.. కొన్ని పాటలు నన్ను ఏడిపించేసాయ్... మరెన్నో పాటలు రాయాలన్న మీరు... నేను రాసిన పాట ఒకటి మీరు పాడాలి నేను చేసే సేవ ఒక పాటగా రాసాను.. అది మీరే పాడాలి...
వాళ్ళు వీళ్ళు కాదు మోసం చేసింది మేమే దేవుణ్ణి మోసం చేస్తూనే .... వున్నాం, మాటలు పాటలు వాక్యాల ద్వారా మీలాంటి వాళ్ళు ఎంత చెప్పిన.. 😔, దేవుని ధీర్ఘ... ప్రేమకు శాంతానికి 😍
కన్నీరు కార్పించావు బ్రదర్ ...అద్భుతమైన అర్ధవంతమైన ...మాటలను పాటగా మలచి యువతరాన్ని సన్మార్గంలో పయనింపచేసే మీ ప్రయత్నం ఫలభరితం కావాలని దేవాది దేవుని వేడుకుంటున్నాను. ఆమెన్ .. వీలైతే ట్రాక్ అప్లోడ్ చేయగలరు 🙏🏻
దేవుడు మీకు ఇచ్చిన గొప్ప కృప దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 🙏🙇♂️💞
Really while seeing video I am pouring my tears,,,, really heart touching ohh God rescue who are facing same situation,,,, wonderful song sir great efforts all glory to Jesus Christ alone amen 🙏🙏
చాలా చక్కగా రచించారు అన్నా... అలాగే బాగా పాడారు.. చివరిలో మీ మాటలు ప్రతి యవ్వనస్తుడు విని గ్రహించి ఆచరణలో పెట్టాలని ప్రభువు పేరట మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నా.. God bless you anna🙏
Praise the Lord Annayya good work with Aag team and wonderful song Youth blessed with song and turn there life to near God tq for this blessed song annayya
దేవుడు నన్ను ఏర్పరుచున్నా ఆయన మాట తప్పి లోకనసారంగా జీవుస్తున్న ఈ పాట విన్న తరువాత కన్నీలతో హృదయం నిండి నా పాత జీవితం దేవునితో గడిపిన జీవితం గుర్తువచ్చేలా చేశారు ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక 😭😭😭😭😭😭😭😭😭😭
Praise the lord brother yavvanakalamlo thama istanusaranga brathiky vari kosame specialga e song ni rasi vedio chesaru, devuni premanu batti mikunna Bharaniki hole team members ki devudu Inka bahuga mimmulanu divinchunugaka 🙏🙏🙏🙏our God is almighty God🙏🙏🙏🙏
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్
Thankyou brother
చాలా సంతోషం అన్న మా హృదయాల్లో ఎలాంటి భారం దేవుడు ఉంచాడో అదే భారం ఈ పాటలో వినగలిగాము
యూత్ కి మంచి సందేశం తో కూడిన అద్భుతమైన పాట, వందనాలన్న
Glory to God...Thankyou brother
Anna patta chala bagundi anna chala baga దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. థాంక్స్ అన్న
Glory to God...Thankyou brother
Prathanaa sakthi naaku kavali deva God bless you all
Glory to God...Thankyou brother
ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు మంచిసందేశంతో కూడిన పాట. ఈ పాట ద్వారా అనేకుల హ్రుదయాలు యేసు నామమలో పశ్చాత్తాపం తో ప్రభు సన్నిధిలోకి త్రిప్పబడును గాక. ఆమెన్.
Glory to God...Thankyou brother
నాగురించి ప్రార్థన చేయండి sir
awesome message
sure brother...God be with you
పల్లవి: వెంటపడకురా ఈలోకం వెంట
పరుగులెత్తకురా లోకాశల వెంట//2//
పాపం చేస్తే పడతావు నరకంలో//2//
పరిశుద్ధతతో ఉంటే పొందుతావు పరలోకము//2// //వెంటపడకురా//
1. చీకటి బ్రతుకు నీవు బ్రతికినా
లోకాశలలో నీవు మునిగిపోయినా
నీ యవ్వనాన్ని లోకానికి ఇచ్చినా
యవ్వనేచ్చలలో నీవు మునిగి తేలినా //2//
తీర్పురోజు ఒకటుందని తెలుసుకొ
దుర్ధినములు రాకముందే మేలుకో//2// // వెంటపడకురా//
2. ఈలోకమంత మూడునాళ్ల ముచ్చటే
నీ మరణమెప్పుడో నీకు తెలియదు
విడిచిపెట్టు ఈలోక స్నేహము
నీ పాపానికి శిక్ష ఇక మరణమే//2//
తీర్పురోజు ఒకటుందని తెలుసుకొ
దుర్ధినములు రాకముందే మేలుకో//2// //వెంటపడకురా//
Ayya vandanalu 🙏🙏🙏🤝🤝
Supersonganna
😢😜
Thappakunda e song chusinavallu vallu hrudhayalalo oka alochana puduthundhi..... Marpu vastundhi
Praise the Lord anna
Glory to God...Thankyou brother
🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭ఆమెన్
Amen....🙏🙏🙏 Praise the lord God bless you pastor கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக உங்கள் சபையும் ஆசீர்வதிப்பாராக இது பாக்கரா எல்லாரிவும் எல்லா குடும்பங்களையும் கர்த்தர் ஆசீர்வதிப்பாராக ...... ஆமென் அல்லேலூயா 🙏🙏🙏🙏
Glory to God...Thankyou brother
Thanks!
Thankyou brother
చెడిపోతున్న సమాజాన్ని బాగుచేయటం కొరకు రచించిన మీఆత్మీయగీతానికి మా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మును ఇంకా బహుగా దీవించి తనసేవలొ వాడుకొనునుగాక ఆమెన్
Glory to God...Thankyou brother
6:38 YESAYA THAPPA MANAKU SAHAYAMU CHESAVARU MANA MANASULANU MANCHIGA MARCHEY VARU EVARU LERRUUUUU🤍🙏
ప్రస్తుతం యవ్వనస్థుల జీవితాల కోసం చాలా చక్కగా వివరించారు ఈ పాట ద్వారా తప్పకుండా అనేకమంది మార్పుచెందాలని కోరుకుంటున్నాను అన్నయ్య ఇలాంటి సువార్త గీతాలను మీరు ఇంకా పాడాలని మేము ప్రేయర్ చేస్తాము అన్నయ్య
Glory to God...Thankyou brother
అన్నయ్య..మీరు ,,, ఏ పాట చేసిన...అది చాలా బాగుంటుంది, ఈ
పాట ఇంకా చాలా చాలా బాగుంది అన్నయ్య,సూపర్ సాంగ్,లాస్ట్,నాకు కన్నీళ్లు వచ్చాయి.....నాకు .. నా..మొదటి స్థితిని...జ్ఞాపకం చేసావు,ఇప్పుడున్న, ఈ లోక పరిస్థితిని చూస్తుంటే,చాలా,బాధ అనిపిస్తుంది, దేవుని కృపను బట్టి నేను రక్షించ బడ్డాను,,,,,చాలా మంచి పాట చేశారు చాలా మంది రక్షించ బడాలి అన్నయ్య,,చాలా బాగుంది 🤝సమాజానికి ఎంతో ఉపయోగ పడుతుంది ,పాటలో పాల్గొన్న అందరికి,యేసయ్య నామంలో వందనాలు 🙏
Glory to God...Thankyou brother
తల్లి ప్రేమ లోక ప్రేమ దేవుని ప్రేమ చక్కగా చూపించారు
Glory to God...Thankyou brother
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు పాట అద్భుతంగా పాడారు ప్రతి ఒక్క యవ్వనులు పాట వింటూ ఉండగానే వారి జీవితాల్లో మార్పు కలగాలని దేవాది దేవుని ప్రార్థిస్తున్నాము ప్రైస్ ది లార్డ్ అన్నా
Glory to God...Thankyou sister
Wonderful song amen god bless you
Glory to God...Thankyou brother
చాలా అద్భుతంగా ఉందన్న ఈ పాట హృదయాన్ని కదిలిస్తుంది పాడిన మీకు వందనాలు
Glory to God...Thankyou brother
లోకం వెంటపడి జీవితాన్ని చీకటి బ్రతుకులు గా మారిపోతున్న,లోకం చేత కాటి వేయబడుతున్న నేటి యవ్వనులకు మెల్కోపుగా చక్కటి పాట సోదరా ,ప్రభువు నందు నా మనసారా కృతజ్ఞతలు
Glory to God...Thankyou brother
Praise the lord annaya, song chala bagundi, యవనస్తులకు మంచి మెసేజ్ ఈ పాట ద్వారా అందించారు.
Glory to God...Thankyou sister
అన్నా వందనాలు.. పాటలో యువత జీవితం ఈరోజుల్లో ఇలా ఉన్నది అన్న.. నిజంగా మీరు ఈ పాట రూపంలో చాలా గొప్పగా చూపించరు.. దేవుడు ఆసిర్వదించు గాక.. ఆమెన్
Glory to God...Thankyou brother
Paata vinakundane cheptunna this song will change ur mindeset of youth
Glory to God...Thankyou brother
🙏
Devunike mahima kalugunukaka
praise the Lord nana devudi krupa meku thoduga unnadu gaka amen elanti songs ennka meru cheyali ayya devudu meku thoduga unnadu gaka amen 🙏 🙌 👏
Glory to God...Thankyou sister
చాలా బాగుంది అన్న సాంగ్ దేవునికే మహిమ కలుగును ఆమెన్ God bless you brother
Glory to God...Thankyou brother
అద్భుతమైన పాట దేవునికి మహిమకలుగును గాక ఆమేన్
Glory to God...Thankyou brother
Dis song amazing హృదయని తాకిన కృపాసరిగమ సుమధుర గీతము ప్రతీయవ్వనునికి అంకితం Jesus Christ bless you brother jasuvaramubabu your family 🙏🙏🙏🤝
Glory to God...Thankyou brother
Very beautiful and spiritual message for young people with melodious voice. May God bless you all to continue His service.
Glory to God...Thankyou brother
Nijam Anna lokam pranam testundi devudu pranam postadu adhi teliyaka estanusaramga jevistunam tqqqq Anna manchi song tho marchukone avakasam vchinattulu chesaru tqqqqq somuch
Glory to God...Thankyou sister
అన్న మీ Songs అన్ని వింటాను...
చాల అద్భుతంగా ఈ సాంగ్ వుంది
చాల ప్రత్యేకముగా వుంది...
మీరు పాడే విధానం చాల ఇష్టం..
అలాగే
మీరు వీడియో చేసే విధానం అయితే చాల అద్భుతం..
కొన్ని పాటలు నన్ను ఏడిపించేసాయ్...
మరెన్నో పాటలు రాయాలన్న మీరు...
నేను రాసిన పాట ఒకటి మీరు పాడాలి
నేను చేసే సేవ ఒక పాటగా రాసాను..
అది మీరే పాడాలి...
Glory to God...Thankyou so much brother
Bro praise the lord చాలా అద్భుతమైన పాట హృదయాలను కరిగిస్తుంది తక్కువ యూ బ్రదర్ ప్రైస్ ది లార్డ్.
Nice song brother మీరు పాడటం వాళ్ళ సాంగ్ కి ఇంకా value వచ్చింది బ్రదర్
కనీళ్ళు ఆగలేదు అన్న ఈ సాంగ్ విన్నప్పుడు thks for song anna
Glory to God...Thankyou brother
E song valla nenu em kolipoyano thelisindhi brother tq brother Inkaa eno songs prabuvu mahimaa koraku rayali padali God bless u brother
Glory to God...Thankyou brother
పాపంలో ఉన్న యవనస్తులు యొక్క జీవితాలను మేల్కొల్పే పాట చాలా అద్భుతంగా రాశారు బ్రదర్ గాడ్ బ్లెస్ యు
Glory to God...Thankyou brother
సూపర్ గా వుంది. నేటి యువత తెలుసుకొనే విషయాలు బ్రదర్
Glory to God...Thankyou brother
వందనాలు అన్నయ్య పాట. చాలా బాగుంది చాలా బాగుంది పాట హృదయని తాకింది
Glory to God...Thankyou brother
EA pata vinnavaru Nijam ga Maru manasu pondu taru brother 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Glory to God...Thankyou sister
Super song Anna we giving to spiritual msg for youth this video
Glory to God...Thankyou sister
Devuniki Mahima kalugunu gaka Amen
Thankyou brother
Tq bro Andharu yavanasthuli ee song chudalani pray hedham kanisam Ookaru marina mellu good song 🙏🙏🙏🙏🙏
Glory to God...Thankyou sister
దేవునికి మహిమ కలుగును గాక
Please the Lord sir 🙏🏻🙏🏻
praise the LORD brother
మీ పాటలు సూపర్ బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Glory to God...Thankyou brother
వండర్ ఫుల్ మెసేజ్ పాట రూపంలో చూపించారు బ్రో మీ టీం కి ప్రైస్ ది లార్డ్ 👍👍👍👍👍👍🌹🌹🌹👍🙏
Glory to God...Thankyou brother
Annaya super ga undi annaya nijaga e lokamulo elati marupulu ravali youth chala chedipotunaru annaya youth motham marali nijamina devuni bidalaga jivichali
Glory to God...Thankyou sister
Thank god
Thank you anna good song giving me
Glory to God...Thankyou brother
వాళ్ళు వీళ్ళు కాదు మోసం చేసింది మేమే దేవుణ్ణి మోసం చేస్తూనే .... వున్నాం, మాటలు పాటలు వాక్యాల ద్వారా మీలాంటి వాళ్ళు ఎంత చెప్పిన.. 😔, దేవుని ధీర్ఘ... ప్రేమకు శాంతానికి 😍
Thankyou for wathcing this video sister
Annaya i likeu you really wonderful song 🙏🤝👌👌
Glory to God...Thankyou brother
ప్రైస్ ద లార్డ్ అన్న 🙏
చాలా అద్భుతమైన అర్ధవంతమైన పాట గుండెల్ని పిండేసాయ్ అన్న సూపర్ 👏👏👏
Glory to God...Thankyou brother
కన్నీరు కార్పించావు బ్రదర్ ...అద్భుతమైన అర్ధవంతమైన ...మాటలను పాటగా మలచి యువతరాన్ని సన్మార్గంలో పయనింపచేసే మీ ప్రయత్నం ఫలభరితం కావాలని దేవాది దేవుని వేడుకుంటున్నాను. ఆమెన్ .. వీలైతే ట్రాక్ అప్లోడ్ చేయగలరు 🙏🏻
Thankyou brother...Glory to God
Thanks
Thankyou
దేవుడు మీకు ఇచ్చిన గొప్ప కృప దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 🙏🙇♂️💞
Glory to God...Thankyou brother
ఈ పాట ద్వారా కొంతమంది అయినా మారుతారు
Glory to God...Thankyou brother
Praise the lord annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
praise the LORD sister
Thank you so much brother chala bhagunnadhi video song praise god
Glory to God...Thankyou brother
God bless you all ....God bless your ministry amen
Glory to God...Thankyou brother
Super song brother. Naa praardhana yeppudu yavvanasthula korake yendhukante yavvanam anedhi lokaaniki paapaaniki dhaggara chesi dhevuni nundi dhooram chesthundhi yavvana praayamlo kalige chedu aalochanalu chedu alavaatlanu dhooram pedithene dhevuni dhaggara avuthaam. Meeku Naa nindu vandhanamulu yavvanulu thama balamunu yavvanamunu dhevuni korake vaadaalani thalli Prema dhevuni vaipu mallinchaalani ee loka sneha Prema cheduku dhaggara chesi maranaaniki dhaggara chesthundhani choopinchaaru 🙏🙏
Glory to God...Thankyou brother
Nice..song
heart touching..god bless you brother
Glory to God...Thankyou sister
Praise the lord brother ...such an wonderful lyrics... and heart touch video emotion..... good message for all teen ages
Glory to God...Thankyou brother
God bless you brother
Glory to God...Thankyou sister
Really while seeing video I am pouring my tears,,,, really heart touching ohh God rescue who are facing same situation,,,, wonderful song sir great efforts all glory to Jesus Christ alone amen 🙏🙏
Glory to God...Thankyou brother
@@JoshuaGariki 🙏
చాలా చక్కగా రచించారు అన్నా... అలాగే బాగా పాడారు.. చివరిలో మీ మాటలు ప్రతి యవ్వనస్తుడు విని గ్రహించి ఆచరణలో పెట్టాలని ప్రభువు పేరట మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నా.. God bless you anna🙏
Glory to God...Thankyou sister
Super Brother God bless you
Glory to God...Thankyou brother
Praise the LORD sir very nice content Praise and worship advisable spiritual song GLORY TO GOD 🙏🙏🙏
ఆమెన్
AAG TEAM వీల్లు మంచి అర్ధవంతమైన షార్ట్ ఫీలింస్ తీస్తారు అన్నయ్య ప్రైస్ ద లార్డ్ సూపర్ సాంగ్
Glory to God...Thankyou brother
👍song brother good message for youth
Glory to God...Thankyou brother
అన్నయ యేసు క్రీస్తు నామములో 🙏🙏🙏🙏🙏
praise the LORD sister
Praise the Lord Annayya good work with Aag team and wonderful song
Youth blessed with song and turn there life to near God tq for this blessed song annayya
Glory to God...Thankyou sister
Praise the lord anna.god bless you
Thankyou brother
By this song i was changed my life style my dear bro all glory to god
Glory to God...God be with you brother
Wonderful song my dear brother, tune, lyrics, music, story narration & singing are awesome, congratulations to all the team. God Bless you.
Glory to God...Thankyou brother
Anna thank you for speaking with young once to aware of this world and God's Love🙏😭😭😭😭
Glory to God...Thankyou sister
Ann good 👍 balsyou
Glory to God...Thankyou brother
Emotional & heart feeling song annayya ....
Glory to God...Thankyou sister
Thank you very much sir about your spiritual message through content song 🙏🙏🙏
Glory to God...Thankyou brother
Super super song brother
Thankyou sister..Glory to God
Praise the lord 🙏
Thanks you so much brother ❤️
Good songs
Glory to God...Thankyou brother
Wonderful song 💕💕 wonderful singing glory to God amen
Informative song
Glory to God...Thankyou brother
దేవుడు నన్ను ఏర్పరుచున్నా ఆయన మాట తప్పి లోకనసారంగా జీవుస్తున్న ఈ పాట విన్న తరువాత కన్నీలతో హృదయం నిండి నా పాత జీవితం దేవునితో గడిపిన జీవితం గుర్తువచ్చేలా చేశారు ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక 😭😭😭😭😭😭😭😭😭😭
Glory to God
Kannellu raaka manavu vinna variki
Glory to God...Thankyou sister
వండర్ఫుల్ సాంగ్ అన్న హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. Praise God 🙏🙏
Glory to God...Thankyou brother
PRAISE THE LORD ANNA
praise the LORD brother
nice message anna in song
Glory to God...Thankyou brother
Praise the lord Anna. Good song for youths.
Glory to God...Thankyou brother
Praise the lord brother yavvanakalamlo thama istanusaranga brathiky vari kosame specialga e song ni rasi vedio chesaru, devuni premanu batti mikunna Bharaniki hole team members ki devudu Inka bahuga mimmulanu divinchunugaka 🙏🙏🙏🙏our God is almighty God🙏🙏🙏🙏
Glory to God...Thankyou sister
Praise the lord brother it's a wonderful and meaningful song it's all glory to the God
Hi...
Glory to God...Thankyou sister
Jesus pls save my husband from evil spirits pls
Thank you very much 🙏👍🙏
Glory to God...Thankyou brother
Awesome song
Glory to God...Thankyou brother
Tq Anna garu 🙏 praise the lord
Glory to God...Thankyou brother
REALLY GREAT SONG 👍👌. JESUS BLESS YOU MORE AND MORE NANA TO DO GOD'S WORK.WHEN I SEEING THIS SING I GET TEARS . REALLY HERT TOUCHING SONG 👍
Glory to God...Thankyou sister
Praise the lord brother.
Nice song and lyrics are just awesome.
Glory to God 🙏
Hallelujah
Glory to God...Thankyou so much sister
చాలా బాగుంది అన్న గారు..చాలా రోజుల తర్వాత మీ వీడియో మరల అర్థవంతంగా
Glory to God...Thankyou brother
Praise the lord to alllll
Super brother
Glory to God...Thankyou brother
Kalpana🙏🙏🙏🙏👌👍😭😭😭🙇♂️🙇♂️
అద్భుతం మహా అద్భుతమైన song👌👌అద్భుతమైన concept anna 👌👌very thing Wonderfull 👌👌👌👌దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్ 👐
Glory to God...Thankyou brother
@@JoshuaGariki tanks