భాగ్యలక్ష్మి గారి మిద్దె తోట# Garden toor and garden meet#

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 109

  • @botchupushpa6280
    @botchupushpa6280 2 дні тому +1

    Very nice garden

  • @mabujjithotamadhavi6543
    @mabujjithotamadhavi6543 3 дні тому +1

    హాయ్ భాగ్యలక్ష్మి గారు మీ గార్డెన్ చాలా బాగుందండి హాయ్ ఆదిలక్ష్మి గారు మంచి గార్డెన్ పరిచయం చేశారు చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ అండి

  • @sreecreations4412
    @sreecreations4412 3 дні тому +1

    చాలా మంచి గార్డెన్ చూపించారు ఆది లక్ష్మి గారు👏👏👌👌

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 3 дні тому +1

    గార్డెన్ చాలా బాగుంది అక్క మీరు మంచి మంచి గార్డెన్స్ మాకు చూపిస్తున్నారు మాకు గర్డెనింగ్ చెయ్యడంలో ఎక్కువ ప్రోత్సాహం కలిగిస్తున్నారు భాగ్యలక్ష్మి గారు కూరగాయలు చాలా బాగా పండిస్తున్నారు ప్రతి ఒక్కరి గార్డెన్ కి వెళ్లి మీరు మాకు చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీకు నా ధన్యవాదములు అక్క

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham День тому +1

    అమ్మ కార్తీక మాసంలో వనభోజనం ఇంకా మీటింగ్ రెండూ చక్కగా కలసి వచ్చాయి. అలాగే బాగ్య గారి గార్డెన్ కూడా బాగుంది.👌👌👌👏👏👏

  • @kadiresiddiramreddy3223
    @kadiresiddiramreddy3223 3 дні тому +1

    Very nice Andi

  • @radhakankanalapalli1291
    @radhakankanalapalli1291 3 дні тому +1

    Super

  • @pentakotasaichaitanyaprasa2698
    @pentakotasaichaitanyaprasa2698 3 дні тому +3

    సత్యనారాయణ గారు, భాగ్యలక్ష్మి గారు మీ అద్భుతమైన టెర్రస్ గార్డెనింగ్ అభివృద్ధి మరియు సేకరణను చూసి చాలా ఆనందించాను. మీరు చేసిన పని స్ఫూర్తిదాయకం. అలాగే, ఆదిలక్ష్మి గారు మీరు వారి ప్రోత్సాహం కోసం చేసిన ప్రయత్నాలు నిజంగా అభినందనీయాలు.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дні тому

      చాలా సంతోషం అండి మీ కామెంట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది ధన్యవాదాలు

    • @thiru-bhagi
      @thiru-bhagi 3 дні тому +1

  • @thiru-bhagi
    @thiru-bhagi 3 дні тому +1

    Adhilakshmi garu meeku chala thanks andi.mana garden meet lo meeru undadam,ee vedio cheyadam ma adhrustamandi.meeru ma garden ki ravalani eppatinuncho anukuntunnandi.aa korika ippatiki teerindhandi.meevalana maa garden andhariki parichayam ayyindhandi.chala thanks andi.ashalatha gariki,iswarya gariki mariyu mana garden meet sabyulandharaki chala thanks andi.naku aroju ma garden lo Mee andharani ahvaninchi,Mee andhariki athidyam ichinandhuku adhrustam ga bhavistunnamu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дні тому

      భాగ్యలక్ష్మి గారు కార్తీక మాసంలో వనభోజనానికి పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి చాలా కష్టపడి మమ్మల్ని అందరినీ కలిపారు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు అండి 🙏🏻🙏🏻

  • @srijayalakshmikuppa
    @srijayalakshmikuppa 3 дні тому +1

    Chalabagundi adilaķhmigaru,tq .makuguda pampandi,seeds,salahalu

  • @samrajyamkadiyala8855
    @samrajyamkadiyala8855 2 дні тому +1

    Bhagyalakshmi garu mi garden chala bhagundhi.mi husband chala baga chepparu.madula midha kuda kundilu pettina vidhanam bhagundhi. Adhi Lakshmi garu mi video lu chusi konni nerchukovali thankyou

  • @umakarthi4680
    @umakarthi4680 3 дні тому +1

    ముందుగా మా అక్క బావగారి terrous garden చూపించినందుకు ఆదిలక్మిగారికి కృతజ్ఞతలు... akka and bavagaru Since 4 years I visited your garden so many times.. every time it's wonderful and looking very beautiful... Bavagaru especially your explanation was very nice...I'm proud of you both....

  • @suryakumari1937
    @suryakumari1937 3 дні тому +1

    భాగ్య లక్ష్మి గారి గార్డెన్ చాలా చాలా బాగుంది అమ్మ ❤❤❤❤❤

  • @vignanteja3190
    @vignanteja3190 3 дні тому +2

    చాలా చక్కగా ఉంది.❤

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 4 дні тому +1

    Bhagya laxmi gaari garden chala chala bagundi,vaalla husbend ki chala knowledge వుంది,అతని కష్టం అతని మాటలలో ఎక్కువగా అతని కష్టం కనబడు తోంది❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 дні тому

      కరెక్ట్ గా చెప్పారు విజయ గారు 🙏

  • @marryrathnam9257
    @marryrathnam9257 3 дні тому +1

    వదిన గారు సత్యనారాయణ భాగ్యలక్ష్మి గారి గార్డెన్ చాలా బాగుందండి వారు ఎలా చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది అప్పుడే అయిపోయిందా అనిపించింది మీకు అన్నయ్య గారి కి ధన్యవాదాలు అండి ఇంతమంచి గార్డెన్ చూపించినందుకు

  • @joyjoshfreshgarden4400
    @joyjoshfreshgarden4400 3 дні тому +1

    ❤supergaundi garden.mam Ila vanabojanalau karyakaramamu comuniction pergutundi .Inka helth,happyness kuda manaku vastundi.❤

  • @anithanakka8406
    @anithanakka8406 3 дні тому +1

    సూపర్ Laxmi garu chala Baga చేస్తున్నారు గార్డెన్ భాగ్యలక్ష్మి గారు మి గార్డెన్ నేను చూడాలి

  • @ChigurupatiRajeswari
    @ChigurupatiRajeswari 4 дні тому +1

    సూపర్ సూపర్ గార్డెన్ ఆదిలక్ష్మి గారు అలా పండిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 дні тому

      అవును రాజేశ్వరి గారు చాలా సంతోషంగా ఉంది వీడియో చూసి మీ కామెంట్ ఇంకా సంతోషంగా ఉంది 🙏🙏

  • @rukminialti1883
    @rukminialti1883 4 дні тому +1

    మంచి గార్డెన్ చూపించారు మంచి ఐడియా లు ఇచ్చిన దంపతులకు, మీకు ధన్యవాదములు ఆదిలక్ష్మి గారు 👌🙏👍

  • @poornimasambara3485
    @poornimasambara3485 3 дні тому

    Bhagyalakshmi garu me garden chaaaaaala bagundandi❤

  • @mangamanigreens1514
    @mangamanigreens1514 3 дні тому +1

    భాగ్యలక్ష్మి గారి గార్డెన్ చాలా బావుంది లక్ష్మీ గారు ❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дні тому +1

      థాంక్స్ మంగ మణి గారు థాంక్యూ సో మచ్

  • @Bhagyacreations
    @Bhagyacreations 4 дні тому +1

    16 like sister. Bhagyalakshmi gari garden chala bavundi. Terrace meeda inni kuragayalu penchadam great. Gardeners andaru okachota kalavadam, mokkalni giftga ivvadam bhale enjoy chesaru. Santhoshamantha me facelo kanipisthundi. Nijamga theesukovadamlo kanna ivvadamlone ekkuva anandam vuntundi. Me andaru bhale sandadi chesaru. Kundeela meeda muggulatho chala kalaga vundi bhagyalakshmi gari garden. Kooragayalu pandinchadame kadu panchadam kuda adbhuthame. Season chusukuni vegetables pandinchali ani bhagyalakshmi gari husband chala baga chepparu. Anapa akulu vistharakulla vunnayi. Soil chala loosega bavundi. Valla maintainence super. Vermi compost kuda thayaru cheyyadam chupincharu. Dondakayalu kuda bhale pandisthunnaru. Thakkuva place lo ekkuva mokkalu ela pandinchalo chupincharu. Intha manchi garden chupinchinanduku meeku chala thanks sister. Pipe line connection valla uses chepparu. Dragon beera nethibeera vanga pasupu cherry tomato abbabba anni kuragayalu adbhuthamga pandisthunnaru. Ilanti vedios meeru chupinchadam valla malanti kotha gardenerski entho vupayogam. Naturetho vunte arogyam ani baga vivarincharu. Stress pothundi anedi nijam. Ilanti garden vedios meeru inka inka cheyyandi.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дні тому +1

      భాగ్యలక్ష్మి గారు మీరు భాగ్యలక్ష్మి గారి గార్డెన్ మీద ఒక గ్రంథమే రచించారు చాలా చాలా థాంక్స్ అండి అంత పెద్ద కామెంట్ చేసినందుకు మీరు చాలా కష్టపడి ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🌹🙏🏻🌹🌹🌹🌹🌹

    • @Bhagyacreations
      @Bhagyacreations 3 дні тому

      @AadiLakshmiTerraceGarden కష్టమేమీ లేదు సిస్టర్. మీ వీడియో చుసిన ఆనందం

  • @buddhanavya1462
    @buddhanavya1462 3 дні тому +1

    Super athamma 👌

  • @bharathiadari8296
    @bharathiadari8296 4 дні тому +1

    Satyanarayana garu and bhagya Laxmi garu mee garden super andi.ee garden chupinchinanduku adilaxmi 👌

  • @SandeepKumar-cp1xg
    @SandeepKumar-cp1xg 4 дні тому +1

    Akka,chala beaఅక్క, చాలా మంచి వీడియో మరియు అడవి చాలా అందంగా ఉంది😊😊

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 3 дні тому

    Nice 👌👌👌

  • @arunabellam7993
    @arunabellam7993 4 дні тому +1

    చాలా మంచి గార్డెన్ చూపించారు సూపర్ లక్ష్మి గారు ❤❤

  • @VedithaSaiCharvikBhadrinath
    @VedithaSaiCharvikBhadrinath 3 дні тому

    Pinni , Babbai super garden . Your hardwork paid ❤

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 3 дні тому +1

    చాలా బావుంది అమ్మ.. 💚💚

  • @pravallika4772
    @pravallika4772 3 дні тому

    Super garden uncle and Aunty.. you are inspiration to many.. keep going.. I wish that both of you will grow more crops like this ❤. Thank you Adi Lakshmi garu for covering the garden so beautifully. Very informative video

  • @killergaming22444
    @killergaming22444 4 дні тому +1

    Super garden

  • @Clothycloset
    @Clothycloset 3 дні тому +1

    👌👌

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 4 дні тому

    అతని ఐడియా చాలా బాగుంది,explaine చేయడానికి అతని తపన కనబడుతోంది❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 дні тому

      అవునండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు 🙏

  • @jayalakshmi.perapatruni786
    @jayalakshmi.perapatruni786 3 дні тому +1

    ఆదిలక్ష్మి గారు గార్డెన్ చాలా బాగుంది అమ్మ మీరు కృష్ణుడు బొమ్మ ఎక్కడ కొన్నారు సిమెంట్ తో ప్లాస్టర్ ఆఫ్ పారిస్

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дні тому

      జయలక్ష్మి గారు మా కృష్ణయ్య ని రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా పౌడర్ తో చేసినవి అది తీసుకుని మేము గ్రే కలర్ టెర్రకోట వేసాము అండి

    • @jayalakshmi.perapatruni786
      @jayalakshmi.perapatruni786 3 дні тому

      @AadiLakshmiTerraceGarden మేడం గారు వర్షం పడినప్పుడు తడిచి పోతే పోతుంది అని అమ్మే వాళ్ళు అన్నారు అందుకే మీకు మెసేజ్ పెట్టాను అంటే అది గ్రే కలర్ లో కనబడుతుంది కదా సిమెంట్ ఏమో అని

  • @thiru-bhagi
    @thiru-bhagi 4 дні тому +4

    ముందుగ ఆదిలక్ష్మి గారుకి, మీ husband గారికి చాలా థాంక్స్. మీ ఛానెల్ ద్వారా మా టెర్రస్ గార్డెన్ ని అందరికి చూపించినందుకు మేము మా అదృష్టంగ భావిస్తున్నాము. మీ ప్రెసెంటేషన్ ని చూస్తుంటే మా కష్టానికి ప్రతిఫలం ఇంత బావుంటుందా అని అనిపిస్తుంది. మరొక్కసారి మీకు, మీ followers కి చాలా థాంక్స్ అండి.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 дні тому

      చాలా చాలా థాంక్స్ అండి మీ గార్డెన్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి చూపించడానికి అందంగా ఉంది🙏🙏

  • @leoterracegarden
    @leoterracegarden 16 годин тому

    Very beautiful garden. Can I join your group, I am Shalini Rajanala from Bangalore.
    Can you please share Dondekai seeds with me.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  16 годин тому

      థాంక్స్ అండి మీ సెల్ నెంబర్ పెట్టండి

  • @Madhavi1.
    @Madhavi1. 4 дні тому

    Miru bale galagala matladhunaaru amma meet lo happy to see you ❤

  • @biddikabutchibabu9280
    @biddikabutchibabu9280 3 дні тому +1

    Ptv garu garden iragadeesaru

  • @k.s6036
    @k.s6036 3 дні тому +1

    😢😢😢

  • @thiru-bhagi
    @thiru-bhagi 3 дні тому +2

    1:26 Pesticides ఏమి వాడలేదు. దొండపాదు కి ఎక్కువ గొంగళి వచ్చేది. మేము రాత్రి అంటే 7-8పీఎం కి టార్చ్ వేసి చుస్తే బాగా కనపడేవి. వాటిని ఏరి దూరంగా పరివేసే వాళ్ళము. పిల్లలు గ ఉన్న టైములో గుర్తిస్తే ఆకు తో పాటే పార్వసేవాళ్ళము.
    వంగకు టమాటో కు తెల్ల పేను వస్తుంది. వాటిని చేత్తో క్లీన్ చేసి వాటర్ తో wash చేస్తాము (stem ni).
    చిక్కుడుకి నల్ల పేను వచ్చింది. డైలీ చేతితో క్లియర్ చేసేవాళ్ళము. Diluted గో్మూత్రము ని spray చేస్తాము. వుడ్ ash powder ని చల్లాలి.
    అన్నింటి కంటే main గ ప్రతి ఆకు కి ఎండ గాలి బాగా తగలాలి. ఎండ తగ్లని ఆకులని తీసివేయాలి.
    ఇంతకు మించి మాకు పెద్దగా pests ఏమి రాలేదు.
    ఏ pest ఐన స్టార్టింగ్ లొ గమనించి చేతితో remove చేసుకోవాలి(ఆకులు లేదా కొమ్మలు )

  • @varalaxmibatte1886
    @varalaxmibatte1886 3 дні тому +1

    Garden chaala baagundi madam kaani pesticides em cheppaledu theega jaathi vaatiki chaala pestlu vasthunnai organic ga vaadithe asalu povatledu Inteha garden ki pesticides information chebithe baaguntundi please

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дні тому

      మీరు ఇచ్చిన సలహా చాలా బాగుందండి నెక్స్ట్ వీడియోలు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మర్చిపోతున్నాను అంతేనండి సారీ 🙏🏻

    • @varalaxmibatte1886
      @varalaxmibatte1886 3 дні тому

      @ ayyo sorry enduku madam maa lanti vaariki use avuthundani adiganu🙏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дні тому

      ఓకే అండి థాంక్యూ ​@@varalaxmibatte1886

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 4 дні тому +1

    Super amma 👌 first like super garden

  • @killergaming22444
    @killergaming22444 4 дні тому +1

    Super garden

  • @sureshb3244
    @sureshb3244 День тому

    Super