@@dasarilingamurthy1165 అందుకే అంటారు ఊరికి చేసిన సేవ , గోడకు వేసిన సున్నం లాంటిదే … ప్రతిఫలాపేక్ష లేకుండా వారు చేసిన సేవకు మనమే గుర్తుంచుకొనాల్సిన అవసరముండే … వారికి స్వర్గ ప్రాప్తిరస్తు అని మాత్రమే ప్రార్దించగలను. 🙏
ఆయన చేసిన త్యాగానికి గుర్తింపు రాలేదని చెప్పక తప్పదు. ముఖ్యంగా బి ఆర్ ఎస్ కనీసం ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా బాగుండేది. నిజంగా చెప్పాలంటే వాడుకుని వదిలేసారు. దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు . ఐదు పంచాయతీలు భద్రాచలంలో కలపాలని గొంతెత్తి నినదించారు. ఏదేమైనా అర్ధాంతరంగా జిట్టా గారు మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. నికార్సైన నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు.
వరంగల్ లో ఓ రిటైర్డ్ లెక్చరర్ జ్వరం తో బాధ పడుతుంటే ఓ పప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స చేసి వారం తరువాత హైదరాబాద్ కు పంపారు . వారూ ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపారు . తిరిగి జ్వరమొస్తే మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు . అప్పుడు గుర్తుపట్టారు వారికి బ్లడ్ క్యాన్సర్ అని . ఇదీ మన వైద్యం . ఎంతసేపు ఆర్థిక స్థితి చూసి యాంటీబయాటిక్స్ , ICU , వెంటిలేటర్ వైద్యం ….…
anna chaala baaga cheppinru in Health cure gurinchi 👍 ee video nu nenu chala mandhiki pamputhanu 👍 kani Bitta chinna thappi chesadu ani meeranna mata chala baadhakaram, Gundepai chei vesukuni cheppandi mana KCR garu thanaku aarthikanga vaadukuni thokkinda Leda? yes karyakarthala vusuru thagilindhi KCR ki🙏
Trs aler ticket vachindhi . 2009 . Bhuvana giri. Independent. Ga poti chesi. Odipoyadu. . 2009 lo aler lo poti chesi unte 50000 votla mejarity tho geliche varu. Aler lo trs strong ga undhi . Great leader jitta
@@SujathaKasani apparently tlo paper lo kuda trs mla name aler jitta bala krishna reddy Peru vachindhi . Thanu kadhu ante aler lo ere Athan poti chesi odaru . A abhyardhi local kadhu .
True Leader జిట్టాన్న కానీ అధ్యక్ష అనలేక పోయాడు అదే బాధ మా భువనగిరి యువతకి
అన్ని పార్టీ లు వాడుకొని వదిలేసాయి... అందుకే ఏ పార్టీ లో పూర్తిగా ఉండలేదు..
@@dasarilingamurthy1165 Telangana Mali vudhyamam gurinchi manaku thelusu, dhoomdham lu, vantalu laanti I Major, vati kharchi plan mottham bitta garidhe, malivudhyamam aina Tholi TRS Govt form ainaka padhavulu anubhavonchinollevaru,
konni manasuku baadhani kalgisthai anna🙏
ప్రజాలు కూడ bro😢
Yes😢😢
@@dasarilingamurthy1165 అందుకే అంటారు ఊరికి చేసిన సేవ , గోడకు వేసిన సున్నం లాంటిదే … ప్రతిఫలాపేక్ష లేకుండా వారు చేసిన సేవకు మనమే గుర్తుంచుకొనాల్సిన అవసరముండే …
వారికి స్వర్గ ప్రాప్తిరస్తు అని మాత్రమే ప్రార్దించగలను. 🙏
తెలంగాణా గర్వపడే ఉద్యమ నాయకుడు జోహార్లు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకు 🙏🙏🙏
ఇలాంటి గొప్ప ఉద్యమకారుణ్ణి మోసం చేసిన కేసీఆర్ ఖచ్చితంగా అనుభవిస్తాడు..!! జై బాలకృష్ణ అన్నా..
Already bidda jail ki poyindi papam pande roju evarikyena tappadu
Mr. ప్రకాశ్ గారు మీ నక్కా జిత్తు మాటలు పక్కన పెట్టండి మీకు సర్వం తెలుసు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారి ఉద్యమపొరట్టం ఆయనకు జరిగినా అన్యాయం
Kcr ni pakkadhova patticchindhe suttu unde ilanti jokudugallu , Inka kondharu unnaru ,
ఓపెన్ చెప్పాలంటే చిట్టా బాలకృష్ణారెడ్డి మనోవేదన తోనే చనిపోయాడు అనిపిస్తుంది ఇదంతా ఆయన గురించి తెలిసిన వాళ్ళు వింటుంటే అదే అనిపిస్తుంది
ఆయన చేసిన త్యాగానికి గుర్తింపు రాలేదని చెప్పక తప్పదు. ముఖ్యంగా బి ఆర్ ఎస్ కనీసం ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా బాగుండేది. నిజంగా చెప్పాలంటే వాడుకుని వదిలేసారు. దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు . ఐదు పంచాయతీలు భద్రాచలంలో కలపాలని గొంతెత్తి నినదించారు. ఏదేమైనా అర్ధాంతరంగా జిట్టా గారు మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. నికార్సైన నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు.
వదిలేయలేదు.... ఆయనే MLA కావాలని వెళ్లిపోయాడు
సార్ మీరు మెడిసిన్ గురించి చాలా క్లుప్తంగా వివరించారు మీకు ఛత కోటి వందనాలు
Sri Jitta BalakrishnaReddy anna contributed own hard earned money to Telangana movement.very very few leaders like this we come across.🙏🙏🙏🙏
True words.he spent more money than KCR.
@@tandranirmala4309 🙏🙏
జిట్ట ఒక మహా శక్తి, తెలంగాణ లో కాదు ఆంద్రప్రదేశ్ మొత్తం లో యువత కు మార్గదర్శి.
హెల్త్ గురించీ బాగా చెప్పారు సర్
మొదటగా మోసం చేసింది కెసిఆర్ గొప్ప తెలంగాణ పోరాట యోధుడు ఓం శాంతి అన్న
@@gattusrinivas950 kcr 2009 lo aler ticket ichadu. Jitta thiraskarinchadu.
Bhuvana giri ticket dhakka ledhu . Tdp pothu valla. Kcr happy ledhu
@@PeddamallaSomasiddhuluఏవడ్రా నువ్వు నీకేం తెలుసు,
ఒక మంచి నేత. నింగికెగసిన. నెలరాలిన తార. జోహార్ బాలకృష్ణన్న 🌹🌹🌹🙏
ప్రకాష్ అన్న మీరు నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదాలు❤
ఒక మంచి నాయకుని కోల్పోయాము జిట్టా సార్ కు నా అశ్రునివాళులు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
సెట్టెల్మెంట్స్, గుండాగిరి లేని లీడర్
గొప్ప మనిషి
ప్రకాష్ అన్న మీరు చెప్పే వైద్య విధానానికి ప్రారభించండి
Medical defect గురించి చాలా బాగా చెప్పారు sir.
ప్రకాశం అన్న చెప్తున్నది వింటుంటే ఇది వైద్యుల నిర్లక్ష్యమే అనిపిస్తుంది
అవునా బీజేపీ విస్మరించిందా మరి brs న్యాయం చేసిందా మరి ఎందుకు సర్ అన్ని పార్టీలు కలిసి చేసిన మోసాన్ని కప్పి పుచ్చుతున్నారా సర్
జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణం తీరని లొట్టు
Rip 🙏💐😂
Yes exactly you are talking about perfect analysis 💯, root cause have to be analysing initial ztage
He is a good orater......he will not speak against Government
మంచి వివరణ... మంచి విషయాలు...
Jitta Anna i miss you.
Excellent analysis prakash garu. What you said absolutely correct.
Senior journalist sivamurthy 1992 Andhra Jyothi. Now Analysis.
ఏది ఏమైనా నా దేవుడికి అన్యాయం జరిగింది అమార హై జిట్ట అన్న
Good info.❤
అదృష్టం ముఖ్యమ్
Miss you jitta anna
Good analysis prakash sir tq🙏
Strait forward leader
వరంగల్ లో ఓ రిటైర్డ్ లెక్చరర్ జ్వరం తో బాధ పడుతుంటే ఓ పప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స చేసి వారం తరువాత హైదరాబాద్ కు పంపారు . వారూ ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపారు . తిరిగి జ్వరమొస్తే మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు . అప్పుడు గుర్తుపట్టారు వారికి బ్లడ్ క్యాన్సర్ అని . ఇదీ మన వైద్యం . ఎంతసేపు ఆర్థిక స్థితి చూసి యాంటీబయాటిక్స్ , ICU , వెంటిలేటర్ వైద్యం ….…
Your correct 💯
Correct answer🙏 sir
శ్రద్ధాంజలి 🙏
Dr.vinod ....congrats....ur confidential analysis
కెసిఆర్ గారు కనీసం జిట్టా గారి అంతక్రియలకు హాజరు కాలేదు 😂
వారి ఉసురు మీకు కచ్చితంగా తగులుతుంది కెసిఆర్
కర్మ ఎవరిని వదలదు 😂😂
మనోవేదన కు మందు లేదు
Good valuable analysis about medical treatment
Yes good speaking
గొప్పనాయకుడు.బాలకృష్ణ
Great sir
True leader of Telangana movement
Can you please give more details regarding Dr. Radheshyam? it will benefit lot of people
మంచి లీడర్
Health gurinchi baaga chepparu
True leader jitta anna❤😢😢😢❤
Great leady
Good knowledge sir
Kcr aagam chesindu jittannanu
జై జిట్టాన్న 🙏
Great person jitta
Baga chepav sir ❤❤
Good person
ప్రకాష్ గారు మీరు ఎన్నడూ అతని పట్టించుకోలేదు... Kcr ktr లకు వారి ఉసురు తగులుతుంది..
Sir meeru matladindi correct sir
Yes.... Great doctor Radhe shyam....
Sir ktr kante goppa udyama nayakudu
Namaste sir - it is true
Jitta garu chaala porata patima galavaaru. Ayana e party lo unte aa party ke gouravam. Jitta gaariki kaadha. Jai jitta. Om shanthi.
What is doctor name?
🙏🙏🙏
anna chaala baaga cheppinru in Health cure gurinchi 👍 ee video nu nenu chala mandhiki pamputhanu 👍
kani Bitta chinna thappi chesadu ani meeranna mata chala baadhakaram, Gundepai chei vesukuni cheppandi mana KCR garu thanaku aarthikanga vaadukuni thokkinda Leda?
yes karyakarthala vusuru thagilindhi KCR ki🙏
Jitta amarahi
Allopathy not in right way
Jitta is true leader
Naku ne mida respect ledu . KCR covart...but manchi analysis cheyie
Exactly 💯 వీడు కోవర్ట్
Really great person. Kcr వాడుకొని వదిలేసాడు...
అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. 💐💐
Kalvakuntla effect
Reddy community anna...
Adi chalanna yemanna chesi they can get away with anything and everything
పార్టీలు ప్రజాలు మోసం chesharu😢😢😢
Jitta anna ki srikakulam to adilabad followers unnaru
Aside political journey, he is good man and leader
Kcr, revanth reddy, kishan reddy spoiled Jitta political life and you don’t have courage to talk about them.
మొదటిదెబ్బ కేసీఆర్ దే అక్కడే జిట్టా
సగం సచ్చిండు ఇప్పుడు ప్చ్....
Rip jitta
Jai Jetta jai jai jetta
😢😢
Sir Pl provide
Dr. Radheshyam contact details.
We miss him... He is a great leader.... KCR selfishness he loss political future 😢
Shraddhanjali
Miss u anna
Venu swamy k a paul tarvata nuvve 😂😂😂😂
Sir, MBBS doctors diverse group with ayurvedic treatment
ABVP produced great leaders.
I think doctors may pay attention on his comments about medical treatments being given in hospitals!
దాణ కర్ణుడు జిట్టా బాలకృష్ణ రెడ్డీ 😢😢
You are right sir medicine Study is getting downfall .
Jittanna Amarrahe.
GREAT LEADER, SO SAD 🎉
వైద్య రంగంలో కూడా మీకు అవగాహన ఉండడం చాలా సంతోషం
KCR బాగ వాడుకొని వదిలేసిన గొప్ప నాయకుడు ఓం శాంతి😂🙏
Meeru emyna cheptaru sir
ఆ డాక్టర్ గారు అడ్రస్ ఇప్పించండి సర్.
Dr radhasyam hospital contact number vunte cheppandi sir
Kcr vadukoni mosam chesina leaders jitta, narendra, ravindra nayak, cheruku sudhakar... Etc
Hi
Is this video about Jitta or medicinal practices in India ?? They lost the track
@@globalcitizen10 yes., but some facts revealed
It's correct analysis.
Wonderful and much needed suggestion Sir...
విరేశం brs kcr బినామీ
వీడు బినామీ కాదు salary based agent వీడు
Trs aler ticket vachindhi . 2009 .
Bhuvana giri. Independent. Ga poti chesi. Odipoyadu. .
2009 lo aler lo poti chesi unte 50000 votla mejarity tho geliche varu. Aler lo trs strong ga undhi .
Great leader jitta
Wrong Anna ku ah mata cheppaledhu, cheppi unte bhongir lo saba endhuku cheyincharu kcr garu
@@SujathaKasani apparently tlo paper lo kuda trs mla name aler jitta bala krishna reddy Peru vachindhi . Thanu kadhu ante aler lo ere Athan poti chesi odaru . A abhyardhi local kadhu .
Great leader Bala Krishna.Anna.🙏🙏