దేవుడు ఉంటే దెయ్యము ఉంటుంది, పుణ్యం ఉంటే పాపము ఉంటుంది, ఒకరు ఎంతో సంతోషంగా ఉంటే ఇంకొకరు తట్టుకోలేని దుఃఖంతో అల్లాడిపోతుంటారు, అది ప్రారబ్ద కర్మ వలన కాదంటారా
EE SHRUTILO ANNI KARMAPALAM GHANE DORUKHUTHARU. THALLI THANDHRULU BROTHERS AND SISTERS RELATIVES WIFE AND HUSBAND FRIENDS EVVANNI MANA PURVAJANMA SUKHRUTHAM BATTE DORUKHUTHARU ANI NA GUESS.
Good question... 👏🏻 కానీ ఒకటి temporary రెండోది permanent. ఎంతో మందిని చూసాం కదా ఇలాగ. ముందు పెళ్లి అవుతుంది పిల్లలు పుడతారు sudden గా విడిపోతారు మళ్ళీ పెళ్లి అవుతుంది fixed గా ఉంటారు happy గా ఉంటారు.
పూర్వకాలంలో ఇలా ఉండేది, ఒకరిని పెళ్లి చేసుకుంటే చివరివరకు వారితోనే ఉండేవారు,భర్త ఎలా ఉన్నా మంచిగా ఉన్నా చెడ్డ వాడైనా సర్దుకుపోయేవారు, ఇప్పుడు అలా కాదు నచ్చకపోతే విడిపోతున్నారు, వేరే పెళ్ళి చేసుకుంటున్నారు,మన పెద్దలు మనం పుట్టినప్పుడే మన తలరాత అనేది చావు వరకు రాసి ఉంటుంది అంటారు కదా,కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి, రాజుల కాలంలో రాజుకు ఎంతో మంది భార్యలు ఉండేవారు,ఉదాహరణకి శ్రీకృష్ణుడు 16000 మంది గోపికలని పెళ్ళి చేసుకోవాలని రాసి ఉంది,అప్పుడు ఆడది విలాస వస్తువు, ఇప్పుడు అలా కాదు,స్త్రీ సత్తా లోకానికి తెలిసింది, ఆడా, మగా ఇద్దరూ సమానమే,కాలంతో పాటు పరిస్ధితులు మారాయి.పుట్టుక నించి చావు వరకు బ్రహ్మ ముందే రాస్తాడు అంటే రెండు, మూడు పెళ్లిళ్లు కూడా ముందే రాసి ఉంటాడు ఆ బ్రహ్మ.
అయ్యో,ఈ కలికాలంలో దేవుడు ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమస్య పెడుతున్నాడు, ఇకనైనా మీ జీవితభాగస్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
100% లో 99% జరిగినా ఒక్క 1% exception ఉండొచ్చు, for example యమ పాశం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, కానీ భక్త మార్కండేయుడు శివుని మెప్పించి చిరంజీవి అయ్యాడు, ఇలా ప్రతి దానికి ఒక 1% chance మన ప్రయత్న బలం గట్టిగా ఉండి దైవబలం తోడుంటే ఏదైనా జరుగవచ్చు
Not support this video eny one parsan thali danrlu devudu niraithadu pelly mathram manam niraichukana vallane pelly chesukovadam jaruguthundhi edhi nijam
ఈ వీడియో లో కూడా అదే ఉంది కదా, తల్లిదండ్రులు పెళ్ళి నిర్ణయించారు, తానే నిర్ణయించుకుంటానని ఆ అమ్మాయి బయటికి వెళ్లి తనకు నచ్చిన వాడిని నిర్ణయించుకుంది. విధివశాత్తు ఇద్దరూ ఒకరే అయ్యారు, మనం పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయం కూడా ఎవరితో రాసి ఉన్నదో అటు వైపే ఉంటుంది, love అయిన arranged అయినా మీ life లోకి ఆ particular person యే ఎందుకు వచ్చారు, అదే విధి
దేవుడు లేడు అనేవారికి దేవుడు ఉన్నాడు అంటే fake అనిపిస్తుంది, అలాగే ఇది కూడా, ఒకరికి correct అనిపించేది ఇంకొకరికి fake గా అనిపించవచ్చు, ఎవరి అభిప్రాయం వారిది,
To whom with you will be married is followed by your karma,it's understanding each other and also respect Towards Shree Ramachandra the god of love and dharma which makes both of have long and long relationship
బ్రహ్మ రాతను ఎవరు మార్చలేము అని తెలిపే ఈ కథను చూడండి.మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను Thanks for your support🙏
ua-cam.com/video/gDBZKctzXrY/v-deo.html
👌👏🌹🤚. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
Om Rukmini Sri Krishna 🙏🌞
🙏🙏🙏
@@bhaktitarangalu గురువు గారు నిజంగా పూర్వ జన్మ పాపాలు ఉంటాయా
దేవుడు ఉంటే దెయ్యము ఉంటుంది, పుణ్యం ఉంటే పాపము ఉంటుంది, ఒకరు ఎంతో సంతోషంగా ఉంటే ఇంకొకరు తట్టుకోలేని దుఃఖంతో అల్లాడిపోతుంటారు, అది ప్రారబ్ద కర్మ వలన కాదంటారా
SUPER STORY. MEE VOICE SO SWEET. THANK YOU MADAM.
Thanks అండి
Jai shree Krishna Radhe 👣🌷🌷🌷🙏🙏🙏💙💙💙📿🌺🌼🍎🥛🍚🦚🦚🦚🦚🦚🦚
👌🙏🙏
RADHE KRISHNA.
Jai Shri radhe krishna❤
🙏🙏
Superrsda sreekrishna
🙏🙏
Jai Shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏
🙏🙏🙏
EE SHRUTILO ANNI KARMAPALAM GHANE DORUKHUTHARU. THALLI THANDHRULU BROTHERS AND SISTERS RELATIVES WIFE AND HUSBAND FRIENDS EVVANNI MANA PURVAJANMA SUKHRUTHAM BATTE DORUKHUTHARU ANI NA GUESS.
Om
Nice story ❤
Thanks అండి
Aalochana manade aacharana manade kaabatti phalitham kooda maname anubhavinchaali
Ve ni voice naku nachaledu
Good
Thanks అండి
vaalla thone closeness create cheyochukada
Avuna Mari kondaru rendu pellillu chesukuntunnaru adhi brahma rasina rathe na swargam lo rendu pellillu ani rasipettara
Good question... 👏🏻
కానీ ఒకటి temporary రెండోది permanent.
ఎంతో మందిని చూసాం కదా ఇలాగ.
ముందు పెళ్లి అవుతుంది పిల్లలు పుడతారు sudden గా విడిపోతారు మళ్ళీ పెళ్లి అవుతుంది fixed గా ఉంటారు happy గా ఉంటారు.
@@deviejhansirao4077 adhe nenu antunna rendu pellillu chesukovali ani swargam lo cheppara
పూర్వకాలంలో ఇలా ఉండేది, ఒకరిని పెళ్లి చేసుకుంటే చివరివరకు వారితోనే ఉండేవారు,భర్త ఎలా ఉన్నా మంచిగా ఉన్నా చెడ్డ వాడైనా సర్దుకుపోయేవారు, ఇప్పుడు అలా కాదు నచ్చకపోతే విడిపోతున్నారు, వేరే పెళ్ళి చేసుకుంటున్నారు,మన పెద్దలు మనం పుట్టినప్పుడే మన తలరాత అనేది చావు వరకు రాసి ఉంటుంది అంటారు కదా,కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి, రాజుల కాలంలో రాజుకు ఎంతో మంది భార్యలు ఉండేవారు,ఉదాహరణకి శ్రీకృష్ణుడు 16000 మంది గోపికలని పెళ్ళి చేసుకోవాలని రాసి ఉంది,అప్పుడు ఆడది విలాస వస్తువు, ఇప్పుడు అలా కాదు,స్త్రీ సత్తా లోకానికి తెలిసింది, ఆడా, మగా ఇద్దరూ సమానమే,కాలంతో పాటు పరిస్ధితులు మారాయి.పుట్టుక నించి చావు వరకు బ్రహ్మ ముందే రాస్తాడు అంటే రెండు, మూడు పెళ్లిళ్లు కూడా ముందే రాసి ఉంటాడు ఆ బ్రహ్మ.
@@bhaktitarangalu Naa lover vishayam lo aa devudu ala rasipetti unte bavundedhi
ఏ వ్యక్తి అయినా ఏ relation అయినా మన life లోకి వస్తున్నారంటే అదే destiny, everything is fixed, వారి వారి పూర్వజన్మల కర్మఫలాన్ని బట్టి వారివారి జీవితాలు
Brammha vesina mudilo mare divorce andhuku authunaei
Om rukmini sri krishna
🙏🙏🙏
Anduk naku brhamma ante kopam vostundi ealanti rata rasadu eanta weast gadito rasi pettado naa pelli roju eadustu bratik pelli chesindu brhamma.. Naku inkoka janma antu unte ea pilligano pamulago leda domalago ayina janma ravali kani manishi janma ravoddu andulo aadpilla janma asalu ravoddu..
బాధ పడకండి, కష్టం అనేది శాశ్వతంగా ఉండదు, దైర్యంగా ఉండండి, కాలచక్రం ఎప్పుడు ఎలా మారుతుందొ ఎవరికేరుక
sare poni pilliga pudathava? mari kukka ventapaduthundi champukuni tinataniki.... mari ela? sare poni pamulaga pudathava? manisi kanipisthey chalu champesthadu .... mari ela? poni domalaga pudathava ? domala aharam kosam manisini veli kudathav manisi oka bat tesukuni kotesthadu murikaluvalo thiragali doma.cat aharam kosam kastapadali ,brathakali antey kastapadali... snake chimalu petina puttey daniki home evani animals ,insects kastapadatleda.....? chepu birds aharam kosam pillalni penchatam kosam antho kastapadathay.... oka ayanaki legs levu ayana evari sahayam lekunda road crossing ayanaki kastam leda? baada leda.... baadalu enthomandi paduthunaru ni chutu vunnavaley.nakey kastam vachindi anukuntey thapu,manakantey kasta padevalu chalamandi vunaru samajamlo.manisi janma entha goppado telsa e bird ki e animal ki God nanu vachi rakshisthadu poojalu chesthey ,ayani gattiga patukuntey ,ayini pooja ela cheyali,karmalu ela marchupovali,ratha ela maruthundi aney gnanam vatiki ledu.e gnanam kevalam oka manisikey vundi.niko vishayam telsa sthree gurinchi goppaga vundi puranalalo kani purushudi gurinchi antha ekuva ledu.Bhumini manam bhumatha antam,kani bhumi thandri anam.Thaliki vuna sthanam God ki minchidi a sthanani Bhagavanthudey echadu telsa.... bharyaki vunna sthanam bharthaki kuda ledu puranalo alanti sthree janma manadi.Sthree telsa putinchagaladu amey lekapothey purushidi putikey ledu... kadantava? sthree brahma tho samanam kaleda alanti goppa putuka edi.Ammavaru matramey shakthi swaroopini avaleda,dustulani shikshinchaleda,amma jagadambika ani ammani poojisthey raksha ayi nilabadada enduku baada... jeevitham epudo okasari karigipothundi,daivani kastalo gattiga pattuko vopika vundu chepu ni baada ayanaki,kastam ga vuntey himsaga vuntey bayataki vachay,daivani patuko anitiki ayaney dikku.enduku vedana padi manasuni alakalolam chesukotam,vunna danilo birds ki water food pettu manasanthi vasthundi,danalu chesuko ,daivam kastalni therchesthadu.
నీ మీద నీ పూర్వ కర్మల మీద కోపం తెచ్చుకో. బ్రహ్మ దేవుడు నీ ఒక్కరికి ఏం ప్రత్యేకంగా రాయడు రాత. నీ కర్మ ని బట్టే నీకు జన్మ వస్తది.
నువ్వు ఇప్పుడు మంచి కర్మ చెయ్యి ముందు.
నువ్వు next ఏం జన్మఎత్తుతావు అనేది నువ్వు అనుకుంటే రాదు. నీ present కర్మలని అనుసరించి వస్తుంది.
Mari divorce lu anduku jarugutunnayi😢😢😢😢 avaru chaskunna papam idi😢😢😢
Good logic
Manam gatamlo chesina karma phalitaanni batti ila anubhavimchalsi vastumdi
అవునా.. ఈ జన్మలో చేసిన మంచి ఎప్పుడో అనుభవించేది.. ఇంకో జన్మ లో కదా..@@bhaktitarangalu
Aunu @@sushmamamidoju
Avunu rendu mudu pelli lu kuda heaven lo rasi untaya pillalani vadili velli pothe ela
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Hi meeru ee stories a website lo చూస్తున్నారా చెప్పగలరా plz
Online లో ఎక్కడ దొరకదండీ ఈ స్టోరీ
@@bhaktitarangalu mari మీకు ఎక్కడ దొరికాయి plz చెప్పరా
ఈ స్టోరీ మాత్రం మా అమ్మమ్మ చెప్పేదండి
Mari na age 35 Mari avari to avtundho artham kaledu
అయ్యో,ఈ కలికాలంలో దేవుడు ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమస్య పెడుతున్నాడు,
ఇకనైనా మీ జీవితభాగస్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Naku ayithe good husband vasado ledo ani bayam avuthudhi 😭😭😭marriage ante
Hope for best
Naga Dosam ఉంటే chudandi avvadhu పెళ్లి
@@KotnakaLavanya-qz1wg Same Situation naadhi kuda anthe. Yelaanti wife life lo ki vasthundho Ani Naku kuda bhayanga vundhi.
Vidhi ratha marchavachu
Neku jarigimdhi
Thala raatha anedhi ledhu.
Marriages are not made in heaven.
Appatikappudu manam decisions theesukune dhaani batti vuntundhi.
100 percent
Adenandi, mana decisions kuda danikanugunamga untai antunnanu
No thalaratha Valle manam gothulo padipotham
Aa heaven lo 2 pellillu jaruguthayemo konchem kanukkuni cheppandi
@@Bujjinannalu Good Question.
అయితే మరి బ్రాహ్మ రాతనే తపించి తన గురువు పిల్లలు కు సహాయ చేసిన కదా
100% లో 99% జరిగినా ఒక్క 1% exception ఉండొచ్చు, for example యమ పాశం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, కానీ భక్త మార్కండేయుడు శివుని మెప్పించి చిరంజీవి అయ్యాడు,
ఇలా ప్రతి దానికి ఒక 1% chance మన ప్రయత్న బలం గట్టిగా ఉండి దైవబలం తోడుంటే ఏదైనా జరుగవచ్చు
Pelli manusulu srustunchina oka natakam devudu kadhu ee picchi manavule pelli kanna prema goppadi
ప్రేమని పెళ్లిగా మార్చుకొని జీవితకాలం తోడుగా ఉంటేనే ప్రేమ విలువ పెరుగుతుంది.
@@bhaktitarangalu prema anedi pellitho mudipettalem prema sasvatham pelli ala kadhu
Not support this video eny one parsan thali danrlu devudu niraithadu pelly mathram manam niraichukana vallane pelly chesukovadam jaruguthundhi edhi nijam
ఈ వీడియో లో కూడా అదే ఉంది కదా, తల్లిదండ్రులు పెళ్ళి నిర్ణయించారు, తానే నిర్ణయించుకుంటానని ఆ అమ్మాయి బయటికి వెళ్లి తనకు నచ్చిన వాడిని నిర్ణయించుకుంది. విధివశాత్తు ఇద్దరూ ఒకరే అయ్యారు, మనం పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయం కూడా ఎవరితో రాసి ఉన్నదో అటు వైపే ఉంటుంది, love అయిన arranged అయినా మీ life లోకి ఆ particular person యే ఎందుకు వచ్చారు, అదే విధి
Haha
😊
Video lo 2.24minits daggara aa abbayi ani chepparu adi thappu kada ,aa ammayi ani katha cheppali
👍
Antha. Fake.
చిన్నప్పటి నుంచి మన పెద్దవారు చెప్పినదే నేను చెప్పానండి
Fake. Video😁
దేవుడు లేడు అనేవారికి దేవుడు ఉన్నాడు అంటే fake అనిపిస్తుంది, అలాగే ఇది కూడా, ఒకరికి correct అనిపించేది ఇంకొకరికి fake గా అనిపించవచ్చు, ఎవరి అభిప్రాయం వారిది,
To whom with you will be married is followed by your karma,it's understanding each other and also respect
Towards Shree Ramachandra the god of love and dharma which makes both of have long and long relationship
Ede tappu
తప్పు, ఒప్పు అనేది వారి వారి అభిప్రాయం ని అనుసరించి ఉంటాయి,ఒకరికి తప్పుగా అనిపించేది ఇంకొకరికి ఒప్పు కావొచ్చు