ఆయనే నా ప్రపంచం | YS Vijayamma About YSR | Vijayamma Exclusive Interview | Naalo Natho YSR | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • ఆయనే నా ప్రపంచం | YS Vijayamma About YSR | Vijayamma Exclusive Interview | Naalo Natho YSR | 10TV News
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Subscribe to our Agriculture channel: bit.ly/327z4Te
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10TV
    #YsVijayamma #NaaloNaathoYSR #YSR #YSRBook #VijayammaInterview
    #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

КОМЕНТАРІ • 5

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 4 роки тому +4

    విజయమ్మ గారు మీకు వైస్సార్ గారంటే ఒక భార్యగా ఎంత ప్రేమ ఉందో మీ మాటలు ద్వారా అర్థం అవుతుంది.ఐతే వైస్సార్ గారు ఒక నాయకుడిగా నాకు ఎంత ప్రాణమో నేను ఈ సందర్భంగా చెప్పదలచుకున్నా. నేను ఎప్పుడు ఎన్టీఆర్ గారిని చూడలేదు కానీ వైస్సార్ గారిని లెక్కలేని అన్ని సార్లు చూచాను.ఎంతలా అంటే పోలీసులు కాల్చటానికి చూచేవారకు.చిలకలూరిపేట లో వైస్సార్ గారు కార్యకర్తలు ఊరేగింపు గా ఎద్దుల బండిని వేరే మార్గంలోకి పోనిస్తున్నప్పుడు బండిమీద నుండి వైస్సార్ గారు ఎగిరి దూకినప్పుడు సభవద్దకు పోతున్నప్పుడు అంతమంది పోలీసుల్లో జొరబడి ఆయన రెక్క పట్టి గట్టిగా ఒత్తిన సమయంలో నన్ను పోలీసులు తరిమే వరకు అప్పుడు వైస్సార్ గారు ముసి ముసి నవ్వులు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టైంలో.అలాగే పత్తిపాడు సీఎం గా లిఫ్ట్ ఓపెన్ చేయటానికి వచ్చి మాకు అభివాదం చేస్తున్నప్పుడు ఆయనకు షేకండ్ ఇద్దామని పరిగెత్తి చేయి చాచితే అందేవరకు నేను పోయినప్పుడు పోలీసులు గన్ గురి పెట్టిన సందర్భంలో వెనకడుగు వేసినాను.అలాగే తదుపరి బాపట్ల బహిరంగ సభకు హాజరైన సమయంలో కొన్ని పధకాలు రాసుకొని వెళ్లి ఇచ్చి వున్నాను ఆ సమయంలో పక్కనే ఉన్న కాసుగారు ఆ లెటర్ తీసుకొని చదివి కొంచెము సేపు ఆయన వద్దే ఉంచుకున్నప్పుడు పెద్దగా అరిచి వైస్సార్ గారికి ఇవ్వండని అన్నప్పుడు కాసు గారు నీ బండబడ ఇస్తున్నానోయి అని వైస్సార్ గారికి అందించిన పరిస్థితి. వారు టాపులేని జీబులో ఊరేగింపుగా సబ వద్దకు పోతున్నప్పుడు జరిగిన సంఘటన అవే 108 .పీజురియంబర్స్. Yes అవి నేను ఇచ్చిన పథకాలు. అలాగే జగన్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో కొన్ని రకాల పధకాలు చెప్పి వున్నాను లెటర్ కూడా ఇవ్వటం మూలాన నాకు ఫోన్ చేసి pa గారు పిలిపించారు.ఆ సమయంలో జగన్ గారితో కలసి అడుగులో అడుగు వేస్తూ కొన్నిరకాల పధకాలు చెప్పి లెటర్ పూర్వకంగా ఇచ్చి వున్నాను.వారు నాకు సెక్రటరీ గారి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వాట్సప్ ద్వారా ఆలోచనలు పంపించమని చెప్పి ఉన్న కారణంగా ఎన్నో పంపి వున్నాను.వాటిల్లోదే డోర్ డెలివరీ.వైస్సార్ మిస్సింగ్ జరిగినప్పుడు మా ఊరి వారితో ఏదైనా జరగరానిది జరిగితే ఎందరో ప్రాణాలు కోల్పోతారు అన్నప్పుడు నన్ను చూచి నవ్వు కున్నారు జనాలు.ఇవన్నీ దైవసాక్షిగా జరిగిన సంఘటనలు.వైస్సార్ అంటే ఒక నాయకుడిగా అంత నమ్మకం ప్రాణం నాకు. జోహార్ వైస్సార్ .

  • @N_Shasank
    @N_Shasank 4 роки тому +3

    Amma, ysr andaritho...unndu

  • @peddababubhukya746
    @peddababubhukya746 2 роки тому

    I love you ys harshareddy D/O ysbharathireddy Medam Garu

  • @rashmi525
    @rashmi525 4 роки тому

    Amma ♥️

  • @laxmanpeeke9387
    @laxmanpeeke9387 4 роки тому

    Love u amma gaaru...