అద్బుతంగా చెప్పారండీ..🙏 "దేహమే దేవాలయం"అని పెద్దల ఆర్యోక్తి..దేహంలోనే దేవుడు ఉన్నాడని గ్రహించిన వారు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారు గానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలతో సూర్యుడు ప్రకాశిస్తుండగా గుడ్డి దీపంలో వస్తువులను వెదకరు.. తమలోని ఆశలను 🔥 అగ్ని యందు చల్లార్చి గోచి బిగియగట్టి, ఈ జన్మ లక్షణమేమిటని తెలుసుకొని తమ యశస్సును చాటుకున్న యతీశ్వరులెందరో ..🙏 వారందరికీ వందనములు..🙏🙏 వాల్మీకి మహర్షి గురించి విన్నప్పుడల్లా నాకొక కథ చెప్పాలనిపిస్తుందండీ 🙂
ఒక నాడు రాత్రి ఓ దొంగ.. ఒక ధనవంతుడి తోటలో మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చి కాయలు కోయసాగాడు ఆ అలికిడికి భటులు లేచి దివిటీలు వెలిగించి దొంగ కోసం వెదికారు. దొంగ తెలివిగా తాను భటులకు పట్టుబడకుండా..తన శరీరానికి విభూదిని రాసుకుని చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఒక చెట్టు క్రింద ఒంటికాలిపై జపం చేయసాగాడు,భటులు దొంగను వెదికే క్రమంలో అటుగా వచ్చి అతన్ని చూసి సంతోషించారు. మరుసటి రోజు ఈ విషయం ఊరంతా పొక్కింది..ప్రజలు వరుసగా వచ్చి సాధువు వేషంలో ఉన్న దొంగ పాదాల దగ్గర బంగారం , వెండి, తినుబండారాలు, వస్త్రాలు లాంటివి పెట్టి అతని కరుణకై వేచి చూడసాగారు.... ఇదంతా గమనించిన ఆ దొంగ ! నేను ఈ సన్యాసి వేషం వేసినందుకే నన్ను ఇంతలా గౌరవిస్తున్నారు,నా పట్ల ఇంత భక్తి శ్రద్ధలు చూపుతున్నారేమిటని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత.. అయ్యో ..నేనెంత పాపిని ఈ వేషం వేసి తప్పుచేసానే అనుకున్నాడు కానీ.. క్రమంగా అతనిలో మార్పు రాసాగింది చివరికి అతను పూర్తి సాధువుగా మారి నలుగురికీ ఉపయోగపడే విధంగా నడుచుకుంటూ భగవంతుని కృపకు పాత్రుడైనాడు. * కేవలం వేషం వేసినందుకే అంత మార్పు వచ్చిందంటే మరి తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందిన ఋషులు,యతీశ్వరులు ఇంకెంత గొప్ప వారై ఉంటారు 🙏
అద్బుతంగా చెప్పారండీ..🙏
"దేహమే దేవాలయం"అని పెద్దల ఆర్యోక్తి..దేహంలోనే దేవుడు ఉన్నాడని గ్రహించిన వారు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారు గానీ వేరొక చోట వెతకరు.
కోటి ప్రభలతో సూర్యుడు ప్రకాశిస్తుండగా గుడ్డి దీపంలో వస్తువులను వెదకరు..
తమలోని ఆశలను 🔥 అగ్ని యందు చల్లార్చి గోచి బిగియగట్టి,
ఈ జన్మ లక్షణమేమిటని తెలుసుకొని తమ యశస్సును చాటుకున్న యతీశ్వరులెందరో ..🙏
వారందరికీ వందనములు..🙏🙏
వాల్మీకి మహర్షి గురించి విన్నప్పుడల్లా నాకొక కథ చెప్పాలనిపిస్తుందండీ 🙂
ఒక నాడు రాత్రి ఓ దొంగ.. ఒక ధనవంతుడి తోటలో మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చి కాయలు కోయసాగాడు ఆ అలికిడికి
భటులు లేచి దివిటీలు వెలిగించి దొంగ కోసం వెదికారు.
దొంగ తెలివిగా తాను భటులకు పట్టుబడకుండా..తన శరీరానికి విభూదిని రాసుకుని చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఒక చెట్టు క్రింద ఒంటికాలిపై జపం చేయసాగాడు,భటులు దొంగను వెదికే క్రమంలో అటుగా వచ్చి అతన్ని చూసి సంతోషించారు.
మరుసటి రోజు ఈ విషయం ఊరంతా పొక్కింది..ప్రజలు వరుసగా వచ్చి సాధువు వేషంలో ఉన్న దొంగ పాదాల దగ్గర బంగారం , వెండి, తినుబండారాలు, వస్త్రాలు లాంటివి పెట్టి అతని కరుణకై వేచి చూడసాగారు....
ఇదంతా గమనించిన ఆ దొంగ ! నేను ఈ సన్యాసి వేషం వేసినందుకే నన్ను ఇంతలా గౌరవిస్తున్నారు,నా పట్ల ఇంత భక్తి శ్రద్ధలు చూపుతున్నారేమిటని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత..
అయ్యో ..నేనెంత పాపిని ఈ వేషం వేసి తప్పుచేసానే అనుకున్నాడు కానీ.. క్రమంగా అతనిలో మార్పు రాసాగింది చివరికి అతను పూర్తి సాధువుగా మారి నలుగురికీ ఉపయోగపడే విధంగా నడుచుకుంటూ భగవంతుని కృపకు పాత్రుడైనాడు.
* కేవలం వేషం వేసినందుకే అంత మార్పు వచ్చిందంటే మరి తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందిన ఋషులు,యతీశ్వరులు ఇంకెంత గొప్ప వారై ఉంటారు 🙏
చక్కటి వివరణ, అంతే చక్కటి కథను జోడించినందుకు ధన్యవాదాలు పద్మావతి గారు 🙏
Salute to ur dedication mahidhar garu fantastic explanation
Thank you very very much Swathi garu 🙏
ఎన్నో మరిచిన గాధలు మరియు ఇతిహాసాలు తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు
Dhanyavadalu Yogananda garu 🙏
Super
🙏🙏🙏
Super sir 🙏🙏🙏
Thank you very much Saritha garu 🙏
Chaladaga chypparu sir jai sriram
Thanks a lot Jyothi garu 🙏 Jai Sri Ram
Mahedhar garu excellent ga explian chesthunnaru. Me voice pentastic. Viswam gurinchi ,and money meditation gurinchi kuda subject vuntae cheppandi.
Thank you very much Uma garu 🙏 Thappakunda prayatnisthanandi..
Very nice sir , Good explanation
Thank you very much Satya garu 🙏
జై శ్రీరామ్🚩 జైవాల్మీకి🚩🙏🙏🙏
🙏🙏🙏
జైశ్రీమన్నారాయణ 🙏🙏🙏
🙏🙏🐯⚔️
🚩 జై శ్రీరామ 🙏
Ji Sri Ram 🙏
🚩 జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🙏
Jai sri ram🙏🏼🙏🏼🙏🏼
Best voice
Thank you very much Sridhar garu 🙏
Nice video
Thank you very much Bikram garu 🙏
You should have done ramayan animated like mahabharata
Will definitely plan Sailesh garu 🙏 But need time till channel pick up..
👍👍
🙏🙏
🚩😊😍🌞🙏🙇🙇🙏🌝❤😊🚩
🙏🙏🙏
🙏🙏🙏
👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏
🙏🙏🙏
Jai sri ram
Jai Sri Ram 🙏
🙏🙏🙏🙏🙏🚩
🙏🙏🙏
జై శ్రీరామ్!! 🙏
జై శ్రీ రామ్ 🙏
Sitamma lava kausalni prasavinchina valmiki asramam ekkadundi? Ramuduni lavakusalu edurkonna pradesam ekkada? Sititamma bhumatani cherukunna pradesa mekkado telapandi.
🙏🙏
🙏🙏🙏