Mano & Usha Songs Performancre | Akka Evare Athagadu | 25th October 2020 | ETV Telugu
Вставка
- Опубліковано 5 лют 2025
- #ETVDasaraSpecialEvent2020 #Sudheer #Rashmi #ETVEvents #ETVTelugu #Akkaevareathagadu
Prominent singers Mano & Usha pay tribute to Legendary singer SP Balasubrahmanyam by singing some of his beautiful songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
అయ్యో....ఎప్పుడూ నవ్వుతు నవ్విస్తు, వుండే మనో గారిని ఇలా చూడలేక పొథున్నాము. ఆ దే వుడు బాలు గారివిషం లో,మీకు ఓ దా ర్పునివ్వాలని కొరుకుంటాను..
Superrr mano sir
Mano sir ki okka like vaydukondi
బాలసుబ్రమణ్యం గారిని miss aiyana మనో రూపంలో ఆయన గొంతులో ఇంకా బ్రతికే ఉన్నారు మనో గారు పాడుతుంటే బాలు గారే పట్టినట్టు ఉంది we miss u sir 😭😭
Avunu
@@srideviponnada9885 x1o.
G was
!
Sa
na na
బాలు గారి కి మరణాన్ని ఒక పదోన్నతిగా భావించాలి. వేరే విధంగా బాధపడి తట్టుకునేశక్తి మనసున్న వారికి చాల కష్టం .
🙏🙏🙏
మనో గారు ఇక మీరే నడపాలి బాలు గారి బాటలో.. మీరే బాలు గారి వారసులు..🙏🙏🙏
Yes
Yes
Nee comment super Anna.
Yes
Yes
మనో గారు SPబాలు గారిని గుర్తు చెశారు 🙏🙏🙏🙏
Correct sir
హాట్స్ ఆఫ్ బాలు సార్ మీ ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుంటున్నాము
No one can replace SPB garu
He is such a great artist.
I just crying when I am watching these video because all songs of the spb garu voice when I am seeing padhuta teeyaga program I want see him but lastly he was not there in our earth 😭😭😭😭 but the voice and spb sir was live in all hearts❤️❤️❤️🙏🙏🙏🙏
Nijanga Balu Garu బాలు గారు చనిపోయారు అంటే నాకు అసలు నమ్మశక్యం కాలేదు అది కలనా నిజమా మను గారు చూస్తూనే ఉంటున్నాం బాలుగర్లు లేరంటే నమ్మశక్యంగా లేదు. సో అంటే మీరే నరిపాలి😢😢😢 మీ ఆత్మకు శాంతి కలగాలి బాలు గారు😭😭🙏🙏🙏🙏🙏🙏🙏 నిజంగా బాలు గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా మనకి తక్కువ అనిపిస్తుంది ఎంత చెప్పినా తక్కువ అవుతుంది అంటే అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఆయన అని లేరంటే మాకే కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి బాలు గారి చిన్నప్పటినుంచి పాటలు వింటున్న ముసలి వాళ్లకు కూడా నమ్మశక్యం కాదు 😭😢😢
మీ గొంతు బాలు గారి గొంతు సేం ఉంది మనో గారు... ఒక గొప్ప సకళ కళా వల్లభుడిని ఈ యావత్ దేశం కోల్పోయింది
బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ
Vari Athmaku santhi kalugalani korukuntunnamu
Nice
బాలు గారు చనిపోలేదు! బాలు గారి మారో రూపమే మనో గారు , బాలు గారి స్వరం , మనో గారి స్వరం ఒకటే. మనం అందరికి మనో గారే బాలు గారు. మన గుండెలో బాలు గారు బ్రతికే ఉన్నారు.🙏
What a legendary singer is Our BALU garu, really we proud of him as a Telugu people.
Please be proud .I'm tamilnadu he is our great asset
Mano is only person can replace spb voice
Yes
Yes really
Yes
@@manvithadevi2117 Thanks for supporting Mano
@@charanyadav5516 ok really only Mano Garu can replace spb Garu to voice I miss u
Best video for everyone who likes sb balasubramanyam thanks
ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన తీపి జ్ఞాపకం.ఈలలు, అరుపులు తీసి మళ్ళీ ఎడిట్ చేసి పెడితే ఈ వీడియోకి, బాలు గారికి మరింత గౌరవం ఇచ్చిన వారు అవుతారు. మనకు ఈ వీడియో ఒక అంతులేని బాధను మిగిల్చిన తీపి జ్ఞాపకం.దయచేసి గోల లేకుండా మరల ఎడిట్ చేయండి.🙏🏻🙏🏻🙏🏻
Couldn't stop crying..Mano Garu..we too feel this emotion,SPB Garu...we lost you
జీవితం లో you tube lo చూసి ఏడ్చేసిన గొప్ప వీడియో..... ప్రతి ఇంట్లో ఆయన స్వరం పలకరింపు... స్వంత మనిషి చనిపోయిన బాధ కలిగింది
Cried more... Watched soo many times...🔥🔥
Thanks to mallemala yajamanyam r u rembered sp balasubramanyam garu again. Balu sir died but he always live in his songs
మనో గారు, నా పరిస్తితి కూడా ఇంతే. ఇంతకు మించి మాటలు లేవు అండి.
Madan
Muniraj
@@sathishp7209 on mo
Brother
@@sathishp7209 the
I can’t control my tears.I shed tears Mano Sir No words..Shed tears for others means the Strength of Balu sir
S.P.Balu garu ,he lives on. But When I remember him, I Cry, I couldn't meet that legendary singer in my life. I saw in videos and programmers. I miss him a lot.
No more Spb, but voice of that legend can be heard ever now and then. Mano sir, you can bring it live!
More 12-13 years left for my marriage, I am 15 now. I want you to sing SpB song then!!!
ఆయన మరంచినపుడు ఏడుపు రాలేదు..కాని మీ పాటతో నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదు...సుమన్ గారు..
Ma intlo Manishila ippatiki mimmalni thalchukuni badhapaduthune vunnam sir.. mee paatallo meeru jeevinchi vuntaru..meeru cheppina Prathi mata maku gurthundipothundi.. telugu bhasha goppathananni..vivarincharu..bhashanu brathikinchadaniki krushi Chesaru...🙏
మాటేరాని చిన్నదాని... మరియు తరలి రాద తనే వసంతం... ఈ రెండు పాటలు అచ్చాం బాలు గారి ల పాడారు 🙏🙏..
ఇంకా కొన్ని పాటలు కూడ, చాలా బాగా ప్రయత్నం చేశారు బాలు గారి ల పాడాటానికి.. 🙏🙏
మనో గారు మీరు ధైర్యంగా ఉండండి...కొంచెం సమయం పడుతుంది...బాలు గారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు...ఆయన పాటలలోనే ఎప్పుడూ మనతో ఉంటారు...
మీ ఎంపిక చేసుకున్న పాటలు అన్ని ఈ సందర్భానికి చాలా చక్కగా సరిపోయాయి...ముఖ్యంగా బాబా గారి పాటలు...
ఇంత బాధలో కూడా మనో గారు మరియు ఉష గారు పాడినందుకు మీకు ధన్యవాదాలు...
Super sir
i think 13th time I'm watch this
when i watch automatically I'm crying .i couldn't control my tears.
balu sir meeru leni notu maku eppudu elane undi potundhi
బాలుగారు లేరంటే నిజంగా ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. మీరు ఎక్కడున్నా మీ పాటలు మా మదిలో మారుమోగుతూనే ఉంటాయి సార్...ఓం శాంతి..🙏🙏💐💐💐
హ్యాట్సాఫ్ మనో గారు..
బాలు గారిని మా కళ్లముందు సాక్షాత్కరింపచేశారు.
its very hard to accept his demise from this world . I strongly believe the angel SPB sir still alive thru his songs
బాలు సర్. మీరు లేని. వేదిక. అలంకరింపబడని. వేదిక లా. ఉంది. సర్
No one else is there who feel emotional after watching this, we proud of you sir 😢🙏rest in peace sir
Really Mano great humanity and Usha I love spb
We miss you balu sir 😢😢😢 kanni me pattalatho malo apatiki bratike untaru tq for giving wonderful songs❤❤
SPB photo chusthe chalu emotional ayipothunna.... Naalaga chala mandi badhapaduthuntaru
Nenu kuda
SPBsir😢😢
ఈ వీడియోని ఈ మూడు సంవత్సరాలలో ఎన్నిసార్లు చూసానో లెక్క లేదు చూసిన ప్రతి సారి ఏడుస్తూ చూస్తాను.... ముఖ్యంగా మనో గారి కోసం చూస్తాను😢😢😢
E video chusaka full ga edupu vachindi 😭😭😭😭
Avnu
Avunu
Yes
Each one words diamonds and lots of generations never forget him God's Gift SPB Garu 👈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manu garu em chestham chepandi ఆయన మన్నలిని వదిలి వెళ్ళినా ఆయన గానం మనతో ఎపుడు వుంటుంది ఆయన పాడిన ప్రతి పాట ఆయన కోసమే పుట్టింది I miss u baalu sir miss u 😢😢😢
Vannie
..,,.
I'm. Missu. Balu. Garusp. Nani
I find Mano is only Telugu celebrity who sincerely felt grieved because of loss of SPB. No other Telugu film artists expressed their grief.
Even Actors like Chiranjivi who got good name because of SPB did not acknowledg this way.
Yes sir
Legendary spb sir,we lots of missing and Mano garu IAM very so much tankful to u because of malli maku spb gari songs padi spb garini gurthuchesaru thank u Mano garu we'll try spb voice
బాలు గారి స్వరం ఎవరికి రాదు🙏
Balu gari swaram mano gariki undi
I like mano voice
Vunaru mano garu
Really we missed a great singer not only a singer but a great person
Superb
😭😭😭😭😭😭😭
Great artist
Balu sir.
Sang in many languages.
Acted in many languages.
Wonderful person with
divine voice.
The voice which is irreplaceable is BALU sir's voice, the legendary and great singer is no more now with us .....Miss you sir😭😭
Nobody there
Edupu aagatledu
@@karteeknissankararao2405 you THE
@@karteeknissankararao2405 😭😭😭😭😭😭🙏🙏🙏🙏
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ... మిస్ యు బలు గారు మిస్ యు...🥺🥺🥺🥺😥😥😥😥😥
Ee video chusaka adupu Rani varu leru miss Balu garu
SPB sir, you are the first choice for everybody's playlist. Thank you for your songs, now and forever. We miss you a lot.
Really very emotional after watching this I cryed a lot 🥺🥺🥺😭😭😭😭 really missing balu sir a lot
Yes iam also
దయచేసి ఈటీవీ వారు లెజెండ్ బాలు గారికి నివాళులు అర్పిస్తూ.... వాళ్ళ కుటుంబ సభ్యులు, గాయకులు, సినీ ప్రముఖులు అందర్నీ ఆహ్వానించి.... బాలు గారి పాటలని ఆలపిస్తూ.... బాలు గారికి నివాళులు ఇవ్వండి....
మీ పాటలు వింటూ పెరిగాము.. బాలు గారు.. మీరు లేరు అని అందరూ అంటున్నారు.. కాదు మీరు అందరి గుండెల్లో బ్రతికే ఉన్నారు.. Miss u Balu Garu.. 😭😭
నివాళి అర్పించే
ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి
అన్న విషయం తెలియని ఏం ఏం కళాకారులు
మీరు
బుద్ధుందా
మనసుకు బాధ కలిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు ఆయన వీళ్ళకి ఎంత మంచి చేసి ఉంటే ఇంత బాధ పడతారు ఏదైనా అర్థం చేసుకోవాలి
Goosebumps vastthunnai kadhaa😭
E.program ఎన్ని సార్లు చూసినా ప్రతి సరీ కళ్ళలో నాకు తెలియకుండా నే నీళ్ళు వస్తుంటాయి 😢😢😢😢😢 మిస్ యూ బాలు గారు
One of my favorite singer is no more rip spb sir greatest singer in the world mee gurinchi mano sir matladalani enno rojula nuchi wait chesthunna
Mano sir real human being ,I am very big fan of Mano sir ,miss I spb ayya Mano sir nenga nalla irukanum 100 age vazhanum
Missing every day SP Balu garu.. Really its emotion.... 😭😭😭❤️💐💐
The pain of missing our loved one always painful but they will be stay with us in the form of memories till our last breath
No one can replace Balu sir n chitramma singing pair..
Pls give more chances to USHA garu ...she is a fantastic singer...
Most underrated singer in TFI
Usha gaaru sing a song Anjani suthuda...the song was fantastic
I wish I could could bring back SPB
No one can replace SPB gaaru
Mano gaaru
Please try to digest the truth that SPB gaaru is no more
Your crying is making us to cry
😭😭
Happy birthday(26th Oct)Mano garu....... we also missing SPB Garu 😢😢 🙏🙏.
Missing a lot balu garu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
బాలు గారు లేని లోటు తీరనిది
ఆయన స్వర్గస్థులు అయ్యేక రోజు ఆయన పాటలు వింటునప్పుడల్ల ఏడుపు వచ్చేస్తోంది.
Yes
one of the legendary singer in India no one can beat him 🎵🎶🎼🎻🎤🎤🎤
బాలుగారు మీరుణం తీర్చుకోలేనిది భాద కలిగిన ఆనంద పడిన మీగొంతే వినబడుతున్నాయి మా భావావలకు కొన్ని దశాబ్దాలుగా రూపంగా ఉన్నందుకు ధన్యవాదాలు😢😢😢😢
Same balu sir padinatle vundhi meeru second balu gaarandi i love you manu sir naaku meeru baalugarante chala ishtam meeriddaru brothers anukuneeee vunnaaa inni rojuluu maa daddy me iddari face oke laaga vundhi ani brothers maaa sp balu and sp manu ani chepparu kaani meeru brotherseeeee🥰🥰🥰🥰🥰
It's a great tribute to him...Mr.Sripathi panditharadhyula balasubramaniam lives on...we always miss u sir😔
మీరు లేక మేమంతా అనాథలం అయ్యాము బాలు గారు మేము బాధపడని రోజు లేదు వీలైతే దేవుడితో పోట్లాడి అయినా రండి sir plsssss 😰🙏😭🙏
😞
😟
Yes ser
Hai madam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee programme chustunte yedupu agatam ledu. Aa programme live lo unna vaari paristhithi ardham cheaukovachu.
Mano and Usha gaarlu yedavatam chuste chala baadha kaligindi
SPB LIVES ON
SPB will lives on every Telugu song 🙏🙏🙏
No one can replace balu garu and his voice . Balu gari voice lo edo teliyani magic undi sweeeeeeeeeet voice
😭😭sir pls come back we never forgot u 🙏🙏🙏meru ekada vunna happy ga vundandi sir
Mana so called stars balu garikii sarina respect and tribute Ivvaledu . This is true.
Ramojirao sir presentation Loni eee program tho Ina sare , Atleast Mano Garu ippudu paadina Patalu , Akkada unavallandaru panchukunna smruthulu,
Ivanni kalisi balu sir soul happy ga untundani nammakam
Ayyo Mano Gaaru Balu Gaaru Lerante meme Intha Yedusthunte Aayana Tho Gadipina Meeku 🙏🙏🙏🙏Ika Aayana Raakapoyina Aa Place lo Meerunaaru Sir Maaku 🙏🙏🙏🎤🎤🎤
బాలు gaari మరణం manandhariki enthagano badhanu మిగిలించింది.. 😭😭😭🙏🙏🙏
This moment really I am 😭😭😭🙏🙏
Seriously such a great legend ... devudu gurthu ga unnani rojulu Meeru ma gundellone untaru balu garu
My favorite singer
1 SP Balu
2 Usha 💗💗💗💗💗💗💗💗💗💗💗
కనిపించని దేవుడు బాలు గారు
Mano sir u really great singer
😢😢😢we miss you Balu sir🙏🙏Rip balu sir 😢
S. P. Balasubrahmayam gari patalu enanddi rojaina gadavaddu naku..
Aa emotions mano gari patalo ashrudharalu gaa vachai...
We miss u sir, we can't digest.. 😭😭😥😢😢😥without u in music industry. Miss a great legend😭😭
ఇక సెలవు...(SPB)
గుడిలో సుప్రభాతానికి పరిమళం అందిచే ...
ఒడిలో లాలిపాటలకు నిదుర నేర్పించే...
బడిలో పద్యాలకు తాత్పర్యాలందించే...
కవుల కల్పనలకు కవ్వింపులు నేర్పే....
నాన్నల గాంభీర్యాలకు అద్దం పట్టించే ...
చెల్లెల అప్పగింతలకు ఆనందభాష్పాలందించే ...
ప్రియురాలికై ప్రేమగీతాలతో ప్రేమవలయాలను చుట్టించే...
సఖియ అలకలకు వేణువయి అలరించే ...
చెలియ కౌగిలింతలకు పానుపులనందించే...
భార్య బుజ్జగింపులకు పుష్పాలయి వికసించే...
కొడుకుల మోసాలకు కృంగి కృశించే...
కోడళ్ళ అసహనాలకు నడవడి నేర్పించే ...
మనువల అల్లర్లకు బాల్యం అప్పగించే...
స్నేహితుల అప్యాయతలకు అనురాగం పంచే...
విద్యార్ధుల మనోభావాలకు అండగా నిలిచే ...
ఆటగాళ్ల కృషులకు బహుమతులందించే...
నమ్మక ద్రోహులకు చరమగీతం రచియించే ...
కాటికి లేచే కడ ప్రయాణానికి భస్మార్చననందించే ...
నీ కంఠ చాతుర్యానికి, "ఇక సెలవు..!!"
Dr.N.Nataraja
Dt:25/9/2020
నీకు మా నమస్సుమాంజలి !!!
Legendary singer
S. P. Balasubrahmayam
We're all miss you..
Nalo unna kanniti chukalu vardaparai mano garu antha chakaga padaru...
manogaru pls take care of our Charangaru don't leave him he also should become a world famous singer
బాలు గారు మీ వాయిస్ లో వున్నారు
Same
Right
😢 we miss you sir 🙏🙏🙏🙏... Living your voice in india sir... This is success of sp బాలసుబ్రమణ్యమ్ గారు 🙏🙏
SPB LIVES ON
Though we are Without any bond between us and spb not able control tears how these people will control themselves who are the seekers of immeasurable love from spb
Very emotional I think everyone will definitely get tears watching this 😭😭
నిజం చెప్పాలంటే సింగర్స్ లో టాప్ గా నిలిచిన సింగర్ మీరే బాలు గారు 😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు 😢😢😢😢🙏🙏🙏
పాపం..మనొగరు..త ట్టుకొలెకపొథున్నారు..అవును..వారిద్దరి అనుభంధం అలాంటిది.
Sorry sir
spb fans like hear
@@gethugakiran2412 ww
Sheriraalu veraina manusu okkate 😭
6:25 my favorite song from S.P Balesubramanium garu, WE MISS U SIR
Miss u balu garu.mano garu mee voice max balu gari voice tho match avthundi sir.
I'm miss you balu sir 🙏🙏🙏🙏 tq sir mano sir మీరు మాకు వున్నారు అది మాకు చాలు 🙏🙏🙏🙏🙏🙏
He is god of singing.
Super Manu sirgaru Balu sir garu gurthukosttunaru...... Hand's off....... Sir