Ganesha pancharatnam - mudakaraktha modakam

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2020
  • Ganesha pancharatnam - mudakaraktha modakam
    Written by Sri Aadi sankaracharya
    Plz do listen and shower your blessings 🙏

КОМЕНТАРІ • 343

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 роки тому +52

    ఎంచుకున్న ప్రతీ పాటను కీర్తనను చాలా అద్భుతంగా పాడుతున్నావు చిట్టితల్లి.. మన శాస్త్రీయ సంగీత వైశిష్ట్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే సత్తా నీకుంది శ్రీలలిత.. ఆయుష్మాన్ భవ...

    • @sS-lt3nr
      @sS-lt3nr 4 роки тому +2

      SUPER BLESSINGS given by you BRO

  • @pangiramachandar3819
    @pangiramachandar3819 4 роки тому +3

    అవును మన శాస్త్రీయ సంగీత వైశిష్ట్యని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే దమ్ము శ్రీలలిత కు ఉంది. దట్ ఈజ్ శ్రీ లలిత

  • @dcbsongs8304
    @dcbsongs8304 4 роки тому +15

    వినాయకునికి మీ గాత్రర్చన...
    లంబోదరునికి మీ గాన దీపారాధన...
    విఘ్నేశునికి మీ శబ్ద పుష్పార్చన
    గణనాయకునికి మీ అక్షర కుంకుమార్చన.......అద్బుతం..
    గొంతులో మాధుర్యం అనిర్వచనీయం.....

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 3 місяці тому +1

    ఓం శ్రీ మహా గణపతి శరణం శరణం శరణం శ్రీలలిత సుస్వర పంచరత్న సుస్వరార్చన

  • @SrivenkataAmruthaValli
    @SrivenkataAmruthaValli 4 роки тому +17

    Srilalitha you have done much hard work on this song which was given a very good result

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 3 місяці тому

    Om sri jaya ganesa saranam saranam saranam

  • @santosh52k
    @santosh52k 4 роки тому +15

    గాన సరస్వతీ లల్లి తల్లికి హృదయ పూర్వక అభనందనలు 👌👌👌👋👋👋 సంతోష్ అన్నయ్య(ఖతార్)

  • @user-wq2oh9zg1q
    @user-wq2oh9zg1q 6 місяців тому

    Super Little mother God Bless You TQ

  • @nityakris
    @nityakris 2 роки тому +4

    Mudaakaraatha modakam Sadaavimukthi saadhakam
    Kalaadaraava tamsakam Vilaasiloka rakshakam
    Anaayakaika nayakam Vinaasithebha dhaithyakam
    Nathaashubhaashu nasakam Namamitham Vinayakam (
    Nathetharathi bhikaram Navodhitharka bhaaswaram
    Namatsurari nirjaram Nathadhikapa duddharam
    Sureshwaram Nidhishwaram Gajeshwaram Ganeshwaram
    Maheshwaramtha Maasraye Parathparam niramtaram (2)
    Samasthaloka shankaram Nirastha daithya kunjaram
    Daretaro-daramvaram Varebha vakthramaksharam
    Krupakaram kshamakaram mudaakaram yashaskaram
    Manaskaram Namaskrutham Namaskaromi bhaswaram (3)
    Akimchanarthi maarjanam Chiranthanokthi bhaajanam
    Puraaripoorva nandanam Suraarigarva charvanam
    Prapanchanaasha bheeshanam Dhanamjayaadi Bhushanam
    Kapoladaana vaaranam Bhajepuraana vaaranam (4)
    Nitaamtakanta dhantakaanti Mamtakaanta kaathmajam
    Achimthyaroopa mantaheena Mantaraaya krumtanam
    Hrudamtarae niramtaram Vasanthameva yoginaam
    Tamekadanta maevatam Vichimtayami samtatam (5)

  • @hareram5470
    @hareram5470 4 роки тому +6

    శ్రవణానందకర "లలితా"మృత థార , అద్భుతః చిట్టి తల్లి.

  • @bharadwajamudigonda4633
    @bharadwajamudigonda4633 4 роки тому +1

    నమామితం వినాయకం

  • @hemanthacharyulumbhemantha8891

    శ్రీలలిత అమ్మాయి మీ పాటను మొట్ట మొదటిసారిగా పాడుతా తియ్యగా లో చూసాను.👌👌👌శాస్త్రీయ సంగీతంను మీరు ఎంతో మర్యాద పూర్వకంగా ఆలపిస్తుంటే మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది...

  • @sivanagendra5772
    @sivanagendra5772 11 місяців тому

    Om gam ganapathaye namo namah 🙏🙏

  • @sarathkurup
    @sarathkurup 4 роки тому +2

    Super👍🏻. Om vikneswaraya namh...🙏🏻🙏🏻🙏🏻

  • @sasikalasiva9324
    @sasikalasiva9324 7 місяців тому

    Awesome voice 😘❤❤❤❤❤

  • @radhakrishnan2589
    @radhakrishnan2589 9 місяців тому

    Bright future god bless you

  • @artbyvegetable3346
    @artbyvegetable3346 4 роки тому +1

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, అంటే ఇలాగే ఉంటుందేమోమరి.మా చెల్లి శ్రీలలితకు హృదయపూర్వక అభినందనలు.ఎవరికైనా గాత్రంతో పాటు, భక్తి పరవశం కలగటం అపురూపమైన బహుమతి.శతమానంభవతి.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 роки тому +5

    పాడమని నన్నడగవలెనా పాటకోసం ఎదురుచూస్తున్నాను

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 3 місяці тому

    Sri lalita sri yasaswini namastubhyam

  • @anaelekara
    @anaelekara 2 роки тому +1

    My God! How beautiful is this! The high pitch was a top-notch!!!

  • @maheshjagili3166
    @maheshjagili3166 4 роки тому +3

    Your voice is having positive energy amma... God bless you thalli... Jau sriram 🏹

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 9 місяців тому

    Super Maa 🌅🏫🕉️శుభోదయం సూర్యోదయం ఓం నమః శివాయ.
    "శ్రీ గురుభ్యోనమః హరిః ఓం 🙏శ్రీ శివాభ్యానమః.
    "శ్రీ గురుభ్యోనమః హరిః ఓం ఓంజాతవేదసేనమః.
    "ఓంగణానాంత్వాగణపతిగ్ంహవామహే కవింకవీనాముపమశ్రవస్తమమ్ జ్యేష్టరాజం బ్రహ్మణాంబ్రహ్మణస్పత ఆనశ్శృణ్వనూతి భిస్సీద సాదనమ్.
    ఓం మహాగణాధిపతయే నమః 🙏. Srilalitha Bhamidipati 🌹🌹🌹🌹🌹🎉
    "గురువు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః 🙏.
    "ఓం నమఃశివాయ-ఓం హ్రీం శివశివాయై నమః స్వాహాః.
    . ' 12 ' .
    9 SUN 3
    ' . 6 . '
    "ఓం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం | బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం.
    "ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యర్చ్య రాహవే కేతవే నమః.
    "శివధ్యానం.
    "శుద్థస్ఫటిక సంకాశం ద్వాత్రింశల్ల క్షణాన్వితం ! పద్మాసనస్థం పంచాస్యం ప్రతివక్త్రం త్రిలోచనం దృక్కింయేచ్చా విశాలాక్షం జ్ఞాన చంద్రకళాన్వితం ! ధవళేశానవదనం పీతం తత్పురుషాసనం ! కృష్ణాఽఘోరముఖోపేతంరక్తాఽఽభోత్తరవక్త్రం ! సుశ్వేతం పశ్చిమైకాశ్యం సద్యోజాతం సుమూర్తికం ! నాగోపవీతినం శాన్తం జటాఖండేన్దుమండితం ! శక్తి శూలాసి ఖట్వాంగ వరవ్యగ్ర కరాంబుజం ! దక్షిణేత్వధ వామస్థైడమ్ఽమరు బీజపూరకం ! నాగాక్షసూత్ర నీలాబ్జం బిభ్రాణం పంచభిఃకరైః ! భాయేత్సర్వమీశానం జగత్కారణ మవ్యయం .
    "ఓం హాం హృదయాయ నమః ఓం నమఃశివాయ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమ్ఽపోజ్యోతీరసోఽఅమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ ఓం
    "ఓం మహాసరస్వత్యైనమః స్వాహాః.
    "ఓం ఘంటా శూల హలాని శంఖముసలే చక్రం ధనుః సాయకాన్
    హస్తాబ్జైః దధతీం ఘనాంత విలసత్ శీతాంశుతుల్య ప్రభాం
    గౌరీదేహ సముద్భవాం త్రిజగతా మాధారభూతాం మహా
    పూర్వా మంత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దినీం
    "ఓం హ్రీం శివశివాయై నమఃస్వాహాః.
    "వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే జగతఃపితరౌ పార్వతీ పరమేశ్వరౌ .
    "సంఘం శక్తి చ దేహిమే జగదంభికే నమాయః మహాదేవి దంపతీ సుఖహేతవే.
    "సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే శుభసంకల్పానికి సౌభాగ్య సంపద ఇచ్చేవారు ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరులు.
    "మీకు మీ కుటుంబానికి పార్వతీ పరమేశ్వరుల కుమార గణాధీసుని శుభాశీస్సులు .
    "పూర్ణ ఆయుః ఆరోగ్య సంపదలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

  • @hawkeye8128
    @hawkeye8128 4 роки тому +4

    👏👏👏 From Kerala

  • @sivanagendra5772
    @sivanagendra5772 11 місяців тому

    God bless you amma

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 3 місяці тому

    శ్రీలలిత సుస్వర గాత్రం శాస్త్రీయ సంగీతం సుమధురం భక్తి సంగీతం మనోహరం

  • @praveenkvd7549
    @praveenkvd7549 4 роки тому +1

    Sakshat Ammavaru Ganapathi ni sthuinchi nattundi. Om sree durgadevyi namaha 🙏🙏🙏

  • @haarikaskitchen
    @haarikaskitchen 3 роки тому +1

    ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం ।
    కళాధరావతంసకం విలాసిలోక రక్షకం ।
    అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం ।
    నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ॥ 1 ॥
    నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం ।
    నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరం ।
    సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం ।
    మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ॥ 2 ॥
    సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం ।
    దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం ।
    కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ।
    మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం ॥ 3 ॥
    అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం ।
    పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం ।
    ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం ।
    కపోల దానవారణం భజే పురాణ వారణం ॥ 4 ॥
    నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజం ।
    అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనం ।
    హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం ।
    తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ॥ 5 ॥
    మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహం ।
    ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం ।
    అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం ।
    సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ॥

  • @KR-vi6cw
    @KR-vi6cw 4 роки тому +4

    Nice to hear this devotional song. God bless you.

  • @MunikrishnaMuni-lf4vi
    @MunikrishnaMuni-lf4vi 4 роки тому +2

    Good afternoon, om matredevo bavo namo 🌹🐂👅🧘‍♂🔥🙏🚩jai shere durga munikrishna jai shere Kali namo 🌹🐂👅🧘‍♂🔥🙏🚩

  • @prasadkusu7213
    @prasadkusu7213 2 роки тому

    చాలా బాగా ఆలపించారు

  • @suryam6184
    @suryam6184 4 роки тому +1

    Chalaa bagundi na chinnappati nundi mi chinnappati songs performances chusa
    Chusthuneyy unnanu
    Ur just awesome

  • @narasimharaj3133
    @narasimharaj3133 4 роки тому +4

    Your song dissolved me in devotion. I am very thankful to u

  • @sanjumanju2497
    @sanjumanju2497 4 роки тому +1

    Wonderful , powerful , devotional songs by chittitalli Sreelalitha which raises bhakti for all viewers

  • @Vijay-rn9kg
    @Vijay-rn9kg 4 роки тому +2

    How cute...🌸🌸🌻🌻🎵🎵🎵

  • @DVaranasi
    @DVaranasi 9 місяців тому

    God bless you thallli

  • @manivasagam6086
    @manivasagam6086 6 місяців тому +1

  • @muralidharrao8815
    @muralidharrao8815 4 роки тому

    ప్రతి అక్షరం అమృతం గం గం గణపతయె నామం సుఖదం నవిఙమస్త్ స్రీలలైథ గాత్రం విన్నవరృ పావననులు

  • @bhaskarkavuluri5421
    @bhaskarkavuluri5421 4 роки тому +2

    Wahhh... What a devotional song
    Awesome voice
    Always u r sky
    Keep it up ...
    Really awesome voice

  • @kr832
    @kr832 4 роки тому +5

    👌👌👌sister
    You are singing very well

  • @prakashn1740
    @prakashn1740 4 роки тому +6

    Your voice touching my soul.. god bless me one time I will see live your program..

    • @prakashn1740
      @prakashn1740 4 роки тому +1

      Kindly inform me when you participate any program ..i desire see your song live.

  • @AV-kl3dx
    @AV-kl3dx 4 роки тому +2

    This one is so special.. as sweet as modakam..

  • @sainaveen5659
    @sainaveen5659 4 роки тому +3

    Sung very well...mee playlist lo harivasanam
    ..song super song talli....stay blessed...don't get diverted...you are at your zenith....stay focused amma...best wishes

  • @yadbhavamtadbhavathi4506
    @yadbhavamtadbhavathi4506 4 роки тому +1

    Ento ammai mana sampradayam antha neelo kanapaduthundhi,nee gaatramlo vinapaduthundhi.
    Madam sir madamanthe❤️❤️❤️❤️

    • @sS-lt3nr
      @sS-lt3nr 4 роки тому

      Hahaha😂😂😂

  • @rebalganesh5038
    @rebalganesh5038 4 роки тому +3

    Very byuatiful voice 🙏🙏

  • @devadarshkatraveller7169
    @devadarshkatraveller7169 4 роки тому +2

    very good singing ശ്രീ ലളിത

  • @Agnostic7773
    @Agnostic7773 4 роки тому +2

    Very nice to hear with 🎧
    All the best 🙏

  • @deva1847
    @deva1847 4 роки тому +2

    Very Devotional and dedicated song. May God bless you

  • @saiprakash5445
    @saiprakash5445 3 роки тому +1

    Magical voice maa God blessed you

  • @tanoj7819
    @tanoj7819 4 роки тому

    నిరంతరం ఆ శారదా మాత నీ జిహ్వ పైనే అలరాలు తుండలని కోరుకుంటున్నాము తల్లి... యేశ్వస్వి భవ...

  • @j.venkateswarearao832
    @j.venkateswarearao832 3 роки тому

    చిట్టి తల్లి అద్బ్తతం గా ఉన్నది అన్నమయ్య కీర్తనలు కూడా పాడు తే వాళ్లని ఉన్నది.... ఆయుష్మాన్ భవః

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    ❤️❤️❤️❤️❤️ శ్రీ* 🎉🙏👍 వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వేపిస్తూనే ఉంటాయి 🎉🙏👍❤️ అందరి వీడియో పాటలన్నీ చాలా చాలా బాగున్నాయి ఆల్ ఎక్స్లెంట్ 🎉 థాంక్యూ ❤️🎉

  • @railwayguru6563
    @railwayguru6563 4 роки тому +1

    Super Andi meeru...Mee పాట తో నన్ను ముగ్ధుడిని చేశారు

  • @dishashilkar9737
    @dishashilkar9737 Рік тому

    God bless you

  • @dheerajjyothis
    @dheerajjyothis 4 роки тому +1

    Srilalitha meeku devuda ichina gopa varam singing athi chaala maanchiga paduthunnaru...

  • @rakeshreddynarala4496
    @rakeshreddynarala4496 4 роки тому +3

    Madam. Sir. Madam. Ante. 🙏🙏🙏

  • @sandeepkumarv8636
    @sandeepkumarv8636 4 роки тому +2

    I'm fond of live singing. loved this.

  • @vasudhabc3691
    @vasudhabc3691 11 місяців тому

    Jr subba lakshmi avutavu baga prayatnam cheyyi ninduga sampradayanga vuntavu🎉

  • @seshagirirao4782
    @seshagirirao4782 Місяць тому

    I suggested my guru in absentia to sing good vinayaka songs who is the favourite god of telengana and Maharashtra

  • @sivamdatum
    @sivamdatum 4 роки тому +2

    Lovely rendition.... god bless you 💐💐

  • @lishobirinjalakuda2363
    @lishobirinjalakuda2363 4 роки тому +1

    ❤❤❤❤ I love u my Dear sis (the gift of God )

  • @nanud2804
    @nanud2804 4 роки тому +3

    What a wonderful voice.keep it up.we people waiting for many more from you.

  • @sarawan18
    @sarawan18 4 роки тому +1

    Became your huge fan after hearing this song . Really awesome . A very divine feeling

  • @nagapraveenkumar9897
    @nagapraveenkumar9897 4 роки тому +1

    Amazing 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GOD Bless You

  • @pavan405
    @pavan405 4 роки тому +1

    Love this song from your voice♥️♥️

  • @masthanbasha5513
    @masthanbasha5513 4 роки тому +1

    అద్భుతం అమ్మ

  • @omkareshwarchidara7211
    @omkareshwarchidara7211 Рік тому

    Bangaaru talli-ninnu aa Ganesha bhagavaan poortigaa rakshistaadu.

  • @shreerang7522
    @shreerang7522 4 роки тому +1

    Absolutely fabulous...god bless you !!

  • @sudarsanguddeti7410
    @sudarsanguddeti7410 3 роки тому

    Voice superb LALITHA GARU.....Padhaluuu chala spastangaaa palikaruuuuu.... very nice LALITHA GARU..👌👌👌..🙏🙏

  • @srinivassri1137
    @srinivassri1137 4 роки тому +1

    hai Sri lalitha gaaru meeku Mee kallaku pedha fan ni .....

  • @sS-lt3nr
    @sS-lt3nr 4 роки тому

    దేవత ల లోకా లన్ని ఊగి పో తు న్నయి.... మీ గాన ప్రభం జనము లో...

  • @rentachinthalavspraveenkum330
    @rentachinthalavspraveenkum330 4 роки тому +2

    Lot's of ❤️ for you and your diction

  • @kavithapabbathi8385
    @kavithapabbathi8385 11 днів тому

    🙏🙏

  • @subhsen6748
    @subhsen6748 3 роки тому +1

    Excellent Chant. Unexplainable.

  • @bharadwajamudigonda4633
    @bharadwajamudigonda4633 4 роки тому +1

    Everything is it very beautiful

  • @mvrnagendrarao6764
    @mvrnagendrarao6764 4 роки тому +1

    Your performance is highly appreciable. You are so much talented.

  • @venkatalalithaperepa2180
    @venkatalalithaperepa2180 3 роки тому

    Chitti thalli Ganesh pancharatnam stotram poorthiga padava amma please. Maha ganesha pancharatnam maadareni yohvanam,

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому +1

    అంతే అఅఅ వాయిచండి అఅ అంతే
    అయితే. కలిసి వాయిదాలు అని మనం
    ఒప్పుకున్నాంకదా😂😊🎉👌🆗🤣🫂👶👪🧕👥🦜🆗👌

  • @satheeshkumarmurali8963
    @satheeshkumarmurali8963 4 роки тому +1

    Arumai..!

  • @vks9906
    @vks9906 4 роки тому +2

    God bless you!!

  • @bishawjitsarkar4205
    @bishawjitsarkar4205 2 роки тому

    Pronam from Bangladesh

  • @vision6tv491
    @vision6tv491 4 роки тому

    అత్బుతంగా వుంది నీ గానం

  • @balajeesivakumar
    @balajeesivakumar 4 роки тому +2

    Excellent rendition 👍

  • @ravitejakodipaka3600
    @ravitejakodipaka3600 4 роки тому +1

    Single Comment is Not Enough to Express about Your Song😍👌👌

  • @barigidisantu2959
    @barigidisantu2959 4 роки тому +2

    U r always simply superb sister

  • @pilliraveendra9275
    @pilliraveendra9275 4 роки тому

    Wonderful singing Amma super thanks for sharing the video .

  • @siddh927
    @siddh927 4 роки тому

    ILU SRI GARU

  • @lakshmireddy7928
    @lakshmireddy7928 4 роки тому +12

    ✨... Lalithaambika... ✨... I can see your hardwork and dedication to bring each song out as an extraordinary performance... God bless you..
    Could you please give your permission to upload your classical "Bhavayami" song performance (on bol baby bol stage) on to UA-cam?

  • @saimaharaj2325
    @saimaharaj2325 4 роки тому +2

    Very nice, you are blessed..

  • @nildespo
    @nildespo 4 роки тому +2

    Nice rendition👌

  • @farmingplant1378
    @farmingplant1378 4 роки тому +2

    Amazing❤

  • @krishnareddy5741
    @krishnareddy5741 4 роки тому

    Nice song superb singing. Thanks for your presentation. God bless you 👏👍

  • @kundasubbarayudu6674
    @kundasubbarayudu6674 4 роки тому

    Very very very very good srilalithagaru.Thank you so much.God bless you.

  • @danees.Sukumaran
    @danees.Sukumaran 4 роки тому +1

    sooperb ❤️❤️❤️👌👌👌

  • @DKMKartha108
    @DKMKartha108 2 роки тому

    मुदाकरात्त मोदकं सदा विमुक्तिसाधकम् । कलाधरावतंसकं विलासि लोकरक्षकम् ।
    अनायकैक नायकं विनाशितेभदैत्यकम् । नताशुभाशुनाशकं नमामि तं विनायकम् ।।१।।
    नतेतरातिभीकरं नवोदितार्कभास्वरम् । नमत्सुरारि निर्जरं नताधिकापदुद्धरम् ।
    सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं । महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् ।।२।।
    समस्त लोकशङ्करं निरस्तदैत्यकुञ्जरम्। दरेतरोदरं वरं वरेभवक्त्रमक्षरम्।
    कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करम् । मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम्।।३।।
    अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्ति भाजनम् । पुरारिपूर्वनन्दनं सुरारि गर्वचर्वणम्।
    प्रपञ्चनाशभीषणं धनञ्जयादि भूषणम्। कपोलदानवारिणं भजे पुराणवारणम् ।।४।।
    नितान्तकान्तदन्तकान्ति-मन्तकान्तकात्मजम् । अचिन्त्य-रुपमन्तहीन-मन्तरायकृन्तनम्।
    ह्रदन्तरे निरन्तरं वसन्तमेव योगिनाम्। तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम्।।५।।
    फलश्रुती
    महागणेश पंचरत्नम् आदरेण योन्वहम्। प्रजल्पति प्रभातके ह्रदि स्मरन् गणेश्वरम्।
    अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रताम्। समाहितायुरष्टभूतिमभ्युपैति सोSचिरात्।।

  • @sreekrishnan8431
    @sreekrishnan8431 4 роки тому

    Very Pleasant. GOD BLESS YOU

  • @maharshiammulu2408
    @maharshiammulu2408 4 роки тому

    Lovely voice chellemma....god bless u thalli

  • @gurunadham4282
    @gurunadham4282 4 роки тому +1

    Good nice

  • @vimalahasthal6720
    @vimalahasthal6720 3 роки тому

    చాలా బాగా పాడ్తున్నావ్ చిట్టీ తల్లి... నీ శృతి చాలా బావుంది నాన్న... may god bless you ma..

  • @gandikotachandra8729
    @gandikotachandra8729 4 роки тому +1

    Super singing srilalitha garu

  • @NALLANARSIMHANALLA
    @NALLANARSIMHANALLA 4 роки тому +2

    Super super