తెల్లపెళ్ళాం🤩🤩THELLAPELLAM||VILLAGEPATAS NEWCOMEDY VIDEO||VILLAGCOMEDYVIDEOS|| Anil comedy

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #villagepatas #trending #comedy
    Please do subscribe our other youtube channels
    village patas music - / @villagepatasmusic9050
    village patas a-z - / @villagepatasa2z
    vlog channel - • FIRST VLOG|| VILLAGEPA...
    Cast : ANIL
    Nurana
    KISHORE
    Bikshu
    SRAVANI
    Ramakrishna

    Camera : ERRAVELLI KUMAR
    Technical manager : RAKESH REDDY
    Editing ,Written & Directed by : ANIL KUMAR THALLAPALLY
    Contact 👇
    Email: anisunny119@gmail.com
    Instagram : / village_patas_youtube_...
    FB : / villagepatas
    we produce telugu village based short films through this channel.our goal is to make you laugh, laugh out loud and be happy always. please watch and subscribe to do more videos.
    thank you all for supporting us .
    for any Promoions and business enquiries - anisunny119@gmail.com

КОМЕНТАРІ • 1,1 тис.

  • @user-kf5kt8ir8v
    @user-kf5kt8ir8v Рік тому +17

    అనిల్ నురానతో ఎక్కువగా మాట్లాడించు నురానా వచ్చి రాని తెలుగులో మాట్లాడుచుంటే చాలా వినాలి అనిపిస్తుంది నురానకు అల్ ది బెస్ట్ 🙏

  • @veereshtourism9537
    @veereshtourism9537 2 роки тому +170

    ఆల్ ది బెస్ట్ అనిల్ వెరీ ఫన్నీ వీడియో, ఏ దేశం అమ్మాయి అయినా మన చీరలు కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Рік тому +19

    రైస్యా నుండి వచ్చిన తెలుగు సూపర్ మాట్లాడుతుంది సూపర్ అన్న👌👌👌కామిడి హైలెట్

  • @sirirams2849
    @sirirams2849 2 роки тому +16

    Endey emo annavu...enthasepu navvukuna..e dailogue ki🤣🤣🤣

  • @rk.volgas
    @rk.volgas 2 роки тому +8

    విదేశీయులు మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనం తెలుసుకొని వాటిని అనుసరించి అందంగా ముస్తాబు అవుతున్నారు,
    కానీ మన దేశపు మహిళలు మాత్రం మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనం మరిచి ఆధునిక పోకడలు విపరీత ధోరణులు పోతున్నారు,,

  • @user-de3zc6vj9v
    @user-de3zc6vj9v 11 місяців тому +27

    తెల్ల పెళ్ళాం బాగుంది ఆమె తెలుగు ఇంకా బాగుంది

  • @farzusd174
    @farzusd174 2 роки тому +135

    ఏడ దొరికింది భయ్యా భలే చీర కట్టుకుని ఓపిక గా నేర్చుకుని మాట్లాడుతుంది పాపం వేరే దేశం నుండి వచ్చింది మంచిగా చూస్కోండి....

  • @venugajelli6012
    @venugajelli6012 2 роки тому +164

    ఎక్కడినుండి పట్టుకొచ్చారు ఈ తెల్ల పిల్లను 🤣🤣👌👌👌 super undi full comedy

  • @lillygummaku2827
    @lillygummaku2827 2 роки тому +103

    తమ్ముడు ఈ రష్యా పిల్లతో ఎక్కువ తెలుగు మాట్లాడించు చాలా ఫన్నీగా ఉంది ఆమె మాట్లాడుతుంటే చాలా బాగా చేసారు. సహజ సిద్ధంగా ఉంది చాలా బాగుంది వీడియో 👌👌👌😍😍😍😍😍😍

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 2 роки тому +11

    Saree lo superb ga undhi ee thella bomma❤️❤️❤️

  • @iyyappaniyyappan5129
    @iyyappaniyyappan5129 2 роки тому +11

    👌👌 బాగుంది వీడియో సూపర్ గా ఉంది అమ్మాయ చాలా అందంగా ఉంది మన తెలుగింటి లక్షణాలు అమ్మాయికిచాలా బాగుంది

  • @aakankshakuncha5875
    @aakankshakuncha5875 2 роки тому +91

    తెల్ల పిల్లకు dialouges ఎక్కువగా ivandi Bro. Vedeos సూపర్ హిట్.

  • @veerach3423
    @veerach3423 2 роки тому +339

    తెలుగింటి కళ వుట్టి పడుతుంది....తెలుగు వారు కూడా ఇంత అందం గా ఉండరేమో కదా ...

  • @lovelylove8573
    @lovelylove8573 2 роки тому +1

    Super ga vundi bro

  • @pangasunil7666
    @pangasunil7666 2 роки тому +55

    What a development Anil anna garu nijangaa chala kirrak

  • @S.Santhosha
    @S.Santhosha Рік тому +8

    New fashion of telugu language 😂😂❤

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 2 роки тому +69

    English పెళ్లాం telanghana Moghadu 👌👌

  • @vainateyavlogs1778
    @vainateyavlogs1778 Рік тому +573

    నురానా&తన తెలుగు కోసం ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతమంది???

  • @kavyakavya6663
    @kavyakavya6663 2 роки тому +12

    Chaaala bagundhi Thella pellam super comedy 😄😄😄

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 2 роки тому +124

    మన తెలుగు సంప్రదాయం ఈ అమ్మాయికి ఉట్టిపడుతుంది గాడ్ బ్లెస్స్ యు

  • @jangalasaidulu1760
    @jangalasaidulu1760 2 роки тому +58

    Starting nundi aite full ga navva soo comedy❤️🥰😘

  • @harshithvarmaart5814
    @harshithvarmaart5814 2 роки тому +26

    అనిల్ ఇటువంటి చాలా ప్రోగ్రామ్స్ మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ ఈ ఎపిసోడ్ మాత్రం చాలా సూపర్ సూపర్ గా ఉంది కానీ ఇటువంటి ఇంకా చాలా ప్రోగ్రాం చేయు మీ వచ్చే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ నేను తప్పకుండా చూస్తుంటాను గ్రేట్ అనిల్

  • @Naveen...2222
    @Naveen...2222 2 роки тому +13

    చీర కట్టు అంటే అది ఏ అమ్మాయి అయిన అదిరిపోవాల్సిందే.. అది మన చీర కట్టు బొట్టు ఉన్న గొప్పతనం....

  • @Chinnas881
    @Chinnas881 2 роки тому +10

    Cheera simple ga unnakuda, thella ammai matharam chala homelyga undhi.. Nice good luck fr u channel..

  • @sudharanim2887
    @sudharanim2887 2 роки тому +65

    చాలా బాగుంది ఎన్నిసార్లు చూసిన చూడాలని పిస్తుంది

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 2 роки тому +40

    తెల్ల పెళ్ళాం ఈ సినిమా లో చూపించిన అనిల్ అన్న గమత్ ఉంది .ఎందుకంటే మాన ఉరుకి పెళ్లి చేసుకొని వచ్చిన తరువాత ఉరులో ఒకరిని ఒకరు చూస్తూ పని చేసుకుంటారు.కొత్త పెళ్లా వచిందనంటే అందరి మనసు కొత్త పెండ్లి పిల్లను చూడాలని ప్రతి మనిషికి కోరిక ఉంటుంది.ఆ పిల్ల బయటకు వెళ్ళాక పోతే ఇంట్లో నే ఉంటుందా పలేటులో ఎపుడైన కొత్త పిల్ల ఎప్పుడు బయటకు వెళుతాదో అనుకుంటారు.చూసాక.పెళ్లా తెల్లగా ఉంది .విదేశములో వచ్చిన పిల్ల తెల్లగ ఉంటూనంది. చాలా బాగుంది.అనిల్.నూరున.బిక్షు.శ్రావణి.రామకృష్ణ.కిషోర్ మంచిగా నటించరూ ధన్యవాదాలు మీ బింగి.గంగారాజు నిర్మల్.జిల్లా

  • @danalakshmi1906
    @danalakshmi1906 2 роки тому +8

    Mi videos chala bagunnai anil garu super🤗🤩

  • @umam7324
    @umam7324 2 роки тому +11

    Nice ame thelugu chal bagundi 😁😁😁

  • @koduriyesubabu8338
    @koduriyesubabu8338 2 роки тому +492

    ఈ అమ్మడు చీర కట్టుకుని ఎంత అందంగా ఉంది

  • @mydreamhome6188
    @mydreamhome6188 2 роки тому +2

    Super super super....Chala baga chesaru edharu ammei kuda baga action chesaruu

  • @deepikagedela2278
    @deepikagedela2278 2 роки тому +39

    Hii anna I'm watching first time ur channel ur wife is soo quite and she looks very beautiful and she speaks quite telugu

  • @rukminitupurani2363
    @rukminitupurani2363 Рік тому +2

    తెలుగు భలే మాట్లాడుతుంది నాకు ఎంత నవ్వొస్తుంది అంటే తన కోసమే చూస్తా వీడియోస్ నురన డార్లింగ్ సూపర్ రా

  • @ravaligudimella6864
    @ravaligudimella6864 2 роки тому +106

    చాలా బావుంది మీ వీడియోస్ 👌అమ్మాయి చాలా బాగుంది😀 చాలా కామెడీ ఉంది 😂బాగా😂 నవ్వుకుంటున్న ము ఆమె మాట్లాడే తెలుగు చాలా బాగా అనిపిస్తుంది😀 వీడియోస్ ని ఇలానే కంటిన్యూ చేయండి

  • @margamsiri2803
    @margamsiri2803 2 роки тому +178

    She is great (wife character) 👏👌🥰😍👍👍👌👌

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 2 роки тому +31

    తెల్ల అమ్మయ్ చేయి పైన మేకప్ పోయింది.😂😂

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 2 роки тому +40

    సూపర్ 👌👌

  • @srinuthungani2691
    @srinuthungani2691 2 роки тому +7

    Papam akka foreign lo cool ga vundedhi, ekada vediki kastapaduthindhi.... Grea akka nv .. your Telugu language is too good

  • @Umeshanil
    @Umeshanil 4 місяці тому +1

    Tella pellam dialogues super 🤣🤣👌

  • @RohitSharma-bx6li
    @RohitSharma-bx6li 2 роки тому +3

    Bagundhi ammai..... Language kuda ah chala cute ga matladuthundhi.... 😘😘

  • @kotaprasad7921
    @kotaprasad7921 2 роки тому +2

    Bagundhi saradhaga vundhi good comedy

  • @ashikashik3700
    @ashikashik3700 2 роки тому +109

    Starting నుండి fullga నవ్వాను.... Tq... 🤣🤣😂😂😂😂

  • @sukumarrudramaina3582
    @sukumarrudramaina3582 7 місяців тому +1

    So beautiful Your Anil brother and Vere Country Nucche Vacchende Ani Kadu language Chala bagga Matladuthu Vunde Manna Telangana Slang Superb Video "❤️✨✨🦋👌👌👌🙌

  • @stylishkruthik1232
    @stylishkruthik1232 Рік тому +22

    Her talking telugu very funny 😊

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 Рік тому +1

    ఈమెను చూసి ఐన సంప్రదాయమం నేర్చుకోవాలి

  • @thalandisrujana3912
    @thalandisrujana3912 2 роки тому +6

    Super bro funny video Chala bagundhi anil bro

  • @lovelylove8573
    @lovelylove8573 2 роки тому +1

    Super bro elanti videos chala chiyali

  • @F3comedychannelcharan
    @F3comedychannelcharan 2 роки тому +9

    Vere level anna video 😄🔥🔥🔥🔥

  • @sri111sri
    @sri111sri Рік тому +2

    Super madam garu 👌so cute acting 👏👏 Telugu super ga matladutunnaru

  • @rajukoravenaraju8151
    @rajukoravenaraju8151 2 роки тому +18

    చాలా బావుంది విడియో అనిల్

  • @kadherbasha2951
    @kadherbasha2951 2 роки тому +1

    TELLA THOLU PILLA SUPER GAA UNDHI SUPER VIDEO

  • @durgaprasaddurga3860
    @durgaprasaddurga3860 2 роки тому +5

    లేట్ వీడియో అన్న, సూపర్,,,,,,,

  • @c.madhavireddy3500
    @c.madhavireddy3500 2 роки тому +1

    ఆ అమ్మడు చీర కట్టుడు చాలా బాగుంది మేము ముచ్చట చాలా బాగుంది

  • @kumbamkaveri1394
    @kumbamkaveri1394 2 роки тому +5

    Super 😍🥰🥰bro video chaala bagundi white akka inkaa chaala bagundi 🤩🥳🥳🥳

  • @sarithamangali527
    @sarithamangali527 2 роки тому +2

    Super undhi anna video

  • @nanduchiruku7424
    @nanduchiruku7424 2 роки тому +9

    Jai jai anil anna 👌👌👌💖👌💖🌹💐💐💐💐💐💐🌹💐

  • @mbhanu3154
    @mbhanu3154 2 роки тому +1

    Mast.aja vastundi. E siriyal. Chuste. 😀😀😀😀😀😀😀

  • @nakshatrareddy4409
    @nakshatrareddy4409 2 роки тому +3

    Challa bagundhi video nice 👌

  • @radhakrishna302
    @radhakrishna302 2 роки тому +1

    Supar Tammudu

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 роки тому +6

    సూపర్ చీర అ అమ్మాయి 👌

  • @vardelliashok2856
    @vardelliashok2856 2 місяці тому

    Suparrrrrr thella pellam sari lo bagumdhi

  • @hanumanthhanumanth6136
    @hanumanthhanumanth6136 2 роки тому +6

    Patas.AnilAnna.part2cheyyandi.baaguntaadhi.AnilAnna

  • @seshukumar8261
    @seshukumar8261 2 роки тому +1

    Superb ga matladu tunde English superb asalu.

  • @kjagan894
    @kjagan894 2 роки тому +58

    Foreign ammayi punches super timing Anil bro you are acting is super👌👌👌

    • @laxmivarma3574
      @laxmivarma3574 2 роки тому +1

      🤗♥️🤘🤘🤘🤘

    • @kjagan894
      @kjagan894 2 роки тому +2

      @@laxmivarma3574 TQ ❤️

  • @dasaridasari5450
    @dasaridasari5450 2 роки тому +1

    super papam bro baga chusuko

  • @veerachary8120
    @veerachary8120 2 роки тому +11

    Super Vlog 👌👌

  • @mnaresh4046
    @mnaresh4046 Рік тому +1

    Berry nice nirvana garu

  • @swathikiran3834
    @swathikiran3834 2 роки тому +8

    Her dressing sense is very nice
    Telugu ammailu chusi nerchukolavii

  • @umadeviadluri9526
    @umadeviadluri9526 Рік тому +1

    Video bagundhi

  • @satyap1077
    @satyap1077 2 роки тому +22

    Great anna....take care of her....she is not only our sister.i think she is from russia..right?.russia is our country best friend ...good work keep going anna....

  • @sharadhasharadha4379
    @sharadhasharadha4379 2 роки тому +1

    Bagundi anna

  • @mr_lokesh_tech
    @mr_lokesh_tech 2 роки тому +5

    చాలా సూపర్ ఫుల్ కామెడీ

  • @PradeepKumar-qm6kh
    @PradeepKumar-qm6kh Рік тому +1

    Baagundhi

  • @mamathamamatha6734
    @mamathamamatha6734 2 роки тому +3

    వీడియో చాలా బాగుంది

  • @priyankakamana2745
    @priyankakamana2745 Рік тому

    Aame matalaki Navvukovadam tho patu aame mana sampradaayam prakaram undadam inka bagundhi

  • @PooluBanjaraVlogs
    @PooluBanjaraVlogs 2 роки тому +6

    Super Vunnadi Pharan Papa👌🥰♥️

  • @santhoshvalli6697
    @santhoshvalli6697 2 роки тому +1

    Supar anna Bagunadi vadinna anna

  • @cheekatilakshmi3095
    @cheekatilakshmi3095 Рік тому +4

    తెలుగుతనాన్ని చాటుతున్న నూరాన కి శతకోటి వందనాలు గాడ్ బ్లెస్స్ యు తల్లి

  • @kalyankalyan1712
    @kalyankalyan1712 Рік тому +1

    Super andi

  • @anilaproova6565
    @anilaproova6565 2 роки тому +24

    Beautiful bro 💞

  • @vasubiddika576
    @vasubiddika576 6 місяців тому

    నురాన తల్లే నువ్వు మా తెలుగింటి పిల్ల లానే ఆక్టింగ్ చేస్తున్నారు❤❤❤❤

  • @mounikamouni7873
    @mounikamouni7873 Рік тому +3

    Anil you are very great ,ee ammai tho telugu matladinchadam not a joke 👍👍

  • @nougaryshivanishivani5401
    @nougaryshivanishivani5401 2 роки тому

    Anil and divya dance chesthe chudalani vundhi oka sari anil and divya dance chesi youtube lo petara

  • @sankellasandhya4010
    @sankellasandhya4010 2 роки тому +44

    Superb brother .her telugu is so cute❤️

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +1

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడుట పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం
    కలిసి కట్టుగా పనిచేయుట కలిసోచ్చే ఎదిగే ఎదుర్కొనే అధికం తో అందరికి అందించు ఆనందించు ప్రభుత్వాలే
    ప్రయాణాలు తగ్గించే మార్గాలు అవసరమైన చోట పనులు చేయు చేయూత

  • @PK-fo1ot
    @PK-fo1ot 2 роки тому +7

    Really superb video nice idea of u Anil bro

  • @sandyarani5007
    @sandyarani5007 2 роки тому +2

    Super ga undi video Anil brother enka elanti veraitii videos cheyyandiii

  • @abdhulgafoor3090
    @abdhulgafoor3090 2 роки тому +5

    Super Nice Comedy 😎😎😎

  • @dilipdivyagaddala2746
    @dilipdivyagaddala2746 2 роки тому +1

    Super anna vadhina

  • @baikanimahesh4258
    @baikanimahesh4258 2 роки тому +65

    సూపర్😍😍 అనిల్ అన్న😊😊😊

  • @ammumounika9087
    @ammumounika9087 2 роки тому

    Superb video ame matalu chinna pillalaga vunnai super very interesting her charecter ❤️❤️❤️❤️

  • @dhamacnu7618
    @dhamacnu7618 2 роки тому +4

    Hai Anil anna ne videos chala super untay next episode kosam waiting anna

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 2 роки тому +2

    Video Super ga undi Anil bro haritha

  • @ishitareddy6189
    @ishitareddy6189 2 роки тому +6

    Telugu lo super ga matladuthundi very nice acting ❤️❤️

  • @shivaboddupally1443
    @shivaboddupally1443 2 роки тому +1

    Nic video kothaga unnadhi part2 theyandi superrtrr

  • @honey2525
    @honey2525 2 роки тому +105

    Anil anna video super and so funny 😀😀😂😂

  • @paisanarsaiah8748
    @paisanarsaiah8748 Рік тому +2

    Superb 👌👌👍👍👍👍, 👌👍👌 Anna acting, superb

  • @vasukrish999
    @vasukrish999 2 роки тому +4

    Anil 🤪🤪🤪 next video 🤪🤪🤪 thaggedhele 🤣👍☺️💖🤣🤣🤣

  • @venkatalakshmiundru4545
    @venkatalakshmiundru4545 2 роки тому +1

    Super camedy chala navvu vastundi

  • @rajudhomakonda4982
    @rajudhomakonda4982 2 роки тому +3

    Anil super👌