సమంత నాగ చైతన్య డివోర్స్ లో 10 భయంకరమైన నిజాలు! 10 Reasons For Divorce | Unknown Facts | Cr Voice

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 335

  • @crvoice
    @crvoice  2 місяці тому +41

    Order now : www.bebertea.com/
    రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బెబర్ టీ తో మీ మనస్సుని రోజంతా ఉల్లాసంగా ఉంచుకోండి .

    • @hashu59
      @hashu59 2 місяці тому

      My favorite ginger tea brother

    • @naadawath1286
      @naadawath1286 2 місяці тому

      I love combo pack ❤

    • @sindhushanidumulo5681
      @sindhushanidumulo5681 2 місяці тому

      😊​@@hashu59

    • @bhargavibhargavi6198
      @bhargavibhargavi6198 2 місяці тому

      Miru Naga Chaitanya fan anukunta bro anduke athandem tappu lenattu matlduthunaru mi vedios Anni lo athenike support chestaru

  • @leesa56761
    @leesa56761 2 місяці тому +11

    This is not at all what exactly happened . Naga had an affair while he was married with Sam and he didn't even mention that, also, he is saying Naga on depression made me 😂😂😂😂😂

  • @rajuchanti1775
    @rajuchanti1775 2 місяці тому +15

    సమంత గారు కొంచం ఆలోచన చేసి ఉంటే ఈరోజు ఆమె చాలా హ్యాపీ గా ఉండేది..సినిమా లు మహా అయితే ఇంకో 5yrs చేస్తది కానీ భర్త జీవితం మొత్తం ఉంటాడు...

    • @stellanmaris6248
      @stellanmaris6248 2 місяці тому +2

      😂😂😂😂 already vaadu inkokaritho kulukuthunnadu . ipudu engagement cheskunnadu

    • @swatiswati3922
      @swatiswati3922 Місяць тому

      Vaadu Madyalone chachhipotey Enti mari??

  • @UmaSaiB-k1w
    @UmaSaiB-k1w 2 місяці тому +26

    How much nagarjuna gave you bro😂😂 m

  • @tejamukiri5024
    @tejamukiri5024 2 місяці тому +39

    ఎవరికైనా సరే యింట్లో మంచి, చెడు చెప్పే పెద్దవారు ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే,,, పెళ్ళి ఐన స్ట్రీ కీ అణకువే అలంకారం. ఎంత తగ్గింపు ఉంటే సామాజం లో అంత పేరు. ఓర్పు, సహనం, జాలి, ఇవే అలంకారాలు. అలా అని అన్యాయాన్ని ఎదిరించ వద్దు అనట్లేదు. ధైర్యం గా ఉండాలి కాని బరితెగించి కుటుంబాలని బజారు పాలు చెయ్య కూడదు అంటున్నాను అంతే. నా మాటలు తప్పు ఐతే క్షమించమని కోరుతున్నాను 🙏🙏🙏🙏🙏

    • @VenkatarathnamGrandhi
      @VenkatarathnamGrandhi 2 місяці тому +2

      Oka age vachaka Inka parents chepadamenti mana budhi emaindhi after marriage before marriage okela undham ante avadhu adhi magawadikaina adadhanikaina

  • @ChandanaChilukuri
    @ChandanaChilukuri 2 місяці тому +40

    I like ur voice. But in this video your analysis is just chaitanya side only
    It is wrong. I hope you see both sides
    A coin has two sides , not just one side

  • @UmaSaiB-k1w
    @UmaSaiB-k1w 2 місяці тому +30

    How much nagarjuna gave you😂😂😂

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 місяці тому +59

    💥జ్ఞానముగల స్త్రీ తన 🛖ఇల్లు కట్టును‼️

    • @stellanmaris6248
      @stellanmaris6248 2 місяці тому

      Mogudu Vere dhanitho thiruguthunte bhaarya illu kattukovaala??? Kunchamaina gnaanam undha

  • @sirishaginjupalli1978
    @sirishaginjupalli1978 2 місяці тому +35

    Chaitanya mistake asalu lenattu chepparu cr voice

  • @prashanthijoycee6151
    @prashanthijoycee6151 2 місяці тому +4

    She chosen freedom parties over exposing over confidence spoiled her life totally

  • @pragnyasabhapathi336
    @pragnyasabhapathi336 2 місяці тому +12

    Nenu me videos chustanu yeppudu adapillalade tappu annatuga story baga allutaru valla life ni daggara unde chusinattu rendu chetulu kalistene chappatlu ade marchipokande

  • @Shwethasweety185
    @Shwethasweety185 2 місяці тому +97

    నేను వాళ్ళిద్దరూ కలుస్తారేమో అని అనుకున్నాను

  • @Vasuvasu917
    @Vasuvasu917 2 місяці тому +18

    But one thing this is the end of ANR family ....naga chaitanya acting akhil acting zerooooo.... Samantha aa family lo untae atleast valla family ki publicity undedhi ippudu almost adhi kuda end....but Divorce anedhi ego valla tesukoru extramarital affairs valla mostly tesukuntaru meru enni cheppina nijam matram chaitu extramarital affair.....tanu sam ni nijamga 100% love chestae enta twaraga move on avvaleru and that too love and marriage meda opinion completely change avutundhi....same situation samantha undi she was struck in past i hope after this she will also move on in her life

    • @thinktrader-d9p
      @thinktrader-d9p 2 місяці тому +1

      Extra marital affair meeru chepindhi correct...inta tondaraga move avutara...

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому +3

      చైతన్య 10 వేల కోట్లకు అధిపతి.. నాగచైతన్య ఏం చూసి సమంతను పెళ్లి చేసుకోవాలి మీరే చెప్పండి. సమంత అందంగానే ఉంటుంది అలాగని అంత పెద్ద అందగత్త కాదు అందరికీ మించిన అందగత్త అంతకంటే కాదు రెండు మూడు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంది.. నాగార్జున అనుకుంటే నాగచైతన్యకు కనీసం 1000 కోట్లు ఆస్తి తెచ్చే అమ్మాయిని తీసుకురా లేడా? సమంతకంటే అందగత్తెను తీసుకు రాలేదా? నాగచైతన్య నిజంగానే సమంతను ప్రేమించాడు కాబట్టే పెళ్లి చేసుకున్నాడు.. కానీ పెళ్లయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు... నాగచైతన్య సమంత నుంచి ఏదో కోరుకున్నాడు కానీ సమంత ఇంకో రకంగా ప్రవర్తించి ఉండొచ్చు.. అలా అని నాగచైతన్య చీటర్ అనుకోవడానికి కూడా లేదు.. ఏమి సంపాదించని తాగుబోతు వెదవలు కూడా తన భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు.. పదివేల కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య సమంతను కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడంలో తప్పు ఎంత మాత్రం లేదు.. అలాగని సమంత కంట్రోల్లో ఉండాలని కూడా లేదు.. తన దారి తను చూసుకుంది అందులో తప్పు ఏం లేదు.. ఇందులో నాగచైతన్య ఒక్కడినే బ్లేమ్ చేయడానికి కూడా ఏమీ లేదు.. మరో విషయం ఏమంటే నోబితా కూడా అంత పెద్ద అందగత్తెమీ కాదు.. నాగచైతన్య రెండో పెళ్లిki ఎంతోమంది ఇండస్ట్రియల్ డాటర్స్ ను కూడా తెచ్చే కెపాసిటీ నాగార్జునకుంది.. ఇప్పుడు కూడా నాగచైతన్య శోభిత తనకు నా లైఫ్ కు ఆనందించేస్తుందని నమ్మి పెళ్లి చేసుకుంటున్నాడు.. వాళ్ల జీవితం ఎలా ఉంటుంది అన్నది శోభిత తెలివితేటలను బట్టి నడుస్తుంది.. శోభిత నిజంగా తెలివైనది అయితే నాగచైతన్య చెప్పినట్టు ఆడుతుంది

  • @దీక్షతంత్రం-జ5శ
    @దీక్షతంత్రం-జ5శ 2 місяці тому +97

    తమ్ముడు అనుష్క పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాలు కూడాను వీడియో చేయండి తమ్ముడు.

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x 2 місяці тому +78

    సమంత కి ఆమె ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఉంటే ఆమె జీవితం ఇప్పుడు బాగుండేది.

    • @deva99999
      @deva99999 2 місяці тому +4

      Cheyaledhu ani neku Ela telusu🤔

    • @mrajuyadav4433
      @mrajuyadav4433 2 місяці тому

      ​@@deva99999chay + sam marriage kuda వాళ్ళు raru annaru marriage ki.. nagarjuna request chesadu kabbati వాళ్ళు వచ్చారు

  • @seethasravani8263
    @seethasravani8263 2 місяці тому +10

    పదివేల కోట్లున్న నాగచైతన్య కాంప్రమైజ్ అయి సమంతతో జీవించాల్సిన అవసరం లేదు.. అలాగే తన సొంత కాళ్ళ మీద తన నిలబడి ఇండిపెండెంట్గా బతికే సమంతకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు.. కానీ అందరూ ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉండవు ..కొంతమంది feminists వల్ల ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. చాలామంది ఆడవాళ్లు, తాగుబోతు వెధవలన భర్తలను బరిస్తూ , సంపాదించింది కూడా పిల్లలకు భర్తకు పెడుతూ ఓపికతో భరిస్తున్నారు.. ఒక్క పూట తిండి కూడా పెట్టలేని మొగుణ్ణి కూడా మోస్తున్నారు చాలామంది ఆడవాళ్లు.. ఆ వెధవన్న వెధవ తాగుబోతులు కూడా పెళ్ళాలను కంట్రోల్లో పెట్టుకుంటున్నారు.. అలాంటిది 1000 కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం ఎంత మాత్రం తప్పులేదు.. సమంత ఉండడం ఉండకపోవడం తన ఇష్టం.. నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కు కోర్టు కల్పించాయి కదా.. మనం సమంత గురించి అంతలా బాధపడటానికి సమంత ఏమి మధ్యతరగతి ఆడపిల్ల కాదు.. మధ్యతరగతి ఆడపిల్లల సర్దుకుపోవడం సమంతకు అవసరం లేదు.. చైతన్యకు ఇంకో పార్ట్నర్ దొరికినట్టే , సమంతకు కూడా మంచి పార్ట్నర్ దొరకాలని కోరుకుందాం..

  • @NaturalMamatha3098
    @NaturalMamatha3098 2 місяці тому +15

    నేను నాగచైతన్య సమంత మళ్ళీ కలుస్తారు అనుకున్నా కానీ సమంత కన్నా ముందే ఇలా నాగచైన్య పెళ్లి చేసుకుంటాడు అని అనుకోలేదు 💔💔💔

  • @parveen2027
    @parveen2027 2 місяці тому +17

    Chesukoboye shobhitha
    Descent ayinattu
    Aame kuda bold characters chesina aame
    Poorthiga paddathi gala ammayini emaina chesukuntunnada

    • @Shubham-p2r
      @Shubham-p2r 2 місяці тому

      Ayithe yemitee? Kodali gaa velli vedhava veshaalu veyyaledu gaa

    • @vineelajain5723
      @vineelajain5723 2 місяці тому +2

      Pelli iyaka cheyadhu

  • @SucharithaAlamur
    @SucharithaAlamur 2 місяці тому +73

    Shobitha samantha kante ekkuva expose chestadi

    • @krishnavenikandrakota3306
      @krishnavenikandrakota3306 2 місяці тому +17

      Bahusa pelli ayyaka ala cheyyadu.

    • @srinivaasu6644
      @srinivaasu6644 2 місяці тому +8

      After marriage ikkada ..and important of family entha isthunav adhi important... and husband loney Ness ga vadilesi ..movies ki vellipovadam main reason

    • @mubeenat3412
      @mubeenat3412 2 місяці тому +19

      E channel ki amount echinatlu unnaru samantha meda negativity create cheyamani

    • @chidipiharitha3370
      @chidipiharitha3370 2 місяці тому +2

      Naaku telisi cheyyadhu endukante oka middle class nundi vachi Brahman family kabatti kasta control vuntadiame MBA financial chesindi kabatti future lo nagarjuna business cheyyatanki help avtadi

    • @VenkatarathnamGrandhi
      @VenkatarathnamGrandhi 2 місяці тому +2

      After marriage maneyachu

  • @lakshmiadusumilli8096
    @lakshmiadusumilli8096 2 місяці тому +4

    Meru appudu naga Chaitanya ne support chesthunaaaru whyyy😂😂😂😂

  • @geethac5596
    @geethac5596 2 місяці тому +9

    miru kuda mottam Samantha tappe unatlu cheptunaru kada Cr voice garu which is unfair

  • @rupasaibaba3194
    @rupasaibaba3194 2 місяці тому +30

    Samanta pelli Aina tarvata movies cheyalanivunte,jyotika chesinattu lady oriented movies chesunte tana jeevitam bagupadedi.

    • @Userhindhu
      @Userhindhu 2 місяці тому +3

      Lady oriented kakapoyina padda thi ga cheste bagundedi, kani mundu manchi ga behave chesina samantha after marriage chala vulgar ga chesindi.
      Ame oka pedda family kodalu ani marchipoyindi.
      Career anukuntu chaitanya ki sari ponu time spend cheyalekspoyindi.
      Chetulara tane chesukundi, koduku kodalu godava padatante parents chustu undala, valla parents maata ne vinani ame atta maama maatalu enduku vintundi.

  • @swarnasri8972
    @swarnasri8972 2 місяці тому +2

    See d shobita'sD bold cinema&webseries...????? In hindi....she is much more obscene than samantha.

  • @trending_collections
    @trending_collections 2 місяці тому +7

    సమంత soo far better than shobitha...

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      శోభిత ఎంత దరిద్రంగా ఉన్నా ప్రస్తుతం 10000 కోట్ల ఆస్తికి యజమాని భార్య

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      కొంతమంది feminists వల్ల ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. చాలామంది ఆడవాళ్లు, తాగుబోతు వెధవలన భర్తలను బరిస్తూ , సంపాదించింది కూడా పిల్లలకు భర్తకు పెడుతూ ఓపికతో భరిస్తున్నారు.. ఒక్క పూట తిండి కూడా పెట్టలేని మొగుణ్ణి కూడా మోస్తున్నారు చాలామంది ఆడవాళ్లు.. ఆ వెధవన్న వెధవ తాగుబోతులు కూడా పెళ్ళాలను కంట్రోల్లో పెట్టుకుంటున్నారు.. అలాంటిది 1000 కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం ఎంత మాత్రం తప్పులేదు.. సమంత ఉండడం ఉండకపోవడం తన ఇష్టం.. నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కు కోర్టు కల్పించాయి కదా..

    • @ss20456
      @ss20456 2 місяці тому

      @@seethasravani8263
      Enti prati msg ki ide rply istunnaru neeke ekkuva duula unatundi nagachaitnya ni cheskodaniki daanikante.. Ni lanti pankimalina aadavaalla vallane country lo chaala mndi girls ki m skills lekunda potunny.. Enthasepu evadi jebu full unte vaadini tagulkovali settle avvali ide aalochna.. Independent aalochanalu undane undavu wst mokm daana

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      ​@@ss20456ఓ అమ్మాయి ఓ అబ్బాయి ఓ నాకైతే తెలియదు అమ్మ.. అని నాకు 40 ఇయర్స్ నేను ఇప్పుడు ఎవరిని తగులుకోలేను నాకు డిగ్రీ చదివే కూతురు ఉంది.. నా నా జనరేషన్ వాళ్ళు థింక్ చేసే విధంగా నేను అనాల్సిస్ చేస్తున్నాను.. టైం పాస్ కాక కామెంట్లు పెడుతున్నాను అంతే.. ఇంకొక విషయమేంటంటే నా థింకింగ్ తప్పు అంటున్నావు ఓకే తప్పే అనుకో అది నీ ఇష్టం తప్ప నేను ఎందుకు నిన్ను సమాధానపరచాలి.. ఆడ మగ సేమ్ ఎప్పటికీ కానీ కాలేరు.. నేను నా కూతురికి అయితే కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వమని చెప్తాను కొన్ని విషయాల్లో.. కానీ డొమెస్టిక్ వాయిలెన్స్ అందరూ ఖండించాల్సిందే.. నువ్వు ఏమంటున్నావ్ అంటే నాలాంటి వాళ్ళు డబ్బు ఉన్నోళ్లను తగులుకుంటారు అంటున్నావ్ అంతేగా.. మా నాన్న నన్ను మా నాన్న కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిని ఎక్కువ ఆస్తిపరులను ఇచ్చి పెళ్లి చేశాడు.. అందులో ఎంత మాత్రం తప్పులేదు.. నీవు ఇష్టపడే నీ సమంత కూడా నాగచైతన్య దగ్గర ఉన్న డబ్బును చూసి పెళ్లి చేసుకుందమ్మ.. కానీ ఏదో తిరగబడింది అంతే లైఫ్.. నీ ఉద్దేశంలో నాగచైతన్య రోజు సమంత ను కొట్టేవాడా? అది భరించలేక సమంత వదిలేసిందా? అమ్మాయి నీకు నా కూతురిగా భావించి ఒక సలహా ఇస్తున్నాను.. ప్రతి అమ్మాయి పెళ్లయ్యాక జీతం తెచ్చి మొగుడు చేతిలో పెట్టాల్సిందే.. అది చేయకపోతే సీన్ ఇంకో రకంగా ఉంటుంది.. పర్యావసనాలు రెండవ రకాలుగా ఉంటాయి.. రెండోది విడాకులు.. ఆ రెండో వాడు కూడా ఏదో మనసును మాత్రం చూసి చేసుకోడు.. ఒక పాయింట్ మీద మాత్రమే చేసుకుంటాడు. అది డబ్బా అందమా వాడికే తెలియాలి

  • @priyasharma-qx9iz
    @priyasharma-qx9iz 2 місяці тому +9

    After marriage Samantha movies and some instagram posts choosina tarvata naku anipinchedi enti e ammayi ila chestundi ani ... because she is married...pelli li mundu ammayi ela vunna .... after marriage ammayi konchem discipline and anukuvaga vundali ani na abhiprayam...but e ammayi konchem over ga expose chesindi...chaitanya sam ki divorce ichi vere ammayini chesukovadam better anukunna...but Naga Chaitanya shobhita tho engagement chesukunnappudu bhada padda endukante alanti ammayi kina sare divorce ane situation matram rakudadu... Chay new life start chesadu...sam kuda new life Start chesi happy ga vundali anukuntunna☺️

  • @madhavilatha8186
    @madhavilatha8186 2 місяці тому +16

    Anukunaa Samantha ni target chestaru ani...Naga Chaitanya am sudda pusa kadu...Sam marriage ayyaka Baby and Majili movies chesindi chala neat ga unde...Chai affairs and seperation tarvata ne item song and Family Man 2 chesindi...

    • @Shubham-p2r
      @Shubham-p2r 2 місяці тому +1

      Samantha laati chettha charecter ni select chesukovadame thappu. Pelli ki munde anni living in relationships.

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому +1

      అమల తెలివైనది కాబట్టే, నాగార్జున ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగిన ఓపికతో భరించి తన కొడుకు ఒక బ్రాండెడ్ ఇమేజ్ కట్ట పెట్టింది .తన కొడుకుని పెద్ద కోటీశ్వరుని చేసింది.. ఈ సమంతా ఆలోచించినట్టు అప్పట్లో అమలు ఆలోచించినట్లయితే అమల అఖిల్ బతుకు ఇంకో రకంగా ఉండేది.. కొడుకు జీవితం కోసం ఎంతో కాంప్రమైజ్ అయింది.. అమ్మలు నిజంగా మంచి తల్లి అని నిరూపించుకుంది.. అప్పట్లో వార్తలు ఏంటంటే Tabu పెళ్లి చేసుకోవాలని నాగార్జున ఎంతో పట్టుపట్టాడు, కానీ అమలు మొదటి భార్య లక్ష్మీలా కాకుండా చాలా ఓపిక బట్టి ఆ భార్య పొజిషన్లోకి ఇంకొకరిని తీసుకురాకుండా విడాకులు ఇవ్వకుండా అలాగే ఉండిపోయింది.. నాగార్జున చేసిన రొమాన్స్లన్నీ చూస్తూ అలాగే ఉండిపోయింది.. అంత తెలివైనది కాబట్టే ఈరోజు వేల కోట్లకు అధిపతి అయింది.. చాలామంది అమల ను చేతకాని దద్దమ్మ లాగా ఊహించుకున్నారు మొగుణ్ణి కంట్రోల్ చేయలేని దానిలాగా అనేవాళ్ళు... నాగార్జున ముసలాడే వరకు ఓపిక పట్టింది.. చివరకు జీవితాంతం కంట్రోల్లో తెచ్చుకుంది.. ఇలాంటి పరిస్థితి అమలకే కాదు చాలామంది ఆడవాళ్లు ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రపంచంలో.. తెలివైన వాళ్ళు ఓపికతో భరిస్తారు స్టేటస్ కోసం. కానీ ఈ సమంత ప్రపంచంలో ఆడవాళ్లందరూ హ్యాపీగా ఉన్నట్టు తాను మాత్రమే ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోయినట్టుంది.. ఈ ప్రపంచంలో అందరూ మొగుళ్ళు భార్యను కంట్రోల్ చేస్తున్నారని తెలుసుకోలేకపోయింది..

  • @UmaSaiB-k1w
    @UmaSaiB-k1w 2 місяці тому +2

    Janalu gorrelu bro nuv cheppe sodhi antha bane vintunnaru😂

    • @Shubham-p2r
      @Shubham-p2r 2 місяці тому +1

      Yemi neeku kaavaalsinatlu cheppaalaa?

  • @sk.shamila5453
    @sk.shamila5453 2 місяці тому +3

    shobitha inka ekkuva bold kada

  • @tejamukiri5024
    @tejamukiri5024 2 місяці тому +99

    నేను కూడా ఒక ఆడ దాన్నే. ఆడ వాళ్లకి SELF RESPECT ఉండాలి కాని, కాపురాన్ని కూల్చుకునే అంత పొగరు కాదు. ఎలాంటి కుటుంబానికి కోడలిగా వెల్లింది తెలియదా? అమల గారు నాగార్జున గారికి రెండవ భార్య. కానీ తాను కుటుంబం కోసం ఎంత హుందాగా ప్రవర్తిస్తారు. ఎంత పెద్ద ఫ్యామిలీ.

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i 2 місяці тому +10

      S .... Agreed

    • @chikki1512
      @chikki1512 2 місяці тому +9

      Ikkada ee video nundi thelisindi nagachaitanya aameki chala support chesadu thanu misuse chesukundi....
      Naag velli Sam parents ni pelli ki oppinchadam, movies vaddu ani akkineni family anna chay Sam ni allow cheyadam....

    • @tejaswini887
      @tejaswini887 2 місяці тому +25

      nagarjuna amala edo adarsha dampatuluga matladutunaru. Nagarjuna cheated on his first wife to marry Amala. Vellu peddaluga unna family ippudu chala pedda family and evadu tappu chesina aadavallu muskuni kurchovali. Ikkada evaridi tappo telidu, enni tappulu chesina muskuni kurchovali aa family kosam ante kastam.

    • @rajeshbade3602
      @rajeshbade3602 2 місяці тому

      Amma thalli nag ki divorse appudu ayyayo and tharwatha appudu amala parichayamaindo thelusa thalli neku​@@tejaswini887

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 місяці тому

      నువ్వు కూల్చుకోకు కాపురం మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకో ఎవరిష్టం వారిది ఎవరి కష్టాలు వారివి ​@@chikki1512

  • @hashu59
    @hashu59 2 місяці тому +45

    నా ఫేవరెట్ జోడి సమంత నాగచైతన్య.

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @prasannajyothi40
    @prasannajyothi40 2 місяці тому +50

    Meeku shobitha ki edho relationship vunnattundhi
    Baga covering chesthunnaru

    • @Thinkwonders
      @Thinkwonders 2 місяці тому +4

      Correct

    • @mubeenat3412
      @mubeenat3412 2 місяці тому +7

      Avunu,pr team ga work chesthunnaremo chai ki e channel vallu,samantha meda negativity create cheyamannaremo

    • @prasannajyothi40
      @prasannajyothi40 2 місяці тому +1

      @@mubeenat3412 true

    • @Vaarahi-19u
      @Vaarahi-19u 2 місяці тому

      Cr voice is a paid PR for all the heroes of all industries.stupid channel heroines ni bad ga potray cheatunadu

    • @Shubham-p2r
      @Shubham-p2r 2 місяці тому +2

      Unnadi unnatlu chepthe alaage untundi

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 2 місяці тому +11

    We expect Sai pallavi n chaitu going to marry
    Sai pallavi and chaitu magical chemistry Jodi

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @ratnakumari1348
    @ratnakumari1348 2 місяці тому +58

    Shobhitha bold character cheyyaleadha

    • @krishnavenikandrakota3306
      @krishnavenikandrakota3306 2 місяці тому +8

      Pelli ayyaka kuda cheste problem

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i 2 місяці тому +9

      Amala gaarila children plan chesukuni, family business chusukovalsindi..... Movies konnalle untai... Family important yevarikaina

    • @srinivaasu6644
      @srinivaasu6644 2 місяці тому +6

      Ikkada marriage tarwata cheyaledhu first adhi telsuko ...and samantha main ga family ki important zero ichhindhi ...andukey lelunda poyindi ipudu family

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i 2 місяці тому

      @@srinivaasu6644 . marriage tarvatha cheyaledu ante yenti...yem cheyaledu.. ardam kaaledu mee comment

    • @NikitaNagireddy-q4p
      @NikitaNagireddy-q4p 2 місяці тому +3

      ​@@srinivaasu6644ey mari nagarjuna pelli tarvata intha age ochina tarvata mannadhudu 2 cheyleda😒

  • @tejamukiri5024
    @tejamukiri5024 2 місяці тому +32

    కొడుకు, కోడలు తరుచూ గొడవ పడుతుంటే, ఎవరైనా చూస్తు ఉంటారా, అడుగుతారు కదా.! చైతు కూడా పెళ్ళి తర్వాత సినిమాలు చెయ్యడానికి, ఫ్యామిలీ నీ కాదని ఆమె కీ సపోర్టు చేసాడు కదా. మరి మంచి పాత్రలు ఎంచుకుని చెయ్యకుండా, బరితెగించి, చెయ్యడం ఎందుకు. లిప్ కిస్ చెయ్యడం, అర్ధ నగ్న బట్టలు వేసుకోవడం ఎందుకు. ఆమె మంచిగా ఉంటే ఎవరైనా ఎందుకు మాట్లాడతారు. ఆ అవకాశం ఆమె యిచ్చి, మళ్లీ ఫ్యామిలీ కలుగ చేసుకోక పొతే బాగుండేది అంటున్నారు.

    • @mrajuyadav4433
      @mrajuyadav4433 2 місяці тому +5

      U r 💯 right

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому +1

      అమల తెలివైనది కాబట్టే, నాగార్జున ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగిన ఓపికతో భరించి తన కొడుకు ఒక బ్రాండెడ్ ఇమేజ్ కట్ట పెట్టింది .తన కొడుకుని పెద్ద కోటీశ్వరుని చేసింది.. ఈ సమంతా ఆలోచించినట్టు అప్పట్లో అమలు ఆలోచించినట్లయితే అమల అఖిల్ బతుకు ఇంకో రకంగా ఉండేది.. కొడుకు జీవితం కోసం ఎంతో కాంప్రమైజ్ అయింది.. అమ్మలు నిజంగా మంచి తల్లి అని నిరూపించుకుంది.. అప్పట్లో వార్తలు ఏంటంటే Tabu పెళ్లి చేసుకోవాలని నాగార్జున ఎంతో పట్టుపట్టాడు, కానీ అమలు మొదటి భార్య లక్ష్మీలా కాకుండా చాలా ఓపిక బట్టి ఆ భార్య పొజిషన్లోకి ఇంకొకరిని తీసుకురాకుండా విడాకులు ఇవ్వకుండా అలాగే ఉండిపోయింది.. నాగార్జున చేసిన రొమాన్స్లన్నీ చూస్తూ అలాగే ఉండిపోయింది.. అంత తెలివైనది కాబట్టే ఈరోజు వేల కోట్లకు అధిపతి అయింది.. చాలామంది అమల ను చేతకాని దద్దమ్మ లాగా ఊహించుకున్నారు మొగుణ్ణి కంట్రోల్ చేయలేని దానిలాగా అనేవాళ్ళు... నాగార్జున ముసలాడే వరకు ఓపిక పట్టింది.. చివరకు జీవితాంతం కంట్రోల్లో తెచ్చుకుంది.. ఇలాంటి పరిస్థితి అమలకే కాదు చాలామంది ఆడవాళ్లు ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రపంచంలో.. తెలివైన వాళ్ళు ఓపికతో భరిస్తారు స్టేటస్ కోసం. కానీ ఈ సమంత ప్రపంచంలో ఆడవాళ్లందరూ హ్యాపీగా ఉన్నట్టు తాను మాత్రమే ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోయినట్టుంది.. ఈ ప్రపంచంలో అందరూ మొగుళ్ళు భార్యను కంట్రోల్ చేస్తున్నారని తెలుసుకోలేకపోయింది..

    • @buridihemalatha6294
      @buridihemalatha6294 2 місяці тому +1

      Yeah

    • @JyoPulla
      @JyoPulla Місяць тому

      ​@@buridihemalatha6294ade control lo brathakali antaru apudu manchidi

  • @uma.g6450
    @uma.g6450 2 місяці тому +1

    Ayina heroine chesukoni anni manesi nuvvu intlo undu ante ela untadi,allu arjun laga ntr laga charan laga homely ga unde ammayilani chesukunte,vallu automatic ga homely ga untaru.
    Chai wrong decision heroine ni chesukodam,malli ade wrong chesthunnadu.
    Hope e marriage ayina lifelong andarila happy ga undali

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @rambanoth1237
    @rambanoth1237 2 місяці тому

    Serial Actress Anusha Hegde & prathap Singh video cheyyandi Anna

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 2 місяці тому

    ఇప్పుడు శోభత కూడా అలాగే ఉంది గా.. అసలు ఇండస్ట్రీ లో లేని అమ్మాయిని చేసుకోవచ్చుగా ఇప్పుడు అయిన.... మళ్ళీ తప్పు చేస్తున్నారు

  • @laxmisenapathilaxmisenapat5424
    @laxmisenapathilaxmisenapat5424 2 місяці тому +51

    తొందరపాటు నిర్ణయం వల్ల జీవితాలు నాశనం అవుతాయి

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

    • @wincy143
      @wincy143 2 місяці тому +1

      పోనీలే పిల్లలు లేరు

  • @anuradhapatrayudu5547
    @anuradhapatrayudu5547 2 місяці тому +1

    A lady actress how can she leave her job.....did Naga Chaitanya left the job of acting....no kada....respecting women means respecting their job's.

  • @KorsaRaghu-g9z
    @KorsaRaghu-g9z 2 місяці тому +19

    Mari shobitaki conditions pettara akkineni family...

    • @Shubham-p2r
      @Shubham-p2r 2 місяці тому

      Nee ku avasaramaa?

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి.. సమంత మంచిదే అయి ఉండవచ్చు అందంగా ఉండి ఉండవచ్చు శోభిత కంటే.. కానీ శోభిత అంత తెలివైనది కాకపోయి ఉండొచ్చు... సమంత చాలా పెద్ద హీరోయిన్ శోభితతో కంటే.. చైతన్య కంటే తనే గొప్ప యాక్టర్ అని ఇంట్లో బిహేవ్ చేసి ఉండొచ్చు.. సమంత కూడా నాగచైతన్యను అంత ఈజీగా వదులు వదలలేదు.. ఎంతో ఆలోచించి ఉంటుంది ఎందుకంటే తన భర్త దగ్గర ఇంచుమించు పదివేల కోట్ల ఆస్తి ఉంది కాబట్టి.. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో డబ్బు ఉన్న ఫ్యామిలీ లలో కాంట్రాక్ట్యువల్ మ్యారేజ్ ఎక్కువగా ఉంటాయి.. చాలామంది సమంత భరణం తీసుకోలేదని గొప్పలు పోతున్నారు.. కానీ సమంతకు భరణం తీసుకునే అవకాశం లేకుండా ముందుగానే అగ్రిమెంట్ లో ఉండవచ్చు.. చాలామంది పిల్లలు ఉంటేనే భరణం అనేది ఇస్తామని అగ్రిమెంట్లలో రాసుకుంటున్నారు.. ప్రాక్టికల్ గా చెప్పాలంటే పదివేల కోట్ల ఆస్తి ఉన్న ఏ భర్తను భార్య అంత ఈజీగా వదలదు.. సమంత ఏమి ఇష్టపడి నాగచైతన్యం వదిలేయలేదు.. సమంతకు గత్యంతరం లేక విడాకులు తీసుకున్నారు...

  • @hdhhdhdhbb
    @hdhhdhdhbb 2 місяці тому +15

    Bull shit..... reason okatey undi adhi shobitha

  • @JyoPulla
    @JyoPulla Місяць тому +1

    Ithe shobitha inka movies lo kanipinchadu annamata..

  • @varunreddy8619
    @varunreddy8619 2 місяці тому +9

    Clarity reality cr voice

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @SaradagaAla
    @SaradagaAla 2 місяці тому

    Do a video on Naga chaytanya and Sobita love story

  • @satyachinnunidugonda211
    @satyachinnunidugonda211 2 місяці тому

    Director Harishsankar kosam video cheyyandi

  • @nithinkuntala-tc7ku
    @nithinkuntala-tc7ku 2 місяці тому

    Cr voice😅😅

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 місяці тому +8

    💥కాకి వాహన శనీశ్వర 2024 = 8 విచిత్ర సంఘటనులు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి‼️

  • @SomayajuluSomayajulu
    @SomayajuluSomayajulu 2 місяці тому +1

    Final maata entandi meeru cheppindi, aadavallu annintiki sardukupovala, adi thappu andi, ghorathi ghoralu chesey husband nd inlaws tho vundaleru konthamandi, idi samatha naga chaithanya ni kaadu antondi, in general chepthunnanu

  • @kongalaushakongalausha7601
    @kongalaushakongalausha7601 2 місяці тому +19

    Broo mogalirekulu serial fame Devi Priya (likitha kamini)akka gurnchii oka video cheyandiii please 🤌🤌🤌🤌 broo ......

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Very soon❤

  • @AbhinayaAbhi-ug2kf
    @AbhinayaAbhi-ug2kf 2 місяці тому +9

    I'm big big big big big fan for ur Quotes annaya mee Quotes super 👌👌👌 annaya
    Mee explanation super 👌👌 annaya ❤❤

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @UmaSaiB-k1w
    @UmaSaiB-k1w 2 місяці тому +4

    How much money you took bro antha chusinattu bhale story cheppav😂

  • @naadawath1286
    @naadawath1286 2 місяці тому +76

    అక్కినేని ఫ్యామిలీ వీళ్లిద్దరి జీవితంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండుంటే వాళ్ళు కలిసే ఉండే వాళ్ళు.

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 2 місяці тому +6

      Divorce తీసుకోకుండా some days wait చేయాలి

    • @varunsuryas6198
      @varunsuryas6198 2 місяці тому +8

      Samantha urumida tirigadi

    • @srinivaasu6644
      @srinivaasu6644 2 місяці тому +9

      Ipatiki niku brain arthamkaledhu ...samantha life ni samantha ney padu cheskoyindhi ani epatiki telusthundhi ... fan aney mathu lo undaku ..no use

    • @panapaanajagadeeswari9660
      @panapaanajagadeeswari9660 2 місяці тому +7

      అవునా నీ కోడలు ఊరిమీద తిరిగితే నువ్వు అస్సలు ఆమిని ఏమి అనద్దు ప్లీజ్ 👍

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому +5

      చైతన్య 10 వేల కోట్లకు అధిపతి.. నాగచైతన్య ఏం చూసి సమంతను పెళ్లి చేసుకోవాలి మీరే చెప్పండి. సమంత అందంగానే ఉంటుంది అలాగని అంత పెద్ద అందగత్త కాదు అందరికీ మించిన అందగత్త అంతకంటే కాదు రెండు మూడు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంది.. నాగార్జున అనుకుంటే నాగచైతన్యకు కనీసం 1000 కోట్లు ఆస్తి తెచ్చే అమ్మాయిని తీసుకురా లేడా? సమంతకంటే అందగత్తెను తీసుకు రాలేదా? నాగచైతన్య నిజంగానే సమంతను ప్రేమించాడు కాబట్టే పెళ్లి చేసుకున్నాడు.. కానీ పెళ్లయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు... నాగచైతన్య సమంత నుంచి ఏదో కోరుకున్నాడు కానీ సమంత ఇంకో రకంగా ప్రవర్తించి ఉండొచ్చు.. అలా అని నాగచైతన్య చీటర్ అనుకోవడానికి కూడా లేదు.. ఏమి సంపాదించని తాగుబోతు వెదవలు కూడా తన భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు.. పదివేల కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య సమంతను కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడంలో తప్పు ఎంత మాత్రం లేదు.. అలాగని సమంత కంట్రోల్లో ఉండాలని కూడా లేదు.. తన దారి తను చూసుకుంది అందులో తప్పు ఏం లేదు.. ఇందులో నాగచైతన్య ఒక్కడినే బ్లేమ్ చేయడానికి కూడా ఏమీ లేదు.. మరో విషయం ఏమంటే నోబితా కూడా అంత పెద్ద అందగత్తెమీ కాదు.. నాగచైతన్య రెండో పెళ్లిki ఎంతోమంది ఇండస్ట్రియల్ డాటర్స్ ను కూడా తెచ్చే కెపాసిటీ నాగార్జునకుంది.. ఇప్పుడు కూడా నాగచైతన్య శోభిత తనకు నా లైఫ్ కు ఆనందించేస్తుందని నమ్మి పెళ్లి చేసుకుంటున్నాడు.. వాళ్ల జీవితం ఎలా ఉంటుంది అన్నది శోభిత తెలివితేటలను బట్టి నడుస్తుంది.. శోభిత నిజంగా తెలివైనది అయితే నాగచైతన్య చెప్పినట్టు ఆడుతుంది

  • @najjumohammad3706
    @najjumohammad3706 2 місяці тому

    Meeku dhandam pedthanu.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Taro card reading gurinchi okka video cheyandi plsss

  • @ammathoayaansh5039
    @ammathoayaansh5039 2 місяці тому +2

    What about phone tap tap news

  • @PallaviA-st3hc
    @PallaviA-st3hc 2 місяці тому +1

    Thomas Nivedita video cheyadi please

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x 2 місяці тому +36

    సమంత గురించి తెలుసుకుంటే పాపం అనిపిస్తుంది.

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @Jobless-girls-adda
    @Jobless-girls-adda 2 місяці тому +13

    Naki telisi nuvvu pakka chai side stand thisukuni matladuthunnav be neutral when making this type vedios...

    • @rajinivelpula7699
      @rajinivelpula7699 2 місяці тому +3

      Avunu one side vedeo

    • @SwojiCh
      @SwojiCh 2 місяці тому

      @Jobless-girl-adda avunu andi Sam ki support chesi pettina msg kuda delete chesthunaru chayy ki support vi vunchuthunaru chaitanya ki wrk chesuthunaru anukuntha pay chesi vuntharu vellaki Sam ni bad cheyadaniki....

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      చైతన్య 10 వేల కోట్లకు అధిపతి.. నాగచైతన్య ఏం చూసి సమంతను పెళ్లి చేసుకోవాలి మీరే చెప్పండి. సమంత అందంగానే ఉంటుంది అలాగని అంత పెద్ద అందగత్త కాదు అందరికీ మించిన అందగత్త అంతకంటే కాదు రెండు మూడు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంది.. నాగార్జున అనుకుంటే నాగచైతన్యకు కనీసం 1000 కోట్లు ఆస్తి తెచ్చే అమ్మాయిని తీసుకురా లేడా? సమంతకంటే అందగత్తెను తీసుకు రాలేదా? నాగచైతన్య నిజంగానే సమంతను ప్రేమించాడు కాబట్టే పెళ్లి చేసుకున్నాడు.. కానీ పెళ్లయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు... నాగచైతన్య సమంత నుంచి ఏదో కోరుకున్నాడు కానీ సమంత ఇంకో రకంగా ప్రవర్తించి ఉండొచ్చు.. అలా అని నాగచైతన్య చీటర్ అనుకోవడానికి కూడా లేదు.. ఏమి సంపాదించని తాగుబోతు వెదవలు కూడా తన భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు.. పదివేల కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య సమంతను కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడంలో తప్పు ఎంత మాత్రం లేదు.. అలాగని సమంత కంట్రోల్లో ఉండాలని కూడా లేదు.. తన దారి తను చూసుకుంది అందులో తప్పు ఏం లేదు.. ఇందులో నాగచైతన్య ఒక్కడినే బ్లేమ్ చేయడానికి కూడా ఏమీ లేదు.. మరో విషయం ఏమంటే నోబితా కూడా అంత పెద్ద అందగత్తెమీ కాదు.. నాగచైతన్య రెండో పెళ్లిki ఎంతోమంది ఇండస్ట్రియల్ డాటర్స్ ను కూడా తెచ్చే కెపాసిటీ నాగార్జునకుంది.. ఇప్పుడు కూడా నాగచైతన్య శోభిత తనకు నా లైఫ్ కు ఆనందించేస్తుందని నమ్మి పెళ్లి చేసుకుంటున్నాడు.. వాళ్ల జీవితం ఎలా ఉంటుంది అన్నది శోభిత తెలివితేటలను బట్టి నడుస్తుంది.. శోభిత నిజంగా తెలివైనది అయితే నాగచైతన్య చెప్పినట్టు ఆడుతుంది

    • @Jobless-girls-adda
      @Jobless-girls-adda 2 місяці тому

      @@seethasravani8263 so alantappudu Samantha property value kuda miru kasta audit chesi maki cheppandi memu kuda milaga paragraph rastamu comments lo

  • @Gnanavarshinilohitha.bujji6Upa
    @Gnanavarshinilohitha.bujji6Upa 2 місяці тому +3

    Samantha ki offer s taggadam kadu line ga chala movie tisindi..Naga Chaitanya ke movie offers levi..apude vochhindi majili ..majili hit ayyindi ante Samantha valane

  • @hashu59
    @hashu59 2 місяці тому +8

    మీ వీడియోs నాకు చాలా ఇష్టం ఇలాగే మంచి వీడియోస్ చేయండి.

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @Pallamalasowjanya
    @Pallamalasowjanya 2 місяці тому +6

    1st view 1st comment

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Great job❤

  • @javvajishreyashkumar2886
    @javvajishreyashkumar2886 2 місяці тому +20

    Samantha ku inkkokaru cheppadam dheniki Thana Bartha nu Love marriage chesukundhama divorce ku endhuku oppukundhi Kajal , Jeniliyaa , Pranitha , Inkka chala Heroins Manchiga Pelli Chesukoni Manchi family life Leead chesthu chala Happy gae unnaru vallanu chusi buddhi ga untte manchi family Miss chesukundhi Westt Samanthaaaaa

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i 2 місяці тому +3

      👌ga chepparu...💯 Correct

    • @NikitaNagireddy-q4p
      @NikitaNagireddy-q4p 2 місяці тому +3

      Antey pelli ayina tarvata magadu emaina cheyachu nagarjuna manmadhudu 2 movie lo chesinattu kani ammai chesthey matram tattukoleru anthey ga

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      ​@@NikitaNagireddy-q4pపదివేల కోట్లున్న నాగచైతన్య కాంప్రమైజ్ అయి సమంతతో జీవించాల్సిన అవసరం లేదు.. అలాగే తన సొంత కాళ్ళ మీద తన నిలబడి ఇండిపెండెంట్గా బతికే సమంతకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు.. కానీ అందరూ ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉండవు ..కొంతమంది feminists వల్ల ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. చాలామంది ఆడవాళ్లు, తాగుబోతు వెధవలన భర్తలను బరిస్తూ , సంపాదించింది కూడా పిల్లలకు భర్తకు పెడుతూ ఓపికతో భరిస్తున్నారు.. ఒక్క పూట తిండి కూడా పెట్టలేని మొగుణ్ణి కూడా మోస్తున్నారు చాలామంది ఆడవాళ్లు.. ఆ వెధవన్న వెధవ తాగుబోతులు కూడా పెళ్ళాలను కంట్రోల్లో పెట్టుకుంటున్నారు.. అలాంటిది 1000 కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం ఎంత మాత్రం తప్పులేదు.. సమంత ఉండడం ఉండకపోవడం తన ఇష్టం.. నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కు కోర్టు కల్పించాయి కదా.. మనం సమంత గురించి అంతలా బాధపడటానికి సమంత ఏమి మధ్యతరగతి ఆడపిల్ల కాదు.. మధ్యతరగతి ఆడపిల్లల సర్దుకుపోవడం సమంతకు అవసరం లేదు.. చైతన్యకు ఇంకో పార్ట్నర్ దొరికినట్టే , సమంతకు కూడా మంచి పార్ట్నర్ దొరకాలని కోరుకుందాం..

    • @JyoPulla
      @JyoPulla Місяць тому

      Oka waste fam manchi ammayini miss indi

  • @ammathoayaansh5039
    @ammathoayaansh5039 2 місяці тому +1

    Raj tarun lover lavanya gurinchi video cheyandi

  • @MakeupbyLavhanya
    @MakeupbyLavhanya 2 місяці тому +2

    Marriage fails ..not with bold seens ...it about how misunderstanding grow , not giving attention, ego , irresponsibility , not respecting the views of life partner
    Cheating asala kadu ... Vidipoyinna 1year ki shobitha is frd to naga Chaitanya..than they fall in love ...
    If Falling love again is a mistake than sam loves sidharth 1st , 2nd chai
    So nothing wrong its there life annavasram ienna jalli chupiyakarkedh sam ki

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 2 місяці тому

    సమంతాకు డబ్బులు శాపాయించాలసిన అవసరం ఏముంది విచిత్రం కాకుంటే

  • @Ds-iu7nr
    @Ds-iu7nr 2 місяці тому

    Suneetha viliums space lo unnara leda vidioe cheyandi

  • @madhavigondi-yf4sp
    @madhavigondi-yf4sp 2 місяці тому

    Evarandi chapindhi, wife work chastha husbend nee thakuva chasi chusthundhani, it depends on that women thoughts and understanding between the couples. okkaranta okaru respect, love and effection tho undali,.

  • @mubeenat3412
    @mubeenat3412 2 місяці тому +3

    Bro samantha meda antha negativity enduku bro,shobitha affair vallane divorse ayyayani thelusthunte

  • @Ds-iu7nr
    @Ds-iu7nr 2 місяці тому

    Satybhama sirial maa tv lo vastadi anduklo mahadevayya careter ayina gurichi chepandi please

  • @rajinivelpula7699
    @rajinivelpula7699 2 місяці тому +6

    Samantha ki elanti family background ledhu kabatti thana gurinchi elagaina matladochu chaithanya gurinchi neghitive ga matladali antey bayam endhuku sir konchem aiena manasakshi undali miru voohinchukoni oka ammai ni judge cheyyadam entha varaku correct sir

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      కొంతమంది feminists వల్ల ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. చాలామంది ఆడవాళ్లు, తాగుబోతు వెధవలన భర్తలను బరిస్తూ , సంపాదించింది కూడా పిల్లలకు భర్తకు పెడుతూ ఓపికతో భరిస్తున్నారు.. ఒక్క పూట తిండి కూడా పెట్టలేని మొగుణ్ణి కూడా మోస్తున్నారు చాలామంది ఆడవాళ్లు.. ఆ వెధవన్న వెధవ తాగుబోతులు కూడా పెళ్ళాలను కంట్రోల్లో పెట్టుకుంటున్నారు.. అలాంటిది 1000 కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం ఎంత మాత్రం తప్పులేదు.. సమంత ఉండడం ఉండకపోవడం తన ఇష్టం.. నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కు కోర్టు కల్పించాయి కదా..

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 2 місяці тому

    Families damage kavadaniki freedom of economy of women

  • @advertisement747
    @advertisement747 2 місяці тому +18

    మీరు చెప్పింది నిజమే ఏదైనా ఒక ఆడదాని మీదే కుటుంబంబాగుపడడమా లేక బాగుపడకపోవడం అనేది డిపెండ్ అయి ఉంటుంది.

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @nandhurajashamirpet-ge6wp
    @nandhurajashamirpet-ge6wp 2 місяці тому +3

    Antay sir shobitha ipudu cinemalu maanesthadha, Pelli ayinavadu ey scenes ayina cheyyochu pelli ayina ammai asal cinemale cheyyodhu Endho emo mari…..

  • @Nidhireddy-fx5ht
    @Nidhireddy-fx5ht 2 місяці тому +2

    Still people blaming only chay 😢

  • @jesusamma684
    @jesusamma684 2 місяці тому +6

    Babu neeku teluyani visayalu matladi maryada pogittukoku.

  • @pavanichaluvadi2077
    @pavanichaluvadi2077 2 місяці тому +3

    bhartha istam vachinattu behave cheyochu .. bharya adjust ayipotoo orpu anakuva tho untoo anni bharistoo bratakali .. inthena meeru cheppali anukunnadi .. society lo kooda jarigedi ade kada

  • @PanduLaddu2429
    @PanduLaddu2429 2 місяці тому +4

    First comment missed

    • @crvoice
      @crvoice  2 місяці тому +1

      Almost!❤

  • @usharani-ou1rk
    @usharani-ou1rk 2 місяці тому +3

    Again bhayankaramaina nijalu😂😂😂😂😂😂😂

  • @rishivlogsncreations
    @rishivlogsncreations 2 місяці тому +1

    Before marriage life vere...aftr marriage life vere untundi....sooo adjust kachitanga avali....oka intlo kodaliga vellinapudu kachithanga valla valla alavatlu abiruchilu ki thaginatlu koncham ayina adjust avali....endukante vallintiki vellinapudu vallu cheppinatlu atleast 50%ayina vinali marali....vallani kuda marchukovali...thappadhu....ledante life elane untundi...

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి.. సమంత మంచిదే అయి ఉండవచ్చు అందంగా ఉండి ఉండవచ్చు శోభిత కంటే.. కానీ శోభిత అంత తెలివైనది కాకపోయి ఉండొచ్చు... సమంత చాలా పెద్ద హీరోయిన్ శోభితతో కంటే.. చైతన్య కంటే తనే గొప్ప యాక్టర్ అని ఇంట్లో బిహేవ్ చేసి ఉండొచ్చు.. సమంత కూడా నాగచైతన్యను అంత ఈజీగా వదులు వదలలేదు.. ఎంతో ఆలోచించి ఉంటుంది ఎందుకంటే తన భర్త దగ్గర ఇంచుమించు పదివేల కోట్ల ఆస్తి ఉంది కాబట్టి.. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో డబ్బు ఉన్న ఫ్యామిలీ లలో కాంట్రాక్ట్యువల్ మ్యారేజ్ ఎక్కువగా ఉంటాయి.. చాలామంది సమంత భరణం తీసుకోలేదని గొప్పలు పోతున్నారు.. కానీ సమంతకు భరణం తీసుకునే అవకాశం లేకుండా ముందుగానే అగ్రిమెంట్ లో ఉండవచ్చు.. చాలామంది పిల్లలు ఉంటేనే భరణం అనేది ఇస్తామని అగ్రిమెంట్లలో రాసుకుంటున్నారు.. ప్రాక్టికల్ గా చెప్పాలంటే పదివేల కోట్ల ఆస్తి ఉన్న ఏ భర్తను భార్య అంత ఈజీగా వదలదు.. సమంత ఏమి ఇష్టపడి నాగచైతన్యం వదిలేయలేదు.. సమంతకు గత్యంతరం లేక విడాకులు తీసుకున్నారు...

    • @rishivlogsncreations
      @rishivlogsncreations 2 місяці тому

      @@seethasravani8263 divorce enduku thisukunaro reason manaku telidu...kaani sadaranamina mana lanti valla life lo ..dabbu ledani ..dabbu chalatledani...atha mama laki kalisi undaleka ..chala chinna pedha problems unna sare...kottina thirtina nindalu vesina adjust ayipotharu kondaru...mari kondaremo inka thappaka vidipotharu...samantha ki anni rakala freedom untundi Naku telisi...vidipoyenthaga emuntay...but koncham think chesi...kalisi undi unte chala Mandi ki..adharsam ga undevallu...

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      ​@@rishivlogsncreationsకొంతమంది feminists వల్ల ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. చాలామంది ఆడవాళ్లు, తాగుబోతు వెధవలన భర్తలను బరిస్తూ , సంపాదించింది కూడా పిల్లలకు భర్తకు పెడుతూ ఓపికతో భరిస్తున్నారు.. ఒక్క పూట తిండి కూడా పెట్టలేని మొగుణ్ణి కూడా మోస్తున్నారు చాలామంది ఆడవాళ్లు.. ఆ వెధవన్న వెధవ తాగుబోతులు కూడా పెళ్ళాలను కంట్రోల్లో పెట్టుకుంటున్నారు.. అలాంటిది 1000 కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగచైతన్య భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం ఎంత మాత్రం తప్పులేదు.. సమంత ఉండడం ఉండకపోవడం తన ఇష్టం.. నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కు కోర్టు కల్పించాయి కదా..

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q 2 місяці тому +6

    Hi annya prabhas gurinch kuda video cheyyandi 🔥🔥

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Very soon❤

  • @malathik9100
    @malathik9100 2 місяці тому

    Nag gave her wonderful chances
    Why hair dresser etc

  • @usharani-ou1rk
    @usharani-ou1rk 2 місяці тому

    Malli bhayakara nijalu😂😂😂😂😂

  • @supersupersuper1541
    @supersupersuper1541 2 місяці тому +7

    Naagachitanya marriage ina one year ke sobhitatho relation lo undi ghoramga mosham chesadu moshanni tattukoleka divorce teesukundi

    • @Thinkwonders
      @Thinkwonders 2 місяці тому +1

      One year kuda kadhu few months

  • @seethasravani8263
    @seethasravani8263 2 місяці тому +3

    అమల తెలివైనది కాబట్టే, నాగార్జున ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగిన ఓపికతో భరించి తన కొడుకు ఒక బ్రాండెడ్ ఇమేజ్ కట్ట పెట్టింది .తన కొడుకుని పెద్ద కోటీశ్వరుని చేసింది.. ఈ సమంతా ఆలోచించినట్టు అప్పట్లో అమలు ఆలోచించినట్లయితే అమల అఖిల్ బతుకు ఇంకో రకంగా ఉండేది.. కొడుకు జీవితం కోసం ఎంతో కాంప్రమైజ్ అయింది.. అమ్మలు నిజంగా మంచి తల్లి అని నిరూపించుకుంది.. అప్పట్లో వార్తలు ఏంటంటే Tabu పెళ్లి చేసుకోవాలని నాగార్జున ఎంతో పట్టుపట్టాడు, కానీ అమలు మొదటి భార్య లక్ష్మీలా కాకుండా చాలా ఓపిక బట్టి ఆ భార్య పొజిషన్లోకి ఇంకొకరిని తీసుకురాకుండా విడాకులు ఇవ్వకుండా అలాగే ఉండిపోయింది.. నాగార్జున చేసిన రొమాన్స్లన్నీ చూస్తూ అలాగే ఉండిపోయింది.. అంత తెలివైనది కాబట్టే ఈరోజు వేల కోట్లకు అధిపతి అయింది.. చాలామంది అమల ను చేతకాని దద్దమ్మ లాగా ఊహించుకున్నారు మొగుణ్ణి కంట్రోల్ చేయలేని దానిలాగా అనేవాళ్ళు... నాగార్జున ముసలాడే వరకు ఓపిక పట్టింది.. చివరకు జీవితాంతం కంట్రోల్లో తెచ్చుకుంది.. ఇలాంటి పరిస్థితి అమలకే కాదు చాలామంది ఆడవాళ్లు ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రపంచంలో.. తెలివైన వాళ్ళు ఓపికతో భరిస్తారు స్టేటస్ కోసం. కానీ ఈ సమంత ప్రపంచంలో ఆడవాళ్లందరూ హ్యాపీగా ఉన్నట్టు తాను మాత్రమే ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోయినట్టుంది.. ఈ ప్రపంచంలో అందరూ మొగుళ్ళు భార్యను కంట్రోల్ చేస్తున్నారని తెలుసుకోలేకపోయింది..

  • @navyasri9715
    @navyasri9715 2 місяці тому

    Hello CR garu do you have any nijalu that is not bhayankaramainavi ?😂🤣🤣🤣🤣

  • @KorsaRaghu-g9z
    @KorsaRaghu-g9z 2 місяці тому +7

    Vidipovadamiki main reason samntaha friends.tana close circle lo unna vallu maind set ni marcharu ankunta nv eme takkuva kadu..niku chela life undi ani..

  • @vandanamuthyala-zn4be
    @vandanamuthyala-zn4be 2 місяці тому +1

    I Am worried about Samantha.

  • @SriLakshmi-d6t
    @SriLakshmi-d6t 2 місяці тому +1

    Niku intha information ala dorukutundhi anna?ante nallugu godalla madya jarigindhi niku ela telisindha ani?

  • @rajeesrinumummidivarapu3115
    @rajeesrinumummidivarapu3115 2 місяці тому +2

    Film moji nundi veruga ayyee fun moji yendhuku pettaru oka video cheyndii sir

  • @srilakshml1439
    @srilakshml1439 2 місяці тому +5

    First comment

    • @crvoice
      @crvoice  2 місяці тому

      You are the best❤

  • @S3_glitters
    @S3_glitters 2 місяці тому

    Shoyu hotel Nag Chaithanya epudo petado. Shobita, Chayu. Valu London lo hotel petalani trips ki velthu, ami start cheyatam thone ila jarigindhani antunaru

  • @rebelamar6702
    @rebelamar6702 2 місяці тому +5

    Hi bro❤❤❤

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @udaymudhiraj3802
    @udaymudhiraj3802 2 місяці тому +7

    Brother artist priya gurichi cheyandhi

    • @crvoice
      @crvoice  2 місяці тому +1

      Very soon❤

  • @kalavalamadhurima2196
    @kalavalamadhurima2196 2 місяці тому +5

    Family values teliste Sam divorce teesukodu ,Mother,father nu vadulkodu

  • @ratnakumari1348
    @ratnakumari1348 2 місяці тому +9

    3 man anttey shobhitha

    • @Naina46746
      @Naina46746 2 місяці тому

      No julkar staff anna ardham kaleda meeku

  • @bhargavimanibhargavimani6588
    @bhargavimanibhargavimani6588 2 місяці тому +5

    😊 second cmnt

    • @crvoice
      @crvoice  2 місяці тому +1

      Good job❤

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 місяці тому +5

    💥సమంత పిచ్చిది లౌక్యం లేదు తనకీ ఆమె DoBలో 5 & ​​6 మిస్సింగ్‼️దాని వల్ల అపార్థం జరుగుతుంది‼️పొద్దున్నే స్నానం చేసిన తరువాత ఎడమ అరచేతిలో 6 మరియు కుడి అరచేతిలో 5 అని ఆకుపచ్చ పెన్తో వ్రాయండి అలాగే ఆకుపచ్చ నీలం తెలుపు పసుపు నారింజ రంగులు ఉపయోగించండి నలుపు నివారించండి‼️
    💥సమంత💥 అభిమానిగా చెప్పడము జరిగింది... నచ్చితే 👍 చెయ్యండి ఆమెకి ఇష్టమైతే పాటిస్తుంది...
    🙏

    • @umaranibari8625
      @umaranibari8625 2 місяці тому

      Maku emina vuntey cheppandi

    • @chollangidevisri1646
      @chollangidevisri1646 2 місяці тому +1

      30/03/1995 maku kuda chepandi

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ 2 місяці тому +1

      @@umaranibari8625 DoB ?

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ 2 місяці тому +1

      @@chollangidevisri1646 2 & 8 on Right Palm 4, 6 & 7 on Left Palm Green Pen

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ 2 місяці тому +1

      ​@@chollangidevisri1646Write 2 ,8 on Right Palm... 4,6&7 on Left Palm

  • @sunithasunitha4030
    @sunithasunitha4030 2 місяці тому +1

    All credit goes to .....SAMANTHA Eppudu career ni Baagaaaaaa ENJOY chey......Thalli

  • @madhumadhavi3584
    @madhumadhavi3584 2 місяці тому

    Ekkada naga Chaitanya thappu m ledu .....

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q 2 місяці тому +4

    Im kiran from Bangalore

    • @crvoice
      @crvoice  2 місяці тому

      Thanks for your love and support❤

  • @SusmithaRoyal-s1e
    @SusmithaRoyal-s1e 2 місяці тому +7

    Shobita main reason

    • @mrajuyadav4433
      @mrajuyadav4433 2 місяці тому +1

      NC shobita meet 2022 ...
      Divorce nc sam 2021

    • @mrajuyadav4433
      @mrajuyadav4433 2 місяці тому +1

      NC & Sam divorced 2021
      NC & shobita meet 2022