Sir ,chinna doubt ,. Bikes ki 3000 km ki oka sari servicing cheyinchali kada .,meru chepinatlu okasari energizer oil posthe malli 40000 km ki servicing cheyinchala .... clarity ivvagalaru ...
సర్ mach drive వేసిన తర్వాత 400km ముందుయించొద్దు అన్నారు ok, బైక్ service regular time (2000 or 3000 km or 3 months)కే చేయించాలా లేక 30000 km తర్వాత చేయించాలా? Plz reply
సర్వీస్ చేయించండి ... Mach drive వేయడం వల్ల engine లోపల లేయర్ ఫార్మ్ అవుతుంది మీరు సర్వీస్ చేయించుకోండి every 3000-4000 km అయినా తర్వాత.. ఎం problem ఉండదు
Elavadeli..? ఎవరు ఐనా vadina వాళ్లు ఉన్నారా
Yes
Nenu vadina
ఎల ఉంధి @@ThiruMarathi
Sir ,chinna doubt ,. Bikes ki 3000 km ki oka sari servicing cheyinchali kada .,meru chepinatlu okasari energizer oil posthe malli 40000 km ki servicing cheyinchala .... clarity ivvagalaru ...
🛺 ఆటో రిక్షా కు వాడవచ్చా
Super untundi 😅😅
ఈ ఆయిల్ వాడిన వాళ్లు ఒక్క సారి చెప్పండి,
మీరూ రిప్లై ఇవ్వండి
ఇది ఆటో డిజిల్ కు వాడవచ్చా
Car పనిచేస్తుందా హా
Good info
Super explaination sir
Super 👌👌👌👌
Very good
2w ki 400 km taruvata oil change cheyala
Sir recent ga engine oil vesamu..300km తిరిగాము .ఇప్పుడు nano energzier oil vayacha sir
వేయవచ్చు
Sir anni kilometres varaku use cheyyachu
40000
sir idhi okasari vesthe eppati varaku work chedthundhi please reply me
30k
బోర్ కు వచ్చిన బైక్ కి దీనిని వాడవచ్చా సర్
పక్క గా వాడుకోవచ్చు
new price sir
Sir edhi auto ki panichesthunadha sir
పని చేస్తుంది
👏👏👏👏👌👌❤️
Hi
Auto ki
👌
Jai vistege
సర్ mach drive వేసిన తర్వాత 400km ముందుయించొద్దు అన్నారు ok, బైక్ service regular time (2000 or 3000 km or 3 months)కే చేయించాలా లేక 30000 km తర్వాత చేయించాలా? Plz reply
సర్వీస్ చేయించండి ...
Mach drive వేయడం వల్ల engine లోపల లేయర్ ఫార్మ్ అవుతుంది
మీరు సర్వీస్ చేయించుకోండి every 3000-4000 km అయినా తర్వాత..
ఎం problem ఉండదు
sir okasari vesthe eppati varaku work chedthundhi
@@ravichinta9637 30,000 km
Sir...4 wheeler లో use chese product..3 wheeler (ఆటో )ki use చేసాం ఏమైనా effect ఉంటుందా....
Sir plz reply..