YSR vs Chandrababu in Assembly ,Rare Video | YSR Rare Video | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 202

  • @revurirams
    @revurirams 2 роки тому +77

    అప్పట్లో సభ ఎంత హుందాగా ఉందో చూస్తే సంతోషంగా ఉంది, ఇప్పటి సభ చూడాలంటే సిగ్గుతో ఛానెల్ మార్చాల్సిన పరిస్థితి.

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 роки тому +85

    రాజశేఖర్ రెడ్డి గారు పేదల పాలిట దేవుడు.
    ఈయన గారిని కోల్పోవడం మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దుర దృష్టం.
    వినయం, విధేయత కు మారు పేరు.
    ఈయనకు మరోసారి నా కన్నీటి వీడ్కోలు.
    బాధాతప్త హృదయాలతో.

  • @chandrapasupuleti4241
    @chandrapasupuleti4241 2 роки тому +110

    sir మిమ్మలని కోల్పోవడం మా దురదృష్టం

    • @venkatadrimannam4889
      @venkatadrimannam4889 2 роки тому +3

      CM Jagan garu destroyed AP

    • @bangarrajupathiwada7290
      @bangarrajupathiwada7290 Рік тому +5

      nenu tdp abhimanini but we salute ysr❤

    • @omnamo4645
      @omnamo4645 Рік тому +6

      @@venkatadrimannam4889 CBN and lokesh thinesharu dabbu

    • @ammajim6855
      @ammajim6855 4 місяці тому +4

      Sree YSR matallo entha neethi nijayithee oka vidhamyna manasika parisubhratha kanpisthunnayo choodandi. That is YSR. Mana chamba. Gari matladithe annee abaddhalu neecha Rajakeeyalu YSR Amar Rahe charithralo nilichipoye manasunna maraju dr Rajashekhar Reddy we miss you so much sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @yalamartydhanush-xk3vd
      @yalamartydhanush-xk3vd 3 місяці тому

      ఒరేయ్ నాయనా పోకపోతే జైలుకి వెళ్ళేవాడు రా లక్ష కోట్లు రా మేసింది. చచ్చిపోయి దేవుడయ్యాడు రా బాబు.

  • @prabhakarindrakantiprabhak5614
    @prabhakarindrakantiprabhak5614 2 роки тому +93

    వైయస్సార్ గారి మరణంతో ఆంధ్ర ప్రదేశ్ కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయింది అన్నది 100% నిజం కడప జిల్లా వాసులకు మరింత దురదృష్టం

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 2 роки тому +58

    Ysr అన్న 🙏🌹మిమ్మల్ని ప్రతి పక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ch పేటలో మీ రెక్క పట్టుకొని ఒత్తిన అభిమానిని. మీరు cm అయ్యాక మొదటి సారి మాకు దగ్గర లోని బాపట్ల బహిరంగ సభకు వచ్చినప్పుడు కొన్ని పధకాలు లెటర్ రాసి ఇచ్చాను. పీజురియంబర్స్ మెంట్,108పధకాలతో పాటు మరెన్నో నేను మీకు ఇచ్చాను. అందుకు సంబందించి సాక్ష్యం గా అవి ఆరోజు చదివి మీకు ఆ లెటర్ ఇచ్చిన ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్పటికి వున్నారు. 🙏🙏🙏🙏🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Рік тому +23

    పులి పంజా విసిరితే ఎలా వుంటుందో దివంగత వైఎస్సార్ పంచ్ లు, డైలాగులకు బాబు గారికి మొహం మాడిపోయునట్లు కనిపిస్తుంది

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 Рік тому +35

    సభ అంటే ఇలా ఉండాలి.రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా మౌనంగా వింటున్నారు.

    • @bramhanandareddysuda341
      @bramhanandareddysuda341 Рік тому +1

      Opposite matladithe vere ga untadi scene kani jagan matladakundane gudda noru mossukunettu chesadu jai jagan

  • @srinivasparsi3331
    @srinivasparsi3331 2 роки тому +14

    కెసీఆర్ ఇటువంటి వీడియో లు చూస్తే,ప్రతి పక్ష సభ్యులకు ఉన్న వ్యక్తి గత స్వేష్చ్ ఎలా ఉండేదో అర్థం ఔతుంది

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 2 роки тому +28

    అప్పటి అసెంబ్లీ హుందాగా సాగేది .

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 2 роки тому +28

    Jai ysr jai jai ysr మీరు లేరని ఎంతో బాధపడుతున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NaarayaniHomoeopathy
    @NaarayaniHomoeopathy Рік тому +5

    ఒక గొప్ప నాయకుడు నీ కోల్పోయాం

  • @gayatripmcegs5758
    @gayatripmcegs5758 2 роки тому +11

    జై వైఎస్ఆర్....

  • @prakashsuresh838
    @prakashsuresh838 Рік тому +5

    ఆహా ఆ రోజుల్లో అసెంబ్లీ ఎంత చూడముచ్చటగా ఉంది

  • @mdzaheer358
    @mdzaheer358 Рік тому +9

    THE LEGEND HONORABLE YSR 💐🙏

  • @mvrmvr1512
    @mvrmvr1512 Рік тому +8

    సూపర్ రాజన్న 👍👍👍👍👍

  • @SvbsSarma
    @SvbsSarma Рік тому +1

    Thanks again and again Johar ysr johar Johar ysr

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 2 роки тому +17

    ఆయన అకాలమరణానికి ఎవరెవరు కారణమో ఎవరికి తెలుసు

    • @Mr_Mahe
      @Mr_Mahe 2 роки тому

      Vadi koduke

  • @hymareddy7810
    @hymareddy7810 2 роки тому +14

    Meelanti varu meru thappa inkokaru undaru.. Intha varaku puttaledu puttaru kuda.. Unique personality.. Miss you YSR

  • @sujathavarma8185
    @sujathavarma8185 Місяць тому +3

    ఆరోజు నికు ఈరోజు జగన్ కి కేసులు పేటటం ఇబ్దంది పెడుతున్నాడు

  • @padmakiran93
    @padmakiran93 28 днів тому +2

    This entire World is missing you sir ..

  • @gnagaraja1918
    @gnagaraja1918 2 роки тому +6

    జయహో వైయస్ రాజశేఖరరెడ్డి గారు

  • @sunnyVinnybrothers
    @sunnyVinnybrothers Рік тому +4

    YSR excellent speech 👍👍👌👌👌 Sir

  • @ashoknethala4011
    @ashoknethala4011 2 роки тому +14

    Great leader ysr

  • @sireeshay6561
    @sireeshay6561 2 роки тому +6

    One man died lot of changes central and state government. State devide into two parts. Really we miss u

  • @balasubramanyam9917
    @balasubramanyam9917 2 роки тому +10

    Jai ysr

  • @sudhakargonu569
    @sudhakargonu569 Рік тому +3

    నా అభిప్రాయం అప్పట్లో బాబు
    కొంత నిజాయతీ తో చెప్పినవి
    కొంత చేస్తూ వున్నాడు కాబట్టి
    ప్రతిపక్షం మాటలను అడ్డుకోలేదు
    ప్రస్తుతం 2014 నుంచి 2019 వరకు
    పాలన అంతా అన్యాయం , అక్రమం
    దౌర్జన్యం,కాబట్టి ప్రతిపక్షం నోరు నొక్కి
    ప్రజలను 🟡 మీడియా సహాయం తో
    తప్పుదోవ పట్టించాలి.ప్రజలకు లేనిది
    ఉన్నటు .చేయనిది చేసి నట్లు.అబద్ధాన్ని
    నిజం ,నిజాన్ని అబద్ధం గా చేపించే 420
    గా మారాడు కాబట్టే ఈరోజు చూస్తే సభ
    గందరగోళం గా ఉన్నది.

  • @sivareddy3668
    @sivareddy3668 2 роки тому +19

    The great leader ysr

  • @PSREDDY4601
    @PSREDDY4601 Рік тому +6

    The great leader YSR🙏🙏🙏

  • @GooD-kb8fj
    @GooD-kb8fj Рік тому +2

    🔥🔥🔥🔥 రాజన్నా 🙏🏻🙏🏻

  • @tprasadtt9143
    @tprasadtt9143 3 місяці тому +2

    ఈయన సంభాషణలు, వాదనలు, చురకలు, హావభావాలు, ఆకర్షణీయ పధకాలు, ఆశ్రితులకు మేళ్ళు, రాజకీయ వర్గపోరాటాలు, పంచ్ డైలాగ్ లూ, డ్రెస్ సెన్స్, సహజమైన నటన, ఆకర్షణీయమైన నవ్వు, పంచెకట్టు, సరస సంభాషణలు, చలోక్తులు, ఆవేశపూరిత సంభాషణలు, ఆకర్షణీయ పధకాలు, ఉచితాలు, ప్రచార పటాటోపం, స్నేహసంబంధాలు, జ్ఞాపకశక్తి, సరదాగా ఉండడం లాంటి ఎన్నో గొప్పలు రాజశేఖరరెడ్డి కే చెల్లుతుంది.....
    కానీ ఈయన కారణంగా రాష్ట్రం, ప్రజలు, విద్యార్ధులు, సాంకేతిక విద్యా ప్రాధాన్యం, అసంబద్ధ రియలెస్టేట్, తొందరపాటు ప్రాజెక్టులు దీర్ఘకాలంలో ఎంతో చెరుపు చేయడం అర్ధం అవుతోంది...
    ఏమాత్రం దీర్ఘ దృష్టి లేని నేతను ఎన్నుకున్న తప్పు ప్రజలకే చెందుతుంది.
    కనపడని కులపిచ్చి, మతపిచ్చీ రెండూ పోటీపడి మరీ బలపడడం దురదృష్టం

    • @dilip6419
      @dilip6419 Місяць тому

      మీరు చెప్పిన సబ్జెక్టు కరెక్ట్...,
      కాని ఆబ్జెక్ట్ మాత్రం రాంగ్....
      చంద్రబాబు గారికీ మీ సబ్జెక్టు పూర్తిగా వర్తిస్తుంది.... పంచ కట్టు, ఆకర్షనీయ నవ్వు మాత్రం మినహాయింపు.
      .

  • @jayaramreddy6474
    @jayaramreddy6474 2 роки тому +10

    చంబా నీచత్వం నీకంటె తెలిసిన వ్యక్తి ఉండరు

  • @dondasudhakar4408
    @dondasudhakar4408 Рік тому +3

    The king is the king. Johar YSR.

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 28 днів тому +1

    CBN mee best friend annaru, mee aakraminchikonna intini ammukintanu ante CNN sahayapadinaru meere chepparu. Meeru chepinatlu
    CBN garu koda cheppi oundalsindhi. Jagan garu ni
    bagane choosukunnaru

  • @mdzaheer358
    @mdzaheer358 Рік тому +3

    JOHAR YSR FOR EVER YSR 💐🙏

  • @fahadmohammad6968
    @fahadmohammad6968 Рік тому +2

    Those were the golden days in politics backthen,
    When The great YSR sir was in system ..

  • @venki.batthulavenki.batthu9671
    @venki.batthulavenki.batthu9671 2 роки тому +15

    జై వైస్సార్ 🙏🙏

  • @nandruprasadrao7962
    @nandruprasadrao7962 2 роки тому +6

    మీరు మళ్ళీ జన్మించి రావాలి

    • @bargawanji2099
      @bargawanji2099 Рік тому

      Eanduko

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 Рік тому

      @@bargawanji2099 బాబు గారు మళ్ళి మళ్ళి మళ్ళి పుట్టాలి. NTR కు మంచి పేరు తెచ్చిన బాబు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి

  • @ynagarjunareddy3900
    @ynagarjunareddy3900 Рік тому +1

    Yes sir

  • @appajitenneti8797
    @appajitenneti8797 Рік тому +3

    Jaiho Rajanna.
    Enta balance ga samskaravantamga matladaru.
    Ur mind is pure. That is why ur expressions are also pure.
    That is why many people became fans of YSR

  • @venkatreddy7889
    @venkatreddy7889 2 роки тому +4

    Dr. Ysr garu dynamic leader

  • @venkatanarayana3111
    @venkatanarayana3111 Місяць тому +1

    Great leader YSR

  • @MonishJittu
    @MonishJittu 9 місяців тому

    Super ooooo super

  • @SankarDas-u3s
    @SankarDas-u3s День тому

    God bless you sir jai ysr sir jai congress party

  • @ShankarBT-xc3lz
    @ShankarBT-xc3lz 2 місяці тому

    Superspech.sar

  • @gogireddynarayanareddy4088
    @gogireddynarayanareddy4088 Рік тому +1

    Johar ysr

  • @brundavanampulugurtha6435
    @brundavanampulugurtha6435 3 місяці тому

    Most relevant speech to today’s TDP rule…

  • @subbareddyirigela4548
    @subbareddyirigela4548 2 роки тому +1

    👌👌👌👌👌👌👌

  • @joelvijayraj559
    @joelvijayraj559 Місяць тому

    Very good decision to show the assembly sessions of YSR time

  • @sireeshay6561
    @sireeshay6561 2 роки тому +3

    We miss u y. S. R

  • @psarada1
    @psarada1 5 місяців тому +1

    Jai YSR Jai Jai YSR

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 роки тому +2

    That police officer was UMESG CHANDRA.

  • @SvbsSarma
    @SvbsSarma Рік тому +1

    Johar ysr Johar Johar ysr

  • @GowthamNelatur-tk7lv
    @GowthamNelatur-tk7lv 15 днів тому +1

    Y s r

  • @Kunja519
    @Kunja519 7 місяців тому +1

    Johar YSR.

  • @HabbiShaik-yt7gt
    @HabbiShaik-yt7gt Рік тому

    The legend honored our ysr sir 🙏 🙌

  • @αεε-ν3θ
    @αεε-ν3θ Рік тому +1

    Ysr is legend.

  • @AshokReddyPingili-ze2xp
    @AshokReddyPingili-ze2xp 2 місяці тому +3

    రాజశేఖర్ తెలుగు రాష్ట్రాల పులి బిడ్డ. వైయస్ రాజశేఖరరెడ్డి. మరియు జగనన్నను జగన్మోహన్ రెడ్డి. గారి కుటుంబాన్ని. ఎన్నో ఇబ్బందులు పెట్టిన మృగరాజు. చంద్రబాబు నాయుడు మామకి వెన్నుపోటు పొడిచిన. నీచుడికి. ఎప్పుడో ఒకప్పుడు. తెలుగు ప్రజల. కార్యకర్తల ఎంతో కష్టపడి. ఎన్టీఆర్ ను అధికారానికి తీసుక కొన్నాం. అయితే ఈ నీచుడు చంద్రబాబు. లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు గారి.వారి కుటుంబానికి శాపం గా మారి.గోరాతి గోరంగా. ముఖ్యమంత్రి సీటును గుంజుకొని. శాపంగా మారిన ఇతనికి. ఎప్పుడో ఒకప్పుడు. చేసినపాపం ఊరికే పోదు అంటారు పెద్దలు.

    • @sureshch1383
      @sureshch1383 Місяць тому

      ఒరేయ్ Ashok రెడ్డి
      నీ జీవితం మొత్తం మీద మీ mahametha మీ junior metha అది tappi ఇంకొకటి చెప్పారు?
      ఎప్పుడు vennupotu matalena ఇంకా వేరే ధీ లేదా?

  • @potelunarayanamurthy2483
    @potelunarayanamurthy2483 2 роки тому +2

    Jai ysr sri🙏🙏🙏🙏🙏

  • @mohankumarm7143
    @mohankumarm7143 Рік тому +1

    Ma Deudu🙏🙏🙏🙏🙏

  • @kravikavuluru8943
    @kravikavuluru8943 2 місяці тому +1

    Ys pulli

  • @venurao9911
    @venurao9911 2 роки тому +5

    40 years industry got the ",Akshinthalu" from Dr YSR & now with his son Jagan. His life became "ravulo thatichattu".

  • @srinutattikota4941
    @srinutattikota4941 Рік тому +1

    Faction Faction Faction

  • @ashokaadhoka1707
    @ashokaadhoka1707 Рік тому +1

    Supar ysr sir

  • @apparao6170
    @apparao6170 6 днів тому +1

    Jiacongras

  • @shamshadd9242
    @shamshadd9242 Рік тому

    YSR is not a politician, he is one and only Leader..

  • @Manchoduonline
    @Manchoduonline Рік тому +1

    Did anyone see the all saba silent when the king is talking 👌

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 роки тому +1

    SRI YSR nanagaru Chala ante chala polite nanagaru🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @radhakunda7444
    @radhakunda7444 Рік тому +2

    వైఎస్ఆర్ gret lider

  • @kanathalaannaji1353
    @kanathalaannaji1353 2 роки тому +2

    Jaya ho y s R

  • @suribabuganta8265
    @suribabuganta8265 2 роки тому +6

    Jaiysr

  • @tallapureddyvenkateswarare7695

    Johar YSR Jai jagan 30 years AP cm Ys Jaganmohanreddy garu

  • @sreekanthreddy7255
    @sreekanthreddy7255 Рік тому +1

    Jai Ysr

  • @ishanroy696
    @ishanroy696 Рік тому +1

    YS RAJASHEKAR REDDY SIR GOD

  • @kgangiahkgangiah4921
    @kgangiahkgangiah4921 25 днів тому

    The great leader YSR Garu johar YSR

  • @kokirimido3924
    @kokirimido3924 Рік тому

    ysr, kcr, cbn, 3 CM's in one video

  • @maddireddykrishnareddy6821
    @maddireddykrishnareddy6821 2 роки тому +2

    u r not Factionist.... meeru andarivaru....

  • @g.madhukarmadhu7837
    @g.madhukarmadhu7837 2 роки тому +1

    Nuv savakunte maku ma telangana rakapodhu ra babu..... thank s

    • @kesavarao9927
      @kesavarao9927 2 роки тому +2

      Athaniki bhaduluga nilantivolu poyi unte na Desam na rastram bhagundunnu

    • @g.madhukarmadhu7837
      @g.madhukarmadhu7837 2 роки тому

      @@kesavarao9927 nidhi a rastam kesava

    • @kesavarao9927
      @kesavarao9927 2 роки тому

      Ap

    • @g.madhukarmadhu7837
      @g.madhukarmadhu7837 2 роки тому

      @@kesavarao9927 me pida poindhi maku eppudu memu chala happy ga unam .....savandi me sav miru

    • @g.madhukarmadhu7837
      @g.madhukarmadhu7837 2 роки тому

      Ma telanga valanu savagotandi vadu andhuke kukka sav sachindu na koduku

  • @mahamkallivenkatrao6735
    @mahamkallivenkatrao6735 Рік тому

    Ysr sir miru super super super sir

  • @kummarasreeramulu7682
    @kummarasreeramulu7682 2 роки тому +1

    వైఎస్సార్ చనిపోయిన తరువాత వైఎస్సార్ పార్టీ సంకనాకి పోయింది

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox Рік тому

      పార్టీ పెట్టిందే ఆయన చనిపోయిన తర్వాత. ఇప్పుడు చెప్పు,సంకనాకింది నువ్వా, వైఎస్సార్ పార్టీ నా.

  • @guravareddy2133
    @guravareddy2133 Рік тому +1

    A, sp, ysr, entruka, కూడ పిక లేకపోయ నడు

  • @srinivasareddybavanam9666
    @srinivasareddybavanam9666 Місяць тому

    YSR is great leader

  • @MegaMadhavareddy
    @MegaMadhavareddy 2 роки тому

    Nuvvu Thoopu yeheee... Johar YSR

  • @Kunja519
    @Kunja519 Рік тому

    Speaker was T D P agent. !.
    Speaker MS Prathibha Bharathi was always Too much giving Trouble to Opposition Leader Dr Y S R .
    I hate her.

  • @sirrakalyani634
    @sirrakalyani634 2 роки тому +1

    Jai..y.s.r.

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 2 роки тому

    Chandra Babu present politics ku paniki radu.

  • @attapubalachandar6390
    @attapubalachandar6390 11 днів тому

    Manchi sampradayamuna great politicàl leaders

  • @AnilkumarKanaparthi-kv6bc
    @AnilkumarKanaparthi-kv6bc Рік тому

    Greatest person to my Indian politician Greatest my telugu peopi😂❤ come sooner to new birth to my ap😢darling ♥️ dad ysr sir😢❤Greatest person to perfect cm to my come birth you

  • @davidrajdasari9827
    @davidrajdasari9827 Рік тому +3

    ఉమేష్ చంద్ర ips

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 2 роки тому +1

    Jai YSR

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc 2 роки тому

    Present AP lo ide paristhidi vundhi.

  • @VijaySeera-w9l
    @VijaySeera-w9l Місяць тому

    Hi

  • @perliramaiah413
    @perliramaiah413 Рік тому

    The great YSR

  • @katikerajulamuniswamy1707
    @katikerajulamuniswamy1707 Місяць тому

    Y.s

  • @harinarra1257
    @harinarra1257 2 роки тому +1

    మంచి మాటలు చెప్పండి కడుపు కూడు కోసం మాత్రమే పని చేయండి . అనవసర విషయాలు రాష్ట్ర భవష్యత్తుకు మాత్రమే వీడియో చేయండి . ఏరీ వాళ్ళని విమర్శ లు చెయ్యటానికి వీడియో లు చెయ్యద్దు.

  • @AnilkumarKanaparthi-kv6bc
    @AnilkumarKanaparthi-kv6bc Рік тому

    420 back side ponnala kannalakshminarayana 420 is other party 🥳 becarefull bastred politician s

  • @samarsadhan1615
    @samarsadhan1615 2 роки тому

    past assembly sessions
    present assembly sessions

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 роки тому

      Present assembly sessions too are OK.
      All are in there seats for which they are eligible.
      Jagan permanent cm and chandrababu permanent opposition leader, [if he wins as mla] in 2024 too.
      It is a good assembly even now.

  • @degasrinivasulu2777
    @degasrinivasulu2777 2 роки тому +2

    pulivendula.puli.ysr

  • @srinivasreddy3556
    @srinivasreddy3556 2 роки тому +1

    Ah SP evaro kadu TDP ki kommu kase Umesh chandra

  • @apvr3004
    @apvr3004 Рік тому

    🌹🌹🌹

  • @n.g.racademy1132
    @n.g.racademy1132 2 роки тому +1

    Chetta speach pasa leni vakchatruyam. Atta sommu alludu danam.

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 Рік тому

      వైఎస్ఆర్ వేస్ట్ లీడర్. బాబు గారు గొప్ప నాయకుడు విలువలు కలిగిన నాయకుడూ. NTR పేరు వాడకుండా సీఎం అయ్యారు. వైఎస్ఆర్ సోనియా దయతో సీఎం అయ్యారు బాబు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి