Indias Largest Green Hydrogen Project | దేశం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ వైజాగ్ నుంచే | ABP

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 134

  • @pvcrpvcr5275
    @pvcrpvcr5275 18 днів тому +63

    ఇది. సక్సెస్. అవ్వాలి. జై. భారత్ 🎉🎉🎉

  • @ravichandarkasina4715
    @ravichandarkasina4715 16 днів тому +14

    చాలా బాగా చెప్పారు.అద్భుతం. భారత్ మాతా కీ జై.

  • @kallurisubrahmanyam4350
    @kallurisubrahmanyam4350 18 днів тому +22

    చాలా బాగా చెప్పారు.
    Thanks

  • @dr.b.venkateswaraprasad9963
    @dr.b.venkateswaraprasad9963 6 днів тому +2

    Right project for fuel alternative and to solve pollution problem

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 15 днів тому +8

    మాది వైజాగ్.opp to Steel plant. మీరు చెప్పే పూడిమడక మాకు ఓ 10 km ఉండవచ్చు. Thanks for bringing this news by elevating Vizag name.

  • @subbaraonamburu6613
    @subbaraonamburu6613 18 днів тому +15

    100 percent success iyuthundhi

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 11 днів тому +7

    ఏదేమైనా దేశప్రజలకు మేలుచేసే ప్రతి ప్రాణాళిక సామాన్యుడికి ఆర్థికంగా భారం తగ్గించేదిగా ఉండాలి.అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలి.

    • @lakshmanamurthygangula386
      @lakshmanamurthygangula386 10 днів тому +2

      దీనికి కుడా 50%టాక్స్ వేయాలి అనే ధోరణి ఉండ కుండా, టాక్స్ కట్టేవాళ్ళుకు కన్నం పెట్టి, ఫ్రీ పథకాలు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కి పెట్రోల్, డీజిల్ రేట్లుకన్నా ఉండకూడదు. ట్రన్సపోర్ట్ పోర్ట్ చార్జెస్ తగ్గితే, టోల్ టాక్స్ లు అన్ని తగ్గాలి, ప్రజలు కి శట గోపాం పెట్టి, టాక్స్ లు తగ్గాలి, ప్రతి ది వ్యాపారం కా కుండా ఉండాలి, ఫ్రీ పధకాలు తీసేయండి. అందరు పని చేసుకొని బ్రతుకు తారు, పథకాలు ఇవ్వడం సోమరి పోతులు, తాగుబోతు లు అవుచున్నారు. రిజర్వేషన్ లు పెట్టి క్వాలిటీ చదువు లేక, లంచం తీసుకొనే వాళ్ళు ఐపోయారు. ఐపీస్, ఐఏఎస్ లు లో నిజాయితీ లేదు. అన్ని సరి చేయండి. ఓటు బ్యాంకు కు చూడవొద్దు. మన దేశం బాగుండాలి అంటే ఫ్రీ పథకాలు తీసేయండి. 💐🎊🙏

    • @svksraosunkara2955
      @svksraosunkara2955 5 днів тому

      Well said 👍 ​@@lakshmanamurthygangula386

  • @vimalapasupuleti8730
    @vimalapasupuleti8730 16 днів тому +18

    దీని వలన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో తొందరలోనే చూస్తాము

  • @VinodiniEntertainment
    @VinodiniEntertainment 18 днів тому +15

    అధికారికంగా మన దేశం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు చెమురు దిగుమతుల కోసం వెచ్చిస్తోంది ప్రతి సంవత్సరం

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 15 днів тому +7

    ఇటువంటి అద్భుత మైన ప్రాజెక్టు ఖచ్చితం గా విజయ వంతం కావాలి. పర్యావరణం కా పాడ బ డాలి.

  • @sivaramasarma5292
    @sivaramasarma5292 17 днів тому +7

    Good information ❤

  • @Vikatakavivijay
    @Vikatakavivijay 19 днів тому +13

    Good for AP

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 16 днів тому +5

    Wishing success for Government initiatives to protect environment and save scarce foreign exchange...tq to central and state Governments..

  • @thatikondamadhu1405
    @thatikondamadhu1405 18 днів тому +7

    Thank you very much for your detailed information.

  • @viruradha5026
    @viruradha5026 5 днів тому

    Vande bharath ji hind🙏👍👌

  • @rameshbabutangella4827
    @rameshbabutangella4827 16 днів тому +5

    No comments about what is green energy or how it is produced.

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 18 днів тому +2

    Thanks you for the detailed explanation

  • @balatatarao6704
    @balatatarao6704 17 днів тому +21

    ఇది కదా కావాల్సింది ఆంధ్రాకి 🙏🙏🙏🙏... కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది.... జై చంద్రబాబు sir, జై పవన్కళ్యాణ్ sir

    • @kannapurushotham993
      @kannapurushotham993 15 днів тому +2

      అది జగన్ సాధించిన ప్రాజెక్ట్ ఇవ్వన్నీ జగన్ చేసింది చెప్పుకోలేక పోయాడు కూటమి వాళ్ళు పోయి ఫోటో లు దిగి మేము సాధించాము అని చెప్పుకొంటున్నారు.

    • @eswarchamp9848
      @eswarchamp9848 13 днів тому

      It happened in 2022

    • @avspavan9368
      @avspavan9368 12 днів тому

      Yes

  • @chandrareddybontu1664
    @chandrareddybontu1664 17 днів тому +2

    Good information baga cepparu

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 18 днів тому +2

    Nice n informative video..thank you sir😅

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 16 днів тому +14

    మోదిగారు బాబు గారు 'ముందుచూపు గల మార్గదర్శకులు 'ఈ విషయాన్ని మీరు బాగా వివరించారు జై హిందూస్తాన్ జై శ్రీరామ్

    • @subrahmanyamkodati8473
      @subrahmanyamkodati8473 13 днів тому

      నీ ఒక్కడికే వాడు చెప్పింది ఈ రకంగా అర్థమయిందా గాడిద

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 18 днів тому +3

    Jagan govt very appreciatable achievement for ap.

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 5 днів тому

    Good video 👍

  • @vijaykumar-dn5yg
    @vijaykumar-dn5yg 18 днів тому +3

    Good information

  • @RajenderOddepally
    @RajenderOddepally 10 днів тому

    Superb planning 🎉

  • @kameshkimidi3594
    @kameshkimidi3594 8 днів тому

    Nice explanation sir.
    Marinni machi matters videos cheyyandi sir

  • @Yuvarajroyal11
    @Yuvarajroyal11 17 днів тому +1

    When will it complete sir😢😢😢

  • @KinthaliKgovindrajulu-b4k
    @KinthaliKgovindrajulu-b4k 18 днів тому +4

    Jai bharat

  • @visni2724
    @visni2724 14 днів тому

    Well said . Salute to you.

  • @sadanandaraodudala7890
    @sadanandaraodudala7890 13 днів тому

    Great for our country

  • @BujjiPabolu
    @BujjiPabolu 18 днів тому +2

    Wonderful

  • @sriveniMunna-rf4hy
    @sriveniMunna-rf4hy 15 днів тому

    Very good information sir , thank you

  • @VasamKommalu
    @VasamKommalu 18 днів тому +8

    Jai modi jai Bharath suprb

  • @SreedharMunagala
    @SreedharMunagala 18 днів тому +2

    may be if we invest on NTPC Green energy shares gives good returns

  • @rahulkarukonda8860
    @rahulkarukonda8860 18 днів тому

    What about cooking gas ??

  • @bvrrao8876
    @bvrrao8876 18 днів тому +11

    Jayaho Modiji 🙏🚩

  • @BujjiPabolu
    @BujjiPabolu 18 днів тому +1

    Very successful idea

  • @krishnaavalakrishna7580
    @krishnaavalakrishna7580 7 днів тому

    Jai bjp jai Modiji ❤❤❤🎉🎉🎉

  • @ramaraoacharypatnala8082
    @ramaraoacharypatnala8082 18 днів тому +1

    Super attempt

  • @moulimouli5080
    @moulimouli5080 12 днів тому

    All the best CM chandra Babu Garu🎉 edi mee krushi..

  • @india2190
    @india2190 15 днів тому +5

    ప్రస్తుతం ఆంధ్రప్రజలు మాకు ఇటువంటివి ఏమీ అక్కరలేదు అభివృద్ధి అన్నది మాకు అనవసరం రాజకీయనాయకులు ఏ విధంగా దోచుకుంటున్నారో దోచుకోండి మాకు పథకాల రూపంలో ఎంతో కొంత ముష్టి ఇస్తే సరిపోతుంది దానితోటే మా తరాలు బానిసలను దగ్గర పనిచేసి బ్రతుకుతాము అన్న భావనలో ఉన్నారు ఆంధ్రా ప్రజలు గత ఐదు సంవత్సరాల నుండి అలాగే బతికేసారు అది అలవాటు పడిపోయారు ఇప్పుడు కూడా ఆ ముష్టి కోసమే ఎదురు చూస్తున్నారు ఆంధ్రా ప్రజలు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 18 днів тому

    Nice alternative disel petrol eco friendly fuel

  • @visni2724
    @visni2724 14 днів тому

    I Wish. Green Energy should Success.jai. Insan.

  • @yannamsunil6829
    @yannamsunil6829 18 днів тому +7

    జై ఆంధ్రప్రదేశ్. జై CBN

    • @trinadhmanapuram4737
      @trinadhmanapuram4737 14 днів тому +2

      CBN కి కాదు జగన్ కి చెప్పండి జై. అది తీసుకొని వచ్చింది జగన్.

  • @ramanamadiga430
    @ramanamadiga430 12 днів тому

    👍, ముడి సరుకు ఏమిటీ?

  • @ganugulaappalachari4427
    @ganugulaappalachari4427 18 днів тому +6

    జై మోడీ

  • @Konduru.Ganesh1359
    @Konduru.Ganesh1359 17 днів тому +7

    ఇలాంటి అభివృద్ధి కొరకు మాత్రమే బా. జా. ప. కు ఓట్లు వెస్తునారు. మతం కొరకు కాదు. వెరె పార్టీ అధికారం లొ వుంటే ప్రతి పనిలొ అవినీతి కుంభకోణాలు.. మాకు అభివృద్ధి మాత్రమే కావాలి. అవినీతి వద్దు.

  • @sivareddy..
    @sivareddy.. 16 днів тому +1

    Two years back it was announced. Let's see what happens

  • @TKUMAR-fs5ge
    @TKUMAR-fs5ge 15 днів тому

    May isro other team work on industries also must base on green fuel, it's better for environment as well as economy development forever

  • @luckytv8445
    @luckytv8445 16 днів тому +1

    Success kavali

  • @syamsundarvallamshetla2021
    @syamsundarvallamshetla2021 15 днів тому +2

    Jagangaru munde techaru vishaka lo kuda tana time lo vidivihanalu kuda tayaruchesaru telusa

    • @venugopal-lx8pq
      @venugopal-lx8pq 12 днів тому

      Antha mundu choopu unna nayakudini prajalu 11 seats icharu papam, development ante papam prajalaku Teliyadu.😂

  • @VEMURIVIDYASAGAR-d9z
    @VEMURIVIDYASAGAR-d9z 17 днів тому +1

    you told every thing except what is green hydrogen and how it is produced .come with full information .

  • @jsalla
    @jsalla 18 днів тому +1

    Where is Swachh Bharat?? The plastic usage is all time record in these days, Government's (central and state) are failing to implement the measures and recycling.

  • @challasriram8103
    @challasriram8103 10 днів тому

    Green Hydrogen project project in Anakapalli District is primarily investment is 681 crores only as per the CBN sir 🙏

  • @suresh18chinni
    @suresh18chinni 18 днів тому

    Mundhu tree's natandi nasanam cheyyakunda

  • @gopalreddy7368
    @gopalreddy7368 16 днів тому

    Direct solar power ni wadochu kada
    Solar power nunchi water ni separate chesi hydrogen production ante double avutundi kada
    Evaraina clear ga explain cheyyandi

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 15 днів тому

    good aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa green hydrogen.vizag.

  • @GogulavenkaswsraraoVenkaswrara
    @GogulavenkaswsraraoVenkaswrara 13 днів тому

    👍👍👍🌹🌹🌹🌹

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 11 днів тому

    This project is only eyewash it will not materialize
    Handling hydrogen is not joke because of high pressure and hazardous 😊

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 15 днів тому

    viswa samrakxanalo kxemam bhadram padilam Mana somtam Bharat somtam Mana nethala somtam Mana somtam somtam ippatikey somtam strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un 17 днів тому +1

    Manchinirnayam,,khaalushyam,koralanundi,prajalaku,vupashamanam,kaluguthundhi,

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 12 днів тому

    విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ నుంచి కాపాడండి

  • @nagarajukoppisetti3705
    @nagarajukoppisetti3705 17 днів тому

    👍

  • @ashfaqbano786
    @ashfaqbano786 15 днів тому

    అప్పుడు ఎలక్రిస్టీ ఎక్కడ nundi వస్తుందంట

  • @vallepuvenkatasudhakar4970
    @vallepuvenkatasudhakar4970 13 днів тому

    Mari cost ekkuva kada petrol kanna H2 price

  • @nareshjibhem8971
    @nareshjibhem8971 17 днів тому

    గుర్రం బల్లు వస్తే సూపర్

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy1280 16 днів тому +4

    జై బీజేపీ జై మోడీజీ

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 15 днів тому

    మరి ఎందుకు NTPC green energy share price పడిపోతుంది.... నాకు అర్ధం కావడం లేదు... నాకు 56K loss

  • @nareshjibhem8971
    @nareshjibhem8971 17 днів тому

    పేదరికం లేకుండా చేస్తే ఆటోమేటిక్ గ్రీన్ లోకి మారిపోతారు దుబాయ్ లాగా

  • @srinivaspulavarthi9873
    @srinivaspulavarthi9873 16 днів тому +2

    Jai India. Jai jai Andhra. Jai jai jai Chandrababu Naidu.

  • @jaganv5065
    @jaganv5065 13 днів тому

    Ntpc green energy kuda adani green energy la yedhagali share market lo

  • @ashfaqbano786
    @ashfaqbano786 15 днів тому

    Electric వాహనాలు burst అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి,
    ఔతున్నాయి కూడా

  • @DondapatiSuribabu-sz6qv
    @DondapatiSuribabu-sz6qv 16 днів тому

    No matter about what is green energy, main point missing

  • @somireddy7810
    @somireddy7810 17 днів тому +3

    Jai modi jai jai c b n

  • @SatyanarayanaIlla-cs9jr
    @SatyanarayanaIlla-cs9jr 16 днів тому

    Idi succes ante weather problems taggutai

  • @Satish-i9k
    @Satish-i9k 15 днів тому +1

    Jai India Jai Modi ji Jai Andhra Pradesh Jai Chandrababu garu

  • @subhachunduru3800
    @subhachunduru3800 18 днів тому +2

    Jai TDP.Jai CBN.Jai Lokesh.Jai Pavan

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 18 днів тому +2

    జై హింద్ జై భారత్ జై రష్యా జై ఇజ్రాయెల్ జై మోడీజీ జై అవతార ప్రదేశ్

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 11 днів тому

    Let modi help existing sick steel plant
    It is only graphics

  • @AshokNani-s9p
    @AshokNani-s9p 15 днів тому +1

    Thank you Modi ji ❤❤❤❤❤

  • @annamshankaranarayan1510
    @annamshankaranarayan1510 15 днів тому

    Before steel plant was same story

  • @Yeske724
    @Yeske724 16 днів тому +1

    OTTI SODENAAA ⁉️subject ledu

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 18 днів тому +1

    Jai Shree Ram ❤ ❤

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 15 днів тому

    poorti satam minahaimpu tho virajillalani Full support ni prakatiddam kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham

  • @srikanth-bk6zx
    @srikanth-bk6zx 15 днів тому

    Asalu green hydrogen ante chepandi first

  • @gowtham13-07
    @gowtham13-07 18 днів тому +3

    CBN great CM 🎉

  • @syamsundarvallamshetla2021
    @syamsundarvallamshetla2021 15 днів тому

    Karnul nadhyal lo vundi telusameeku vishaka prajalara

  • @rajathegreat7815
    @rajathegreat7815 18 днів тому +3

    Thanks CBN

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 17 днів тому +2

    జగన్ టైమ్ లోంది ..అప్పట్లో జగన్ మీద్ కోర్టులు కి వెళ్ళారు ఇప్పుడు అదే గొప్ప అని డప్పు కొడుతూ వున్నారు. వాళ్ళ విధానం ఏమి చేసినా ఎంత చేసినా వాళ్ళ కులం వాళ్ళే చేయాలి ఇతరులు చేయకూడదు పేరు ఎవ్వరికీ ఇతరులకు రాకూడదు ....అది ధర్మం కాదు. మంచిది కూ డా కాదు ....వెర్రి జనాలు కి తెలుసుకుందామని అస్సలే లేదు ..జై అంతే జై . అంతే

    • @rambabukoganti3852
      @rambabukoganti3852 17 днів тому +2

      Wrong. TDP Dodd not go to court

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 16 днів тому

      రాంగ్ ఏది బ్రో ..యనమల రామకృష్ణుడు కోర్టు కి ఎక్కారు .. ఇది చాలా వేస్ట్ ప్రా జెక్ట్ అని పత్రికా సమా వేశం లో కూడా చెప్పారు అప్పట్లో నెట్ లో వున్నాయి చూడండి. .

  • @sureshparuchuri3422
    @sureshparuchuri3422 16 днів тому +1

    జై మోడీ జై పవన్ జై బాబు గారు

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 17 днів тому

    It's all great ness of jagan christ

  • @krishnasandy184
    @krishnasandy184 16 днів тому

    World Bank kosam chestaru ivani😅

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 18 днів тому +1

    AP needs it...Jai CBN 🎉

  • @druppada
    @druppada 15 днів тому

    is this type of analysis correct? eventhogh theretically correct. In USA number of cars using green hydrogen is just 0.2%. The reason for increase in hydrogen power is lack of refueling capacity and lack of demand for production green htdro power cars. The deadline given for hydrogen power announced is 2030 is impossible in India.Even the electric cars producced in Indis could not take place faster in India because of lack of refuelling stations. you can not find refuelling electrical charge in gas stations or petrol pumps in India. Where as in USA you find EV car charging in every petrol pump or atleast for every 30 miles when you go on long journeys on high ways. Be practical rather than theoretical.May be by 2047 it may happen when our generation will not see it

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 18 днів тому +1

    Jai Jai bjp modi jee

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 18 днів тому +2

    CBN ki NTPC sambandham ledu

  • @rajasekharreddykota534
    @rajasekharreddykota534 18 днів тому

    Ni ku green energy gurinchi subject laydhu ...

  • @Parasiva-t2t
    @Parasiva-t2t 18 днів тому +1

    CBN visionar, brave thinks about next generation. but he must serve atleast two tirms.

  • @madhavibalabhadruni9965
    @madhavibalabhadruni9965 15 днів тому +1

    Inka meeku jagan pitching vadalada state complete ga nasanam iyyindhi ikaniyina development chese vallaki jail kottandi meeku jagan pi abhimanam vunte jagan tho tiragandi ituvanti panikimalina messages pettakandi

  • @mantripragadamallaparaju5295
    @mantripragadamallaparaju5295 15 днів тому +1

    CBN is excellent leader