బాలుగారు తన గొంతు తో రామకృష్ణకు డబ్బింగ్ చెప్పినంత natural గా ఈ పాట ఎంతో మాధుర్యంగా పాడారు అంతగొప్ప గంధర్వగానం ఇక మన జీవితంలో వినలేము. నిజంగా మన దురదృష్టం
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
బాలు గారు...మీలాంటి వాళ్ళని దేవుడు వెయ్యేళ్ళు ఉంచాల్సింది... ఏం కొంప మునిగిందనీ..ముందుగానే మిమ్మల్ని తీసుకెళ్లడం....తెలుగు ఉన్నత కాలం మీ పాటలు ఉంటాయి..👍
బడి ఎగ్గొట్టి మరీ ఈ సినిమా చూసాను మా నాన్న చేతిలో దెబ్బలు తిన్న ఆ రోజు ఎప్పుడు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది అప్పుడు పాటలో అర్థము ఏంటో అర్థము కాలేదు కానీ ఇప్పుడు వింటూ ఉంటే ఏదో లోకానికి వెళ్లి నట్టు ఉంటుంది
ఆ రోజుల్లో ఇలాంటి సినిమా పాటలు టౌన్ లో ఏదో ఒక మూల రాత్రుళ్లు మారు మ్రోగుతూ మాకు మథుర భావాలు నింపేవి. ఇప్పుడు వింటున్నా అవే తీయని స్మ్రతులు....... ఇవన్నీ ఎవర్ గ్రీన్ సాంగ్స్. వీటికి మరణమే లేదు!
ఒక టైలర్ గా జీవితాన్ని ఆరంభించి హీరోగా ఎదిగిన నటుడు. రామకృష్ణ అంటే చాలామందికి ఇష్టం అప్పట్లో! ఎన్టీఆర్ తరవాత విష్ణుమూర్తి, కృష్ణుడు పాత్రలు చేయాలంటే రామకృష్ణ మాత్రమే! ఎంత లిమిట్స్‌లో చేయాలో తెలిసిన నటుడు. కానీ ఎక్కువ గుర్తింపు పొందని నటుడు.
నాకు చాలా ఇష్టమైన పాట సత్యం గారి పాటలంటే నాకు ప్రాణం ఆయన పాటలలో ఎదో ఒక మదురమైన అనుభూతి వుంది నెయ్యి తో అన్నం తిన్నాక. చేతి వాసన. ఒకరోజంతావుంటుంది కదా అలాగే ఈపాట విన్నాక. ఒక. రోజంతామరువలేము. 25/7/20 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌷🌷🌷🦚🦚🦚🦚
Super cute song🎵🎵🎵 chala bagundi ani bagunayi nomu move on the way you song's chalm garu baga act chasaru kalisay kalalona kurisha pula vana kannada movie🎥🍿🍿🍿 and
Balu garu prathi song yentha chakkaga padaru sir ...enni days mi songs value teliyaka vinaledhu vinnaka telisendhi me ganam yentha teyadhi ani❤️😥😥🙏miss u sir
ఈ సినిమా బహుశా 1974లో రిలీజ్ అయి ఉండాలి. నేను చాలా చిన్నవాడిని.మేము అప్పుడు పొలమూరు గ్రామంలో వుండేవారము.మా నాన్న గారు పనిగట్టుకుని నన్ను మండపేట తీసుకువెళ్లి మ్యాట్నీ షో చూపించారు.అప్పుడు ఈ సినిమా సూపర్ హిట్.
@@sandeepteja8615 it was based on "ham tum aik kamre me band hon ..." Although the interludes are entirely different to give very distinct feel to this song.
Superb melodious lyric Hat's off to the lyricist music composers and Singers Everlasting Evergreen unforgettable lyric filled in our Hearts forever till the human beings are alive
బాలుగారు తన గొంతు తో రామకృష్ణకు డబ్బింగ్ చెప్పినంత natural గా ఈ పాట ఎంతో మాధుర్యంగా పాడారు అంతగొప్ప గంధర్వగానం ఇక మన జీవితంలో వినలేము. నిజంగా మన దురదృష్టం
ఇలాంటి పాటలు మన నిజమైన ఆస్తి
ఎక్కడికో... బాల్య స్మృతులలోకి తీసుకెళ్తుంది 🌹💮🌺Memorable songs...
అవును.కదా.
@@prakashreddytoom3807 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@@prakashreddytoom3807 q
రామ కృష్ణ.మరియు చంద్రకళ నటించిన
చిత్రము.నోము.కలిసే కళ్ళ లోనా .కురిసే
పూల వాన విరిసేను హృథయాన.సూపర్ సాంగ్.
So cute song so cute song
పాటైనా జీవితమైనా అర్థం అవడానికి చాలా టైం పడుతుంది ఈ పాట అద్భుతం జై బాలు గారు
అమూల్యమైన సాంగ్ 👌
ఎవరు చెప్పారు బాలుగారు స్వర్గానికి వెళ్లారని మనమధ్య లోనే వున్నారు
చాలా మంచి పాట విన్నకొద్ది వినాలనిపిస్తుంది
మమ్మల్ని మీ స్వరాన్ని వింటూ ఇక్కడ మాత్రమే వదిలేసి నీవు మాత్రమే వెళ్లిపోయావా బాలూ గారూ.ఎంతమోసం చేశావయ్యా మమ్మల్ని.
మా కల్వకుర్తిలో ఓల్డ్ శారద టాకీస్ లో 1978 సంవత్సరం నోము సినిమా చూశాను. ఆ రోజులే వేరు...
I am 8 years old sir
రచయిత దాశరధి గారు, సంగీత దర్శకులు సత్యం గారు, బాలు గారు, సుశీల గారు,మీరు చిరంజీవులు మీతరంలో పుట్టిన మేము అదృష్టవంతులం అంతే!!!!
Yes it's true sir, slightly situation remembering boby hidi move song, but Satyam garu great composition... Suseelamma Spb wonderfully sang....
S,100% currect
very true andi 💗💗💗
Music composed by Rajan Nagendra
Q
అప్పట్లో ఇ పాట మంచి వూపు వూపింది దిన్మజీవితం ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది
సూపర్ గా చెప్పారు.
Great good morning meadum gaaru abhivandhanaalu Happy soo much cute song very happy thanks
ఇలాంటి సమయం లో ఇలాంటి పాటలు వింటే మనసు ఎంతో ప్రసాంతo గా ఉంటుంది
Satyam Garu...RD Burman of South...You are great Sir...
ఈ పాట అంటే నాకు ఇష్టం, ఎన్ని సార్లు విన్నా వనాలని అనిపించే పాట
ఆ కాలం లో ఎప్పుడు ఈ పాట పాడుకునే వాడిని..అంత నాటుకుపోయింది నా హృదయం లో...❤
సన్నివేశం లో వచ్చే పాట కు తమ హావభావాలు తో మెప్పించడం వలన ఈనాటికీ మధుర గీతాలు గా ఉంటున్నాయి
కలిసే కళ్ళలోనా.....very powerful romantic melody . Nice composition
ఇంత మెలోడీ సాంగ్ చేసారు tq
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
Super rrrr song bas
ఈ సినిమా చూడ్డానికి ఎడ్లబండ్లలో వచ్చేవారు అప్పటికి సరైన రవాణా లేక పల్లెటూర్ల నుండి వచ్చేవారు
E vuru sir
an excellent song of Nomu ramakrishna.garu and chandrakala madam very nice song .
ఎన్ని సార్లు.విన్నా వినాలనిపిస్తుంది❤️❤️
అమర గీతం,అమలిన శృంగార గీతం అత్యద్భుత సాహిత్యం వీనుల విందైన గానం నయనానందకర వీక్షణం
బాలు గారు...మీలాంటి వాళ్ళని దేవుడు వెయ్యేళ్ళు ఉంచాల్సింది... ఏం కొంప మునిగిందనీ..ముందుగానే మిమ్మల్ని తీసుకెళ్లడం....తెలుగు ఉన్నత కాలం మీ పాటలు ఉంటాయి..👍
V
అవును.
Suparann
తరవాత తరం వినకుండా జగన్ ఉన్నడుగా/////
వెంకట్ రావ్ గారు
తెలుగు ఉన్నంత కాలం కాదండీ
సృష్టి ఉన్నంత కాలం
🙏🙏🙏🙏🙏
What a wonderful song and choreography it's amazing
బడి ఎగ్గొట్టి మరీ ఈ సినిమా చూసాను మా నాన్న చేతిలో దెబ్బలు తిన్న ఆ రోజు ఎప్పుడు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది అప్పుడు పాటలో అర్థము ఏంటో అర్థము కాలేదు కానీ ఇప్పుడు వింటూ ఉంటే ఏదో లోకానికి వెళ్లి నట్టు ఉంటుంది
good
andam e pata lo undi
సూపర్.
Chedrashekar garu meeru super andi
ని
అద్భుతమైన పాట
కాదని ఎవరు అన్నారు.
రామకృష్ణ భారతి గారు సుాపర్ హిట్ సాంగ్ బాలు సుశీల సూపర్ గోళం 💘💘💘💘💜💜💜💜💜💋💋💋💋👩👩👩👩🌹🌹🌹🌹
Beautiful song
Beautiful lyrics
Beautiful music
Excellent excellent Excellent
🎶🎵❤️💙💜
ఎస్.
పాట విన్నంత వరకు మనసు చాలా హాయిగా ఉంటుంది.
Excellent voice of Susheela garu
Very Good melody
పాటలకే పాఠం నేర్పే కొన్ని పాటలలో ఇదొకటి super
సూపర్.కామెంట్.
Lppp
Aqaqqqqqaqaqqqq
True.
Yes really true this song teaches to songs as teaching
Wonderful song beautiful tone sweate swaram golden song
పాటలతో శృంగార అనుభూతి కూడా పొందొచ్చు అనడానికి ఇది ఒక అద్భుతం ❤❤❤❤❤❤❤
ఎన్ని తరాలుమారిన తరతరాలు మారుతున్నా ఎంతవిన్నా తనివి తీరదు పాత పాటలు❤❤❤❤❤❤❤❤
ఆ రోజుల్లో ఇలాంటి సినిమా పాటలు టౌన్ లో ఏదో ఒక మూల రాత్రుళ్లు మారు మ్రోగుతూ మాకు మథుర భావాలు నింపేవి. ఇప్పుడు వింటున్నా అవే తీయని స్మ్రతులు....... ఇవన్నీ ఎవర్ గ్రీన్ సాంగ్స్. వీటికి మరణమే లేదు!
Gem of a song ! Melody of Suseelamma is another level !!
absolutely well said..
a wonderful song by balu garu and suseela garu .super.
an excellent song of spbalu g ru and suseela garu. superb
Both are no more even Balugaru but this song remains in our heart for ever
wonderful song in picture Nomu.super song.
Beautiful song....😊
Excellent song❤🎉Combination actors
అసలు సత్యం గారు పుట్టి పెరిగింది సంగీతం మేడం సరస్వతి వడిలో
Thank you Balu garu
and harinad garu chadrakallagaru.
ఒక టైలర్ గా జీవితాన్ని ఆరంభించి హీరోగా ఎదిగిన నటుడు. రామకృష్ణ అంటే చాలామందికి ఇష్టం అప్పట్లో! ఎన్టీఆర్ తరవాత విష్ణుమూర్తి, కృష్ణుడు పాత్రలు చేయాలంటే రామకృష్ణ మాత్రమే! ఎంత లిమిట్స్‌లో చేయాలో తెలిసిన నటుడు. కానీ ఎక్కువ గుర్తింపు పొందని నటుడు.
very nice and wonderful song of mallel a pool vaana. superb song.
నాకు చాలా ఇష్టమైన పాట సత్యం గారి పాటలంటే నాకు ప్రాణం ఆయన పాటలలో ఎదో ఒక మదురమైన అనుభూతి వుంది నెయ్యి తో అన్నం తిన్నాక. చేతి వాసన. ఒకరోజంతావుంటుంది కదా అలాగే ఈపాట విన్నాక. ఒక. రోజంతామరువలేము. 25/7/20 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌷🌷🌷🦚🦚🦚🦚
Good comparison
Suparann
ఎంత కమ్మగా ఉంటుంది వింటుంటే మీ కవితలు చాలా బాగా ఉంది అండి.. మీకు కవితలు వచ్చా.. ఎంత బాగా వార్ణిo చారు... Nice అండి
Hello మీకూ కవిత్వం కూడా వచ్చా
Qqqq
Beautiful song pata rojulu gurthuku vatche la vuntundi.
SP and the 70s! Deadliest combination ever! Be it Telugu, Kannada or Tamil!
Super song 🙏🙏🙏🙏 elanti songs mari ravu
దేవత ల నీ గాన మాధుర్యంతో మురిపింప గంధర్వ లోకానికి వెళ్ళావా మహానుభావా 😢
Satyam Garu the Legend
Nomura long eepaata chala madhuramuga vundi
ramakrishn garu chandrakala duet very super.
a very good song describing eyes and feelings. super
Wowwwww i love you this song ❤❤❤❤
Aaha super songs old is gold nomu moovie malli malli choodalani pinch picture sir thank you very much
Super cute song🎵🎵🎵 chala bagundi ani bagunayi nomu move on the way you song's chalm garu baga act chasaru kalisay kalalona kurisha pula vana kannada movie🎥🍿🍿🍿 and
Wonderfull Song 👌👍👍🙏🙏🙏Bhupalpally
Naku chala istam itna songs🎵🎵🎵🎵 super EAVRIGRIN🎵🎵 songs🎵 that is all
Great song
ఈ పాటలు ఎన్ని సార్లు విన్నా తనవి తీరదు.
అవును.కదా.
సూపర్ పాట
Balu garu prathi song yentha chakkaga padaru sir ...enni days mi songs value teliyaka vinaledhu vinnaka telisendhi me ganam yentha teyadhi ani❤️😥😥🙏miss u sir
Really a very great song
ఈ సినిమా బహుశా 1974లో రిలీజ్ అయి ఉండాలి. నేను చాలా చిన్నవాడిని.మేము అప్పుడు పొలమూరు గ్రామంలో వుండేవారము.మా నాన్న గారు పనిగట్టుకుని నన్ను మండపేట తీసుకువెళ్లి మ్యాట్నీ షో చూపించారు.అప్పుడు ఈ సినిమా సూపర్ హిట్.
great song and memorable. Thank the lyricist, music composer and the artists in bringing out this gem of a song.
Nomu. Film. ❤. 🎉. 😊
పల్లవి : కలిసే కళ్ళలోనా.. కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా....... చరణం : 1 పెరిగీ తరిగేను నెలరాజూ.. వెలుగును నీ మోము ప్రతి రోజూ పెరిగీ తరిగేను నెలరాజూ.. వెలుగును నీ మోము ప్రతి రోజూ ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే... చరణం : 2 ఎదురుగ చెలికాణ్ణి చూసానూ... ఎంతో పులకించి పోయానూ ఎదురుగ చెలికాణ్ణి చూసానూ... ఎంతో పులకించి పోయానూ ఈ పొందు కలకాలం నే కోరేనూ... చరణం : 3 కౌగిలి పిలిచేను ఎందుకనీ... పెదవులు వణికేను దేనికనీ కౌగిలి పిలిచేను ఎందుకనీ... పెదవులు వణికేను దేనికనీ మనలోని పరువాలు పెనవేయాలనీ
Oldan days goldan days🙏🙏🙏🙏
Every day vintanu... music chala vinasompuga.. manasuki hayiga vuntundi
These kinds of touching songs will be never seen on the silver of Indian gone with the wind
Churaliya
Beautiful song
❤❤❤
Ipadiki 100 times vinnanu yi song.my favourite.
Evergreen song
I like this song ❤️ memorable song
Although based on a Hindi song, how melodious it is! And that SP voice! Unbelievable! Even PS sounds sweet in this song.
Can you name the Hindi song please
@@sandeepteja8615 it was based on "ham tum aik kamre me band hon ..."
Although the interludes are entirely different to give very distinct feel to this song.
Superhit song
I love this song very much ever and aver.
సూపర్
ఈపాట వింటూ వుంటే చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి
Very nice mariyu krishna
Music is my life. My favorite of the song
THE LEGEND RAMAKRISHNA SIR, HAD GIVEN ALL TIME HIT MOVIES . SOUTH INDIAN MOVIES ARE SUPERB.
How do u know Ramakrishna
@@kamrankhan-lj1ng ji, I born and brought up in Hyderabad.
@@Vinodkumarsingh46 wow
Alanati Animutyam . Super hit song Ramakrishna and Chandra kalla. Eppudu lykunna ee songs maa manasulo appudu vuntaaye. 💐💐
Old is Gold
❤❤❤❤
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనాకురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా
పెరిగీ తరిగేను నెలరాజూ
వెలుగును నీ మోము ప్రతి రోజూ
పెరిగీ తరిగేను నెలరాజూ
వెలుగును నీ మోము ప్రతి రోజూ
ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా
ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
ఎంతో పులకించి పోయానూ
ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
ఎంతో పులకించి పోయానూ
ఈ పొందు కలకాలం నే కోరేనూ
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా
కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
మనలోని పరువాలు పెనవేయాలనీ
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
చక్కటి పాట.
The most beautiful Lovely actress Chandrakala's one of the best song
Thank you
Great good morning meadum gaaru abhivandhanaalu Happy soo much cute song very happy thanks well done
నాకు చాలా ఇష్టమైన పాట ❤
ఆ రోజు లు ఆ పాట లు నా ఙీవం
Superb melody by DPB sir🙏
SPB sir
Very decent and dignity love song. melody lives forever. Great actors.
Wow decent love song
slightly situation remembering boby hidi move song, but Satyam garu great composition... With melody...Suseelamma Spb wonderfully sang....
Superb melodious lyric
Hat's off to the lyricist music composers and Singers
Everlasting Evergreen unforgettable lyric filled in our
Hearts forever till the human beings are alive
వెలసిన ఈ పాట కవి గారి కలమున
దాని కి తగినట్లుగా కళాకారుల నటన
ఈ పాటకి ఉంటుంది ష్రోతల ఆదరణ
యాభై ఎండ్లైన తగ్గదు ప్రజాదరణ
Nice👏👍
What a romance. Its really slow and amazing.