ll Palivela village ll Palivela kolatam ll sri uma koppeswara Swami temple ll

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని కొత్త పేట మండలానికి చెందిన పలివెల అనే గ్రామంలో శ్రీ ఉమా కొప్పు లింగేశ్వర స్వామి వారి ఆలయం లో శివ లింగం పై కొప్పు కలిగిన ఏకైక ఆలయం.......
    #village #harshasriram77 #godavari #godavari #konaseema #eastgodavari #temple #palivela

КОМЕНТАРІ • 74

  • @mallikar5389
    @mallikar5389 3 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Skanda2202
    @Skanda2202 11 місяців тому +3

    నీ ప్రయాణం ఆపకు బ్రో,..నువ్ ఇలాగే ప్రకృతిని, దైవాన్ని చూపిస్తూ మాకు ఆనందాన్ని పంచాలి. మీకు ఆ భగవంతుడు శక్తీ ని, ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్న👏👏🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 11 місяців тому +1

    హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందిస్తున్న మీ కృషికి ధన్యవాదము ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 11 місяців тому +1

    Palivela village nice👌👌kolatam 👌👌🙂thank you for nice video👍👍👍👍🌹

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому +1

    బిందెల తొ కోలాటం చాలా బాగుంది 👏👏🙏🙏🙏🙏

  • @prasannakanithi8713
    @prasannakanithi8713 Рік тому +4

    హర్ష శ్రీ రామ్ అన్న మీరు మాకు తెలియని మన గోదావరి పల్లెటూరులు చూపిస్తున్నారు చాలా ధన్యవాదములు 🙏, ప్రతి ప్రాంతం కూడా ఒక దాన్ని మించి ఒకటి అందం గా ఉన్నాయ్ . చూసే మా పరిస్థితి ఎలా అయింది అంటే మానసిచ్చిచూడు సినిమా లో శ్రీ హరి గారి డైలాగ్ లాగా "ఇదీ బాగుంది ఇదీ కూడా బాగుంది" 🤣

  • @GunisettiSrinivasu143
    @GunisettiSrinivasu143 Рік тому +2

    Kolaatam chusi Chala years ayyindhi nice 👍

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 Рік тому +1

    A good place and pleasant environment.

  • @vennavenkatabasava5771
    @vennavenkatabasava5771 11 місяців тому +1

    సూపర్ అన్న ఇలా వీడియోస్ చేసి మాకు చూపిస్తునందుకు మీకు చాలా థాంక్యూ

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 11 місяців тому +1

    గుడి గోపురం డిజైన్ మిగత గోపురాల డిజైన్ కి వేరే లా ఉంది
    బోలెడన్ని స్తంభాలు చాల బాగున్నాయ్
    గుడి మంటపం మధ్యలో టాప్ లో ఉన్న శిల్పకళ
    అద్భుతం అందులో జీవకళ ఉట్టిపడుతోంది 👌
    ఊరు పేరు ఎలా వొచ్చిందో వివరంగా చెప్పారు
    స్థలపురాణం బాగుంది🙏
    వీలైతే మీరు పెనుమంత్ర శివాలయం గురించి , నత్త రామేశ్వరం , జుత్తిగ శివాలయం వీటీమీద వీడియోలు చెయ్యండి 👍

  • @srinivasgonnuri6688
    @srinivasgonnuri6688 Рік тому

    Super

  • @durgaprasadchitrapu599
    @durgaprasadchitrapu599 Рік тому

    Chala thanks anna ...
    neenu chala sarlu vellanu palivela gudiki chala baguntadhi...

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula Рік тому +1

    Alayam chalabagundi 🙏🙏🙏

  • @lingalakishan2301
    @lingalakishan2301 Рік тому +1

    Kothapet mandal super

  • @ramasiva4624
    @ramasiva4624 11 місяців тому +1

    Tq anna

  • @PrasannakumarGolakoti
    @PrasannakumarGolakoti 11 місяців тому +1

    Palivela kosam Inka 75% telisikovalisina goppa vishayalu unnai brother miru miss ayyaru Marala visit cheyandi.💐

  • @bhavanikadali600
    @bhavanikadali600 Рік тому +1

    Hi harsha garu very nice manchi video chupencharu 🙏🙏🙏

  • @ranikumaridolla9688
    @ranikumaridolla9688 Рік тому

    Hi Harsha ,gud evng,ni videos chustunte Guinness records book chustunatlu vundhi,most traditional ,historical places,

  • @kunchedurgasrinivas6894
    @kunchedurgasrinivas6894 Рік тому +1

    *❤ From West Godavari*

  • @YoshithaM-r2d
    @YoshithaM-r2d Рік тому

    హలో హర్ష గారు. చాలా ప్రశాంతంగా ఉందండి మీ వీడియో చూస్తూ ఉంటే

  • @trivikram2079
    @trivikram2079 Рік тому +1

    Hello Harsha... Thanks for the video sir.....

  • @engilirajanna8644
    @engilirajanna8644 Рік тому +1

    Very nice video❤❤❤

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula Рік тому +1

    Supar 🙏🙏🙏

  • @amarnathmyneedi4052
    @amarnathmyneedi4052 Рік тому +1

    బాగుంది హర్ష గారు.సునీత❤❤

  • @basavamalleshakkala9171
    @basavamalleshakkala9171 Рік тому

    Thank you Bro, for showing this great temple

  • @vijaychinthu125
    @vijaychinthu125 Рік тому

    హాయ్ బ్రో ❤❤❤❤ తెలంగాణా

  • @nithyavenky9820
    @nithyavenky9820 11 місяців тому

    Soo Nice Harsha Garu 🙏

  • @Ganesh1994
    @Ganesh1994 Рік тому

    Super 🎉🎉🎉🎉

  • @nanipunnam3350
    @nanipunnam3350 Рік тому

    Super annaya

  • @ramanojudurgabhavani5979
    @ramanojudurgabhavani5979 Рік тому

    Super harsha garu 😊

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 Рік тому +1

    Super Harsha Garu nice video 😊❤

  • @malasakamma673
    @malasakamma673 Рік тому +1

    super sir

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Рік тому

    Meeru yeppudu santhoshanga undali ani korukuntunna sir

  • @santhiramesh3168
    @santhiramesh3168 Рік тому +1

    Hi 👋 Harsha Garu. Thank you for good video. Recently my parents visited this place it was extra ordinary 🙏🙏

  • @Anandkumar-py7rv
    @Anandkumar-py7rv Рік тому +1

    I am from karimnagar, telangana I like your videos bro 👍

  • @eravathi7769
    @eravathi7769 Рік тому

    Hi harshasriram garu. Thank you for good video.extra ardinary ❤❤🙏🏻🙏🏻

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much 🙂

    • @eravathi7769
      @eravathi7769 Рік тому +1

      ​@@harshasriram77hi ram garu. Thank you for my msg reply

  • @bharthikamisetti7387
    @bharthikamisetti7387 Рік тому +2

    Maa uriki daggara shivarathriki bavuntundi

  • @mirapakaya
    @mirapakaya Рік тому

    I belong to this place. thank you!

  • @rathnasri1594
    @rathnasri1594 Рік тому

    ఇప్పుడే రచనా సిస్టర్ ఛానల్ లో మీ పేరు విని వచ్చాను సార్
    మి విడియోస్ చలా చలా బావున్నాయి సార్

    • @rathnasri1594
      @rathnasri1594 Рік тому

      బిందెలతొ కోలాటం చలా చలా సూపర్

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much andi

  • @GunisettiSrinivasu143
    @GunisettiSrinivasu143 Рік тому +1

    All the best to 250k family Harsha

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much for your valuable feedback

    • @GunisettiSrinivasu143
      @GunisettiSrinivasu143 Рік тому +1

      @@harshasriram77 where is my parcels yeappudu pamputhavu Dubai ki waitiggggggggggg

  • @koppisettiking5193
    @koppisettiking5193 Рік тому

    My village.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Рік тому

    32.48 ohm namah shivaya 🙏🙏

  • @valluridutt
    @valluridutt 11 місяців тому +1

    మీరు ప్రతి వీడియోలోనూ introduction లొ నేను హర్ష శ్రీరామ్ అంతర్వేది అని అంటుంటారు, కానీ ఇప్పుడు మీరు ఆంటీర్వేది కాదు అన్ని ఆంధ్ర ప్రదేశలో అన్ని గ్రామాలకి చెందినవారు కాబట్టి ఈసారి చెప్పినప్పుడు నేను హర్ష శ్రీరామ్ గోదావరి జిల్లాలు అంటే బాగుంటుందేమో

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Рік тому

    Hi. Annaya ela unnaru meeru amma nanna ela unnaru iam Sorry Naku koncham health car baga leka msg niku cheyaleka poyanu

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Рік тому

    Inka Tea tiffane chesa ra ne health car careful annaya Yekkada unna yekkadiki Time ki thinu marchipoku

  • @abbulukoti8977
    @abbulukoti8977 Рік тому

    Tallu( palm trees) also goddesses. Why it is foolishness???

  • @abbulukoti8977
    @abbulukoti8977 Рік тому

    Hinduism me kathalu. Anthe. Villager cheppadukadha!! Brahmala kattu kathalu ani. False beliefs. Sare!!