Alai Pongera kanna Telugu Lyrics | Sakhi | Veturi | AR Rehman | Harini & Kalpana

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2022
  • చిత్రం : సఖి (2000)
    సాహిత్యం : వేటూరి సుందరరామ్మూర్తి
    సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
    గానం హరిణి, కల్పన , కల్యాణి మీనన్

КОМЕНТАРІ • 73

  • @radhakrishnakallem4109
    @radhakrishnakallem4109 Рік тому +37

    ఈ పాటను ఇలా కదా మేము కోరుకున్నది 💞 కొత్తగా చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు 💐🙏

  • @rajkumarlingala4440
    @rajkumarlingala4440 Рік тому +24

    మధురమైన గీతం.... ఎన్ని సార్లు విన్న ... ఇంకా ఇంకా... వినాలని అనిపించే పాట. సంగీతం ఇష్టపడే ప్రతి శ్రోత ఈ మధురమైన సంగీతనికి మై మరపుకు గురి కాకుండా ఉండలేడు.. గానాన్ని ఆలపించిన వారికి & ఆ సంగీతాన్ని అందించిన A. R . రెహమాన్ కు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 2 місяці тому +5

    శ్రావ్యమైనసంగీతంవినగానే
    అపాటకుమూలమైన కవి,
    సంగీతద ర్శకుడు,గాయని
    వారందరికీ ధన్యవాదాలు
    నమస్కారాలుతెలియజేసుకోంటున్నాను.

  • @venkatesanvellore2892
    @venkatesanvellore2892 17 днів тому +1

    వేటూరి పదాలలో సొగసులెన్నో కన్నా..నా మానస సంద్రమలై పొంగగా..విన్నా..🙏

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 10 місяців тому +9

    మా కన్నయ్య పాట ఎంతో మధురంగా ఉంది

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +20

    రెహమాన్ ఈ సాంగ్ ను ఎంత అద్భుతంగా చేశారు అందుకే ఆస్కార్ అవార్డు గ్రహీత అయ్యారు

    • @Mohanmohan-do8qe
      @Mohanmohan-do8qe 4 місяці тому +1

      ❤ 2:09 to 😊

    • @ramnaidu6452
      @ramnaidu6452 2 місяці тому +3

      E song oka keertana , AR RAHAMAN danni movie lo pettadu

  • @venuprasadpavuluri6153
    @venuprasadpavuluri6153 3 місяці тому +1

    Now a days ar rehman songs emi anta register avvatam ledu because of veturi gari lyrics we love all his old songs

  • @laasya..twins..6435
    @laasya..twins..6435 12 днів тому

    ఈ పాట నన్ను కన్నయ్యకి దగ్గరగా చేరుస్తుంది.... 😘

  • @msrihitha8530
    @msrihitha8530 Рік тому +18

    Alai pongera kanna maanasa malai pongera..
    Ananda mohana venuganamuna aalapane kanna..
    Maanasa malai pongera..
    Nee navarasa mohana venuganamadi
    Alai pongera kanna..Aaa
    Nilabadi vintoone chitharuvainanu..
    Nilabadi vintoone chitharuvainanu..
    Kalamaginadi raa dora..
    Pra..yamuna yamuna murali dhara yavvana..
    Malai pongera kanna..Aaa..
    Kanula vennela patta pagalpaal chilukaga..
    Kaluva rekula manchu muthyalu velige..
    Kanne momuna kanu bommalatu ponge..
    Kaadhili venu ganam kaanada palike..
    Kaadhili venuu ganam kaanada palike..
    kanne vayasu kalalolike velalo..
    Kanne sogasu oka vidhamai origele..
    Anantha manadi vasantha padala saraga sarala swariniva..
    Nishantha mahija shakuntha marandha medari galala varshinchava..
    Oka sugandha vanala sukhala kshanala varinchi kougillu biginchava..
    sugandha vanala sukhala kshanala varinchi kougillu biginchava..
    Kadaliki alalaku kadhakali kalalidu..
    Shashikiranamuvale chalinchava..
    Chiguru sogasulanu thalirutakulaku..
    Ravikiranale rachichava..
    Kavitha madini ragile aavedana..
    Ithara bhamalaku leni vedano..
    Kavitha madini ragile aavedana..
    Ithara bhamalaku leni vedano..
    idi thaguno yeda thagavo..
    Idi dharmam avunoo..
    idi thaguno yeda thagavo..
    Idi dharmam avunoo..
    Kosari oodhu venuvuna valapule chiluku..
    Madhura gayamidi geyamu palukaga..
    Alai pongera kannaa maanasa malai pongera..
    Nee ananda mohana venuganamuna aalapane kanna..kannaaa...Aaa...

  • @dsslprasad6411
    @dsslprasad6411 7 місяців тому +4

    Veturi garu and AR Rehman garu excellent and ultimate lirics and tune. ❤ Hatsoff.

  • @sweetyghij288
    @sweetyghij288 7 місяців тому +6

    Hatsoff to veturi garu❤

  • @vidyalakshmidevikommoju2533
    @vidyalakshmidevikommoju2533 3 місяці тому +1

    My son of 6 months old keep listening to this song n stops crying ..he likes it soon much..

  • @venuvempati8876
    @venuvempati8876 7 місяців тому +3

    నిలబడి వింటూనే చిత్తరువు (బొమ్మ) అయినాను.

  • @shafimohammad8415
    @shafimohammad8415 9 днів тому

    this is song is in kanada raag amazing❤and kaanada is there in lyrics also

  • @dwijen1
    @dwijen1 Рік тому +9

    Surprisingly! No one is praising or even remembering veturi garu 🙏.

    • @muppalasireeshareddy5853
      @muppalasireeshareddy5853 Рік тому +2

      It's true

    • @SudhaY
      @SudhaY 3 місяці тому

      SPB was the only artist who gave credit to Veturi for his amazing songs / literature. Now that we lost SPB, no one cares for the lost gems.

  • @sujathashola9049
    @sujathashola9049 Рік тому +4

    Venturi garu super super

  • @svvlatha8383
    @svvlatha8383 Рік тому +6

    Super singing

  • @garevenkat6633
    @garevenkat6633 7 місяців тому +1

    Super ga undi 👌👌👌💕💕💕💖💖

  • @RamaLakshmi-cg6zz
    @RamaLakshmi-cg6zz 7 місяців тому +1

    Awesome ❤

  • @vidyalakshmidevikommoju2533
    @vidyalakshmidevikommoju2533 Місяць тому

    It's a lullaby to my son..tq

  • @ananthakosanam3754
    @ananthakosanam3754 9 місяців тому +1

    Awesome 😘

  • @durgagayathri4413
    @durgagayathri4413 8 місяців тому +1

    Superb😊

  • @madhukiran803
    @madhukiran803 8 місяців тому +1

    సూపర్ ...😭gt.

  • @krishnaprasad4317
    @krishnaprasad4317 8 місяців тому +3

    ఈ పాటలోని సాహిత్యానికి అర్ధాన్ని చెప్పగలరా ఎవరైనా

  • @upasanan3847
    @upasanan3847 2 місяці тому +1

    My fav song

  • @padmaraniachanta6885
    @padmaraniachanta6885 2 місяці тому

    Nenu kooda Alabama unnau ❤😊

  • @sreedevikishore
    @sreedevikishore 3 місяці тому

    Ee paata chala baguntundi

  • @kavithak-dp4cp
    @kavithak-dp4cp Рік тому +5

    Beautiful and pleasant song

  • @user-ek5lg8dl6w
    @user-ek5lg8dl6w 11 місяців тому

    NICE SONG

  • @pavanimurthy3279
    @pavanimurthy3279 2 роки тому +7

    Beautiful song thank you 🙏

  • @stanleyvijayakumar
    @stanleyvijayakumar Рік тому +5

    దీని ఒరిజినల్ తమిళంలో అలపాయుదే అనే ఊత్తుకాడు వెంకటరామన్ పాట

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 7 місяців тому +4

      ఒరిజినల్ ఏది అన్నది ముఖ్యం కాదు.. డబ్బింగ్ పాట కూడా ఒరిజినల్ అంత సహజంగా గొప్పగా రాయడం వేటూరి ప్రత్యేకత.

    • @AIMofGoodfornothing
      @AIMofGoodfornothing 7 місяців тому

      Manchidhi

  • @dashingMilitia
    @dashingMilitia Рік тому +1

    Wow

  • @krishnanemmathi1581
    @krishnanemmathi1581 5 місяців тому

    I love song 💕

  • @adhi-vi1ws
    @adhi-vi1ws 6 місяців тому

  • @rainbow1714
    @rainbow1714 6 місяців тому

    ❤❤

  • @vakadavijayakumari3874
    @vakadavijayakumari3874 2 місяці тому

    ❤❤❤❤

  • @dsslprasad6411
    @dsslprasad6411 7 місяців тому

    🙏

  • @sreeram7171
    @sreeram7171 6 місяців тому

    Same music but real song in Tamil is always AWS

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 10 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @varalaxmi6238
    @varalaxmi6238 2 місяці тому

    🙏🙏🙏

  • @kirankumarbw
    @kirankumarbw 7 місяців тому

    Listening in 2023 ❤

  • @santhakumar15795
    @santhakumar15795 8 місяців тому

    Baboi....

    • @kaladar5377
      @kaladar5377 4 місяці тому

      అంటే నచ్చిందా లేక బోర్ కొట్టిందా

  • @radhasripada5249
    @radhasripada5249 5 місяців тому

    Chakktipaata

  • @himalayakilaru
    @himalayakilaru Рік тому +7

    E pata saahityam nijamga adbhtham. At 2:03 "Nishanta Maheecha Sakunta MarandhaMedari . " . E line ki artham emiti?

    • @varnaaassss5754
      @varnaaassss5754 Рік тому +12

      నిశాంత అనగా రాత్రి వేళ
      మహీచ అనగా భూమి మీద
      శకుంతము అనగా పక్షి
      మరందము అనగా తేనె
      ఎడారి అనగా ఎండిపోయిన
      గళాన అనగా గొంతులో
      చీకటి రాత్రిలో ఎగిరే పక్షి తడారిపోయిన గొంతులో తేనెలా వర్షించమని అర్ధం..
      ఇక్కడ పక్షి అంటే ఆ పాట పాడే అమ్మాయి తనకు అన్వయించుకుని పాడిందనుకోవచ్చు.

    • @himalayakilaru
      @himalayakilaru Рік тому +2

      @@varnaaassss5754 wow! amazing! thanks for sharing.

    • @harijwalapuram
      @harijwalapuram Рік тому +3

      @@varnaaassss5754 please give complete meaning of this song. You explained it well. So I'm requesting. Kindly do needful.

    • @varnaaassss5754
      @varnaaassss5754 Рік тому +1

      @@harijwalapuramsure

    • @shreyas2145
      @shreyas2145 8 місяців тому

      ​@@varnaaassss5754super explanation

  • @satyamahi953
    @satyamahi953 Рік тому +1

    Kaadili ante emitandi

    • @divyapresents
      @divyapresents Рік тому +2

      తెలుగులో దీని అర్థం నాకు దొరకలేదు. కానీ carnatic music translations lo "Kanintha un venu ganam kattil varugudhe" means "well ripened music of your flute speaking in kannada" ani undi. Kaadili ante well ripened (baaga pandina or theeyani) anukuntunna

    • @venuburra4763
      @venuburra4763 Рік тому +3

      kadali means sandram( samudram)(ocean)

    • @A.vathsalya
      @A.vathsalya Рік тому +1

      Sea

    • @ManojKumarchmanoj123
      @ManojKumarchmanoj123 Рік тому

      Samudram

    • @bhamathimishra
      @bhamathimishra Рік тому

      ​@@venuburra4763 it means goddess SRI LAKSHMI, FURTHER YOU READ POTHANA BHAGAVATHA SLOKAS

  • @shivajiaitha7273
    @shivajiaitha7273 5 місяців тому +10

    అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
    ఆనంద మోహన వేణుగానమున
    ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా
    నీ నవరస మోహన వేణుగానమది
    అలై పొంగెరా కన్నా ... అ అ అ
    నిలబడి వింటూనే చిత్తరువైనాను
    నిలబడి వింటూనే చిత్తరువైనాను
    కాలమాగినది రాదొరా ప్రాయమున
    యమున మురళీధర యవ్వన
    అలై పొంగేరా కన్నా ... అ అ అ
    కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
    కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
    కన్నె మోమునా కనుబొమ్మలటు పొంగే
    కాదిలి వేణుగానం కానడ పలికే
    కాదిలి వేణుగానం కానడ పలికే
    కన్నె వయసు కళలొలికే వేళలో
    కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే
    అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
    నిషాంత మహీచ శకుంతమరంద మెడారి గలాన వర్షించవా
    ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
    సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
    కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
    చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలె రచించవా
    కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో
    కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో
    ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
    ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
    కొసరి ఊదు వేణువున వలపులె చిలుకు
    మధుర గాయమిది గేయము పలుకగ
    అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా
    ఆనంద మోహన వేణుగానమున
    ఆలాపనే కన్నా కన్నా ... అ అ అ

    • @ashokmhm1185
      @ashokmhm1185 3 місяці тому

      Veturi vaari sahityam amrutha gulikalu...