సినిమా చాలా బాగుంది అని చెప్పడం కన్నా చాలా మంది జీవితాల్లో జరిగే యదార్థం నేను 25 సంవత్సరాల క్రితం ఇలాగే అయిన వాళ్లందర్నీ కాదనుకొని అవుట్ ఆఫ్ కంట్రీ కి వెళ్లి 10 సంవత్సరాలు పనిచేశాను అప్పుడు డబ్బు మోజులోపడి ఏమనిపించలేదు కానీ ఇప్పుడు సినిమా చూస్తుంటే కళ్ళంట నీళ్లు వచ్చాయి
Movie chala bagundhi.family mottham kalisi chudochhu.ituvanti movies eemadhya assalu ravadam ledhu.thanks to producer and director.idhe heroine ni oka cinemalo chandalamga chupincharu.kani ee Movie lo chala decent ga chupincharu.
సూపర్ స్టార్ట్ కృష్ణ సూపర్ స్టార్ట్ మహేష్ బాబు అభిమానిని సుధీర్ బాబు మూవీస్ ని పెద్దగా పట్టించుకోలేదు ఈ రోజు ఈ మూవీ చుస్తే చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను సినిమా చాలా బాగుంది మహేష్ బాబు సుధీర్ బాబు మరిన్ని మంచి మంచి సినిమా లు చెయ్యాలని ఒక అభిమానిగా ఆశిస్తూ మీ అర్ వి రమణ మూర్తి ద్రాక్షారామ తూ గో జిల్లా ఆంధ్రప్రదేశ్
Enti bro ee movie chusaka manaki oka pilla unte baguntundi anipinchela chesesav bro... Mechanical life ni marchesav love u 💕💕💕💕 so much ... 💞💞💞💞💞💞💞💞💞 ...
నేను సినిమా పేరు చూసి ఏదో మామూలు సినిమా అనుకున్నాను, కానీ సినిమా మొత్తం సూపర్, సినిమా మొత్తం చూసినా ఎక్కడా బోర్ అనేదే లేదు,, సూపర్ మూవీ, ఎవరు మిస్ అవ్వకండి ,తప్పనిసరిగా చూడండి. Excellent movie
సెన్సిటివ్ గా సెన్స్ పెట్టి బోరు కొట్టకుండా ఎక్కువ ఎమోషన్ కూడా ఉండకండా ఎక్కడో టచ్ చేసిన సినిమా. ఖచ్చితం గా చూడొచ్చు. టీం కి మరియు డైరెక్టర్ కి హ్యాట్సాఫ్.
it's Nabha Natesh show - wonderful performance throughout film. Sudder Babu class performance as usual in all his movies. Great actor and maintained heathy young body.

Kalla venta nillu vachina parledhu le anna ac flat lo kurchoni 65 inches tv lo broadband connection pettinchukoni chustunnav kada cinema cinema ne 😅😅
ఏదో పది నిమిషాలు చూసి పడుకుందాం అనుకున్నా కానీ సినిమా చూస్తుంటే మధ్యలో వదిలేయాలంటే మనసు రాలేదు పూర్తిగా చూశాను చాలా మంచి సినిమా...👌👌👌👌
Sameee.,...enka chustune unna😢😢
😂😂
Ippudu nenu start chesa chudatam with ur feed back
Same nenu kuda
😂😂😂
కామెంట్స్ చూసి మూవీ చూసేవాళ్ళు 100% చూడవచ్చు మూవీ చాలా బాగుంది🎉😊
Kompa tesi views kosam cheppadam ledhu ga😅
Sudheer babu is acting very natural, nabha natesh lovely❤❤
Chala vethikaa ee movie kosam.... TV lo sagam chusa thrvtha chala try chesaa... Tq for uploading this movie 😊
Thank you so much....eni sarluu e movie kosam youtube lo search chesanuoo.... finally...😊
Movie bagane undhi chudachu
Movie chala bagundi Ane vallu enta mandi❤❤❤
Anyone 2025 amazing movie ❤😊
Nice picture ... Heroin acting superb...🎉🎉🎉
ಮೂವಿ ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿದೆ..👌👌👌
Em movie ra ayya simple ga guvvapagilentha superb ga undhi really hatsoff man❤🎉
Chala manchi movie❤❤❤ Full marks to sudheer Babu & Nabha 🎉🎉🎉
Neat and clean movie without horror, bloodshed, fightings and big dialogues
సినిమా చాలా బాగుంది ఎవరి పాత్రలో వాళ్ళు అలా ఒదిగిపోయారు
I usually never post comments...
Nice movie....
Won't regret watching...
ఒక్క వల్గర్ డైలాగ్ కానీ సీన్ కానీ లేకుండా మంచి ప్రేమ కద చాలా బాగుంది🎉🎉🎉🎉
Soooperb ga undi...ilanti manchi cinema chusi chaala days aindi
బాగుంది చిన్న కరెక్షన్ మూవీ చాలా బాగుంది
Movie superb
Nenu comments chusi movie chusanu 🎉 super inkonchem movie unte bagundu ani anukunna ❤
Am from Karnataka.... seriously this is wonderful movie.... chala bagundi....one second kooda boor avaledu.....❤
Meku Telugu telusa
Noo but i understand
@@rexurexu1398
Oh kk
I am from Telangana state
Agadre movie nodbahuda chanagidiya
@@ArjunArjunshivarjun ನೋಡಬಹುದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
హీరోయిన్ face cut cute 😍😍
Loved it …! Can’t believe that I missed watching this movie much earlier…!
Move చాలా.. బాగుంది friends చూడండి
Very nice movie. No boring❤
Sudheer Babu Best Actor in the south industry...Nannu Dochukunduvate is his best film ever...Such acting really is impressive..
I am from Japan.. Seriously this movie is a masterpiece i didn't get bored while watching this movie ..😊
Beautiful movie ❤😊
Nice movie ..jst loved it ❤
Very good movi ,it's block buster ❤
Nice movie😊 one time watchable
Excellent👍... Movie🎥.. Naku nachina first you tube 🎥movie
Movie chala bagundhi.family mottham kalisi chudochhu.ituvanti movies eemadhya assalu ravadam ledhu.thanks to producer and director.idhe heroine ni oka cinemalo chandalamga chupincharu.kani ee Movie lo chala decent ga chupincharu.
Ilaanti movies assalu bore kottavu🎉
Wow super ga vundhi movie ekkadakuda movie boor kottadhi
I like this ❤
Movie 🎥🎥🎥🍿
Really great movie asalu...😂❤
Sudheer babu excelled; he is very under rated, very talented actor
Very beautiful movie I love this movie ❤️❤️❤️❤️❤️🍿🎥🎥🍿🙏🙏🙏🙏👍👍👍
Thank you 🙏. Simple ga undi., but it is still worth non stop connecting!😅
Supbrb feel good movie ❤❤ nanna bonding is heart touching 😍
I really enjoy this movie Roy ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🔥🔥🔥🔥🔥
Sorry bro ilanti movie theatres lo chusi unte superga undedi
I really enjoyed a lot 😂
Really really nice movie I love this movie 😍
Super movie chala bagundhi 🎉🎉🎉🎉🎉🎉🎉
Very nice screenplay and wonderful director .all the best for your unit ❤
Supb movie, emotional, heart touching and lovely movie ❤❤❤
సూపర్ స్టార్ట్ కృష్ణ సూపర్ స్టార్ట్ మహేష్ బాబు అభిమానిని సుధీర్ బాబు మూవీస్ ని పెద్దగా పట్టించుకోలేదు ఈ రోజు ఈ మూవీ చుస్తే చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను సినిమా చాలా బాగుంది మహేష్ బాబు సుధీర్ బాబు మరిన్ని మంచి మంచి సినిమా లు చెయ్యాలని ఒక అభిమానిగా ఆశిస్తూ మీ అర్ వి రమణ మూర్తి ద్రాక్షారామ తూ గో జిల్లా ఆంధ్రప్రదేశ్
Me msg chusinapudhu 37: 00 mahesh babu sine chusa chala happy ga anipichidhi brother😊
❤supar
1.25 speed lo chusina vallu
Love from Kerala ❤
I WATCHED THIS MOVIE IN THEATRE AND MOVIE WAS SIMPLY SUPERB
Heroine acting reminds hasini(bommarillu)❤❤
Cinema chala bagunnadi Actors baga act chesaru
Beautiful movie….better than so many love stories
Enti bro ee movie chusaka manaki oka pilla unte baguntundi anipinchela chesesav bro... Mechanical life ni marchesav love u 💕💕💕💕 so much ... 💞💞💞💞💞💞💞💞💞 ...
Cinema Chala Bagundhi👍👌
It's real movie nijangane chala bagundhi
47:56 from this shooting scene i really can't control my self 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
నేను సినిమా పేరు చూసి ఏదో మామూలు సినిమా అనుకున్నాను, కానీ సినిమా మొత్తం సూపర్, సినిమా మొత్తం చూసినా ఎక్కడా బోర్ అనేదే లేదు,, సూపర్ మూవీ, ఎవరు మిస్ అవ్వకండి ,తప్పనిసరిగా చూడండి. Excellent movie
Heroine characterisation super
Friends,
Movie chala bagundi,,🎉
సినిమా చాలా బాగుంది. కాసేపు కూడా బోర్ అనిపించదు
Wow superb movie ❤❤❤👌👌👌
Cinimaa chala bhagundi
సెన్సిటివ్ గా సెన్స్ పెట్టి బోరు కొట్టకుండా ఎక్కువ ఎమోషన్ కూడా ఉండకండా ఎక్కడో టచ్ చేసిన సినిమా. ఖచ్చితం గా చూడొచ్చు. టీం కి మరియు డైరెక్టర్ కి హ్యాట్సాఫ్.
మూవీ బాగుంది థాంక్యూ ❤️
సినిమా సూపర్ గా ఉంది నేను కూడా వేరే కంట్రీ లోనే ఉండి చూస్తున్న ఈ సినిమా❤❤
Bagundi ❤
Feel good film❤
very nice movie, can watch with family 100%
HEROIE N ACTION IS VERY GOOD,............
హాయ్ ఐ యాం ఫ్రొం విశాఖపట్నం నువ్వు అయితే చాలా చాలా బాగుంది
1:23:39 Cofee okka nimisham sir .... Super Timing
18 -10 -2024 chala chala bagudi ❤❤❤
సినిమా చాలా బాగుంది
it's Nabha Natesh show - wonderful performance throughout film. Sudder Babu class performance as usual in all his movies. Great actor and maintained heathy young body.
Nyc film 🎉🎉
Super movie 23.10.2024❤❤❤❤❤❤❤
Myself also
Heroine raashi kanna la undi.. Chaala baagundi
Feel Good Movie. ❤
Really superb and interesting movie❤
Bahuth bahuth shukriya acha explain kiya 🙏
Super cenima ra Babu.........
గుడ్ మూవీ🌹🌹🌹🌹
Intresting movie ❤❤❤❤❤
Nana natesh superrrrrrr acting lovely
Nice movie 😊
Yenii sarlu chusina chudalii anipinche movie edhiii💯
Lastlo kalamandir joke super 😅
Really super raa
My all time fav movie ❤
18,10,2024 మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చూశాను సినిమా బాగుంది నాది అనంతపూర్ జిల్లా కల్లూరు గ్రామం
Made ade oru bro
19 10 2024😊🖐️
21.10.2024.👋👋👋
22.10.2024
27 11 2024
Theatre lo floop yenduku ekkada andariki nachindi
Such a beautiful movie must watch this plz wt an acting sudheer & Nabha 🎉
5.20 దగ్గర సచ్చిపోయాను సూపర్
New theme nice❤
Watched on
November 22nd 2024 ❤
good movie
Super movie heroine acting super...
Super మూవీ😂😂