భారతదేశంలో ఇది తరచుగా కనిపించే సమస్య: సాధారణ ప్రజలు న్యాయాన్ని కోసం పోరాడుతుంటే, ప్రముఖులకు వెంటనే దృష్టి మరియు ప్రాధాన్యత లభిస్తుంది. అల్లు అర్జున్ అరెస్టు ఉదాహరణగా తీసుకుంటే, ఒక్క రోజులోనే అతనికి బెయిల్ మంజూరైంది, ఇది సామాన్య పౌరులకు అందని ప్రత్యేక సదుపాయాలను చూపిస్తుంది. అదే సమయంలో, అనేక సాధారణ ప్రజలు నెలలు, ఏళ్లు గడుస్తున్నా న్యాయాన్ని కోసం ఎదురుచూస్తుంటారు. ఈ అసమానత నిజంగా బాధాకరం మరియు వ్యవస్థ పునరుద్ధరణ అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సామాన్యంగా మరియు న్యాయంగా న్యాయం లభించే రోజులు త్వరలో రావాలని ఆశిస్తున్నాము. This is a recurring issue in India: common people often struggle for justice while celebrities receive immediate attention and preferential treatment. Consider how swiftly Allu Arjun secured bail within a day of his arrest, highlighting the stark contrast in how the system treats the privileged versus the average citizen. Meanwhile, countless ordinary people endure long legal battles, waiting for justice for months or even years. This unequal treatment is deeply disheartening and reflects the need for systemic reform. Hopefully, India moves toward a future where justice is fair and accessible to everyone, regardless of social status or fame.
👏👏👏👏👏 అన్నా మీ నిర్ణయం 10000%మంచిదే.. మీ నిజాయతీ కూడా చాలా మందికి కనువిప్పు కలగాలి.. ప్రతి ఆడపిల్ల భయం విడిచి ధైర్యంగా ఇలాంటివి చెప్పుకునేలా మంచి పని చేసారు అన్న
Eya channel huka evado daniki introduction isthavou huka ma lati valki kanisam chepanaduvi niki enduku ra Ela society news channel ani enduku chepu anna
భారతదేశంలో ఇది తరచుగా కనిపించే సమస్య: సాధారణ ప్రజలు న్యాయాన్ని కోసం పోరాడుతుంటే, ప్రముఖులకు వెంటనే దృష్టి మరియు ప్రాధాన్యత లభిస్తుంది. అల్లు అర్జున్ అరెస్టు ఉదాహరణగా తీసుకుంటే, ఒక్క రోజులోనే అతనికి బెయిల్ మంజూరైంది, ఇది సామాన్య పౌరులకు అందని ప్రత్యేక సదుపాయాలను చూపిస్తుంది. అదే సమయంలో, అనేక సాధారణ ప్రజలు నెలలు, ఏళ్లు గడుస్తున్నా న్యాయాన్ని కోసం ఎదురుచూస్తుంటారు. ఈ అసమానత నిజంగా బాధాకరం మరియు వ్యవస్థ పునరుద్ధరణ అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సామాన్యంగా మరియు న్యాయంగా న్యాయం లభించే రోజులు త్వరలో రావాలని ఆశిస్తున్నాము. This is a recurring issue in India: common people often struggle for justice while celebrities receive immediate attention and preferential treatment. Consider how swiftly Allu Arjun secured bail within a day of his arrest, highlighting the stark contrast in how the system treats the privileged versus the average citizen. Meanwhile, countless ordinary people endure long legal battles, waiting for justice for months or even years. This unequal treatment is deeply disheartening and reflects the need for systemic reform. Hopefully, India moves toward a future where justice is fair and accessible to everyone, regardless of social status or fame.
@@Msdhonigali Rip for your comment, I don't want to argue, I didn't say it's right or wrong, I'm saying about consequences facing their family after he went to jail.Anyhow I'm women and I have girl child.
చాలా మంచి పని చేశారు అన్న మీకు న్యాయం జరగాలి అని ఆ భగవంతుడికి ప్రార్థిస్తూన మీకు ఎలాంటి శిక్ష పడకూడదు అని కోర్కుంటూనా మీ కూతురికి ఎప్పుడు అండ గా నిలబడాలి జై హింద్ జై శ్రీరామ్
చాల మంచి పని చేసారు.... మీలాంటి ప్రతి ఆడపిల్లకి ఉండాలనీ కోరుతున్నా... మన చట్టాలే సరిగ్గా ఉండి పని చేస్తే చట్టాన్ని చేతిలోకి తెచ్చుకునే అవసరం ఎవరికి రాదు... రాకుడదని కోరుతున్నాను.. రేపులు చేసేవాళ్లకి నరకప్రాయమైన శిక్షలు వేస్తే గానీ ఈ దేశం బాగుపడదు... మీకు హ్యాట్సాఫ్
Super bro నువ్వు చేసింది 100% కరెక్ట్ ఎందుకంటే తప్పు చేసిన సరే నీ కూతురు కోసం చేసిన పని కరెక్ట్ నిజాయితీగా నిజం ఒప్పుకున్న బ్రదర్ సూపర్ బ్రో నువ్వు నిజమైన తండ్రివి 🔥🔥🔥❤️❤️❤️
Hatsoff annayya...nenu oka aadapilla thalliga chepthunna meru oka thandriga gelicheru..chattaniki meru cheppina pattinchukoru annayya manam samanyalam manaku nyayam jaragadhu..dr moumithaki jarigina anyayaniki enka nyayam cheyaleka ah parents a situation lo unnaro but meru ala cheyakunda oka adugu munduku vesi me papaki mere nyayam chesukunnaru..nenaithe vaadini vaadiki bhrathikundagane narakam chupinchedhanni..great job annayya..we supporting u annayya
Nenu ee annaya videos Baga chusedanni ee annaya ni chusi chala goppa ga feel ayyedanni ee annaya family lo em abadalu levu chala happy ga unaru anukone lope enta pedda goram jarigindhi Naku chala ante chala badaga undi nenu ee vishayam teliyagane chala edchanu
Brother as a girl child father nenu chepthuna miru chesindi 100 ./. Correct. Mana badha pakkanavadiki comedy eh kani manaki matrame telustundi suffering and badha.
Anna నువ్వు అసలు తప్పే చెయ్యలేదు... చాలా మంచి పని చేశారు... నువ్వు ఎంత బాధపడి ఉంటావో అర్థం చేసుకోవాలి అందరూ పొలిసొల్లు కూడా.... తప్పు అంతా పొలిసొల్లాదే... అందుకే నక్సలైట్స్ అవుతారు నార్మల్ peoples కూడా.... మీరూ ఇండియా కి రాకండి మిమ్మలని ఎవ్వడు ఏమి చెయ్యలేడు ఎందుకంటే ధర్మం మీ వైపు ఉంది అన్నా
Anna nuvvu chesindi correct 👌 justice ani thirigina eppudu daka jarigina reps ki justice jaragaledu future lo jarigindi ani nammakam ledu miru chesindi 100% correct government eppatiki yemi cheyadu mana justice manme chesukovali super anna
In my opinion he absolutely did right. And I can justify my opinion. Because in Indian judicial system justice for middle class people is just like a dream.
నువ్వు మగర్ర బుజ్జి నువ్వు అసలైన తండ్రివి నీకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
😢
రప్ప రప్ప
భారతదేశంలో ఇది తరచుగా కనిపించే సమస్య: సాధారణ ప్రజలు న్యాయాన్ని కోసం పోరాడుతుంటే, ప్రముఖులకు వెంటనే దృష్టి మరియు ప్రాధాన్యత లభిస్తుంది. అల్లు అర్జున్ అరెస్టు ఉదాహరణగా తీసుకుంటే, ఒక్క రోజులోనే అతనికి బెయిల్ మంజూరైంది, ఇది సామాన్య పౌరులకు అందని ప్రత్యేక సదుపాయాలను చూపిస్తుంది.
అదే సమయంలో, అనేక సాధారణ ప్రజలు నెలలు, ఏళ్లు గడుస్తున్నా న్యాయాన్ని కోసం ఎదురుచూస్తుంటారు. ఈ అసమానత నిజంగా బాధాకరం మరియు వ్యవస్థ పునరుద్ధరణ అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సామాన్యంగా మరియు న్యాయంగా న్యాయం లభించే రోజులు త్వరలో రావాలని ఆశిస్తున్నాము.
This is a recurring issue in India: common people often struggle for justice while celebrities receive immediate attention and preferential treatment. Consider how swiftly Allu Arjun secured bail within a day of his arrest, highlighting the stark contrast in how the system treats the privileged versus the average citizen.
Meanwhile, countless ordinary people endure long legal battles, waiting for justice for months or even years. This unequal treatment is deeply disheartening and reflects the need for systemic reform. Hopefully, India moves toward a future where justice is fair and accessible to everyone, regardless of social status or fame.
@@suma02 good
@@bonasiudayanty emiti bro
👏👏👏👏👏
అన్నా మీ నిర్ణయం 10000%మంచిదే.. మీ నిజాయతీ కూడా చాలా మందికి కనువిప్పు కలగాలి.. ప్రతి ఆడపిల్ల భయం విడిచి ధైర్యంగా ఇలాంటివి చెప్పుకునేలా మంచి పని చేసారు అన్న
Yes
Eya channel huka evado daniki introduction isthavou huka ma lati valki kanisam chepanaduvi niki enduku ra Ela society news channel ani enduku chepu anna
@@saig4439 . ఏం అంటున్నావో అర్థం కాలేదు
భారతదేశంలో ఇది తరచుగా కనిపించే సమస్య: సాధారణ ప్రజలు న్యాయాన్ని కోసం పోరాడుతుంటే, ప్రముఖులకు వెంటనే దృష్టి మరియు ప్రాధాన్యత లభిస్తుంది. అల్లు అర్జున్ అరెస్టు ఉదాహరణగా తీసుకుంటే, ఒక్క రోజులోనే అతనికి బెయిల్ మంజూరైంది, ఇది సామాన్య పౌరులకు అందని ప్రత్యేక సదుపాయాలను చూపిస్తుంది.
అదే సమయంలో, అనేక సాధారణ ప్రజలు నెలలు, ఏళ్లు గడుస్తున్నా న్యాయాన్ని కోసం ఎదురుచూస్తుంటారు. ఈ అసమానత నిజంగా బాధాకరం మరియు వ్యవస్థ పునరుద్ధరణ అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సామాన్యంగా మరియు న్యాయంగా న్యాయం లభించే రోజులు త్వరలో రావాలని ఆశిస్తున్నాము.
This is a recurring issue in India: common people often struggle for justice while celebrities receive immediate attention and preferential treatment. Consider how swiftly Allu Arjun secured bail within a day of his arrest, highlighting the stark contrast in how the system treats the privileged versus the average citizen.
Meanwhile, countless ordinary people endure long legal battles, waiting for justice for months or even years. This unequal treatment is deeply disheartening and reflects the need for systemic reform. Hopefully, India moves toward a future where justice is fair and accessible to everyone, regardless of social status or fame.
Good bro chappavu correct ga cheppavu 😢
చట్టం చచ్చిపోయింది. మనమే మన బతుకులు కాపాడుకోవాలని రుజువైంది.
correct sir meeru cheppindi
Yes
😢
మిమ్మల్ని చూసి చాలా మంది తండ్రులు తెలుసుకోవాలి. ఇలాగే చేయాలి 👌🚩🚩❤️❤️🇮🇳
😢
Apudu andaru jail lo untaru, idi nduku alochinchatledu
@@sindhukamma7016 నీకు ఓ ఆడపిల్ల ఉంటే.... నాన్నా అని ఏడిస్తే ఆ బాధ తెలుస్తుంది..... నాకూ ఆడపిల్లలు ఉన్నారు ఓ తండ్రి స్థానంలో ఉండి ఆలోచించు
@@sindhukamma7016 naku thelisi nuvvu aadadhanivi aithe artham avudhi
@@Msdhonigali Rip for your comment, I don't want to argue, I didn't say it's right or wrong, I'm saying about consequences facing their family after he went to jail.Anyhow I'm women and I have girl child.
నీలాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకి కావాలి చట్టం పరిధిలో నువ్వు చేసింది తప్పై ఉండొచ్చు సమాజపరంగా నువ్వు చేసింది చాలా కరెక్ట్
Paniki raani chattalu... Em thappu ledhu... Manavaralu age ina pilla kannesam jaali dhaya gunam levu a musolodiki a age lo kuda...
చాలా మంచి పని చేశారు అన్న మీకు న్యాయం జరగాలి అని ఆ భగవంతుడికి ప్రార్థిస్తూన మీకు ఎలాంటి శిక్ష పడకూడదు అని కోర్కుంటూనా మీ కూతురికి ఎప్పుడు అండ గా నిలబడాలి జై హింద్ జై శ్రీరామ్
😢
Law ni, police lu ni cheppu tho kottinattu chesadu. 👏👏
ఇదైన వాళ్ళ కళ్ళు తెరవాలి
Nijame
మీరు చేసిన హత్య చట్టం దృష్టిలో తప్పు. కానీ ఒక తండ్రిగా మీరు చేసిన పనిని నేను సమర్థిస్తున్న . మీ స్థానం లో నేనున్నా అదే పని చేసేవాణ్ణి
😢
Support
100 nijam chepparu, ❤❤❤❤
chattanni nammukuni sankanaki potunnaru janaalu !!! due to corrupted system ..chattam tappu yemi ledu !!
Ni place lo ma vaaru unna ade Pani chesevaru maku papa undi
మంచి పని చేశావు తమ్ముడు
😢
మంచి పని చేసావ్ బ్రో
😢
Meeru chesindhi 💯 correct so proud to be a great father
😢
అన్యాయం జరిగిన ప్రతి ఆడపిల్ల తండ్రి. మీలా వుండాలి. yor are a great father 😘🙏🙏
తమ్ముడు నువ్వే కాదు నేను కూడా అలాగే చేసే వాడిని నా కొడుకును నువ్వు సూపర్
మన పోలిస్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంది అనే విషయం చాలా క్లియర్ గా వివరించారు. మీరూ చేసింది కరెక్ట్
Police vallu money estaeny chestaru
@rajeshsabbithi it's true
ఓ తండ్రి తీర్పు.........
ఆడపిల్లని ఇలా చేయాలనుకున్న ప్రతి ఒక్కనికి బుద్ధి వచ్చేలా చేసావు అన్న😢
నువ్వు చేసింది చాలా చాలా కరెక్ట్
Chattam siggupadela badhyata marichipoyyinappudu, nuvvu chesindi 100% correct
😢
Tappe kady
U have done good job
God bless u dear child
Manchi pani chesavu.surrender avvaddu.
😢
చట్టం ప్రకారం మీరు తప్పు చేసినట్టు ఎవరైనా అనవచ్చు కాని, ఒక తండ్రి గా మీరు చేసింది 100% కరెక్ట్. వెరీ గుడ్ బ్రదర్.
చాల మంచి పని చేసారు.... మీలాంటి ప్రతి ఆడపిల్లకి ఉండాలనీ కోరుతున్నా... మన చట్టాలే సరిగ్గా ఉండి పని చేస్తే చట్టాన్ని చేతిలోకి తెచ్చుకునే అవసరం ఎవరికి రాదు... రాకుడదని కోరుతున్నాను.. రేపులు చేసేవాళ్లకి నరకప్రాయమైన శిక్షలు వేస్తే గానీ ఈ దేశం బాగుపడదు... మీకు హ్యాట్సాఫ్
👌👌 మీరు చేసింది 100% కరెక్ట్ మీలాంటి తండ్రి మీలాంటి బ్రదర్ ఇంటికొకళ్ళు ఉండాలి బ్రదర్
నువ్వు చేసింది చాలా కరెక్ట్ bro. ఒకవేళ అతని మీద కేసు పెట్టి ఉంటే మన ఇండియన్ courts శిక్ష వేయడానికి 20 ఇయర్స్ పడతాది. Waste courts. You r correct bro
చాలా చాలా చాలా మంచి వ్యక్తి సార్ మీరూ ❤❤❤
ఈ వీడియో చూస్తుంటేనే కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా నువ్వు సూపర్ భయ్యా.
నువ్వు చేసిన పని 100000000000000% కరెక్ట్ బ్రదర్.
అన్నా మగాడు అనేవాడు నాన్న గా వుండాలి ప్రతీ ఆడబిడ్డకు కానీ వేరే ఆడపిల్లల్ని మన ఇంటి కుతురే కదా అని ఎలా భావించరు
Very good decision brother 💯💯💯
😢
Super bro నువ్వు చేసింది 100% కరెక్ట్ ఎందుకంటే తప్పు చేసిన సరే నీ కూతురు కోసం చేసిన పని కరెక్ట్ నిజాయితీగా నిజం ఒప్పుకున్న బ్రదర్ సూపర్ బ్రో నువ్వు నిజమైన తండ్రివి 🔥🔥🔥❤️❤️❤️
Meeku sikshaa veasinavalley Aasalaina drohulu 😢😢, salute anna 😢
Never seen this much emotionsl video . Even thiugh unlwaful i like you
😢
Where’s law ?
మంచి పని చేసారు.
మీరు చేసింది నేరమే అయినా
సిగ్గుమాలిన అధికారులకు మరియు ఈ సమాజానికి మంచి గుణపాఠం చెప్పారు
చిన్నారి ఇవన్నీ మర్చిపోయి ఆనందంగా లైఫ్ లీడ్ చేసేలా చూసుకో బ్రొ
You do good work
You did correct 💯
😢
Hatsoff annayya...nenu oka aadapilla thalliga chepthunna meru oka thandriga gelicheru..chattaniki meru cheppina pattinchukoru annayya manam samanyalam manaku nyayam jaragadhu..dr moumithaki jarigina anyayaniki enka nyayam cheyaleka ah parents a situation lo unnaro but meru ala cheyakunda oka adugu munduku vesi me papaki mere nyayam chesukunnaru..nenaithe vaadini vaadiki bhrathikundagane narakam chupinchedhanni..great job annayya..we supporting u annayya
Super anna god
Meeku difnetly award evaali best
Father gaa👏🏻💐🙏🏻👌
You are a great father,salute to u brother👍🙏🙏🙏
You are a True Indian sir... meelaane Indians andaru cheyaali.
అన్న నువ్వు చేసింది చాలా మంచి పని పాపని బాగా చుస్కో
We proud of you sir every daughter want father like you
He spoke very genuinely..hats off to you brother
Chala correct chesaru sir miru..mimalni chusi aiyna elantive avodhu anukutuna
Legally he did a crime. But ethically he is correct
Bro, we all will protect you from all sorts of legal issues. You have done everything right. You have inspired all the parents. Hats off to you.
తమ్ముడు నీవు చేసిన మంచి పని ❤❤👌👌👌👍
చాలా మంచి పని చేసావ్ అన్నయ్య అలాంటి ఎదవలుకు అలాగే జరగాలి కానీ అది మనం చంపడం అనేది తప్పు కానీ మంచి పని చేశావు
Hats off brother, When police fails there is no option you are not criminal in this situation . You are father of daughter.
అన్న నువ్వు చేసింది 100% కరెక్ట్ న్యాయం గురించి ఎదురు చూస్తే లాస్ట్ కు మిగిలేది నిరాస నీకు నువ్వే న్యాయం చేసుకున్నావు కరెక్ట్ అన్న ఇదే చేయాలి
యింతకు తాత అంటే ఏవరూ మీ మరదలి వాళ్ళ మామ లేక పక్కింటి తాత లేక మీ బార్య నాన్న అర్థం కాలేదు కానీ ఎవరయినా మీరు చేసిన పని చాల అంటే చాలా కరెక్ట్ 💯
Maradali mama
మామగారు
Ur the legend bro 🙏🙏🙏🙏🙏
9:35 to 9:42 🙏👏 you are the roll model of every girl's father..
Your a great father sir🎉Your 💯 right
Super Anna
😢
😢
Yevaru Amma nuvvu Anni tiki okkate expression @@suma02
You are a great father ❤❤. Your daughter is blessed.
ప్రతి ఆడ పిల్ల తండ్రి నీవు చేసిన పనిని తప్పు అని అనరు. నీవు చేసిన పనికి నా support నీకే......🙏🙏🙏🙏🙏
He is not a reel Hero he is a Real Hero. Ur words will touch every father
Oka father ga meeru success ayyaru brother great
Great Father..Respect you..Common Man takes care of law and order when it fails..
Superrrrrrrr anna badapadaku nuvu chesindi correct
నువ్వు చేసిందే కరెక్ట్ అన్న ఏ తండ్రి అయిన ఏ అన్న అయిన ఏ మనిషి అయిన ఇలాగే చెయ్యాలి
అదే ధర్మం
100% correct, nuvvu chesindi.
Great father........mi gutts ki padhabivandhanam bhayya,you are great
అన్నా నువ్వు చేసినట్టు ప్రతి ఒక్కరు చేస్తే ఆడపిల్ల వైపు చూడడం కూడా భయపడతారు
వెనకటికి చెండాలం గా ఉంది బ్రో, మీది కరెక్ట్.
అన్న నువ్వు బాధ పడకు నువ్వు చేసింది కరక్ట్ చాలా బాగా చేసావ్
I am really sorry for your daughter anna. Nuvvu 100% correct. Mana pillalni maname kaapadu kovali
Nenu ee annaya videos Baga chusedanni ee annaya ni chusi chala goppa ga feel ayyedanni ee annaya family lo em abadalu levu chala happy ga unaru anukone lope enta pedda goram jarigindhi Naku chala ante chala badaga undi nenu ee vishayam teliyagane chala edchanu
Chalamanchipani chesaru thammudu pattinchukoru evvadu milage elagecheyali nenu miku suport
Brother as a girl child father nenu chepthuna miru chesindi 100 ./. Correct. Mana badha pakkanavadiki comedy eh kani manaki matrame telustundi suffering and badha.
100% true brother, asalu matalu vintuntene oka rakamyna avesham vasthundhi, thanu chesindhi 100% corect
చట్టం తన పని తను చేయనప్పుడు న్యాయస్థానం కళ్ళు మూసుకున్నప్పుడు నలుగురు నోరు తెరిచి మాట్లాడినప్పుడు ప్రతి సామాన్యుడు ఇలాగే తయారవుతాడు
మన సనాతనీ... ఎక్కడ? ఇటువంటి వి జరుగుతుంటే.
😂వినపడదు
Nuvvu real herovi
Ninnu evaraina emaina ante
Vallu Edavale brother be brave
You are nothing but hero 👍
Super bro nenu support chesta neeku fullga adapillala joliki evvadu vochina ilage cheyyali
కరెక్ట్గా చేసారు చాలా బాగుంది hatts off you
Correct ga chesaru bro
జంతువులు కూడ తన బిడ్డకి కీడు జరుగుతుంది అని డౌట్ వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవు ఒక తండ్రి గా మీరు సూపర్ చేసారు 🙏👌.
అన్న అస్సలు తప్పూ చేయలేదు నువు చేసేనా పనే కరెక్ట్
మీరు నిజం గా దేవుడు టూ సమానం. కల్కి మీరు
Good job venkat bro support Prasad
Anna నువ్వు అసలు తప్పే చెయ్యలేదు... చాలా మంచి పని చేశారు... నువ్వు ఎంత బాధపడి ఉంటావో అర్థం చేసుకోవాలి అందరూ పొలిసొల్లు కూడా.... తప్పు అంతా పొలిసొల్లాదే... అందుకే నక్సలైట్స్ అవుతారు నార్మల్ peoples కూడా.... మీరూ ఇండియా కి రాకండి మిమ్మలని ఎవ్వడు ఏమి చెయ్యలేడు ఎందుకంటే ధర్మం మీ వైపు ఉంది అన్నా
Ada pilla ki neelanti Tandri undali avadu neeku siksha vesedi hats off
Meeru chesindi chala correct ndukante mana jeevithanni maname bagu cheskovali
100% కరెక్ట్ చేసినావు అన్నా
నువ్ చేసింది చాలా కరెక్ట్ అన్న
E samajam abadhaney nijam ani nammutundi. U did correct bro....!
నువ్వు సూపర్ అన్న జడ్జి మారితే తీర్పు మారిపోతున్న ఈ రోజుల్లో నువ్వు చేసింది కరెక్ట్
Anna nuvvu chesindi correct 👌 justice ani thirigina eppudu daka jarigina reps ki justice jaragaledu future lo jarigindi ani nammakam ledu miru chesindi 100% correct government eppatiki yemi cheyadu mana justice manme chesukovali super anna
Super తమ్ముడు
Brother thappu chesanu ani anakandi, miru chesindhi 1000% correct. Sontha ada biddaki aaa mathram kashtam vasthe oka thandriga evariki ayina ilaaage anipisthadhi. Chattam drushtilo thappu emo kani oka thandriga 1000 corect ga chesaru, miku nyayam jaragali ani korukuntunna, ilaaa shiksha padaka pothe vaadu inko ada biddatho ilaage chesthadu, support from telanagana
ప్రతి ఆడబిడ్డకి నీలాంటి తండ్రి నీ మాదిరిగానే ఉంటే. . ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు. 💯 Correct
👌 అందరి లా ps వెళ్లకుండా
ఒక తండ్రి కీ డేర్ చేస్తే పిల్లలు జోలికి వస్తే ఎలా ఉంటుందె చూపించొరు 👌👌
సూపర్ బ్రో, ఏమి కాదు. ముందు పోలీస్ నీ ఎందుకు యాక్సిన్ తీసుకోలేదని వాళ్లని ఎంక్వరి చేయాలి .
100/100 tappu ledu, great job
100%కరెక్ట్ పని చేసారు అన్న మీరు మీ స్థానం లో నేను వున్నా అలానే చేసేవాడిని అన్న 🙏🙏🙏🙏🙏🙏
In my opinion he absolutely did right. And I can justify my opinion. Because in Indian judicial system justice for middle class people is just like a dream.
You are the best dad in the world👏
Edhi correct judgement🎉🎉🎉🎉 police lu court lo justice jaragadhu😢
Good job bro