Javahar Navodaya | A PV's Brain Child | Getting Increased Demand Every Year | Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • అక్కడ పేద, ధనిక తేడా లేదు. శ్రీమంతుల పిల్లలైనా, నిరుపేదల పిల్లలైన అందరికీ ఒక్కటే విద్య, వసతి. సామాజిక సమానత్వానికి మారుపేరుగా నిలుస్తున్న ఆ పాఠశాలలే జవహర్ నవోదయ విద్యాలయాలు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తారక్కడ. అంతర్జాతీయ పాఠశాలల తరహాలో చదువుతోపాటు, ఐఐటి‌, వ్యక్తిత్వ వికాసం‌, క్రీడలు, కళలు వంటి ఎన్నో బోధనేతర అంశాలు పాఠ్యాంశాల్లో భాగం. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మానవవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన పీవీ నర్సింహారావు మానస పుత్రికలీ నవోదయాలు. విద్యార్థుల జీవితాల్లో కొత్త ఉదయం తీసుకువస్తున్న ఈ పాఠశాలల్లో ప్రవేశం సాధించడం ఓ కల. ఒక్కసారి అక్కడ చేరితే జీవితంలో అత్యుత్తమ స్థాయిలో స్థిరపడేందుకు అవకాశం ఉండటం లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడేలా చేస్తోంది. అందుకు తగ్గట్టే ఈసారి నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం వెలువడిన నోటిఫికేషన్‌తో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News -goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel - bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Circle us : goo.gl/H5cc6E
    ----------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 84