ఆహా! విభిన్నమైన కళ, వీలతో అంకయ్య గారు అన్నమయ్య కీర్తన వినిపించడం చాలా ఆనందదాయకం🙂. 'వీలపాటి' రఘురామయ్య గారు అప్పుడు వీలతో ఏలా వినిపించారో తెలియదు కానీ, ఈ విధంగా ఉంటుంది అని అంకయ్య గారు వినిపించారు. ఇటువంటి కళాఖండాలను వెలికితీస్తున్న అంజనప్ప సార్ గారి కృషి అనిర్వచనీయం🙏🙏🤝🤝
ఇంతటి మంచి కళాకారుడు నీ మాకు పరిచయం చేసినటువంటి అంజి నప్ప గారికి పాదాభివందనాలు 75 సంవత్సరాల వయసులో మీ పాట ద్వారా మాట ద్వారా మాకు ఎంతో ఆనందం కలిగించిన అటువంటి అంకయ్య గారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను మీ ఇరువురికి నా హృదయ పూర్వక కళాభివందనాలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను నమస్తే 🙏🙏🙏🌹🌹🌹మీ గవర శ్రీనివాసరావు
సూపర్ ఇంటర్వ్యూ మిత్రమా.గొప్ప కళా కారుడు మరియు మంచి మనస్సు వున్న అంకయ్య గారిని పరిచయం చేసిన మీకు మరియు గుర్రపు సాల అంకయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు మిత్రమా.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సర్కిల్ అధికారి మిమిక్రీ ఆర్టిస్టు మరియు డ్రామా ఆర్టిస్ట్ నందికొట్కూరు నంద్యాల జిల్లా
నమస్తే అండి అంకయ్య గారు మీకు ధన్యవాదములు మీకు అభినందనలు మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే నండి అంతటి మహానుభావులు మీరు బిల్వమంగళుడు పద్యం చాలా చక్కగా ఆలపించారు మీకు నేను చేస్తున్నాను పాదాభివందనములు ఇట్లు రాజమండ్రి కే రాధిక నమస్కారమండి❤❤❤🎉🎉🎉
Ankaiah garu is our Markapur S v k p college student In college days he used to sing Ela pata and padya natakams I thank tene Telugu channel to introduce Ankaiah garu
Hello Anji gaaru.. Edo time pass kosam koddisepu chuddam anukunnanu.. kani peddayana ankayyagaru chaala Baga matladaru alane chaala Baga padaru.. entaga ante chivari varaku video skip cheyakunda chusanu.. great voice.. miru interview chese vidanam kuda chala bagundi.. interview appude ayipoyinda anipinchindi.. ilanti goppa kalakarulanu maaku parichayam chesina miku danyavaadalu.. alage ankayya garu inlanti programmes cheyyalani and God bless him abundantly with good health and prosperity..
నమస్కారం అంకయ్య గారితో నాకు పరిచయం ఉంది.2013 February లో విజయనగరంలో నంది నాటకోత్సవం జరిగింది. అక్కడ బభ్రువాహన నాటకంలో శ్రీ కృష్ణ పాత్ర ధరించి మెప్పించారు. తర్వాత మా గ్రామంలో 2014 లో ద్వారకా ఘట్టంలో కృష్ణ పాత్ర వేశారు. 2016 జనవరి 26 వ తేదీన తిరుపతి లో కర్ణార్జునీయంలో అదే శ్రీకృష్ణ పాత్ర పోషించారు.వారి నటనను చూసేందుకు నేను తిరుపతి వెళ్ళడం జరిగింది.వారు రాజంపల్లి వచ్చినప్పుడల్లా నేను కలిసే వాణ్ణి.నమస్కారం.
అందాల రాగాల విందు భోజనం లాంటి విషయాలు తెలియజేసిన అంకయ్య సార్ గారికి ఇలాంటి గొప్ప వ్యక్తి ని పరిచయం చేసిన అంజనప్ప సార్ గారికి కళాభి వందనాలు🎉🎉..మీ బొగ్గు రవిప్రసాద్..
ఆహా! విభిన్నమైన కళ, వీలతో అంకయ్య గారు అన్నమయ్య కీర్తన వినిపించడం చాలా ఆనందదాయకం🙂. 'వీలపాటి' రఘురామయ్య గారు అప్పుడు వీలతో ఏలా వినిపించారో తెలియదు కానీ, ఈ విధంగా ఉంటుంది అని అంకయ్య గారు వినిపించారు. ఇటువంటి కళాఖండాలను వెలికితీస్తున్న అంజనప్ప సార్ గారి కృషి అనిర్వచనీయం🙏🙏🤝🤝
ఇంతటి మంచి కళాకారుడు నీ మాకు పరిచయం చేసినటువంటి అంజి నప్ప గారికి పాదాభివందనాలు 75 సంవత్సరాల వయసులో మీ పాట ద్వారా మాట ద్వారా మాకు ఎంతో ఆనందం కలిగించిన అటువంటి అంకయ్య గారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను మీ ఇరువురికి నా హృదయ పూర్వక కళాభివందనాలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను నమస్తే 🙏🙏🙏🌹🌹🌹మీ గవర శ్రీనివాసరావు
ధన్యవాదాలు సార్ 🙏💐🤝
అంజనప్ప గారికి హృదయ పూర్వక అభినందనలు
Anjanappa sir, mirentho adrustavanthulu. అలాంటి గొప్ప vyakthulatho కలవడం. Miku variki 🙏🙏🙏
Anjanappa gari mata manthi, ankayya gari pata padyam. Very nice super sir 🙏🙏🙏.
సూపర్ ఇంటర్వ్యూ మిత్రమా.గొప్ప కళా కారుడు మరియు మంచి మనస్సు వున్న అంకయ్య గారిని పరిచయం చేసిన మీకు మరియు గుర్రపు సాల అంకయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు మిత్రమా.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సర్కిల్ అధికారి మిమిక్రీ ఆర్టిస్టు మరియు డ్రామా ఆర్టిస్ట్ నందికొట్కూరు నంద్యాల జిల్లా
అమోఘం అంకయ్యగారు దేవుడు మీకు ఇచ్చిన voice మాటల్లేవ్ అంతె
మంచి ఇంటర్వ్యూ sir.
చాలా చాలా బాగుంది.
చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు
కళాకారుడు అంకయ్యగారిని ప్రశంశించాడానికి నాకు అర్హత లేదు.
ఇటువంటి గొప్ప కళాకారుణ్ణి ప్రరిచయం మీరు అభినందనీయులు.
నమస్కారం.
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
Ankayya gariki na hrudayapurvaka padabhivandhanalu.
మంచి మనసున్నవారు, చక్కని లయ,స్వర,గాయకులు,పూర్వపు రక్షణశాఖాద్యోగి, ఈలపాటలో రఘురామయ్యగార్నిచూడలేక పోయినను, శ్రీ అంకయగారి ఈలపాట వినిపించినందులకు అంకయ్యగారికి అభినందనలు,అటువంటీవారిని పరిచయం చేసినందులకు శ్రీ అంజనప్పగారికిధన్యవాదము. లు......బాలు.మద్ది.విశాఖ.
నమస్తే అండి అంకయ్య గారు మీకు ధన్యవాదములు మీకు అభినందనలు మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే నండి అంతటి మహానుభావులు మీరు బిల్వమంగళుడు పద్యం చాలా చక్కగా ఆలపించారు మీకు నేను చేస్తున్నాను పాదాభివందనములు ఇట్లు రాజమండ్రి కే రాధిక నమస్కారమండి❤❤❤🎉🎉🎉
సూపర్ సార్ చాలా బాగుంది
🎉పద్యనాటకంలో అంకయ్యగారు సంపూర్ణ కళాకారుడనుటలో సందేహం లేదు!!!
అదివో అల్లదివో అన్నమాచార్య సంకీర్తన ను ఈల పాట ద్వార మాకు పాడి వినిపించిన అంకయ్య గారికి కళాభివందనాలు...🙏🙏
TQ sai 🤝🤝💐 all are doing with ur support sai
Mahaanu bhavulu khalaapoornulu meekiveemaa kalaabhi vandanamulu 🙏🙏🙏🌹
సూపర్ సర్
Ankaiah garu is our Markapur S v k p college student In college days he used to sing Ela pata and padya natakams I thank tene Telugu channel to introduce Ankaiah garu
Thank u so much sir 🙏💐🤝
Sir is feeling very happy with ur comment sir 🤝 please call to him +91 94403 71594
ఈ వయసు లో కుడా గొంతు ఇంతబాగుంది సూపర్ గా padinaru miku నా నమ స్కారములు sir
🙏🙏
Hello Anji gaaru.. Edo time pass kosam koddisepu chuddam anukunnanu.. kani peddayana ankayyagaru chaala Baga matladaru alane chaala Baga padaru.. entaga ante chivari varaku video skip cheyakunda chusanu.. great voice.. miru interview chese vidanam kuda chala bagundi.. interview appude ayipoyinda anipinchindi.. ilanti goppa kalakarulanu maaku parichayam chesina miku danyavaadalu.. alage ankayya garu inlanti programmes cheyyalani and God bless him abundantly with good health and prosperity..
🤝🤝🤝💐💐🌹💐
నమస్కారం
అంకయ్య గారితో నాకు పరిచయం ఉంది.2013 February లో విజయనగరంలో నంది నాటకోత్సవం జరిగింది. అక్కడ బభ్రువాహన నాటకంలో శ్రీ కృష్ణ పాత్ర ధరించి మెప్పించారు. తర్వాత మా గ్రామంలో 2014 లో ద్వారకా ఘట్టంలో కృష్ణ పాత్ర వేశారు. 2016 జనవరి 26 వ తేదీన తిరుపతి లో కర్ణార్జునీయంలో అదే శ్రీకృష్ణ పాత్ర పోషించారు.వారి నటనను చూసేందుకు నేను తిరుపతి వెళ్ళడం జరిగింది.వారు రాజంపల్లి వచ్చినప్పుడల్లా నేను కలిసే వాణ్ణి.నమస్కారం.
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
సూపర్...
E RANGANNA, Knl
ధన్యవాదాలు రంగాన్ని సార్🙏🙏🤝
Superanna
అంజనప్పగారు అంకయ్య గారిది ఇంకో episode kuda చేయండి ప్లీజ్
Ok sir 👍👍
🎉🎉🎉🎉🎉🎉❤
Super, sir
రాగాలు ఎక్కువ లేకుండా బాగా padinaru సార్ సూపర్
Super sir
🙏🙏🙏🙏🙏👏
SUPER SIR
❤🙏🙏🙏🙏🙏❤👌👌👌👌👌❤️💐💐
Super ❤❤❤ sir
11:03
Sir❤❤
O
అందాల రాగాల విందు భోజనం లాంటి విషయాలు తెలియజేసిన అంకయ్య సార్ గారికి ఇలాంటి గొప్ప వ్యక్తి ని పరిచయం చేసిన అంజనప్ప సార్ గారికి కళాభి వందనాలు🎉🎉..మీ బొగ్గు రవిప్రసాద్..
ధన్యవాదాలు రవి అన్నా 🙏🤝💐
Super sir