లవకుశులుపాడినరామకధ.రాజరాజేశ్వరి కలగఒకరుఇద్దరైరెండురూపాలతో,రెండుకంఠస్వరాలతోపాడగావినండి.కామెంట్ ప్లీజ్

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • రామాయణ కధాగానం. అందునా సీతారామ కల్యాణం. ఎంత అద్భుతంగా ఘంటసాలవారు తీర్చిదిద్ది పాడించుకొన్నారు. గాయనీమణులచేత!! నా అర్హతమేరకు నేనూ ప్రయత్నించాను. దయచేసి విని మీ అభి
    ప్రాయం తెలపండి.
    నా ఈ ప్రయత్నం లో నాకు సలహాలు సూచనలు టెక్నికల్ హెల్ప్ ఇచ్చి సహకరించి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకూ, హితోభిలాషులకూ, శ్రీనూకల ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
    లవకుశలోని రామాయణపు మిగిలిన రెండు భాగాలకి సంబంధించిన పాటలు కూడా పాడడం జరిగిందని శ్రోతలకు తెలుసు. ఆ పాటల లింకులు కూడా ఇక్కడ మీ సౌలభ్యం కొరకు అదే వరుసలో పొందుపరిచాను. గమనించగలరు. 🙏🙏🙏 జై శ్రీరాం .
    1. రామకధను వినరయ్యా
    • లవకుశులుపాడినరామకధ.రాజ...
    2. వినుడు వినుడు రామాయణ గాధా
    • రాజరాజేశ్వరి కలగ లవకుశ...
    3. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
    • శ్రీరామునిచరితమునుతెలి...
    Please like, share,subscribe our channel and comment the song.
    / @rajikalaga
    Yours
    Raja Rajeswari Kalaga
    #lavakusa #psuseela #telugusongs #ramakatha #ntr #anjali #ghantasala #pleela #RajaRajeswarikalaga #devotional #sitaram #old #kalyanam #olddevotinal #sitaramakalyanam #apaatamadhuraalu

КОМЕНТАРІ • 1,3 тис.

  • @satishrv1371
    @satishrv1371 Рік тому +6

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట.

  • @jaysrimanakala4341
    @jaysrimanakala4341 18 днів тому +1

    ఈ లాంటి పాటలు విన్న మాకు ఏక్కడ సంతోషం మాకు సూపర్.....

  • @VijayKumar-lb1bz
    @VijayKumar-lb1bz Рік тому +126

    అహో... ఏమని వర్ణించను మేడం గారు మీరు పాడిన విధానం... ఒక్కరు ఇద్దరై ఎటువంటి తప్పులు లేకుండా ( చిన్న చిన్నవి కూడా ) మధ్యలో ఒకరిని ఒకరు చూసుకుంటూ... ఆహా ఎంత అద్భుత ప్రయోగం చేశారు!!! నిజం గా ఇద్దరు పాడినట్లు అనిపించింది.. వాయిస్ లో కూడా తేడా చూపించారు... వండర్ఫుల్ వండర్ఫుల్...!!!💐💐💐🙏🙏🙏

    • @deviejhansirao4077
      @deviejhansirao4077 Рік тому +8

      నిజామా నేనింకా ఇద్దరు అనుకుంటున్నాను 🙏🙏🙏

    • @rlalitha1234
      @rlalitha1234 Рік тому +5

      Aaha.. Emi kannula vindu chesinaru meeru Rajeswari madam.. P susheela ni minchi poyaru.. Eh chinna papaina lola pata.. Thanks 🙏🙏

    • @venkateshwarludevarashetty8250
      @venkateshwarludevarashetty8250 Рік тому +5

      Wonderful 🙏🙏🙏

    • @saikumar2826
      @saikumar2826 Рік тому

      ఆ కవలలు లవకుశులు మళ్లీ మనకోసం ఇలా రామచరిత్ర ను అలపిస్తున్నట్లుగా ఉంది.

    • @charkapanisudharshanam6744
      @charkapanisudharshanam6744 Рік тому +3

      👌👌👌👌🙏🙏

  • @venkatanarasimham2359
    @venkatanarasimham2359 Рік тому +24

    పి. లీల, సుశీల గార్ల స్వరాలు ఒకే గొంతులో శ్రావ్యంగా, మృదుమధురంగా, వినసొంపుగా, పరమాద్భుతంగా శ్రీరామ కధ పాడివి వినిపించినందులకు , ధన్యోస్మి రాజేశ్వరి గారు. మరీ ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ రూపం మా కనుల ఎదుట ఆవిషకృతం చేసినందులకు మరోమారు హృదయపూర్వక అభినందనలు. 🙏🙏🙏🌹💐🌸🌺🌷🌺🌸💐💐🌸🌷🌺🌸💐

  • @jlnsarma
    @jlnsarma Рік тому +174

    అద్బుత ప్రయోగం.. హృదయపూర్వక అభినందనలు రాజ రాజేశ్వరి గారూ

    • @gandhevimala9283
      @gandhevimala9283 Рік тому +2

      చాలబాగపాడినారు

    • @ramchandra8297
      @ramchandra8297 Рік тому +2

      Exleant congratulations🎉

    • @spotplayz5320
      @spotplayz5320 Рік тому +1

      ​ XxxxxxxxxxXxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxXxxxXxxxxxxxxxxxxxxxx

  • @rajusaraswathi2257
    @rajusaraswathi2257 Рік тому +17

    ప్రతిభను అందిపుచ్చుకున్నవాళ్ళ చెంతకు ప్రశంసలు కోరి చేరుకుంటాయి ...మీరే అందుకు మంచి ఉదాహరణ....అభినందనలు.....💐💐

    • @rajikalaga
      @rajikalaga  Рік тому +1

      తెలుగువారికి సొంతప్రతిభ కనిపిస్తుందా ? భగవదనుగ్రహం తో, మీ అశీస్సులతో అలా కలిసివస్తుందేమో వేచి చూద్దాము

  • @gajjalaseshareddy1152
    @gajjalaseshareddy1152 Рік тому +54

    సూపర్ అమ్మ గారు సుశీలమ్మ లీలమ్మ గారు ఎలా పాడారో అలాగే పాడారు ధన్యోస్మి
    ఓం నమశివాయ

  • @PalaniSwamyVantalu
    @PalaniSwamyVantalu Рік тому +125

    అమ్మ నమస్కారం 🙏 ! చాలా చాలా బాగా పాడారు అమ్మ...!! లవకుశ సినిమాలో సన్నివేశం అంతా కళ్ళకు కట్టినట్లుగా ఉంది అమ్మ...మీరు ఒక్కరే ఇద్దరుగా కనిపిస్తూ అంత అధ్భుతంగాను ఆలపించారు...!! చాలా సంతోషం అమ్మ..!! 🙏🙏🙏🙏

  • @Filmfare-c1i
    @Filmfare-c1i Рік тому +9

    మాటలు లేవండి ఆ పాట ఆ నాటి కావ్యము, కథ గొప్ప తనాన్ని ఈ నాటి మీ కృషిని అభినందిస్తూ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      🙏🙏🙏ధన్యవాదాలు

  • @himagirijap7720
    @himagirijap7720 Рік тому +23

    చాలా అద్భుతంగా పాడారు అమ్మ సుశీలమ్మ మరియు లీలమ్మ గారు పాడినట్లే ఉంది లవకుశ లో మిగిలిన పాటలు కూడ పాడండి అమ్మ చాలా అద్భుతమైన పాటలు అవి👌🙏

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      అలాగే తప్పకుండా 🙏🙏🙏

  • @nagasankararao5659
    @nagasankararao5659 Рік тому +39

    చాలా అద్భుతంగా పాడినారు అమ్మ అభినందనలు 🌹 🙏 🌹

  • @gopipeddinti6605
    @gopipeddinti6605 Рік тому +15

    నిజంగానే వొక్కరు పాడారండి అబుతమైన ప్రయోగం ఈ వయసు లో పాడటం చాలా సాహసం సూపర్ జై శ్రీ రామ్

  • @SanthiSagar
    @SanthiSagar Рік тому +6

    నిజంగా శ్రీమతి రాజరాజేశ్వరి గారే వీడియోలో ఇద్దరిగా అవతరించి గానం చేసినదే నిజమైతే వీడియో సృష్టికర్తలకు
    అద్భుతంగా ఆ సుమధుర గీతాన్ని అంతే మధురంగా ఆలపించిన Smt రాజరాజేశ్వరి గారికి శిరసు వంచి పాదాభివందనాలు సమర్పించుకొనుచున్నాను.

  • @prasunajs5013
    @prasunajs5013 Рік тому +69

    No words Rajarajeswari garu. Hatsoff 🙏🙏🙏🙏🙏👌👌.వింటూ వుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉంది.

  • @ramanamurthy7348
    @ramanamurthy7348 Рік тому +22

    పాదాలకు శతకోటి వందనాలు

  • @pranavpati2845
    @pranavpati2845 Рік тому +16

    🌹🌹హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🌹
    ఇటువంటి పాటలు
    మనం ఏ ఏ కాల ధర్మాల లో ఉన్నా మనిషి హృదయాన్ని మనస్సును ఆనంద పరుస్తాయి
    కారణం
    మనం పాటించినా దర్మం అనేది గొప్పదే
    మనం పాటించక పోయినా దర్మం అనేది గొప్పదే
    శ్రీ రామ చంద్రుల వారు ఆద్యంతం ధర్మ స్వరూపం
    రామః విగ్రహావాన్ ధర్మహ 🌹🌹🙏🏽🙏🏽🙏🏽

  • @kakolluomkar4122
    @kakolluomkar4122 Рік тому +12

    మహా అద్భుతంగా పాడారు సూపర్ మళ్లీమళ్లీ గుర్తు చేశారు లవకుశని

  • @ramalakshmi-mi2fi
    @ramalakshmi-mi2fi Рік тому +2

    Super Super Super👌👌👌

  • @raambabu7111
    @raambabu7111 Рік тому +3

    ఈ అద్భుతాన్ని సృష్టించి న రచయిత కు ఎన్ని యుగాలలైన , ఈ భూమి మీద శ్వాస తీసుకునే ప్రతి జీవి రుణపడి ఉండాల్సిందే... 🙏🙏🙏

  • @obulreddygangireddy9984
    @obulreddygangireddy9984 Рік тому +1

    లవకుశ సినిమా నేను ఆరవ తరగతి చదివే టప్పడు వచ్చింది.కానీ నేను ఆ సినిమా చూసింది కాలేజీ లో చేరిన తర్వాత.ఆ సినిమా అన్నా అందులోని పాటలు అన్నా నాకు చాలా ఇష్టం.

  • @seshasai6849
    @seshasai6849 Рік тому +12

    పాత రామాయణ కథ ....పాటలో ఎంత చక్కగా పాడారు .
    మాతృక పాట వలె మమ్ము అలరించింది.

  • @rukminitupurani2363
    @rukminitupurani2363 Рік тому +36

    ఆహా అత్యద్భుతం ఎంత బాగా పాడారు మేడం మీరు. నిజంగా కళ్ళు మూసుకుంటే ఆ లవ కుశలే పాడుతున్నట్టు అనిపిస్తుంది మీ ఒక్క కృషి పాట మీద పట్టు అద్భుతః

    • @poojithaxerox6379
      @poojithaxerox6379 Рік тому +2

      అమ్మ మీకు మా వందనములు🙏🙏🙏

  • @rameswarengworks8835
    @rameswarengworks8835 Рік тому +8

    ఆహా అద్భుతం అమోగం ఎలా చెప్పాలో ఏమి చెప్పాలో మకు మాటలు రావడం లేదు అమ్మ మీకు పాదాభివందనాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🌺🙏🌺🙏🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @reddypogubhavitha2418
    @reddypogubhavitha2418 Рік тому +1

    సుశీలమ్మ గారి లేక పాడలేదు ఆమె గొంతు చాలా అద్భుతంగా ఉంటుంది/

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      ఆమెది గంధర్వగానం. నా అరాధ్య దేవత.🙏🙏తక్కిన రెండు పాటలూ కూడా విని కామెంట్ చేయండి

  • @ramachandrarao3895
    @ramachandrarao3895 Рік тому +19

    అద్భుతమైన పాట మరువలేము ధన్యవాదములు మీకు💐💐

  • @srisatyavalligovindaraju7854
    @srisatyavalligovindaraju7854 Рік тому +23

    Simply superb... నేను ఇంతవరకు చూడలేదు ఈ ప్రయోగం.. అద్భుతం 🎊💐

  • @bhavanikosuru3232
    @bhavanikosuru3232 Рік тому +9

    ఎడిటర్ గార్కి ధన్యవాదములు

  • @venkateswararaoperi4400
    @venkateswararaoperi4400 Рік тому +12

    "Ghantasala Gaana Nidhi"UA-cam channel లో ప్రసారమైన ఈ పాట మొట్టమొదటి సారిగా ఇలాంటి ప్రయోగం చేసి మన్ననలు పొందిన నూకల ప్రభాకర్ గారికి అభినందనలు.

  • @sasirekhamachiraju3751
    @sasirekhamachiraju3751 Рік тому +6

    అత్యద్భుతంగా ద్విపాత్రాభినయం చేస్తూ, అంతకంటే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి, మహాద్భుతంగా మాకిష్టమైన పాట పాడారు. నిజంగా మీరు ధన్యులు.

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      ధన్యవాదాలు

  • @Balaji-l8o
    @Balaji-l8o 3 місяці тому +1

    Superb,marvellous,nice singing by these two singers

  • @vasundhara48
    @vasundhara48 Рік тому +6

    అతి సంక్లిష్టమైన సాంకేతికతతో ఈ పాట రూపకల్పనకు పడ్డ శ్రమకు అభినందనలు!

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 Рік тому +19

    అద్భుతం అమ్మ గారు.మీ గాత్రం చాలా బాగుంది.

  • @111saibaba
    @111saibaba Рік тому +7

    బహుశా వీరు చిన్న పిల్లలుగా ఉన్నపు డు లవకుశ వచ్చి ఉండాలి.చాలా బాగా పాడారు. వయసు పెరిగినా గొంతులో మాదుర్యం తగ్గ లేదు.

  • @indiravathipayam2170
    @indiravathipayam2170 Рік тому +1

    👏👏👍👍Super madam chala Bagundi song vinna kasepu mimarachipoyela undi song Jai Shriram

  • @prakashraot7391
    @prakashraot7391 Рік тому +12

    ఇంత అద్భతంగా పాడిన మీ ఇద్దరికి తెలుగు ప్రేక్షకుల అందరి నుంచి అభినందనములు,

    • @rajikalaga
      @rajikalaga  Рік тому +3

      ఇద్దరు లేరు .. ఒకరే కదా

  • @lakshmikantharao2863
    @lakshmikantharao2863 Рік тому +23

    జై శ్రీ రామ చాల బాగా పాడారు మీ కు ధన్య వాదలు

  • @mallikharjunarao462
    @mallikharjunarao462 Рік тому +5

    మీ కృషి అభనందనీయం అమ్మా. చక్కగా వీనుల విందుగా వినిపించారు.

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      🙏🙏ధన్యవాదాలు

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 Рік тому +2

    లీల సుశీలా గళ ఘలంఘల కుశలాఘవ లావణ్య స్వరవరమై రాజ రాజే స్వరరాగయుగళ విన్యాసం

    • @rajikalaga
      @rajikalaga  Рік тому +1

      ధన్యవాదాలు

  • @rajaraoannam3066
    @rajaraoannam3066 Рік тому +11

    నాకు ఇష్టమైన సినిమా చాలా బాగా పాడారు

  • @nagasumuka5422
    @nagasumuka5422 Рік тому +1

    Okkaru iddari susheela leela iddaru padinsa pata adbhutamga marvellesga padaru Raja Rajeswari garu

  • @yasmeensilar3005
    @yasmeensilar3005 Рік тому +22

    అమోఘం..మీ గానామృతం, ..👌👌👌👌👌👌👌

  • @thakurrajendersingh7348
    @thakurrajendersingh7348 Рік тому +1

    Super old songg

  • @vkrajeswararaomamuduri1793
    @vkrajeswararaomamuduri1793 Рік тому +10

    అద్వితీయమైన దృశ్యగాన సమ్మేళనం 👌🎼🎤 కళ్ళు మూసుకుని వింటుంటే అసలు పాటే విన్నట్లు ఉంది మేడమ్ 👍👌అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి చక్కగా పాడారు 🌷💐అభినందనలు 💐🌷ఇటువంటి చక్కని వీడియోలు ఇంకా ఎన్నో మీరు చేయాలని ఆకాంక్షిస్తూ 👍🤝🌺🌹⚘

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      అలాగే.. తప్పకుండా. ధన్యవాదాలు . 🙏🙏🙏

    • @devendervemula1140
      @devendervemula1140 Рік тому

      @@rajikalaga qn

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Рік тому +1

    చాలా అద్భుతంగా పాడారు ఈ ప్రయోగం అభినందనీయం ఫోటోగ్రాఫర్ అద్భుతంగా కల్పితం చేశారు

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Рік тому +4

    చాలా చాలా బాగా పాడారు అమ్మ 🙏🙏ఆ సీతారాముల అనుగ్రహం మీకు కలుగుగాక

  • @sudhakarvellanki3980
    @sudhakarvellanki3980 Рік тому +1

    Chaala bagundi. Adbhutham. Bagapaderu.

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 Рік тому +5

    సూపర్ అమ్మ.. నాకు ఇష్టమైన పాట. నాకు ఇద్దరు కవలలు భరత్, భగత్ 🙏

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      ధన్యవాదాలు🙏🙏🙏 . మీ కవలలకు నా blessings

  • @lakshminathbrundavanam1440
    @lakshminathbrundavanam1440 Рік тому +2

    రామ కథా గానామృతము చాల చక్కగా ఉన్నది తల్లీ.నాకు తెలియకుండానే ఆనంద భాష్పా లు రాలాయి.మీకు శ్రీరామ రక్ష ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ...లక్ష్మీ నాథ్

  • @bhaskargoudvadlakonda9969
    @bhaskargoudvadlakonda9969 Рік тому +3

    చాలా బాగా పాడారు అమ్మ నాకు చాలా ఇష్టం పాట

  • @venkateswararaokallepalli1164
    @venkateswararaokallepalli1164 Рік тому +2

    Great medam

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 Рік тому +18

    చాలా అద్భుతంగా పాడారమ్మ. రామాయణంమొత్తాన్ని. ఈ పద్యంలో నిక్షేప్తం చేశారు రచయిత.

  • @ramuponnada2447
    @ramuponnada2447 Рік тому +1

    Very nice good voice God bless you Hare Krishna Krishna Krishna Hare hare Hare Rama Rama Hare hare

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      🙏🙏తక్కిన రెండు పాటలూ విని కామెంట్ చేయండి

  • @padmaguntupalli7452
    @padmaguntupalli7452 Рік тому +6

    🙏🙏సూపర్ అమ్మా మీరు ఆ సీతా రాముల. వారిని మనసున నిలిచేలా చేసారు 🙏🙏

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      జై శ్రీరాం 🙏🙏🙏

  • @kirand726
    @kirand726 Рік тому

    అమ్మ ఎంత బాగా పాడారు
    లీలా సుసీల గాయాలను మురిపించిన చేసావు.🙏👌

  • @VenuG-co9vn
    @VenuG-co9vn Рік тому +6

    అద్భుతం, అమోఘం, అపూర్వం, అనిర్వచనీయం.. మరపురాని అరుదైన మధుర గాన ‌సుధారసావిష్కరణ మేడమ్ 👌👌👏👏👏🙏🙏

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      dhanyavaadaalu 🙏🙏🙏🙏

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Рік тому +2

    Veri. Nice. Song. Sister

  • @lakshmimukkamala5054
    @lakshmimukkamala5054 Рік тому +9

    అద్భుత ప్రయోగం చాలా చాలా బాగా పాడేరు రాజేశ్వరిగారు. ఆ సీతారాముల అనుగ్రహం మీకు సంపూర్ణం గా కలగాలని, మీకు హృదయపూర్వక ధన్యవాదములు 👌👌👍🙏🙏💐💐

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      ధన్యవాదాలు అమ్మా

    • @SitaDevi-tj5bz
      @SitaDevi-tj5bz Рік тому +1

      చాలా అద్భుతంగా పాడారు
      రాజేశ్వరి గారు నాకు పాటలు అంటే చాలా ఇష్టం.మళ్లీ లవకుశ సినిమా చూసినట్లు వుంది

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109 4 місяці тому +1

    ఇంకనూ చక్కని కళాకారులు ఉన్నారు . వారిని గుర్తించండి ప్రోత్సహించండి గౌరవించండి.దీవించండి .మీకు ధన్యవాదములు.

  • @valliavdb2074
    @valliavdb2074 Рік тому +7

    రాజేశ్వరి అత్థ అద్భుతం గా పాడావు,మాటల్లో చెప్పలేను.🙏🌹🌹వల్లి (బాసు)

  • @krishnareddy3729
    @krishnareddy3729 Рік тому +1

    చాలా చక్కగా పాడినారు రాజేశ్వరి అక్కగారు అయినా మిమంతిలోనే
    మీరు రఘ వంశం ధర్మంని నిలిచిపొ
    తింది అందుకే మికంఠంలో ఆరాముడి
    జ్ణానం నిలిచిపోయింది అందుకే కంఠంలో రాముని కథ ములంగ స్వరలలో ఆపాటలు వింటుంటే మరో
    జన్మం అనేది ఉంటే రాముడు సీతమ్మ జన్మించిన భారత దేశంలోనే పుట్టాలని
    ముక్కోటి దేవతలను వేడుకుంటాను
    ఇట్లు కృష్ణ రెడ్డి బేంగళూరు 62

  • @eswaridevi9826
    @eswaridevi9826 Рік тому +3

    Exllent సీతా రాముల ఆస్సీసులు సదా వారి పై అనుగ్రహించు గాక

  • @kanyakumari6542
    @kanyakumari6542 Рік тому +1

    Marvelous sweet voices singing is super

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Рік тому +5

    👌🙏🏼👍very very very superbly singing

  • @purushothamareddyr1732
    @purushothamareddyr1732 Рік тому +1

    ಉತ್ತಮವಾಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ ಈ ಹಾಡು ಹೀಗೆ ಮುಂದುವರೆಯಲಿ ನಿಮ್ಮ ಯಶಸ್ಸು , ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @bhksharma3797
    @bhksharma3797 Рік тому +12

    ఎక్సలెంట్ అండీ. అద్భుతంగా పాడారు.

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Рік тому +10

    చాలా మధురంగా పాడారు అండి సూపర్

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Рік тому +1

    అధ్భుతం గా ఉన్నది మీ గానం

  • @koruprolunakkapalli2212
    @koruprolunakkapalli2212 Рік тому +6

    రాజేశ్వరి గారు ఎంత అద్భుతంగా పాడారండి నిజంగా రామాయణం చూసినట్టు అనిపించింది మీకు చాలా వందనాలు అండి

  • @sivaram336
    @sivaram336 Рік тому +1

    అమ్మ మీకు నమస్కారములు
    శివ నామం,రామ నామం
    ఎక్కడ విన్నా నా శరీరంలో ఏదో తెలియని
    శక్తి వస్తుంది అమ్మ నిజం చెబుతున్నాను అమ్మ

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      🙏🙏🙏 అవునండి . బ్రహ్మమురారి పాడాను .. నా వీడియోలలో వుంది వినండి

  • @SitaDevi-tj5bz
    @SitaDevi-tj5bz Рік тому +17

    చాలా బాగా పాడారు . రాజేశ్వరి గారు

  • @SanthiSagar
    @SanthiSagar Рік тому +1

    Good evening Smt Rajarajeswari madam.

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 Рік тому +10

    అమ్మ నమస్కారం 🙏🏻🙏🏻 చాలా బాగా పాడారు

  • @YLalithamohan
    @YLalithamohan Рік тому +1

    రాజరాజేశ్వరి కలగా గారు.. ఇంటి పేరుకు తగ్గట్టుగా కలగా కమ్మని కలగా పాడుతున్నారు..👌👌💯💯💯💯💯💯💯💯💯

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      🙏🙏Thank you 🙏 🙏🙏🙏🙏

  • @nrlpt
    @nrlpt Рік тому +11

    అద్భుతం... ఇద్దరూ అద్భుతంగా పాడారు...

  • @pallamramachandraiah2174
    @pallamramachandraiah2174 Рік тому +1

    Madam gaarlaku vandanaalu your singing song very well and super madams

  • @CreativeColorsMedia
    @CreativeColorsMedia Рік тому +3

    చాల బాగుంది పాట.... నమస్కారం

  • @YLalithamohan
    @YLalithamohan Рік тому +1

    ఎన్ని సార్లు నిన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే లా పాడుతున్నారు రాజరాజేశ్వరీ గారు.. అన్ని పాటలు చాలా చక్కగా పాడారు కానీ ఈ పాట మరింత అద్భుతంగా పాడారు మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      🙏🙏Thank you 🙏 🙏🙏

  • @neelikesavarao2972
    @neelikesavarao2972 Рік тому +5

    Good & Noble Singer's. all the best.

  • @venkatareddy8110
    @venkatareddy8110 Рік тому +2

    ఇలాంటి మాతృమూర్తులు ఈ జాతికి ఆదర్శం.
    యువత ఈ మార్గాన్ని అవలంబించాలి.
    నమస్కారములమ్మా

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      ధన్యోస్మి 🙏🙏🙏👏👏

  • @nmrvale9630
    @nmrvale9630 Рік тому +4

    Really great singers and Jai ho...

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 Рік тому +1

    చాలా అద్బుతంగా, మధురంగా పాడి వినిపించిన మీకు అభినందనలు,దన్యవాదాలు. మీరు app సపోర్టు తో ఒకరే ఇద్దరు గా పాడినట్లు నాకు తరవాత అర్దమైంది. ముందు ఇద్దరు (కవలలు) అక్కాచెల్లెల్లు పాడినట్లు బావించాను.

  • @noricreations6012
    @noricreations6012 Рік тому +15

    👌👌ఆఁహాఁ చాలా అద్భుతంగా పాడారు 👏👏

  • @100gingang
    @100gingang 8 місяців тому +1

    చాలా బాగా పాడారు... కళ్ళ లో నీరు ధారగా పోతుంది మీరు పాట పడుతుంటే... రాముని కథ... గొప్ప చరిత్ర రామయ్య ది 🙏

    • @rajikalaga
      @rajikalaga  8 місяців тому

      🙏🙏🙏ధన్యవాదాలు

  • @tippineninaidu1317
    @tippineninaidu1317 Рік тому +22

    Absolutely amazing. Performance looks better than original. In fact no words to describe such memorizing melodious voice. It took us to the different world . Thank you very much sister being kinsman to my family

  • @anemoninagaraju2080
    @anemoninagaraju2080 Рік тому +1

    Exalent Amma mi song vinni naa Athma entho santho sinchinchindi dhanmoshmi Amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      ధన్యోస్మి🙏🙏🙏🙏

  • @bannaivindya4200
    @bannaivindya4200 Рік тому +3

    Super singing it's my favourite song

  • @kattempudingo6575
    @kattempudingo6575 Рік тому +1

    అమోఘం, భవిష్యత్ లో కానలేని కావ్యం 🙏🙏

  • @rajyalakshmijanga5298
    @rajyalakshmijanga5298 Рік тому +16

    చాలా బాగా పాడారు. రాజరాజేశవరి గారు 🙏🙏👌👌

  • @Vijayalaxmyamba
    @Vijayalaxmyamba Рік тому +1

    Adbhutham

  • @muralim8520
    @muralim8520 Рік тому +18

    ఈ పాటను ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని వుంటుంధి.

  • @mallikarjunareddysirigired6023

    Super exlent

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 Рік тому +4

    👌👌👌My favourite song andi ❤️ Tq..andi

  • @appalaraju8503
    @appalaraju8503 Рік тому +1

    మీ గాన అమృతం అద్భుతం. 🙏🙏👍❤️👌

  • @parvathivuyyuru7457
    @parvathivuyyuru7457 Рік тому +12

    Couldn't believe my eyes!!🙏 Extraordinary performance, amma...👏👏 Words won't be sufficient to praise your talent. Long live amma...

  • @adhinaryana
    @adhinaryana Рік тому +1

    Very,nice,tallulu,song

    • @rajikalaga
      @rajikalaga  Рік тому

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @lakshmanchepoori2038
    @lakshmanchepoori2038 Рік тому +12

    అమ్మా వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @jayaramv2663
    @jayaramv2663 Рік тому +1

    చాలా చాలా చాలా బాగుంది అమ్మ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @rajannat3339
    @rajannat3339 Рік тому +3

    వినసొంపైన పాట ..ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @parameswari1425
    @parameswari1425 Рік тому +1

    Super jabardasth beautiful song lyrics iam Yadav's from vizag ❤

  • @balarajunaganamoni
    @balarajunaganamoni Рік тому +4

    చాలా చాలా అద్భుతంగా పాడారు మేడం...ఒకే సమయంలో ఇద్దరు పాడినట్లు ఉంది.సూపర్👌👌👌👌👏👏👏👏👏💐💐💐