|| దైవసేవకులకు దేవుని హెచ్చరిక! || RAKSHANA TV || Pas.S.Rajasekhar Garu Madanapalle ||

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2023
  • RAKSHANA TV ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఈ క్రింది లింక్ లో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.
    ► Android Mobile App Link
    play.google.com/store/apps/de...
    ► Android TV App Link
    play.google.com/store/apps/de...
    ►RAKSHANA TV LIVE : rakshanatv.com/
    ►Subscribe to RAKSHANA TV Live: / jakkulabenhur
    ► Download RAKSHANA TV Android App:play.google.com/store/apps/de...
    ► Like us on Facebook: / rakshanatvben
    ► Follow us on Twitter: / rakshana_tv
    ► Amazon Fire TV Android Version: play.google.com/store/apps/de...
    ► Amazon mobile/ tab : www.amazon.in/Rakshana-Tv-Rak...

КОМЕНТАРІ • 472

  • @RajaSekhar-by8vh
    @RajaSekhar-by8vh 6 місяців тому +29

    నిజాయితీ గల మాటలు కొందర్ని భదపెట్టినా ఈదే నిజం మంచి ప్రసంగం ❤

    • @nagarajunamgalam5045
      @nagarajunamgalam5045 17 днів тому +1

      సత్య వాక్యము 🙏🙏🙏🙏🙏🙏🙏🙌

  • @vanthalavenkatrao774
    @vanthalavenkatrao774 7 місяців тому +15

    మా హృదయ పూర్వక వందనాలు 🙏మీరు చేపిన మెసేజ్ vandar pull👌💐💐👏

  • @ravibethapudi4117
    @ravibethapudi4117 10 місяців тому +32

    విలువగల రత్నములు, వజ్రములు క౦టే విలువైన మాటలు దేవుని నామమునకే మహిమ కలుగును గాక

  • @jaiprabhus1946
    @jaiprabhus1946 10 місяців тому +12

    Very good massage praise the lord aya❤❤

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 10 місяців тому +33

    Fact is fact, fact for all.
    'సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయను'
    మీవంటి సేవకులను అనుగ్రహించిన ప్రేమ గల దేవునికి నిండు కృతజ్ఞతలు. సరిచేయుటకును, ఖండించుటకును, బుద్ధిచెప్పుటకును సమర్థవంతంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు. అందుకు ప్రభునికి వందనాలు. .Rakshana channel వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు

  • @krupachikkam7783
    @krupachikkam7783 10 місяців тому +33

    నిజంగా ఇలాంటి సేవకులను పిలిచి వాక్యం చెప్పించడం.... ఈ రోజుల్లో గొప్ప సాహసం అనే చెప్పాలి. Tq rakshana tv

  • @thepowerofgod3528
    @thepowerofgod3528 11 днів тому

    ఆమెన్!🙏🙏🙏
    సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రములు కలుగును గాక!🎉

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 10 місяців тому +16

    మీ సభలకి రాక పోయినా .. యూ ట్యూబ్ ద్వారా మేము మీ సందేశాలు విని ఆశీర్వదించబడుతునాము అయ్య

  • @SatyaCh-yw9lk
    @SatyaCh-yw9lk 7 місяців тому +11

    మీ నోట దేవుని మాటలు ఎంతో విలువైన వి అవి బద్రంగ దాచుకొని వాడుకుంటాను🙏🙏🙏🙏

  • @arunasetti4757
    @arunasetti4757 10 місяців тому +38

    అద్భుతమైన పరిశుద్ధాత్ముని యొక్క ప్రసంగం.. ప్రతి మాట హృదయాలని కదిలించే మాట మన ప్రభువైన యేసు నామానికే మహిమ కలుగును గాక! ఈ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలు ఫలింప జేయును గాక🙏🙏🙏

  • @CrochetrecipeinTelugu
    @CrochetrecipeinTelugu 10 місяців тому +12

    నిర్ణయంగా మాట్లాడే వారే దేవుని నిజ సేవకులు. మన మద్యలో ఆయనే వున్నారు అని భావించాలి.

  • @devunithopratiroju2429
    @devunithopratiroju2429 11 днів тому

    అయ్యా గారు నా హృదయ పూర్విక వందనములు చాలా అద్భుతమైన మాటలు జీవితానికి ఉపయోగపడే సందేశము. నిజాయితీ గల మాటలు కొందర్ని భదపెట్టినా ఈదే నిజం మంచి ప్రసంగం. అయ్యగారు మి మాటలు RRK మూర్తి గారిని గుర్తు చేస్తున్నాయి. వందనములు అయ్య గారు

  • @jamesdayakarm4342
    @jamesdayakarm4342 6 місяців тому +5

    Very difficult "forgiveness"..... uncle wonderful message 🙏🙏

  • @jesussaves9601
    @jesussaves9601 10 місяців тому +9

    Praise the lord ayygaru wonder full message

  • @suddapallipadmaja5128
    @suddapallipadmaja5128 5 місяців тому +2

    Prise the lord ayyagaru

  • @CrochetrecipeinTelugu
    @CrochetrecipeinTelugu 10 місяців тому +10

    ఈ జ్నానము దేవుడే ఇవ్వాలి

  • @rachapudibabyrani2144
    @rachapudibabyrani2144 10 місяців тому +19

    మంచి వాక్యం చెప్పినారు 🕊️ ఏ సు రక్తం జయం

  • @Dady226
    @Dady226 10 місяців тому +5

    Ayya garu praise the lord ayya garu

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 7 місяців тому +2

    Amen amen amen amen 🙏🙏🙏🙏 thyank you Pastar garu 💐💐🌹🌹💐🙏🏿🙏🏿💐🌹🙏🙏🏿🙏🏿🙏👏🙏🏿🙏🏿🙏 ma athmiya thandri gariki vandanalu 🙏🙏🙏🙏🙏

  • @mangalasettisrinu-ps2jb
    @mangalasettisrinu-ps2jb 10 місяців тому +25

    అయ్యా నా హృదయ పూర్విక వందనము లు 🙏🙏🙏. మిమ్మును వాడుతున్న తండ్రి అయినా దేవునికి మహిమ. ప్రభావములు చెల్లును గాక. గాక

  • @voiceofholyspiritsuseela2971
    @voiceofholyspiritsuseela2971 10 місяців тому +16

    బ్రదర్ బెన్హర్ గారు చాలా థేంక్స్ దైవజనులకు ధన్యవాదాలు దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 6 місяців тому +2

    Devuniki Mahima ghanata prabhavamulu kalugunu gaka Yesu Prabhu namamulo prathistunnamu tandri Amen🙏🙏🙏🙏

  • @marygabriel-lj7mk
    @marygabriel-lj7mk 10 місяців тому +4

    Pastor garu fire, excellent speech 🙏

  • @RontalaJayaGTCAmen
    @RontalaJayaGTCAmen 7 місяців тому +3

    Ayya garu praise the Lord devudu meemali divucunu gaka chala manchi vakyam cheparu🙏🙏🙏🙏🙏

  • @pudiadinarayana8519
    @pudiadinarayana8519 7 місяців тому +6

    చాలా అద్భుతమైన మాటలు జీవితానికి ఉపయోగపడే సందేశము వందనములు బ్రదర్

  • @nagamalleswararaonanduri5719
    @nagamalleswararaonanduri5719 7 місяців тому +3

    Praise the Lord ayyagaru vadanallu 👏👏👏🌲🌲🎄🦚🇮🇳

  • @user-nk7vw5cw4w
    @user-nk7vw5cw4w 7 місяців тому +8

    అద్భుతమైన ప్రసంగందేవుడి మీద ఉండి మాట్లాడినట్టు

  • @chinnam5123
    @chinnam5123 10 місяців тому +36

    మీ వాక్యము వింటే భక్తసింగ్ గారి సేవ గుర్తొస్తుంది. చాలా ఆత్మీయత గా చెపుతున్నారు చాలా సంతోషంగా ఉంది uncle.

    • @samsonchappidi4326
      @samsonchappidi4326 3 місяці тому +2

      Very good message to the servant of God to develop the spiritual life thank you sir may God
      Bless you sir

    • @samsonchappidi4326
      @samsonchappidi4326 3 місяці тому

      May God bless you sir

    • @pras4567
      @pras4567 18 днів тому

      God bless you and use you abundantly in winning the souls

  • @kommusubhakar9734
    @kommusubhakar9734 10 місяців тому +33

    అయ్యగారు మి మాటలు RRK మూర్తి గారిని గుర్తు చేస్తున్నాయి. వందనములు అయ్య గారు🙏👍🙏

  • @gubbalasatyavathi1006
    @gubbalasatyavathi1006 7 місяців тому +3

    Prise the lord ayya garu 🙏

  • @user-zw3je4qn8t
    @user-zw3je4qn8t 6 місяців тому +1

    Thank you my lord jesus.daiva janula dvara matladinanduku.prabhuvu aduta ala nilabadalo visvasiki.ala nilavabettalo sevakulaki teliyachepparu....amen

  • @tripurarinagasurya9455
    @tripurarinagasurya9455 10 місяців тому +8

    Praise the lord ayyagarandi inka meeru అనేకమైన aatmeeyamyna marmaalu gala messages చెప్పాలని aasisthunnanu vandhanalandi దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @rajenderdukan3221
    @rajenderdukan3221 10 місяців тому +9

    Bro. Benhur CEO Rakshana TV thank you for arranging this meeting. May God bless your ministry. Reaching gospel to millions by your channel

  • @user-er4po6ew9m
    @user-er4po6ew9m 7 місяців тому +1

    Praisethelord. Ayyagagaru. Lotainavartamanamchepparu. Tqjesus. Tqlord

  • @eduruthirumala5336
    @eduruthirumala5336 10 місяців тому +14

    దేవ నీకు వేలాది వేల కోట్ల వందనాలు స్తోత్రం

  • @omansohar6612
    @omansohar6612 7 місяців тому +7

    దేవుడు మీలో నుండి పలికించిన మాటలు మా హృదయాన్ని ఎంతగానో కదిలించింది

  • @SRINUFFGAMER0
    @SRINUFFGAMER0 9 місяців тому +7

    Praise the lord ayagaru మంచి దేవుని వాక్యము నేను నేర్చుకున్నాను

  • @user-rc1gf7ee8o
    @user-rc1gf7ee8o 23 дні тому

    Amen praise the Lord❤❤❤❤pray for my family members🙏🙏✝️🙏🙏

  • @NuvvulaMojesh
    @NuvvulaMojesh 10 місяців тому +15

    అయ్యగారు మీకు వందనాలు దేవుడు మిమ్ములను బహుగావాడుకొనునుగాక
    దేవునికి మహీమకలుగునుగాక మంచివాక్యము చెప్పి నారు

  • @bandisamuel40
    @bandisamuel40 10 місяців тому +14

    RakshanaTv వారికి 🙏🏻ధన్యవాదములు💐💐 ఈ వీడియో upload చేసినందుకు

  • @priscillalally4998
    @priscillalally4998 6 місяців тому +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏

  • @KuchipudiWilliam-iv5mv
    @KuchipudiWilliam-iv5mv 10 місяців тому +15

    హృదయమును కదిలించే వర్తమానము దేవునికి స్తోత్రములు

  • @sridharjames1439
    @sridharjames1439 Місяць тому

    ప్రభువా ఈ సేవకుని అత్మలొ కనిసం సగం పాలు నాకు దయచేయుమని నమ్మి అడిగి వేడుకొని పొందుకొనియున్నాను ఘనమైన మాతండ్రి అమేన్.

  • @gracemani5097
    @gracemani5097 10 місяців тому +4

    Athma sanghamulatho cheppuchunna mata, chevi గలవాడువినునుగాక, amen. 🙏🙏🙏

  • @shyamalanh5216
    @shyamalanh5216 10 місяців тому +3

    Ss amen praise the lord

  • @jogiannamosesjogiannamoses4043
    @jogiannamosesjogiannamoses4043 10 місяців тому +9

    చాలా వందనాలు..అయ్యగారు

  • @JHTJESUSHOLYTEMPLE
    @JHTJESUSHOLYTEMPLE 10 місяців тому +31

    అయ్య ఒందనాలు దెవుడు మీలొనుండి వచ్చిన ప్రతి మాట మా హృదయాన్ని కదిలించింది ఆమెన్

  • @VakyaTharangalu
    @VakyaTharangalu 6 місяців тому +4

    నేటి తరానికి హృదయ భారం గల దైవ సేవకులు కావాలి.

  • @SYMONMINISTRIES
    @SYMONMINISTRIES 13 днів тому

    Chala manchi matalu chepparu Ayyagaru PRAISE THE LORD

  • @user-cv4kv5ky2n
    @user-cv4kv5ky2n 10 місяців тому +5

    మూసుకు వేసుకోవాలి అని చెబుతూ ఉన్నా,సేవకురాల్ల లలో కదలిక లేదు.

    • @chigurupatimahesh3896
      @chigurupatimahesh3896 6 місяців тому

      1కోరింథీయులకు 11:5
      ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.
      But every woman that prayeth or prophesieth with her head uncovered dishonoureth her head: for that is even all one as if she were shaven.

  • @chindusiddu4358
    @chindusiddu4358 5 місяців тому

    Vandanalu annanya garu praise the lord halaluya halaluya

  • @user-wo3qf4nf6n
    @user-wo3qf4nf6n 6 місяців тому

    Excellent message all glory to God Jesus in heaven thank you brother God bless you and your family brother thank you very much

  • @dasharathamdasharatham6599
    @dasharathamdasharatham6599 18 днів тому

    Praise the lord ayyagaru🎉

  • @grajeswari6319
    @grajeswari6319 5 місяців тому

    ప్రైస్ లార్డ్ అయ్యగారు బంగారు వాక్యములు చెప్తున్నారు దేవునికి స్తోత్రం

  • @user-zj6nd7mr8l
    @user-zj6nd7mr8l 16 днів тому

    Praise the Lord ayyagaru

  • @gbmjesusblessingchurch7401
    @gbmjesusblessingchurch7401 Місяць тому

    Glory to God Glory to Jesus Christ 🙏

  • @ramulus2027
    @ramulus2027 10 місяців тому +6

    Praise the lord paster garu

  • @ballarapusyam4142
    @ballarapusyam4142 6 місяців тому

    🙏🙏praise the Lord ayya garu thank ayya garu God bless you na kuraku nakutabamu koraku pradana cheyyadi 🙏🙏

  • @rajukoppaka1337
    @rajukoppaka1337 10 місяців тому +7

    మీలాంటి గొప్ప సేవకులు ఉన్న Ministry లో నన్ను ఒక విశ్వాసి గా నాటిన నా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక!!
    Amen 🙏👏

  • @susheelaankam368
    @susheelaankam368 10 місяців тому +3

    Reality pastor garu your Message Is Very very heart touching & Spiritually Strengthened message. 🙏🙏🙏👍🌷

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 10 місяців тому +8

    Praise the Lord 🙌🙌🙏🙏🙏

  • @solomonraju6624
    @solomonraju6624 10 місяців тому +6

    Wonderful sermon. Thank you ayyagaru. It’s a shame to see that no one in the audience is holding a Bible and opening it ( even any had one) when the man of God was reading a scripture…

  • @bibleknowledgeintelugu8612
    @bibleknowledgeintelugu8612 7 місяців тому +3

    నాన్న గారు వందనాలు దయతో మా గురించి ప్రార్దన చేయంది

  • @moseiahg4645
    @moseiahg4645 10 місяців тому +3

    No words to express,,, Great,,, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @varaprasadrajala9592
    @varaprasadrajala9592 9 місяців тому +13

    ఇంత వేదనతో వాక్యము చెప్పిన ఇంకా కొంతమంది అమ్మగారులు ముసుగు వేయలేదు....😭😭😭

    • @chigurupatimahesh3896
      @chigurupatimahesh3896 6 місяців тому

      1కోరింథీయులకు 11:5
      ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.
      But every woman that prayeth or prophesieth with her head uncovered dishonoureth her head: for that is even all one as if she were shaven.

  • @kadavarisuvarthabyy.m.kris6580
    @kadavarisuvarthabyy.m.kris6580 10 місяців тому +1

    ఆమేన్
    నిజ సేవకుని ఆత్మ చిత్రపటాన్ని బొగ్గు మారిన సేవకులకు చూపించినారు
    ఈ వర్తమానము ద్వారా కేవలము మన తెలుగు రాష్ట్రాల్లో పదిమంది అంటే పదిమందే చాలు క్రైస్తవప్రభంజనం కలుగుటకు
    ఈ వర్తమానంలో ఏ ఒక్క పదాన్ని కూడాపక్కకు పెట్టవలసిన పనిలేదు
    ఇకనైనా సంఘాల్ని ఈడ గొట్టకండి
    ఈ రోజునే మారుమనసు పొంది ప్రభు యొద్దకు నడిపించే ఆత్మలను తయారు చేయండి
    సమస్త ఘనత మన దేవునికి కలుగును గాక

  • @swapnajatothu6994
    @swapnajatothu6994 10 місяців тому +6

    Wow what aaaa message almighty glory to God ❤

  • @PrabhuPanga
    @PrabhuPanga 11 днів тому

    Praise the Lord message is wonderful

  • @prasadindla5487
    @prasadindla5487 5 місяців тому

    Glory to God, worship to God,wonderful speech,God bless your family,ministry and all,God bless all viewers believers families and all.

  • @syamalarao5537
    @syamalarao5537 10 місяців тому +6

    Glory to God

  • @nagamanio8971
    @nagamanio8971 15 днів тому

    Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @ravindhergaddala3663
    @ravindhergaddala3663 8 місяців тому

    Praise the Lord ayyagru meelanti sevakule nedu k aavali maa atmiya thandri alage

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll 10 місяців тому +5

    Praise the lord wonderful message regarding nowadays pastors. Pastors think and follow pastor Rajasekhar gari message. Very precious message.

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 15 днів тому

    Praise the lord 🙏🙏🙏

  • @perikalapramela8565
    @perikalapramela8565 10 місяців тому +4

    Praise the Lord Ayy agaru🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏

  • @nagavarahalusurla593
    @nagavarahalusurla593 6 місяців тому

    Praise the lord 🙏🙏🙏🎉🎉🎉ayyagaru

  • @maranathachannelkpl9949
    @maranathachannelkpl9949 7 місяців тому +2

    Praise the lord Marnatha Ayyagaru wonderful revelation about ark 2 tablets pot of manna and Aaron's rod with spiritual meaning straight forward message to all let us hear and change Thankyou ayyagaru May God teach us many more valuable lessons through you

  • @giridhark9889
    @giridhark9889 10 місяців тому +6

    అబ్బా, ఏమి Message Brother..!! Wow what a pure and unadulterated and edifying Word of God..!! We need this message. I think this is a final call for the Indian Christians to prepare for the coming of the Lord and for all the God servants to prepare the bride of Christ for His coming..!! Glory, Glory, Glory to the God in the Highest..!! Hallelujah, Hallelujah, Hallelujah..!! 😭🙏💐🙌

  • @victoriamv2728
    @victoriamv2728 10 місяців тому +2

    God bless U sir,for the word of god and bless U with more knowledge,wisdom,energy,strength and peace of mind.👍👌🙏

  • @dhanunjaykollati7385
    @dhanunjaykollati7385 7 місяців тому

    దేవుని కి మహిమకలుగును గాక ఆమేన్

  • @evangelistharsha
    @evangelistharsha 6 місяців тому

    Mi dwara devudu adbhuthamuga matlyadadu Amen..

  • @joginderwary6675
    @joginderwary6675 5 місяців тому

    Superb Ayya Garu, All Glory to Jesus Christ our saviour

  • @nehemiahnehemiahthelambofg8105
    @nehemiahnehemiahthelambofg8105 10 місяців тому +7

    Praise the lord అయ్యా garu పరిశుద్దాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు

  • @sobhapenumakasobha9083
    @sobhapenumakasobha9083 7 місяців тому

    Priase the Lord, Ayyagaru

  • @pas.samuelesrampalli.9252
    @pas.samuelesrampalli.9252 10 місяців тому +10

    Glory to Jesus 🙌🙏

  • @Tatacapital34
    @Tatacapital34 10 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ అంకుల్

  • @user-iv6yt2gt8w
    @user-iv6yt2gt8w 8 місяців тому +1

    Amen amen amen vadhanallu brother garu 🙏🙏🤲

  • @user-ib1ow8pu8u
    @user-ib1ow8pu8u 5 місяців тому

    Praise the Lord Ayyagaru

  • @duvvadachandravathi2616
    @duvvadachandravathi2616 10 місяців тому +5

    PRAISE THE LORD AYYAGARU 🙏

  • @myakalanarsaiah5598
    @myakalanarsaiah5598 6 місяців тому

    Praveen. Praise the Lord pastor.Garu : psalm: 119: 50.word of God. Praise the Lord. Psalm: 118: 8.word of God .Praise the Lord.
    Isaiah: 43: 1. word of God..Praise the Lord.Amen Amen Amen

  • @samuelrajakumari9363
    @samuelrajakumari9363 10 місяців тому +6

    Praise the Lord anna🙏

  • @Myemons
    @Myemons 5 місяців тому

    Best words from my lord thank u so much for your love

  • @jaipalm520
    @jaipalm520 6 місяців тому

    🙏🤝🤝🤝🙏 Tq...Ayyagaru 🙏💐💐💐

  • @lakshmitheeda5923
    @lakshmitheeda5923 10 місяців тому +5

    Praise the Lord Daddy 🙏🙏

  • @pljtony2981
    @pljtony2981 10 місяців тому +2

    Wonderful heart touching massage pastor garu

  • @sakinabibihisgraceteluguch7419
    @sakinabibihisgraceteluguch7419 9 місяців тому

    Amen Devuniki mahima kalugunu gaka

  • @user-ln5ow3eu5i
    @user-ln5ow3eu5i 10 місяців тому +1

    Thank you Anana God bless you Anana 🎉🎉🎉

  • @RaviKadiveti-rj8mt
    @RaviKadiveti-rj8mt 4 місяці тому

    Praise the lord 🙏 pastor garu

  • @user-hu9zo1by3e
    @user-hu9zo1by3e 7 місяців тому

    Pray is the Lord Amen

  • @Myherojesuschirst
    @Myherojesuschirst 6 місяців тому

    God tq my master good sarvent god bless you sir