Chusaru Diviyandhu Oka Thara /చూసారు దివియందు ఒక తార

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 12

  • @madhuriJampana777
    @madhuriJampana777 11 днів тому +4

    Praise the Lord bro
    Nice song super

  • @yesubabukanparthi5393
    @yesubabukanparthi5393 12 днів тому +2

    Song sooper prise the lord

  • @JojibabuJojibabu-ll2gk
    @JojibabuJojibabu-ll2gk 13 днів тому +2

    చాలా బాగుంది ఇంకా పాట లు రాయాలి

  • @pappupavani9193
    @pappupavani9193 9 днів тому +1

    చూసారు దివియందు ఒక తార
    వారు అత్యానంద భరితులైనారు
    సర్వాధికారిని చేరారు -
    చేరి బంగారం భోళం నర్పించారు -
    అ:ప:- ఊరువాడా కలిసి చేరారు -
    స్తుతియించగ గళమెత్తి పాడారు
    ఊరువాడా కలిసి చేరారు -
    అంబరాని కంటేలా
    సంబరాలు చేసారు
    1. బేత్లేహేము గ్రామమందు పుట్టాడని
    పశుశాలలో - పవళించాడని
    రాజులకు రాజు యేసు పుట్టాడని
    పాపుల విమోచకుడు - తానేనని
    "ఊరువాడా"
    2.లోకమును ప్రేమించగ వచ్చాడని
    లోపములెన్నొ - తొలగిస్తాడని
    వీనులకు విందులు కలిగిస్తాడని
    అధ్బుతములు చేసేది - యేసేనని
    "ఊరువాడా"
    3. చీకటిని తొలిగించగా వచ్చాడని
    నూతనమైన మనస్సు - ఇస్తాడని
    శాంతిని కలిగించువాడు యేసేనని
    శాపములు బాపేది - తానేనని
    "ఊరువాడా"
    చూసారు దివియందు ఒక తార
    వారు అత్యానంద భరితులైనారు
    సర్వాధికారిని చేరారు -
    చేరి బంగారం భోళం నర్పించారు
    అ:ప:- ఊరువాడా కలిసి చేరారు -
    స్తుతియించగ గళమెత్తి పాడారు
    ఊరువాడా కలిసి చేరారు -
    అంబరాని కంటేలా
    సంబరాలు చేసారు
    ఊరువాడా కలిసి చేరారు -
    స్తుతియించగ గళమెత్తి పాడారు
    ఊరువాడా కలిసి చేరారు -
    అంబరాని కంటేలా
    సంబరాలు చేసారు

  • @karthikrocky5427
    @karthikrocky5427 12 днів тому +2

    Greate work mahesh nice and asome 👏👌👌👌keep it up 👍and all the best your future 💯❤❤❤❤❤❤❤

  • @suneelkumar-jg7ff
    @suneelkumar-jg7ff 15 днів тому +2

    Super👌👌👌

  • @KarunaNakka
    @KarunaNakka 9 днів тому +1

    Lyrics plz sis

  • @naveenkumardibba3331
    @naveenkumardibba3331 12 днів тому +2

    Lyrics pettara plzz