Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
రెండు నోములు ఒకేసారి నోము కోవాలా
@@poodaturivanitha3220 ఒక్కటైనా నోముకొవొచ్చు
కొలత ఎంత తీసుకోవాలి
@@poodaturivanitha3220 500gm పుట్నలు 500gms అటుకులు
అత్తమ్మకి అమ్మకి ఇచ్చుకో వచ్చాయి నోము
@@poodaturivanitha3220 అమ్మకు ఇవ్వొచ్చుఅత్తమ్మ కు ఇవ్వొద్దు మన ఇంట్లో వాళ్ళు కదా
మళ్లీ అత్తయ్య వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో కదా అలా అని అడుగుతున్నాను
@@poodaturivanitha3220 అత్త అంటే మన ఇంటి వారు కదా, ఇంటి నోము ఒకే ఇంటి వారికి పనికి రాదుమనం ఓడిబియ్యం పోసుకునేటప్పుడు అత్త మనకు ఒడిబియ్యం పొయ్యారు కదా ఎందుకంటే ఒకే ఇంటి వారు కాబట్టి
రెండు నోములు ఒకేసారి నోము కోవాలా
@@poodaturivanitha3220 ఒక్కటైనా నోముకొవొచ్చు
కొలత ఎంత తీసుకోవాలి
@@poodaturivanitha3220 500gm పుట్నలు 500gms అటుకులు
అత్తమ్మకి అమ్మకి ఇచ్చుకో వచ్చాయి నోము
@@poodaturivanitha3220 అమ్మకు ఇవ్వొచ్చు
అత్తమ్మ కు ఇవ్వొద్దు మన ఇంట్లో వాళ్ళు కదా
మళ్లీ అత్తయ్య వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో కదా అలా అని అడుగుతున్నాను
@@poodaturivanitha3220 అత్త అంటే మన ఇంటి వారు కదా, ఇంటి నోము ఒకే ఇంటి వారికి పనికి రాదు
మనం ఓడిబియ్యం పోసుకునేటప్పుడు అత్త మనకు ఒడిబియ్యం పొయ్యారు కదా ఎందుకంటే ఒకే ఇంటి వారు కాబట్టి