Endaro Mahanubhavulu - Sri Ragam - Adi Talam By: Padma Vibushan Dr.M Balamuralikrishna

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 251

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Рік тому +26

    Watch Playlist for Lord Hanuman Bhakti Songs : bitly.ws/PJxQ #Adtiyabhakti

  • @vignanavedika940
    @vignanavedika940 11 місяців тому +26

    భారత రత్న చాలా చిన్న బిరుదు ఈ సంగీతజ్ఞునికి ,వాగ్గేయకారునికి.

  • @knrknk5595
    @knrknk5595 Рік тому +9

    Bala muralikrshna garu mana Telugu varu kavadam manki gharvakaranam

  • @somanraman1971
    @somanraman1971 Рік тому +9

    The best performance of this krithi by any artist. I enjoy his co singer Mohan Krishna who is a real disciple of the great singer.

  • @LakshmiVelugu
    @LakshmiVelugu Рік тому +8

    మహానుభావులు బాలమురళి కృష్ణ గారు

  • @krishnakrishna2966
    @krishnakrishna2966 4 роки тому +64

    కామెంట్ చేసేంత అర్హత కూడా లేదు - సాష్టాంగ ప్రణామాలు చెయ్యగలను. - సాక్ష్తాత్తు సరస్వతి స్వరూపం.

    • @ramamurthyvs
      @ramamurthyvs 4 роки тому +6

      the best comment I have come across till date

    • @krishnakrishna2966
      @krishnakrishna2966 4 роки тому +4

      @@ramamurthyvs thank u so much sir....

    • @rajamanir157
      @rajamanir157 Рік тому

      aaxn pkzqwkkslq😊mlxhjdkzjxx​@@krishnakrishna2966

    • @rajamanir157
      @rajamanir157 Рік тому +1

      ​@@krishnakrishna2966lLz❤alkskuKlllak
      xappllMb sd x mk😅

    • @makamramesh32
      @makamramesh32 5 місяців тому

      🙏🙏🙏🫂🫂🫂

  • @giridharp.9159
    @giridharp.9159 4 роки тому +9

    ఓ మాంచి వాగ్గేయకారుడు ను కోల్పోయిన ఈ జాతి

  • @kaviithathanu5973
    @kaviithathanu5973 2 місяці тому +3

    ❤❤👌👌🙏endoro mahanu bhavalu andariki vandanamulu🌹🌹🌾🌾🌴🌴

  • @vignanavedika940
    @vignanavedika940 11 місяців тому +3

    అనిర్వచనీయం, అద్భుతం.

  • @sivaramakrishnamalladi8418
    @sivaramakrishnamalladi8418 Рік тому +12

    దీనికే భారత రత్న అవార్డు యివ్వవచ్చు.

  • @sankarraonagirikatakam4698
    @sankarraonagirikatakam4698 11 місяців тому +3

    Me padapadmamuluku na namaskaramulu

  • @bharatbhanjibhaipatelpatel5058
    @bharatbhanjibhaipatelpatel5058 6 місяців тому +5

    Great singer shree m balamurali Krishna pranam

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 4 роки тому +39

    Telugus are proud because of such a great team talent and not because of their corrupt leaders. 🌸🙏🌸

    • @sambandamkalyanasundaram130
      @sambandamkalyanasundaram130 3 роки тому +2

      My heartiest appreciations submitted...

    • @ramanbalaji209
      @ramanbalaji209 3 роки тому +3

      What leaders….. why political
      Just us all enjoy the kirtans by the person

    • @SanthoshKumar-fu1iq
      @SanthoshKumar-fu1iq Рік тому

      Sir, Did Telugu people give proper respect to him. How many leaders, musicians or film personalities attended his funeral or gave him last respect. It was a sad moment for all music lovers

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 4 роки тому +21

    బహుముఖ ప్రజ్ఞాశాలి సంగీత సరస్వతీ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి భారతరత్న అవార్డు రాకపోవడం ఆశ్చర్యం

    • @velurisailaja4856
      @velurisailaja4856 2 роки тому +1

      అవును రాజకీయ నాయకుల ప్రా కైతే వస్తుంది.ఆయనకి అది తెలీదు.ఆయన తెలుగు వారు అవడం అందుకు కూడా రావట్లేదు

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr Рік тому

      Dr Bala Murali Krishna is Singing in His Divine Voice With Absolute Involvement Evergreen Enchanting Prayerful Song 🎉e

  • @subramanianmp9198
    @subramanianmp9198 11 місяців тому +2

    പഴയ ആകാശു വാണിയിൽ ഉണ്ടാകും 35 വർഷങ്ങൾക്കു മുൻപ് കേട്ടിരുന്ന് ഉറങ്ങി പോകും എൻ്റെ അമ്മാവൻ്റെ കൂടെ❤

  • @obannamro4627
    @obannamro4627 6 місяців тому +4

    Deva gnanamu kondariki
    Andulo Mahanubhavulu
    Doctor sarva shree
    Bala Murali Krishna Garu
    Vari ki Padabivandanamu

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +8

    గాయకులు బాలమురళీకృష్ణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

    • @chandut2610
      @chandut2610 Рік тому

      😮😮😮😮 ఓం శాంతి గాడివా ఏంటి.. విచిత్రంగా మాట్టాడుతున్నావు.😅

  • @sampathsrinivasan9285
    @sampathsrinivasan9285 3 роки тому +4

    இந்த ஜாம்பவனின் குரலில் கேட்டு உருகிவிட்டேன்.... தெலுங்கு கற்று கொள்ளமைக்கு வருந்துகிறேன்....

  • @prasadkama1428
    @prasadkama1428 Рік тому +3

    You have sung easily, without any strain. Excellent

  • @tulasiramaruna8428
    @tulasiramaruna8428 6 місяців тому +2

    Namaste 🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @anilsbjc1234
    @anilsbjc1234 5 місяців тому +2

    నభూతో నభవిష్యతి

  • @denisnaidoo4694
    @denisnaidoo4694 4 роки тому +18

    Greatest gifts to have enjoyed Beloved Anna, as l addressed him over the years l visited Chennai. Always humble and gracious. Long lasting until the very end. He occupies a very special and gracious pedastal in the world of chaste classic music. Rest in eternal peace beloved Respected and revered Anna. Your devoted humble Ranga from Durban south Africa.

  • @gantikameswararao
    @gantikameswararao 15 днів тому

    Good

  • @svkrishna4976
    @svkrishna4976 Рік тому +9

    త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు
    కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
    రాగం: శ్రీ
    తాళం: ఆది
    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
    చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
    జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు
    సామగాన లోల మనసిజ లావణ్య
    ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు
    మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
    వారెందరో మహానుభావులు
    సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
    సేయువారెందరో మహానుభావులు
    పతిత పావనుడనే పరాత్పరుని గురించి
    పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
    సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
    వారెందరో మహానుభావులు
    హరిగుణ మణిమయ సరములు గళమున
    షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
    కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
    బ్రోచువారెందరో మహానుభావులు
    హొయలు మీర నడలు గల్గ్గు సరసుని
    సదా కనుల జూచుచును పులక శరీరులై
    ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
    గలవారెందరో మహానుభావులు
    పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
    దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
    పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
    పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
    సదానుభవులు గాక ఎందరో మహానుభావులు
    నీ మేను నామ వైభవంబులను
    నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
    వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
    దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
    సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
    వారెందరో మహానుభావులు
    భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
    శివాది సన్మతముల గూఢములన్
    ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
    భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
    నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
    వారెందరో మహానుభావులు
    ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
    రామభక్తుడైన త్యాగరాజనుతుని
    నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
    అందరికీ వందనము-లెందరో మహానుభావులు

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 5 місяців тому +3

    తుంబురనారదులే తమ అంశ ప్రవేశపెట్టి భూలోకానికి పంపిస్తారట....అలాంటి అతి అరుదైన అదృష్టవంతులే కే.బీ. సుందరాంబాల్, బాల మురళి కృష్ణ, ఎం.ఎస్ . సుబ్బులక్ష్మి వంటివారు

  • @duraikumar9504
    @duraikumar9504 2 роки тому +4

    There is perhaps there exists no other recital anywhere in the world which is parallel to this.Ultimate path to PEACE.

  • @svkrishna4976
    @svkrishna4976 4 місяці тому +2

    ఎందరో మహానుభావులు
    అందరికీ వందనములు ||
    చందురు వర్ణుని అంద చందమును
    హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు
    వారెందరో మహానుభావులు అందరికీ వందనములు |
    సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య
    మూర్ధన్యులెందరో మహానుభావులు అందరికీ వందనములు || 1 ||
    మానస వన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
    వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 2 ||
    సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు
    వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 3 ||
    పతిత పావనుడనే పరాత్పరుని గురించి
    పరమార్థమగు నిజ మార్గముతోను బాడుచును
    సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
    వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 4 ||
    హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు
    భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
    కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు
    వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 5 ||
    హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల
    జుచుచును పులక శరీరులై ఆనంద పయోధి
    నిమగ్నులై ముదంబునను యశము గల
    వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 6 ||
    పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
    దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు
    పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
    పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
    సదానుభవులు గాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || 7 ||
    నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను
    వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల
    జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద
    కిర్తనము జేయు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 8 ||
    భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములను
    శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల
    భావంబుల నెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి
    నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 9 ||
    ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు
    రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన
    వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 10 ||
    ఎందరో మహానుభావులు
    అందరికీ వందనములు ||

  • @phanikumar6933
    @phanikumar6933 3 роки тому +5

    I don’t know music but music knows me!!
    Dr. MBK

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  3 роки тому

      We Thank you for All your Words. Keep Listening Your Favorite for Divine Music...

  • @mcsubbaramusubbaramu7615
    @mcsubbaramusubbaramu7615 Рік тому

    Matured gifted wedded to music great Balamurali.....❤❤❤❤

  • @ravinarasimhan6664
    @ravinarasimhan6664 17 днів тому

    Excellent

  • @sobhanannair9687
    @sobhanannair9687 Рік тому +4

    Whenever my heart falls down I will hear this concert and slowly the stress will ebb out of my mind

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi 4 місяці тому

    Vandanamulu.❤❤❤

  • @PulipakaGopalaKrishnaMurthy
    @PulipakaGopalaKrishnaMurthy Рік тому +1

    🙏🙏🙏.

  • @hariharaķrishna
    @hariharaķrishna 7 місяців тому +1

    വെരി soulful

  • @gopalraogorty5981
    @gopalraogorty5981 5 місяців тому

    Adbhutham and melodious.

  • @ravindrasunnam7653
    @ravindrasunnam7653 11 місяців тому +1

    Sir missing alot

  • @sandhya8099
    @sandhya8099 6 років тому +4

    Thyagayya gariki Shatha koti Vandanamulu! Balamurali gariki Shatha koti Vandanamulu! Sri Seetha Ramula Variki Anantha koti Vandanamulu! Vinna vaarandariki paramanandam!
    JAI SHRI RAM! OM NAMO NARAYANA ! OM NAMO VENKATESHAYA!

    • @suryaprakasaraoburra2678
      @suryaprakasaraoburra2678 6 років тому

      No one can imitate you sir your voice is unique and once we hear your song we can't satisfy with other singers God's gift your voice no more we can say

  • @a.p.prabhu5596
    @a.p.prabhu5596 Рік тому

    Beyond words 🙏

  • @discontentvagabond5035
    @discontentvagabond5035 4 роки тому +4

    Balamurali krishna sir's blissful smile says it all. The man was undoubtedly a legend.

  • @venkatapathiraju2384
    @venkatapathiraju2384 Рік тому

    I got peace of mind lessioning Dr.balamuraly Krishna carnatic music

  • @srinivasank5261
    @srinivasank5261 Рік тому

    It was a great day

  • @venkateswararaods4921
    @venkateswararaods4921 4 місяці тому

    Marvelous singing by eminent artists. GODS MESSENGERS SINGING AND SHARING MUSIC TO LISTENERS

  • @somanraman1971
    @somanraman1971 Рік тому

    What a composition by the great Saint Thyagaraja swamikal.

  • @Leonardo-u4v5m
    @Leonardo-u4v5m 7 місяців тому

    మహాద్భుతం🙏

  • @basavannam7119
    @basavannam7119 2 місяці тому

    Glorious rendering

  • @VandebharatpropertyMadhusudhan
    @VandebharatpropertyMadhusudhan 7 років тому +12

    My lost desire, when I am dying I should hear Bala murali gari Kirtis and should leave this body happily....

    • @urp2171
      @urp2171 7 років тому +1

      I can't express in words..

    • @urp2171
      @urp2171 7 років тому +1

      sunaayesena smaranam ...till the time of the end...it echos in my little bowl of heart.

    • @venkitakrishnanpg2037
      @venkitakrishnanpg2037 4 роки тому

      🙏🙏

  • @90249vvrr
    @90249vvrr 5 років тому +4

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

  • @vanirampa6073
    @vanirampa6073 2 роки тому

    2 kallatho pata 2chevulu chalu manonethramtho padina matalu vinna 2 chevulu chalavu baaboi 🙏🙏

  • @sunderarajank4933
    @sunderarajank4933 Рік тому +1

    Sarandar totally.

  • @veeraswamyamara189
    @veeraswamyamara189 6 місяців тому

    Legend in carnatic music

  • @kaisettyramesh3504
    @kaisettyramesh3504 Місяць тому

    🙏🙏🙏🙏🌹🌹

  • @prakashe.n9851
    @prakashe.n9851 6 років тому +3

    What a fellow was ShatkalaGovindamarar !! E .N .P . CHITTAR. PTA.

  • @shanmugamsangarapillai1975
    @shanmugamsangarapillai1975 8 років тому +36

    MURALI KRISHNA SIR IS LIVING WITH US IN SOUND FORM IN THE WHOLE SPACE EVERY WHERE, MERGING THE WHOLE UNIVERSE/ HE IS BEYOND DEATH, SPACE , TIME ETC --NO DEATH NO BIRTH= shanmugam/australia

  • @rameshparlapalli7437
    @rameshparlapalli7437 5 років тому +1

    Mana Telugu mana Bala Murali Krishna gari nota inthakante maha bhagyam emuntundi,,,,,
    Paadalu andanantha dooralakaki vellina mahanubhavudu,,,,, paadhabhi vandanalu,,,,,,

  • @varshasundar7031
    @varshasundar7031 4 роки тому +7

    OMG! God sings through Dr.MBMK Garu .

  • @rameshkumar7197
    @rameshkumar7197 4 роки тому +7

    Great 🙏💐The legend of music.

  • @prashbio
    @prashbio 2 роки тому +3

    So soothing! Very fortunate to have lived in his era. Thank you Balamurali garu. This was my umpteenth time listening to this. What a coalesce between all musicians! Thank you for a lovely song! Endaro Mahanubhavulu

  • @lakshmia.1173
    @lakshmia.1173 3 роки тому +5

    Pure bliss. Heavenly. He lifts us up to such happiness. How fortunate for us to be able to listen to his beautiful music!

  • @velurimanasvi9749
    @velurimanasvi9749 9 років тому +7

    balamurali ento mahanubhavulu aayanaki vandhanamulu

  • @kondapallivenkateshwararao983
    @kondapallivenkateshwararao983 3 роки тому +1

    How can you dislike the video of great personality like Dr. Mangalampalli Balamuralikrishna. Great performance.

  • @balabramachary9240
    @balabramachary9240 Рік тому +1

    Bala Brahama chary Thanks Sar

  • @krishnakumaric6753
    @krishnakumaric6753 5 років тому +2

    Dr.Balamurali is DEVAGAYAKAN.

  • @radhamanoharkarpuram2465
    @radhamanoharkarpuram2465 Місяць тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @madhuram9933
    @madhuram9933 4 роки тому +3

    The sweetness of Indian classical music plus musical genius... Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MuraliDevarakonda-o2r
    @MuraliDevarakonda-o2r Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gchandrasekhar1035
    @gchandrasekhar1035 Рік тому

    Hare Ram. I am proud of Great composer and devotee of Lord Sri Rama, Shri Thyagaraja and the organizers for selecting appropriate song for right occasion. Jai SriRam😮

  • @venkateshmurthy9643
    @venkateshmurthy9643 7 місяців тому

    Shirusu vanchi saastaa ga namaskaralu

  • @shanmugamsangarapillai1975
    @shanmugamsangarapillai1975 8 років тому +12

    My salute to sri balamurali sir and mogan krishna sir/ both no words to comment, just feel and drink like honey so one can not separate the drinker and honey. thank you adtiya giving this fruit juice to the world so they can prosper in this kaliyuga who are infected with greed only shanmugam/ australia

  • @Nithin.Prasanan
    @Nithin.Prasanan 5 місяців тому

    ❤❤❤❤

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 4 роки тому +3

    🌸🙏Ever refreshing melody of Indian Carnatic music🙏🌸

  • @shanmugamsangarapillai1975
    @shanmugamsangarapillai1975 8 років тому +13

    Excellent team work/ all great, communicating in silence, the supreme language with one another, it is great

  • @kumarmunigoti
    @kumarmunigoti 15 днів тому

    ఎందరో మహానుభావులు, అందులో సంగీత శ్రష్ట, పద్మవిభూషణ్, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా ఒకరు.

  • @seetahariharan4089
    @seetahariharan4089 5 років тому +5

    One of The best things that happened to music... bmk ji...or is it " The Best" ?

  • @apparaonadella3083
    @apparaonadella3083 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 9 місяців тому

    👏👏👏👏👏👏👏👏

  • @rams5474
    @rams5474 6 років тому +12

    Evergreen. We get enmeshed in his singing by hearing it.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 роки тому +1

    అత్యద్భుతం

  • @shanmugamsangarapillai1975
    @shanmugamsangarapillai1975 8 років тому +9

    Endaro Mhanubhavulu- Extraordinary divine POWER PRESENCE . Great/ excellent presentation thank you sirs /shanmugam.australia

    • @vyasakaveendra7510
      @vyasakaveendra7510 3 роки тому +1

      His style of presentation, voice culture, expression, smile, subtle overtake, is unique, something, somewhere on a different pedestal !

  • @nagabhushana1150
    @nagabhushana1150 3 роки тому

    It is the greatest Kriti of saint tyagaraja into which he has poured his heart and soul in utter devotion saluting the various masters of music in lucid unparalleled literary merit in Telugu.it is fitting various musicians of merit have come together to sing it for posterity.
    Many thanks.

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 5 років тому +1

    Endaro Mahanubhavulu, andariki vandanamulu

  • @jaganathansrinivasan5611
    @jaganathansrinivasan5611 2 роки тому

    Well said. I do not understand a word of Telugu but my morning is not complete if I don’t listen to an hour of saint Thyagarajar kutcheri. Bala Murali sir is divine🙏🙏

  • @avinashcm
    @avinashcm 3 роки тому

    Beautiful musical language of telugu with bhakti rasa of Tyagaraja. Love from karnataka. Jai bharat.

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 4 роки тому +34

    This will be played on Giant screen during inauguration of Ram temple at Ayodhya in 2022-23. Dedicated to Universal Lord Ram. 🌸🌸🌸🌸

  • @munirathnam9982
    @munirathnam9982 3 роки тому

    EXCELLENT TEAM WORK GOD
    BLESS YOU MANGALAMPALLI
    AND YELLA VENKATESWARA RAO
    GARU

  • @sreenivasaraju9545
    @sreenivasaraju9545 3 роки тому

    Greatest of great singer. What a voice and to liestining a very melodious song from his mouth. Pray God to rebirth.

  • @puthalapattugovindu482
    @puthalapattugovindu482 3 роки тому

    Endaro mahaanubhaavulu andhariki vandhanalu

  • @mathewalex1624
    @mathewalex1624 3 роки тому +3

    He melts himself into music!

  • @sudhakardantu
    @sudhakardantu 6 років тому +3

    Salutation to all great humans, what a concept! Rendinition by Dr. Bala Murali is eternal bliss.

  • @somidiraj
    @somidiraj 6 років тому +1

    No words...niluvettu tyagaraja swaroopani sashtanga namaskaramu. Endaro mahanubhavulu

  • @Maha03135
    @Maha03135 4 роки тому

    MBK and Ghantasala. Are gift to the world

  • @m.s.shankarkumar592
    @m.s.shankarkumar592 6 років тому +4

    no words to say very very beautiful songs my eye tears come down

  • @sreelathakc2978
    @sreelathakc2978 3 роки тому +1

    Pranamam 🙏🙏🙏

  • @rajusanaka6279
    @rajusanaka6279 4 роки тому

    🙏🙏🙏🙏me gurichi cheppetanth varam kamu🙏🙏vandanamulu🙏🙏

  • @boominathanboominathan620
    @boominathanboominathan620 Рік тому

    மனம் உருகும் ஷட்சங்கம் 🙏🙏🙏

  • @howdare
    @howdare 11 місяців тому

    Yendaro mahanubhavulu Ani Anni saarlu repeat cheyyadam yenti

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 4 роки тому

    The dignified Abhinayas (expressions) are impeccable, hundred percent copyright of Konaseema, EGDist. AP.

  • @jayakumarnair5712
    @jayakumarnair5712 2 роки тому

    Excellent 🙏🏼🌷

  • @Subbaraotumbeti72
    @Subbaraotumbeti72 3 роки тому

    God gifted, wonderful musician.

  • @balasubaramanian8883
    @balasubaramanian8883 6 років тому +1

    Divine music. It is beyond language barrier. Excellent.

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 3 роки тому

    Wonderful 🙏🙏🙏