Gopala Gopala Video Songs | Bhaje Bhaaje Video Song | Venkatesh Daggubati, Pawan Kalyan,Shriya Saran

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 2,9 тис.

  • @madhwapathianirudh5863
    @madhwapathianirudh5863 3 місяці тому +5

    నిజ జీవితంలోనూ అన్నయ్య దేవుడు. కల్మషం లేని నవ్వు మా అన్నయ్యది. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ పాట. జై శ్రీకృష్ణ.

  • @ayyannababu7061
    @ayyannababu7061 4 роки тому +392

    నువ్వు నిజం గానే దేవుడివి స్వామి కష్టాలతో ఉన్నవారికి నేను ఉన్న అని ఆదుకునే దేవుడివి....🙏🙏🙏🙏

  • @saiy1658
    @saiy1658 2 роки тому +41

    Pancha buuthaalu 5 nippu neeru gaali bhuumi aakasam sixth dhi pawan kalyan craze😎✊💪🙏

  • @maheshr.r8320
    @maheshr.r8320 2 роки тому +228

    భామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ?... ప్రేమకి పొంగాడంటేయ్ ప్రాణం బధులిస్తాడు! .. ఆవుల్నే తోలేటోడు నిన్ను ఎం పాలిస్తాడు ? యుద్ధం లో రథం తొలి నీతిని గెలిపించాడు !👆 .. నల్లని రంగుఉన్నోడు ? తెల్లని మనసు ఉన్నోడు !👆 .. నల్లని రంగుఉన్నోడు ? తెల్లని మనసు ఉన్నోడు మీపిచ్చి ఎన్నాళ్లో అన్నాళ్లు అన్నేళ్లు మీలోనే ఒకడై ఉంటాడు👆🤟☸️

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 роки тому +202

    1:32 to 2:01 That Lyrics & Music👏👏👏👏
    Hare Krishna.. Jai Sri Krishna🙏🙏

  • @wishvakrish3583
    @wishvakrish3583 5 років тому +693

    Let’s appreciate Venkatesh for sharing screen with
    MAHESH
    PAWAN
    KAMAL HAASAN
    RAM
    VARUN TEJ
    Now NAG CHAITANYA

  • @sravankumar460
    @sravankumar460 3 роки тому +47

    యేమీ మ్యూజిక్ ఇచ్చారు anup గారు... superb.....👌👌👌🙏🙏🙏

  • @motivationallegend1162
    @motivationallegend1162 3 роки тому +210

    మంచి మ్యూజిక్‌ + మంచి తెలుగు లిరిక్స్ + మంచి హీరోలు = ఇలాంటి పాటలు💯💯

  • @malinishaik7616
    @malinishaik7616 3 роки тому +30

    "యుద్ధంలో రధం తోలి నీతిని గెలిపించాడు"

  • @kondab7835
    @kondab7835 4 роки тому +932

    ♡ ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ పాట యొక్క సంగీతం & సాహిత్యం ఎప్పటికీ అందంగానే ఉంటాయి

  • @anjalikrishnamoorthy6739
    @anjalikrishnamoorthy6739 5 років тому +243

    I am in tamilnadu. My grandmother in kalasthiri. Am also like telugu songs. 😍

  • @meghanareddy748
    @meghanareddy748 2 роки тому +10

    Gokulamlo seetha lo " Gokula Krishna" indhulo ee song... Awesome Sri Krishna songs in telugu

  • @shankarpspk9462
    @shankarpspk9462 9 років тому +113

    anna nuvu nijamga devudu annna bhaje bhaje song ki
    jai kalyan
    jai hind

  • @charangamingtelugu3930
    @charangamingtelugu3930 3 роки тому +63

    Pawan Kalyan.......God in Heart.Kind-Hearted towards "Fan's & Needy".

  • @Harinathreddy999
    @Harinathreddy999 4 роки тому +89

    అలారే అలా... ఆయ నందలాల
    అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
    అలారే అలా... ఆయ నందలాల
    ఆడలా ఈలేసాడో... కోలాటాల గోల గోల
    హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా
    వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా
    మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేళ
    మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
    ఎవడో ఏలా... ఇది నీ నేల
    నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా హో...
    భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...
    భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...
    హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా
    వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా
    భామకే లొంగేటోడు బాదేం తీరుస్తాడు
    కోరస్: ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు
    అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
    కోరస్: యుద్ధంలో రధంతోలి నీతిని గెలిపించాడు
    నల్లని రంగున్నోడు - తెల్లని మనసున్నోడు
    అల్లరి పేరున్నోడు - అందరికీ ఐనోడు
    మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నేళ్లూ అన్నేళ్లూ మీలోనే ఒకడై ఉంటాడు
    భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...
    భజారే భజారే భజారే
    భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...
    భజారే భజారే భజారే
    బర్సె బర్సె రే రంగు బర్సె
    బర్సె రే రంగు బర్సె రే
    టాటాటా టట... టాటాటా టట టాటాటా టట... టాటాటా టట టా...
    భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...
    భజారే భజారే భజారే
    భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...
    భజారే భజారే భజారే
    భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...
    భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...

  • @midhunkasibhatla8152
    @midhunkasibhatla8152 5 років тому +256

    Whenever I watch Your Old Songs, Your Glamorous Face, Your attractive eyes, Your stylish Mannerisms, Stunning Gestures I start crying😭. Love ❤😘you Pawan Anna. You are my everything after my parents. Definitely you will do good to society being in politics. I truly believe you🙏

    • @hefsaimtiaz7707
      @hefsaimtiaz7707 5 років тому +10

      Well said 👏👏 👏 bro

    • @jvvskumar
      @jvvskumar 4 роки тому

      ua-cam.com/video/e22YYZtMzvg/v-deo.html

    • @chinni9329
      @chinni9329 4 роки тому +4

      Yes we miss him😭,

    • @shashankashura1654
      @shashankashura1654 3 роки тому +2

      moddala politics....
      chutiya chestundu vaadu...andari laaga

    • @nabilmia9403
      @nabilmia9403 2 роки тому

      DEBALA
      @@hefsaimtiaz7707

  • @kiranpatnaik01
    @kiranpatnaik01 7 років тому +145

    I m biggest fan of pawan sir... What ever the steps he do it became signature step of south Indian youth... Proud on your acting and humanity...

  • @shivasloppyvideos6697
    @shivasloppyvideos6697 6 років тому +33

    Genuine acting of Pawan Kalyan and venkatesh..... Excellent!!

  • @MyBackup3
    @MyBackup3 Рік тому +13

    2:22 that expression man very beautiful😍

  • @sheulyakhterBD
    @sheulyakhterBD 3 роки тому +364

    I am a Bengali I don't understand the language but I still love the song 🤩 I have no confusion about the fact that India is one of the great source of music🎼
    Luv from Bangladesh 🇧🇩

    • @rakeshgajarla4092
      @rakeshgajarla4092 3 роки тому +10

      Telugu

    • @ultrahulkyt3980
      @ultrahulkyt3980 3 роки тому +5

      💥💥

    • @varunvaru4435
      @varunvaru4435 3 роки тому +3

      చాల సంతోషంగా ఉంది మన తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే విషయం అని నా అభిప్రాయం Tq so much sheuly akhter plz watch this all Telugu songs 😊

    • @triggered_army2.0
      @triggered_army2.0 3 роки тому +6

      Hey I am also a Bengali and I also can't understand the language but the dhole baje I can understand 😁 and I from ur neighbor country India 😁

    • @sheulyakhterBD
      @sheulyakhterBD 3 роки тому +1

      Wow 😳😳 first time so many like
      Thank u ☺️❤️

  • @a.muralimohan5770
    @a.muralimohan5770 6 років тому +750

    😍😘Pawan Annayya Cenimalo Unnappudu Maharajula Undevadivi , Rsjakiyalo Kochhaka Ninnu Okkakkaru Okkokka Matalu Antunte Gunde Tadukku Mantundi..🇮🇳Jai Power Star..

    • @ghousepasha2742
      @ghousepasha2742 6 років тому +60

      Correct ga chepavu brother prajala kosam maarpu kosam politics loki vasthe evadu ki vaadu Istam vachinatu maatladthunaru.vellu manchi manshi ki support chiyaru brother. Laksha kotlu dochukunvadiki support chestharu ilanti siggu leni vallu bad comments chesthe manam control chesikovali. Valaki Epudu ardam kadu Pawan Kalyan garu lanti manchi manshi Elanti vaado future lo ardam hawthundi iam proud to be power star fan

    • @irfanmansuri3482
      @irfanmansuri3482 6 років тому +2

      Namaskar

    • @tallasanju668
      @tallasanju668 5 років тому

      Bbnk99uu9i#houuc
      T00

    • @sujatharachakonda1438
      @sujatharachakonda1438 5 років тому +6

      Yes avunu pspk garu

    • @dwaragopi7499
      @dwaragopi7499 5 років тому +18

      Nuvve em feel avvaku pa1 sir ki manchi rojulu vastai.,.

  • @siimbacreationz
    @siimbacreationz 4 роки тому +398

    •.¸♡ ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ పాట యొక్క సంగీతం & సాహిత్యం ఎప్పటికీ అందంగానే ఉంటాయి ♡¸.•

  • @gopibommali5291
    @gopibommali5291 7 років тому +14

    Tollywood god...really Tollywood god...not only Tollywood he is the great person in andhra.....simply stylish hero.......

  • @professor7yt191
    @professor7yt191 3 роки тому +241

    Great culture 😊
    Love from Maharashtra 🚩❤️🚩

  • @SatwikAj
    @SatwikAj 4 роки тому +28

    Let's Appreciate Pawan Anna After An Ih (Attarintiki Daredi) Shared screen with Venkatesh garu in which Pawan Anna Role has Time length of 45mins 53 sec

  • @rajendrajillella2609
    @rajendrajillella2609 6 років тому +222

    2:22 the best expression ever by any actor in the world. By the way I'm not a PK fan. Still I mean it

  • @gangadharindiansooryan2077
    @gangadharindiansooryan2077 6 років тому +149

    Iam proud that I am hindu and Indian .... Jai Shri Krishna

    • @umagandreddy4002
      @umagandreddy4002 Рік тому +1

      🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatathammarao2735
    @venkatathammarao2735 3 роки тому +22

    అరరే అలా..అయ నందలాల
    అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
    అరెరె అలా..అయ నందలాల
    ఆడలా ఈలేసాడు.. కోలాటాల గోలగోల
    ఓ.. దూరంగా రంగా దొంగ.. దాక్కోకోయ్ ఇయ్యాల
    వచ్చి నువ్వు మాతో చిందేయ్యాలా..!
    మందిరం కట్టిందయ్య భూమినీకేవేల మంచి చేయాలోయ్ చాల చాలా
    ఎవడో ఏల...హోయ్ ఇది నీ నేల..హోయ్
    నువ్వు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా
    ఓ య్..
    భజే భజే భజే డోలు భజే బాజే ఆ డోలు భజేరే
    భజే భజే ఆ డోలు భజే బాజే ఆ డోలు భజేరే
    బామకే లొంగేటోడు... బాదేం తీరుస్తాడు
    ప్రేమకే పొంగాడంటే... ప్రాణం బదులిస్తాడు
    ఆవులనే తోలేటోడు .. నిన్నేం పాలిస్తాడు
    యుద్ధంలో రథం తోలి.. నీతిని గెలిపించాడు
    నల్లని రంగున్నోడు.. తెల్లని మనసున్నోడు
    అల్లరి పేరున్నోడు... అందరికీ అయినోడు
    మీ పిచ్చి ఎన్నాళ్లో.. అన్నాళ్ళు అన్నీళ్లు
    మీలోనే ఒక్కడై ఉంటాడు
    భజే భజే ఆ డోలు భజే ..బాజే ఆ డోలు భజే రే
    బజరే బజరే బజరే బజరే
    ఓ బర్సే బర్సేరే రంగు బర్సే.. బర్సేరే రంగు బర్సేరే
    బజరే బజరే బజరే బజరే
    టాటా టాటట ట..టాట టాటట ట..
    టాట టాటట ట..టాట టా టా
    భజే భజే ఆ డోలు భజే. బాజే ఆ డోలు భజే రే
    భజే భజే ఆ డోలు భజే. బాజే ఆ డోలు భజే రే
    ఓ భజే భజే ఆ డోలు భజే. బాజే ఆ డోలు భజే రే
    ఓ భజే భజే ఆ డోలు భజే. బాజే ఆ డోలు భజే రే

  • @akshaykumarfan8870
    @akshaykumarfan8870 3 роки тому +31

    2:17 ... PK smile when he turns back 2:28 😍

  • @manijanasena9957
    @manijanasena9957 3 роки тому +345

    2021 lo E song chusina vallu Oka like vesukondi

  • @You-hl5oc
    @You-hl5oc 6 років тому +126

    2:54 goosebumps 💖💖❤❤💖

  • @Vinciusjrr2
    @Vinciusjrr2 8 років тому +426

    pawan's expression is genuine and superb ....pillalu rangu challeppudu ...I really liked it

  • @supuniscreations
    @supuniscreations 2 роки тому +125

    l'm sri lanka and a sinhalese but l love the culture of india..love the bollywood, telugu and tamil songs..l am a huge fan of pawan kalyan sir and venkatesh sir..☺🙏

    • @tooprandineshkumar3338
      @tooprandineshkumar3338 2 роки тому +8

      Thank you so much 🙏😊

    • @ashishhemanthkumar8319
      @ashishhemanthkumar8319 2 роки тому +3

      That's amazing.
      And we too love sri Lanka..
      Beautiful places are there in sri Lanka.

    • @supuniscreations
      @supuniscreations 2 роки тому

      @@ashishhemanthkumar8319 kandy is a beautiful place to visit in sri lanka

    • @ashishhemanthkumar8319
      @ashishhemanthkumar8319 2 роки тому +2

      @@supuniscreations definitely I will try to visit.......

    • @supuniscreations
      @supuniscreations 2 роки тому +2

      @@ashishhemanthkumar8319 you are warmly welcom at any time

  • @englishlyricalbeats9340
    @englishlyricalbeats9340 11 місяців тому +6

    I'm listening this today, yesterday, tomorrow 🫣 this song pure goosebumps stuff🕉️ Hare Rama Hare Krishna ❤️ (19/01/2024)

  • @IsratjahanAnkurE
    @IsratjahanAnkurE 3 роки тому +18

    I don't, understand the language but try to hold the beat again 🎶
    And I believe, music itself is a language and the point is this is belong to everybody who want to stuck with it!!!!!!!!!
    Lots of luv from Bangladesh 🇧🇩 to India🇮🇳 and the music 🎵

  • @sandeepkothareddy4494
    @sandeepkothareddy4494 5 років тому +23

    One of fav & best songs.... Anup music.... Venky & pawans dance....👌🔥🔥

  • @riteshpaswan1301
    @riteshpaswan1301 3 роки тому +37

    I m from uttar pradesh gorakhpur I love this song .... ☺️

  • @meghanareddy748
    @meghanareddy748 2 роки тому +13

    2:28 That smile 😍😍😍. Hairstyle goals for men.

    • @ramkolli9032
      @ramkolli9032 2 роки тому

      Na Hair style kuda same Pawan kalyan la vntundhi.❤️💙

  • @b.ishwarrao474
    @b.ishwarrao474 6 місяців тому +6

    Iam watching.Super, Super.jai Jana Sena,Jai Pavan Kalyan Anna.from B.Ishwar Rao, Bhailai,"Chattisgarh garh.🎉🎉🎉🎉🎉🎉

  • @chinna7090
    @chinna7090 8 місяців тому +1

    It's interesting from 2.17 ❤❤😊

  • @nagarajanreddy2616
    @nagarajanreddy2616 7 років тому +211

    Very meaningful song
    Beats r superb......
    Voice r very suitable to this song
    I like this song very much 😗😙😚😗😙😚😍😘😍

  • @proffesor733
    @proffesor733 6 років тому +274

    Arichi arichi na gonthu poyindi aa roju theater lo for PK sir introduction scene and this song

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 5 років тому +40

    అరెరే అలా..అయ నందలాల
    అందరూ చూడండయ్యా చూపిస్తాడూ ఏదో లీల
    ఆలారే అలా..అయ నందలాల
    అలలా ఈలేసాడు కోలాటాల గోల గోల
    ఓ..దూరంగా రంగా దొంగ దాక్కోకోయ్ ఇయ్యాల
    వచ్చి నువ్వు మాతో చిందేయ్యాలా
    మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేల
    మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
    ఎవడో ఏల..ఇది నీ నేల
    నువ్వు చేసే ప్రతి మంచీ ఎదురై ఎగరేయదా... ఓయ్.....
    భజే భజే ఆ డోలు భజే బాజే ఆ డోలు బజారే
    భజే భజే ఆడోలు భజే బాజే ఆ డోలు బజేరే
    భామకే లొంగేటోడు బాదేం తీరుస్తాడు
    ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు
    ఆవులనే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
    యుద్ధంలో రథంతోలి నీతిని గెలిపించాడు
    నల్లని రంగున్నోడు తెల్లనిమనసున్నోడు
    అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు
    మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నాళ్ళు అన్నేళ్ళు
    మీలోనే ఒకడై ఉంటాడు
    భజే భాజే ఆడోలు బాజే బాజే ఆ డోలు బజేరే
    బజేరే బజేరే బజేరే..ఏఏ...
    బర్సే బర్సేరే రంగు బర్సే బర్సేరే రంగు బర్సేరే
    భజేరే భజేరే బజేరే...ఏఏ..
    ట.ట.ట.ట.ట.ట.ట.ట.ట.ట.ట
    భజే భాజే ఆ డోలు భజే బాజే ఆ డోలు భజేరే
    భజేరే భజేరే బజేరే బజేరే..ఏఏ..
    భజే భాజే ఆ డోలు బాజే బాజే ఆ డోలు భజేరే..రే..
    భజేరే భజేరే బజేరే ..ఏఏ..
    భజే భాజే ఆ డోలు బాజే బాజే ఆడోలు భజేరే..రే...
    భజే భాజే ఆ డోలు బాజే బాజే ఆ డోలు భజే..రే

    • @jvvskumar
      @jvvskumar 4 роки тому

      ua-cam.com/video/e22YYZtMzvg/v-deo.html
      Please Subscribe and encourage our little one.. :)

  • @madushankarandimal7928
    @madushankarandimal7928 2 роки тому +4

    i like this song 🙋‍♂️ ❤️
    from sri lanka 🇱🇰
    පට්ට 🤙

  • @saibabubera799
    @saibabubera799 3 роки тому +65

    కళ్యాణ్ బాబును నమ్మేంత నమ్మకం ఉంది నాకు ..! కళ్యాణ్ బాబును గెలిపించే అంత సత్తా ఉంది నాకు..! కళ్యాణ్ బాబు కోసం వేచి చూసే అంత ఓపిక ఉంది నాకు..! నాలాంటి వాళ్ళకి ఆయన ఒక దేవుడు,, ఒక గొప్ప నాయకుడు..!

  • @nayakudu7268
    @nayakudu7268 9 років тому +38

    Pawan Kalyan is something different than usual actors like NTR,Mahesh,Prabhas...Thats why he has this much following I dont know other actors realise or not :(

  • @gowthamnyshadham5889
    @gowthamnyshadham5889 5 років тому +30

    Very catchy tune, man! I always was a God loving guy. Not a god fearing one.

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 11 місяців тому +32

    Iam in 2024 is any one here...⚡⬇️

  • @akshaykumarfan8870
    @akshaykumarfan8870 3 роки тому +45

    I guess PK and Venky are so close friends. They look like brothers.

  • @hhvmfirstglimpse5617
    @hhvmfirstglimpse5617 2 роки тому +14

    Love you Kalyan annayya. Jai shree Krishna. 💙💙💙

  • @kapulamanojkumarmanojkumar3423
    @kapulamanojkumarmanojkumar3423 9 років тому +271

    2.25 to 2.32..a smile chalu anaya...love u...theatre lo arupule a scene ki..

  • @rajihoney9112
    @rajihoney9112 Рік тому +8

    Naa venky bava ki thirige vundadhu adhrustam vundaali maa venky bava movies chuudalante I love you venky bava😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @Vinciusjrr2
    @Vinciusjrr2 8 років тому +25

    venky really superb n got a great ipportunity to act with such a genuine expressive movie ...

  • @JOHNNY63031
    @JOHNNY63031 2 роки тому +4

    Last lo kalayan ala hair ne anatam pure Kalyan vintage magic adhi🥺♥️

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 4 роки тому +9

    Jai Sri Krishna 🙏🙏🕉️🚩

  • @saichandkota9667
    @saichandkota9667 4 роки тому +31

    Super song heart touching song ♥️♥️♥️ jai power star jai pawan kalyan ❤️❤️

  • @nareshreddyk4528
    @nareshreddyk4528 7 років тому +1102

    Evaru antha superga dance vesinaa pawan anna oka chinna step vesthe chalu theatres top lechipoddi

  • @charithkumar54
    @charithkumar54 6 років тому +21

    Pawan kalyan's charisma is at its best in this video. Enjoying even after 3 years of movie release in 2018 .

  • @nagalaxmicreations4408
    @nagalaxmicreations4408 3 роки тому +22

    Ganesh master kanipisthe oka 👍 like kottandi

  • @sunnys1234
    @sunnys1234 7 місяців тому +2

    నల్లని రంగు ఉన్నోడు తెల్లని మనస్సు ఉన్నోడు అల్లరి పేరు ఉన్నోడు అందరికీ అయినోడు ❤❤ నీ పిచ్చీ ఎన్నాళ్ళు ఎన్న అన్నేళ్ళు నీలోనే. వొకదైవుంటాడు🥰😍😍❤❤

  • @kasireddysrinivasreddy9702
    @kasireddysrinivasreddy9702 11 місяців тому +6

    Still listening to this song on 31 December 2023🫠

  • @Boddu.Chandu
    @Boddu.Chandu 8 років тому +10

    super song..and well choreographed.nice expression by pawan.

  • @dherajkotla7563
    @dherajkotla7563 9 років тому +245

    got Goosebumps while watching this song in theatre

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 3 роки тому +16

    Venky's expressions and simple moves, golden actor of telugu

  • @rameshtsavalam9307
    @rameshtsavalam9307 3 роки тому +6

    2021 lo kuda yee song vintunnavaaru oka like vesukondi....superb....lyrics and music....

  • @kingmaker9082
    @kingmaker9082 2 роки тому +1754

    Who is listening this song today?
    Me : Mom I'm famous 😅

  • @rajeshikkurthi1792
    @rajeshikkurthi1792 9 років тому +19

    Awesome song and picturisation.

  • @swethaswetha8155
    @swethaswetha8155 Місяць тому +2

    Eni sarlu chushina bore radu raa e song that is power of pawan kalyan

  • @HellonihaoJohnnyHola
    @HellonihaoJohnnyHola Рік тому +1

    Jay Sri Krsna 👣🌺🙇‍♀️🙏🦚🌹✨
    Jai Srila Prabhupadha swami 👣🙇‍♀️🙏👐🌺🌸🌷🌹✨🪔Shiva Govinda 🌺🦚🙏🦚🪈🛞🌙🔱🕉

  • @kalyaniloveindia3971
    @kalyaniloveindia3971 6 років тому +49

    Ma Kosam Puttina Devudu Anna Nuvu...Jai Hind

    • @lalithak8214
      @lalithak8214 4 роки тому

      ua-cam.com/video/e22YYZtMzvg/v-deo.html

  • @vinodkumarbhanoth1392
    @vinodkumarbhanoth1392 8 років тому +23

    superb song .love you krishna

  • @shanthizangiti8550
    @shanthizangiti8550 Рік тому +3

    Meaning of song is very good excellent lyrics about God sri krishna king of dwaraka

  • @RaghuPowerstar03
    @RaghuPowerstar03 Рік тому +2

    Anna screen meda unte chalu ra babu adoka teliyani goppa happiness 😊❤🥰🥰🥰😊😊😊

  • @kumarpenki2094
    @kumarpenki2094 2 роки тому +1

    A oka setup chalu anna ninnu దేవుడు ల చూపించరు అన్న జై pspk

  • @ranjanmahto3163
    @ranjanmahto3163 6 років тому +22

    Zabardast style with awesome music and expression by power star Pawan Kalyan sir

  • @nagarjunasangisetty250
    @nagarjunasangisetty250 4 роки тому +105

    మా వాడికి కింద పడి బోర్లి డాన్స్ చేయడం రాదు కాలు కదిపి డాన్స్ చేస్తే చాలు రికార్డ్స్ పగిలిపోవాలి అది pawan కళ్యాణ్ అంటే 🤟🤟🤟🤟🤟

  • @shreenaik2946
    @shreenaik2946 4 роки тому +4

    Venky ante maa fans ki aarupule....jai venky

  • @LHHHHH623
    @LHHHHH623 2 роки тому +26

    Childhood memories ❤️

  • @kesavulum7753
    @kesavulum7753 4 роки тому +11

    Magic of Boss an Venkey Mama😊😇💖🙏

  • @leematherese9447
    @leematherese9447 3 роки тому +200

    In my school I danced for this song ,so whenever I hear this song I get back my beautiful memories 😘

  • @mahendargoud353
    @mahendargoud353 2 роки тому +13

    Any one please explain why I get goosebumps while watching pawan sir?

  • @nag0117
    @nag0117 10 місяців тому +262

    Who's watching in 2024?? 😊

  • @TagoreNath-mh5nr
    @TagoreNath-mh5nr Рік тому +3

    After long time also still iam listening today this song that is the special of Sri Krishna date: 27/11/2023

  • @Walk__with__aparajitha
    @Walk__with__aparajitha Рік тому +2

    Janmashtami roju 🙏🙏🙏🚩🚩🚩vintunnaa jai shree Krishna 🙏🚩

  • @godavariruchulu6463
    @godavariruchulu6463 6 місяців тому +30

    Who is watching after pawan kalyan winning pitapuram ❤❤❤

  • @Funky_me_AI
    @Funky_me_AI 2 роки тому +7

    Dashing actor and team performance and song of course for nand gopal ji🥰🥰🙏

  • @vraghavendrareddy2217
    @vraghavendrareddy2217 2 роки тому +9

    Just wanna hear this masterpiece and say *Hi* to this amazing community

  • @heeraprasad6187
    @heeraprasad6187 Рік тому +2

    ❤ u చిన్ని క్రిష్ణుడు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😂❤❤❤జై యశోద కృష్ణా నమః ❤❤❤❤❤❤❤❤

  • @ramurk575
    @ramurk575 3 місяці тому +7

    Happy Krishna Janmashtami 2024

  • @ssreddyseelam3450
    @ssreddyseelam3450 4 роки тому +23

    "Mandhiram kattindhayya bhumi nekivela" Jai power star

  • @AkashWick007
    @AkashWick007 5 років тому +394

    2020 started still listening anybody is there with me 😏

  • @kishoreyanamala3813
    @kishoreyanamala3813 4 роки тому +5

    Na Devudu Devuni Character loo.....❤️❤️

  • @gjangeshwar2904
    @gjangeshwar2904 2 роки тому +9

    Colourful song and Venky sir expressions super

  • @kalanchabhuvan
    @kalanchabhuvan 2 роки тому +9

    Sankranti+kites+this bgm childhood memory 🥺🥺🥺😭😭 i missed all this after going to hostel my friends my family iam missing them note: don't go to hostel it's a jail

  • @shivaraja5633
    @shivaraja5633 5 років тому +905

    2020 la e song chusara oka like vesukondi

  • @darsiguntlasonu2729
    @darsiguntlasonu2729 5 років тому +1337

    2019 evaraina ee song chusara...chusthe oka like vesukondi

  • @dileepthota1049
    @dileepthota1049 7 років тому +5

    no one can beat in smile and simple steps..........................
    jai powerstar,pawanism

  • @Ramu-x8k
    @Ramu-x8k 3 місяці тому +2

    2.17 was crazy

  • @im_neeru4u
    @im_neeru4u 2 роки тому +2

    ANUP RUBENS....Man behind this beautiful song....

  • @arjunpatro6726
    @arjunpatro6726 5 років тому +544

    2020 lo chusina valu ok like vasukondi