Taiwan: "చైనా మాపై దాడి చేస్తుందని అనుకోవడం లేదు" బీబీసీ ఇంటర్వ్యూలో తైవాన్ అధ్యక్షురాలు BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • సోమవారం తైవాన్ కొత్త శకంలోకి అడుగు పెట్టబోతోంది. దేశాధ్యక్షురాలిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించిన త్సాయ్ ఇంగ్ వెన్ కొత్త అధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించబోతున్నారు. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో చైనా నుంచి తైవాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.
    #Taiwan #China #Military #TsaiIngWen #XiJinping
    ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన త్సాయ్... కొత్త అధ్యక్షుడు ఎదుర్కోబోయే సవాళ్ల గురించి ఏమన్నారో ఇప్పుడు చుద్దాం.
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 2