మన వేణు డైరెక్టరా! ఆహా సంతోషం దేవుడు చల్లగా చూడాలి👌🌹💐👍
ఏపీ అయినా మాకు వేణు అంటే చాలా ప్రేమ అతని కామెడీ చూస్తాము
వేణు meru ఒక మంచి director ఆవలి అని God బ్లెస్సింగ్ ఉండాలి అని కోరుతున్నాను
Hi Okapudu Nee Stage Emiti God Alleays Lift Up Low Meak People Ahy Where n Every Where Please Don't Understand Estimate Any One Bro Ali
సినిమా లాస్ట్ లో నేను ఎడ్చేసా😢 సూపర్ అన్న. మాన తెలంగాణా ఆచారంలో సూపర్. మాటలు రవట్లే అన్న
ఇప్పుడున్న సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా అవసరం.... కనుమరుగవుతున్న సంస్కృతీ సంప్రదాయాలు,విలువలు,కుటుంబసభ్యుల స్వార్ధపు ఆలోచనలవలన కుటుంబ కలహాలు ఇవి అన్ని మనకు ఇలాంటి మూవీస్ వల్ల కనువిప్పు కలగాడానికి తద్వారా సమాజ మార్పు కీ దొధపడతాయ్.... వేణు గారికి ధన్యవాదాలు ఇలాంటి మూవీస్ మరెన్నో తీయాలని మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ... జై హింద్ 🇮🇳🚩
ఎంత ఎదిగిన ఓదిగి ఉండటమే మనిషి గొప్పతనం❤
నాలుగు దశాబ్దల నుంచి ఇటువంటి సినిమా నేను ఎప్పుడూ కూడా చూడ లేదు చేల బాగుంది పెద్ద డైరెక్టర్లు కూడా నీ దగ్గర భలాదూర్ వేణు గారు మీకు సిని ప్రపంచం మొత్తం గర్వించ దగ్గరోజు దగ్గరలోనే ఉంది దేవుడు మిమ్మలను చల్లగా చూదాలని ప్రార్ధిస్తున్నాను సదా మీ అభిమాని
Emtra em vagavu... 4 dasabhdalu ga enni movies vachaya telusa ra niku.. Natakalu vaddu.. veedi kanna Best and better movies vachayi ra kukka
వేణు అన్నయ్య నీ సినిమా చూసాను సూపర్ నువ్వు ఇంకా చాలా సినిమాలు తియ్యాలి
బలగం ఒక మూవీ కాదు ఇది మన అందరి జీవితం.
Congratulations Venu, proud of you💐, Ali nuvvu pedda avakasavadi
Uday sardar (pk Ali) naku yepuudununcho anumanam politics game edi (pk Ali) eddaru vokate
Balagam movie evarru chusharru okka like veshukondhi
Chala chala chala bagundi venu anna congratulations
This movie was supported and encouraged by Andhra people as well.. slang might different but Emotions are same in Telugu states.
Go and celebrate in Andhra Pradesh as well
అన్న నువ్వు సెంచరీ సినిమాలు తీయాలి సూపర్ అన్న
వేణు గారిని మున్నా సినిమా లో చూసా గొప్ప కామెడీయన్ అవుతారు అనుకున్న కానీ గొప్ప డైరెక్టర్ కూడా అయ్యారు బెస్ట్ అఫ్ లక్ వేణు గారు 👌💐💐💐🙏 తెనాలి
Hat's off to venu🙏🙏🙏
Wonderful movie. GREAT MOVIE by Dir Raju garu. CONGRATULATIONS TO THE ENTIRE TEAM.
Really great movie superb movie n superb story ❤i really very connected movie superb superb
దిల్ రాజు టాలెంట్ వెతకడం లో great sir
28 years lo Na life la oka manchi cenema cushanu anta edha 😢😢😢 last gooesbums ochenai ❤❤🙏🙏🙏☮️
అలీ గారు...మిమ్మల్ని ఇప్పటికీ ఎప్పటికీ మిత్ర ద్రోహి అనే అంటాను...వేణు గారు సూపర్ మూవీ........god bless u
Maamoolugaa కాదు.. ఆ ద్రోహం devudu కలత పడే టెన్త... భగవంతుడు దీని ని క్షమించడు గాక క్షమించడు ..
వేణు తమ్ముడు You are deserve for this wonderful success you made
Extream success.
First time elanti movie chusa. No word's to say
Idhi oka movie naa..kaadhu idhi oka manishi jeevitham....great story which is build relationship strong
వేణు అన్న నీ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నo please మళ్ళీ కొత్త కథని తీసుకొనిరా అన్న🙏💐💯
దిల్ రాజు గారు సపోర్ట్ చేస్తారు చిన్న మూవీస్ కీ
Kutumbam kalisi vunadali ani chakkaga chepparu venue garu movie last.30mints.is.very power full iam also last 20mints is crey.is very good movie sir all the best kutumba katha chitram
వేణు అన్న గారు చాలా గొప్పవారు కావాలని మనసారా కోరుకుంటున్నాము 🙏🙏
ఉన్న మాట చెప్పాడు హరీష్
All the best Venu and good words from Harish Shankar
వేణు congrats keep it up nd all the best
Congratulations venu. 🎉
Amey Garu Meru Kastapade Okea Levalulo Vunaru Kanuka Andarene Enkerig Chestharu Chala Happyga Vuntade Mee Shous Chusenakuda 👍👍🙏🙏💯💯💐💐🙋♀️🙋♀️😀😀❤️❤️🤣🤣🤗🤗🥰🥰
Congratulations🎉🎉🎉
Venu🎉
Hii venu anna 🙏🙏🙏 manchi cinema teesaru anna meeru Inka eelanti yenno cinemalu tisi vijayam raavalani aa devudni manaspurthigaa korukunna anna
Nijanga venu anna before director after director life chusthe success ante idhe kadhara anipisthuntundhi ❤ love you venu anna all the best inka enno success chudali andhariki adarsham avvali 🎉🎉
Balagam movie superb beautiful venu anna superb superb 👌👌👌👌👌👌👌👌
All the best Venu anna you will become one of the best director in TFI
Ali can never make or direct an incredible movie like Balagam. .
Venu godblessyou 👌💐
అలి అన్న ఇదే మకు చాలా పెద్ద సినిమా మేము చిన్న సినిమా పెద్ద సినిమా అనే ఆలోచనతో చూడను అన్ని సినిమాలే అని చూస్తాము
Congratulations.venu.bro.100.movies.till.your.journy 💐💐💐💐💐💐🙏🙏🙏🇨🇮
Venu is the best directed god bless you with many more good films from Telangana,jai Telangana
Supper exalent sinima e roju chusanu
Nandhi, askar vasthundhi parameshwar krupa vala ,chala bagundhi.
Venu congrats💐💐👏👏👏
All the best venu garu
Tanu director ante nammaleka poyanu... Superb movie asalu...
💪💪💪👌👌👌💯💯💯💐💐💐💐 anna
Super movie anna...na jivitham nenu edchesina movies lo idi rendodi...1st one gorintaku 2nd one balagam....nijam ga ✋👌 ...ilanti family emotional movies tiste families ela undalo neti mobile pichilo unna yuvataku telusthundi... family ke time ke ivvani busy job holders ku idi oka inspire laga untai...
Anna movie chala bagunnadhii anna chala sentmental sinima 👌👌👌👌👌
Venu Anna ki God bless.Anna
Movie superb👌kudos to venu🙏
god bless you Venu bro...this time we are expecting another hit from you soon
Dil.raju Garu meeru chala great sir elanti avakasam inkevvaru ivvaemo😊
Can't expected Venu as Director really shocking
వేణు గారు ముఖ్యంగా ఈ ఆలీ గాడిని నమ్మకు నువ్వు బాగుపడతావ్
Super super venu Annaya
Super ❤️👌
Congratulations annaya venu block buster movie
Congrats venu anna,good start
Venu and ali ❤
జనాలు కష్టపడి సంపాదిస్తారు. ఇంట్లోవాల్లకంటే సినిమాలకీ , మందుకీ కర్చు చేస్తారు. అందరూ ఈ వీక్ నెస్ నుండి బయట పడాలని కోరుకుంటున్న
Super venu anna
Venu garu meru manchi director kavali God bless u.
The great pitcure బలగం సూపర్
Rupa garu wonderful acting
అన్నయ్య వేణు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎక్కువ ప్రమోషన్స్ చేస్తే పెద్ద cinema అన్నమాట
Prathimovie ni bahubali compare cheyyoddu. Balagam movie is unique. It can't be compared to any movie. Very natural movie
Wonderful movie Excellant
Venue garu enka Chala man hi movies thiyali
Excellent director
Congrats venu all the best keep it up superb movie👏👏👏👏👏👏
బలగం సినిమా తీసినా వేణు అన్న ఎస్ఎస్ రాజమౌళి ఇది నిజం అనుకుంటే ఓక లైక్ లేద షేర్ చేయండి సార్ ప్లీజ్
harish bhai nuvu maku okka superb gabbar singh ichavu.. and malli maaa venu ki support ka vachavu
Super super super movi
Super venu Ann good film
Jai Power star
Congratulations 🎊 venu Garu
Suuuuper movie
Congratulations venu futurlo enno sinimalu ceyale goppa director avvali god bless you
Congratulations venu
Great Movie......❤️
కామిడియన్స్ నవ్వించడం కాదు ఏడిపించడమే పెద్ద కామెడీ ❤
🔥🔥..
Venu babu avannivaddayya tillu Direction super
Jai venu
ఇది సినిమా కాదు నాగరికతను నేర్పు తుంది ఈ భలగం
ఇండియా కి 2. వ ఆస్కార్ పక్కా!
Really nice movie 🎉🎉🎉🎉
Movie chudakunda fake compliment ichadu aliga 😂😂😂
Jai venu from Nellore.
Super
Jai Movie Lo Venu Comedy Vere Great Comedian Venu 👏👏👏
❤ you Venu
God bless you venu Anna🎉🎉
Good pictures thiyali
Super movie sir
వేణు అన్న నీవు 100 సినిమా లు తీయాలి అని మనసారా కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు మీరు ఇలాంటి దర్శకులకు అవకాశం ఇచ్చి గౌరవం పెరిగింది.
Eeee
Yes Etharula srama Dochukondi
కొంచెం ఓవర్ అయ్యిందనుకుంటా... వంద సినిమా లు 95 ఏళ్ళ సిని చరిత్ర లో ఓ ఇద్దరు ,ముగ్గురు సాద్యమైంది... పుల్కా మాటలెందుకు రా
Ni solluu, Paytm batch la unnav
Nee manasu. Sallagunda.....anuko 100 yemi 1000 anuko..😂 jokes apart movie 🎉😢