నాకు అసలే స్పై థ్రిల్లర్ కథలు అంటే భలే ఇష్టం . కానీ ఎంత బాగా రాసారు అంటే అది కూడా 1980 లో ఇలా రాయడం అంటే సాధారణ విషయం కాదు. దాచుకుని దాచుకుని ఐపోతుందేమో అని వింటూ వచ్చాను అంత నచ్చింది. రచయిత్రి గారి శైలికి ఇంత ఓపిగ్గా అందం గా వినిపించి నందుకు రాధిక గారికి 🙏🙏🙏
రాధిక గారు మీరు చదువు తున్న విధానం చాలా బాగుంది, dr .అడవి సూర్యకుమారి గారు రాసిన బృండవం, గోదా కృష్ణ నవలలు మీరు చదివితే వినాలని ఉంది ఇప్పుడు ఆధ్యాత్మిక నవలలు రాసేవారే లేరు ,మీరు చవితే చాలా మంది విని ఆనందిస్తారు
చాలా చాలా బాగుంది రాధిక గారు,! నాకు ఇలాంటివే చాలా ఇష్టం, మీరు ఇలాంటి నవల లు ఇస్తారని కోరుకుంటున్నాను.
@@BhumiK-d3s తప్పకుండా... thanks for sharing your valuable feedback andi 😊💖
నాకు అసలే స్పై థ్రిల్లర్ కథలు అంటే భలే ఇష్టం .
కానీ ఎంత బాగా రాసారు అంటే అది కూడా 1980 లో ఇలా రాయడం అంటే సాధారణ విషయం కాదు. దాచుకుని దాచుకుని ఐపోతుందేమో అని వింటూ వచ్చాను అంత నచ్చింది. రచయిత్రి గారి శైలికి ఇంత ఓపిగ్గా అందం గా వినిపించి నందుకు రాధిక గారికి 🙏🙏🙏
Thanks ఉదయ్ గారు 🙏😊💖
రాధిక గారు
మీరు చదువు తున్న విధానం చాలా బాగుంది, dr .అడవి సూర్యకుమారి గారు రాసిన బృండవం, గోదా కృష్ణ నవలలు మీరు చదివితే వినాలని ఉంది ఇప్పుడు ఆధ్యాత్మిక నవలలు రాసేవారే లేరు ,మీరు చవితే చాలా మంది విని ఆనందిస్తారు
@@rpushpalatha814 తప్పకుండా ప్రయత్నిస్తానండీ
Chala bagundi mi thankyou radika garu
@@lakshmiprafullaaddala4741 💖😊
Story chala bavundandi👌
@@gayatrichalla9663 😊💖
Wow chaaaaaaala bavundhi
😊😊😊
💖😊
@@kathalukathanikalukhazana4293 miru inkonni ilanti sahasopethamaina, uthkantayhatho kudina navalalanu tharachu vinipinchali radhika garu.
ఎన్ని మలుపులో ఈ బుక్ లో.చాలాబాగుంది. సస్పెన్స్ బుక్స్ ఉంటే చదవండి. రచయిత్రి గారు చక్కగా రాశారు. మీరు అంతే చక్కగా చదివారు.
💖😊
Adavi surykumaari gaari voice chaala baagundi miru kuda novels chadavachu medam
💖😊
Story. Istoo. Lengthy. But. Nice. Time pass
సింధునదిలో పడినవాడు ముస్లిం కదా మరి రాహుల్ ఎలా వచ్చాడు?
ఆ వేషంలో ఉన్నాడు agent Rahul
@@kathalukathanikalukhazana4293ఓహో..రచయిత్రి చాలా ఇంటెలిజెంట్ వుమన్....👏