అదానీని కేరళ నుంచి పంపడానికి మార్క్సిస్టులు ఎందుకు సిద్ధంగా లేరు? || Kerala Marxists and Adani ||

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 85

  • @venkatesh1657
    @venkatesh1657 3 дні тому +27

    ఒక్క చిన్న రైస్ మిల్ పెట్టాలంటే సర్పంచ్ నుంచి MP ల దాకా లంచాలు ఇవ్వాలి...మరి ఇంత పెద్ద పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకుల తో సంబంధం లేకుండా వ్యాపారం చేయగలరా...

  • @venkatesh1657
    @venkatesh1657 3 дні тому +27

    మేము చేస్తే సంసారం మీరు చేస్తే వ్యభిచారం... ఇది కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకుల ప్రవర్తన

  • @venkataiahp3883
    @venkataiahp3883 3 дні тому +13

    మనం చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉంది మీ విశ్లేషణ సార్.నీతులు చెప్పడానికే మీరు పనికొస్తారు ఆచరించడానికి కాదు. కమ్యూనిస్టు పార్టీ భారత్ లో పారిశ్రామికీకరణను వ్యతిరేకిస్తూ అభివృద్ధి ని అడ్డుకుంటుంది.కాని చైనా లో కార్మికులకు ఏ హక్కులు లేకుండా చీప్ లేబర్ తో పారిశ్రామికంగా అభివృద్ధి వైపు దూసుకపోయేల చేస్తున్నారు.

    • @bnsudarshan9642
      @bnsudarshan9642 3 дні тому

      China కార్మికుల జీవన ప్రమాణాలు ఎలా వున్నాయి? తెలుసుకొని రాయడం మంచిది

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 3 дні тому +22

    అదానీ కాంగ్రెస్స్ స్టేట్ లో పెట్టుబడులు పెడితే వాషింగ్ పౌడర్ లో క్లీన్ అవుతాడు 😂😂😂

    • @Rakash273
      @Rakash273 3 дні тому

      @@rakeshcopper3671 avunu ley dongala andari ni party lo join chedkoni washing machine bhattaye janata party.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 дні тому +5

      Monna Kerala lo kuda govt ADHANI ki contracts icchinddhi 🤣🤣🤣 .

  • @Navigation.1996
    @Navigation.1996 3 дні тому +11

    #సోనియా_#సొరోస్ బంధం మీద వీడియోస్ చేయండి...

    • @ramanagorthi
      @ramanagorthi 3 дні тому +3

      కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏమి చెయ్యరు

    • @sunilkumar-iq2oq
      @sunilkumar-iq2oq 3 дні тому +2

      chineshwar garu congress mida okka video kuda cheyyaru

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дні тому

      ee donga metavi ku antha seen ledu. evadi swardham vadidi🤣

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дні тому +1

      Sonia citizenship nu cancel cheyyali. ilanti videsi mahila la valana ee desaniki chala pramadam

  • @venkatesh1657
    @venkatesh1657 3 дні тому +9

    బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి గురించి వీడియో చేయండి

    • @ramanagorthi
      @ramanagorthi 3 дні тому

      @@venkatesh1657 హిందువులు హీనస్థితికి చేరలేదని బాధ ఈయనకు

    • @Rakash273
      @Rakash273 3 дні тому +1

      @@venkatesh1657 nuvvu indian lo Hindu laku job lu ela create cheyalo bhattaye batch ki cheppu. Bangladesh gurinchi makenduku

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дні тому +1

      @@Rakash273 mana shrouding's lo problems vunte, avi manaku kuda pakutayi. manamu chustu vunte, repodduna meru mee professor kuda road la meeda BANGLA hinduvalu laga parugulu pette rojulu vastayi.

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дні тому

      eeyanoka, selective journalist. damocracy antadu kani chesevanni daridrapu panule. journalism musgu lo sontah agenda nu imlemente chestunandu

    • @Rakash273
      @Rakash273 3 дні тому

      @@rajumulagapati4790 matham gurinchi rechha gotti votlu adukkovadam tappa middle class ki bjp em chesindi? Pakistan&Bangladesh &China ni paniki malina matalu vaddu. Hindu insurance tiskunte 18%gst vestuna donga modi.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 дні тому +4

    హ హ హ కేరళ రెండున్నర సంవత్సరాల లో 23 వేల కోట్లు పెట్టుబడులు సాధిస్తే పెద్ద గొప్పగా డబ్బా కొడుతున్నాడు అదే ఏపీ ఆరు నెలల్లో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తే ఒక్క మాటా చెప్పడు 😅😅😅

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дні тому +2

      ee methavi oka selective journalist. eeyankocchina sikcyular vyaadhi ku mandu ledu. future lo emavutado emavutado,,, papam 🤣🤣🤣

  • @vandavasinagaraju
    @vandavasinagaraju 3 дні тому +2

    Good analysis sir

  • @47084
    @47084 3 дні тому +3

    నాగేశ్వరరావు పెట్టుబడులు పెట్టడు కానీ విమర్శలు ప్రశ్నలు మాత్రమే పెడతారు!

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дні тому +1

      Oppostion parties lo manchi nu vediki mari cheptadu, kani BJP lo okka chedu ne chustu video la la meeda video lu vadultaddu. Eyyanaku adani ku peeda difference emundi. Eee metavi ku vrutthi ku droham chestunandu

  • @ramreddy9960
    @ramreddy9960 3 дні тому +3

    Communist antay nay islam states

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 3 дні тому +5

    Are faltu గా. చిన్న పని ఉంటేనే మనం MRO office lo, పోలీస్ స్టేషన్ lo, ఇంకా యేదైనా ప్రభుత్వ office లో లంచం ఇచ్చి పనులు చేయించుకుని వస్తాo... భారత్ లో లంచం ఇవ్వకుండా పనులు అవుతాయ... తీసుకునే ది polit పార్టీ లు... ఇచ్చేది aadani ..

  • @chivareshbabu898
    @chivareshbabu898 3 дні тому +14

    BJP cheste vyabhicharam congress cheste samsaram antara ?

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 дні тому +2

      Edhuti vallaku cheputhanike neethulu vunnaye 🤣🤣🤣 .

    • @Rakash273
      @Rakash273 3 дні тому +2

      @@jawaharparepally8247 so bjp kuda vyabicharam chestundi ani oppuko Mari, sanathana darmam Ani sollu nduku??

    • @VelagaKondababu-n5d
      @VelagaKondababu-n5d 2 дні тому +1

      Corruption cheste cheppu

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 дні тому +1

    Vinzhagamm పోర్ట్ ఒప్పందం మీద వచ్చిన అవినీతి ఆరోపణల గురుంచి సార్ మర్చిపోయినట్టు వున్నారు 😅😅😅

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy1280 3 дні тому +18

    మొదటి ప్రశ్న :- భారత్ దేశంలో పేదరికం ఎప్పుడు వచ్చింది?
    సమాధానం :- 26 మే 2014 లో వచ్చింది.
    అంతకుముందు ప్రతి పౌరుడుకి ఒక కార్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండేది।
    రెండో ప్రశ్న :- అంబానీ ఆదాని ఎప్పుడు ధనికులు అయ్యారు ?
    సమాధానం :- 26 మే 2014 లో
    అంతకుముందు వాళ్ళు ఇద్దరు పాపం ఒకడు ముంబాయి ఇంకొకడు గుజరాత్ రోడ్డు మీద అడక్కు తినే వాళ్ళు
    మూడో ప్రశ్న :- పెట్రోల్ ధరలు ఎప్పుడు ఆకాశానికి అంటాయ్
    సమాధానం :- 26 మే 2014 లొనే
    అంతకుముందు లీటర్ కొంటె లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇచ్చే వారు పైగా లీటర్ పెట్రోల్ ధర10రూపాయలు మాత్రమే ఉండేది।
    నాల్గో ప్రశ్న :- పాకిస్థాన్ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ టెర్రరిస్టులు దాడులు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు?
    సమాధానం :- 26 మే 2014 నుండి
    అంతకుముందు చాలా సంతోషంగా ఉండేది మన కశ్మీర్ సరిహద్దు మన జవాన్లను ఏమి అనే వారు కాదు పైగా కలిసి చాయ్ బిర్యానీ మందు తాగేవారు।
    ఐదో ప్రశ్న :- మన దేశానికి అప్పులు ఎప్పటి నుంచి అయ్యాయ్
    సమాధానం :- 26 మే 2014 నుండి
    అంతకుముందు మన దేశానికి రూపాయి అప్పు లేదు ధనిక దేశం మనది పైగా స్విస్ బ్యాంకు కు అప్పులు ఇచ్చేవాళ్ళు
    2014 మే 26 ననరేంద్రమోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాను అని కమ్మీ,కాంగి,జిహాద్ గాళ్ళ మానసిక పరిస్థితి మరియూ వారి మీడియా పరిస్థితి !!????😀😀😀😀😀😀
    క్రెడిట్స్: Sri Krishnadev Reddy

    • @allabakshushaik9576
      @allabakshushaik9576 3 дні тому +2

      🥸💯

    • @HariobulreddyYerragundu
      @HariobulreddyYerragundu 3 дні тому +3

      ఛాలా బాగా chapparu అన్న

    • @ramanagorthi
      @ramanagorthi 3 дні тому +5

      Excellent sir

    • @Rakash273
      @Rakash273 3 дні тому +2

      Avnu Mari mem veste America laga chestam Ani middle class ni dochukuntuna govt edo andari ki telusu. 2014 mundu varaku adani Aasti entha? Adani evaro kuda teliyadu but gujarati batch dochi pettindi deshanni. Adani country loney richest but Tax filling lo top lo nduku ledu?

    • @puli4437
      @puli4437 3 дні тому +1

      jai prof 😂😂

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 3 дні тому +7

    George Soros
    George Soros
    George Soros
    Pls share your views on OCCRP, open society foundation

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 3 дні тому

      Fake Hindu tea seller pm 😂😂😂

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 3 дні тому

      😅

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дні тому

      ee metavi ku inka prooofs dorakaledanta. ade BJP ayithe, veedu ededo vunhinchukuni mari video lu chestadu. ilanti joournalist lu vutne desam bagu pade chance vutunda..

  • @ravieshwar317
    @ravieshwar317 3 дні тому

    వాళ్లు వచ్చేదే క్రోనిజం తో. ఇంకేమి అడ్డుకుంటారు. ఎవరిని అడ్డుకుంటారు. అయిపోయింది.
    మనల్ని మనం అమ్ముకోవాల్సిందే.

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 3 дні тому

    With political nexus only Adani captured many businesses.

  • @rajumulagapati4790
    @rajumulagapati4790 3 дні тому +2

    Cheee Chee Nehru meede enno avineeti aropanalu vunnayi. Ika, Pappu & Sonia lu iddaru kuda bail meeda vuntu parlament lo neeti sutralu cheptunaru. Avineeti anedi mana democracy lo bhagam ayindi. Deenni evaru emi cheyyaleru.

  • @dsreddy2112
    @dsreddy2112 3 дні тому

    అవును ..... కమ్యూనిస్టు లు. చేస్తే సంసారం. వేరే వాళ్ళు చేస్తే......

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi 3 дні тому

    Good story

  • @sudhakarreddy1453
    @sudhakarreddy1453 3 дні тому

    There are a few logistical problems in this argument
    1) Jagan's government had an agreement with SECI and not Adani-- in the power sector
    2) Allegations of kickbacks were not against Jagan alone-- there are many other CMs.
    3) If Adani paid bribes in some states, why do you think he would have spared others like Rajasthan and Gujarat where he has his huge enterprises.
    4) Adani acted through SECI which is a central government agency. So , if you want to accuse Adani, invariably it should be linked to SECI .
    And Central government should also be brought in to the limelight as without their connivance it is impossible to bribe states.
    5) Why do you think Adani did not bribe people in higher level in Kerala?
    It is certainly possible that he would have done it.
    But for the investigation agencies in USA , even this bribery scandal would have gone unnoticed.
    And lastly we can't just go by the allegations of Americans.

  • @ramreddy9960
    @ramreddy9960 3 дні тому +1

    Kerala hindu christians other states ki vayltunaru Pani kosam

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 3 дні тому

    Again mr adani no one take any action in india ex congressgovt and mr rahul gandhi critcised mr adani when congress got power in telangana they accepted 100 cr for x university after they returned thatvis secondary

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri 3 дні тому +1

    టెలికాం లేదు

  • @publicpolicy2512
    @publicpolicy2512 3 дні тому

    విళింగం విజింగం కాదు. Zha వుంటే ళ అని జ కాదు

  • @chagantisatyanaghesh9445
    @chagantisatyanaghesh9445 2 дні тому

    National harald case lo bail meedha thiriga family
    Jorge soros tho kalisi vunda family
    Waqf board law thachina varu
    Places of worship law thachinavaru
    Endowment lo hindhuvu holy places vundam ethara mathalu lakunda chasina varu desa bhakthulu
    Business man lu dhasa dhrohulu a

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 дні тому

    అందరూ మోడీ బిజెపి నీ చూసి భయపడుతున్నారు. మోడీ బిజెపి black mail politics. 😂😢😅

  • @vasuimandi5535
    @vasuimandi5535 3 дні тому

    e communistla valle kerala lo educated teachers, nurses kuda other states lo vachi cheap salary ki work chesthunnaaru.

  • @vk-ly3cm
    @vk-ly3cm 3 дні тому +1

    Sir subject matladandi mee gurinchi kadu

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 3 дні тому

    Adhani paina deep state thappuga chupinchali anukuntundi.. Adhan oka mashi kadu sir oka industries evi vuntey ney desam munduku nadustundi.. Merey kada adhani meda burada jallutaru malli yevaru kaduntunnaru antunnaru edhi nalugu nalukala dorani kada

  • @BharathAgroPlus
    @BharathAgroPlus 3 дні тому

    Prof Naga other countries business man's also doing illegal business in other countries but u r targeting only adni some people taking funds from other countries to making videos on indian business .

  • @vasuimandi5535
    @vasuimandi5535 3 дні тому +1

    Industrialists problems neeku em thelusu pamthulu?

  • @puli4437
    @puli4437 3 дні тому

    adani vaddu adani investments vaddu .. aha em cover drive by communist prof 😂😂😂😂

  • @sheshusaiparsa7184
    @sheshusaiparsa7184 3 дні тому +2

    Best example for crony capitalism is Congress n vijay malya link 😂😂😂

  • @puli4437
    @puli4437 3 дні тому

    mari adani ante congress valu thidtaru 😁😁😁😁😂😂.. ante idanta soros drama

  • @rajashekar1848
    @rajashekar1848 3 дні тому +2

    Anni neke telusa

    • @ramanagorthi
      @ramanagorthi 3 дні тому +1

      Communists కి backbone ఈయనే

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дні тому

      veediki anni telusu. kaani, nachhina vati meeda matrame video lu chestu neenu goppa metavi nu antu games adutu vuntadu. veedi donga sikyular roganiki mandu anedi ippati varaku kanukkolekpoyaru

  • @chandrapuram9877
    @chandrapuram9877 3 дні тому

    babu first yur do fight against on bangladesh hindus favour that country muslims attacking on hindus yu gathered indian public dont use anti govt policies