హింసకు ఈసీ వైఫల్యమే కారణం : Sajjala Ramakrishna Reddy - TV9

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2024
  • హింసకు ఈసీ వైఫల్యమే కారణం : Sajjala Ramakrishna Reddy - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #SajjalaRamakrishnaReddy #andhrapradesh #apelections2024 #tv9telugu
    credits : #srikanthrayancha

КОМЕНТАРІ • 5

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 15 днів тому

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు హెచ్చరిక 👉 ఆంధ్రప్రదేశ్ లో వున్న TDP, BJP,CONGRESS, YSRCP, JANASENA,CPI, CPM,ఇంకా ఎన్ని పార్టీల అధినేతలు ఉంటే అంతమందికి ఒక హెచ్చరిక 👇
    ✍️పార్టీల అధినేతలారా! మీరు ఎక్కడ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో వున్నారా? లేదా ఏ దేశంలో అయినా వున్నారా ?
    ✍️పార్టీల అధినేతలారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ నాయకులు అయినా ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టించినా, ఆ అలజడులను ఆపే ప్రయత్నం అన్ని పార్టీల వ్యవస్థాపకుల పైన 100% బాధ్యత వుందా? లేదా? 👇
    ✍️ మీ పార్టీ అధినేతలందరి బాధ్యత 100% వుంది.ఎందుకంటే 👇
    ✍️ పార్టీ అధినేతలారా! ఒక వేళ మీరు మా పార్టీ కార్యకర్తలు అలజడులు సృష్టించలేదు, మా పార్టీలకు సంబందించిన విషయం కాదు అని నిశ్శబ్దంగా ఉండిపోతే మీరు కూడా దోషులుగా ప్రజల ముందు నిలపడవలసి వస్తుంది. ఇదే భారతదేశ పౌరునిగా నా హెచ్చరిక.ఎందుకంటే 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని పార్టీలు విచక్షణ కోల్పోయి ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు.ఇది సహించరాణి నేరం.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నికలు జరిగాయి అనే విషయం పార్టీలు మరచిపోయి దేశ ప్రజల కన్నా పార్టీల మనుగడ కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ ఆలోచన విధానం 100% తప్పు. దయచేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులను ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలారా దయచేసి ఈ క్షణమే ఆపండి.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వారు తప్పు చేసారు అనేది ముఖ్యం కాదు. అన్ని పార్టీల అధినేతలు సమూహంగా ఒకేసారిమీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దాడులను ఆపమని మీ కార్యకర్తలకు హెచ్చరిక చేయండి.
    ✍️పార్టీ వ్యస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు తప్పు చేసినా దాని పూర్తి బాధ్యత ఆ పార్టీ వ్యవస్థాపకుని మీదే నేరం పడుతుంది. అంతేకాదు దేశ ద్రోహులుగా పరిగనిస్తూ,ఆ పార్టీని భారత రాజ్యాంగంకు లోబడి, దేశ బహిష్కరణకు గురి చేస్తాము అని భారతదేశ పౌరునిగా హెచ్చరిక చేస్తున్నాను.ఇదే సత్యం.
    ✍️పార్టీల అధినేతలారా! మీ పార్టీలు ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం ఏర్పడ్డాయి.ఈ సత్యం మీరు ప్రతీ క్షణం మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక.
    ✍️ పార్టీల అధినేతలారా! దయచేసి మీరు ఈ క్షణమే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ లో చేసే దాడులను ఆపమని చెప్పండి. దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కపాడండి.భారతదేశ పౌరునిగా ఇదే నా ప్రార్ధన. 🙏
    ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే
    భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️🙏🙏✍️qqqq🙏✍️qq🙏qq🙏wq

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 15 днів тому +1

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ మాజీ cm శ్రీ జగన్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ లో అలజడులు జరుతుంటే మీరు విదేశాలకు వెళ్ళటం అవసరమా?
    ✍️ అసలు మీరు ప్రజల క్షేమం కోరుకునే నాయకుడా? లేదా,మీ స్వార్థం కోసం మీరు ఇన్నాళ్లు మంచి నాయకునిగా నటించారా?ఈ రెండింటిలో ఏది నిజం మీరే ప్రజలకు చెప్పాలి.
    ✍️ జగన్ గారు,మీరే 2024 లో మళ్ళీ cm అవుతాను అని మీడియా ద్వారా ప్రజలకు చెప్పారు. అటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ లో అలజడులు జరుగుతుంటే విదేశాలకు ఈరోజు వెళ్ళటం మీకు ఏమాత్రం రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరం లేదా?మీ మనసుకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు అవసరం లేదా?
    ✍️జగన్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కన్నా,విదేశీ ప్రయాణమే ముఖ్యం అని మీరు అనుకుంటే దయచేసి మీలాంటి నాయకులు ప్రజా జీవితాలలోనికి మళ్ళీ రావద్దు, ఇదే భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️✍️✍️✍️🙏🙏🙏✍️🙏🙏✍️qqqq🙏🙏🙏🙏🙏q🙏

  • @sivajikolluri1625
    @sivajikolluri1625 15 днів тому

    There is a negitive vibrations in their mind , obusly something lies are taking

  • @VIRAATKARTICK
    @VIRAATKARTICK 15 днів тому

    INKAAA MAARAKA POTEY ELA RA SAJJALA

  • @srinuharsharao558
    @srinuharsharao558 15 днів тому

    Veella face lo odipotunnaru Ani ardam avtundi