మీకన్నా ఎక్కువ సుఖం మాదే? | Bhole Nath Yogi Swamiji About Aghora And Sadhus Miracles | M Qube

Поділитися
Вставка
  • Опубліковано 11 кві 2023
  • #MoneyMotivation #MoneyAttractingTips #MQUBE
    Watch ► మీకన్నా ఎక్కువ సుఖం మాదే? | Bhole Nath Yogi Swamiji About Aghora And Sadhus Miracles | M Qube
    M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
    M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
    Do subscribe our channel for a rich insight of earnings in a holistic way.

КОМЕНТАРІ • 113

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 11 місяців тому +6

    33 ఏళ్ల చిన్న వయసు.ఎంత విజ్ఞానం.పరమేశ్వరుడు ఎంత శక్తిని ప్రసాదించాడు.

  • @polepallyushanolasaikumar972

    Nerupama medam garu meeru chala jennun ga chestha interview chala baaguntundi

  • @krishnarao9306
    @krishnarao9306 Рік тому +2

    Om Namo Venkatesaya 🙏🙏🙏
    Sri Gurubhyo namah 🙏🙏🙏

  • @CB-pg3rc
    @CB-pg3rc Рік тому +6

    great knowledgeable person .. i don't believe anyone so easily.. but very knowledgeable swamy 🙏

  • @ismartsrinivasraopalaparth6640

    గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenkumarshaganti9779
    @praveenkumarshaganti9779 Рік тому +2

    Andarilaaga edho sodhi kaakunda practical ga chepparu supperb.

  • @vinod8522
    @vinod8522 Рік тому +1

    Chalabaga matladeru..🙏🙏

  • @sskumarji
    @sskumarji Рік тому

    Sri Guru Dakshinamurthy Namaha 🙏

  • @KadaliRamu
    @KadaliRamu Рік тому

    Om namasivaya...jai sriram

  • @sallojusrivasa3876
    @sallojusrivasa3876 Рік тому +8

    అక్క మీ యాంకరింగ్ కోసమే నేను యూట్యూబ్ చూస్తాం మీరు అమాయకత్వం గా అడిగే ప్రశ్నలకు చాలా మంచిది అనిపిస్తుంది అక్క మీరు నా చెల్లి అనుకుంటున్నా వయసులో

    • @aravindking1273
      @aravindking1273 Рік тому +8

      అమాయకంగా నా 🙄🙄 కనులు ఎక్కడ పెట్టి chusthunnav , adhi dhani overactipn

    • @hollymolly7685
      @hollymolly7685 Рік тому

      Adi amayukralu endi ra howlee gaa kanlu dengayaa?

  • @Viswannathrich999
    @Viswannathrich999 Рік тому +4

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🏽🙏🏽🙏🏽💐💐

  • @eswarrao6946
    @eswarrao6946 10 місяців тому

    Om Sri Gurubhyonamah ❤

  • @nareshboddu123
    @nareshboddu123 Рік тому +5

    Yes true
    Om namah shivaya 🚩🙏🙏🙏🙏

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 Рік тому +2

    హరహరమహాదేవ

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 Рік тому +1

    Nice👍👍

  • @anjanikumar5844
    @anjanikumar5844 9 місяців тому

    Om sri gurubyo namaha 🙏🏻

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 Рік тому +2

    వండర్ఫుల్ స్వామి

  • @karnaiahatmakur6118
    @karnaiahatmakur6118 Рік тому +1

    Swamy Bangaramu chese swarna vidya vedio chayandi kondariki chala avasaramu

  • @starcinema1983
    @starcinema1983 Рік тому +2

    Manam andaram jevitham lo okkate gurtunchukovali manaku okati kavalante chala vatini vadalali

  • @bonalanagachary1779
    @bonalanagachary1779 Рік тому

    Jaihoooooooo

  • @kakumanuvaraprasad2545
    @kakumanuvaraprasad2545 Рік тому

    Correct

  • @shiva84604
    @shiva84604 Рік тому +2

    Bramha Charyanu patiste Shariram manasu vajram tho samananga maruthundi

  • @narasimhuluneeruganti9561
    @narasimhuluneeruganti9561 Рік тому +4

    అన్ని యోగాల కంటే కర్మయోగం గొప్పది. అధి ట్రై చేయచ్చు గా స్వామీ.

  • @vinnuvlogs766
    @vinnuvlogs766 Рік тому

    👏👏👏

  • @GADDAMLAXMINARAYANA
    @GADDAMLAXMINARAYANA Рік тому +35

    స్వామి నేనేమనుకుంటున్నానంటే మహా పురుషులు సూటిగా సమాధానం చెప్పకుండా మరోరకంగా సమాధానం చెప్పడం ఏంటంటే ఇలా చెప్పడాన్ని బట్టి ఎదుటి వాళ్ళ మానసిక వికాస స్థాయిని గమనించి ఎదుటివాళ్ళ ఆలోచనా విధానం స్వార్థ ,నిస్వార్థ ప్రయోజనాల రీత్యా దేనిని ఆశించి నా దగ్గరకొచ్చాడు అనే విశయాలు అవగతం చేసుకొని వాళ్ళ స్థాయిని బట్టే విద్యను లేదా మిగితా వాటిని ఇవ్వడానికనుకుంటున్నాను..

    • @sankarallinone1111
      @sankarallinone1111 Рік тому

      నీ బ్రతుకు నువ్వు చుషుకో న మాట ఆయనకి బీపీ వస్తే తగ్గించు కొలేడు నువు మంచి గా ఉండు

    • @bhavyarani8903
      @bhavyarani8903 Рік тому +1

      ​@@sankarallinone1111 manushulaki use Leni vidya la gurinchi yenduku UA-cam lo pedataaru.... Vallaku help ayye.... Vaalla gurinchi pettandi.....

    • @epcservices6018
      @epcservices6018 Рік тому +2

      పూర్తిగా బహిర్గతం చేస్తే వెధవలు, నీచులు బ్రష్టు పట్టిస్తారు ముఖ్యంగా ఘనత వహించిన భారత దేశంలో ఈ ప్రమాదం ఎక్కువ కాబట్టి!
      జై భారత్

    • @user-mz8dx6up5d
      @user-mz8dx6up5d Рік тому +1

      వాళ్ళు చెప్పేవి అబద్దాలు కాబట్టి

    • @srinivaspingeli4780
      @srinivaspingeli4780 Рік тому +1

      నేను మిలాగే అనుకుంటున్నాను.

  • @minarjinayak4951
    @minarjinayak4951 Рік тому

    Nice wonderful god's🙏🎉

  • @danekulaappaji9827
    @danekulaappaji9827 6 місяців тому

    Yes this is correct.... Yogananda book lo chadivanu

  • @rajeshltv
    @rajeshltv Рік тому +2

    Roju srimad bhagwat geeta chadhuvutunte manasu prashatam ga vuntundhi, dipression vundadhu

  • @kspvideos6958
    @kspvideos6958 Рік тому +1

    Naku navvu vastundi

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful Рік тому +2

    ఇనడానికి మస్తుగుంటాయి

  • @nareshsam2862
    @nareshsam2862 11 місяців тому

    Moksham guruchi interview cheyandi

  • @hussainmogal6601
    @hussainmogal6601 Рік тому +1

    Full interview link pettanfi sir

  • @packwellinds7748
    @packwellinds7748 Рік тому

    Swamy jee,
    Maanavaaliki meeru yemynaa manchi , adbhutham cheyagalaraa?

  • @anithagoud5660
    @anithagoud5660 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful Рік тому +2

    7:15 మీరు కూడా సుఖంలో లేరు కాబట్టి సంసారుల దానాలు పుచ్చు కుంటారు

  • @m.nandakishore1321
    @m.nandakishore1321 Рік тому +1

    6:55 nijangane mi lifes lone sukam yakuvaga undi normal ga bathike vallu levangane emis money mental tensions family tensions ani enno utnai

  • @chittillausha
    @chittillausha Рік тому +1

    Picchi prasna manam atanni chusi ayo maartaraa ante vallu mananli chusi veelu eppudu ikkadki vastaroo anukuntaro... N truth is seeker path is that way not our way...

  • @loveKush-qs9ww
    @loveKush-qs9ww Рік тому +3

    స్మశాన సాధనలు విద్యలు చేయడం కొరివితో తల గోక్కోవడం తో సమానం

  • @FutureTradings
    @FutureTradings Рік тому

    @ 5:37 ఈ వీడియోలో నచ్చింది ఒక్కట్టే, 2+2=5-1

  • @bhavanibommida5179
    @bhavanibommida5179 Рік тому +1

    Age 33

  • @kuntidevadasu6787
    @kuntidevadasu6787 Рік тому +1

    Guruji number evandi memu kaludam ankuna

  • @rkr143
    @rkr143 Рік тому

    Manikeshwari maata kuda batikindi alaage

  • @bhaskervm99
    @bhaskervm99 Рік тому +2

    Guruvu gaari number ivandi please

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +3

    నారము & నాలుకను అదుపులో పెట్టని / అదుపు చేయడం చేతకాని వారికి ఇటు ఇహ లోకంలో, అటు పర లోకంలో కూడా సద్గతి , శాంతి, సౌఖ్యం........అసాధ్యం!

  • @sairam9966
    @sairam9966 11 місяців тому

    How to contact him
    Is it possible to meet him

  • @abhiramking4448
    @abhiramking4448 Рік тому +1

    సామి***ఒకభార్య తాను చెప్పిందే జరగాలని తన భర్తకి మంత్ర కాల దగ్గర ఏవో మందులు తెపిచ్చి తన భర్తకు పెట్టింది భర్త తన గుప్పెట్లో బందీ అయ్యారు చివరికి తన భర్తకి మూడుసార్లు చేతబడి కూడా చూపించింది**మీ చేసి కూడా ఆమె హాపీ గా ఉంది*ఆమె చేసిన పాపాలకు ఏదైనా కర్మ అనుభవిస్తుంద*లెద చెప్పండి

  • @gannasravan6700
    @gannasravan6700 Рік тому

    Reply me for me Viode🕉️🕉️

  • @posterior-786
    @posterior-786 Рік тому

    I’m the living example : In my childhood when I’m studying 7th class in Xxxxxxx City we came to summer vacation to my granny house in Bapatla that is in Guntur D,t.
    People now I’m telling the truth - I’m the living person who seen Evil (Demon) with my naked eye’s.
    They did xxxxxxxxx to my uncle (Who died long time back)
    It’s true - no need to lie or bluff.

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc Рік тому +1

    Show that person. Why haven't u show?

  • @omSai-qg1um
    @omSai-qg1um Рік тому +1

    75yrs vachina wight raledu mavalaki

  • @LreddyReddy-wc4xs
    @LreddyReddy-wc4xs Рік тому

    Guruvu gari number evvandi plz

  • @gannasravan6700
    @gannasravan6700 Рік тому

    Swami Ganja tharacha

  • @LreddyReddy-wc4xs
    @LreddyReddy-wc4xs Рік тому

    Number evvandi swamy meto matladali

  • @MsDurgaprasad999
    @MsDurgaprasad999 Рік тому +2

    Vajra sariram vastundaa cauliflower pettakandee

    • @shiva84604
      @shiva84604 Рік тому +4

      Bramha charya nu patinchithe body dimond laa strong maruthundi

    • @hanumamylife6510
      @hanumamylife6510 Рік тому +1

      మనకు తెలియనివన్నీ అబద్ధాలేనా? పూర్వం ఈ తెలివిడి మన దేశంలో సామాన్యులకు కూడ వుండేది. ఇప్పుడు చాల డెవలప్పై పోయాం కదా. ఆ జ్ఞానం కూడ పోయింది

  • @seenappa9526
    @seenappa9526 Рік тому

    Nmo Nmo

  • @vijayreddygaddam3076
    @vijayreddygaddam3076 Рік тому +2

    Anchor always over acts ….as if she is really interested in the topic

  • @ShivaKrishna9014
    @ShivaKrishna9014 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏👍👍👍💐💐💐💐💐💐💐

  • @raghavendraramappal4784
    @raghavendraramappal4784 Рік тому

    Guru lekunda ela thalli nee quetions lo common sense undadu pls ask mature questions ppl watching u madam garu

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 Рік тому +3

    Anchor కి వెటకారం ఎక్కువై పోయింది...

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Рік тому +5

    యాంకర్ గారు ఆయనేమో మా గురువుగారు 650 సంవత్సరాలు బ్రతికినారు అని చెబుతూ ఉంటే వెంటనే మీరు 200 300 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారంట నిజమేన అని అడగడం హాస్యాస్పదం. ఎన్ని విద్యలు నేర్చుకున్న ఎన్ని సంవత్సరాలు బ్రతికిన మోక్ష సాధన అనేది ముఖ్యం మోక్ష సాధన దిశగా మనం అడుగులు వెయ్యాలి

    • @ashokreddyvallapureddy3082
      @ashokreddyvallapureddy3082 Рік тому

      It's possible

    • @GADDAMLAXMINARAYANA
      @GADDAMLAXMINARAYANA Рік тому

      మోక్షం పొందేబదులు మళ్ళీ జన్మించి సమాజోధ్ధరణ చేయవచ్చు దేవతలలాగా...

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful Рік тому +1

    త్రా ట క విద్య తో అమృతం చుక్కలు కారుతాయి.

  • @ukaloo6022
    @ukaloo6022 Рік тому

    Hi Andi Naku chala problems unnai Naku ee guruji number kavali

  • @daranagarjuna1608
    @daranagarjuna1608 3 місяці тому

    Mi namber pettandi swami

  • @varaprasad6Kommu-mk6bb
    @varaprasad6Kommu-mk6bb Рік тому +1

    Intha chebutunnaru, india 🇮🇳country ni hindu deshamga marchandi chuddam

  • @suryabhai5886
    @suryabhai5886 Рік тому

    చందు వాయిస్ రికార్డింగ్ కోదాడ భార్గవ్ హాయ్

  • @user-sd7yy4jm5k
    @user-sd7yy4jm5k 8 місяців тому

    Meeku matha manikeshwari telusa

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful Рік тому

    సంబల అనేది లేదు
    మాస్ హిస్టీరియా

    • @hanumamylife6510
      @hanumamylife6510 Рік тому +2

      అండమాన్ నికోబార్ దీవుల్లో వుండే ఆటవిక జాతుల వారికి కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వగైరాలు తెలియవు. వారికి ఎవరైనా ఇలాంటివి వున్నాయని చెబితే నమ్మరు. ఏవో పిశాచశక్తులనుకుంటారు. అలా వుంది మీరు చెప్పేది. మనకు తెలియని విషయాలకు మాస్ హిస్టీరియా, మూఢ నమ్మకాలు, మోసము వంటి పేర్లు పెడతారు.‌ అందులోనూ ఆధునిక విద్యలు, సైన్సు చదువుకున్న గొప్పవారు కదా మీరు. తర్కం వచ్చు. గొప్ప కమ్యూనిస్ట్ భావాలతో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన కారణజన్ములు మీరు.

  • @FutureTradings
    @FutureTradings Рік тому

    @ 6:17 నీ తొక్కలో ఇంటర్వ్యూ కోసం

  • @india-tv9sq
    @india-tv9sq Рік тому +1

    ఒరేయ్ sumantv మీకు ఈ యాంకర్ తప్ప దేశముల వేరే ఎవరు దొరకలేదా ఈ యాంకర్ కు వెటకారం ఎక్కువ సరుకు తక్కువ నీ కర్మ రా బాబు

  • @2bombay
    @2bombay Рік тому +2

    Why telling lies if you know please reveal why bufling

    • @natureisfuture8704
      @natureisfuture8704 Рік тому

      నీ పేరు పెట్టి తెలుస్తుంది

  • @sankarallinone1111
    @sankarallinone1111 Рік тому +2

    నీకు చాలా భయం కాని ఇంటర్వూ తీసుకుంటావు అంతేగా ఆయన చెపిన బందలు వేసను pranyama చేశా ఆయనగారు చేపినవి నిజాలు ఓవరాక్షన్ వద్దు 3hours లొ అసన సిద్ధి

    • @real_men2356
      @real_men2356 Рік тому

      Arey Landa....nammakam lendi pikanike susthunnava vidio lu
      Migath valla nammakalni emotions ni guilt chesthava
      Erripukoda.....😅

  • @amarnadhk
    @amarnadhk 11 місяців тому

    Vidu swamy kadu waste fellow

  • @neelarameshramesh8830
    @neelarameshramesh8830 Рік тому +1

    Jai BJP

  • @srujanrontala39
    @srujanrontala39 Рік тому +3

    వీడు అన్ని కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తాడు...ఎందుకంటే...అవి..అబద్ధాలు కాబట్టి...ఆన్ ద రికార్డ్ చెప్పాడు వీడు...

    • @SureshBabu-vu8qx
      @SureshBabu-vu8qx Рік тому

      పోనీ నువ్వు చెప్పు నిజాలు. వాళ్ల వల్ల దేశానికి ఎటువంటి హాని లేక పోయినా మంచి అనేది వుంటాది మంచి మాత్రమే తీసుకో ఒక చెత్త బండి దగ్గరికి వెళ్లావు అనుకో అక్కడ మీకు బంగారం దొరికింది అనుకో బంగారంతో పాటు చెత్త కూడా ఎత్తుకుంటావా బంగారం మాత్రమే తీసుకుంటావా. ఇది కూడా అంతే

    • @SureshBabu-vu8qx
      @SureshBabu-vu8qx Рік тому

      @Vaibhav Kulakarni నాతో ఆట మాట పులితో వేట రెండూ సమానమే దా చూసుకుందాం

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 Рік тому +4

    Fake news.

    • @sastrymvsj2425
      @sastrymvsj2425 Рік тому +9

      నీకు ఇవి అర్థం కాదులే!

    • @chkalyyaan1005
      @chkalyyaan1005 Рік тому +2

      Pora MIM

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 Рік тому +1

      @@sastrymvsj2425 aunu ivi andariki artham kavu. Mukhyanga mamulu janalaki. Avi artham kavalante chinnapillala brain undali

    • @SureshBabu-vu8qx
      @SureshBabu-vu8qx Рік тому +1

      నీ పేరులో ఉన్న ముత్యం నీ మాటల్లో లేదు నీ పేరు మార్చుకో లేకపోతే నీ బుద్ది మార్చుకో

  • @srujanrontala39
    @srujanrontala39 Рік тому +5

    వీరి...వల్ల...ఎవరికి రా ఉపయోగం ...నమ్మే వాళ్ళు ఉంటే...

    • @natureisfuture8704
      @natureisfuture8704 Рік тому

      Without knowing anything, like mention this type of sms useless fellow

    • @SureshBabu-vu8qx
      @SureshBabu-vu8qx Рік тому +4

      వాళ్ల వల్ల ఏమోగానీ నీవల్ల ఉంటదా ఈ దేశానికి

    • @srujanrontala39
      @srujanrontala39 Рік тому +1

      @@SureshBabu-vu8qx సరే...నా వల్ల దేశానికి లాభం లేకపోవడం వలన జరిగే నష్టం ఏమి లేదు...కానీ లేనివి ఉన్నవి అని చెప్పే మోసం మాత్రం చేయను..

  • @Spiritual_Nature_explorer
    @Spiritual_Nature_explorer Рік тому

    Swamy phone number pampinchandi