అన్న నేను విశ్వకర్మ కులవృత్తులని పీఎం విశ్వకర్మ కులవృత్తులది అన్నా నాకు అబ్బాయి రాలేదు ఏ మెసేజ్ రాలేదు అన్న ఇంకా ప్లీజ్ నాకు ఎలా హెల్ప్ చేయండి అన్నా ఎలాగైనా
పోస్ట్ లో కార్డు సర్టిఫికెట్ రెండు వచ్చాయి కానీ ఫోన్ రాలేదు ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు ఏ నెంబర్ తో ఫోన్ చేస్తారు తెలియక సతమతము అవుతున్నాము ఎలా బ్రదర్
Pm విశ్వ కర్మ స్కిమ్ అప్లై చేసుకున్నా వాళ్లందరికి వస్తాయా లేకపోతే కొంతమంది కే ఇస్తారా సూర్యాపేట దాదాపు 25 వేల మంది అప్లై చేసారు అందరికి ఇస్తారా దోబీ 1000 మంది చేసారు బార్బర్ 500 మంది చేసారు పూలు కట్టేది 400 మంది చేసారు మేస్త్రి 2000 వేల మంది చేసారు వాళ్ళ అందరికి ట్రయినింగ్ ఇస్తారా కొంతమంది వి dm పెండింగ్ అని చూపిస్తూ ఉంది కొంతమంది కి dfo పెండింగ్ అని చుపిస్తా ఉంది 6 నెలలు అవుతుంది dfo పెండింగ్ అని చూపిస్తూ ఉంది సూర్యాపేట జిల్లాలో దాదాపు 2000 వేలమంది కి ట్రయినింగ్ ఇచ్చారు తరవాత ఆపారు ఎవరికి అడిగిన తెలవదు అంటునారు ఒకే జిల్లాలో 25 వేల మంది అప్లై చేసుకున్నారు అంత మంది కి ఇవ్వరు అంటునారు అది నిజమే నా ఇంకో విషయం ఆన్లైన్ చేసే వాళ్ళు బజార్ బజార్ తిరిగి ఎవరు పడితే వాళ్ళ అప్లై చేస్తున్నారు ఆలా చేయడం వాళ్ళ సంఖ్య పెరిగి పోతుంది అందరికి ఇస్తారా సార్. రోజు రెండు మూడు వందలు మంది కి అప్లై చేస్తున్నారు నాకు తెలిసి ఆన్లైన్ చేసే వాళ్ళు నాలుగురు ఉన్నారు వాళ్ళు బజార్ బజార్ తిరిగి అప్లికేషన్ రెండు వందలు తీసుకొని చేస్తున్నారు వాళ్ళ రెండు వందల కోసం చేస్తున్నారా ఒక్కొక్కరు రోజు 50 అప్లికేషన్ చేస్తున్నారు ఆలా ఇంకా చేసుకోవచ్చా మోడీ గారు దేశంలో 30 లక్షలు మంది కి అని చెప్పారు నోటిఫికేషన్ లో చూసిన 30 లక్షలు అని క్లియర్ గా ఉంది దేశంలో 30 లక్షలు అంటే తెలంగాణ రాష్ట్ర నికి దాదాపు ఒక లక్ష మాత్రమే వస్తాయి గా సార్ జిల్లా రెండు మూడు వేలు మాత్రమే వస్తాయి గా సార్ ఒక సూర్యాపేట జిల్లాలో 25 వేల మంది అప్లై చేసారు ఇంకా అప్లై చేసే వాళ్ళు పొదుపు సంఘాలు సభ్యులు పది మంది ఉంటారు గా సారు వాళ్ళ ని కలసి రోజుకు 50 మంది 60 మంది చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు కుడా రెండు వందలు ఇచ్చి అప్లై చేసుకున్నారు 3 లక్షలు లోన్ వస్తది అని ఎదురు చూస్తున్నారు అసలు చివరికి ఏమైంది సార్
@@nagarajuarroori2391 ok, నా next NLM scheme video lo స్పెషల్ గా మీ కామెంట్ పై చెప్తాను, కానీ ఒకసారి ఈ శ్రం కార్డు అంటే చెక్ చేసుకోమని చెప్పండి, వీడియో లో చెప్పిన విదంగా, థ్యాంక్ ఫర్ యువర్ కామెంట్ బ్రో...
Anna super ga cheppav anna very useful content
And first wiew and did subscribe your channel
పీఎం విశ్వకర్మ కి అప్లై చేసి సంవత్సరం కావస్తుంది ఎటువంటి రెస్పాండ్ లేదు
అవునండీ
Ni voice clarity ga ledhu mic 🎤 marchu bro
@@tink_u5689 👍
Excellent information 👌 super
Sir na sartipicatalo photo wrong vachidhi eam chayali
మీ ఆధార్ కార్డు లో a ఫోటో ఐతే ఉందో అదే ఫోటో వస్తది
Naku ఇంకా styfoundraleheu
@@Nipremakai మీ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అడగండి..
అన్న నేను విశ్వకర్మ కులవృత్తులని పీఎం విశ్వకర్మ కులవృత్తులది అన్నా నాకు అబ్బాయి రాలేదు ఏ మెసేజ్ రాలేదు అన్న ఇంకా ప్లీజ్ నాకు ఎలా హెల్ప్ చేయండి అన్నా ఎలాగైనా
@@TalupulaShivakumar ?
15000 e-voucher revoked ani msg vachindi bhim app lo vocher not available ani vastundi evarini contact kavali
Review pinding by DM/ZONES vathuodhi sir
Yes,
Sir DM zone pending ani chupisthumdi sir
చెప్పులు కుట్టుటకు అప్లై చేశాను ఎప్పుడు ట్రి్నింగ్ పోవాలి
పోస్ట్ లో కార్డు సర్టిఫికెట్ రెండు వచ్చాయి కానీ ఫోన్ రాలేదు ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు ఏ నెంబర్ తో ఫోన్ చేస్తారు తెలియక సతమతము అవుతున్నాము ఎలా బ్రదర్
Sir apply chesi daggara daggara one yr avthundhi . atuvanti response ledhu avarini adagalo Kuda thelidhu
Application has been recommended by grama pradhan msg matram vachindhi sir
Next no information
Excellent 🎉
Toll free number kalavadam lehdu
Good information
🎉 సూపర్
Bank walon loan reject chesaru bank manager chettu Nadu endhuku karanam chapter Nalgonda district
Sir DM pending undi naku loan vastunda
it is under verification 2nd stage
Enquiries lo excellent ane vachindhi loan istara cibil score check chesina tarvata cibil score 687 but enquiries lo excellent
Request bank manager
15 k voutcher annaru బ్రో I'm barbar aa tool kit andhulo unna products ki 3k kuda kadhu
Pm విశ్వ కర్మ స్కిమ్ అప్లై చేసుకున్నా వాళ్లందరికి వస్తాయా లేకపోతే కొంతమంది కే ఇస్తారా సూర్యాపేట దాదాపు 25 వేల మంది అప్లై చేసారు అందరికి ఇస్తారా దోబీ 1000 మంది చేసారు బార్బర్ 500 మంది చేసారు పూలు కట్టేది 400 మంది చేసారు మేస్త్రి 2000 వేల మంది చేసారు వాళ్ళ అందరికి ట్రయినింగ్ ఇస్తారా కొంతమంది వి dm పెండింగ్ అని చూపిస్తూ ఉంది కొంతమంది కి dfo పెండింగ్ అని చుపిస్తా ఉంది 6 నెలలు అవుతుంది dfo పెండింగ్ అని చూపిస్తూ ఉంది సూర్యాపేట జిల్లాలో దాదాపు 2000 వేలమంది కి ట్రయినింగ్ ఇచ్చారు తరవాత ఆపారు ఎవరికి అడిగిన తెలవదు అంటునారు ఒకే జిల్లాలో 25 వేల మంది అప్లై చేసుకున్నారు అంత మంది కి ఇవ్వరు అంటునారు అది నిజమే నా
ఇంకో విషయం ఆన్లైన్ చేసే వాళ్ళు బజార్ బజార్ తిరిగి ఎవరు పడితే వాళ్ళ అప్లై చేస్తున్నారు ఆలా చేయడం వాళ్ళ సంఖ్య పెరిగి పోతుంది అందరికి ఇస్తారా సార్. రోజు రెండు మూడు వందలు మంది కి అప్లై చేస్తున్నారు నాకు తెలిసి ఆన్లైన్ చేసే వాళ్ళు నాలుగురు ఉన్నారు వాళ్ళు బజార్ బజార్ తిరిగి అప్లికేషన్ రెండు వందలు తీసుకొని చేస్తున్నారు వాళ్ళ రెండు వందల కోసం చేస్తున్నారా ఒక్కొక్కరు రోజు 50 అప్లికేషన్ చేస్తున్నారు ఆలా ఇంకా చేసుకోవచ్చా మోడీ గారు దేశంలో 30 లక్షలు మంది కి అని చెప్పారు నోటిఫికేషన్ లో చూసిన 30 లక్షలు అని క్లియర్ గా ఉంది దేశంలో 30 లక్షలు అంటే తెలంగాణ రాష్ట్ర నికి దాదాపు ఒక లక్ష మాత్రమే వస్తాయి గా సార్ జిల్లా రెండు మూడు వేలు మాత్రమే వస్తాయి గా సార్ ఒక సూర్యాపేట జిల్లాలో 25 వేల మంది అప్లై చేసారు ఇంకా అప్లై చేసే వాళ్ళు పొదుపు సంఘాలు సభ్యులు పది మంది ఉంటారు గా సారు వాళ్ళ ని కలసి రోజుకు 50 మంది 60 మంది చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు కుడా రెండు వందలు ఇచ్చి అప్లై చేసుకున్నారు 3 లక్షలు లోన్ వస్తది అని ఎదురు చూస్తున్నారు అసలు చివరికి ఏమైంది సార్
@@nagarajuarroori2391 ok, నా next NLM scheme video lo స్పెషల్ గా మీ కామెంట్ పై చెప్తాను, కానీ ఒకసారి ఈ శ్రం కార్డు అంటే చెక్ చేసుకోమని చెప్పండి, వీడియో లో చెప్పిన విదంగా, థ్యాంక్ ఫర్ యువర్ కామెంట్ బ్రో...
Training amount 4000 okkate vastunde lone radu endukante civil score 750 above vuntene estaru ap fb bank ayte40000 vastunde sbi vallake 100000 vastunde
Sri maku raladi
Inka yeppudestaru malli election ki munda
Good information