Astrologer Srinivasa Murthy About How to overcome Negative Energy | Part - 6 | SumanTV Devotional

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 174

  • @BhavamCreations
    @BhavamCreations 4 місяці тому +8

    ఇవి అన్నీ జనరల్ గా చెప్పేవి ఏమీ తెలియని వాళ్ళకి కొత్తగా వుంటాయి ప్రతీ రోజూ దైవ సంభంధమైన కార్యక్రమములలో పాల్గొంటే నెగెటివ్ అనేది ఉండదు. మన ఆలోచనలలోనే నెగెటివ్ ఉంది. వ్యాపార రీత్యా జనాల యొక్క బలహీనతలతో ఆడుకోవటం దురదృష్టకరం. జై శ్రీమన్నారాయణ...

  • @giribabur923
    @giribabur923 11 місяців тому +6

    Yes Sir. Completely True. I faced the same issue two years back. Temple ki vellalani anipinchadu. I had same feeling almost 4 years. Naku kuda pressure vachi nenu kuda suddenga arichevadini sir. Avunu sir, nenu kuda chastanu and champutanu anevadini multiple times. And naku kuda almost an year, 1 to 3 am nidra melakuva vachestundi. nidra pattedi kaadu. Entha correct ga cheptunnaru sir.

  • @jayasree913
    @jayasree913 11 місяців тому

    U r 100% correct sir....champutha chastha ,, ani arustharu chinna vishayalaki...all these because they carry negative energies...spiritutal knowledge unna varike ardam avuthundi...valakki adi experience avvanantha matrana levu ani ela cheptharu...manaki teliyanivi chala untai srushti lo...thanku so much sir..veetini jayinchataniki try chesthe will become positive..

  • @umagowri5568
    @umagowri5568 Рік тому +19

    Meeru cheppanavi correctga jarigayi.100% correct.

  • @kethakvsn
    @kethakvsn 3 місяці тому +1

    మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పిందీ జరిగింది నేను నమ్ముతాను.

  • @rajendraprasadchebrolu1934
    @rajendraprasadchebrolu1934 3 місяці тому

    This astraloger predictions are true genuine and I believe him more.

  • @DHANARAJUALLIPILLI
    @DHANARAJUALLIPILLI Рік тому +40

    సార్ మీ పాయింట్ 1000%కరెక్ట్ థాంక్యూ

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +8

    మైండ్ గేమ్ పోకడలు, ప్రకటనల పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి!

  • @kprashathi3277
    @kprashathi3277 11 місяців тому +2

    నేను చాలా రోజులు ఆ బాధ అనుభవించాను. నేను నమ్ముతాను. చెప్పేవన్నీ నాకు జరిగింది.

  • @rashedmba
    @rashedmba 11 місяців тому +1

    Well said...
    Very deep Analysis... Accepted Sir..

  • @GBRWORLD
    @GBRWORLD 3 місяці тому +1

    అన్నీ బాగానే ఉంది కానీ
    ప్రస్తుత పరిస్థితుల్లో
    అందరికీ ఎదురయ్యే
    సస్యలే మీరు చెప్పారు. బాగుంది అందులోనుంచి బయట పడటం ఎలా .
    అనేది మీరు చెప్పగలిగితే.
    నేను నమ్ముతా.
    నేను ఒక నేగిటీవు అని మీరు అనుకున్నా.
    పర్వాలేదు.
    పరిష్కారం చెప్పండి.
    ఏదో ఒక కారణం తో భాద పడేవారికి మంచి చేసిన వారు ఔతారు.
    దైవం మానుష రూపేణ అన్నారు పెద్దలు
    అది నిజం మీరు నిరూపించండి
    మిమ్మల్ని ఒక దేవుడిలాగ చూస్తారు.
    This is GBR WORLD
    Make every thing possible.
    Thank you.

    • @GOVINDUTULASI-j4t
      @GOVINDUTULASI-j4t 3 місяці тому

      అరె పిచ్చిపాటలు ఇది వ్యాపారం

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +2

    ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్లి నిలబడితే ఆ నీటి ఎనర్జీ వెంటనే మాకు వచ్చేస్తుంది దానివల్ల భయము స్వరము ఇవన్నీ వస్తాయి జ్వరం వస్తుంది

  • @Shan-sg7mm
    @Shan-sg7mm Рік тому +5

    అమోగమైన విజ్ఞానం, 🙏💐🙏👏👏👏

  • @krishnag7796
    @krishnag7796 11 місяців тому +1

    He is 100% correct!

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 Рік тому +6

    Nammavadhu vedi matalu Sreerama sreerama sreerama ani chepite chalu

  • @prasadkama1428
    @prasadkama1428 Рік тому +1

    Correct ga chepparu Guruvugaru, konthamandi jabbu tho unna vaalla daggaraki velli pichchi pichchiga matladatharu. Vayasu lo Pedda vaallu, jeevithaanubhavam unna vaallu ayi undi kuda alaagay maatladathaaru. Nenu observe chesaanu

  • @gannavarapusrinivas4799
    @gannavarapusrinivas4799 3 місяці тому

    ఒక మారుమూల ప్రాంతంకి ఒకప్పుడు వెళ్ళాను ఇప్పుడు వెళ్లకుండా ఉండలేకపోతున్న ఎలా మానడం చెప్పండి

  • @shankarhealth2211
    @shankarhealth2211 Рік тому +2

    Sir 3 gantala nuchi 5 gantala varaku brhamah muhurtham antaruga

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +1

    పాతకాలంలో పెద్దవారు దెయ్యాల గూర్చి చెప్తూనే ఉంటారు అలాంటి వారిని ముస్లిమ్స్ వారి దర్గాలు ఉంటాయి చర్చలు ఉంటాయి ఏసుక్రీస్తు ప్రైవేట్ చేస్తే మంచిది అంటారు చాలామందికి ఎక్కడ బాగోతం అక్కడికి వెళ్తే చాలామంది బాగుంటారు

  • @rajushekar1801
    @rajushekar1801 3 місяці тому +1

    నాది జాతకం మిధున రాశి,ఆరుద్రనక్షత్రం 3వా పాదం యెట్లా ఉంటది

  • @GiriDGiriPrasad
    @GiriDGiriPrasad Рік тому +4

    చాలా కరెక్ట్ గా చెప్పారు గురువు గారు

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 Рік тому +3

    remidies emi cheyali chebite baguntundi

  • @bhagyalakshmikalakuntla8044
    @bhagyalakshmikalakuntla8044 11 місяців тому

    Correct gaa chepparu🙏💐

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 Рік тому +7

    Good awareness Sir and Thanks for sharing valuable information to public 🙏🙏🙏🙏🙏🙏

  • @badambeechupalli8092
    @badambeechupalli8092 4 місяці тому +1

    Chala Baga cheppinaru

  • @lakshmisarmavemuri
    @lakshmisarmavemuri 4 місяці тому

    Meeru cheppinavi anni correct

  • @luckychin1397
    @luckychin1397 Рік тому +3

    Meeru cheppevanni maintilo ilage matladutharu guruvu garu

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +2

    అది ఉంటే/ ప్రవేశిస్తే కూడా అంతకంటే బలంగా మెలుకువ వస్తుంది ఆడ మగ ఇద్దరికీ కూడా!

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 3 місяці тому

    3 am ki melukuva vaste Bhagwat sanketam for blessing for meditation. Not negative energy

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +1

    మనం నేర్చుకున్న సబ్జెక్ట్ బట్టి మన స్ట్రాంగ్ వ్యూస్ ఉంటాయి (ఆవు composition లా). Negative energy అన్నది ఈరోజుల్లో ఒక fashionable word. ఓ పదేళ్ల క్రితం ఈ మాట అరుదుగా వినిపించేది.

    • @srilakshmi9760
      @srilakshmi9760 11 місяців тому

      Baaga chepparu....😂

    • @jayasree913
      @jayasree913 11 місяців тому

      Appudu intha media kani awareness kani levu kada..appudu leni chaduvulu ippudu unnai kada science is developing day by day...and it also proves this negative energiez..still science ki andavini unnai...

  • @vamsisurada7225
    @vamsisurada7225 Рік тому +4

    Naku daily 3.30am ki melukuva vachi nidhara ravatle....morning 6 . 30 tharvatha chala nidra vasthundi

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Рік тому +6

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @r.a.kishorekumar
    @r.a.kishorekumar Рік тому +5

    Yes centpersent correct thank you guruji

  • @tanujareddy8227
    @tanujareddy8227 Рік тому +10

    Temple ki vellalani anipinchadu. Kani daily intlo Pooja chestanu.

  • @ttt1405
    @ttt1405 11 місяців тому

    100 percent correct sir 🙏

  • @p.venkateshwarraopvrao1435
    @p.venkateshwarraopvrao1435 11 місяців тому +1

    🙏🚩But you have not given the remidies 🐂🦚🦜🌺🌹🌷💐👍

  • @jhansiraninamboori7219
    @jhansiraninamboori7219 Рік тому +8

    యేమిటండీ ఈ సుత్తి
    మీకు పనికి రాని సబ్జక్ట్ లేదా…
    లేనిపోయిన భయాలు … అసలే
    లేని పోయిన దరిద్రాలు చాల వున్నాయి. ఈ పనికి మాలిన కబుర్లు ఆపండి. భగవంతుడు వున్నాడు. మనం ధర్మం తప్పక పోతే మన పట్ల వుంటాడు.
    ఎన్నో రకాల సైక్లాజికల్ డిసీజస్ వున్నాయి . మానసిక రోగాలు వున్నాయి.వాటిని వీటితో కలిపి వీటిని వాటితో కలిపి సోది వినిపించడం సబబు కాదు
    నాగరాజు యేమిటయ్యా ఈ గోల
    లేని రోగాలు పుట్టించి
    వున్న మనశ్శాంతి పోగొడుతున్నారు. యెదవ సోది…ఆపండి …

    • @srilakshmi9760
      @srilakshmi9760 11 місяців тому

      Baagaa chepparu...bhapetti champakandi baabu meeku punyam untadi😢

    • @jayasree913
      @jayasree913 11 місяців тому

      Manadika rogalu enduku vasthunnai..

    • @atthegym6566
      @atthegym6566 3 місяці тому

      😂😂 భయపడ్డారు కదూ

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 Рік тому +3

    Good analysis tnq sir

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 Рік тому +33

    సుమన్ టీవీని చాలామంది గౌరవిస్తారు కానీ ఇటువంటి వ్యాపారస్తుల్ని ఇంటర్వ్యూ పేరుమీద పబ్లిసిటీ చేయడం సరికాదు 🙏🙏

    • @spavankalyansaxophone8563
      @spavankalyansaxophone8563 11 місяців тому +1

      ఆయన చెప్పినవి 100కి100 నిజం sir 🙏

    • @MallareddyAdavelly-nu6ze
      @MallareddyAdavelly-nu6ze 11 місяців тому

      ​@@spavankalyansaxophone856313:50

    • @SameeraKumar
      @SameeraKumar 9 місяців тому

      డబ్బులు తీసుకుని ఈ ఇంటర్వ్యూ లు చేస్తారు. లేకపోతే ప్రతి కౌన్ కిస్కా వాళ్ళనీ ఇంటర్వ్యూ చేయడానికి సుమన్ టీవీ కి పనీపాటా లేదా. మీరు ఫోన్ చేసి డబ్బులు ఇస్తామంటే మీ ఇంటర్వూ కూడా చేస్తారు.

  • @Krshn0610-1
    @Krshn0610-1 Рік тому

    Sir omsanthi lo memu vinaadhi 2.30am ki shivabagvan sancharam chestharu ani maku omsanthi vaallu cheparu

  • @babithababithadobbali4180
    @babithababithadobbali4180 11 місяців тому

    Parishkaram free ga chestara

  • @suryateja2402
    @suryateja2402 Рік тому

    ఎప్పుడూ నకారాత్మక మాట‌లు మాట‌లాడకూడదు

  • @marimgantivenkataramanujac5391
    @marimgantivenkataramanujac5391 Рік тому +10

    What are the remedies to overcome negetivenergy

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 9 місяців тому

    25% మాత్రమే కరెక్ట్.......

  • @devarajuludevanga2265
    @devarajuludevanga2265 Рік тому +10

    Negative ఎనర్జీ పోవడానికి ఏమిచేయాలి చెప్పలేదు

    • @jayasree913
      @jayasree913 11 місяців тому

      Should heal ur self

    • @GOVINDUTULASI-j4t
      @GOVINDUTULASI-j4t 3 місяці тому

      అరె పిచ్చోడా ఇది వ్యాపారము

  • @kishoresai6076
    @kishoresai6076 4 місяці тому

    Meeru chepidi aksrla nijamu sir

  • @pathrivamsee3324
    @pathrivamsee3324 11 місяців тому

    Namasthe sir ala melakuva vasthe elanti remidies cheyali

  • @venkataindira6668
    @venkataindira6668 3 місяці тому

    Mikyaina vishayalu sound vundadhumike deggara pettuko valasindhi

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +1

    గట్టిగా చెప్పండి

  • @sureshkalapala7965
    @sureshkalapala7965 Рік тому +4

    Energy is given by God.
    Pasitiv, Negative is seasonal issue .

  • @mujeebmd4154
    @mujeebmd4154 Рік тому

    Telugu matlade vidanam chala bagundi

  • @himavanthreddy4967
    @himavanthreddy4967 Рік тому +3

    100 percent correct

  • @venkatparsad
    @venkatparsad Рік тому +2

    Sir I get wake-up at 2-3 am when I drink lightly. I will get wake up around 6 am when I don't drink or drink more. Is there any negative energy.

    • @ark2450
      @ark2450 11 місяців тому

      No

    • @jayasree913
      @jayasree913 11 місяців тому

      Asalu drink chesthunnaru ante ne negative energies unnai ani ardam

    • @jayasree913
      @jayasree913 11 місяців тому

      Yes ...

    • @ark2450
      @ark2450 11 місяців тому

      @@jayasree913 no

  • @gannavarapusrinivas4799
    @gannavarapusrinivas4799 3 місяці тому

    Sir ఆల్రెడీనేను చాలా నష్టపోయాను

  • @SuperPaddy1966
    @SuperPaddy1966 10 місяців тому

    Vatiki remedy ento cheppandi

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +2

    నెగటివ్ ఎనర్జీ ఉండే ఇంటికి ఏం చేస్తే పోతుంది

  • @bsvlsivaprasad8487
    @bsvlsivaprasad8487 11 місяців тому

    How to get rid of this negative energy what you said I am having these bad habits of anger

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Рік тому +2

    Meeru cheppedam taa abadham

  • @sriramasairam1475
    @sriramasairam1475 4 місяці тому

    Vunnay vunnay ante poyedhi yelano cheppaliga

  • @venkatareddy8878
    @venkatareddy8878 Рік тому +1

    Remidi yemi cheyali sir

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 4 місяці тому

    sir. what about nastikas

  • @PolisettyKandula
    @PolisettyKandula Рік тому +1

    Remedies chapla kada sir

  • @ratham3064
    @ratham3064 Рік тому +2

    Na koduku ilane kassumantadu sir 7 years nunchi ide jarugutundi sir yemicheyyalo ardhamkavatam ledu sir Ratnasingh Vsp

  • @SkHaseena-qb8uw
    @SkHaseena-qb8uw Рік тому

    Nagaraj you are smile

  • @prasadjn6816
    @prasadjn6816 11 місяців тому

    నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పారు బానే ఉంది దాని నుండి ఎలా బయటపడాలో వివరంగా చెప్పాలి కదా సార్.

  • @Upendra-rr7bl
    @Upendra-rr7bl 3 місяці тому

    Ma babu elana undu vadu 100%undu Lif Antha distb Anddi sir ma jeevthallu tallakindlu Andhi sir

  • @TheAnilram
    @TheAnilram 11 місяців тому

    Naku ippudu jarugutunnaye ivanni

  • @d.kanyakumari2905
    @d.kanyakumari2905 Рік тому +2

    Sound ledu sound leni programweat

  • @UshaSri-gh2oh
    @UshaSri-gh2oh Рік тому +1

    Guru ji Naku roju2:30 ki melukuva vasthundi, mokkalu kuda vesthunna aina paristhithilo elanti marpi ledu yem cheyyalo cheppandi

    • @anithaKarumuri
      @anithaKarumuri 3 місяці тому +1

      amma yesu prabhuvu nandu nammika vunchu ninnu a negative energy taakaledu

    • @anithaKarumuri
      @anithaKarumuri 3 місяці тому

      sir meeru yeppatikyna jesus ni nammukondi sakthulani kadu edi salaha matrame aapy mee estam mee alochana yendu kante nijadevudu okkade aayanaperu yesu chreesthu

  • @rajeshreddy3700
    @rajeshreddy3700 11 місяців тому +1

    Your fear is your negetiv energy…

    • @The_Best_Of_Nature
      @The_Best_Of_Nature 10 місяців тому

      Ni gudda muskoni dengey uchitha salahalu iyyaku fear anedhi evvaniki undadhi negative energy vallane fear untadhi

  • @jaisriraam6722
    @jaisriraam6722 Рік тому

    Mid Night 1:30to2:30or3 ee time lo naku chanipoina vallu, patha illulu akkada ma nanna kanupadutaaru emi matladaru 13years indi ma nanna chanipoi eppati varaku roju kanpadataaru 😢

  • @sandeepkumar-ys6nl
    @sandeepkumar-ys6nl 3 місяці тому

    Whater night ekkuva thagandi automatically testharu

  • @gannavarapusrinivas4799
    @gannavarapusrinivas4799 3 місяці тому

    డైలీ 1:37.కి మెలకువ వస్తుంది 3మంత్స్ నుంచి

  • @nandunandy7066
    @nandunandy7066 11 місяців тому +1

    Cricket team cup☕ final lo poindi gelupu india🇮🇳 annavu brother🌹😂

  • @kodemashwini4616
    @kodemashwini4616 Рік тому +1

    Menu daily Lestanu 1 to 3

  • @mvravikumarkadapa5794
    @mvravikumarkadapa5794 Рік тому +4

    Sound ledu

  • @sheshanknirmal
    @sheshanknirmal Рік тому +1

  • @arunakumarimandapaka6708
    @arunakumarimandapaka6708 Рік тому +9

    గురువు గారూ రెమిడీ చెప్పండి pls

    • @ganeshraj143
      @ganeshraj143 Рік тому +5

      ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేసుకో, దాన్ని మించిన రేమిడి లేదు

    • @excelabacusiqr
      @excelabacusiqr Рік тому +1

      Vijaywada lo machavaram down lo dasanjaneya hanumaan temple lo Saturday pradikhasna cheyyandi

    • @srinivasarao3517
      @srinivasarao3517 11 місяців тому

      గురువు గారికి phone pay 💵 చెయ్యండి

  • @sShaik-ed4us
    @sShaik-ed4us Рік тому

    Naku 2 tharavathe nidravasthundhi dhaniki yem cheyali cheppandi

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому

    ప్రేతాత్మలు అంటారు చనిపోయిన వారు అటువంటి చోట తిరుగుతూ ఉంటాయి

  • @tiruparisridevi3619
    @tiruparisridevi3619 4 місяці тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @penchalaiahkatakam5864
    @penchalaiahkatakam5864 11 місяців тому

    సుమన్ టీవీ యాజమాన్యం కి నమస్కారం హెడింగ్ లో ఉదయం 12 to 3.ఉంది రాత్రి పూట కదా మెలుకువ వచ్చేది ఉదయం రాదు కదా.

  • @doyahspecialist5834
    @doyahspecialist5834 3 місяці тому

    Nagaraju Garu meeku verey pani emi Leda a....…???

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому

    చాలా మంది elders కి ఆ time లో washroom అవసరం ఉంటుంది.

    • @jayasree913
      @jayasree913 11 місяців тому

      Em elders ithe negative energies unda kudada ...unte ne kada health issues vachedi

  • @lavanyap3275
    @lavanyap3275 Рік тому

    Black smoke spelling mistake

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому

    కొన్నిచోట్ల రాత్రి 12 గంటలకు కుక్కలు ఏడుస్తూ ఉంటే అలా ఎందుకు జరుగుతుంది

  • @subhadralalithaduvvuri5074
    @subhadralalithaduvvuri5074 4 місяці тому

    Neagtive ty eala vadilinchukovali cheappi muginchali kada

  • @RamyaSri-y1c
    @RamyaSri-y1c Рік тому +3

    As it is my husband kadhilisthe kayyi antaadu

  • @lavanyap3275
    @lavanyap3275 Рік тому

    One fine night 2:00 am something entire my ear Black spoke I know , after next day i went varahi Amman temple i taken ebudi i applied my 👂 after that black smoke came outside but didn't not came outside it will be there still in my 👂 black smoke

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 Рік тому +3

    🙏🙏

  • @ramananaik6017
    @ramananaik6017 Рік тому +3

    రెమిడీ ఏమిటీ

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому

    గరుడ పురాణము చదివినా కూడా చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి ప్రయత్నాలు వెంటపడతాయి

  • @umasusarla430
    @umasusarla430 Рік тому

    దేనికి పరిహారం

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому

    ఇలాంటి జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలి

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 Рік тому

    Pariskaaram chsppaledu swamy

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 11 місяців тому

    మొత్తం మీద ఏపరిహరంచెప్పనేలేదుతరువాతవీడియోలోచపుతారా🙏🙏

  • @GOPIKAVOLGAS
    @GOPIKAVOLGAS 11 місяців тому

    Ma sir elage annadu sir 😢😢😢😢

  • @DevikaChevula-w4f
    @DevikaChevula-w4f Рік тому

    😊

  • @RenuRenu-zu1jx
    @RenuRenu-zu1jx Рік тому +14

    Daiily 3.30 ki melakuva vasthundi

    • @srikanthg_in
      @srikanthg_in Рік тому +2

      3.30 తరువాత వస్తే మంచిదే అన్నారు కదా.

    • @shinchannohara1805
      @shinchannohara1805 Рік тому

      నాకు 3.29 కి మెలకువ వస్తుంది. లేచి కూర్చనే సరికి 3.30 దాటిపోతుంది

  • @lakshmilanka6437
    @lakshmilanka6437 Рік тому

    Remidy cheppaledu. E vedio yenduku???? Mi appointment kosama 😡😡😡😡