జగన్ ప్రస్తుత పరిస్థితి పై రాధా మనోహర్ దాస్ సెటైర్స్ | Radha Manohar das About Jagan

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 192

  • @SrinivasSrinivas-ub8mg
    @SrinivasSrinivas-ub8mg 4 місяці тому +76

    .Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 місяці тому +119

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

    • @sivakumar-hn5zg
      @sivakumar-hn5zg 4 місяці тому

      😊😊😊

    • @3మే2చె1గో-ఘ9ఖ
      @3మే2చె1గో-ఘ9ఖ 4 місяці тому +1

      యేసు రక్తం జయం.. (బ్లడ్ గ్రూపు అడొగొద్దు).. యేసు మూత్రం భయం (జోకు.. అడికి అంత సీన్ లేదు)

  • @grandipadma2208
    @grandipadma2208 4 місяці тому +49

    దేవుడే గెలిచాడు. 🙏🙏🙏 గురువుగారు

  • @shivoham24
    @shivoham24 4 місяці тому +97

    మీరు సనాతన ధర్మ వారసులు... తాత్కాలికంగా మీ మీద కొందరికి కోపం రావచ్చు కొందరి లౌకిక హిందువులకు.. మీ లాంటి వారి ధర్మాగ్రహం తర్వాత అర్దం అవుతుంది

  • @rajasekhary2675
    @rajasekhary2675 4 місяці тому +28

    తిరుమల లో సామాన్య ప్రజలకు పెద్ద పీట వేయాలి. నడకదారి భక్తులకు టోకెన్లు పునరుద్దరించాలి. మంచి భోజనం భక్తులకు అందించాలి. అందరికి వసతి సౌకర్యం సులభంగా దొరికేటట్లు చేయాలి.

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 4 місяці тому +24

    సమాజంలో మంచి రావాలని మంచి కోసం పోరాడే గొప్ప వ్యక్తి మీరు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నా అభినందనలు

  • @srinuvasu835
    @srinuvasu835 4 місяці тому +32

    చాలా గొప్పగా విశ్లేషించారు ధన్యవాదములు జై శ్రీరామ్

  • @anandarao595
    @anandarao595 4 місяці тому +21

    గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ పాలన ఏమీ బాగోలేదు గురువు గారు దయచేసి గ్రహించాలి 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @prasadrao9723
    @prasadrao9723 4 місяці тому +22

    మీ వాక్కు బ్రహ్మ వాక్కు. మీ పాదముకులకు శత కోటి వందనాలు గురువుగారు

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 4 місяці тому +28

    సూపర్ మీ విశ్లేషణ

  • @sujathagopisetti3776
    @sujathagopisetti3776 4 місяці тому +15

    ధర్మమే గెలిచింది(pspk)❤🎉🎉

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 4 місяці тому +19

    బాగా వివరించారు గురువు ఊ🙏🙏🙏

  • @doddasomeswarao531
    @doddasomeswarao531 4 місяці тому +11

    మీలాంటి.పెద్దలు.త్యాగడగలితం.హిందూ.ప్రజల.మనుగడ

  • @vijaykumarvadisela7586
    @vijaykumarvadisela7586 4 місяці тому +16

    మీరు చెప్పిన విధంగానే మార్పు జరిగింది గురువు గారు.

  • @haranathraju9311
    @haranathraju9311 4 місяці тому +18

    గురువు గారు మీకు చాలా థాంక్స్ అండి

  • @janardhanswamys424
    @janardhanswamys424 4 місяці тому +20

    Many thanks to Shree Radha Manohar Das gariki for his very excellent analysis regarding Sanatana Dharmam. Swamiji you are giving very excellent service to Sanatana Dharmam. Jai Shree Ram. Jai Bhaarat.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 місяці тому +3

    టిడిపి గురించి మీ మా బాధ ఇకనైనా తీరాలి నమో వెంకటేశాయ మీ పోరాట ప్రటిమ నిరుపమానము ధర్మో రక్షతి రక్షితః🙏🏼🙏🏼🌺🙏🏼🙏🏼

  • @sailakumar6096
    @sailakumar6096 4 місяці тому +11

    మహాత్ముల వాక్కు నిజమౌతుంది

  • @annicreations1212
    @annicreations1212 4 місяці тому +34

    Dharmam gelichindi guruji🎉

  • @gopidavuluri6864
    @gopidavuluri6864 4 місяці тому +124

    టీటీడీ ని నాశనం చేశారని ఆయన బాధ

    • @keerthipamula8886
      @keerthipamula8886 4 місяці тому

      Correct enno sarlu bhadapaddaru TTD spoin aindani oka rakangaa Venkateswara swamy vaare ycp failure ki

    • @suryamullapudi1232
      @suryamullapudi1232 4 місяці тому

      వీడో స్వామిజీ వీడికి మీరు వత్తాసు పలకటం ఎంత గొప్పోలు రా బాబు మీరు

    • @gopidavuluri6864
      @gopidavuluri6864 4 місяці тому +5

      @@suryamullapudi1232 మేము వత్తాసు పలుకుతాం నీకు ayimana problem brother

    • @lakshmankumar2118
      @lakshmankumar2118 4 місяці тому +1

      ​@@suryamullapudi1232poni mee jalaganna ki vattasu palukkopo.. ayana,gurinchii neekem telusu..

  • @SatyanarayanaMandalapu-cl1em
    @SatyanarayanaMandalapu-cl1em 4 місяці тому +9

    Namo NarayanA🙏🙏🙏

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 4 місяці тому +9

    మీరు సూపర్ గురూజీ 🙏

  • @jagadishnanabala4258
    @jagadishnanabala4258 4 місяці тому +24

    Facilities in thirumala should be improved

  • @aviraaj94
    @aviraaj94 4 місяці тому +31

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @SriKrishnaNilayam
    @SriKrishnaNilayam 4 місяці тому +8

    ఆంద్రప్రదేశ్ హిందూ మేల్కొని ఐక్యత రావడం లో రాధా మనోహర్ దాస్ గారిది చాక పెద్ద పాత్ర... ఇది నిజం ❤❤❤

  • @m.satyasrinivasuraju8126
    @m.satyasrinivasuraju8126 4 місяці тому +31

    Sir meeru TTD CHIRMAN KAVALI

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 4 місяці тому +3

    Chala chala Baga chaparu Andi

  • @srinivaspandillapally9607
    @srinivaspandillapally9607 4 місяці тому +5

    మీరు టీటీడీ చైర్మన్ కావాలి సార్

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 4 місяці тому +13

    జై శ్రీరామ్

  • @nayak.b1739
    @nayak.b1739 4 місяці тому +2

    Good analisis Radha Manohar gaaru unnadi unnattugaa chepparu thanks 👍. Ippatikaina mana AP prajalu ardham chesukonte santosam. leekunte Mana kharma anukovaali.

  • @suneethakakarala1939
    @suneethakakarala1939 4 місяці тому +3

    Correct matladutunnaru swami🙏🙏🙏

  • @omkarbevara3989
    @omkarbevara3989 4 місяці тому +3

    నమస్కారం గురువు గారు

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 4 місяці тому +4

    హిందూ ధర్మాన్ని పాటించే నిజమైన వ్యక్తి

  • @RaviKumar-ny5wl
    @RaviKumar-ny5wl 4 місяці тому +10

    తల్లి నొదట కుంకము నీలాగే విశాలంగా ఉండాలమ్మ అప్పుడు నీ అందమే అందమమ్మ పాటించు తల్లి

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 4 місяці тому +3

      ఈమధ్య కాలంలో చాలా మంది ఎంకర్స్ ఇలాగే బొట్టు లేకుండా వస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ఇంటర్వ్యూ చేయకూడదు.

    • @gk9002
      @gk9002 4 місяці тому

      Hinduvu kanaka iyithe.

  • @sreeramgt5120
    @sreeramgt5120 4 місяці тому +5

    సన్యాసి శాపమ్ ఇలా ఉంటాది. మీరు చెప్పినట్టే జరిగింది గురువు గారు. టీటీడీ ని భ్రష్టు పట్టించిన క్రిస్టియన్ రెడ్డి... కి శ్రీవారు తగిన " బహుమతి " ఇచ్చారు.

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 2 місяці тому +1

    Thanks and congratulations to Sri manohardas ji for your awareness programs for Hindus and all manavaly itself.

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 4 місяці тому +3

    గురువు గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 4 місяці тому +6

    Guruvugariki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @obannamro4627
    @obannamro4627 4 місяці тому +1

    Super swami
    U R 100
    Percent
    Satyam
    Cheppinaru

  • @venkateswararao416
    @venkateswararao416 4 місяці тому +2

    Sribasham Appalacharyulu was a unique and great scholar. I was very fortunate to hear his lectures in kakinada.

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 2 місяці тому

    Super Good clarity on ప్రజ రాజ. రాజ్యసభ 🎉🌟✨️🙏🌟✨️🙏🙏🙏

  • @krishnaraochittapragada466
    @krishnaraochittapragada466 2 місяці тому

    సూపర్ గురూజి హిందూ దర్మం ని కాపాడాలి హిందూవులు అంతా ఏకము కావాలి

  • @Pathisunknown
    @Pathisunknown 4 місяці тому +3

    గురూజీ, పెనుకొండ (కృష్ణదేవరాయల రాజధాని) నందు కూడా శివాలయము ను మస్జిద్ గా ఆకుపచ్చ రంగు వేశారు, ఒకసారి మీరు వచ్చి చూడమని నా విన్నపము.

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA 4 місяці тому +9

    Jai Shri ram 🙏
    Om Shri gurbhayanamha namaha

  • @lollasomasekhar4623
    @lollasomasekhar4623 4 місяці тому +8

    🙏🙏

  • @shivaramakrishnarao7226
    @shivaramakrishnarao7226 4 місяці тому +14

    Hindu hero

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 4 місяці тому +2

    SwAmy Mee speches very good

  • @janardhanswamys424
    @janardhanswamys424 4 місяці тому +11

    Shree Radha Manohar Das garu should be made as TTD Chairman as he is very right gentleman for the same. Jai Shree Ram.

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka5596 4 місяці тому +4

    Jai Sri RAM. 😊👋⚘⚘

  • @chandrababunaidum1736
    @chandrababunaidum1736 4 місяці тому +7

    Hindus hero

  • @pbasker487
    @pbasker487 3 місяці тому

    Yes you r correct

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 4 місяці тому +1

    Very good 👍 measge

  • @nageswararaosanapathi7472
    @nageswararaosanapathi7472 3 місяці тому

    Excellent sir ❤

  • @KViswanathaReddy-yt3qj
    @KViswanathaReddy-yt3qj 4 місяці тому +3

    Straight preacher....

  • @thallasubbu4978
    @thallasubbu4978 3 місяці тому

    Super swami garu

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 4 місяці тому +1

    Good analysis

  • @padapudiprabhakar3413
    @padapudiprabhakar3413 3 місяці тому

    గురువుగారు అలిపిరి కాలినడకన వెళ్లే భక్తులకు గాలిగోపురం దగ్గర టోకెన్ వసతి మార్గం చూపండి గురువుగారు

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 місяці тому

    సూపర్ సామి ❤❤❤❤❤❤

  • @mahimahindra9721
    @mahimahindra9721 4 місяці тому +1

    Tq universi tq many tq guruvaya Jai shree ram om nama sivaya 🙏🙏🙏🍎🥭🍊🍑🍏

  • @venkatramana4711
    @venkatramana4711 4 місяці тому +1

    Jai Sri Ram,
    Jai Radha Manohar das prabhuji

  • @NomeshVarma
    @NomeshVarma 4 місяці тому

    You are GREAT for your Patience in fighting for Our RELIGION ! you are always correct in your way 👌👍✊

  • @gjanardhana4409
    @gjanardhana4409 4 місяці тому +1

    లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా
    పాల నుంచి ఎవడు ఈడు సిమెంట్ నుంచి ఎవడు ఈడు
    గుర్తుపెట్టుకోండి ప్రజలారా

  • @venkatesh.4379
    @venkatesh.4379 3 місяці тому

    🙏🙏💐🚩Jai shree Ram

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 4 місяці тому +4

    Jai sree ram ,jai radhamanohar das gaaru meeru kutami prabhuthvani ki pradana salahadar ga niyamithulavvalani manaspoorthi ga korukuntunnanu

  • @gopich6226
    @gopich6226 3 місяці тому

    👌 👌 👌 👍 👍 👍 🙏 🙏 🙏

  • @jambulasrinathreddy1205
    @jambulasrinathreddy1205 4 місяці тому

    Guruvu gaariki 🙏🙏🙏🙏🙏🙏💪

  • @panemvenkateswarlu2254
    @panemvenkateswarlu2254 4 місяці тому +6

    Guruvu garu mimalanu ala kalavali

  • @sureshkumartalari2966
    @sureshkumartalari2966 4 місяці тому

    100% Correct

  • @vanamarajukoppadi2451
    @vanamarajukoppadi2451 4 місяці тому +2

    🙏🙏🙏🙏🙏

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 4 місяці тому +1

    🙏👍👏👌✊

  • @MADHUSUDHANRAMACHANDRA
    @MADHUSUDHANRAMACHANDRA 3 місяці тому

    Guruvu gaarki naa pranaamulu🎉🎉🎉🙏🙏🙏

  • @venkateswaraokhanderayani4863
    @venkateswaraokhanderayani4863 3 місяці тому

    👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PadmaGaruvu
    @PadmaGaruvu 4 місяці тому

    💐🙏🙏🙏💐

  • @balajianamalagundam9394
    @balajianamalagundam9394 4 місяці тому

  • @venkeygutti5618
    @venkeygutti5618 4 місяці тому +1

    Swamy meeku padabhi vanadnam

  • @venkatamahalakshmipoka6624
    @venkatamahalakshmipoka6624 3 місяці тому

    Meelanti vaari blessings valle eroju kootami adhikaram loki vachindi.meeku 🙏

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 4 місяці тому +4

    అయ్యా! రాధా మనోహర్ దాసు గారూ, ముందు ఆ ఎంకర్ నీ బొట్టు పెట్టు కోమని చెప్పండి.

    • @SivaSankaraRaoSomu
      @SivaSankaraRaoSomu 4 місяці тому

      బొట్టు వుంది సార్.

    • @perakamvenkataratnam5593
      @perakamvenkataratnam5593 4 місяці тому

      అయ్యా సూర్యనారాయణ గారు వీడియో ని జూమ్ చేసి చూడండని కోరుతున్నాను

  • @nageswarrao8217
    @nageswarrao8217 3 місяці тому

    గురువుగారు మీలాంటి వారంతా ఉన్నమూలంగానే హిందూ మతం ఇంకా బతుకుతుంది మీరు ఆరోగ్యంగా ఉండాలి

  • @surya77666
    @surya77666 2 місяці тому

    Guruvu gaaru mimmalni kaavaali sir 🎉

  • @durgak7847
    @durgak7847 4 місяці тому

    👏👏👏🙏🙏🙏

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 4 місяці тому +1

    ఈ కాలంలో విలువ నిచ్చి కొన్ని వైసిపి కిక్కలను గెలిపించి గౌరవం ఇచ్చారు ప్రజలు కాని సింహాసనం మీద కూర్చుని మెురగడం తోక ఊపడం . మెురగడం తోక ఊపడం మొదలెట్టారు అందుకే మెుత్తం కుక్కలను కుక్కల బండి ఎక్కించారు గురువుగారు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో ఇంకా తెలియరాలేదు.

  • @siva6608
    @siva6608 2 місяці тому

    మీరు చెప్పింది నిజమే అండి పాలు సిమెంట్ జేబులో నించి ఎవరూ ఇవ్వరు అలాగే గుజరాతోడి జేబులోంచి కూడా ఎవడూ ప్రజలకి ఇవ్వడు దేవుడు ఆచరించమన్న విషయాలు చెప్పండి అంతేగానీ ఇతర మతస్తుల మనోభావాలు మాత్రం హేళన చెయ్యకండి ప్రజలు మధ్య చిచ్చు పెట్టకండి

  • @venkeygutti5618
    @venkeygutti5618 4 місяці тому +1

    Jay Shri Ram

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 4 місяці тому

    స్వామి హిందూ ఐక్యత లో మీ పాత్ర చాలా ఉంది.జై శ్రీరామ్

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 4 місяці тому +4

    గురువు గారు ప్రభుత్వానికి సలహా, సూచనలు ఇవ్వండి, ముందుగా తిరుమల క్షేత్రాన్ని బాగు చేయమనండి.

  • @chandrasekharpabbuleti5402
    @chandrasekharpabbuleti5402 Місяць тому

    Great Swamiji

  • @padmajakambhampati613
    @padmajakambhampati613 4 місяці тому

    Jaisriram

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 4 місяці тому

    అక్క తమ్ముళ్ల ప్లాన్ బెడిసి కొట్టింది కదా

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 2 місяці тому

    యాంకర్ గారు మీరు మీ చేతులకు గాజులు నోదట బొట్టు జుట్టు ఇవన్నీ తప్పనిసరిగా పాటించండి

  • @Parasiva-t2t
    @Parasiva-t2t 2 місяці тому

    తోక్కలోరిజం అంటే అదే

  • @balajianamalagundam9394
    @balajianamalagundam9394 4 місяці тому

    this kind of people should be TTD chairman 😂

  • @vishnupolukonda
    @vishnupolukonda 2 місяці тому

    God is great swami venkanna ke sathakoopam pettina veellu inkaa brathiki battakattaru great SVS

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 4 місяці тому +2

    " Rama Ravana Yuddham ( Ramudu ..Nela Meeda ..But Ravana On Rathas ) ...The Day Before End Of The Battle , Ravana & His Rathas , Chariot Were Destroyed By Rama Chandra ..But Rama Chandra Pardoned To Ravana... And Rama Says That Go & Meet Yours Mother And Wives Finally...! Next Day Battle Is Over.. Ravana Passes Away.. The Power Of Dharma..?

  • @kanagalamuralikrishna2847
    @kanagalamuralikrishna2847 3 місяці тому

    Ayya tirumala kondapy fast food centre lu bandu cheinchandi. Tirumala pavithratha kapadandi. Tirumala picnic spot kaadu. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @RavindraKumar-xu9co
    @RavindraKumar-xu9co 4 місяці тому

    politics must be away form Religion/Dharmam

  • @ss-di1ed
    @ss-di1ed 4 місяці тому +2

    Nenu Vemulavada Poina Prathisari Naku Kadupantha Masulthadi Aa SamadhiniChusthe

  • @varalakshminarayanam9871
    @varalakshminarayanam9871 4 місяці тому

    Radha manohar das garu🙏. Awake cultural Tirupati mumbai ladies orginisation maa singers, nenu Chandrababu gaaru gelavaali, gelisthe 108 deevaalayaalalo bhakthi geetamulu paadataamani mrokkukunnamu. Palimchindi reepu pramana sweekaram sandarbham gaa modati program ki sree kaaram. Mee deevanalu andimchandi🙏 varalakshmi narayanam Radio and tv singer mumbai. Meeru ttd ki yedoo oka manchi post evvalani korukuntunnamu🙏

  • @Panigrahi91
    @Panigrahi91 4 місяці тому +1

    దైవస్తుతి(1-57) 8:1,2,3,4,5,6
    1.సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస భారము నిత్య మెద రాజిల్లను ||సర్వ||
    2.ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేఁడరే ||సర్వ||
    3.వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా దేవునిఁక మీ స్వాంతమునఁ బూజింపరే ||సర్వ||
    4.ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిఁజేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ||
    5.చావు పుట్టుక లేనివాఁడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచుఁ దన్ను వేఁడు మహేష్టులను రక్షించును ||సర్వ||
    6.దాసులై దేవునికి నెదలో దర్పమును బోఁగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నే మరక మైఁదాల్పరే ||సర్వ||

  • @srikanthbogam346
    @srikanthbogam346 3 місяці тому

    ఈ సెట్టింగ్ లు ఎందుకు?? 😂😂

  • @swathi4315
    @swathi4315 4 місяці тому

    Jogulamba temple lo kuda dargah undhi