బాలయ్య వంతు ఎప్పుడు?! | Nandamuri Balakrishna | Venkatesh | Akhanda 2 | Boyapati Srinu | Wild Wolf

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 32

  • @KcsguptaKcs
    @KcsguptaKcs 11 днів тому +25

    సరియైన ప్రమోషన్ సరియైన థియేటర్లు ఉండి ఉంటే ఈ డాకు మహారాజు చిత్రం తప్పకుండా 200 కోట్ల కలెక్షన్ తప్పకుండా దాటేది నైజాం ఏరియాలో దిల్ రాజు గారు ఈ చిత్రానికి చాలా పెద్ద మోసం చేశాడు అలాగే నిర్మాత వంశి గారు సరియైన ప్రమోషన్ చేయలేదు ఒక బాలకృష్ణ అభిమానిగా ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం

  • @chiranjeevimugada1830
    @chiranjeevimugada1830 11 днів тому +12

    దిల్ రాజు నందమూరి ఫ్యామిలీ కి థియేటర్లు విషయం లో దిల్ రాజు ఎప్పుడు మోసం చేస్తాడు అది ఎందుకో అర్థం కాదు. బాలకృష్ణ ఇలాంటివి పట్టు చుకోడు

  • @noorbasha7020
    @noorbasha7020 11 днів тому +9

    బాలయ్య వంతు 200కోట్లు గ్రాస్ ఎప్పుడు అంటున్నారు.సినిమా తర్వాత సినిమాలు 200 కోట్లు,అంతకు మించి కొట్టే ఛాన్స్బలయకు వుంది.ముఖ్యంగా మీరు compare చేసే ముందు,balaiah కు ఇచ్చిన థియేటర్స్ ఎన్ని,వేరే హీరో కు ఇచ్చిన థియేటర్స్ ఎన్ని,షోలు ఎన్ని ఇవి కూడా మీరు compare చెయ్యాలి.అప్పుడే ఎవరిది రికార్డు అనేది తెలుస్తుంది. బాలయ్య సినిమాకు ప్రమోషన్స్ వుండవ్, పబ్లిసిటి వుండదు.హీరో దమ్ము తో కలెక్షన్లు వస్తాయి. ఇతెందుకు సినిమాలో పాటలు లేకుండా హిట్ కొట్టమను ఎవరైనా.That is balaiah.అందుకే మా హీరో ను చూసి గర్వ కారణం.jai balaiah jai, jai balaiah.

  • @balarajgoud5592
    @balarajgoud5592 11 днів тому +8

    ఫేక్ కలెక్షన్స్. దిల్ రాజు బండారం బయటపడింది. It వాళ్లు చూసి షాక్ అయ్యారు.

  • @gusiditirupathi5051
    @gusiditirupathi5051 11 днів тому +1

    Jai balayya

  • @chandunbk1450
    @chandunbk1450 11 днів тому +6

    NBK legendry actor in Indian cinema industry ❤

  • @chandunbk1450
    @chandunbk1450 11 днів тому +7

    Theatre's vishayam lo DAKU MAHARAJU ki anyayam jarigindhi

  • @KrishnaDusari
    @KrishnaDusari 9 днів тому

    బాలయ్య కీ డియటర్స్ ఇవ్వకుండా మోసం జరుగుతుంది ఇది ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది 😮😮😮

  • @ANJi4943
    @ANJi4943 11 днів тому +6

    తెలిస్తే మాట్లాడండి తెలియకుంటే తెలుసుకుని మాట్లాడం డి
    డాగ్ మహారాజ్ కి ఎన్ని థియేటర్లు
    ఇచ్చారు.. సంక్రాంతికి వస్తున్నాము ఎన్ని థియేటర్లు ఇచ్చారు..
    దిల్ రాజు మోసం చేశాడు..
    తన మూవీని ఎక్కువ ట్రేడర్లకు వదిలాడు...
    అందుకు 200 కోట్లు వచ్చాయి..
    అదే థియేటర్లో బాలయ్య బాబుకి ఇచ్చుంటే..
    సినిమా పక్క 270 కోట్లు పైగా వసూలు చేసి..
    సినిమాలో కంటెంట్ ఉంది..
    మాస్ ఉంది ఎలివేషన్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి..
    సంక్రాంతి కోస్తున్నాము ఒక కామెడీ తప్పితే ఏముంది..
    ఆ కామెడీ గాని చెప్పినంత లేదు..
    కానీ బాలయ్య మూవీలో..
    ఏ నుంచి జెడ్ వరకు ఆల్ అన్ని ఉన్నాయి..
    కానీ అసలైనది హాళ్లు తక్కువ వదిలారు..
    అందుకు కలెక్షన్లు తక్కువ..
    అంతేగాని సినిమా ఇంట అట్టా అని చెప్పొద్దు

  • @anjichamakuri1329
    @anjichamakuri1329 11 днів тому +3

    Dilraj anni fake collections😅😅😅😅

  • @FgVn-c2u
    @FgVn-c2u 9 днів тому

    Balaiah DaaakuMaha Raju Takkuva Halls ? JaiBalaiah

  • @msmreddy
    @msmreddy 11 днів тому +1

    Fake metality vunna vaallu chesina nirvakam lekapoothe balayye top

  • @ShantipriyaVempalli
    @ShantipriyaVempalli 11 днів тому

    Anchor Chala bavunnaru..

  • @sudhavani547
    @sudhavani547 11 днів тому +1

    Dil raju valle eppudu ilage chestadu

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 11 днів тому

    తెలియకపోవడమే కాక సాగదీత వేరే.

  • @anjichamakuri1329
    @anjichamakuri1329 11 днів тому

    Neek anni thelisi nattu cheppamaka! Anni collections thakkuva sesi chebuthavu! Needhi Antha fake news Murthy 😢😢😢

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 11 днів тому

    డోంట్ రికమెండ్ this ఛానెల్

  • @ramanapyla8314
    @ramanapyla8314 10 днів тому

    Dil Raju movies fake collections

  • @ishaiaikismailishaikismailSahe
    @ishaiaikismailishaikismailSahe 11 днів тому

    Balayya contented ga block boster films chestunnadu appudu venky ne evaru adagaledu enduku flop movie chestunu ane balayya reng Vera ra meru me7 boppasi matalu

  • @srinuramakurthi8862
    @srinuramakurthi8862 11 днів тому

    Fake collection

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 11 днів тому

    తప్పు న్యూస్

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 11 днів тому

    తప్పుడు ఛానెల్

  • @llpclakshmammachannel7516
    @llpclakshmammachannel7516 11 днів тому

    ఫేక్ న్యూస్

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp 11 днів тому +1

    Fake

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 11 днів тому

    తప్పు న్యూస్