ఆ జర్నలిస్టులంతా జైలుకే! Madhusudhana Reddy on Paid Journalists | YS Jagan | Chandrababu | Leo News

Поділитися
Вставка
  • Опубліковано 19 тра 2024
  • ఆ జర్నలిస్టులంతా జైలుకే! Madhusudhana Reddy on Paid Journalists | YS Jagan | Chandrababu | Leo News
    #madhusudhanareddy #ysjagan #chandrababu #tdp #ysrcp #andhrapradesh #apnews #telugunewslive #apliveupdates #apelections2024
    మళ్లీ లైవ్ లో ఆర్జీవికి కాల్ ► • మళ్లీ లైవ్ లో ఆర్జీవిక...
    రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి ► • రాజనీతిజ్ఞుడు రేవంత్ ర...
    కేసీఆర్ కార్లు వెనుక జగన్ హస్తం ► • కేసీఆర్ కార్లు వెనుక జ...
    కర్మ ఫలితం అంటే ఇదే రోజా ► • కర్మ ఫలితం అంటే ఇదే రో...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on UA-cam
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

КОМЕНТАРІ • 246

  • @balajigoud3841
    @balajigoud3841 24 дні тому +10

    ప్రజలపక్షాన నిజాయితీగా పోరాడవలసిన జర్నలిస్టులు స్వలాభం కోసం కొందరికి కొమ్ముకాయడం చాలాబాధాకరం ఇది దేశానికిమంచిదికాదు.🙏

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 24 дні тому +27

    ఈ వెదవలకి కరక్టు రంగు మోగుడు మదుసూదనరెడ్డి గారు TANKS

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 24 дні тому +18

    మధుసూదన reddy garu wonderful comments about on journalisam

  • @sreenivasavadhanam2175
    @sreenivasavadhanam2175 24 дні тому +12

    బాగా విశ్లేషణ చేశారు సార్ 💐🙏👏🏼👏🏼

  • @rasagna6126
    @rasagna6126 24 дні тому +16

    మీ జ్ఞాపకశక్తి చాలా బాగుంది సార్

  • @bugathasrinivas8127
    @bugathasrinivas8127 24 дні тому +26

    ప్రజల పక్షాన పోరాడాల్సిన పాత్రికేయ సమాజం....... పెత్తందారీ వ్యవస్థలకు కొమ్ము కాయడం సిగ్గుచేటు.

  • @srbcons1
    @srbcons1 24 дні тому +55

    మరో ఇద్దరు దరిద్రులు ఉన్నారు 99టీవీలో వసుదేవన్, ప్రైమ్9లో రవిశంకర్ విల్ల..

    • @chandrakala9454
      @chandrakala9454 24 дні тому +4

      Where is vundavelle telakapili mudrgada 4 more members

  • @DharmaShakti130
    @DharmaShakti130 24 дні тому +6

    👍👌 సూపర్ సార్. మీ ధైర్యం కి జేజేలు

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani4475 24 дні тому +16

    మదుసూధన్ రెడ్డి గారు మాట్లాడేది నూటికి నూరు శాతం వరకు కరెక్ట్

  • @dr.sitharamaiahk2032
    @dr.sitharamaiahk2032 24 дні тому +13

    EXCELLENT ANALYSIS SIR

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 24 дні тому +50

    దేవులపల్లి అమర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలకపల్లి రవి, కొమ్మినేని శ్రీనివాసరావు ఇంకా కొంతమందికి వీళ్లకు జగన్మాయ ఆవహించింది లెండి.

    • @anandaraomp4876
      @anandaraomp4876 24 дні тому +3

      కుండబద్దలు కూడా

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 24 дні тому

      Badko lu.RAVI,NAG DIRTY DOGS

    • @manginipallyvinodkumar7725
      @manginipallyvinodkumar7725 24 дні тому

      Andhra prajallaku mind ledu andi 16 months jail lo unna ninduthudinni cm ga ennukunnandukku

    • @user-ze3pt6yb7h
      @user-ze3pt6yb7h 22 дні тому

      థూ బడుద్ధాయిగాడిదలు, ఎదవలు వీళ్ళ బతుకు ----

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 24 дні тому +12

    జర్నలిస్టు వృత్తి ద్వారా అధికారపార్టీ ప్రచారానికి కృషి చేస్తున్నారు. మేధాశక్తి గలవారు లోకక్షేమం కోసం ప్రయత్నం చేయాలి, కానీ దురదృష్టవశాత్తు అధికారపార్టీ ప్రచారానికి, కొనసాగేందుకు సహకరిస్తున్నారు.

  • @Ramesh62265
    @Ramesh62265 24 дні тому +23

    చంద్రబాబు ఈ పథకాలు ఎలా ఇస్తారు అనే వాళ్లకు సమాధానం.. రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వసూలు చేసిన సొమ్ముతో.. Next సంపద సృష్టి ద్వారా అని చెప్పండి సార్

    • @dudekulahussainpeeran924
      @dudekulahussainpeeran924 24 дні тому +2

      వాళ్లే చెప్పారు కదా 10 లక్షల కోట్లు తెచ్చి 2 లక్షల కోట్లు పంచారు అని మిగతా 8 లక్షల కోట్లు ఇమెయినాయి cbn ఆలా కాదు కదా ఒక్క రూపాయి కూడ తినడు అవి చాలు పథకాలు చేయడానికి

  • @venkatarao8492
    @venkatarao8492 24 дні тому +15

    ఈ ఫేక్ జర్నలిస్టు లను ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో వున్నాయి.....ప్రజలకు మేలు చేయాలి కానీ...ప్రభుత్వాలకు మేలు చేయడం కాదు ...అవగాహన లేని మెదవి తనం .. ఎక్కడో వుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ను నాశనం చేయడం వీళ్ళ.ఉద్దశం...

  • @srinivasarao8823
    @srinivasarao8823 24 дні тому +23

    వాళ్ళు అంతా నరాధములు రెడ్డి గారు. ఆ బ్యాచ్ మొత్తాన్ని దేవాదిదేవుడు అతిత్వరలో ఎత్తుతాడు. 👍

  • @Rebelsquads
    @Rebelsquads 24 дні тому +6

    great simply great

  • @venkatarao8492
    @venkatarao8492 24 дні тому +14

    సార్ వాళ్ల ను గురించి మాట్లాడడమే ...వేస్ట్.. ఏడో ఒక రోజు ప్రజలే బుద్ధి చెప్పుతారు....

  • @solmonjangila9715
    @solmonjangila9715 24 дні тому +13

    Well said

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 24 дні тому +5

    Great Madhusudan Reddy garu. Hats. Off 🌶🌶🌶🌷🌷🌷💐💐💐

  • @rachagiritirumalarao4145
    @rachagiritirumalarao4145 24 дні тому +9

    ప్రజలకు ఏమి జరిగిన వీళ్ళకి పట్టదు

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u 24 дні тому +8

    Namaste... thanks for your comments m.s.reddy.garu.

  • @sudakartsudakart2066
    @sudakartsudakart2066 24 дні тому +6

    Madhusudhan Reddy very good sir your correct sir

  • @vantaramvenkat
    @vantaramvenkat 24 дні тому +6

    😮అమ్మయ్య మీకు ధన్యవాదాలు తెలకలపల్లి ని నాగమణి చూస్తేనే అసహ్యం ఇంకా కొంతమంది ఉన్నారు అని చెప్పారు చాలా సంతోషం ముఖ్యంగా ఇద్దరు మాత్రం వాంతి తెప్పిస్తారు మీకు హ్యాట్సాఫ్ నరసింహ స్వామి లా నంచుకుని తిన్నారు

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp 24 дні тому +4

    Reddu gaaru...excellent...analysis...

  • @janaapparao1117
    @janaapparao1117 23 дні тому +4

    రెడ్డి గారు అతనికి విలువలు పోయినతరువాత శవం తో సమానం.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 24 дні тому +12

    ఇప్పటికే ఆంద్రా నుండి సగం మందీ పారిపోయారంటా 😂😂

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 24 дні тому +12

    10టీవీ బూచి చూపించి జగన్ వారిని హెచ్చరించి బ్లాక్ మెయిల్ చేస్తుండ వచ్చు 😂

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 24 дні тому +6

    SUPER ANALYSIS SIR

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 23 дні тому +3

    సూపర్ సార్ వీళ్లందరిని లోపట వేయాలి

  • @jaipal946
    @jaipal946 24 дні тому +3

    మిరు 100% నిజం చెప్పరు సార్

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 24 дні тому +6

    Good analysis Sir. Hats off

  • @srirajasreeautomobiles7823
    @srirajasreeautomobiles7823 24 дні тому +4

    Meru supar

  • @user-rj8nh3ci5o
    @user-rj8nh3ci5o 24 дні тому +4

    Super,sir, madhusudan Reddy garu

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 24 дні тому +13

    అవును అతను ఒకప్పుడు గొప్ప విశ్లేషకుడు. ఈరోజు గొప్ప పెయిడ్ ఆర్టిస్ట్.

  • @rameshmallam7719
    @rameshmallam7719 24 дні тому +8

    రాజమండ్రి సెంట్రల్ జైలుకే ఎందుకు. వేరే జైలుకు వెళ్ళకూడదా. 😆😜😆😜😆😜😆

  • @balajigoud3841
    @balajigoud3841 24 дні тому +4

    సాయి ఇప్పటికే ప్లేట్ ఫిరాయించాడుగా

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 24 дні тому +2

    Super. SAR. Jai. AP

  • @vedulasreenivasarao1089
    @vedulasreenivasarao1089 24 дні тому +3

    గుడ్ ఏనాలిసిస్

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 24 дні тому +22

    డబ్బుకు కొంత మంది అమ్ముడు పోయారు, అసూయ ద్వేషాలు లతో కొంత మంది అలా ఏడుస్తున్నారు 😂

    • @sammingaraju4920
      @sammingaraju4920 24 дні тому

      Kula Gajji tho enka kontha mandi, Vyavastalanu Sarva Nasanam Chestunnaru bro.

  • @ghatamaneniradhakrishna
    @ghatamaneniradhakrishna 24 дні тому +3

    Good analysis

  • @eswarram1037
    @eswarram1037 23 дні тому +2

    గ్రేట్ ఆంధ్ర వెంకట్ కూడా

  • @paparaoampolu7544
    @paparaoampolu7544 24 дні тому +4

    Correct

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b 24 дні тому +7

    Meerugreatsir

  • @ameshladdika8805
    @ameshladdika8805 24 дні тому +2

    Yes sir it's correct

  • @pavanm5510
    @pavanm5510 24 дні тому +5

    You are correct sir.......

  • @prabhakarrao8022
    @prabhakarrao8022 24 дні тому +2

    Meeru good person sir

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 24 дні тому +5

    వీళ్లు చదువుకున్నది జర్నలిజం కాని వీళ్లు సపోర్ట్ నక్సల్స్,తీవ్రవాదులు,సైకోలకు సపోర్ట్,ఇట్లైతే ఏదేశం, ఏ రాష్ట్రం బాగు పడతది

  • @dangudubiyyamsatyanarayana9406
    @dangudubiyyamsatyanarayana9406 24 дні тому +2

    Well said sir. Good analysis.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 24 дні тому +2

    excellent analysis against the jarnalists

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 24 дні тому +4

    Good analysis👌👍❤

  • @nageswaraop5996
    @nageswaraop5996 24 дні тому +2

    Well said sir... thanks

  • @sreenivasavadhanam2175
    @sreenivasavadhanam2175 24 дні тому +2

    Excellent 😄👏🏼👏🏼💐🙏

  • @arekapudirao317
    @arekapudirao317 24 дні тому +2

    Super analysis.. what a factual analysis..

  • @maheswaribai3429
    @maheswaribai3429 23 дні тому +2

    Anna ... Super.analysis

  • @ramaraojoga8930
    @ramaraojoga8930 24 дні тому +2

    Super analyses

  • @balabhadradas2103
    @balabhadradas2103 24 дні тому +2

    MR garu me mata nijam

  • @rasagna6126
    @rasagna6126 24 дні тому +3

    సార్ మీరు పెట్టండి

  • @andrews5192
    @andrews5192 24 дні тому +3

    Madhu.gaaru ana thaalukaka lo దాదాపు 3 వేలడబ్బు ఓటుకు..పంపిణీ. చేశారు.

  • @HaridharSuseneni
    @HaridharSuseneni 24 дні тому +2

    Thanks reddy garu good 👍

  • @mvenkateswarlu7396
    @mvenkateswarlu7396 24 дні тому +3

    Sir, I thanks to u for projecting super analysis on joúrnalism.

  • @sudharhan5553
    @sudharhan5553 24 дні тому +2

    మీలాఉండె జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ కిడుఒ ఒడుకే ఒక్క

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 24 дні тому +2

    👌👌👌🙏🙏👏👏

  • @salivahana5256
    @salivahana5256 24 дні тому +3

    ప్రత్యేక దీవి కి వీరంతా వెళ్ళిపోతారు

  • @sureshe2775
    @sureshe2775 24 дні тому +1

    Excellent speech

  • @yekkalakumar283
    @yekkalakumar283 24 дні тому +2

    100 % correct sir,veellandariki dulateeripoddi

  • @Nagaraj-nr6fn
    @Nagaraj-nr6fn 24 дні тому +1

    Meeru chala baga prathi vishayanni analysis chestaru.namasthe.

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 24 дні тому +2

    Yes Revant reddi photo pro. Nageshwara rao.

  • @somasekhar460
    @somasekhar460 24 дні тому +1

    👍

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 24 дні тому +1

    Good info bro hats off

  • @ramanamurthybhimarasetty6995
    @ramanamurthybhimarasetty6995 24 дні тому +2

    Shabash sir your are correct.

  • @ramalimmala6911
    @ramalimmala6911 24 дні тому +1

    🙏🙏🙏

  • @chevalapallitrinadha6144
    @chevalapallitrinadha6144 24 дні тому +1

    🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 24 дні тому +1

    PLEASE MORE VIDEOS MADHUSUDAN REDDY GARU EDUCATING 👍👍👍💐💐🌷

  • @hanumantharaon-jo6dr
    @hanumantharaon-jo6dr 24 дні тому +1

    Manchi sandesam

  • @Sriram_53
    @Sriram_53 23 дні тому +2

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మతిభ్రమించిన మాట మాత్రం వాస్తవం... చదువుకి తగినట్టు, ఉన్న విజ్ఞానానికి తగినట్టుగా మాట్లాడడం లేదు... ఎవరన్నా చేతబడి ఏమన్నా చేపించారు ఏమో అని నాకు అనుమానం

  • @user-fw4yv7sm5g
    @user-fw4yv7sm5g 24 дні тому +3

    Tv9 rajanikanth - - Rajahmundry c ntral jail,
    Telaka pally - - - tihar jail,
    .................

  • @kakinadavijaykumar8697
    @kakinadavijaykumar8697 24 дні тому +9

    మీ జర్నలిస్టు అందరూ అండమాన్ జైలు కా.

    • @ramanapothini280
      @ramanapothini280 24 дні тому

      నీలాంటి యెర్రీపువ్వీలు వుంటే జర్నలిస్టు లు అందరూ జైల్ కి వెళ్తారు అని అనుకుంటారు.కానీ జర్నలిజం పేరు చెప్పి వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను తప్పు త్రోవ పట్టించే వారు జైల్ కి పోతారు. అందరూ జైల్ కి పోరు.

  • @raghavendrad5785
    @raghavendrad5785 12 днів тому

    Super Anna super 🎉🎉🎉🎉🎉

  • @kumarksks8677
    @kumarksks8677 24 дні тому

    👏🏻👏🏻👏🏻

  • @Venkatreddy-tz6uf
    @Venkatreddy-tz6uf 24 дні тому +1

    వాళ్లను. ఏ మొనగాళ్లు. కానీ.. మేధావులు. రాజకీయనాయకు లు. అండకా వున్న రు.మంచి. సీఎం. గారు. మంచి నాయకుడై. ఉండాలి. ఒక వేళ. పీఎం గారు. మంచి. నాయకుడై. వున్న యడల. మన భారత దేశంకోసమే నాయకులయి. ఉండాలి.

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 23 дні тому

    Very well analysed......

  • @user-ox7xl4ls9o
    @user-ox7xl4ls9o 24 дні тому

    Goodsirmeeru

  • @mohanrao5015
    @mohanrao5015 24 дні тому +1

    Correct raviki, nageswar ki mati braminchindi

  • @Krms5689
    @Krms5689 24 дні тому +1

    Vijay Babu Sir !

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 24 дні тому

    No. 1.CM.garu..R. V. T. garu

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 24 дні тому +3

    Excellent analysis

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 24 дні тому +1

    💐💐💐👍👍👍👍🌶🌶🌶

  • @ramakrishnavskv2602
    @ramakrishnavskv2602 22 дні тому

    Mr. Bravo Hats up to you.

  • @vasudevashyam6451
    @vasudevashyam6451 24 дні тому +3

    రెడ్డి గారు ఒకటే మరిచారు వీళ్ళ అమ్ముడు పోయినోళ్లు పో.నాగేశ్వర్ మీరన్నట్టు భోమ్మ మీద భోమ్మ వేయించుకోవాలి. అప్పుడు ఆయన మాటలకు విలువ ఉంటది.

  • @dadisatyanarayana6151
    @dadisatyanarayana6151 24 дні тому +1

    Sir you are ommitted k. L prasad garu

    • @Krms5689
      @Krms5689 24 дні тому

      Yes ! Kaashmora Prasad gadu !

  • @user-wi4kq2fl5n
    @user-wi4kq2fl5n 24 дні тому

    Brilliant Analysis Sir

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 23 дні тому +1

    Respected Madhu sudhan Reddy garu.We are very,very happy to hear your Golden words because you are speaking all the Facts and the Truth,fearlessly and honestly about how these people are Cmmenting.YOUR WORDS ARE GOLDEN WORDS BECAUSE THEY ARE 1OO% CORRECT.Sir,YOU are not commenting just like that. You are talking ALL FACTS ABOUT THE MEN WHO ARE SPEAKING AS THEY LIKE WITH NEGATIVE THINKING.
    Sir these people, Nageswar, Tellaka palli Ravi, komminini Srinivas Rao, devulapally Amar and Eswar about whom you have commented are all Negative minded people and as people are commenting,these people must have received a huge BRIBE from the ex
    C.M of Telangana State and this Y.C.P.BOSS and his News Paper.People are abusing these people for talking nonce.People having posative mind and honest thinking are commenting that these men have no values at all in the minds of the people. People may have there own openion,but what they speak should be relevent,correct and truth ful.If it is not, then public will definately critisize them.We have commented several times that you are a GREAT SANGA KARTHA because you always comment with brave and strait forward,honest comments which are all TRUTH.
    Sir,IF WE KEEP QUIET by NOT PRAISING OUR LION HEART SRI MADHU SUDHAN REDDY GARU, FOR INFORMING THE PUBLIC ALL THE TRUTH WHICH IS HAPPENING IN OUR TELUGU STATES ABOUT THE BEHAVIOUR OF SOME OF THE PEOPLE WHO CALL THEM SELVES AS EMINENT PEOPLE,,THEN WE WILL BE CALLED AS UN FAITH FUL CITIZENS OF OF THIS SOCIETY.THAT IS WHY WE ARE SENDING THIS COMMENT.

    • @mallikbabu9457
      @mallikbabu9457 19 днів тому

      What about ABN ETV TV 5 NTV ETC CHANNELS , THEY ARE VERY HARM TO SOCIETY.. PEOPLE WHO FEEL THEY HUMANS MUST BAN THIS YELLOW MEDIA

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 22 дні тому

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @ramanapothini280
    @ramanapothini280 24 дні тому +2

    యూ ఆర్ ఎక్సలెంట్ మధుసూదన్ గారు.సూడో మెతావులకు ఇప్పటి కైన బుద్ది వస్తుందో? రాదో? వీరి డబ్బు కక్కుర్తి లో పడి నిజాలు దాచి వక్రీకరించి మేము మేతావులము ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అని ఈ వెర్రి పువ్వుల అభిప్రాయం. నా చిన్న తనం లో 6 th క్లాస్ లో జాయిన్ అయ్యాక హిందీ ఇంగ్లీషు అక్షరాలు నేర్పారు. డిగ్రీ పాస్ అయి ఉద్యోగం, రిటైర్ అయ్యాను ఇప్పుడుLKG,UKG పిల్లలకీ హిందీ ఇంగ్లీషు చెబుతున్నారు.ప్రజలు అర్దం చేసుకోలేని వెర్రి పప్పులు కాదు.ఒక్కోసారి అబద్ధాలు 2019 లో లా నమ్మి మోసపోతారు కానీ నిజం తెలుసు కొన్నారు.కానీ ఎంతకాలం ఈ అవినీతి భజన.ఇక నైనా నిజం చెబితే మీకే మంచిది.లేదా నిజం ప్రజలు తెలుసుకొని వెంబడించి తంతారు .

  • @sidvisuresh
    @sidvisuresh 24 дні тому

    Good discussion. Wonderful analysis. What you said is facts.

  • @mtnaidu4030
    @mtnaidu4030 24 дні тому

    You r really hero m,s,reddi

  • @sureshbabu5873
    @sureshbabu5873 24 дні тому +2

    Biscuit nagu loses his identity

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 24 дні тому

    Sir speaking facts. Namaste hatsof to you sir.

  • @Krms5689
    @Krms5689 24 дні тому

    Comptroller And Auditor General Andi !

  • @delhinaidu6855
    @delhinaidu6855 23 дні тому +2

    Ravi nageswarao pedda vdavalu sar