అధికారం కోసమే కాంగ్రెస్ హామీలిచ్చిందా..? | Question Hour with Dy CM Bhatti | NTV

Поділитися
Вставка
  • Опубліковано 15 кві 2024
  • Watch Live Here : • Video
    #congress #bhattivikramarka #questionhour #ntvtelugu #ntvlive #ntvpolitics
    For more latest updates on news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At : / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 912

  • @malleshyadav6656
    @malleshyadav6656 25 днів тому +83

    మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అన్న మీరు చాలా మంచిగా అడిగారు

  • @bandishivakumar6734
    @bandishivakumar6734 27 днів тому +99

    రైతుబంధు రాలేదు రైతు బీమా రాదు ఈ ప్రభుత్వంలో ఏది రాదు ఇది వరస్ట్ ప్రభుత్వం

  • @suryanarayanaveerapaneni1936
    @suryanarayanaveerapaneni1936 28 днів тому +291

    2 లక్షల రుణ మాఫీ ఎక్కడ సర్, తులం బంగారం ఎక్కడ సర్ , ఆడపిల్లలకి స్కూటీ ఎక్కడ సర్, క్విన్టల్ కి 500 బోనస్ ఎక్కఫా సర్, ప్రతి మహిళా ఖాతాలో 2500 ఎక్కడ సర్, 15000 రైతు బంధు ఎక్కడ సర్? గుంపు మేస్త్రి మీకు స్క్రిప్ట్ రాసివ్వలేదా ? ఏంటీ ఇందిరమ్మ పాలన తెస్తారా మల్లీ ఆ దరిద్రం మాకు ఎందుకు?

    • @SudarshanVadicharla
      @SudarshanVadicharla 28 днів тому +18

      ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ

    • @digambergattula9310
      @digambergattula9310 28 днів тому +2

      Samayam kavaali bro

    • @kadamanchinarayana6159
      @kadamanchinarayana6159 28 днів тому +2

      Super 👍

    • @RajYadav-op8qr
      @RajYadav-op8qr 27 днів тому +7

      ​@@digambergattula9310ఎన్ని సంవత్సరాలు కావాలి

    • @lingampallyvenkateswarredd4653
      @lingampallyvenkateswarredd4653 27 днів тому +12

      ఐదు సంవత్సరాల సమయం ఇచ్చి మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే అప్పుడు కచ్చితంగా అమలు చేస్తామని చెప్పుతారు. అప్పుడు కూడా చేయలేరు.

  • @KTR4567
    @KTR4567 28 днів тому +328

    ఆ పార్టీ లో భట్టి ది ఏమి లేదు...నామ్ కే వాస్తు..అంతే

    • @venkanna1
      @venkanna1 28 днів тому +3

      ని ఇంట్లో వాళ్లకు ఫోన్ చెసి చెప్పాడా

    • @sattuarjun9058
      @sattuarjun9058 27 днів тому +3

      Last lo ha reporter thulam bangaram adagalne batti expression

    • @rajuramyasri2834
      @rajuramyasri2834 27 днів тому

      ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు.. చూస్తేనే, అర్థం అవుతుంది.. చిన్న పిల్లోడికి కూడా అర్థం అవుతుంది... ఇందిరమ్మ రాజ్యం లో దళితులు ఎంత అంటరానివారు గా చూసారో మాకు తెలుసు.​@@venkanna1

    • @sdsayeedh5972
      @sdsayeedh5972 26 днів тому +2

      Carakt chapvo bro

    • @satyanarayanathota5531
      @satyanarayanathota5531 26 днів тому

      Mari meeru ippudu emi chestalerukada. Congress vi anni donga haile.

  • @kademsrishailam
    @kademsrishailam 28 днів тому +168

    తులం బంగారం ఏది సార్

  • @krishnakrk5128
    @krishnakrk5128 28 днів тому +149

    చారి మంచి ప్రశ్న అడిగారు

  • @rachenderreddy241
    @rachenderreddy241 28 днів тому +142

    రైతు బందు దిక్కు లేదు వీళ్లు ఏమి ప్రజా పాలన మాటలు తప్ప పనులు లేవు
    అన్ని దొంగ మాటలు మాటలు చెప్పి బతకడం తప్ప ఏమిలేదు

  • @motatirajireddy6874
    @motatirajireddy6874 26 днів тому +70

    ❤సిగ్గుండాలి బట్టి విక్రమార్క గారు మీరు చెప్పేటప్పుడు ఆలోచించి ప్రజలకు హామీలు ఇవ్వాలి

  • @mohammadharunali3860
    @mohammadharunali3860 28 днів тому +91

    అన్ని అబద్దాలు ఒక్కటి కూడా అమీ నెరవేరలేదు బట్టి అన్ని అబద్దాలు

  • @user-bt7qm1eo1b
    @user-bt7qm1eo1b 27 днів тому +51

    ఇజ్జత్ మొత్తం పాయె 😂😂😂

  • @rajaperfectarts..officialc1099
    @rajaperfectarts..officialc1099 26 днів тому +24

    నిరుధ్యొగభ్రుతి4000 ఎక్కడ సర్
    మహిళలకు 2400నెల కి ఎక్కడ సర్
    2లక్స్ రుణమాఫీ ఏది సర్
    500కి గ్యాస్ ఎక్కడ సర్
    రైతు బందు ఏది సర్
    తులం బంగారం ఏది సర్
    500బొనస్ ఏది సర్
    24గ కరెంట్ ఏది సర్
    కాలువ నీళ్లు ఎందుకు రావడం లేదు సర్
    కౌల రైతులకు రైతు బందు ఏది సర్
    కూలి కి 12000 ఎక్కడ సర్
    విద్యార్థులకు scooty ఏది సర్
    10వ తరగతి వాళ్లకు 12000ఎది సర్
    12వల్లకు 16000 ఏది సర్
    డిగ్రీ వాళ్లకు 18000 ఇస్తా అన్నావ్ ఎక్కడ సర్
    కొత్త రేషన్ కార్డు ఇస్తా అన్నావ్ ఏది సర్
    ఇందిరమ్మ ఇల్లు ఏది సర్
    పంట భీమా ఏది సర్
    ?4000 పెంచన్ అన్నావ్ ఎక్కడ సర్
    ఇదే నా ప్రజపలన మాటల తో కడుపు నింపడామ్ ఓటు veyyinchukovadam

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 26 днів тому +12

    ఉచిత పథకం వద్దు.. ఉచిత బస్సులు తీసేయండి. 🙏🙏🙏

  • @csrealestates121
    @csrealestates121 27 днів тому +46

    అడిగింది అంటి చెప్పేది ఏంటి

  • @shaikraheem886
    @shaikraheem886 28 днів тому +45

    మా రైతులకు 500 బోనస్ ఇస్తాను విడిపోయిన రైతు కూలీల 12 వేలు ఏడి పోయినాయి మహిళలకు ఇచ్చే 250 0. గ్యాస్ 500 కి ఎవరికి ఇస్తారు మీరు

  • @jadhavpruthviraj5868
    @jadhavpruthviraj5868 27 днів тому +64

    రేవంత్ రెడ్డి చాలా తెలివిగా బిజేపీ ఎంపి స్థానాలు గెలవాలని ప్రయత్నిస్తున్నాడు ఇది చాలా మందికి తెలియటం లేదు ఈ బట్టీ కి అసలు ఏమి తెలియదు

    • @anjaneyaprasad1801
      @anjaneyaprasad1801 26 днів тому +1

      Correct

    • @naveenkumar1063
      @naveenkumar1063 24 дні тому +1

      Definitely he will jump in bjp after elections if bjp form government in central

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 24 дні тому +1

      Brs vaa nuvvu😅😂

    • @Sagar.m007
      @Sagar.m007 23 дні тому

      ​@@naveenkumar1063cm ra revanth loude cm jump ela aytadu b houle pukga

  • @kademsrishailam
    @kademsrishailam 28 днів тому +161

    2500ఏది సార్ 😂

    • @Sagar.m007
      @Sagar.m007 23 дні тому

      9o ml gadu chesina bokka ki recover kaniki time padtadi thammi

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i 27 днів тому +57

    నిజానికి ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలు ఎక్సలెంట్, కానీ వీటికి ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తున్నాడు.
    భట్టి గారు.. మీరు ఇచ్చిన హామీలు మీరు చేస్తున్న చిల్లర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత సార్.
    అయినా మీరు ఈ మధ్యలో పెద్దగా మీటింగ్స్ లో కనిపించడం లేదు కనీసం ఫ్లెక్సీలపై కూడా.
    భట్టి గారు కేవలం మంచోడు మాత్రమే కానీ..
    ఇతను అసమర్థుడు మరియు హాఫ్ నాలెడ్జ్ పర్సన్.

  • @sridhartom284
    @sridhartom284 28 днів тому +135

    Once again we want BRS

    • @upendar5549
      @upendar5549 24 дні тому

      Thokkemi kadu mudu nelalake pillalu pudutharu andam entha asadyamo, evi kudu anthe asadhyam.

    • @Raviofficial54321
      @Raviofficial54321 23 дні тому +3

      Jai brs

    • @ram47845
      @ram47845 23 дні тому

      Telangana ne techina kcr ki poeer loki ravadam hard em kadu....nee tokka teesi ullikibsuttuko​@@upendar5549

  • @user-mh9nw4ke3i
    @user-mh9nw4ke3i 28 днів тому +65

    అసలు లక్ష రూపాయలు ఇస్తారా కళ్యాణ్ లక్ష్మి ఇవ్వరా నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు కొత్తగా

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 27 днів тому +37

    సమాధానం లేదు భట్టి... మీరు మీ పాలన ఫెయిల్యూర్

  • @motatirajireddy6874
    @motatirajireddy6874 26 днів тому +21

    టిఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసిర్రు అని మాట్లాడుతున్నారు మీరు అప్పులు చేయట్లేదా

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 27 днів тому +10

    వైట్ షర్ట్ అన్న
    తులం బంగారం
    రైతుబంధు
    రుణమాఫీ
    సూటిగా మీరు మొఖం మీద అడిగే సరికి బట్టి గారికి ఎక్కడో కాలి నట్టు ఉంది 😂😂😂

  • @puchakalamaheshreddy-tr9rv
    @puchakalamaheshreddy-tr9rv 27 днів тому +25

    రైతు రుణమాఫీ రైతు భరోసా తులం బంగారం మహిళలకు 2500 రూపాయలు వడ్ల కింటా కి 500 ఈ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి ఈ ఎలక్షన్లో పెద్ద గుణపాఠం అవ్వాలి జై తెలంగాణ జై కెసిఆర్

  • @kondaiahragam8414
    @kondaiahragam8414 28 днів тому +51

    4000 ekkada batti garu

  • @rajuramyasri2834
    @rajuramyasri2834 27 днів тому +12

    ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం అలాగే రావడం లేదు.

  • @gummulanarsaiah3680
    @gummulanarsaiah3680 28 днів тому +30

    2000000 రుణ మాఫీ ఎది సర్ రైతు బోనస్ 500 ఎది సర్ పిన్షిన్.4000 ఎది sir . రైతు బంధు 15000.ఎది సర్ ఇంకా సాల అమీలు ఉన్నాయి సర్ ఎపుడు ఇస్తారు .

    • @naveenkumar1063
      @naveenkumar1063 24 дні тому +1

      తెలంగాణా ప్రజలు దయచేసి నిధులు అడగండి... మా కాంగ్రెస్ పంచి పెడుతుంది... మాకు చేత కాదు అడగటం

  • @cheripellisuresh4245
    @cheripellisuresh4245 26 днів тому +23

    రైతులకు నిలు ఇవద్ద బట్టి గారు

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 26 днів тому +9

    అయిపోయిందిర బాబు మీ పని మీ వీపు ఇత్తడి ఇక కవరేజిలు బంధు చేయండి

  • @pramodgoud3604
    @pramodgoud3604 28 днів тому +35

    భట్టి విక్రమార్క గారు...జర మీ ప్రజా ప్రభుత్వం మీద మీరు ఇంటర్వ్యూ కింద కామెంట్స్ చదివి....జర రిప్లై ఇవ్వరాదు...😅😅

    • @srikanthch836
      @srikanthch836 16 днів тому

      మొత్తం దాటేశాడు😅

  • @nimmalarajeshwar3821
    @nimmalarajeshwar3821 27 днів тому +13

    మీరు రైతు బందు ఇవ్వలేదు...BRS ప్రభుత్వం ఇవ్వాల్సినవి మీరు ఇచ్చారు..మీరు ఎకరానికి 15వేలు ఇచ్చినప్పుడే మేము,(కాంగ్రెస్) ఇచ్చాం అని చెప్పుకోండి

  • @k.narenderreddy4063
    @k.narenderreddy4063 23 дні тому +4

    మీడియా మిత్రులు చాల చక్కగా అడిగారు సూపర్

  • @harishb3801
    @harishb3801 21 день тому +2

    దీనమ్మ జీవితం దిమ్మదిరిగింది బట్టికి

  • @mahendarbollaram5692
    @mahendarbollaram5692 27 днів тому +13

    Good Questions Team !! Jai BRS Jai BSP !!

  • @yellaiahch2708
    @yellaiahch2708 27 днів тому +12

    Really I excited to your journalism

  • @newstodaysrinu7973
    @newstodaysrinu7973 28 днів тому +26

    గెలిచిన అతి తక్కువ రోజులలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ముటకట్టుకున్న ప్రభుత్వం ఏది అంటే అది తెలంగాణ కాంగ్రేస్ ప్రభుత్వం...ఇది విమర్శ కాదిది నిజం... అధికారంలోకి రాగానే మొట్టమొదటి దెబ్బ రైతాంగం పైన పడ్డది... పెట్టుబడి సహాయాన్ని పక్కకు పెట్టారు... రాజకీయ కక్షలో భాగంగా ప్రాజెక్టులను ఎండ కొట్టారు... గత సంవత్సరంలో ఇంతకన్నా తక్కువ వర్షాలు పడ్డ ఎక్కడ కరువు కాటకాలు కనబడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన మరుక్షణమే రాష్ట్రంలో కరువు ఏర్పడింది... ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువే...

    • @udaykiran575
      @udaykiran575 28 днів тому +3

      Correct bro

    • @govindgs7116
      @govindgs7116 26 днів тому

      నీకు ఎంతైనా తెలివి ఉందా రా ఋతుపవనాలు గతి లేవు కరువు రాకి ఏం వస్తదిరా

    • @govindgs7116
      @govindgs7116 26 днів тому

      విలేకర్ గారు తులం బంగారం తులం బంగారం అంటున్నావ్ బంగారం వేయడానికి వచ్చింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కావాల్సింది విద్య వైద్యం దాని గురించి అడుగు ఫస్ట్ ఉన్న

    • @malleshbonagiri1615
      @malleshbonagiri1615 20 днів тому

      ​@@govindgs7116neemokam

  • @sridhartom284
    @sridhartom284 28 днів тому +27

    10lakhs appu aina parvaledhu but india lo Top place Hyderabad development ra batti

    • @udaykiran575
      @udaykiran575 28 днів тому +3

      Correct

    • @naveenkumar1063
      @naveenkumar1063 24 дні тому +2

      రుణాలు చేసి అభివృద్ధి కార్యకలాపాల్లో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆస్తుల విలువ పది రెట్లు ఎక్కువ. ఈ లాజిక్ ప్రజలకు అర్థం కావడం లేదు. కేసీఆర్, కేటీఆర్ చేసింది అదే.

  • @karnatiprabhakar7671
    @karnatiprabhakar7671 28 днів тому +26

    Congresfail O

  • @eesamsudhakare2201
    @eesamsudhakare2201 26 днів тому +5

    బట్టి అన్ని అబద్దాలు చెప్తుండు రైతుబంద్ ఇంత వరకు 5 ఎకరాలు కూడా సక్కగా జమ కాలే

  • @AssvillgeComedy4725
    @AssvillgeComedy4725 28 днів тому +7

    భట్టి విక్రమార్క గారు పేరుకే ఉప మంత్రి కానీ అతను వల్ల ఏ యూస్ లేదు తెలంగాణ రాష్ట్రానికి.. అతనికి డమ్మీ బీజ్ గా పెట్టుకున్నారు అంతే తప్ప ఏం లేదు.. ఏ హామీలు నెరవేర్చారు నెరవేర్చారు కూడా.. అన్ని హామీలు అన్ని నామాలు పెట్టేసారు.. 6గ్యారంటీలు రావు 420 హామీలు రావు.. అన్నిటికి బాయ్ బాయ్.. మీరు ప్రతి ఒక్కరు అడిగి కోశానికి భట్టి విక్రమార్క దగ్గర ఎలాంటి సమాధానమే లేదు.. బె బె మేమే అంటున్నాడు

  • @vishakkasagani316
    @vishakkasagani316 28 днів тому +17

    No proper answer

  • @nilakshithadhivika5974
    @nilakshithadhivika5974 25 днів тому +11

    కాలేశ్వరం ప్రాజెక్టు కి లక్ష కోట్లు పెట్టారని చెప్తున్నారు కానీ రైతులకు తాగునీటి వసతికి ఎంతో ఉపయోగపడుతుందో ఈ మూడు నెలల నుండి మీకు అర్థం కావట్లేదా మీరు కాకినాడ నాగార్జునసాగర్ కడెం ప్రాజెక్టు శ్రీరామ్ ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు ద******* వాడు గురించి ఒక్కడు కూడా మాట్లాడు
    డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిండు రెండు లక్షలు ఏం సార్
    ఇందిరమ్మ ఇల్లు ఏంది సార్
    నిరుద్యోగుల 4000 అన్నారు ఏంది సార్
    మహిళలకు 2500 డబ్బులు ఏం సార్
    విద్యార్థులకు 5 లక్షలు వారంటీ కార్డు
    24 గంటలు నాణ్యత మైన కరెంటు అన్నారు వస్తుందా సార్
    రైతు బందు డబ్బులు అన్నారు 15000 ఇచ్చారా సార్
    రైతు బీమా ఉందా లేదా సార్ 5 లక్షలు
    వృద్ధులు పించిని డబ్బులు 4000 వేస్తున్నారు సార్
    వికలాంగులకు 6000 వేస్తున్నారు సార్
    కౌలు రైతులకు 12,000 వేలు
    రైతు కూలీలకు 12,000 డబ్బులు వేస్తున్నారు సార్
    ధరణి గురించి ఇంతవరకు అది తెలియదు

  • @rachenderreddy241
    @rachenderreddy241 28 днів тому +28

    రైతు బందు దొంగ లెక్కలు తప్ప ఏమి లేదు

  • @myownwaypath
    @myownwaypath 28 днів тому +16

    Jobs ivara water ivara

  • @ganeshsadula2330
    @ganeshsadula2330 27 днів тому +5

    తుస్సు మన్న భట్టి

  • @pandutpanu3050
    @pandutpanu3050 28 днів тому +14

    Digree pilalalaku 5 lacs ekada sir

  • @maheshreddydhanakula2229
    @maheshreddydhanakula2229 26 днів тому +7

    నిన్ను అడిగింది ఏంది నేను చెప్పేది ఏంటిది అడిగినదానికి చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా వాళ్లు మంచిగా అడిగితే నువ్వు అవసరం లేని ఎన్నో చెప్తున్నావ్ కాలేశ్వరం వల్ల కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా సిద్దిపేట ఖమ్మం ప్రజలు కాలేశ్వరం వడిన వాళ్ళు నీకు తప్పక బుద్ధి చెప్తారు

  • @laxmanmanchala2785
    @laxmanmanchala2785 28 днів тому +14

    సామాజిక న్యాయం పాటించని కాంగ్రెస్ పార్టీ నాశనం కావడం ఖాయం.

  • @vinaynayak7328
    @vinaynayak7328 28 днів тому +17

    No answers

  • @venkanna1
    @venkanna1 28 днів тому +17

    100% బట్టి కరెక్ట్ but i don't like revanth ruling since after 100 days

    • @vasanthavlogs3564
      @vasanthavlogs3564 22 дні тому

      అయితే పోయి వాడి మొడ్డ చీకు నీ ముక్కులో మొడ్డ!@ 100% కరెక్ట్ అంట బట్టి సిగ్గు లేని చవట

  • @srinivaschalla5367
    @srinivaschalla5367 28 днів тому +12

    100%. True😅😅😅😅

  • @shankarbadavath2469
    @shankarbadavath2469 26 днів тому +4

    మా తృప్తి కోసం అని ఒప్పుకోక అనే ఒప్పుకున్నా బట్టి గారు ఇక తెలిసిపోయింది కాంగ్రెస్ పాలన

  • @babusadimala6500
    @babusadimala6500 28 днів тому +11

    Mosam

  • @sathgarusevalalmaharaj
    @sathgarusevalalmaharaj 27 днів тому +6

    Chary sir chala baaga adigaru

  • @rajumavilla16
    @rajumavilla16 26 днів тому +5

    Great job ntv

  • @vishwarojumahesh8935
    @vishwarojumahesh8935 26 днів тому +3

    అడిగేదేంటి చెప్పేది ఏంటి సార్

  • @dabididibid
    @dabididibid 23 дні тому +3

    తులం బంగారం గురించి చెప్పు స్వామి 😂😂😂

  • @sridhartom284
    @sridhartom284 28 днів тому +17

    KTR kaali gotiki mi sonia Gandhi kuda paniki raadhu ika Revanth entha nuvu entha.
    Hyderabad development resounds in Pakistan. That becoz only KTR

  • @jangamramesh759
    @jangamramesh759 28 днів тому +4

    Good N tv interview 👏👏👏🙏🙏

  • @maniroyyala7767
    @maniroyyala7767 27 днів тому +4

    Super ga adigaru sir

  • @rsrinivas2320
    @rsrinivas2320 27 днів тому +4

    Good interview

  • @jukantidattu5035
    @jukantidattu5035 28 днів тому +5

    West congres

  • @maheshmudiraj6006
    @maheshmudiraj6006 28 днів тому +4

    Dec 10 ke 2lacs runamapi chesthamanaru sir

  • @user-fo8cg4rx4y
    @user-fo8cg4rx4y 23 дні тому +1

    ఎన్నికలలో ఓట్లు పొందడానికే ఆ హామీలు అమలు చెయ్యడానికి కాదు. ప్రజలకు ఇలాంటివాళ్ళే కావాలి.

  • @sampathvarun7831
    @sampathvarun7831 25 днів тому +1

    ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేరు ఈయన ప్రజాపాలన చేస్తాడంట

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 27 днів тому +3

    Correct✅✅✅✅ question🙋🙋🙋🙋🙋🙋🙋 ntv

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 25 днів тому +3

    Jai KCR NST cmkcr 💯🆗👍🏻🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗

  • @kulpagirinaveen6983
    @kulpagirinaveen6983 24 дні тому +1

    Anna bhatti garu Meeru matladadam nerchukondi first Mee voice clear ga Ledu Anna.

  • @madhusudhanraogujjeti3060
    @madhusudhanraogujjeti3060 23 дні тому +1

    Mee reporters Anni party vallanu correct ga neeladestunnru 👍🙏🙏

  • @kumarshatari5163
    @kumarshatari5163 26 днів тому +3

    Jai KCR

  • @eshwarpulieshwar9821
    @eshwarpulieshwar9821 26 днів тому +6

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @chittireddysrinivasreddy
    @chittireddysrinivasreddy 21 день тому

    సూపర్ అన్న నువ్వు అడిగిన క్యూస్షన్స్ సూపరు మీరు ఎప్పుడు అడిగినా నాకు చాలా మంచి అనిపిస్తది అన్న ఇప్పుడు అతను నీకన్నా ముందు అడిగిన విలేకరి అది పద్ధతి కాదన్నా నేను అడుగు

  • @vishnuvijju4404
    @vishnuvijju4404 28 днів тому +3

    Inka apudu chestharu ayya amalu hamellu

  • @vishakkasagani316
    @vishakkasagani316 28 днів тому +7

    Fake congress fake guarantees

  • @bandapondbandapandu7155
    @bandapondbandapandu7155 24 дні тому +1

    👌👌👌👌అన్న

  • @user-gs6tx1sk8e
    @user-gs6tx1sk8e 21 день тому +1

    ఇంకా చెప్పుడేనా ఏమన్నా చేసేది ఉందా 🔥🔥

  • @narenderreddy6681
    @narenderreddy6681 28 днів тому +3

    Fail congress parti.

  • @krishnamallela8811
    @krishnamallela8811 28 днів тому +4

    మీ తోటి ఏది కాదు

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5d 22 дні тому +1

    నిజమే బట్టి అన్న అందరూ తిడుతున్నారు

  • @motatirajireddy6874
    @motatirajireddy6874 26 днів тому +2

    మీరు ఎలక్షన్ల ముందు ఐదు ఎకరాల వరకే ఇస్తామని చెప్పారా మీరు మీరు చెప్పారా రైతుల్లో కూడా చాలామంది రైతులకు తాతలనాటి నుంచి 20 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళకి ఎందుకు డబ్బులు డబ్బులు ఎందుకు ఇయ్యరు ఏమన్నా మీరు రైతులకు ల్యాండ్ కొనిచ్చారా వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతులు నష్టపోతున్నారు అప్పుడు 50 లక్షలు ఉన్న ఎక్కడ భూమి ఇప్పుడు 30 లక్షలకు వచ్చింది అంటే దాంట్లో ఎవరు నష్టపోతున్నారు 20 లక్షలు రైతు నష్టపోతున్నాడు మీరు పరిపాలించే వ్యవస్థ ఇదేనా

  • @user-ge1ls1xs7z
    @user-ge1ls1xs7z 28 днів тому +4

    Rolled Gold Esttaha Remoo 😂😂😂

  • @vainalagiri4742
    @vainalagiri4742 28 днів тому +3

    ప్రతిపక్ష నాయకుని లా మాట్లాడదు జర్నలిస్టు

  • @raviprasadpoduthuri
    @raviprasadpoduthuri 23 дні тому +1

    Good question

  • @Dadepoguraju-yk8gz
    @Dadepoguraju-yk8gz 28 днів тому +3

    ఎప్పుడయిస్తాడు చెప్పాండ్

  • @krishnakrk5128
    @krishnakrk5128 28 днів тому +4

    రాలేదు రాయ్ గాండు రైతు బంధు

  • @phaninderphani3555
    @phaninderphani3555 25 днів тому +1

    Super question 🎉

  • @sridharreddy7923
    @sridharreddy7923 28 днів тому +5

    Worest cm in the country

  • @Hero-7638
    @Hero-7638 20 днів тому

    Super ga adigaru N tv is best channel ❤

  • @ysr1766
    @ysr1766 22 дні тому +2

    My mom waiting for 2500
    Dad for pension
    Sister for scooty
    Me waiting for job and nerudyoga bhruthi😅😅

  • @venkatkurma2209
    @venkatkurma2209 26 днів тому +1

    భట్టి విక్రమార్కుడు చెప్పేటివి అన్ని జూట మాటలు అన్ని ఓటు కోసమే మీరు హామీలు ఇచ్చారు ఇప్పుడు మాత్రం ఏది నెరవేర్చలేదు

  • @rajinikanthpolishetty948
    @rajinikanthpolishetty948 23 дні тому

    జర్నలిస్ట్ లతో మాట్లాడ్డం అంత సులువు అనుకున్నవ ఏసీ లో చెమటలు పడతాయి బట్టి

  • @venkateshwarlunandigama3395
    @venkateshwarlunandigama3395 21 день тому

    ఈ క్యూస్షన్స్ అప్పటి ప్రభుత్వంలో ఎందుకు రాలేదు అప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఏ ఒక్క విలేఖరి కి

  • @user-fr2ze6dq2h
    @user-fr2ze6dq2h 26 днів тому +2

    నాణ్యమైన విద్య వైద్యం ఇవ్వండి రా బాబు
    మీ ఉచిత పథకాలు హామీలు మాకు వొద్దు...... 🙏🙏🙏

    • @jallykrishna5785
      @jallykrishna5785 17 днів тому

      Ee questions revanth reddy ni adagandi meeru senior journalists kada

  • @user-ov4gg4di4e
    @user-ov4gg4di4e 24 дні тому +1

    True janaralisam super qution brother answer a correct ga చెప్తలేదు

  • @Kishan25096
    @Kishan25096 25 днів тому +1

    Adikaram kosam abaddalu
    Eppudu emi ledu
    Good questions that is jarnalist
    Wow chari jarnalist

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 9 днів тому

    చారి గారు అడిగేదానికి మీ సమాధానానికి సంబంధం ఉందా బట్టి గారు...

  • @rajinipoleboina-go8mv
    @rajinipoleboina-go8mv 14 днів тому

    Chala baga adigav. Bro

  • @salimshaik447
    @salimshaik447 28 днів тому +2

    ఇపుడు మీరు ఏం చేయలేదు కాదా 🙏🙏🙏🙏🙏

  • @nageshpoloju7530
    @nageshpoloju7530 24 дні тому

    బంగారు తెలంగాణలో ఈ పథకాలు ఎందుకు సాధ్యపడడం లేదు

  • @RajeshwariKandela
    @RajeshwariKandela 5 днів тому

    Good ntv journalists proud of you

  • @egamahender9049
    @egamahender9049 22 дні тому

    Chari ana superb qustions